నువ్వు అలా బాధపడకు తల్లి నీ అవసరం నీ పిల్లలకి చాలా ఉంది నువ్వు బాధపడే ఆరోగ్యం పాడు చేసుకోకు అమ్మని కూడా బాధపడొద్దు అని చెప్పు భర్తను పోగొట్టుకొని పిల్లల్ని కష్టపడి చాకే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుందా బాధ అనేది నువ్వు అలా ఏడవద్దు నిజంగా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది హ్యాపీగానే పని ఏదో నువ్వు చూసుకో కొందరు చెత్త ముండలు భూమ్మీద దేవుడు పుట్టిస్తాడు వాళ్లు కూడా లైఫ్లో కోల్పోతే ఏదో ఒకటి అప్పుడు తెలుస్తుంది జీవితం విలువ అంటే ఏంది అని నాక్కూడా 27 సంవత్సరాల అప్పుడు భర్త చనిపోయాడు😢 నిజంగా ఎలా పిల్లల్ని కష్టపడ్డ చాకి ఎలా బ్రతికాను ఆ దేవుడికి తెలుసు నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో నాన్న నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలకు కావలసినది చేయగలవు మనం బాధపడితే ఒక పూట చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు మన అనేవాళ్లే దూరం పెడుతున్నారు ఆవిడకు నువ్వు ఇలా కాదు బుద్ధి చెప్పాల్సింది నీకు టైం దొరికితే ఒకసారి కుమారి టైలరింగ్ అనే ఛానల్ ఓపెన్ చెయ్ ఒక ఆవిడ ఏదో అమ్మాయిని కామెంట్ పెట్టిందని బాగా దుమ్ముదులిపేసింది నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి మాట్లాడిన విధానం నువ్వు మాత్రం అలా ఏడ్చి బాధపడి లేనిపోని తలనొప్పి తెచ్చుకోవద్దు కళ్ళు కూడా పాడైపోతాయి నిద్రలేచి మల్ల పిల్లలకి వంట చేసి పెట్టి బాబుని స్కూలు పంపియ్యాలి ఇవన్నీ ఎవరు చేస్తారు నువ్వు బాగుంటేనే కదా నాన్న జాగ్రత్తగా ఉండు లేనిపోని పెంట పట్టించుకోవద్దు పిల్లలు జాగ్రత్త❤❤
@@blaxmiblaxmi3239 నాకు తెలుసు రా బాధ ఎటువంటిది ఇంకా మీరన్న చదువుకొని ధైర్యంగా ఏదో ఒక పని చేసుకుంటున్నారు ఆ రోజుల్లో ఏ పని చేయాలో తెలియక చదువు లేక 8 వరకు చదివి ఆపేసాను నేను స్కూల్ కి పిల్లల్ని వ్యాన్లో పంపిస్తే టయానికి టిఫిన్ కూరగాయ చేసి పెట్టాలని అవి చేసే దానికి సరైన మనీ లేక ఇంటికి పక్కనే ఉన్న స్కూల్లో చేర్పించా ఆ రోజుల్లో ఇంట్లో దొండ చెట్టు తంబకాయ చెట్టు బీరకాయ చెట్టు స్టోర్ లో కందిపప్పు తినేదాన్ని కాదు ఎవరికి ఒకరికి ఇచ్చేదాన్ని అలాంటిది ప్యాకెట్ పెట్టుకొని ఏ కాయలు ఉంటే ఆ కాయలు పాప వచ్చే లోపటికి ఏదో ఒకటి చేసి తినేవాళ్ళం పెద్ద పాప మా అమ్మ దగ్గర ఉండింది ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు బిడ్డల వల్ల కూడా మనశ్శాంతి లేదు అంతే ఆడదాని జీవితం ఏ రోజుకైనా ఒంటరి
భర్త లేకపోతే ఎలా ఉంటుందో అది ఫేస్ చేసేవాళ్ళకే తెలుస్తుంది సిస్టర్ , అది నేను కూడా చిన్న వయసులో ఇప్పుడు ఫేస్ చేస్తున్న , ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోవద్దు సిస్టర్ , మీరు ధైర్యంగా ఉండండి , మిమ్మల్ని చూసే నేను కూడా మోటివేట్ అవుతూ ఉంటాను నిజంగా
Nee pani nuvvu chesukuntu munduku vellu assal yemi pattinchukoku magavaallu lekapoina pillalni penchi peddachyachu ani chupinchu chala hard work chestunnav god bless you raa
Don't worry sister leave it ...they don't know the struggle of single parent .. don't cry sis ...just do your work for kids..I think they are not human beings who are keeping bad comments on a girl... don't loose confidence sis ...motivate to yourself..be strong...❤❤
Sravs ఆమె పెట్టిన వీడియో నేను చూశా. నీ శ్రేయోభిలాషి లా ఒక్క మాట రా.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఇంకా బాగా దూసుకు పో. దాని వీడియోలు చూడు ఇంకా నీకు కొత్త ఆలోచనలు వస్తాయి నీకు మంచి ఎంటర్టైన్మెంట్. So be brave dear
Hi sravs evaro edho annarani meeru feel avakandi.meeru entha mental tension feel avuthunnaro nenu ardam chesukogalanu. Dhairyam ga life lead chesthunnaru meeku na ❤🙏🙏
Oka aunty channel lo pettaru, eme Hyderabad lo unsedi and attanu vizag. Eme ayyanki pilalni kuda chupinchedi kadanta. And apartment ki evro vachevaranta. Attanu suicide cheskunaru
నేను చేశాను నీ గురించి వీడియో but నా ఛానల్ ఏం పోలేదు స్రవంతి. నువ్వు బయపెట్టవని నేను వీడియో డిలీట్ చేయలేదు. కానీ నీ పిల్లల గురించి అలోచించి డిలీట్ చేశాను. అయినా నీ గురించి నీ వాళ్లే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ముందు వాళ్ళ నీ చెప్పు తో కొట్టు. చాలా మంది పిల్లలను కూడ గాలికి వదిలి తిరుగుతున్నారు కానీ నువ్వు నీ పిల్లలని చాలా బాగా చూసుకుంటున్నావ్ అందుకు నీపై సింపతీ కలుగుతుంది.
బాధ పడకమ్మా నువ్వు ఎంతోమందికి ధైర్యం. Be strong. ఆ భగవంతుడు చల్లగా చూస్తాడు..
Baadapadaku papa stronga undu evvarini pattinchukovaddu nee pillalugurinchi matrame alochinchu health jagratta God bless you
నువ్వు అలా బాధపడకు తల్లి నీ అవసరం నీ పిల్లలకి చాలా ఉంది నువ్వు బాధపడే ఆరోగ్యం పాడు చేసుకోకు అమ్మని కూడా బాధపడొద్దు అని చెప్పు భర్తను పోగొట్టుకొని పిల్లల్ని కష్టపడి చాకే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుందా బాధ అనేది నువ్వు అలా ఏడవద్దు నిజంగా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది హ్యాపీగానే పని ఏదో నువ్వు చూసుకో కొందరు చెత్త ముండలు భూమ్మీద దేవుడు పుట్టిస్తాడు వాళ్లు కూడా లైఫ్లో కోల్పోతే ఏదో ఒకటి అప్పుడు తెలుస్తుంది జీవితం విలువ అంటే ఏంది అని నాక్కూడా 27 సంవత్సరాల అప్పుడు భర్త చనిపోయాడు😢 నిజంగా ఎలా పిల్లల్ని కష్టపడ్డ చాకి ఎలా బ్రతికాను ఆ దేవుడికి తెలుసు నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో నాన్న నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలకు కావలసినది చేయగలవు మనం బాధపడితే ఒక పూట చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు మన అనేవాళ్లే దూరం పెడుతున్నారు ఆవిడకు నువ్వు ఇలా కాదు బుద్ధి చెప్పాల్సింది నీకు టైం దొరికితే ఒకసారి కుమారి టైలరింగ్ అనే ఛానల్ ఓపెన్ చెయ్ ఒక ఆవిడ ఏదో అమ్మాయిని కామెంట్ పెట్టిందని బాగా దుమ్ముదులిపేసింది నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి మాట్లాడిన విధానం నువ్వు మాత్రం అలా ఏడ్చి బాధపడి లేనిపోని తలనొప్పి తెచ్చుకోవద్దు కళ్ళు కూడా పాడైపోతాయి నిద్రలేచి మల్ల పిల్లలకి వంట చేసి పెట్టి బాబుని స్కూలు పంపియ్యాలి ఇవన్నీ ఎవరు చేస్తారు నువ్వు బాగుంటేనే కదా నాన్న జాగ్రత్తగా ఉండు లేనిపోని పెంట పట్టించుకోవద్దు పిల్లలు జాగ్రత్త❤❤
Complaint evvu sis
అవును అండి ❤
Super cheparu 👏👏 meru pittina message chusi ayena vallaki buddhi ravalli sigulleni vallu ki 😡😡😡👊 vallaku badhallu vutaye ayena ekokari ni baddha pedhataru 😡😡👊👊
@@blaxmiblaxmi3239 నాకు తెలుసు రా బాధ ఎటువంటిది ఇంకా మీరన్న చదువుకొని ధైర్యంగా ఏదో ఒక పని చేసుకుంటున్నారు ఆ రోజుల్లో ఏ పని చేయాలో తెలియక చదువు లేక 8 వరకు చదివి ఆపేసాను నేను స్కూల్ కి పిల్లల్ని వ్యాన్లో పంపిస్తే టయానికి టిఫిన్ కూరగాయ చేసి పెట్టాలని అవి చేసే దానికి సరైన మనీ లేక ఇంటికి పక్కనే ఉన్న స్కూల్లో చేర్పించా ఆ రోజుల్లో ఇంట్లో దొండ చెట్టు తంబకాయ చెట్టు బీరకాయ చెట్టు స్టోర్ లో కందిపప్పు తినేదాన్ని కాదు ఎవరికి ఒకరికి ఇచ్చేదాన్ని అలాంటిది ప్యాకెట్ పెట్టుకొని ఏ కాయలు ఉంటే ఆ కాయలు పాప వచ్చే లోపటికి ఏదో ఒకటి చేసి తినేవాళ్ళం పెద్ద పాప మా అమ్మ దగ్గర ఉండింది ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు బిడ్డల వల్ల కూడా మనశ్శాంతి లేదు అంతే ఆడదాని జీవితం ఏ రోజుకైనా ఒంటరి
Yes It is true
బాధ పడకు తల్లి అలాటి వాలకి god చూసుకుటాడు take care God bless you ma ❤❤❤
భర్త లేకపోతే ఎలా ఉంటుందో అది ఫేస్ చేసేవాళ్ళకే తెలుస్తుంది సిస్టర్ , అది నేను కూడా చిన్న వయసులో ఇప్పుడు ఫేస్ చేస్తున్న , ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోవద్దు సిస్టర్ , మీరు ధైర్యంగా ఉండండి , మిమ్మల్ని చూసే నేను కూడా మోటివేట్ అవుతూ ఉంటాను నిజంగా
ఇప్పుడు మిమ్మల్ని మీ పిల్లల్ని పిలిచి ఒక ముద్ద అన్నం పెడతారండి పెట్టారు కదా అలాంటి వాళ్ళతో మీకెందుకండీ ఆలోచించటం వేస్ట్ అండి❤
Dont worry
God bless you
Be brave
బాధపడొద్దు అంటే మీకు కూడా మంచి రోజులు వస్తాయి నీ లైఫ్ మారవాళ్ళు మార్చాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ పిల్లలు మంచిగా
Pls don't crying, Amma maa saport untadi nuvvu edavadhu pls..❤❤ biddalani chusuko
Don't worry Amma
Be brave thalli
Manchi rojulu vasthayi
Don't worry don't cry please I will support you I saw ur video iam ur subscriber be happy
Hi,dear. . don't worry ma
Take it easy...don't care...God bless uu
నాకు హస్బెండ్ లేరు అది అనుభవించే వాళ్ళకే అర్ధం అవుతుంది u r గ్రేట్ స్రవంతి గారు 🙏🙏
Sem
Leave everything aside and take care of 3 things : 1) your health
2) childrens health
3) financial
ఏ ఆడపిల్ల అయినా సరే కష్టపడి తన ఫ్యామిలీ కోసమే so please guys support her that's it... don't keep bad comments on any girl...🙏
Krishna is with you Amma. Don't worry.
Nee pani nuvvu chesukuntu munduku vellu assal yemi pattinchukoku magavaallu lekapoina pillalni penchi peddachyachu ani chupinchu chala hard work chestunnav god bless you raa
Total personal life you tube lo petti money earn chestunnaru, positive and negetive comments ni equal ga teesukondi.
Sravanthi badapadaku talli
Don't feel bad sister,, be strong💪
Please mam don't cry 😢 please
Mimmalni chusthunte naaku edupuvasthundi ,please be strong
Elago bratakanivndi please tan life tana estam kids kosam tana badha anta be strong sis
Be strong take care
Sravs badha padakamma. ea blames tharwatha neeku Anni blessings amma.
God bless you sister praise the lord prayer for Jesus Christ 🙏🙏🙏🙏🙏
Avunu anubha vinchevallaku telustundi...
Dont care sister.god is with u .takecare sister
Your so strong sis don't think much about that nonsense
Nee problems Anni God chusthunna du
.Don't worry about every thing and anything.God bless you and your family
Ayo sis bhadhapadaku Meru hard worker with your childreen be strong sis health is important sis plz do your బిజినెస్ sis
Don't worry raa
Be brave😊😊
Yedesindi le akka dani moham nevu happy ga brave ga undu sis❤
Lite teesukondi evaraina paiki veltunnaru ante kindaki lagalani chalamandi choostaru avi Anni pattinchukunte goal reach avvaleru
స్రవంతి గారు మీరు చాలా మంచివారు...మీరు బాధపడకండి. మీరు ఎప్పుడు ఏడవకూడదు.అలాంటివి పట్టించుకోకండి.
Don't worry,be strong maa👍
You have to be very happy for ever. Be positive you are a good entrepreneur and you are self made be brave dear😀🥰 smile pls
Don't worry sister leave it ...they don't know the struggle of single parent .. don't cry sis ...just do your work for kids..I think they are not human beings who are keeping bad comments on a girl... don't loose confidence sis ...motivate to yourself..be strong...❤❤
Take it ege
don’t cry sravanthi be strong god bless u
You don't bother sister....be strong take care you nd your kids...definetly you tp see good days
Don't worry sis . Your great maa.
Akka badapadakandi Akka . Miku Chala manchi jarigiddi Akka . Enta negativity chesina miku Inka Inka manchi jarigiddi Akka . God miku manchi chestaru . Miru independent women Miru pillalu kosam Chala hard work chetsunnaru god help chestaru
Sravs ఆమె పెట్టిన వీడియో నేను చూశా.
నీ శ్రేయోభిలాషి లా ఒక్క మాట రా..
కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఇంకా బాగా దూసుకు పో.
దాని వీడియోలు చూడు ఇంకా నీకు కొత్త ఆలోచనలు వస్తాయి నీకు మంచి ఎంటర్టైన్మెంట్.
So be brave dear
Channel name cheppandi
Gettu valagas@@saichinnu8136
@@saichinnu8136 TTC TV
Tanu nee gurinchi amee chepala nu chesedi adi nijam abadham cheputundi nu adi ardham lekunda cheputunavu akka
S
Enduku daane free publicity adi video teesinattu gaunnadi
Iddaru biddalatho ontariga poradatam chala kashtam adi pade vallake thelusthundi.vaage vallaku theliyadu dare ga munduku vellandi sis all the best❤
Strong ga vundandi be happy 😊😊😊😊😊
Don't worry behappy bestrong sravanti gaaru❤
Ravanty garu meru badha padakandi ilanti valla matalu pattinchu kovaddu take care be brave be strong God bless you sravanty garu 💕💕💕💕💕💕
Don't worry akka nuvvu life maku thelusu akka happy ga undhu ❤❤
ఎందుకంటే మీరు ఇంకా ఇంకా స్ట్రాంగ్ కావాలని.... డోంట్ ఫీల్ ఆల్ ద బెస్ట్
Yes ma nuvu stranga undali
Badapadaku akka be strong
Ayyoo akka meeru yedavakandi
Nakuda yedpostundi.
Be brave sis
Don't worry sister
Pina god vunaadu ani choostu vuntaadu patichukokandhi sravanthi gaaru
❤❤❤
Don't cry 😢 sis nuv happy gaa undali pillalu life bagundali please maaa
Sravs badha padaku negative ga matladevallu dogs anuko pillalu ni chusukoni happy ga vundandi
Hi sravs evaro edho annarani meeru feel avakandi.meeru entha mental tension feel avuthunnaro nenu ardam chesukogalanu. Dhairyam ga life lead chesthunnaru meeku na ❤🙏🙏
God bless you amma
Don't feel bad thalli God is always with you. Believe in Jesus Christ he will solve your problems. May God Bless Your Family Thalli
Manchiga chepparu sravs garu
Ayyo akka badhapadaku devudu niku dhayram ga brathike shak thinii isthadu miru chala great akka ane vallu antune untaru please edavakuu pls akka God knows everything dnot think others akka
Manusilini barthakanivaru sis kavalani chastaru
U don't worry kavalane chastaru sis
Don't worry ma
Don't care about people
Please focus on your business
Please take care about your kids
God bless you srav
Sravanthi badha padaku avarooo adoo antunarani nuvv feel avaddu bee strong 💪
God bless you
Meeru husband vidipoyaru kada ,Atanu chanipoyaka pratisare enduku vadutunaru sympathy kosam kada
Atanu video s chusanu atanu sampada na ledu konne rojulu job chasadu kaani tina meeda depend ayyinaadu
Oka aunty channel lo pettaru, eme Hyderabad lo unsedi and attanu vizag. Eme ayyanki pilalni kuda chupinchedi kadanta.
And apartment ki evro vachevaranta. Attanu suicide cheskunaru
😢😢❤️❤️❤️
Danni devudiki vadilesi be happy , be strong, be good . Smile ...😂❤❤❤❤
నువ్వు బాధ పడదు
కూర్చుంటే ఆవిడ వచ్చింది పిల్లలకి ఏమి చూడదు అవన్నీ పట్టించుకోవద్దు బాధపడుతూ కూర్చుంటే ధైర్యంగా ముందుకు ముందుకు అడుగు వి దేవుడే చూసుకుంటాడు😢😢
నేను చేశాను నీ గురించి వీడియో but నా ఛానల్ ఏం పోలేదు స్రవంతి. నువ్వు బయపెట్టవని నేను వీడియో డిలీట్ చేయలేదు. కానీ నీ పిల్లల గురించి అలోచించి డిలీట్ చేశాను. అయినా నీ గురించి నీ వాళ్లే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ముందు వాళ్ళ నీ చెప్పు తో కొట్టు. చాలా మంది పిల్లలను కూడ గాలికి వదిలి తిరుగుతున్నారు కానీ నువ్వు నీ పిల్లలని చాలా బాగా చూసుకుంటున్నావ్ అందుకు నీపై సింపతీ కలుగుతుంది.
Channel name enti
Be strong sister ❤❤❤❤
Don't cry sister beleave one&only God jesus christ, me manasuku nemmadhi kaluguthundi, Rakshana esthadu
Be strong sister
Meeru evaremanna pattinchukokandi kavalane antaru...2 kids ni ontariga penchadam mamulu vishayam kadhu...meeru nijam ga great......
RUclips common sis..dont worry..can I help..say as urs brother Ill help u...
Hair dandruff gurinchi chepandi akka
Dont varry sravs be happy 🍫
Mee enka strong ayuslami korukuntanu sister.godbless you
Viewers gurinchi.. positive expectations unte...pain.. untadi...andaru.. positive gaa.. undaru...atuvanti...vaari.. gurinchi pattinchu kokunda... overcome cheyali nee.. thoughts ni...daarlo...kaluva.. lekapothe..burada... untadi... feel avuthu...akkadane..stop..aipothavaaa..?????
Evaru emanaa badapadakandi
Evariki apuga sarees evakandi ❤❤❤❤❤
Badha padaku akka ...buddi ledha evarikyna thanu strong ga mundukellanivvandi plzz
Meeru cheppindhi okay ,daily ave thumbnails, impression pothadi
Take care of your family, ignore her, she is ill manered.
Don't drop be strong
Super
Akka naku husband ledu naku okachinna papa nenu ma mother valla intlo untunnamu nenu you tube cheyalanukuntunnanu please help me akka
Akka nuu badha padaku pls rod lo kukalu moruguthai patinchukovaduu
Chitty Thalli god bless you
Feel avvaku sister bagupadithey vorchokolenivaallu untari manaki pillala future mukyam
Enduuku aame brathuku aame pillalni pettukoni brathukundi.....please bad comments pettakandi.....kanesam pillala moham chudandi.....
నేను చూసాను ఎందుకు ఇలా పెట్టారాఅని. కానీ యెవరి మనసతం వాలదిలే చూసి అపుడే మరచిపోయా
ఏ ఛానల్ అది
Don't worry sis maimu vunamu sis miku kids channa important
Akka meeru edavadam first time chustunna edavaddu pattinchukovaddu
Don't cry sis be strange
God bless you you don't worry 😂
Akka nuvvu eduvaku nuvvu navvu pilalani navvinchu nuvvu happyga unte annaya kuda santhoshisthadu konthamandhi badha pettutharu pettadam okate thelusu anthe a jeevithalu andhariki devudu chepthadu samadhanam please akka eduvaku ninnu chusi ammaki badha valu unte ne pilalaki baguntadhi
😢