Sep 26th, 2024 ఈ రోజు దేవుని వాగ్ధానం Today's Promise of God - PJSP Life Changing Message

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 2,4 тыс.

  • @kavayathalli5816
    @kavayathalli5816 2 месяца назад +8

    ఈనాడు ఈ వాగ్దానము మన అందరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏

  • @pavanpallu7660
    @pavanpallu7660 2 месяца назад +8

    Deva maku yenni lopalu unna toligipoyi garbapalam evvandi tandri plz praire me ma husband ki chinna shop dayachesaru baga jaregetattu chudandi tandri andaru bagundali tandri plz praire me e vagdanam ma jeevitam lo mariyu andari jeevitam lo neraveralani korukuntunnamu tandri yesu cristu namamulo adigi vedukuntunnamu tandri amen amen amen

  • @anjineyulujanaki2005
    @anjineyulujanaki2005 2 месяца назад +7

    Yesaya miku stotram thandri Amen 🙏🙏🙏 makutubalu Evagadhanamu najevithamu lo nakutubamulolo neraveralani blesschyedi prabuva miku stotram thandri Amen 🙏🙏 makutubalu asrivadhichli lanikorukutu ninamamu ganaparichinatuchyethadri Amen 🙏🙏 tq Jesus 🙏🙏🙏

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 2 месяца назад +2

    Ayya 🙏🙏🙏🙏🙏Na mora Alankinchavaya deva Prabuva🙏🙏🙏🙏🙏 thandri 🙏🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏Nannu karuninchinandhuku Vandhanalaya Vandhanalaya thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏Nannu swasthaparichindhuku vandhanalaya Vandhanalaya Thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏na kalla noppi nundi vidipinchu thandri 🙏🙏🙏🙏🙏🙏Na yesayya ke mahima ganatha prabhavamulu chellunu Gaka🙏🙏🙏🙏🙏🙏 Thank you Lord🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @kvankatasarao1622
    @kvankatasarao1622 2 месяца назад +2

    Praise the Lord ayyagaru Amma garu 🙏💐💐🙏💐💐🙏💐✝️🛐🛐✝️💐🙏🙏💐🙏🙏🙏🙏💐🙏💐✝️🛐🛐🛐💐🙏🙏💐💐🙏💐🙏💐🙏💐🙏✝️🛐🛐✝️✝️💐🙏🙏💐🙏💐🙏🛐✝️💐🙏🙏💐🙏💐🙏🙏

  • @snagaraju5579
    @snagaraju5579 2 месяца назад +5

    Prabuva anarogayam tho bhadha padhutunaro vareni asu namaulo tagetu dhivechu prabva garbafalm kavali ana vareki asu namaulo vachey Krupa evu prabuva nikey Mahima gantha prabhvam kalugunugka amen

  • @sumanthwarrior5411
    @sumanthwarrior5411 2 месяца назад +4

    దేవునికి స్తోత్రములు.. 🕎✝️🕎. పరలోక తండ్రీ.. నేటి వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చండి. నన్ను పిలచి , చెయ్యి పట్టుకుని, నిలబెట్టిన దేవా.. నన్ను స్థిరపర్చండి. మా అవసరాలు మీ ఐశ్వర్యములో తీర్చండి. యేసుక్రీస్తు శక్తి గల నామములో అడుగుచున్నాము తండ్రీ. Amen ✝️🕎✝️

  • @snagaraju5579
    @snagaraju5579 2 месяца назад +7

    Prabuva nenu thyliyka amaena thapu chustey nanu shamech prabuva na wife sujatha ki chye nopelu kala nopelu thagetu Krupa evuasya amen

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 2 месяца назад +2

    Praise the Lord🙏🙏🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏🙏🙏E vagdhanam na jeevithamulo Balanga neraveralani Prardhisthunnam🙏🙏🙏🙏🙏 Ayyagaru🙏🙏🙏🙏🙏 Thank you Lord 🙏🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌

  • @venkatehvenkatvenkat9701
    @venkatehvenkatvenkat9701 2 месяца назад +1

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏🙏🙏🙏ఈరోజు ఈ దేవుని వాగ్దానం మా కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నెరవేరాలని నజరేయుడైన 🛐🛐🛐🛐🛐ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ 👏👏👏👏👏👏

  • @salineeraja1263
    @salineeraja1263 2 месяца назад +5

    AMEN Ee vagdhanamu maa kutumbham patla Andhari kutumbham patla neraverunu gaka amen amen amen 🙏🙏🙏

  • @snagaraju5579
    @snagaraju5579 2 месяца назад +8

    Prabuva nenu chysy polts amechy Krupa evuasya neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 2 месяца назад +3

    Praise the lord brother, పిల్లల ఆరోగ్యం బాగుండాలని, మారుమనస్సు, పశ్చాత్తాపం, క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించాలని, మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్. Pray for my family peace and health and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and health and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒✝️🎄👑🍇🔔🙌

  • @JanetDonepati
    @JanetDonepati 2 месяца назад +1

    ఆమెన్ దేవునికి స్తోత్రం❤️✝️🙏
    ఈరోజు దేవుని వాగ్ధానం మన అందరి జీవితంలో యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్❤️✝️❤️✝️❤️✝️❤️✝️❤️✝️❤️🙏🏼
    ప్రైస్ ది లార్డ్ అయ్య గారు వందనాలు🙏🙏🙏🙏

  • @marimamarima1682
    @marimamarima1682 2 месяца назад +1

    దేవునికిమహిమకలుగునుగాక ఆమెన్🙏🙏అయ్యగారివందనలు🙏🏼🙏🏼దేవా నాబిడ్లలుకు దేవునిఅగ్నికంచె కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునిసన్నిధికృప కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా నాకుటుంబ కొరకుప్రార్థనచెయ్యడిఆమెన్🙏🙏🙏

  • @prasadreddygym4132
    @prasadreddygym4132 2 месяца назад +3

    AMEN 🙏🙏🙌
    Praise the lord 🙏🙏🙌
    Thank you lord Jesus 🙏🙏🙌
    God bless you ayyagaru and all 😇🙏🙏🙌

  • @samrajyamenikepalli2825
    @samrajyamenikepalli2825 2 месяца назад +4

    అయ్యగారు. వందనాలు. ఆమెన్. 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏

  • @yangalamaryswarnakumari3893
    @yangalamaryswarnakumari3893 2 месяца назад +10

    -- Praise the Lord Brother , Dayagala Deevaa !! Neeti Vaagdhanamu Naa Patla , Kumaarula Patla , Vinuchunna Vaari Patla , Neraveerchumu Thandry . Amen .Hallelujah .👏👏 .

  • @nanganadivyaraju1234
    @nanganadivyaraju1234 2 месяца назад +8

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏 Na kosam pradhana cheyandi plz. నేను చేస్తున్న జాబ్ కోసం మా కుటుంబం కోసం మా మేనల్లుడు కోసం మంచి ఆరోగ్యం కోసం జ్వరం తగ్గిపోవాలి అని ప్రార్ధన చేయండి. ఈరోజు కలెక్షన్స్ క్లోజ్ అవ్వడానికి ప్రార్ధన చేయండి. అయ్యగారు 🙏🙏🙏🙏

  • @veeravenipasupuleti768
    @veeravenipasupuleti768 2 месяца назад +10

    దేవాది దేవునికే మహిమ ప్రభావములు చెల్లును గాక దేవా ఈ దిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TummapudiSwapna
    @TummapudiSwapna 2 месяца назад +2

    E vakyam andhari life lo jarugunu gaka amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nakkalaxmaiah8163
    @nakkalaxmaiah8163 2 месяца назад +1

    Praise the lord 🙏🙏🙏 ఈరోజు దేవుని వాగ్దానం యేసయ్య నామములో మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏⛪🙏⛪🙏⛪🌅

  • @jnpandu
    @jnpandu 2 месяца назад +7

    Praise the lord brother 🙏🏻 ee vagdanam prathi okkari jeevitham loo jarugunu gaaka Amen

  • @cynthiajoy77
    @cynthiajoy77 2 месяца назад +9

    Praise the lord paster garu sunila and family

  • @DasariVenkateswarlu-og6up
    @DasariVenkateswarlu-og6up 2 месяца назад +6

    Ee vagdhana maa kutumbamlo nervyrunugaka

  • @sreemuruvasamarasaradhi9450
    @sreemuruvasamarasaradhi9450 2 месяца назад +1

    ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీ ప్రేమకు వందనాలు ప్రభువా 🙌💐🙌💐🙌💐వందనాలు అయ్యగారు హల్లెలూయ 🙌💐

  • @h.ravikumarh.ravikumar2671
    @h.ravikumarh.ravikumar2671 2 месяца назад +1

    పరిశుద్ధుడైన మా తండ్రి ఈరోజు మీ వాగ్దానము మా అందరి పట్ల నీ నామములో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KanugantiBalaraju-kw5zm
    @KanugantiBalaraju-kw5zm 2 месяца назад +13

    ఈరోజు వాక్యం అందరి హృదయంలో ఫలింపజేయును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @bhavani7169
    @bhavani7169 2 месяца назад +3

    Please prayer my family brother and good health and good job kavali please prayer my family brother

  • @snagaraju5579
    @snagaraju5579 2 месяца назад +8

    Prabuva na wife sujatha ki chye nopelu kala nopelu thagetu Krupa evuasya neky Mahima gantha prabhvam kalugunugka amen

  • @AparnaArugula
    @AparnaArugula 2 месяца назад +2

    Devuni naamamuna ayyagaru ammagariki vandanallu eroju vagdanam maanaa jivithamlo neraverunu gaka Amen naa kumarudu kumarthey devunilo yedagali thali thandri mata vinulaga school ki velali nenu videsalo vunanu pradana cheyandi 🙏🙏🙏🙏

  • @lakshmilakshmi-vy6ot
    @lakshmilakshmi-vy6ot 2 месяца назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼 తండ్రి నాపిల్లలకు నా భర్తకు నాకు రక్షణ పాపక్షమాపణ దయిచెయ్యండి. ప్రభువ వాఖ్యంచదువు కోవాలిప్రార్థనచేసుకొవాలి జ్ఞానం ఇవ్వండి నా పిల్లలు పరిక్షలు బాగా రాయలి తండ్రి జ్ఞానం ఇవ్వండి తండ్రి నాబర్త కు బత్తక అవ్వేలుగ సహాయంచెయ్యిండి ప్రభువ🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఆమెనె🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @boyaravi2142
    @boyaravi2142 2 месяца назад +10

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 2 месяца назад +18

    నాకు మారుమనస్సు రక్షణ నా కాన్సర్ నుండి విడుదల నా అప్పులు తిరుటకు నాకు ప్రమోషన్ వచ్చుటకు సహాయం చేయి ప్రభువా నా భర్త తాగుడు నుండి విడుదల పిడుసుల నుండి స్వస్థత దయచేయి ప్రభువా🙏🙏🙏🙏🙏😢😢😢😢

  • @sravanichintada
    @sravanichintada 2 месяца назад +6

    Praise the Lord 🙏 Anna amma

  • @DevanaMuthayala
    @DevanaMuthayala 2 месяца назад +1

    ఈరోజు వాగ్ధానం నాకుటుబంలోఅందరికుటుబంలోనెరెవేరునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @ShobaRani-e7e
    @ShobaRani-e7e 2 месяца назад +2

    Praise. The. Lord God 🙏 Today. Message. For. Every one. You. Can blessing. God 🙏🙏 My God. You. Can. Blessing. For my. Son@ daughter @ family. @ Life..Jesus 🙏🙏 Thank. You. Jesus. Amen. Amen. Hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rishithapinapati6455
    @rishithapinapati6455 2 месяца назад +3

    Praise The Lord 🙏 Uncle
    Lord Jesus Please Provide Me A Good Job 🙏

  • @uumessh4530
    @uumessh4530 2 месяца назад +4

    Thank you Jesus for ur word I received it in jesus name Amen hallelujah 🙏

  • @janisdjani5553
    @janisdjani5553 2 месяца назад +7

    Praise the lord brother E vagdanam ma jeevithamulo jariginchumu deva

  • @chillimunthasriniuasarao2022
    @chillimunthasriniuasarao2022 2 месяца назад +1

    ప్రభువు నామములో వందనములు ఈ వాగ్దానము అందరికీ అలాగే మా కుటుంబంలో నెరవేరుగాక థాంక్యూ జీసస్❤❤❤❤❤❤❤😂😂😂

  • @geethaMadhuri-o1v
    @geethaMadhuri-o1v 2 месяца назад +2

    🙏🙏🙏🙏Ee bagthaname maa patala naravayrunu gaaca amen amen

  • @jayaathanti2432
    @jayaathanti2432 2 месяца назад +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏

  • @moogandikanakajyothi3683
    @moogandikanakajyothi3683 2 месяца назад +16

    Praise the lord అయ్యా s amen

  • @luckyr15v3rider9
    @luckyr15v3rider9 2 месяца назад +3

    PRAISE THE LORD 🙏 MAMMY DADDY nenu nadavalenu asalaku accident aedhi ae 3 years avuthudhi nakosa pradhana cheyadi nenu nadavalni dhivichadi 🥺 PLEASE PLEASE 🥺⛪MAMMY DADDY 🙇🙇🙇✝️✝️✝️ 🙏🙏🙏😭😭😭😭

  • @venkatehvenkatvenkat9701
    @venkatehvenkatvenkat9701 2 месяца назад

    మన రక్షకుడైన ఏసుక్రీస్తుకి సమస్త మహిమ ఘనత యుగయుగములో చెల్లును గాక👏👏👏👏👏 అయ్యా మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది ప్రభువా మీ యొక్క కృప చేత ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి మేము చేసే ప్రతి పనులు తోడుగా🛐🛐🛐🛐🛐 నీడగా అండగా ఉండి ఏ శోధనలో మాపై శోధించకుండా మీకు సాక్షిగా జీవించే భాగ్యాన్ని కృపని మా కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని నజరేయుడైన ఏసుక్రీస్తు నామములో అడిగి🙏🙏🙏🙏🙏 పొందుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్

  • @Vamshi714
    @Vamshi714 2 месяца назад +9

    Praise God 🙌🙏😍
    AMEN 🙏🙏🙏
    Hallelujah 🙌🙏😍
    Thank you 😍 my lord Jesus Christ ❤️🙏
    AMEN 🙏

  • @kirankumarrayapati6252
    @kirankumarrayapati6252 2 месяца назад +7

    Praise the lord hallelujah hallelujah Amen devuni sanidhilo yakkuvuga gadapali nenu naa Lakshmi pillalu okka chota vundelaganu preyer cheyandi praise the lord ameen

  • @korlapatisatish3452
    @korlapatisatish3452 2 месяца назад +7

    Praise the lord ayyagaru ammagaru ma babu kosam prayer cheyandi hostel lo 7th class chaduvthunnadu babu ki daddy chanipoyaru naku health bagodhu urine injection undhi prayer cheyandi nenu chese job lo manchi success kavali prayer cheyandi

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak6818 2 месяца назад

    యెహోవాయే నా బలము ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మేము సెల్ షాప్ పెట్టాము వ్యాపారం అవ్వాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి వాపు తగ్గాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🏻🙏🙏🏽✝️⛪🛐❤️🕎🎉💯

  • @meryamabascaro9636
    @meryamabascaro9636 2 месяца назад

    ఆవేున్ దేవునికి మహిమకలుగునుగాక ఆవేున్ ఈ. వాగ్దాన మనఅందరి జీవితంలో. నెరవేర్చ నుగాక. ఆవేున్. మాకుటుంబం కొరకు. మపిల్లలు కొరకు. చదువుకొరకు. ప్రార్దన చెయండి. అయ్యగారు వందనములు🙏🙏🙏🙏🙏✝️📖📖🖊🖊🙌🙌🙌🤲🤲😭😭😭💐💐💐💐

  • @bhavanim8508
    @bhavanim8508 2 месяца назад +23

    దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానం మనందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    • @rsugandha6347
      @rsugandha6347 2 месяца назад

      Amma, naafamili kapudala deergayuyu agnikancha skemanga hydku vellali varsham padadhu bhumeshfamili building vallu coloni bhandhuvulu alochanalu chedhiripovali maajoliki rakunda norlumuinchu

    • @johndevid3933
      @johndevid3933 2 месяца назад +1

      Amen 🙌🙏🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 месяца назад +3

    AMEN praise the lord ayyagaru and nenu ma family members anadru devuni lo balapadalani prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @vijayakumari3423
    @vijayakumari3423 2 месяца назад +9

    Praise the lord dear brothers and sisters 🙏May the lord our saviour fulfill this promise in all our lives 🙏Kindly pray for my children's salvation, fellowship with God, baptism, marriage and security in job. 🙏

  • @rameshrameshm9286
    @rameshrameshm9286 2 месяца назад

    Praise the lord ayyagaru ammagaru devunike mahima kalugunugaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hbalaraju2243
    @hbalaraju2243 2 месяца назад

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @PranayYadav-z1z
    @PranayYadav-z1z 2 месяца назад +4

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @kirankumarrayapati6252
    @kirankumarrayapati6252 2 месяца назад +9

    Nenu Naa Lakshmi pillalu okka chota vundelaganu preyer cheyandi praise the lord ameen hallelujah hallelujah ayya garu Amma Garu praise the lord ameen hallelujah

  • @vijayaganugula286
    @vijayaganugula286 2 месяца назад +24

    నీరజ ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీసాయం దయచేసి కుటుంబం అంతటికే మీకాపుదల దయచేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 2 месяца назад

    Amen 🙏🙏amen amen amen amen 🙏amen amen 🙏🙏🙏🙏హల్లెలూయా 🙌🙌🙌🙌యేసయ్యా వందనాలు 🙏🙏🙏అయ్యగారు వందనాలు

  • @gundrapunaveen3982
    @gundrapunaveen3982 2 месяца назад +6

    Praise the lord naa peru Naveen Na koraku prayer cheyandi thwaraga rakshana poddelaguna

  • @SaiKumar-os2cv
    @SaiKumar-os2cv 2 месяца назад +13

    దేవునికి స్తోత్రం అయ్యగారికి వందనాలు మా అప్పులు భదల నుండి విముక్తి కొరకై ప్రార్దించండి అయ్యగారు అమెన్ అమెన్❤

  • @BSURYA-xv3tg
    @BSURYA-xv3tg 2 месяца назад +4

    Amen Amen Amen Amen Amen

  • @rajkumar-pk4ni
    @rajkumar-pk4ni 2 месяца назад +1

    🙏Praise the lord 🙏🙏🙏🌹AMEN AMEN AMEN 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @nagamanibojja4169
    @nagamanibojja4169 2 месяца назад

    Maa athmiya thandri gariki nindu manasutho hrudaya purvaka vandanalu ❤Ameen ❤hallelujah ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshgajula7394
    @rameshgajula7394 2 месяца назад +14

    Prise the lord pastor garu garbhapalam kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲 good health my family kosam prayer cheyandi pastor garu amen 🙏🙏🙏🙏🙏

  • @tallurulalithamma9654
    @tallurulalithamma9654 2 месяца назад +9

    Sthothram prabhuva na kutumbanni kapadu thandri, na bhartha JOB VISHAYAM lo vachina chikakulanu tholaginchandi THANDRI, na bhartha ki manasika sthairyam ivvandi DEVA, Naku na kutumbaniki manchi aarogyam churukaina thelivithetalu ivvandi DEVA AMEN 🙏🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭😭🙏😭

  • @estherchatla8138
    @estherchatla8138 2 месяца назад +10

    Amen 🙏 praise the lord 🙏🙏 brother 🙏🙏 Oman Salalah

  • @chennukezia4329
    @chennukezia4329 2 месяца назад

    Thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things

  • @itsmeammu3248
    @itsmeammu3248 2 месяца назад

    Praise the lord Jesus hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah dheva amen amen amen amen amen amen amen amen amen amen amen 😢😢😢e vagdhanam eroju maa jeevithamlo jarugunugaka amen amen amen amen amen amen amen amen amen 😢😢😢

  • @ismartrihan7242
    @ismartrihan7242 2 месяца назад +6

    Car amudu povali అని prayer cheyamdi brother 😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v 2 месяца назад +33

    నా పిల్లలు భావన సృజన చదువు కాలేజీ హాస్టల్ ప్రయాణం అంతటి లో కృప కాపుదాల మీ జ్ఞానం బుద్ధి తెలివి వివేకం తో నింపి మీ వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువా భావన కి మంచి జాబ్ దయచేయి ప్రభువా సృజన క్లాస్ అర్ధం అయ్యో జ్ఞానం దయచేయి ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ismartrihan7242
    @ismartrihan7242 2 месяца назад +6

    Car shed petemu adi baga development jaragali అని appulu therali అని rihan కు ayyan కు mamchi aarogyam koraku prayer cheyamdi brother 😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalluriaruna3186
    @kalluriaruna3186 2 месяца назад

    దేవుని నామానికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి మరనాత ఈనెల 5వ తారీఖున ఈఎంఐ కట్టాలి దేవుడి దానిని ఇచ్చే లాగా ప్రార్థన చేయండి నా భర్త తాగడం మానేసి లాగా ప్రార్థన చేయండి నా ఇద్దరు బిడ్డలు మంచిగా చదువుకొని మా కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండేలాగా ప్రార్థన చేయండి నా అప్పులన్నీ తీరిపోయి లాగా ప్రార్థన చేయండి

  • @ismartrihan7242
    @ismartrihan7242 2 месяца назад +16

    Maa kutumbum lo andariki aarogyam bagumdali అని somtha gruham koraku second time garbaphalam Kosam naanaa కు pani undali అని naa bharthaku company lo salary peragali అని prayer cheyamdi brother😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinninathala6763
    @chinninathala6763 2 месяца назад +3

    Ma akka neeraja health korku prayer cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @anushathadikamalla
    @anushathadikamalla 2 месяца назад +24

    Charan hostel nundi వచ్చేశాడు, హాస్టల్ కి వెళ్ళాలని ప్రేయర్ చేయండి అమ్మగారు అయ్యగారు🙏🙏🙏🙏🙏😢😢😢😢

  • @Ribka-n3f
    @Ribka-n3f 2 месяца назад

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏 eee vakyam ma na pillalu brathukulo jivithalo dhevudu thoduga neraverchunu gaaka Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏

  • @vijethasaripalli6270
    @vijethasaripalli6270 2 месяца назад

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు ప్రైస్ ది లార్డ్ అమ్మగారు మా కుటుంబం గురించి మా బిడ్డల చదువు గురించి ప్రార్థించండి గృహం మారుతున్నా దేవుని కృప మా చుట్టూ తోడుగా ఉండాలని ప్రార్థించండి ఆర్థిక ఇబ్బందులు అప్పులు అవమానాలు గురించి ప్రార్థించండి 🙏🙏🙏

  • @SekharGummadi-k6h
    @SekharGummadi-k6h 2 месяца назад +35

    యేసయ్య మీకు వందనాలు తండ్రి మా కుటుంబంలో ఆదుకోండి మా కుమారుడికి వివాహ విషయంలో మీరు సహాయం చేయండి గృహ విషయంలో సహాయం చేయండి కుటుంబము గాని సన్నిధిలో నేను గడిపే భాగ్యం దయచేయమని నా భార్యకు మంచి ఆరోగ్యం దయచేయమని నీ సువార్త పనిలో నన్ను బలముగా వాడుకోమని నీకు సాక్షిగా ఉండు లాగున నా చేయి పట్టి నడిపించే మని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 2 месяца назад +35

    హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @keerthanamaddipati
    @keerthanamaddipati 2 месяца назад +6

    AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥 PRAISE GOD 🙏 THANK YOU JESUS 🙏 PRAISE THE LORD PASTOR GARU 🙏 MY FAMILY BLESSED BY TODAY PROMISE OF GOD 🙏 THANK YOU 🙏 GOD BLESS YOUR FAMILY AND YOUR MINISTRY 🔥 AMEN 🔥 AMEN 🔥 AMEN 🔥

  • @rebeccanibandhana3395
    @rebeccanibandhana3395 2 месяца назад

    ఈ వాగ్ధానం ను మా జీవితం ల లో నెరవేర్చే దేవాది దేవుని నిత్య మహిమ ఘనత బల ప్రభావం లు చెల్లుంచుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని దయ తో ప్రార్ధించగలరు.🙏🙏🙏

  • @vamsikrishnakandukuri2703
    @vamsikrishnakandukuri2703 2 месяца назад +7

    Praise the Lord brother bellamkonda Lakshmi anusha akka nannu own brother lagha anukoni natho close gha matladali ani prayer cheyande brother please

  • @vamsikrishnakandukuri2703
    @vamsikrishnakandukuri2703 2 месяца назад +5

    Praise the Lord brother naa job Koraku and ma family koraku prayer cheyande brother please and naku job ravali Ani prayer cheyande brother please

  • @aadilakshmi6157
    @aadilakshmi6157 2 месяца назад +12

    Muslim Mohan Akram sambandh vidyalankar chhath marbles kutumba rakshan kutumba shant pillar aarogyam pillala Sadhu job karak operation prarthana business prarthana cheyandi agar Ghar Amma Garu

  • @haseenbegum-mj4ri
    @haseenbegum-mj4ri 2 месяца назад

    Prabuva E roju vagdhanam ma andhari Jivithala lo ma kutumbam lo ma andhari Jivithala lo niraverunu gaka amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshsuresh-yd7rx
    @sureshsuresh-yd7rx 2 месяца назад

    ఈ దినం దేవుని వాగ్దానం నా జీవితంలో మరియు మన అందరి జీవితాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడును గాక...
    ఆమెన్🙏ఆమెన్🙏ఆమెన్🙏
    🤝Praise The Lord🤝

  • @శ్రీదేవీఅల్లు
    @శ్రీదేవీఅల్లు 2 месяца назад +67

    తండ్రి ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @user-lgeetha
    @user-lgeetha 2 месяца назад +13

    Praise the lord ayyagaru ammagaru 🙏🙏🙏🙇🙇🙇 నా తల్లి కుటుంబం కోసం ప్రేయర్ చేయండి మా బ్రదర్ కేసు కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ న🙏🙏🙏

  • @Uppalarama
    @Uppalarama 2 месяца назад +13

    Mammalni sajeevula sankyalo unchinandhuku vekuvajamuna lechi ninnu sthunche bhagyamu ichhinandhuku deva meeku lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen

    • @jassypinky8586
      @jassypinky8586 2 месяца назад +1

      Ayyagaru na Kumar the baga chadaalani prayer cheyandi ayyagaru

  • @akumarthiveerababu1749
    @akumarthiveerababu1749 2 месяца назад

    Praise the Lord 🙏అయ్యగారికి అమ్మగారికి ప్రభు నామములో ప్రత్యేక వందనాలు తండ్రి ఈ వాగ్దానం మా అందరి పట్లా నెరవేర్చండి మీ కృపా కాపుదలా మీ దూతలను మాకు కావాలిగా ఉంచండి ఆమెన్ ఆమెన్ 🙏

  • @chennukezia4329
    @chennukezia4329 2 месяца назад

    Thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things thankyou God for every things

  • @nanikolluri4785
    @nanikolluri4785 2 месяца назад +28

    ఆమెన్ హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ మమ్మీ డాడీ ఈవాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఆమెన్ 🙏

  • @gurindapalliveeraprakashra6832
    @gurindapalliveeraprakashra6832 2 месяца назад +14

    AMEN... Praise the Lord Brother Grace be with you Always I'm Received HOLY Message Glory to GOD AMEN

  • @shantikiran8798
    @shantikiran8798 2 месяца назад +16

    Praise The Lord ❤ Jesus My Lord My Saviour Never Fails ❤ Amen❤

  • @GurralaRani
    @GurralaRani 2 месяца назад

    Yasaya prabuva yasaya prabuva paralokam thandre meki veladhi vandhanaluu prabuva
    Yasaya prabuva e roju nalo ado tileyani badha undhi prabuva
    Prabuva Naa brathukuni marchu thandre pls dheva na brathukuni sonthosham tho nimpandi ayA nee koraku bratheki jivethani Naku evu prabuva nannu viluvayna patraga cheyyandi thandre pls dheva amen amen amen amen amen amen amen amen amen amen 😭😭😭😭😭😭😭😭😭

  • @rameshgariabbayai8034
    @rameshgariabbayai8034 2 месяца назад

    మా ప్రియమైన తండ్రి ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలాలో ప్రభు ఏసు నామములో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🏻❤️

  • @NaniP-i5u
    @NaniP-i5u 2 месяца назад +12

    Praise the lord brother నా కుమారుడు రఘు కేరళ లో చదువుతున్నాడు ప్రయాణం కొరకు క్షేమంగా హాస్టల్ లో కి వెళ్ళిలా plz paray

  • @bhulokamkankipati8841
    @bhulokamkankipati8841 2 месяца назад +18

    వందనాలు అయ్యగారు నా భర్త చనిపోయారు సిఎం పౌండ్ సహాయం త్వరగా రావాలి ప్రేయర్ చేయండి e ఇ వాగ్దానం మన అందరి జీవితాల్లో వెలుగు కలుగును గాక ఆమేన్ ఇల్లు కట్టాలి ప్రేయర్ చేయండి అన్న