వద్దు దిగులు - నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Manna Manaku 698 | Dr Jayapaul

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • వద్దు దిగులు - నిబ్బరం కలిగి ధైర్యముగుండు | Manna Manaku 698 | Dr Jayapaul
    If you are really blessed by this video.
    👍 Like
    💬 Comment,
    🔗 Share,
    😇 be blessed &
    🔔 Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is an evangelist, a prominent evangelical christian figure, Great man of God, Calvary Church (Senior Pastor) & became well known internationally.
    Other RUclips channels of us
    🔴 Get Together With Dr Jayapaul - bit.ly/2BQRRYz
    🔴 The Calvary Church - bit.ly/2VUQEad
    🌎 Our Web Site :
    jayapaul.com
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    If you want to be a partaker of this ministry
    † Offerings can be sent to: †
    SBI - Bank.
    Account Name : Jayapaul Foundations
    A/c no - 30699437837.
    IFS code - SBIN0001444.
    Branch - Kodambakkam, Chennai
    Ph - 8939393939
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    #DrJayapaul #JayapaulFoundations #TeluguChristian
    May God Bless You
    Dr Jayapaul

Комментарии • 1,4 тыс.

  • @krshankarkrshankar6313
    @krshankarkrshankar6313 2 года назад +4

    అయ్యా సాతాను శోథన తో నలిగి పోయాము ఆత్మహత్య మేలు అనిపిస్తుంది దయచేసి ప్రార్ధనా చేయండి థాంక్యూ sir రవిశంకర్ తెనాలి

  • @sugunagorre882
    @sugunagorre882 8 месяцев назад +4

    నా బిడ్డ మారాలా ప్రార్ధించిన ప్రభువా యేసయ్య నీకు

  • @imsvenkatesh1560
    @imsvenkatesh1560 4 года назад +9

    ప్రభువు వాక్యము ప్రకారం బతకాలి అనుకుంటున్నాను నా పాపములు అన్నిటిని తొలగింపోవాలని ప్రార్థించండి అయ్యగారు

  • @siromanikakumanu5443
    @siromanikakumanu5443 5 месяцев назад +3

    నా కొరకు నా పిల్లలు కొరకు ప్రార్థన చేయండి Annaya

  • @prabhakarnekarakanti2762
    @prabhakarnekarakanti2762 3 года назад +10

    దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakardavid5843
    @sudhakardavid5843 3 года назад +16

    మాపిల్లల చదువుకో ర కు ప్రార్ధన చేయండి అయ్యగారు

    • @deepthithummapudi9836
      @deepthithummapudi9836 3 года назад +1

      Naa arogyamkosam. Apulugurinchi. Pradhana cheyandi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @deepthithummapudi9836
      @deepthithummapudi9836 3 года назад +1

      Kutubam rashanakosa kuda cheyandi

    • @ravadakacheri4997
      @ravadakacheri4997 4 месяца назад

      Please prair to my son Rajesh sir

  • @chanduchandurs1432
    @chanduchandurs1432 14 дней назад +1

    స్తోత్రం పాస్టర్ గారు చెడు ఆలోచనలు వస్తున్నాయి నిద్ర పట్ట లేదు పాస్టర్ గారు నేను మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను

  • @pas_SyamPaul
    @pas_SyamPaul 4 года назад +2

    పాస్టర్ గారు వందనములు చాలా మంచి మేస్‌జ్‌

  • @janakikollipaka8440
    @janakikollipaka8440 3 года назад +3

    🙏🙏🙏🙏🙏 యేసు రక్తము రక్తము ద్వారా

  • @manu70967
    @manu70967 4 года назад +5

    దేవునికి స్తోత్రం.నా హెల్త్ కోసం ,నా కుటుంబం దేవునిలో నడవడం కోసం ప్లేయర్ చెయ్యండి సర్ ఆమెన్ ఆమెన్

  • @subhashinisubhashini9866
    @subhashinisubhashini9866 3 года назад +1

    నాకు ఇద్దరు కొడుకులు వారిని దేవుడు రక్షించి కాపాడునట్లు ప్రార్థించండి

  • @ashwiniujjelli7794
    @ashwiniujjelli7794 3 месяца назад +4

    Prise the lord 🙏 Ma papa ki ye anarogyalu రాకుండా చల్లగా చుడు తండ్రి అలాగే మ మధ్య మధ్యలో ఏ గొడవలు రాకుండా eedari మధ్య understanding vundetatu chudu తండ్రి అలాగే మ kutumbam కోసం ప్రయర్ చేయడి తండ్రి అమెన్

    • @KrupaRaniK
      @KrupaRaniK Месяц назад +1

      Pop poop ppppppppppp90

  • @manojreddy9041
    @manojreddy9041 4 года назад +5

    మా గురించి దయతో ప్రా ర్దన చెయగలరని మనవి చేసుకుంటున్నాను

    • @spiritual2357
      @spiritual2357 3 года назад

      ruclips.net/video/JY38dVDGb1w/видео.html

  • @samajavaragamanacreation3331
    @samajavaragamanacreation3331 4 года назад +5

    నన్ను మృత్యభయం వెంటాడుతుంది సార్ నా కుటుంబానికి నేనే ఆధారంగా ఉన్నాను దయచేసి కాపాడండి ఆ దేవదేవుని తో నాపరిస్థితి చెప్పగలరు

  • @user-jq2mj9xe7v
    @user-jq2mj9xe7v Месяц назад

    వందనాలు అయ్యగారు ఈ రోజు దేవుడు నాతో మాట్లాడడు నా పేరు కుమారి నాకు ముగ్గురు కుమార్తె లు పెద్ద కుమార్తె కు వివాహం చేసాను రెండో కుమార్తె మూడో కుమార్తె డిగ్రీలు చదువుతున్నారు నేను కువైట్ లో వున్నాను నా భర్త ఏమి పాటించుకోడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మాటలు వింట్టాడు వాళ్ళు నాభర్త మారాలని ప్రార్ధనా చేయండి

  • @rajeshr7488
    @rajeshr7488 2 года назад +1

    ప్రభు యేసు క్రీస్తు కృపకీ స్తుతి స్తోత్రములు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 అయ్యగారు వందనాలు 💐💐🙏🙏 రాజమండ్రి రాజేష్ నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేయండి అయ్యగారు 💐💐🙏🙏

  • @mahinaidu9911
    @mahinaidu9911 4 года назад +48

    Praise the lord ప్రభువు నా కోసమే పంపించారు ఎంతో దిగులు వేదన బాధ తో మీ వాక్కు ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు మహోన్నతమైన నామానికి మహిమ గణత ప్రభావము కలుగును గాక amen

  • @kumariatmakur4735
    @kumariatmakur4735 4 года назад +5

    వందనాలు అయ్యగారు

  • @nazimajamal1194
    @nazimajamal1194 4 года назад

    Samastham lo Naku kumarunni anugrahimchu chala Chinna vishayam thandri...Naku kumarunni dayachey thandri...amen

  • @pnaveen2098
    @pnaveen2098 3 года назад

    E night time lo na bayam nundi bada nundi Jesus vidipinchadu thank u Jesus praise the Lord na aathmiya thandriki

  • @shailulk3692
    @shailulk3692 4 года назад +14

    Praise the lord 🙏🙏🙏
    ayyagaru నాకుమారుడు సందిప్ కుమార్ కోరకు ప్రార్దించండీ అయ్యగారు 10వతరగతి చదువు చున్నాడు మార్చి 23 నుంచి పబ్లిక్ పరిక్ఱలు అయ్యగారు

    • @sivareddy8145
      @sivareddy8145 4 года назад

      shailu lk మీ అక్క సంస్కృ

    • @spiritual2357
      @spiritual2357 3 года назад

      ruclips.net/video/hCXwSU0Rgb8/видео.html

    • @arjunthulasi7109
      @arjunthulasi7109 3 года назад

      @@sivareddy8145 ppplplkpolmo
      Okokkkllllkkgygyy noiiiikiiiiiiiiiiiikiikiiiikiiynhmnnnuuyiuhuuuuuu

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 4 года назад +58

    ఈ నూతన సంవత్సరం లొ నేను నా పాపములనుండి విడుదల పొంది దేవుని చిత్త ప్రకారం బ్రతకాలనుకుంటున్నా దయచేసి ప్రార్ధించమని బతిమిలాడుకుంటున్నా అయ్యగారు

  • @PallepoguSuresh-xe1ue
    @PallepoguSuresh-xe1ue 4 года назад +4

    అయ్యగారు, వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అప్పు సమస్యలతో బాధపడుతునాము🙏🙏🙏

  • @user-jq2mj9xe7v
    @user-jq2mj9xe7v Месяц назад

    నాకు దగ్గు వస్తుంది అయ్యగారు నేను చాలా కృగిపోతున్నాను నా అత్తియింటి వాళ్ళు నా భర్త తమ్ముడు చెల్లి అమ్మ నాన్న చాలా చెడుగా వుంటారు వాళ్ళ వల్ల నాకు నా బిడ్డలకు మనశాంతి లేదు 🙏🙏🙏🙏🙏🙏

  • @indhusriindhu6592
    @indhusriindhu6592 3 года назад +7

    అయ్యగారు న కుమారుని కొరకు ప్రార్ధన చేయండి తనకి హెల్త్ బాలేదు అయ్యగారు పెరు సుధీర్ plz

  • @bluejjkissanaykissan2577
    @bluejjkissanaykissan2577 4 года назад +119

    మీలా౦టివారిని సేవలకు నిలబెట్టి దేవుడు నా కొరకు కార్యాలు చేశాడు బ్రదర్

  • @user-bl9ve1kz9q
    @user-bl9ve1kz9q 2 года назад +2

    Praise the lord jesus.Thanks for message sir. Prayer for all people blessings.

  • @rajuanu1436
    @rajuanu1436 4 года назад +2

    నా పేరు అప్పలరాజు మనసంతా దిగులుగా ఉంటుంది నా గురించి ప్రార్థన చేయండి🛐😔✝️😭

  • @sravaniyandamuri1521
    @sravaniyandamuri1521 4 года назад +8

    E vakyam dvara yesya natho mataladaru tqqq so much yesya

  • @madhurimani7083
    @madhurimani7083 3 года назад

    Meeru me kutumbam pillalu thara tharalu dhevudu sevalo vuntu mammalini dhevudi lo edhigila chestaru amen

  • @velanginirani6304
    @velanginirani6304 4 года назад

    Please pray for my family 👩‍👧‍👧.pray for my daughter's studies 👩‍💻👩‍💻and result, health. Pray for my financial problems. Praise the lord. Amen, hallelujah. ✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏

  • @rohinij1160
    @rohinij1160 3 года назад +6

    Please pray for me, and my family,we are suffering from mental and physical sickness,no peace and unity in my family... thank you for your prayer support.

  • @Wayofgod-3
    @Wayofgod-3 4 года назад +7

    Praise the lord uncle for good message to us please pray for me and my health

  • @vamsi888
    @vamsi888 Год назад +1

    దేవునికి స్తుతులు🙏🏻 వంశీ, ఖైరతాబాద్🙏🏻

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 10 месяцев назад +1

    AMEN praise the lord ayyagaru 🙏🙏🙏

  • @umamaheswari2287
    @umamaheswari2287 4 года назад +14

    nejam ga dairyam vochindi ee msg vinna taruvats

  • @samajavaragamanacreation3331
    @samajavaragamanacreation3331 4 года назад +8

    నా కుటుంబం చాలా ఆప్పులు అనారోగ్యలతో సతమతమవుతున్నాము సార్ దయచేసి కాపాడండి కాపాడండి

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 4 года назад +2

    Praise the lord brother

  • @bakkanageswarao35
    @bakkanageswarao35 4 года назад +1

    వందనాలుఅయ్యగా రు

  • @vamsimanju5948
    @vamsimanju5948 4 года назад +7

    Praise the lord 🙏 uncle wonderful msg ,God bless you more and more uncle.Amen🙌🙌🙏🙏

    • @shailajapranay7331
      @shailajapranay7331 2 года назад

      Praise tha Lord pastargaru na name shailaja na koraku pradhinchagalaru papam nudi vidudhala koraku rakshinchabaduta koraku pradhinchagalaru

  • @saritharani1835
    @saritharani1835 4 года назад +10

    Praise the Lord Pastor garu Amen.... hallelijah🙏🙏🙏🙏

  • @praju7972
    @praju7972 4 года назад +1

    Vandanalu ayyagaru

  • @shankermada5847
    @shankermada5847 4 года назад +2

    All golry to the Jesus name amen i love you Jesus thanks God Jesus is great God world of God haven of father amen save me all people s spirits plz Jesus

  • @ffroommachine9114
    @ffroommachine9114 4 года назад +8

    Price the Lord uncle

  • @beulahdeepika3933
    @beulahdeepika3933 4 года назад +16

    Praise the lord auncle

  • @RajKumar-el4nq
    @RajKumar-el4nq 3 года назад

    Nakosame devudu e vakyamchepadu vandanalu ayyagaru

  • @edajohnson7702
    @edajohnson7702 4 года назад

    Exllent message Brother

  • @rohinij1160
    @rohinij1160 3 года назад +5

    Praise Lord uncle 🙏, and family, please pray for my children about their salvation. Thank you so much uncle.

  • @Kandenoluseenu
    @Kandenoluseenu 4 года назад +4

    Praise the Lord 🙏 brother
    Amen Amen Amen

  • @allmixedupvideo6328
    @allmixedupvideo6328 4 года назад

    Thanku jesus for giving jayapaul garu for us

  • @renavlogs9354
    @renavlogs9354 Год назад +1

    Hallelujah Annaiah Kotturpuram

  • @mosesthalla
    @mosesthalla 3 года назад +7

    Wonderful Message, Brother!!
    Praise the Lord!!!

    • @kalluramadavi9840
      @kalluramadavi9840 3 года назад

      Ma husband rajesh koraku mariu ma family kosam prier cheyyandi brodher tanq me msa

    • @kalluramadavi9840
      @kalluramadavi9840 3 года назад

      Wander full mesag brother

  • @ramujampanavijayawada25
    @ramujampanavijayawada25 4 года назад +22

    Thank You Sir
    For Good Messages
    PRAISE THE LORD
    RAMU VIJAYAWADA

  • @chavvakulaswarnalatha4129
    @chavvakulaswarnalatha4129 3 года назад +2

    మా పెద్ద కూతురు ప్రవళిక మరియు భర్త శివ వీరి గురించి ప్రేయర్ చేయగలరు బ్రదర్ 🙏

  • @priyankathalathoti3738
    @priyankathalathoti3738 3 года назад

    Praise the lord 🙏🙏🙏🙏

  • @shekharnani8335
    @shekharnani8335 4 года назад +20

    🌹 Vandanalu 🕊️ Ayyagaru 🌹

  • @rellinalini6999
    @rellinalini6999 4 года назад

    Praise the Lord pastor garu pls🙏 prayer my family and all families👨👦👧👩👴👵 pastor garu pls prayer my children pastor garu naku satru bada akuvuga undi andi pls prayer 🙏 tq pastor garu

  • @suneethanandivada3307
    @suneethanandivada3307 2 года назад

    Praise the lord pastor garu please pray for my father and mother and my family members good health peace spiritual blessings salvation spiritual life

  • @sowmyarejeti8440
    @sowmyarejeti8440 4 года назад +3

    Praise God 🙌 hellelujah 🙏 thank you so much Uncle nice message 👍 AMEN

  • @satyasatya2217
    @satyasatya2217 4 года назад +3

    Thank you dady.devudu natho maatladanu God bless you

  • @sambasivarao6901
    @sambasivarao6901 4 года назад +2

    Mi lanti sevakulu maku manchi madiri

  • @rajanirajani2482
    @rajanirajani2482 4 года назад +1

    Vadhanalu pastor garu 🙏
    Chalaa machi maatalu vivarimcharu tq pastor garu 🙏🙏🙏
    Glory to jesus 🙌🙌🙌🙌

  • @johnwesley9293
    @johnwesley9293 4 года назад +10

    Praise the Lord Paster Garu.
    Inspiring message. Glory to God.

    • @rajuuraju7762
      @rajuuraju7762 3 года назад +1

      Praise the lord 🙏bro Ma family kosam prayer cheyindie bro

    • @maheshdasari1470
      @maheshdasari1470 2 года назад

      God messege sir

  • @sharonrose3329
    @sharonrose3329 3 года назад +6

    PRAISE THE LORD UNCLE PREETHI GRACE FROM HYDERABAD 🙏

    • @officialboy1521
      @officialboy1521 2 года назад

      Praise the Lord Uncil Ravi Kumar grace from Hyderabad

  • @ananthalaxmi4065
    @ananthalaxmi4065 4 года назад +2

    Praise the lord jesus amen Yasaya chala bhyam ga vundhi yasaya sahyam cheyandi yasaya god bless u brother

  • @officialboy1521
    @officialboy1521 2 года назад

    Praise the god father ma kosam prardana cheyandi ma intilo Chala problems unnai ani yesuprabu nu namutunnam father

  • @shinykuruguntla188
    @shinykuruguntla188 4 года назад +6

    Praise the lord uncle 🙏
    Pray for me&my family

    • @laughter6701
      @laughter6701 3 года назад

      Na Peru padmavathi nabiddala gurinchi prair cheyandi

  • @jouytimaydoyoutubeyoutubec5772
    @jouytimaydoyoutubeyoutubec5772 4 года назад +3

    వధనాలు అనయ

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 3 года назад +1

    అందరి మధ్య లో నేను సంతోషం గా ఉండాలి..

  • @indhusriindhu6592
    @indhusriindhu6592 3 года назад

    అయ్యగారు న కొడుకు 4 days నుంచి పివర్ తో ఉన్నాడు ఏమి తినుట లేదు 4 నుంచి బాత్రూముకి పోలేదు ఏప్పుడు నిద్రలో ఉంటున్నాడు కానీ ఈ రోజు మీ ప్రార్థనతో న కొడుకు food తిన్నాడు తిన్నాడు బయటకి వెళ్ళాడు అందరోతో సరదాగా ఉన్నాడు ధన్యవాదాలు అయ్యగారు tq my lord tq

  • @prashanthprince8493
    @prashanthprince8493 4 года назад +7

    Praise the lord Uncle Garu🙏
    Prayer request my family members and my marriage &Job please
    Pray for my New House Construction tq Sir......

  • @happypandugaming9317
    @happypandugaming9317 4 года назад +6

    And my husband k.rajeshbabu bank's vallure and we're starting abhi's Events pray for this uncle.

    • @spiritual2357
      @spiritual2357 3 года назад

      ruclips.net/video/URJa7H2pt1I/видео.html

    • @vnagesh5128
      @vnagesh5128 3 года назад

      Andhariki.praisethaloard.my husband kosam prayear chayedi pastargaru please Sunday rojukuda paniki valuthadu charchki
      Ramantay ravadam ladhu please prayear chayandi

  • @user-tk2nl7lj2j
    @user-tk2nl7lj2j 24 дня назад

    Praise the Lord ayyagaru🙏🙏🙏

  • @hjokes1824
    @hjokes1824 2 года назад +2

    Really I got braveness after listening this message ayyagaru.thank you for this super message.

  • @WadeQTech
    @WadeQTech 4 года назад +5

    Thanks for giving us one of the most beautiful speech

  • @sunrisehospital7738
    @sunrisehospital7738 4 года назад +5

    Amen. Thank you Jesus.

  • @RajaBabu-ou2wq
    @RajaBabu-ou2wq 2 года назад

    Wish you. Happy. Pastors. Day. Ayyagaru. Amma garu. Na .best wishes

  • @lakshmiballa2165
    @lakshmiballa2165 3 года назад +1

    వంద నాలు అయ్య గారు

  • @ramesh3136
    @ramesh3136 4 года назад +22

    Tq pastor garu
    I lost my fear with this message

  • @molaka.rajuraju6530
    @molaka.rajuraju6530 4 года назад +3

    Praise the lord sir.

  • @jesusbeulah6676
    @jesusbeulah6676 3 года назад

    Praise the lord అయ్యగారు

  • @jayadebariki5096
    @jayadebariki5096 4 года назад

    Vandanamulu

  • @Enrique_iglesias_ministries
    @Enrique_iglesias_ministries 4 года назад +6

    Iam anilkamala please pray for my family.emily, chitty,chennu my kids . adapted juses..

  • @borellisubhakar1057
    @borellisubhakar1057 4 года назад +7

    Praise the lord sir good message amen

  • @bhangaram7896
    @bhangaram7896 4 года назад

    Praise the lord Jesus please pray all India people s amen

  • @yeddupaul2418
    @yeddupaul2418 3 года назад

    Preais the lord brother. Please preay for our ealdar son s salvation. Please preay for him for blessed child. Thank u for good message. God bless you and your family.

  • @Joshil.rakesh
    @Joshil.rakesh 4 года назад +14

    Uncle Thanks allot I am really inspired by your message, we need your prayers, bless myself kids Rakesh and Joshil these are very interested to watch your messages, they are calling you jaypaul thatha.

  • @prabhudass4641
    @prabhudass4641 4 года назад +2

    M Prabhudass ECIL Brother 🙏🙏🙏🙏🙏 praise the lord bro 🙏🙏 HALLELUYA Amen,my family gurinchi Rakshana gurinchi please prayer cheyyandi brother 🙏🙏🙏🙏🙏🙏 my Pedda baby ki Job please prayer cheyyandi brother 🙏🙏 HALLELUYA Amen my family gurinchi chala problems unnaru please pray for me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 HALLELUYA Amen

  • @Sunshine-gu3re
    @Sunshine-gu3re 4 года назад +3

    Amazing word of God uncle.amen

  • @aswiniposinasetti4713
    @aswiniposinasetti4713 4 года назад +3

    Thank you Jesus

  • @k.jyothinandhu8097
    @k.jyothinandhu8097 Год назад +1

    Amen🙏Amen🙏Amen🙏 praise the Lord 🙏 Halleluyha 🙏 yesayya...
    Natho matladu prabhu...
    Nannu nadipinchu...
    NANNU..Balaparachu thandrini
    😭😭😭Amen🙏🙏🙏

  • @nikhilv7111
    @nikhilv7111 4 года назад +2

    Please pray for my family and professional problem praise the Lord Amen

  • @kusumvlgkusum8611
    @kusumvlgkusum8611 4 года назад +18

    Praise the Lord ..prabhuvuni nenu nammuchunnanu...naku inkha shakhthi kavalani ..prayer chaindi sir..na vallani chusukovadaniki naku thoduga vuntadu nammuchunnanu father..

  • @battulasubhashini1504
    @battulasubhashini1504 4 года назад +9

    Praise the lord

  • @ruthu6817
    @ruthu6817 2 года назад

    Praise the lord ayyagaru 🙏good afternoon ayyagaru 🙏

  • @rajasekhar7506
    @rajasekhar7506 4 года назад

    Ayyagariki ammagariki vadanalu maku garbhapalam kavalani etho asha tho eduruchustunam sir makosam prardana cheyadi sir yesayake kruthagnya ttalu amen

  • @sanjana733reddy4
    @sanjana733reddy4 4 года назад +7

    Praise the Lord uncle

  • @padmajauppu6758
    @padmajauppu6758 4 года назад +4

    Chala Baga chepparu pls ma family rkshincha badalani pradhinchandi amen

  • @sabithaelumalai8549
    @sabithaelumalai8549 4 года назад

    Amen amen amen..All glory be to you...thank u lord..Halleluya praise be to God..uncle , below i have sent the prayer request, n kindly pray for me..

  • @kamisettirajesh8129
    @kamisettirajesh8129 4 года назад +1

    Vandanalu thathaiah ma mamaiah Garu and ma attaiah , mamaiah Garu maralani prayer cheyandi please e 3 member s marali🙏🙏