పల్లవి: నిన్నే నమ్మినాను యేసయ్య నన్ను విడచిపోకు యేసయ్య "2" నా ప్రాణం ధ్యానం జీవం నీవే నిన్నే చేరినాను యేసయ్యా "2" 1) కదులుచున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించి ఎండిన నా హృదయంలో జీవజలములూరాలని "2" నా జీవం నీవే నా లోనే ఉండాలని "2" నీ నోటి మాటలే ఊటలుగా మారాలని "2" మాటకొరకు చూసా యేసయ్య మాటలాడ రావా యేసయ్య "2" నా మాట పాట ఊటలు నీవే నిన్నే చేరినను యేసయ్య "2" 2) లోకంలో సంపదలు నాకెన్ని కలిగినను ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం "2" నీవే నాకు తరగని ధనము "2" నిన్నే నేను కొరుకొనుచున్నాను "2" మనసార నిన్నే యేసయ్య నా ప్రాణం కోరే యేసయ్య "2" నా బలము ధనము ఘనము నీవే నిన్నే చెరినను యేసయ్య "2" 3). దగ దగమని మెరిసేటి నీ నిత్యారాజ్యంలో నీతోనే కలకాలం కలిసి మెలిసి ఉండాలని "2" బంగారపు వీధులలో నీతోనే నడవాలని"2" పొందబోయే బహుమానం కన్నులారా చూడాలని "2" ఆశ తోనే చూసా యేసయ్య ఆశలన్నీ నీవే యేసయ్యా "2' నా ఆశ ధ్యాస శ్వాస నీవే నిన్నే కోరినాను యేసయ్యా "2" God bless you 🙏
చాలా మంచి పాట
పాడిన వారికి వాందనాలూ
Chakkani pata chakkani
Swaram devuniki mahima
Ganathalu chellunu
Meku ma vandhanalu
👌👌👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Manasara na pranamu nine korukuntadi please God nanu viduvaku thanks brother
Mee voice chalabagundi aa devudu meemmulni enka deevinchalani korukuntunna praise the lord anna
Wonderful song.... Praise the lord 👐 very nice song
Praise the Lord
God bless you friend im pastar kornelu India
Super..vb
Na pranam unnathavaraku ninne aradhistha
Wonderfull song Praise the LORD
Praise tha lord good song paster garu
🙏🙏🙏 చాలా బాగా పాడారు, వందనాలు
Nine,naminanu,super,good,sonig,sar
Yes lord everything you
పాట చాలా బాగుంది. చాలా వందనాలు
super song god bless you
Thanks friend hallelujah Jesus
praise the lord brother.
super song
thank you very nice song bro.praise the lord.please bro prayer for my family & prayer for my father health quire.please.please brother.amen
Okay Sure Sister
Nice song praise the lord
Wow nice 👍 super 👌 praise the Lord 🙏 🙏 brother
very very. super. . song. Anna
Wonderful songs anna
Super song anna
Nice my favorite song
Amen
పల్లవి: నిన్నే నమ్మినాను యేసయ్య
నన్ను విడచిపోకు యేసయ్య "2"
నా ప్రాణం ధ్యానం జీవం నీవే
నిన్నే చేరినాను యేసయ్యా "2"
1) కదులుచున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించి
ఎండిన నా హృదయంలో జీవజలములూరాలని "2"
నా జీవం నీవే నా లోనే ఉండాలని "2"
నీ నోటి మాటలే ఊటలుగా మారాలని "2"
మాటకొరకు చూసా యేసయ్య
మాటలాడ రావా యేసయ్య "2"
నా మాట పాట ఊటలు నీవే
నిన్నే చేరినను యేసయ్య "2"
2) లోకంలో సంపదలు నాకెన్ని కలిగినను
ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం "2"
నీవే నాకు తరగని ధనము "2"
నిన్నే నేను కొరుకొనుచున్నాను "2"
మనసార నిన్నే యేసయ్య
నా ప్రాణం కోరే యేసయ్య "2"
నా బలము ధనము ఘనము నీవే
నిన్నే చెరినను యేసయ్య "2"
3). దగ దగమని మెరిసేటి నీ నిత్యారాజ్యంలో
నీతోనే కలకాలం కలిసి మెలిసి ఉండాలని "2"
బంగారపు వీధులలో నీతోనే నడవాలని"2"
పొందబోయే బహుమానం కన్నులారా చూడాలని "2"
ఆశ తోనే చూసా యేసయ్య
ఆశలన్నీ నీవే యేసయ్యా "2'
నా ఆశ ధ్యాస శ్వాస నీవే
నిన్నే కోరినాను యేసయ్యా "2"
God bless you 🙏
Tq బ్రదర్
🙏🙏🙏
Thanks andi 🙏🏼🙏🏼🙏🏼
Tq u brother
అన.పటౌచలబగుదీ
thank you very much brother
awesome song
THANK YOU BROTHER
Good song bro you have this lyrics
Naked.
Vandhanalubrother
Super
చాలా బాగుంది
Praise the Lord annayya
Praise the lord daddy
I love Jesus
Paster garu very very excellent songs 🙏🙏🙏
Peace full song
so nice song
THANK YOU
X lent soung
Song trackk please sir
Track kuda cheyamdi brother garu 🙏
praise the lord unkul
lyrics please
Peddinti Venkatnarayana p Boyaz
ఎవరైనా lyrics పెట్టండి plz
Amen 🙏🙏✝️✝️⛪💒🌻🎤🎤📯🎷🎺🪕🎸🎻💐🎙🎶🎹🎼🥁🥁
men
Very nice song.......
THANK YOU BROTHER
@@ChristianWorld praise the lord
Very nice song
Neys ని
Supersongbro
Super songs
Lyrics plzz
Super song