Cook Ware మార్చుకోవాలి అని ప్లాన్స్ ఉంటే The Indus Valley చూడండి 😍 నిజంగా నా కిచెన్ లో వంట పాత్రలకు perminent solution చేశాను. పండగ offers nadusthunnai. Kinda link👇 click chesi choodandi okasari 😊 naa coupon : santhu అని use చేస్తే వాళ్ళు ఇచ్చే offer + Flat 12% కూడా 😅 The Indus Valley Cookware Independence Day Offer Link : THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount + Extra 12%off USE CODE- *Santhu* Products used in the video: ➡️IRON COMBO SET - www.theindusvalley.in/products/iron-cooking-set-of-3?ref=santhoshi ➡️MULTIPOT 5 PLATES - www.theindusvalley.in/products/premium-stainless-steel-idli-pot-multi-pot-steaming-set-with-sandwich-bottom-and-5-plates-toxin-free?ref=santhoshi 💚🤩SHOP BESTSELLERS: www.theindusvalley.in/?ref=santhoshi
Miru feel ainatte memu feel autunnamu mam,,,nijanga government gattiga e vishayamlo action tiskovali mana Hindu dharamanni kapadukovali ,,chaviti vishistatagurinchi cultural activities pettali madam maku chala baad anipistadi e vishayamlo
Very nice information samthishi garu.మంచి భావనలు మంచి ఆధ్యాత్మిక సమాచారం బాగా అందిస్తూన్నారు. మీరు ఇలానే ఎప్పుడూ అందిచాలి.మేము మీ వీడియో చూడగానే మనస్సు భక్తితో పరవసించిపోవాలి. బావుందండీ థ్యాంక్యూ.
నేను కూడా మా పిల్లలు తో పూజ చేయిస్తాను.పండగ వచ్చినప్పుడు వాళ్ళని కూడా పూజ పనుల్లో గడపకు పసుపు రాయటం, పువ్వులు కోయడం , గణపతి ప్రార్ధన, అమ్మవారి స్తోత్రం గోవింద నామం, హారతి ఇచ్చేటప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకుని హారతి ఇస్తాను.నన్ను చూస్తూ, నేను చదివే స్తోత్రాలు వింటూ వాళ్ళు కూడా నాతోపాటు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో.పిల్లలు మనం చెప్పిందానికంటే చేసేది చూసి నేర్చుకుంటారని నేను మీలాగా గట్టిగా నమ్ముతాను.రేపటితరం మంచిదారిలో నడవాలి అంటే ఈరోజు మనం నాటిన విత్తనమే రేపటి చెట్టై ఈ సమాజానికి మంచి ఫలాలు అందించాలి.మీ వీడియోస్ చూసి కొద్దిమందిలో అయినా మార్పు వస్తే రేపటి తరానికి సనాతన ధర్మాన్ని ముందుకు నడిపేవారిగా ఎంతో సహాయం చేసినవారు అవుతారు సంతోషీ గారు 🙏🙏
Good evening akka, actually nenu ganesh chaturthi Pooja cheyadam kutharaledhu ,but me Pooja vedios post chesaru avi Anni chusi vini nenu Ela cheskunna swami e year anukunna manasulo ne Pooja chesi 🙏 pettukunna . Thank you so much akka 😊
అమ్మ సంతోషీ తల్లీ నేను అమెరికాలో వున్నాను నాకు కూడా 11వినాయకుడులను చిన్న ప్పటి నుంచి చూడటం అలవాటుగా వుండింది కానీ ఈ దేశంలో ఆ సదుపాయం లేదు నువ్వు చూపించేవు చాలా చాలా బాగుంది చాలా చాలా సంతోషం కలిగింది ప్రజలో మార్పు వచ్చి నువ్వు చెప్పినట్టుగా మంచిని అర్థం చేసుకోవచ్చు అని అనుకున్నాను భావిస్తున్నాను మీ కుటుంబ సభ్యులకు మా వినాయక చవితి శుభాకాంక్షలు తల్లీ ఆశీస్సులు ఆ గణేషుడి వి వుండాలని ఆశిస్తూ కాని ఈ టైమ్ లో ఆంద్ర ప్రదేశ్ గురించి చాలా చాలా బాధాకరంగా ఉంది బై అమ్మ గంగణేశాయ నమః ❤❤
Santhoshi garu Pooja video chala bagundi Mee abbayi Pooja lo palgunadam chala santhosamu madhyalu navulu tho Inka Ani kuda chala opika tho Pooja chesadu Mee abbayi antha machi jarutundi 🌹🌹😊🌹. Meeru chala important message devudu patalu tho undali Ani adi compulsory ga avali Ani areas lo. Manam chesidi devudu blessings ala apudu e movie songs Leda album songs chala tapu Naa opinion. Edi alagane Aina sare e system 100 percent ravali daniki parents tho patu Naa opinion lo media news channels Leda or any other way awareness Inka create cheyali. Chala bagundi motham video Vinayaka chavithi Pooja Santhoshi garu. Om Gam Ganapathiye 🙏🙏😊😊💕💕
Hi santhoshi garu Meeru cheppina mata chala vastavam andi devudi patalu telugu tamil elantivi pettachu kada ela enduku chestharu ani adigina kuda pattinchukone vallu undaru. Babu pooja chala baga chesadu. Babu ki vinayakunni asirvadam kalagalani korukuntunnanu. Santhoshi once again chala thanks andi mi video's anni super andi
Hi akka video chala bagundi flowers dagara meru navutunte naku hpyga anipinchindi asala..meru last lo chepindi correct akka..mimalni agree chesta sis...❤❤
మీరు చెప్పింది అక్షరాల నిజం సిస్టర్ చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎక్కువగా చదువుకోనివాళ్లు కూడా భజనకీర్తనలు పాడేవాళ్ళు ఇప్పటికి మా నాన్నగారు పాడుతూ ఉంటారు చాలా ఇష్టం గా వినాలి అనిపిస్తుంది నేను అయితే ఆ డీజే సాంగ్స్ కి భయపడి ఆ పిచ్చి పాటలు వినలేక గణేష్ మంటపానికి వెళ్లడం మానేసాను మార్పు అనేది మన నుండి మొదలు కావాలి కానీ చెప్తే వినే వాళ్ళు ఎవరు లేరు మీరు చెప్పినవి అన్ని మనం వింటూ పెరిగినవాళ్లమే కానీ ఇప్పడు అవే బోర్ కొడుతున్నాయి సోది అంటున్నాము మనమే విననప్పుడు పిల్లల కి ఎం తెలుసు వాళ్లు ఎలా వింటారు మనం చెప్పక పోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ విషయం ప్రతి తల్లి తండ్రి ఆలోచించి ఆచరణ లో పెడితె బాగుండు కదా
colonys lo pettetapude aa mata pillalku ardhamayyela cheppali ma appudu vallaku telusthundi peddavallu pattinchukovatam ledu pillalu ade correct anukuntunnaru
నమస్తే సంతోషి గారు ధన్యవాదములు మీ బాబుతో పూజ చాలా బాగా చేయించారు మీరు త్వరలో అనంత పద్మనాభ స్వామి పూజ చేస్తారు కదా ఆ పూజలో నేను కామెంట్ పెట్టినట్టే ఫలానా వాళ్లు కామెంట్ పెట్టారు నా పేరును ప్రస్తావిస్తూ వాళ్ల కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని మాకు వినిపించేలా దేవుని కోరుకుంటూ నీ మాటలు వినాలని ఉంది మా పేరుతో ధన్యవాదములు
Happy Ganesha chaturthi 💐💐💐it's very nice pooja done by ur son it's true we need to involve kids in pooja process while festival time atleast n it's really painful of listening movie songs near Ganesha mandaps
Chala baga chepparu. Badha kalugutundi chustunte. Memu every year at least mudu mandapalaku veltam. Kani ee year Vijayawada situation telusu ga chelli. Intlo ma flats lo bagane simple ga konchem badhaga chesukunnam. Tnq for sharing🙏🙏🙏🙏🙏🙏
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka Inka memu kuda chala chakkaga Pooja chesukunnanu akka Aa Swami vachee kurchoni chala baga Pooja chyeenchukunnaru 9 days pettu kuntunnanu akka Aa. Swami vari Daya valla Aani vighnallu tolligipovali aani manspurthiga korukuntunnanu akka Meru kuda you tube manchee vloges chestu golden play ▶️ button ravalani manspurthiga korukuntunnanu akka Such ya beautiful vloge 🙏🙏🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰
Meeru pooja chesi video eppudu పెడతారో అని ఎదురుచూస్తూ వుంట సంతోషి గారు. మీ పూజ దేవుడు ఫోటో లు కానీ విగ్రహాలు కానీ ఆ బ్రాస్ ఐటమ్స్ కానీ చూస్తుంటే చాలా సరదాగా వుంటుంది మనసు కి హాయి గా వుంటుంది.మీకు ఆ ఓపిక ఏల వస్తుంది అనిపిస్తుంది.పాటలు విషయం లో మీరు చెప్పింది అక్షర సత్యం. లక్ష బిల్వార్చన ఏల చెయ్యాలి చెప్పండి
Hii sister .మేము కొత్త ఇంటికి మారిన తరవాత ఏదో కోల్పోయిన భాద నాలో తెలియని జడత్వం అనారోగ్యం చికాకులు అనవసర ఖర్చులు ఆశాంతి ..ఇవన్నీ పోవడానికి 41 రోజులు బ్రహ్మ ముహూర్తం లో లలితా పారాయణ చేయాలి అనుకుంటున్నా కానీ అంత పొద్దున లేవలేక పోతున్నా దీనికి ఏదో ఒక పరిహారం చెప్పండి ప్లీస్ మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా పూజ గది వేరు గా లేదు కిచెన్ లో పెట్టుకున్న..
@@anchorsanthoshivlogs బ్రహ్మ ముహూర్తం లో పూజ చేసుకోవాలి అని నా కోరిక మీరు చెప్పినట్టు సాయంత్రం చదవడం స్టార్ట్ చేస్తే అమ్మ దయ తో ఆ కోరిక కూడా తీరుతుంది
ఏటి సూతకం లో ఉన్నాను , so ఇంట్లో just దీపం పెట్టుకొని కథ చదువుకున్నాను , ఉండ్రాలు మాత్రం చేశాను అంతే ....మనశ్శాంతి కోసం రామచరిత మానసా పారాయణం 9 days చేద్దాం అని start చేశాను ..అన్ని నియమాలు పాటిస్తున్నాను ..onion తినడం లేదు ఇలా ప్రతేకంగా ఏమన్నా పారాయణలు చేసినప్పుడు Dresses ఎక్కడ కొంటారు మీరు??? దేవి భాగవతం book authentic book పేరు చెప్పండి ...మార్కెట్ లో చాలా books ఉన్నాయి ఏది కొనాలో తెలీడం లేదు...దేవి భాగవతం అండ్ దేవి మహత్యం ఒకటేనా ???
Rendu veru ma ... Miku chedivenduku edi anuvuga unte ade select cheskondi ma ... Nenythe devullu website valladi istapadatha some times vasubdhara publications
Very nice information samthishi garu.మంచి భావనలు మంచి ఆధ్యాత్మిక సమాచారం బాగా అందిస్తూన్నారు. మీరు ఇలానే ఎప్పుడూ అందిచాలి.మేము మీ వీడియో చూడగానే మనస్సు భక్తితో పరవసించిపోవాలి. బావుందండీ థ్యాంక్యూ.
Cook Ware మార్చుకోవాలి అని ప్లాన్స్ ఉంటే The Indus Valley చూడండి 😍 నిజంగా నా కిచెన్ లో వంట పాత్రలకు perminent solution చేశాను. పండగ offers nadusthunnai. Kinda link👇 click chesi choodandi okasari 😊 naa coupon : santhu అని use చేస్తే వాళ్ళు ఇచ్చే offer + Flat 12% కూడా 😅
The Indus Valley Cookware Independence Day Offer Link :
THE INDUS VALLEY🤩💚
Get up to 40% discount + Extra 12%off
USE CODE- *Santhu*
Products used in the video:
➡️IRON COMBO SET - www.theindusvalley.in/products/iron-cooking-set-of-3?ref=santhoshi
➡️MULTIPOT 5 PLATES - www.theindusvalley.in/products/premium-stainless-steel-idli-pot-multi-pot-steaming-set-with-sandwich-bottom-and-5-plates-toxin-free?ref=santhoshi
💚🤩SHOP BESTSELLERS: www.theindusvalley.in/?ref=santhoshi
గం గణపతి యే నమః....... 🙏 చాలా బాగాచెప్పారు. 🤗
Miru feel ainatte memu feel autunnamu mam,,,nijanga government gattiga e vishayamlo action tiskovali mana Hindu dharamanni kapadukovali ,,chaviti vishistatagurinchi cultural activities pettali madam maku chala baad anipistadi e vishayamlo
Very nice information samthishi garu.మంచి భావనలు మంచి ఆధ్యాత్మిక సమాచారం బాగా అందిస్తూన్నారు.
మీరు ఇలానే ఎప్పుడూ అందిచాలి.మేము మీ వీడియో చూడగానే మనస్సు భక్తితో పరవసించిపోవాలి. బావుందండీ థ్యాంక్యూ.
నేను కూడా మా పిల్లలు తో పూజ చేయిస్తాను.పండగ వచ్చినప్పుడు వాళ్ళని కూడా పూజ పనుల్లో గడపకు పసుపు రాయటం, పువ్వులు కోయడం , గణపతి ప్రార్ధన, అమ్మవారి స్తోత్రం గోవింద నామం, హారతి ఇచ్చేటప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకుని హారతి ఇస్తాను.నన్ను చూస్తూ, నేను చదివే స్తోత్రాలు వింటూ వాళ్ళు కూడా నాతోపాటు చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో.పిల్లలు మనం చెప్పిందానికంటే చేసేది చూసి నేర్చుకుంటారని నేను మీలాగా గట్టిగా నమ్ముతాను.రేపటితరం మంచిదారిలో నడవాలి అంటే ఈరోజు మనం నాటిన విత్తనమే రేపటి చెట్టై ఈ సమాజానికి మంచి ఫలాలు అందించాలి.మీ వీడియోస్ చూసి కొద్దిమందిలో అయినా మార్పు వస్తే రేపటి తరానికి సనాతన ధర్మాన్ని ముందుకు నడిపేవారిగా ఎంతో సహాయం చేసినవారు అవుతారు సంతోషీ గారు 🙏🙏
Tq ma 🙏🏻
Avnu andi meeru chepindhi 100percent correct nijamga ee atalu kakunda edo oka pravachanam pedithey kachitham ga marpu vasthundhi andi inka paiga meeku entha opika andi okatey pooja video kosam okkasari malli aa roju inkosari chesthunnaru chala thanks andi mee opikaki hatsoff andi
Hiii santoshi garu elaa vunnaru , sri kii cheppadam mey kadu memu nerchukunam mee videos chusi thank you
😍
Thalli babu pooja chala chakkaga chesadu. Ganesh ashishulu ella velala undalani koruthunnanu. Nenu pooja cheyaledura. Ma family lo delivary ayyaru. Nee videos vinesi pooja chesinatha happy feel ayyanu. Tq somuch
Nice video andi babu sri chala baga puja chesadandi chakkaga decorate chesadu
🙏om గణేశాయ నమః 🙏
చాలా బాగుంది santu
Good evening akka, actually nenu ganesh chaturthi Pooja cheyadam kutharaledhu ,but me Pooja vedios post chesaru avi Anni chusi vini nenu Ela cheskunna swami e year anukunna manasulo ne Pooja chesi 🙏 pettukunna .
Thank you so much akka 😊
అమ్మ సంతోషీ తల్లీ నేను అమెరికాలో వున్నాను నాకు కూడా 11వినాయకుడులను చిన్న ప్పటి నుంచి చూడటం అలవాటుగా వుండింది కానీ ఈ దేశంలో ఆ సదుపాయం లేదు
నువ్వు చూపించేవు చాలా చాలా బాగుంది చాలా చాలా సంతోషం కలిగింది
ప్రజలో మార్పు వచ్చి నువ్వు చెప్పినట్టుగా మంచిని అర్థం చేసుకోవచ్చు అని అనుకున్నాను భావిస్తున్నాను
మీ కుటుంబ సభ్యులకు మా వినాయక చవితి శుభాకాంక్షలు తల్లీ ఆశీస్సులు ఆ గణేషుడి వి వుండాలని ఆశిస్తూ
కాని ఈ టైమ్ లో ఆంద్ర ప్రదేశ్ గురించి చాలా చాలా బాధాకరంగా ఉంది
బై అమ్మ గంగణేశాయ నమః ❤❤
Tq ma
7sanivarala vratam gurunchi
Santhoshi garu Pooja video chala bagundi Mee abbayi Pooja lo palgunadam chala santhosamu madhyalu navulu tho Inka Ani kuda chala opika tho Pooja chesadu Mee abbayi antha machi jarutundi 🌹🌹😊🌹. Meeru chala important message devudu patalu tho undali Ani adi compulsory ga avali Ani areas lo. Manam chesidi devudu blessings ala apudu e movie songs Leda album songs chala tapu Naa opinion. Edi alagane Aina sare e system 100 percent ravali daniki parents tho patu Naa opinion lo media news channels Leda or any other way awareness Inka create cheyali. Chala bagundi motham video Vinayaka chavithi Pooja Santhoshi garu. Om Gam Ganapathiye 🙏🙏😊😊💕💕
Tq so much andin😍🙏🙏🙏
Hi Santhoshi garu. video chala bagundhi.me babu pooja baga chesadu.nenu kuda ma babu tho dhaggara undi mari pooja cheyinchanu .chala baga anipinchindhi.ఓం గం గణపతయే నమః
Chala baga chupimcharu andi ...thanks andi ...aa dheepalu ekkada thiskunnaru andi
Hi andi happy vinayaka chavithi me videos ani chala baguntie correct ga jarigevi cheypthunaru epudu generation alane unaru andi
Hai santhoshi garu mee poojalu nenu chustuvuntanu chala chala teliyani vishayalu ee taram andriki telipalanee mee aalochanaku santhosham
Medam nenu 7sanivarala vratam cheyalanu kuntunnanu
Medam eppudu Start cheyali cheptara
Hi santhoshi garu
Meeru cheppina mata chala vastavam andi devudi patalu telugu tamil elantivi pettachu kada ela enduku chestharu ani adigina kuda pattinchukone vallu undaru. Babu pooja chala baga chesadu. Babu ki vinayakunni asirvadam kalagalani korukuntunnanu. Santhoshi once again chala thanks andi mi video's anni super andi
Tq so much ma
U r correct Andi what ever we are doing same thing our kids will learn
Hi akka video chala bagundi flowers dagara meru navutunte naku hpyga anipinchindi asala..meru last lo chepindi correct akka..mimalni agree chesta sis...❤❤
మీరు చెప్పింది అక్షరాల నిజం సిస్టర్ చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎక్కువగా చదువుకోనివాళ్లు కూడా భజనకీర్తనలు పాడేవాళ్ళు ఇప్పటికి మా నాన్నగారు పాడుతూ ఉంటారు చాలా ఇష్టం గా వినాలి అనిపిస్తుంది నేను అయితే ఆ డీజే సాంగ్స్ కి భయపడి ఆ పిచ్చి పాటలు వినలేక గణేష్ మంటపానికి వెళ్లడం మానేసాను మార్పు అనేది మన నుండి మొదలు కావాలి కానీ చెప్తే వినే వాళ్ళు ఎవరు లేరు మీరు చెప్పినవి అన్ని మనం వింటూ పెరిగినవాళ్లమే కానీ ఇప్పడు అవే బోర్ కొడుతున్నాయి సోది అంటున్నాము మనమే విననప్పుడు పిల్లల కి ఎం తెలుసు వాళ్లు ఎలా వింటారు మనం చెప్పక పోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ విషయం ప్రతి తల్లి తండ్రి ఆలోచించి ఆచరణ లో పెడితె బాగుండు కదా
colonys lo pettetapude aa mata pillalku ardhamayyela cheppali ma appudu vallaku telusthundi peddavallu pattinchukovatam ledu pillalu ade correct anukuntunnaru
Amma naakanna chinnadanivi Aina nee video choosi eesari chala Baga chesanu.. Ganapathi pooja
Great opika akka meedi matram
Babu chal manchi ga chasa du 🌹👌
Madam Navratri puja timings and colour of sarees videos pettadi
Nijanga me valle nenu kuda poojalu cheskogalgutunnam thank you so much akka
Chala Baga chesaru akka Puja babu tho❤
Nenu kuda meelage anukoni patalu marchi bakthi patalu pettamannanu kani vallu nannu pichidhi annatlu navvukunnaru appati nundi cheppatam manesi vinatam nerchukunnanu manchi matalu evaru vinaru santhoshi garu
Society alane undi ma... Manchi chepthe pichhollu ... Vallatho thala vupithe mahanubhavulu
నమస్తే సంతోషి గారు ధన్యవాదములు మీ బాబుతో పూజ చాలా బాగా చేయించారు మీరు త్వరలో అనంత పద్మనాభ స్వామి పూజ చేస్తారు కదా ఆ పూజలో నేను కామెంట్ పెట్టినట్టే ఫలానా వాళ్లు కామెంట్ పెట్టారు నా పేరును ప్రస్తావిస్తూ వాళ్ల కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని మాకు వినిపించేలా దేవుని కోరుకుంటూ నీ మాటలు వినాలని ఉంది మా పేరుతో ధన్యవాదములు
Sure ma
Hi santhoshi garu me babu baga chesadu pooja nenu me video chusi pooja chesukunnanandi nice vlog❤
Akka nanu ee year Pooja cheyaledu akka 🥺🥺 kani me vanayaka vartham Katha. vinna Manasa chala happy ga Hindi thank you akka 🙏🙏🙏🫡😊
Hi santoshigaru chala baga chesaru
Me deepalu chala bagunnai
Nizam santhoshi garu mandapallo devude paatale pettale vere songs oddu
Nenu pooja simple ga meeru cheppina vrata katha vintu chesukunnanandi
Prasadhalu recipe vedio cheyandi
Meru cheppendhi correct andi kids ne pooja lo involve cheyadamu.
Avunu santhoshi gaaru meeru cheppindi nijam, kaani andaru matti vigrahale pettukovalani kuda nerchukovaalandi
Like 1 hi akka chala chala baga chesanu akka babu chala baga chesaru akka video super akka
Festival lo ma children's kuda me Babu la chesaru akka they are so happy to participate in the festival decoration
Akka narmada sindubana lingam trust valdu sree chakram ki prana pratista chasi istara chapava
Akkaya Babu chala baga pooja chesadu Akkaya 😍 parthi sare manchi information estharu Akkaya chala thanks Akkay🙏🙏
Hi andi 5 Diya stand akkada tiskunara?? details share cheyara
అవును సంతోషి. మూవీ సాంగ్స్, house games dances dj Ila వుంటోంది. బాధ అనిపిస్తుంది నాకు కూడా
Super video akka 🙏🙏
Ni videos kosam chusthune vuntanuakka ❤😍
Happy Ganesha chaturthi 💐💐💐it's very nice pooja done by ur son it's true we need to involve kids in pooja process while festival time atleast n it's really painful of listening movie songs near Ganesha mandaps
😍🙏
Chala baga chepparu. Badha kalugutundi chustunte. Memu every year at least mudu mandapalaku veltam. Kani ee year Vijayawada situation telusu ga chelli. Intlo ma flats lo bagane simple ga konchem badhaga chesukunnam. Tnq for sharing🙏🙏🙏🙏🙏🙏
Parledu akka ... Okkosari anthe 😊 next year undiga 😊
@@anchorsanthoshivlogs hope so chelli. 👍 mee matalu chala mano dhairyanni istay naku. Tnq
Akka hai anathapadhmanabha swamy vratham eppudoo cheppandi akka
Pooja mandiram price enta akka
Antha padhbha nabha swamy vrathum eppudu chesukovalo chepandi please
Hi mam pooja mandiram price please 🙏
Hi సంతోషి గారు.... 🙏
Hi santhoshi akka yalavunnaru akka memu kuda bagunnamu akka and finally me vloge vachyseendi love it akka Inka memu kuda chala chakkaga Pooja chesukunnanu akka
Aa Swami vachee kurchoni chala baga Pooja chyeenchukunnaru
9 days pettu kuntunnanu akka
Aa. Swami vari Daya valla
Aani vighnallu tolligipovali aani manspurthiga korukuntunnanu akka
Meru kuda you tube manchee vloges chestu golden play ▶️ button ravalani manspurthiga korukuntunnanu akka
Such ya beautiful vloge 🙏🙏🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰🥰😍😍🥰🥰🥰
Akka anathapadhmanabha swamy vratham eppudoo cheppandi akka
Hi akka avunu meru chappindhi chala corrrect akka devuni patalu pattavachuga sinima patala andhuku mana sanathana darmam kindhaki povadaniki elantiva karanam avuthundhi akka very bad maa pandagalu kuda bana jarigimdhi akka vinayakullu bavunnaru akka naku ee year somavaravratm chala atnklu vasthunnayee akka eppataki eight weeks avvali kani four ayyani akka anni kuda fever vachhi agipothunnaee. Akka am chayanu please chappandi
Hi akka nenu pregrent gha unnanu ye stotram chadhuvukunte manchidhi akka puja chala bhagundhi maku happy gha anpinchindhi
Thank you andi
Amma🙏🙏🙏
Deepalu akada konnaru andi please chepandi 5 kalipi vunnaye chudandi avi
Medam. Chepndi plz anatha chturdasi vrtha petam e sari akdki vellakuntan
Akka intlo raagi chenbu ekkada pettukovali cheppandi akka ante ye side pettali ani
Hii Akka na korika okkati undhi miku cheppliani undhi .chinna solution cheppandi Akka.plz reply
Your great mam
Akka babu chala baga puja chesadu.
అవును సంతోషి గారు మీరు చెప్పింది చాలా మంచిది..... 🙏🙏🙏🙏🙏
Hi akka pooja chalabagundhi,miru chepe dhi nijam , DJ remix songs nachale
Maa oorilo maa veedilonu ade samasya santhoshi ekkada songs vinalekapothunnam.
Avunu thalli. Nenu eppudu uncle tho ade antanu. Mandapalu daggara pichi cinima songs gola, gola ide thanth undi.
Meeru cheppindhi 100 percent correct
Super akka
Hi mam nandula datta sai gariki yemi aindi mam
Aunu Andi ah item songs mandapam degara vintunte chiraku vastundi..
And one suggestion andi... Shirt vepinchanu, Puja cheipinchanu ala antunte ento laga vinipistundi Andi. Shirt veyinchanu, Puja cheinchanu ani anandi. Vinadaniki haiga untundi. Negative ga teskovadhu ma illallo pedha vallu chinapudu nunchi ala matladakudadhu Anevaru Andi anduke cheppanu..
Sister palavelli ekkada konnaru
❤❤❤❤
Akka nenu 41 days anjaneya swamy ki pradakshina chestunna akka nenu cheppulu vesukunnanu pradakshina mrng chesanu nyt bayataki veltu 2 days vesukunna akka em kadha akka cheppandi akka oka 2days bed paina padukinna akka inka daily okka puta mathrame bojanam chestunna mrng pradakshina chesi vacchaka tiffin tintunna evmg pooja chesukunna taruvatha malal tiffin tintunna akka Saturday mathram okka puta bojanam chesthanu tiffin kuda thinananu akka.edaian thappulu vunte cheppandi akka.inka prathi roju thala snanam cheyyala akka
Naku last two times nundi period casting.. Tablets set avatamledhu Anduke use cheyaledhu.. Chala benga ga undi .tell me any remedy
Cow ghee akkada thisukunnaru pooja ki prasadaniki veru ga use chestara cheppandi
Maku daggarlo goshala lo kontanu ma nenu
Me pety prathi video chustanu santhoshi garu like estanu
😍
ఏదైనా మీ అబ్బాయిని బాగా కష్ట పెట్టారు బాగా పూజ చేశాడు బాబు
Nice
Sis where you bought గణపతి మండపం
Link in description ma
Meeru pooja chesi video eppudu పెడతారో అని ఎదురుచూస్తూ వుంట సంతోషి గారు. మీ పూజ దేవుడు ఫోటో లు కానీ విగ్రహాలు కానీ ఆ బ్రాస్ ఐటమ్స్ కానీ చూస్తుంటే చాలా సరదాగా వుంటుంది మనసు కి హాయి గా వుంటుంది.మీకు ఆ ఓపిక ఏల వస్తుంది అనిపిస్తుంది.పాటలు విషయం లో మీరు చెప్పింది అక్షర సత్యం. లక్ష బిల్వార్చన ఏల చెయ్యాలి చెప్పండి
Memu kuda mee vedios chusi chestam mee audio
Babu chala chakkaga Pooja chesaru
Hii sister .మేము కొత్త ఇంటికి మారిన తరవాత ఏదో కోల్పోయిన భాద నాలో తెలియని జడత్వం అనారోగ్యం చికాకులు అనవసర ఖర్చులు ఆశాంతి ..ఇవన్నీ పోవడానికి 41 రోజులు బ్రహ్మ ముహూర్తం లో లలితా పారాయణ చేయాలి అనుకుంటున్నా కానీ అంత పొద్దున లేవలేక పోతున్నా దీనికి ఏదో ఒక పరిహారం చెప్పండి ప్లీస్ మీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా పూజ గది వేరు గా లేదు కిచెన్ లో పెట్టుకున్న..
Evening chwyandi... Mrg ne cheyyali ani emundi ...
@@anchorsanthoshivlogs బ్రహ్మ ముహూర్తం లో పూజ చేసుకోవాలి అని నా కోరిక మీరు చెప్పినట్టు సాయంత్రం చదవడం స్టార్ట్ చేస్తే అమ్మ దయ తో ఆ కోరిక కూడా తీరుతుంది
@swathicookingarts5537 ఉపవాసం అవసరం లేదు అండీ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి
💯
Ys ur wright.....now a days everything will be showoff. .
మేడం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నందుల దత్త సాయి గారిని కలవాలంటే ఎలా మేడం
Aayana leramma 😔
Hi
🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
ఏటి సూతకం లో ఉన్నాను , so ఇంట్లో just దీపం పెట్టుకొని కథ చదువుకున్నాను , ఉండ్రాలు మాత్రం చేశాను అంతే ....మనశ్శాంతి కోసం రామచరిత మానసా పారాయణం 9 days చేద్దాం అని start చేశాను ..అన్ని నియమాలు పాటిస్తున్నాను ..onion తినడం లేదు ఇలా ప్రతేకంగా ఏమన్నా పారాయణలు చేసినప్పుడు
Dresses ఎక్కడ కొంటారు మీరు??? దేవి భాగవతం book authentic book పేరు చెప్పండి ...మార్కెట్ లో చాలా books ఉన్నాయి ఏది కొనాలో తెలీడం లేదు...దేవి భాగవతం అండ్ దేవి మహత్యం ఒకటేనా ???
Rendu veru ma ... Miku chedivenduku edi anuvuga unte ade select cheskondi ma ... Nenythe devullu website valladi istapadatha some times vasubdhara publications
మీరు ఒక short video చేస్తారా దేవి bhagavatam బుక్ గురించి , రెండిటికీ difference ఏంతో చెప్పండి ....
బాబు పూజా చాలాబాగా చేసాడు సంతోషి గారు
Mee babu puja bagachesenadu pellaku narepethey manchidi
me videos chusthae bagavanthudiki dagarga vuntu vuntadi
Very nice information samthishi garu.మంచి భావనలు మంచి ఆధ్యాత్మిక సమాచారం బాగా అందిస్తూన్నారు.
మీరు ఇలానే ఎప్పుడూ అందిచాలి.మేము మీ వీడియో చూడగానే మనస్సు భక్తితో పరవసించిపోవాలి. బావుందండీ థ్యాంక్యూ.
Nice video Akka❤️❤️🙏🙏