Very nice explanation sir 🙏 All your suggestions tips guidance are so so useful and helpful. Vaikunta dwara darshanam , explanation was really good We have been blessed thrice now for having this darshanam in the past 20 yrs , so those who got this opportunity pls feel this bliss of the ambience in tirumala on these spl days 🙏 Om namo venkateshaya 🙏🏾
ఇది దూరప్రాంతాల వారికి ఉపయోగపడవు మొదటి మూడు రోజులు అన్ని దగ్గర వారే టోకెన్స్ తీసుకుంటారు దూరం వారు ఎనిమిదో తారీకు వచ్చి టోకెన్ తీసుకుని మళ్లీ 11వ తారీకు వచ్చి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం
@@narayanathota4318 దూరపు బంధువులు ఏడాది కి మూడు నాలుగు సార్లు దర్శనం కి వస్తారు దగ్గర బంధువులు ఏడాది కి ఒక సారి వస్తారు దర్శనం కి వాళ్ళు కోసేమ్ ప్రత్యేక టికెట్స్ కౌంటర్లు ఎర్పాటు
హోమం టికెట్లు మాకు లేవండి అక్కడ కూడా ఇస్తాను అంటున్నారు కదా అయితే ఎన్ని గంటలకు ఇస్తారు.మనం ఎన్ని గంటలకు వెళ్లి లైన్లో ఉండాలి. కొంచెం అడ్రస్ కూడా చెప్తారా ఎక్కడ అన్నది
Annayya memu January 9th ki 7am ki thirupati ki reach avutham SSD tokens 9th roju sarvadharshanam ki tokens dorukuthaya, dorukakapothe sarvadharshanam ki allow chesthara direct ga,antha time paduthundi please suggest me
Om Namo Venkateshaya Namaste Sir , Etv and NTV news loni sarva darshanam tickets 8th morning 5:00 ki release chestharu ani TTD EO garu news lo chepparu latest ga . Adhi nijama kadha ?
Sir ,I have already booked ₹300 darshan tickets on 20th January through my adhaar card.... can I book for vaikuntha ekadashi tickets on 18th January through offline
🕉️ మూడు రోజులు చుట్టు పక్కల దేవాలయను దర్శనం చేసుకొన్న తర్వాత అలసి పోయి, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. తరువాత స్వామి వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ గుంపులో గోవిందా అన్నట్లు తోసేస్తున్నారు.
Sir 17th ki darshan tickets teskovalante ye time lo istaru detailed ga cheppandi, que line lo ye time ki velthe tickets dorukuthay, tickets release timings cheppandi
గుడ్ ఆఫ్టర్నూన్ , ఓం నమో వెంకటేశాయ మేము శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాము మాకు దర్శనం 14 తారీకు ఉండండి. మా కోసం దొరుకుతుందా. మేము తిరుపతికి 13వ తారీకు 9:00 amవరకు చేరుకుంటాము. 13వ తారీకు 9 గంటల తర్వాత ssd tokens. దొరుకుతాయా
మాకు 10వ తేదీ సాయంత్రం 6గం. దర్శనం రూమ్ పైనా దొరకలేదు.. కింద రూమ్ తీసుకున్నాం..పైనా మార్నింగ్ వెళ్ళి రూమ్ తీసుకోవటానికి దొరుకుతుందా.. 6గం. కంటే ముందు లైన్ లో కి వెళ్లొచ్చా.. నైట్ దర్శనం తరువాత ఏ టైమ్ వరకు రానిస్తారు..
First time mee video chudatam. Chala baga explain chesaru. Thanks.❤
చాలా బాగా వివరించారు రాజా చంద్ర గారు అభినందనలు ఓం నమో వెంకటేశ
Very nice explanation sir 🙏
All your suggestions tips guidance are so so useful and helpful.
Vaikunta dwara darshanam , explanation was really good
We have been blessed thrice now for having this darshanam in the past 20 yrs , so those who got this opportunity pls feel this bliss of the ambience in tirumala on these spl days 🙏
Om namo venkateshaya 🙏🏾
Tq for wonderful service to pilgrims chandragupta we learn alot
ఇది దూరప్రాంతాల వారికి ఉపయోగపడవు మొదటి మూడు రోజులు అన్ని దగ్గర వారే టోకెన్స్ తీసుకుంటారు దూరం వారు ఎనిమిదో తారీకు వచ్చి టోకెన్ తీసుకుని మళ్లీ 11వ తారీకు వచ్చి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టం
Yes నా అభిప్రాయం కూడా అదే
తిరుపతి లో అన్ని కౌంటర్లు పెట్టి ముందుగా ఇచ్చేది ఎందుకు అనుకున్నారు లోకల్స్ కోసమే
@@nagarajreddy3753 ఎందుకంటే తిరుపతి వాస్తవ్యులు స్వామి యొక్క దగ్గర బంధువులు. మనం అంటే దూర ప్రాంతాల వాళ్ళం స్వామి కి దూరపు బంధువుల ము.
@@narayanathota4318 దూరపు బంధువులు ఏడాది కి మూడు నాలుగు సార్లు దర్శనం కి వస్తారు దగ్గర బంధువులు ఏడాది కి ఒక సారి వస్తారు దర్శనం కి వాళ్ళు కోసేమ్ ప్రత్యేక టికెట్స్ కౌంటర్లు ఎర్పాటు
9 na token lu icchedi muduga velte 10 na darshanam chesko vacchu
Good channel
Om namo Venkatesaya namaha
January 4th darshanam timing
Sir 13th roju vaste 14 th ki pakka ticket dhorkuthada
Please update on children below one year what is the procedure
memu January 10ki 5am ki tirupatilo vuntamu maku ssd tokens eastaraa 11 lyda 12 ki drasanm avvali anukunty memu ya roju line vunty tokens kosam saripotundo tylupagalaraa
Rush ela untudhi bro, 16 17 18
Enni hrs patochu ?
Did jan10-19 accommodation released or not in tirumala
హోమం టికెట్లు మాకు లేవండి అక్కడ కూడా ఇస్తాను అంటున్నారు కదా అయితే ఎన్ని గంటలకు ఇస్తారు.మనం ఎన్ని గంటలకు వెళ్లి లైన్లో ఉండాలి. కొంచెం అడ్రస్ కూడా చెప్తారా ఎక్కడ అన్నది
Annayya memu January 9th ki 7am ki thirupati ki reach avutham SSD tokens 9th roju sarvadharshanam ki tokens dorukuthaya, dorukakapothe sarvadharshanam ki allow chesthara direct ga,antha time paduthundi
please suggest me
Namaskar mandi
Anna vikunta dwara darshanam lekundaa normal darshanam ledaa anna like sarvaa darshnam
Bro srevari metu meeda daily tickets esthra
Ippudu 14 afternoon vastam memu maku tickets dorakuthaya sir
Tickets lekapotey darshanam ki allow leda sir plz reply sir
Homam tickets every day morning esthara or before day esthara
We r going 10th we need darshanam 11th no darshan ticket s who to find out
Will srivani tickets be available at airport on jan 11th and 12 th???
Sir naku March 23 ki tickets book ayunay.IPudu nenu vykunta dwara Darshana tickets tisukovacha.90 days gap ledani objection Chestara.
Anna last year 1day darsan 2 hrs lo ayyayi.
13th darasanam cheyali sir
SED tickets penchakapoina kani sarva darshanam tokens konni online lo kuda pettalsindi.. Andaruu tirupati ki vachi matrame tokens teskovalante kastam avutundi.. Families ayithe assalu raleru..
Hi annaya. Maku march 17 suprabatham luckydip vachindi. Maku edaru pillalu 11, 13years. Pillalni allow chestara. Cheyaka pote ela? Madi telangana pillalu lekunda polemu. Pillalki kuda chudalani untundi kada. Ela plz reply
Om Namo Venkateshaya
Namaste Sir ,
Etv and NTV news loni sarva darshanam tickets 8th morning 5:00 ki release chestharu ani TTD EO garu news lo chepparu latest ga . Adhi nijama kadha ?
Brother how much time will it take for darshan
Jan 9th ki free darshanam avuthunda ?
10to19thvaraku vasati gurunchi cheppandi
Vaikuntha ekasashi roju darshan avvali ante epudu eeeoju vellali
Hi anna memu 12 tirupathi ki vasthamu anna 13 day tickets 12th date naa esthara anna
10th,11th and accommodation doner pass ki isthara
Namaste andi,
Homam tickets ee time lo istaru?
Swami 2025 march month homam tickets epidu release chestharu chepandi pls swami
Homam ticket vaikunta roju povacha
Sir ,I have already booked ₹300 darshan tickets on 20th January through my adhaar card.... can I book for vaikuntha ekadashi tickets on 18th January through offline
13 to 19 dates ki ye time ki ivvadam start chestrandi
2am
Sundarakanda slokalu nerpenchandi amma
Sir room one day extension estara
Srivani ticket darshanam entry ekkada nundi?
First view
Thank you andi
12 date na isthara
Room estara sir homam ticket vi cro office lo
🕉️ మూడు రోజులు చుట్టు పక్కల దేవాలయను దర్శనం చేసుకొన్న తర్వాత అలసి పోయి, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. తరువాత స్వామి వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ గుంపులో గోవిందా అన్నట్లు తోసేస్తున్నారు.
సార్ మేము జనవరి 19 నా దర్శనం
13 th ki kavalante 12 mrng vellacha
Nadaka dari lo darsanm tickets istara sir date 10
ఇవ్వరు
ఇవ్వరు
AYYA March 1st week lo darsananiki NRI ku velavutunda' chappandi sir.
Untundi andi
17 th ki eppudu ravalli
జనవరి 12
13,14,15,16,17,18eee tickts only local variki ani mee display loundi ,out side piligrimski ivvara,Istara pl clarify.
కొండపైన ఇచ్చేది కొండపైన వారికి
January 12bayalu deri 13 tirumala vellatamu darshanam 13 avutunda
No
Sir srivari paddalu and aliperi steps vaddha token appudu start chastharu sir
Jan 10 to 19 evvaru
Memu 12 janvuruy reach avthamu bhudevi complex lo maku vaikunta dhvara darsanam ticket doraka ledu appudu memu metla dhvara velthe maku normal sarvadarsanam chesukovacha
ఉండదు
Karungi mala meru suuply cheste baguntundi online lo chala rates cheputunnaru
Sir 17th ki darshan tickets teskovalante ye time lo istaru detailed ga cheppandi, que line lo ye time ki velthe tickets dorukuthay, tickets release timings cheppandi
17 th కావిలి అంటే 16th 2am కి వెళ్ళాలి టికెట్స్ కోసం
Memu 10th morning velthamu maajy which date darsan istharu anna
మీకు 13 కి దొరకవచ్చు
16 na vasthe 17 ki darshanam tickets dhotukuthaya, 18 ki return ticket thiskovacha koncham thelupagalaru
16 ఎర్లీ మార్నింగ్ 2am కి ఉండాలి అప్పుడే 17 తేదీ కి మీకు టికెట్స్ దొరుకుతుంది
Maku March 1st ki anga pradakshina ki ticket dorkey kani rooms dorakaledu andi
Ma parents ki senior citizen kuda undi ticket...
Room inkemyna ways unte cheptara?
Offline లో ఇస్తారు రూమ్స్ తీసుకోండి
Any quota for physical handicapped for vaikuntha dharshnam
ఉండదు
Anna memu 9/01/25 date free tickets dharsanam eppudu essataru sir
Memu march ki tickets book chesukunnamu sir...vaikunta dharshanam tickets for January ki estara sir...pls teliyacheyagalaru
ఇవ్వరు
Annyya garu vaikunta dawara darshan tickets teesukuni nadichi vellavachha
Vellavachu
Thankyou Annayya garu🙏🙏
8 వ తారీకు నుంచే ఇస్తారని చెప్పారు. Plz క్లారిటీగా చెప్పండి. వేరే వాళ్ళు యూట్యూబ్ లో నే చెప్పారు
గుడ్ ఆఫ్టర్నూన్ , ఓం నమో వెంకటేశాయ
మేము శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాము మాకు దర్శనం 14 తారీకు ఉండండి.
మా కోసం దొరుకుతుందా.
మేము తిరుపతికి 13వ తారీకు 9:00 amవరకు చేరుకుంటాము.
13వ తారీకు 9 గంటల తర్వాత ssd tokens. దొరుకుతాయా
Rooms possible
🙏🙏
Off-line homam tickets time yeppudu istaru
ఉదయం 5 am కి velli లైన్ లో నీలాపడితే 9 కి ఇస్తారు ఎవ్వరు ముందు గా వస్తే వాళ్లకే టికెట్స్
Annaya divya anugraha homam okaru attend avvocha okariki homam ticket esthara telupagalaru please
ఇద్దరుండాలి
Homam tickets ki darshan available untada
13,14,15,16,17,18, రోజుకి ఎన్ని టికెట్లు ఇస్తారు
హోమం టికెట్ ఎక్కడ ఎన్ని గంటలకు ఇస్తారు
Anna maku 09 /01/25date ki ticket eppudu essatru anna
No టికెట్స్ only ఫ్రీ దర్శనం
జనవరి 23.,24 తేదీలలో విష్ణు నివాస్ ల ఫ్రీ టికెట్ లు ఇస్తారా
jan9 allowed free dharshan 9pm?
2025
Darsanam 2 times vuntunda?
No
Memu 9 th jan 6 am ki velthe dorukuthaya andi tickets 11th darshanam ki
Untyai
Thanks for update
@@TemplesGuide👍
మాకు 2 హోమం టిక్కెట్స్ కావాలి
మేము నలుగురం లైన్లోకి వెళ్ళాలా లేక నేను ఒక్కడినే వెళ్తే సరిపోతుందా తెలియపర్చగలరు 🙏
హోమం కి హాప్ లైన్ టికెట్స్ ఎక్కడ ఇస్తారండి
300 ticket s esthara ofline lo
Hai. Raju. H r u.
Bagunnanu sir
Homam tickets ekkada estaru brother
Alipiri lo vunna gopradhaxina shala dhaggira homam chestaru tickets akkade istaru Govinda
ఓం నమో వెంకటేశాయ సర్ నాకు మార్చి 30th 2025 300rs దర్శనం ఉన్నది నేను vaikuntaekadssi ki malli token tisukavacha
తీసుకోవచ్చు. SSD (ఫ్రీ) &SED (rs 300) కి లింక్ లేదు
It is too worst system for dharasan tokens issues only today
Telagana minister letters t td board vallu thiskuniunara
Yes. Or no
ఓం నమో వేంకటేశాయ !! Donor /Trust scheme ,లో ఇప్పుడు డొనేషన్ చేస్తే రేపు వైకుంఠ ఏకాదశి రోజుల కి టికెట్స్ బుక్ చేసుకోవచ్చా ?దీనికి కోటా ఎన్ని ??
చేసుకోవచ్చు
Homam tickets closed
Sir నేను 11 మధ్యాహ్నం తిరుపతి చేరుకుంటా ఆ రాత్రికి లైన్ లోకి వెళ్తే 13 కి దర్శనం అందుతుందా
Yes
శ్రీవారి సేవ కి వైకుంట ఏకాదశి కి అడిషనల్ కోట ఏమైనా రిలీజ్ చేసే అవకాసం వుందా
లేదండి
15th navastunnamu
Eevi ing tikkets u te istata
ఇవ్వరు ఉదయం 2am కి స్టార్ట్ చేసి 6 am కి అంత టికెట్స్ అయ్యి పోతాయి
మాకు 10వ తేదీ సాయంత్రం 6గం. దర్శనం రూమ్ పైనా దొరకలేదు.. కింద రూమ్ తీసుకున్నాం..పైనా మార్నింగ్ వెళ్ళి రూమ్ తీసుకోవటానికి దొరుకుతుందా.. 6గం. కంటే ముందు లైన్ లో కి వెళ్లొచ్చా.. నైట్ దర్శనం తరువాత ఏ టైమ్ వరకు రానిస్తారు..
మీరు ఉదయం 6 లోపల లైన్ లో ఉంటే మీకు రూమ్ దొరుకుతుంది
@nagarajreddy3753 tq sir... ఉదయం ఎన్ని గంటలకు గాట్ రోడ్ లో వెళ్ళానిస్తారు సార్
జనవరి ఒకటో తారీకు ఉచిత దర్శనం టిక్కెట్టు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎక్కడ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు చెప్పగలరు
ఇస్తారు
Maku 11 va tediki darshanam kaavaali ela
8 తేదీ వచ్చి టికెట్స్ తీసుకోండి
కొన్ని కొన్ని మాద్యమాలలో 8 తారీకు 5 గంటలూ నుంచి ఇస్థరని అంటున్నారు. కొంచెo వివరించ ప్రార్ధన 🙏
టీటీడీ 9 డేట్ 5 కి ఇస్తామని చెప్పేరు కానీ అంతక ముందు అర్ధ రాత్రి నుండే ఇస్తరు
ruclips.net/video/TzIkl57eqz0/видео.htmlsi=-Vd9OKJeMw-ik-of