అన్న నువు వ్యవసాయం మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీల కష్టాల గురించి వీడియో లో తీయాలి అన్న పంట వేసిన కాడ నుండి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అలాగే మార్కెట్ లో జరిగే మోసాలు గురించి రైతులకు న్యాయం జరిగే విధంగా వీడియో లో తీయాలి అన్న
✨✨ఎంతమంది వచ్చినా పోయినా కూడా ఆగిపోదు క్రియేటివ్ థింగ్స్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది.♥️ ఎవరు ఉన్నా లేకున్నా క్రియేటివ్ థింగ్స్ నడిపిస్తావు దానికి హాట్సాఫ్ అన్నా.....🙂 క్రియేటివ్ థింగ్స్ ఫన్ మాత్రం ఏటు పోదు...👑 అదే జోష్...🥰
కోత నటులు అందరూ చాలా బాగా చేసారు మళ్ళీ వచ్చే వాళ్ళు అందరూ కూడా బాగా చేయాలి అని కోరుకొంటున్నా మల్ల వచ్చే వలలో నాకు కూడా అవకాశం వస్తే చాల.బాగుంటాది😁❤️ మీ అందరి ఆనందం చూసి నా ఆనందానికి హద్దులే లేవు ☺️
శ్రీ అన్న వీడియో అంత బాగానే ఉంది లాస్ట్ లోనే ఒక అన్న గాలిపటం పట్టుకొని పరుగు పెడుతున్నాడు గా ఆది ఒకటే నార్మల్ గా వుంది అన్న మిగితా వీడియో మొత్తం సూపర్ గా వుంది అన్న 💯👌👏
Hi sri good morning happy sankranthi 💐🤝 very nice video 🤝💐 new actor's kuda manchi perfumens and మనో లందరూ రాజు,sathwika,Sri ,Chinni super,Last lo Ravi anna super doper masthu comedy anipisthandi padadam inka ఇలాగే ముందుకు పోవాలి ఈ are love it ❤️❤️❤️ TQ so much valueble entertainment iesthunanduku from warangal Harish
హయ్ శ్రీ అన్న! సంక్రాంతి పండుక్కి ఎం చేస్కుంటారు సంక్రాంతి పండుక్కి సంక్రాంతి చేస్కుంటాం-శ్రీ 😄😄😄🤣🤣🤣 మా తాతోల్ల తాత తిని పడేసిన ఇత్తు తోటి మొలిసింది ఈ చెట్టు-చిన్ని 🤣🤣🤣😄😄😄 SUPER COMEDY SRI ANNA👌👌👏👏 🥱GOOD NIGHT🥱
Chinna ur fabulous actresse ❣️ Ur acting amazing Ur presentation fabulous Ur looks lovable to all Ur words wonderful Ur genuinely genius and gorgeous 💯
Kavyasri u were awesome my dear ❤️..new entry ayina kooda u gave ur best nd anna valla slang kooda perfect ga match chesav ..All the best for the next vlog re ..
Advance congratulations sri 💐 ఎందుకంటే ? 🤔 శ్రీ నువ్వు త్వరలో సినిమా తీయ పోతున్నావు కదా 🎬 ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది 🎉 కాబట్టి advance congratulations 👏
మంచిగుంది శ్రీ అన్న వీడియో. ఎక్కడో టచ్ జేసినవ్ వీడియోలో.bgm కూడా మంచిగుంది.😍 Excellent video 😍😍.కొత్త యాక్టర్ లు అట్లనే కంటిన్యూ చెపియ్యుండ్రి. ఇంకో పొల్లనుకూడా ఫిక్స్డ్ గా ఉంచుండ్రి.😁😁
పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్ని హాయ్ శ్రీ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీకు మౌనిక అక్క కి పెద్ద ఫ్యాన్ నేను మీ వీడియోస్ టీవీలో ఎక్కువగా చూస్తూ ఉంటాను అన్న సంక్రాంతి వీడియో లో గంగ జల గారు మిస్స్ అయ్యారు అన్న 👌👌👌 మీ ఐడియాస్ సూపర్ అన్న all the best for your first movie 🎥 anna
💞మీ పతంగి విమానం✈️ అంత ఎత్తు ఎగరకున్న.. మీరు మాత్రం మా గుండెల్లో ♥️ అంత ఎత్తు లో ఉన్నారు❤️ అలాగే ఉంటు మీరు ఇంకా ఎన్నో విజయాలు🤝 సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము❤️😍
One man show chinni rockz all shockz 03:15 😂 Anta pedda manishi chepte vinara 05:10 😂😂 Chinni aa majaaka 08:18 don entry 11:20 chinni on fire 12:28 hahahaha
👋 Good *Morning* Visit L0tus365- bit.ly/3IgZPNo
Video Yetlundhi 🙄Thank you For your fast *Response* 😍🙏
Have A nice *Day* 👋
Tiffin chesara ?
Hi
Good morning 🌞
Hi
Good morning sri bro
Creative thinks name ki thagatu vunay videos anna super 👌😍😍💖💖
హాయ్ శ్రీ మీ సంక్రాంతి వీడియో బాగుంది మా వాళ్ళు బాగా నవ్వుకున్నారు ఇంకా మంచి వీడియో రావాలని కోరుకుందాం
పిసా పీత్తిరి స్వాతిక క్యూట్ గా చేసింది 😍😍
New Year New Team Members Chala Baga Chesaru n Inka Manollu Chinni Sathwika Ravanna Raju Avva Aithe Superb
7.50 to 9.30 ammayi superrrrrrr
కొత్త వాళ్ళను తీసుకున్నట్టు ఉన్నావు శ్రీ చాలా బాగుంది ఇలాగే నువ్వు ఇంకా కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్న సంక్రాంతి శుభం కాంక్షలు😆 శ్రీ
అన్న నువు వ్యవసాయం మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీల కష్టాల గురించి వీడియో లో తీయాలి అన్న పంట వేసిన కాడ నుండి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో తీయాలి అలాగే మార్కెట్ లో జరిగే మోసాలు గురించి రైతులకు న్యాయం జరిగే విధంగా వీడియో లో తీయాలి అన్న
Aunu thiyali bro
Thiyali bro
Avunu oka vedio teyandi sri anna
Avunu anna okk video upload ceyandi
Good thinking bro
✨✨ఎంతమంది వచ్చినా పోయినా కూడా ఆగిపోదు క్రియేటివ్ థింగ్స్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది.♥️ ఎవరు ఉన్నా లేకున్నా క్రియేటివ్ థింగ్స్ నడిపిస్తావు దానికి హాట్సాఫ్ అన్నా.....🙂 క్రియేటివ్ థింగ్స్ ఫన్ మాత్రం ఏటు పోదు...👑 అదే జోష్...🥰
హ్యాపీ సంక్రాంతి శ్రీ వీడియో చాలా బాగుంది కోతవల్లు చాలా బాగా చేశారు
చిట్టి, సాత్విక ఎప్పటిలాగే బాగా చేశారు 💐👌కొత్తవాళ్లు కూడా బాగా చేసారు 🎊❤️
సంక్రాంతి శుభాకాంక్షలు సాత్విక.శ్రీ. మౌనిక అక్క.రాజు. రవి అంకుల్. చిన్ని.గంగ ✨✨🙏🙏🙏🎉🎉
చిన్ని చిన్నదే కానీ ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఓకే టేక్ లో చెప్పేస్తుంది....❤️🙏✔️
avunu anna
@@CreativeThinks haaa..anna
మనోల్లందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త వాళ్ళు కూడా బాగానే acting చేస్తున్నారు...కొత్తవల్లకి కూడా all the best...సాత్విక, చిన్ని acting superrb.
Thank you *anna* 😊 for your comment 🤗
Happy makara sankranti creative thinks family members comedy bagundhi chinni sathwika tho
Chinni super ga chesindhi video challa bagundhi mashtu navvanu 😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
సంక్రాంతి శుభాకాంక్షలు
సాత్విక , చిన్ని acting superbbb
Ravi Anna polalmo padetapudu andari expression super, especially Sathwika expression supero super
😄😄😀
కోత నటులు అందరూ చాలా బాగా చేసారు మళ్ళీ వచ్చే వాళ్ళు అందరూ కూడా బాగా చేయాలి అని కోరుకొంటున్నా మల్ల వచ్చే వలలో నాకు కూడా అవకాశం వస్తే చాల.బాగుంటాది😁❤️ మీ అందరి ఆనందం చూసి నా ఆనందానికి హద్దులే లేవు ☺️
Thank you 😊 anna
@@CreativeThinks good night creative thinks team and family members ❤️
@@CreativeThinks Ganga jala ledhu😌
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి.👌👌చిన్ని, సాత్విక యాక్టింగ్ super 😂👌కొత్తవారికి all the best
12:15 ikkada vaccana ame ma frd anna nice acting chitti keep it up
Your hard work is your success
Chinni & sathvika acting awesome
Chinni acting superb........all the best andariki ........love you all ❤️
Nee creative ki oo dhandam nayana episode matram super Sri happy SANKRANTHI
Super..chala bagundi...mee vedio chusaka anipinchidi pandaga ante enti anedi....good job 🤝🤝
Suppar acting sathwika and chinni .❤️ Happy sankranthi All....
Sathvika acting super....❤️❤️❤️❤️
Hi
శ్రీ అన్న వీడియో అంత బాగానే ఉంది లాస్ట్ లోనే ఒక అన్న గాలిపటం పట్టుకొని పరుగు పెడుతున్నాడు గా ఆది ఒకటే నార్మల్ గా వుంది అన్న మిగితా వీడియో మొత్తం సూపర్ గా వుంది అన్న 💯👌👏
ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నా మీ వీడియోస్ కొరకు మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను ఎప్పుడైనా చూస్తూనే ఉంటా వీడియోస్ కొరకు.....🙂
చిన్ని డైలాగ్ లు సూపర్... ❤️
Hi sri good morning happy sankranthi 💐🤝 very nice video 🤝💐 new actor's kuda manchi perfumens and మనో లందరూ రాజు,sathwika,Sri ,Chinni super,Last lo Ravi anna super doper masthu comedy anipisthandi padadam inka ఇలాగే ముందుకు పోవాలి ఈ are love it ❤️❤️❤️ TQ so much valueble entertainment iesthunanduku from warangal Harish
కొత్తవాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది హ్యాపీ సంక్రాంతి
Super lovely anna happy sankranti❤️❤️❤️💖💖💖
హయ్ శ్రీ అన్న!
సంక్రాంతి పండుక్కి ఎం చేస్కుంటారు
సంక్రాంతి పండుక్కి సంక్రాంతి చేస్కుంటాం-శ్రీ
😄😄😄🤣🤣🤣
మా తాతోల్ల తాత తిని పడేసిన
ఇత్తు తోటి మొలిసింది ఈ చెట్టు-చిన్ని
🤣🤣🤣😄😄😄
SUPER COMEDY SRI ANNA👌👌👏👏
🥱GOOD NIGHT🥱
😀😀😀😍🙏
Thank you 😊 anna
Chinni acting is super👌👌Happy birthday chinni🥳🎂🍫
హ్యాపీ సంక్రాంతి. శ్రీ అన్న......❣️💥
Ku
Video చాలా బాగుంది శ్రీ anna chinni డైలాగ్ సూపర్ రవి anna comedy సూపర్ 👌👌👌
Video super anna....chinni aithe kirrak
Chinna ur fabulous actresse ❣️
Ur acting amazing
Ur presentation fabulous
Ur looks lovable to all
Ur words wonderful
Ur genuinely genius and gorgeous 💯
Thank you Shiva anna 🤗😍
Sathwika chinni super acting asalu 😂😂
Anna episode ki chinni performer of the episode 👌 maa family chala happy....
Kavyasri u were awesome my dear ❤️..new entry ayina kooda u gave ur best nd anna valla slang kooda perfect ga match chesav ..All the best for the next vlog re ..
Manchiga undhi anna video happy sankranti to all creative thinks family
😂🤣 crazy
Patha rojulanni gurtu testav anna❤️
U always try bring vintage days in every vedio🤗
Advance congratulations sri 💐
ఎందుకంటే ? 🤔
శ్రీ నువ్వు త్వరలో సినిమా తీయ పోతున్నావు కదా 🎬 ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది 🎉 కాబట్టి advance congratulations 👏
Chinni dialogues emanna cheppava super 👌👌
Super video sri bro chala bagundi
Hello sri garu mounika garu and chala bagundi video mee video lu chusthe naku theliyani santhosham 😍😍😍😍😍😍
సంక్రాంతి శుభాకాంక్షలు 🪁🪁💙
Superrr video 🔥
🇧🇭
The new girl at 11:00 was nice with her expressions. Take her into the team bro if possible.
Sathvika, chinni acting super
Chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala bagunadhi video❤️❤️❤️❤️❤️❤️ Sri garu
Suuu..per Sri idhi kadha video ante👍🥰💕👌👌👌👌👌👌
టైటిల్ పడేటప్పుడు పిండి పట్టుకొచున సీన్ సూపర్😃🤣🤣
😍😍🙏
Haaa navvukoleka sacchina nenaitheee😂😂😂😂
O my god sree anna all the best for up coming director of Telugu industry
Thank you Varsha
Awesome 😂🤣 9:43 super dialogues chinni 11:58 ha ha ha 😅😂 13:30 😅😂 16:47 video motham morning laughing club me video 😊😀😅😂🤣
Thank you 😊 anna
@@CreativeThinks 😊
ఈ వీడియో లో గంగజల మిస్ అయ్యింధీ గంగాజల సాత్విక కాంబినేషన్ సూపర్బ్ ఉంటాధీ వీడియో చాల బాగుంది కడుపుబ్బా నవ్వుకున్నా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
లాస్ట్ డైలాగ్ లు ఎంతో సంతోషపడ్డారు అలాంటి సంతోషాలు నీ జీవితంలో ఎప్పుడు ఉండాలి రవన్న బురదలో పడేసిన్ చాలా బాగుంది చిన్ని డైలాగ్ బాగుంది
Hi sree 🥰 good afternoon sree 🥰 nice comedy 🥰 2:52 Raju 🤣🤣 5:09 sathwika. Chinni 🤣🤣 6:46 sree 🤣🤣 11:25 chinni 🔥🔥🔥17:37 Ravi mama 🤣🤣🤦
Raju anna And sri Anna nu chusthe RRR lo vunna ramcharan And NTR gurthasthunnaru
Happy sankranthi to all team members and happy birthday chinni...
సూపర్ అన్న వీడియో చాల బాగుండి ఫన్నీగా చలబగా తీశారు
Wonderful sri 🤣😂maa patha rojulanni gurthochinai 😍
Super cute nice video 🎥 episode 6 kosam waiting sathwika acting nice chinni acting cute
Happy Sankranti creative thinks family members and Happy birthday chinni🥰
Ur really amazing creater Sri 🙌 hats off 😍. Love from karimnagar ❤️
Thank you 😊 anna
Happy Sankranthi creative things members ki💐💐💐🎉🎉🎊🎊
👌👌👌👌😄😀😀video sri
Swami sharanam ayyappa 🙏 waiting for next Episode 😍
Thank you *anna* 😊 for your comment 🤗
@@CreativeThinks 😍
Gulf lo వున్నవాళ్ళు పడే ఇబ్బందుల గురించి కూడా పండగలకు మిస్సవడం గురించి వీడియో తియ్యండి శ్రీ.. ❤️
Yes
Avnu sri
i will try
మంచిగుంది శ్రీ అన్న వీడియో. ఎక్కడో టచ్ జేసినవ్ వీడియోలో.bgm కూడా మంచిగుంది.😍 Excellent video 😍😍.కొత్త యాక్టర్ లు అట్లనే కంటిన్యూ చెపియ్యుండ్రి. ఇంకో పొల్లనుకూడా ఫిక్స్డ్ గా ఉంచుండ్రి.😁😁
🙄😄😀😀😀
Hi Sri good oftarnoon video chala bagundi onas again happy sankranti kothavallu kuda chala baga chesindru kothavallaki all the best ❤️💕💕💕💖
Super sri gaaru
sankranthi vedio chala bagundhi kottha vaallu b bane chesthunnaru...Happy sankranthi all team members
Sathwika and Sri acting super
Happy sankranti to all team members and happy birthday ra chinni ga 🎉🎉💐💐🙌😍🥰❤️
పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్ని హాయ్ శ్రీ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీకు మౌనిక అక్క కి పెద్ద ఫ్యాన్ నేను మీ వీడియోస్ టీవీలో ఎక్కువగా చూస్తూ ఉంటాను అన్న సంక్రాంతి వీడియో లో గంగ జల గారు మిస్స్ అయ్యారు అన్న 👌👌👌 మీ ఐడియాస్ సూపర్ అన్న all the best for your first movie 🎥 anna
Super👌🥰 undhi video😇🥰
Happy birthday chinni ❤️
Happy sankranti bro ❤️ and team members ❤️
Happy wedding Sri and anvika
Chinni Acting super anna ☺️
Trending on 1 anna
Congratulations 👏
Thank you 😊 akka
Super mind blowing fantastic 👌
Anna trending 1... 😍😍😍E...year nunchu prati video trending 1 loki raavali ani manspoorti ga koruKuntunna creative thinks subscribers
Ravi ankul and shthwika super 👌👌
Tq reply for the anna🤝
💞మీ పతంగి విమానం✈️ అంత ఎత్తు ఎగరకున్న..
మీరు మాత్రం మా గుండెల్లో ♥️ అంత ఎత్తు లో ఉన్నారు❤️
అలాగే ఉంటు మీరు ఇంకా ఎన్నో విజయాలు🤝 సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము❤️😍
🥹🥹🥹
One man show chinni rockz all shockz
03:15 😂
Anta pedda manishi chepte vinara
05:10 😂😂
Chinni aa majaaka
08:18 don entry
11:20 chinni on fire
12:28 hahahaha
Thank you 😊 anna 😀
MI videos chalaa baguntavi bro ninu eroju MI videos chusanu chala baguntavi Enka manchivi thiyandi
Superooo super today sankranthi annatu unnadhi maku
Chinni acting mathram vere level anna🔥
Happy sankranti to our family 🎉
Next happy days ae ega sri Anna
Happy sankranti creative thinks team members and happy birthday chinni 😊😊
చిన్ని, సాత్విక యాక్టింగ్ చాలా బాగుంది osam
Super ga vundi and sonkranthi shubhakankshalu all of team members
Cuteness of sathwika lies between 14:50 to 15:00
12:27 an epic dialogue 😂
😄😄😄😂
Happy sankranti creative things team and happy Birthday chinni 🥰
శ్రీ బ్రో ..మీ వీడియోసు చాలా నేచురల్ గా ఉంటాయి ఒక్కో ఒక్క షాట్ అదిరిపోతుoది Dist;జగిత్యాలు
Nice video chala bagundi ☺️☺️☺️☺️
🌞 Good morning 🌅 CREATIVE THINKS TEAM 🤗
11:40 ki 💥 Superb dailog ✍️SRI ANNA ❤️
🤝 HAPPY SANKRANTI ANNA 🫂
😊HAPPY BIRTHDAY CHINNI🥳🎂🍰
Thank you *anna* 😊 for your comment 🤗
Happy Makar Sankranti to Creative Thinks Team 🎉🎉