ALLUNDI MAA UURE || VIILLAGE COMEDY SHORT FILM || MALLIKHARJUN || SATHANNA || SATHANNA MALLANNA

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2020
  • SATHANNA MALLANNA CHANNEL MAKES OVER ALOT OF FUN GENERATED COMEDY SHORT FILMS IN VILLAGE ATMOSPHERE .MALLIKHARJUN STARRING WITH SATHANNA AND KISHAN NUNUGONDA.
    A FULL LENTH TELUGU COMEDY SHORT FIM
    WATCH AND ENJOY
    a
    RUclips/ Sathanna Mallanna channel
    PHONE NO 9492519246
    GM STUDIO NO - 9177314939
    CAMERA - 6302941424
    #sathannamallanna
    #villagecomedy
    #pothusathyam
    #mallikharjun
    CHANNEL LINKS
    • BITHIRI MOGADU
    • PISINARI SATAIAH - com...
    • Na pellam Nannu Thannindi
    • Manchigyndi Telugu Com...
    • EEPU SAPAINDI -//SATHA...
    it's
    a
    RUclips/ Sathanna Mallanna channel
  • РазвлеченияРазвлечения

Комментарии • 569

  • @kuruvamalli3109
    @kuruvamalli3109 Год назад +3

    మల్లికార్జున అన్నగారు సూపర్ నా పేరు కూడా మల్లికార్జున మీ వీడియోస్ అన్ని చాలా బాగా ఉంటాయి నిన్ను చూస్తుంటే దగ్గరి మనిషిలాగ అనిపిస్తుంది మాది రాయల్ సీమ

  • @nareshbabu5806
    @nareshbabu5806 4 года назад +53

    లాస్ట్ లో సెంటిమెంట్ బాగా పండించారు, లాస్ట్ ఒక్క నిమిషం సెంటిమెంట్ అయినాకూడా చాలా బాగుంది.

  • @RAJA-7678
    @RAJA-7678 4 года назад +2

    చాలా బాగుంది, ఒకే ఊరిలో పెళ్ళి చేసుకోకూడదు.

  • @Sagarullenga
    @Sagarullenga 9 месяцев назад +2

    లాస్ట్ ఫినిషింగ్ లో డైలాగ్ 👌👌👌👌👌

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 2 года назад +7

    చాలా బాగుంది
    లాస్ట్ ఒక్క డైలాగ్ తో ఫినిషింగ్ ఎక్సలెంట్ 👌👌👌👌

  • @sadanandamkarapaka7948
    @sadanandamkarapaka7948 4 года назад +64

    లాస్ట్ సెంటీమెంట్ బాగుంధి అనెవారు like here

  • @lucky_foods77
    @lucky_foods77 8 месяцев назад +2

    Thappavu thippalu chela bagundhi super super 👌👌👌👌😂😂😂😂😂

  • @rachamallasandeep5524
    @rachamallasandeep5524 3 года назад +6

    బాగుంది అన్నా బంధాల గురించి మీరు మంచిగా చెపుతున్నారు... నైస్ షార్ట్ ఫిల్మ్

  • @rajumyakala7039
    @rajumyakala7039 4 года назад +19

    అన్నో.... ఊళ్లే ఇయ్యం మనకు వద్దే...సూపర్.,,,

  • @laxmanrajlaxman662
    @laxmanrajlaxman662 4 года назад +1

    Super video lu anna mee acting super

  • @nareshnani4273
    @nareshnani4273 4 года назад +8

    మల్లి కార్జున్ అన్న మీ వీడియోస్ తోరగ తీయండి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం

  • @dineshdeekonda2760
    @dineshdeekonda2760 4 года назад +1

    NICE STORY

  • @orugantisoujan3073
    @orugantisoujan3073 4 года назад +6

    అన్న మీ వీడియో లాస్ట్ మాత్రం సూపర్ గా వుంది 👌👍

  • @sagarprince786
    @sagarprince786 2 года назад +1

    Ee video and penda tiyyavothe short films roju night tintu chusthanu. Antha istam naku 😘👍

  • @msychanal2732
    @msychanal2732 4 года назад +13

    స్టోరీ చాలా బాగుంది. మధ్యలో మధ్యలో పాత పాటల 🎵🎵🎶🎶👌క్లైమ్యాక్స్ అదిరింది.👌👌👌

  • @prasadonwheels
    @prasadonwheels 4 года назад +55

    Xlent...video..ఓకే ఊర్లో ఉన్న పిల్లను పెళ్లి చేసుకుంటే అల్లుని మర్యాద ఎలా వుంటుందో అచ్చుగుద్దినట్టు ఈ వీడియోలో చూపించారు super.....

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 4 года назад +61

    బ్రో నీ యాక్టింగ్ సూపర్బ్....
    కాన్సెప్ట్ బాగుంది Part 2 కూడా తీయండి ...

  • @shivasolipetshivakumar7335
    @shivasolipetshivakumar7335 Год назад +2

    ఈ వీడియో నేను ఇప్పటికి పది సార్లు మార్పులు కూడా చాలా బాగా చూపించారు నాకూ మధ్య ఈ చాలా బాగా అనిపిస్తున్నాయి లాస్ట్ లో ఫుల్ బాటిల్ సీను చాలా బాగుంది కానీ మేము కూడా మీలాగే చాలా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కాబట్టి చాలా బాగుంది మీరు చేసే ఎపిసోడ్ లో మీరు అత్త మామ కాంబినేషన్ చాలా బాగుంది ఏ వీడియో కూడా బోర్ గా రాయడం అత్త మామ కాంబినేషన్ చాలా సత్తన్న మల్లన్న మామా అల్లుళ్లు కాంబినేషన్ చాలా బాగుంది మీరు ఇలాంటి వీడియోలు చాలా కోరుకుంటున్నాము మాకు మ్యారేజ్ అయ్యాక మేము కూడా మీలాగే ఉండాలని నేను మీ శివ బాయ్ ఫ్రెండ్స్

  • @nareshrajana4433
    @nareshrajana4433 4 года назад +1

    చాలా చాలా బాగుంది మల్లీ బావ,
    మీ ఆంధ్ర బామ్మర్ది నరేష్.

  • @mekalaswapna9979
    @mekalaswapna9979 4 года назад +1

    Mallikarjun annaya mee acting superb ga chestharu

  • @RAJA-7678
    @RAJA-7678 4 года назад

    అల్లుడు యాక్టింగ్ సూపర్బ్

  • @madhuumadhu4228
    @madhuumadhu4228 4 года назад +34

    సైకిల్ మీద పోవుడు జోరుంది 👌😍

  • @santhoshsripaada6089
    @santhoshsripaada6089 3 года назад +2

    మల్లిఖార్జున్ అన్నా నువ్ నిజంగా Natural Star

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 4 года назад +3

    మంచిగా ఉంది చక్కగా సతన్న మల్లన్న అంటేనే సూపర్ మీ నటన కిషన్ అత్త character chaala natural ga untadi

  • @venugopal7556
    @venugopal7556 4 года назад

    నిజంగా last message super

  • @Ammu.in.Amerca
    @Ammu.in.Amerca 4 года назад +1

    Alluduuuu superrrrr nuv ha ha ha...Last lo sentiment tho kottaru brooo nice one...bammardhi super

  • @jampannapolu200
    @jampannapolu200 4 года назад +11

    Malli Anna Acting is Awesome. You are natural Actor bro. Looking forward more short movies from Sattanna Mallanna

  • @chinthalyrics8717
    @chinthalyrics8717 4 года назад +56

    ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ముచ్చట పక్కన పెడితే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్...

  • @NENUNAAYATRA
    @NENUNAAYATRA 4 года назад +115

    ఊళ్లే ఉన్న అల్లుడు ,నీళ్ళల్లా ఉన్న పాకురు రెండు పనికి రావు

  • @banothrajashekar2181
    @banothrajashekar2181 4 года назад +1

    Supper anna e video ni 22 time's chusina enni sarlu chusina bore kottadam ledhu anna elanti video's thesi pettandi anna

  • @santhoshmandapally8694
    @santhoshmandapally8694 2 года назад +1

    లాస్టులో ఫుల్ బట్టీల్ ఖుషి సూపర్ 👌👌👌మల్లన్న యాక్టింగ్ ఇలాంటి చిన్న సినిమాలు మరిన్ని తియ్యండి మల్లన్న

  • @starphysio
    @starphysio 4 года назад +1

    చాలా మంచి ప్రయత్నం ...
    బాగుంది

  • @SureshKumar-de6ci
    @SureshKumar-de6ci 4 года назад +21

    టోటల్ అల్ మోస్ట్ సుపర్ విడియో .పల్లెటురు అందాలు చాలాబాగా చుపించారు కామెడీ ఫుల్ ఎంజాయి ఛెశ్యము
    అందరి యాక్టింగు సుపర్ డూపర్ .మల్లి తొందరగా చెయండి 😂😜😂👌👌👌🙏HYDERABAD SANATHANAGAR

  • @mirchifishing6190
    @mirchifishing6190 3 года назад +3

    సూపర్ మల్లన్న ని ప్రతి డైలాగ్ పండిది సూపర్

  • @ksudhaker53
    @ksudhaker53 3 года назад

    Chala bagundi brother

  • @nelantisumathi9352
    @nelantisumathi9352 2 года назад +2

    Super mallanna

  • @devendermanthri3611
    @devendermanthri3611 Год назад +1

    Concept adirindi super

  • @SaiKumar-sg8bb
    @SaiKumar-sg8bb 2 года назад +1

    Super Mallikarjun Bro

  • @rajeshsirikonda3118
    @rajeshsirikonda3118 2 года назад

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి బ్రో
    యాక్టింగ్ సూపర్ బ్రో

  • @rajkumarnani9848
    @rajkumarnani9848 4 года назад +5

    నీ ఓపికకు సహనానికి దండం🙏🙏

  • @saiprashanthkalyanam5949
    @saiprashanthkalyanam5949 4 года назад +4

    Kirrack undhi broo.last matram single diloge full bottle 😁😆

  • @sravann1114
    @sravann1114 4 года назад +4

    Ah ammai chaala bavundhi...👍👍👍

  • @BashaBasha-xy5yu
    @BashaBasha-xy5yu 4 года назад +12

    అమేజింగ్, ఇద్దరు కూడా పోటీ పడి యాక్టింగ్ చేసినారు, super సత్తన్న my ఫేవరేట్ యాక్టర్

  • @maheshpothu5868
    @maheshpothu5868 3 года назад

    malli annaya ne acting ne matalu hailet anna nv supper matladthav annaya god bless you annaya

  • @Mrs.roopasri4806
    @Mrs.roopasri4806 4 года назад

    Last lo full bottle concept bagundi.........

  • @rameshshivarla97
    @rameshshivarla97 4 года назад +4

    మీరందరూ ఎప్పుడూ ఇలాగే మరెన్నో videos చెయ్యాలని నా కోరిక ..లడ్డు అన్నా మీరు .. మీ కామెడీ సూపర్

  • @shakeelshakeel1685
    @shakeelshakeel1685 4 года назад +14

    సూపర్ చాలా బాగుంది లాస్ట్ పంచ్ అదిరింది

  • @mukheshkhannaaa2746
    @mukheshkhannaaa2746 2 года назад +1

    Bro ni performance super undi...👍

  • @kirankumar3288
    @kirankumar3288 4 года назад +4

    Mallikarjun acting super

  • @mycreationssrk4720
    @mycreationssrk4720 4 года назад +14

    సూపర్ అన్న
    ఊల్లే అల్లుడు అంటే పరవా తక్కవ

  • @rameshshivarla97
    @rameshshivarla97 4 года назад +1

    Mallikarjun Anna iam big fan of yours

  • @kshivakumarshiva5543
    @kshivakumarshiva5543 2 года назад +2

    అన్నా నాకు మాత్రం ఏమి అర్థమైంది అంటే ఊరిలోని పిల్లనీ పెళ్లి చేసుకోవదనీ అర్థం అయింది

  • @user-xg5td5kp3r
    @user-xg5td5kp3r 4 года назад +3

    అన్న మల్లికార్జున్ అన్న సూపర్ వీడియో అన్న కిసాన్ అన్న సతన్న మీ ముగ్గురి కమినేషన్ సూపర్ గా ఉంటది అన్న

  • @chantimp5390
    @chantimp5390 4 года назад +1

    Are babu super

  • @mogilipkaprabhakar7393
    @mogilipkaprabhakar7393 4 года назад

    Super ....last lo aa sentiment.....palle andalu and bhandalu appudaina bagundali

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 4 года назад

    Last scene lo mee bammardi Super neeku maanchi punch echhaaadu bro😝😝😝

  • @nagasathya786
    @nagasathya786 4 года назад +1

    Superb. Village beauty tho paatu family sentiment and comedy Baga chupinchinaru. Ammai kottha artist aa. Laddu laga bagundhi

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 8 месяцев назад +1

    Super super super super super super super super super super super super

  • @danduananthaiah9899
    @danduananthaiah9899 2 года назад +1

    Bava Bamardi la comedy super

  • @rameshdaripally8166
    @rameshdaripally8166 4 года назад +4

    Super acting bro .. it's awesome

  • @rakeshtharra3533
    @rakeshtharra3533 4 года назад +8

    Chala bagundhi na future kanapaduthundhi😂

  • @bheembharath428
    @bheembharath428 4 года назад

    Mallanna nuvvu thopulake thopuve anna

  • @sangeeethavlogs
    @sangeeethavlogs Год назад +2

    Really super message 👌👌👌

    • @vakulamani170
      @vakulamani170 Год назад

      New Suman Goud Comedy Film
      ruclips.net/video/Gfltj9F38yk/видео.html

  • @ranaprathap7702
    @ranaprathap7702 4 года назад +1

    Super and hero character super...baga acting chesinv

  • @dileepgummula2173
    @dileepgummula2173 4 года назад +4

    Superb 👌🏻👌🏻😄

  • @balakrishna9947
    @balakrishna9947 4 года назад +1

    Super video Anna chala comedy ga and anuragalu chepparu

  • @allarajashekar638
    @allarajashekar638 4 года назад +8

    రానున్న రోజుల్లో మల్లన్న పెద్ద యాక్టర్ అవుతాడు సూపర్ సూపర్ మల్లన్న

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Год назад

    Super 💞 funny 🎉सुपर 💕 मजेदार वीडियो 🎉

  • @shivakrishna1117
    @shivakrishna1117 4 года назад

    Last la full bottle supper

  • @sivalaxmi9356
    @sivalaxmi9356 Год назад +1

    Good village story

  • @nallanarender7748
    @nallanarender7748 2 года назад +1

    super thammudu🎉❤

  • @ysrcpofficial1111
    @ysrcpofficial1111 4 года назад +1

    Chiken pata masthunadi mallanna😍

  • @mooremuralikrishnareddy8928
    @mooremuralikrishnareddy8928 4 года назад +4

    Awesome.. 👍👍

  • @gyarakanakaiah1375
    @gyarakanakaiah1375 4 года назад +2

    malli nee acting super
    alludante Allunivayya Dr kk sdpt Raghavapur

  • @panduga.rajenderraju516
    @panduga.rajenderraju516 2 года назад +1

    Anna super video climax

  • @dharasighbhukya3493
    @dharasighbhukya3493 4 года назад +3

    లవ్ యూ టీం అందరికి ఇలాంటి ఫ్రెష్ అండ్ ప్యూర్ వీడియోస్ ఇంకా మీ నుంచి రావాలి అన్న చాలా రోజుల తరువాత నేను హ్యాపీ గా మనస్ఫూర్తిగా నవ్వుకున్నా
    లవ్ యూ........

  • @jaipaldakur7472
    @jaipaldakur7472 4 года назад +2

    సూపర్బ్ లఘుహస్యసిత్రం
    మల్లన్న సత్తన్న టీం అదుర్స్

  • @kampellisuresh1874
    @kampellisuresh1874 4 года назад +2

    Super Family ante ala undali

  • @balammallesh686
    @balammallesh686 4 года назад +2

    మ్యూజిక్ సూపర్ 👌👌👌👌👌👌

  • @sammaiahmekala1023
    @sammaiahmekala1023 2 года назад

    మీ వీడియోస్ ఆసమ్ కామెడీ brother❤❤❤

  • @pradeepkumarrajalingam3537
    @pradeepkumarrajalingam3537 2 года назад

    Nice mallikarjun bro 👌😀👍💯🎶🙏

  • @rameshsbiologyacademy1042
    @rameshsbiologyacademy1042 4 года назад +2

    Sadannani suchinattundi nee natanalo . Keep it up 👍👍👍

  • @rhanmantharao183
    @rhanmantharao183 3 года назад

    చాలా చక్కగా చేశారు

  • @srahul9129
    @srahul9129 3 года назад

    Malli bro😂😂😂😂👌👌👌👌

  • @maheshgoud1435
    @maheshgoud1435 3 года назад

    hart teaching video anna

  • @rameshmamidipelli7080
    @rameshmamidipelli7080 3 года назад

    సూపర్ అన్న చాలా బాగుంది

  • @vinnuasar2260
    @vinnuasar2260 4 года назад +4

    Super satthanna mallanna....

  • @anilketta3141
    @anilketta3141 4 года назад +2

    Nice video👌👌👌👌👌👌👌

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 4 месяца назад +1

    నాది కూడా ఊర్లనే మా అత్తగారు 😂😂

  • @rajumahi5633
    @rajumahi5633 4 года назад +2

    Last moment Bagundhi 👍

  • @gaddapatisandeep6011
    @gaddapatisandeep6011 4 года назад

    Mee acting super broh

  • @rajkumarpatelmengani3381
    @rajkumarpatelmengani3381 4 года назад +9

    It's dedication film great work...

  • @villageduniya7143
    @villageduniya7143 4 года назад +5

    After long time best movie.👍👍👍👍👍

  • @sadakar6822
    @sadakar6822 4 года назад +4

    Sentiment..comedy ... super Anna nice family film👌👌

  • @praveenr5055
    @praveenr5055 4 года назад

    Conclusion super mallikarjun anna

  • @venkateshwarlujadi882
    @venkateshwarlujadi882 4 года назад +1

    ఈ ఇంటి అల్లుడు మల్లన్నే కదా నువ్వు యూ ట్యూబ్ కమలాసన్ అన్న ఏ పాత్రలో చేసిన జీవించేస్తావు.

  • @bodikeshivalingam2734
    @bodikeshivalingam2734 4 года назад +1

    Chaala bagundhi video 💞💞

  • @purushottambarkunta4255
    @purushottambarkunta4255 4 года назад +1

    Alludu acting and camera taking Chala bagundiii....!!

  • @rameshshivarla97
    @rameshshivarla97 4 года назад +1

    Super Film

  • @rajkumarvanaparthi1587
    @rajkumarvanaparthi1587 4 года назад +2

    Super sathenna mallanna relaxing short film