మనం ఎదో తెరాస పైన కోపం తో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాం కానీ బీజేపీ అనే పార్టీ తెరాస కంటే చాలా ప్రమాదకరమైన పార్టీ.. వాళ్ళు గనక తెలంగాణ లో అధికారం లోకి వస్తే ntpc ని మొత్తం తెలంగాణ నే ఆదాని కి కట్టపెడతారు కర్ణాటక లో లాగ మన తెలంగాణ లో కూడా మత కలహాలు లేపుతారు ఇప్పటికే ధరలు పెంచి పేదోళ్ల కడుపు కొడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చాలా బెస్ట్
లంచాలు ఇవ్వడానికి వచ్చిన వారిని అరెస్ట్ చేసి ,లంచాలు తీసికోవడానికి వచ్చిన ఎం ఎల్ ఏ లను ఎందుకు అరెస్ట్ చేయలేదు ? ఇది పోలిసుల వైఫల్యం ,కనుక పోలీసులను కుడా కోర్ట్ కు లాగాలి ,అప్పుడే నిజాలు బయటికి వస్తాయి .ఒకవేళ ఎవ్వరు ముందుకు రాక పోతే ,గౌరవ న్యాయస్థానం సూమొట్టోగా స్వీకరించాలని మనవి . .
కల్తీకుంట్ల డ్రామారావు సమర్పించు ! తెలంగాణ రజాకార్ల సమితి ప్రొడక్షన్స్ !! " ఫార్మ్ హౌస్ పదనిసలు " నిర్మాత : ఫూలిష్ రావు ; కథ , స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , ప్రెస్ పబ్లిసిటీ , డైరెక్షన్ : కచరా ! కచరా !! కచరా !!!
ప్రపంచంలో సత్య హరి శ్చంధ్రులు ఎవరైనా ఉన్నారు ఆంటే అది ఖంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పేవాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు రాబర్ట్ వాద్ర dlf స్కాం, ప్రియాంక స్కాం, ఆగశ్చా హెలి కాప్టర్ స్కాం లు గురించి మాట్లాడండి పెద్ద మనుషులు
కేసీఆర్ స్వయంగా తన గొయ్యి తవ్వుకుంటున్నారని, త్వరలో గొయ్యిలో పడతారని, ఆయన పతనం కోసం ఎదురుచూడాలని, దేవుడు కూడా రక్షించడు. పూజ చేసిన ఆ దేముడు గూడ గోయలో పడేస్తాడు ఇది నిజం'.
మీరు తెలివి ఉన్న వ్యక్తులు అయితే, ఆ ఎనిమిది రాష్ట్రాలను పడేసినారా, ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి, శివసేన బిజెపి కలిసి పోటీ చేసి, గెలిచిన తర్వాత శివసేన కాంగ్రెస్ సంకలు చేరింది, అది కరెక్టేనా, 2 అండ్ ఆఫ్ ఇయర్స్ టు అండ్ ఆఫ్ ఇయర్స్, అగ్రిమెంట్ వాళ్ళది, అందుకే రెండున్నర సంవత్సరాలలో, శివసేనను, తప్పించింది, బిజెపి కరెక్టు కాకపోతే, శివసేన కా రెండున్నర సంవత్సరాలు కూడా ఇవ్వదు,
అరె నాయనా... ఖాన్ గ్రెస్ నుండి గెలిచిన 12 మంది ఎంఎల్ఏలు రాజీనామా కూడా చేయకుండా వెళ్ళి టిఆర్ఎస్ లో కలిసినప్పుడు మీరు అంతా ఎక్కడికి వెళ్లారు..? మిగతా రాష్ట్రాల్లో కూడా BJP లోకి వచ్చిన MLA లు రాజీనామా చేసి, ఎన్నికల్లో గెలుపొందిన వారే అని ఎలా మరచి పోతారు? ఇప్పుడు మును గోడు సర్వే లు టిఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చేసరికి kcr కి మద్దత్తు గా మాట్లాడుతారా..? ఒక రాష్ట్ర అధ్యక్షుడి తెలియకుండా ఏమైనా జరుగుతుందా..? ఎవరో ఒకరు ప్రధాని.. హోమ్ మంత్రి పేర్లను వాడితే ఎలా నమ్ముతారు..? తాగి నీతులు చెప్తే నమ్ముతారా..? ఇదంతా KCR, పింకీ లు కలిసి ఆడుతున్న నాటకం..? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు..
మనం ఎదో తెరాస పైన కోపం తో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాం కానీ బీజేపీ అనే పార్టీ తెరాస కంటే చాలా ప్రమాదకరమైన పార్టీ.. వాళ్ళు గనక తెలంగాణ లో అధికారం లోకి వస్తే ntpc ని మొత్తం తెలంగాణ నే ఆదాని కి కట్టపెడతారు కర్ణాటక లో లాగ మన తెలంగాణ లో కూడా మత కలహాలు లేపుతారు ఇప్పటికే ధరలు పెంచి పేదోళ్ల కడుపు కొడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చాలా బెస్ట్
@@రాజేష్మామిడి babu... Konchen mokaniki bottu pettukoni old city center lo tirigi vasthe appudu matladudhamu.. Evaru matha kalahalu chestharo... Nuvvu hinduvu aithe must support BJP
ప్రజలు గుడ్డోలు కాదు నల్లగొండ జిల్లాలో ఎన్నో సమస్యలు 5% కూడా జరగలేదు,నిండా మునిగున్న ప్రజలకు ఈ ఉపోద్ఘాతం, ప్రజలు సాయంత్రం 3గం.లదాక 50% కాలేదు పోలింగ్, తర్వాత ఎందుకు ఒకేసారి ఓట్లతో కిక్కిరిసి 6 గం.ల వరకు టైం, రాత్రి 11గం.ల వరకు ఓటర్ల బాధలు ఎన్నో.. టిఆర్ఎస్ గెలుస్తది కామన్ అని ప్రజలకు తెలుసు,20% ఓట్లు ముందే కొనుక్కుని,ఇంకా 20% ఓట్లకు కు బాధితులకు న్యాయం చేస్తామని ఒప్పించి రెట్టింపు డబ్బు తో అమాయక ప్రజలు బిల బిల...
ఎవరో ఏదో ఆరోపణ చేస్తే అది నిజమో కాదో నిర్ధారణ కాకుండానే మీ అమూల్య అభిప్రాయాలను నమ్మబలికేట్టుగా మాట్లాడటం మీలాంటి విజ్ఞులకు తగదు.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎందుకైనా మంచిదని మాటల మరాఠీని మచ్చిక చేసుకునే ప్రయత్నం మీ మాటల్లో కనపడుతోంది 😜
మనం ఎదో తెరాస పైన కోపం తో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాం కానీ బీజేపీ అనే పార్టీ తెరాస కంటే చాలా ప్రమాదకరమైన పార్టీ.. వాళ్ళు గనక తెలంగాణ లో అధికారం లోకి వస్తే ntpc ని మొత్తం తెలంగాణ నే ఆదాని కి కట్టపెడతారు కర్ణాటక లో లాగ మన తెలంగాణ లో కూడా మత కలహాలు లేపుతారు ఇప్పటికే ధరలు పెంచి పేదోళ్ల కడుపు కొడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చాలా బెస్ట్
Kcr colluded with Mim and playing communal politics. He pushed great psu like RTC into serious crisis. Public sectors are becoming sick in KCR rule. He talks big but does nothing. Just for his vasstu belief he never came to Secretariat. Old Secretariat was strong and sufficient. But he is wasting rs.1000 crores for new Secretariat. In BJP rule terror attacks are controlled. High way roads are laid fast and about 60000 kms length roads laid. Poor people getting their benefits directly without eating by middlemen. Where ever other mlas joined Bjp, they resigned and joined.But many mlas, mlcs and councillors of other parties joined TRS without resigning. Only Dora family wealth improved. in TRS rule and people are suffering. He is cheating with MATALA GARADI. I
Vital sir I m following your analysis from past 6 months ,it’s looks genuine.. if you will get mla contestant seat in TRS then you will contest or not ,, comon person thought
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.* *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.* *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.* *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.* *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.* *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.* *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.* *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.* *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.* *ఆస్పత్రులు లేవు.* *విద్యాసంస్థలు లేవు.* *ఎరువులు లేవు.* *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,* *సాగుకు నీటి సరఫరా లేదు.* *దేశంలో ఉద్యోగాలు లేవు.* *"కేవలం"* *ఆకలి మాత్రమే ఉంది.* *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.* *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...* *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.* *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.* *ఖాళీ ఖజానా ఉంది.* *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.* *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?* *✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.* *✌️వేలాది యుద్ధ విమానాలు.* *✌️వేలాది ట్యాంకర్లు* *✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.* *✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.* *✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.* *✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.* *✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,* *✌️స్టేడియాలు,* *✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,* *✌️టెలివిజన్* *✌️ ప్రజలందరికీ టెలిఫోన్.* *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...* *✌️ విశ్వవిద్యాలయాలు,* *✌️ఎయిమ్స్,* *✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.* *✌️అణ్వాయుధాలు,* *✌️సబ్ మెరైన్స్,* *✌️న్యూక్లియర్ స్టేషన్లు,* *✌️ఇస్రో,* *✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...* *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?* *బట్టలు మిల్స్ జాతీయం...* *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?* *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..* *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.* *👉ఇవే కాకుండా,* *👉జిఎస్‌ఎల్‌వి,* *👉మంగళయన్,* *👉మోనోరైల్,* *👉మెట్రో రైలు,* *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,* *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....* *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.* *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.* *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...* *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?* *ఎన్ని ఐఐటి లు కట్టారు?* *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?* *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?* *ఎన్ని డామ్ లు కట్టారు?* *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?* *పేర్లు మార్చడం.* *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..* *మరియు* *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.* *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.* *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.* *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.* *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.* *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...* *రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.* *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 7 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
మీరు రేవంత్ రెడ్డి కూడా, టిడిపి గుర్తు మీద గెలిచి, కాంగ్రెస్ లోకి పోయాడు, రాజీనామా చేసి పోలేదు, రాజీనామా చేసి చేయి గుర్తు మీద పోటీ చేసి, గెలిచి వెళ్లలేదు, అది ప్రజాస్వామ్యం కాదు, mla అయినా పార్టీ మారొచ్చు వాలా అభిప్రాయం వాళ్ళ ఇష్టం,trs ఉన్న ప్రతి ఎమ్మెల్యే వేరొక పార్టీ నుంచి వచ్చిన వారే, kcr సహా,
మన సీ.యం నెత్తిన టోపీ పెట్టుకొని మాట్లడం వెనుక రహస్యం ఏమిటి మంత్రం..తంత్రం... యంత్రం ఉండి అనుకున్నది సాధిస్తున్నారా... మీటింగ్ లో ప్రజలు గాయి గాయి. ,గత్తెర గత్తెర కావద్దు.. మనమే గెలుస్తున్నాం.. కేంద్ర బీజెపీ లో కొందరు పనిగట్టుకొని మా ఎమ్మెల్యేలను కలిసి వారికి తాయిలాలతో గెలుస్తామనుకోవడం విర్ర వీగుడు, వారిని ప్రగతి భవన్ లో నిర్బంధం వెనుక పోలీసులు ప్రభుత్వపు తొత్తులు, తన బిడ్డను కాపాడుకోవాలి తపనలో ఎన్నో ఆర్బాటాలు ,ఎత్తుగడలు.. డిల్లీ లో చక్రం తిప్పిదామనుకున్న పాచీకలు పార్లే, అదే ఎత్తుగడలు ఈ మునుగోడు ఎలక్షన్లో సంపాదించుకోవచ్చనే ఆ నలుగురు నేతలు ముందు పెట్టి సెంట్రల్ బీజేపీ నిర్వాకం వల్ల అమ్ముడు పోయిన వీరిని కాపాడినం ప్రజలారా తెలుసుకోండి బీజేపీ కావాల్న.. టిఆర్ఎస్ కావాల్న, నన్ను షిండే లా చేయాలనుకుంటున్నారు కాని నా కార్యవర్గం,నా మంత్రులను ఎం పీకలేరు,ఈ బై ఎలక్షన్లో మేమే గెలుస్తాం,ఎందుకంటె బీజేపీ వస్తె మీటర్లు పెడుతాయి తెలుసుకోండి అని కూడా ఓటుకు డబ్బులు ఎందుకివ్వాలి..
VITTAL garu you have presented the facts very well & also raised very valid questions about the role of various organizations & the CENTRAL LEADERSHIP including The Prime minister & the Home minister...
Vittal ji namaskar! I proud to see tracing out of BRS and BJP ‘s political mischiefs, to clear both the sides, but it could be continue without any break in between to know who is what, I hope you one fine day you may announce a good theme of its mistery, to all the citizen of the country without fail. Be stuck on the same. Danyawad
బీజేపీ వాళ్ళు కింది ప్రశ్నలకు జవాబు చెప్పండి.. 1. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు? 2. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎక్కడ ఉంది? 3. తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు? 4. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? 5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ? 6. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది? 7. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు? 8. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు? 9. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ?11. తెలంగాణకు ఐటీఐఆర్ ఎక్కడ? 12. తెలంగాణకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏది? 13. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? 14. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు? 15. తెలంగాణకు మెగా పవర్‌లూమ్ టెక్స్‌టైల్ క్లస్టర్ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు? 16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా? 17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?
'ఆడ లేక మద్దెల ఓడు' అన్నట్టు రాజకీయ నాయకుల మీద కోపం స్వామీజీల పైన తీసుకోవడం ఏమిటి? దాదాపు 50 సంవత్సరాల మచ్చ లేని సన్యాస జీవితం గడిపడం తప్పా? తన గురువుకు బ్రహ్మాండమైన జ్ఞాపికను తెలంగాణా లో నిర్మించడం తప్పా? ఆయనకేమన్నా పెళ్లాం పిల్లలున్నారా? ఆయన తర్వాత అదంతా తెలంగాణాదే కాదా? ఈ ఊహాగానాలతో వున్న గౌరవం పోగొట్టుకోకండి సార్...
No beggar will talk that many details in the meeting with other party MLAs, this is completely drama created by KCR when he went to Delhi. When nobody yielded to KCR requests in Delhi in case of his son and daughter, KCR created this big nonsense drama.
ఈమధ్య ఒక కొత్త ఒరవడి ప్రారంభమైంది., బతికుండగా కుళ్ళబొడిచి కళ్ళు పీకి., ఆ వ్యక్తి గతించాక ఆయన కళ్లు చారడేసని మహోన్నత వ్యక్తిత్వం కలవాడని పొగుడుతుంటే నవ్వొస్తుంది 😂
Vittal Garu speaks very clearly , his narratives are very orderly , logical & un_ biased..We wish he would not often use the very painful words like rape & gang rape...Very informative video though. Thank you
Vital anna... Please convey this into English and Hindi so that India will know about KCR. However as we have already fooled, remaining states and leaders/India will be better by avoiding BRS.
తెలంగాణ విట్ఠల్ అన్నా మీకు,మీ వాక్చాతుర్యానికి హాట్సాప్👌👌🙏🙏
Thanks for your encouragement and support
కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి TRS లో జంప్ అయ్యె ముందు 12 మంది కాంగ్రెస్ ఎమెల్యేలతో KCR KTR మంతనాలు జరిపిన అడియో/వీడియోలు కూడ బయటపెడితే బాగుంటుంది KCR.
P
P
👌👌
మనం ఎదో తెరాస పైన కోపం తో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాం కానీ బీజేపీ అనే పార్టీ తెరాస కంటే చాలా ప్రమాదకరమైన పార్టీ.. వాళ్ళు గనక తెలంగాణ లో అధికారం లోకి వస్తే ntpc ని మొత్తం తెలంగాణ నే ఆదాని కి కట్టపెడతారు కర్ణాటక లో లాగ మన తెలంగాణ లో కూడా మత కలహాలు లేపుతారు ఇప్పటికే ధరలు పెంచి పేదోళ్ల కడుపు కొడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చాలా బెస్ట్
ఒకప్పుడు కాంగ్రెస్ ని అన్నిరకాలుగా తిట్టిండ్రు కానీ , బీజేపీ, తెరాస లు దానికన్నా అన్నిరకాలుగా ఎంతో ప్రమాదంగా తయారయ్యాయి.
లంచాలు ఇవ్వడానికి వచ్చిన వారిని అరెస్ట్ చేసి ,లంచాలు తీసికోవడానికి వచ్చిన ఎం ఎల్ ఏ లను ఎందుకు అరెస్ట్ చేయలేదు ? ఇది పోలిసుల వైఫల్యం ,కనుక పోలీసులను కుడా కోర్ట్ కు లాగాలి ,అప్పుడే నిజాలు బయటికి వస్తాయి .ఒకవేళ ఎవ్వరు ముందుకు రాక పోతే ,గౌరవ న్యాయస్థానం సూమొట్టోగా స్వీకరించాలని మనవి .
.
FoomHouseLeelaGurihiVittalgaruBagamatladuthunnavuDanyavadamuluWarangalJaiBhart
That secret is in Electronic Media.
Vitthal gari argument chala bagundi. Maaku aneka vishayalu thelustunnayi. Thank you.
Tholi Velugu Ki Dhanyavadamulu.
కల్తీకుంట్ల డ్రామారావు సమర్పించు ! తెలంగాణ రజాకార్ల సమితి ప్రొడక్షన్స్ !! " ఫార్మ్ హౌస్ పదనిసలు " నిర్మాత : ఫూలిష్ రావు ; కథ , స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , ప్రెస్ పబ్లిసిటీ , డైరెక్షన్ : కచరా ! కచరా !! కచరా !!!
విఠల్ అన్నా మీ వాగ్ధాటి సూపర్
Anna garu thanks for your encouragement and support
తెలంగాణలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, ఎంతమందిని కొనలేదు,
ప్రపంచంలో సత్య హరి శ్చంధ్రులు ఎవరైనా ఉన్నారు ఆంటే అది ఖంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పేవాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు రాబర్ట్ వాద్ర dlf స్కాం, ప్రియాంక స్కాం, ఆగశ్చా హెలి కాప్టర్ స్కాం లు గురించి మాట్లాడండి పెద్ద మనుషులు
తొలి వెలుగు కంప్లీట్ కాంగ్రెస్,
ఎంతకఠినమైన ప్రశ్నకు. కూడ కాలమే సరియైన సమాధానం చెబుతుంది
🕉️కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు TRS పార్టీ ని బొంద పెట్టడం ఖాయం
Superb ga chepav brother
Super speech vittal bro
Vittal Garu,your world knowledge, in all subjects is wide and Commendable.
Meelanti journalist mana Telangana ku avasaram sir 🙏
Vittal garu,
mee vislesana goppaga undi, hats up.
Vital garu your great spokesperson
సూపర్ విఠల్ సర్ మీలాంటి మేధావులు తప్పకుండా ప్రశ్నిచాలి సూపర్
Thanks for your encouragement and support
VITTAL, YOU ARE A VERY GOOD ANALYST
Anna thanks for your encouragement and support
కచ్చితంగా rss రేయాక్ట్ కావాలి మీరు చాలా బాగా చెప్పినారు సార్
*మాయలమరీచుని కిరీటం కాపాడుకోవడానికి అందమైన అబద్ధాల సౌధం*
*తెలంగాణలో గుండాలు పోలీసులు ఒక్కటైనారు*.
*ఎమ్మెల్యేలు మంత్రులు బూతు ఇంచార్జీలయ్యారు*.
*ఎమ్మల్సీలు ఎంపీలు ఖంగుతిన్నారు*.
*కేసీఆర్ కేటీఆర్ ల ముందు మోకరిల్లారు*.
*మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడులో మోహరించారు*.
*అధికారధుర్వినియోగానికి నిలువెత్తు నిధర్శనంగా ఎన్నికలు నిర్వహించారు*.
*మధ్యం డబ్బులు విరివిగా పంచారు*.
*మునుగోడు ఓటర్లపంట పండింది*.
*రాజగోపాలుని ధర్మయుద్ధం గెలుస్తుందని నమ్ముతున్నాం*.
*అధర్మమే అందలమెక్కుతుందని కచరాల నమ్మకం*.
*ప్రజలను నమ్ముకున్నోడు చెడిపోడని నమ్ముతున్నాం*.
*అలవోకంగా అబద్ధాలాడే కచరా మరిన్ని అబద్ధాలు వండివార్చిన అవినీతి రాక్షసుడి సుద్దులు చాలా జుగుప్సాకరం*.
*ఈయన మాట్లాడినవన్నీ విధ్వేషపూరిత విధ్వంసాలే*!
*వీటికి అంతం పలకాలి*.
*కల్వకుంట్ల కుటుంబస్వామ్య ధుర్నీతిని ఎక్కడికక్కడ ఎండగట్టడం ఆపవద్దు*.
*ఈ తాగుబోతుల వ్యవస్థీకృత నీచకృత్య రాజకీయహననాన్ని నిలువరించాలి*.
*మాననీయ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని రాజ్యాంగబద్ధ సౌధాన్ని కాపాడాలి*.
*కచరా కుటుంబ వారసత్వ స్థిర పాలన ఆశలన్నీ దూదిపింజాలై చెల్లాచెదురవ్వడం ఖాయం*
*లిక్కర్, కాలేశ్వరం స్కామ్ ల నుండి ధృష్టి మరల్చే దుచ్ఛర్య ఇది*
*ఇసుక, భూ,ధరణి మాయను మాయచేసే మూర్ఖపు చర్య ఇది*
*ఈయన కొంటే విలీనం వాళ్లు మారితే దుర్మార్గం*
*ఈ బ్రోకర్లలందరికీ పాసుపోర్టు బ్రోకరే ఆధ్యుడైని తెలువందెరికి*
*చింతమడక చింతచెట్టుకెరక దుబ్బాక అక్షమ్మకెరక గాదె ఇన్నయ్యకంతా ఎరుకే*
*నీ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలతో మీ ఫాంహౌస్ లో నీ బ్రోకర్లు పిచ్చాపాటి మాట్లాడితే ఆ తప్పు మీదైతది కానీ మందిమీద బట్టకాల్చి వేయడమంతా భూటకం*
*తన అవినీతి డొంకలు కదలకుండుటకు న్యాయవ్యవస్థను పొగడిపొగడి శరణు జొచ్చిన కచరా*
*అవురా మరీచుని, మాయలఫకీర్ ను తలపించ నీవ్యర్థ ప్రయత్నం నీరుగారక తప్పదు*
*నిజం నిప్పులాంటిది అది నిన్ను నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించక తప్పదు*
*భారత్ మాతాకీ జై!*
కేసీఆర్ స్వయంగా తన గొయ్యి తవ్వుకుంటున్నారని, త్వరలో గొయ్యిలో పడతారని, ఆయన పతనం కోసం ఎదురుచూడాలని, దేవుడు కూడా రక్షించడు. పూజ చేసిన ఆ దేముడు గూడ గోయలో పడేస్తాడు ఇది నిజం'.
Awesome Sir
ఎస్ ,పీఎం ,హోమ్,మంత్రి గారు ఇమ్మీడియేట్ గా స్పందించాలి .
Bayya meeru మాట్లాడేది ఏమి అర్థం కావడం లేదు. తిడుతున్నారా పొగుడుతున్నారా అర్థం కావడం లేదు
Super super u r right sir
Thanks vittal Anna.
vital garu ,me visleshana superb..
danyavadalu
Vitthal garu great
Mallanna sir, Raghu sir, Vittal sir 🙏🙏🙏
Really vital ji you great
మీరు తెలివి ఉన్న వ్యక్తులు అయితే, ఆ ఎనిమిది రాష్ట్రాలను పడేసినారా, ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి, శివసేన బిజెపి కలిసి పోటీ చేసి, గెలిచిన తర్వాత శివసేన కాంగ్రెస్ సంకలు చేరింది, అది కరెక్టేనా, 2 అండ్ ఆఫ్ ఇయర్స్ టు అండ్ ఆఫ్ ఇయర్స్, అగ్రిమెంట్ వాళ్ళది, అందుకే రెండున్నర సంవత్సరాలలో, శివసేనను, తప్పించింది, బిజెపి కరెక్టు కాకపోతే, శివసేన కా రెండున్నర సంవత్సరాలు కూడా ఇవ్వదు,
ఏది ఏమైనా తెలంగాణ పౌరులు భారతదేశంలో చాలా గొప్పవారు. వారి ముందు రాజకీయ పార్టీల
టక్కుట మార విద్యలు పనిచేయవు.
Mari Kur cm ela iyyadu
Super
Supreme court judge sumoto case book cheyali
Telanga Vittal is very logical, well informed and a honest guy
Vital Anna excellant Message 🤝
Thanks for your encouragement and support
@@vithalrao7937
Vital Anna Me phone number send me metho Kalsi dhongal baratham padadham eee TRS valani
ఇక్కడ సీఎం కుర్చీ మీద, వాళ్ళ మనవడే కూర్చున్నాడు
Super explanation good.
Tolivelugu khangress velugu ga marindhi
Jai eatala✊
అంటే అన్నా ఏపార్టీ అయినా వాల్లు చేస్తే స్రుంగారమ్ ఎదుటి వాల్లు చేస్తే ....
Best political actor of the year award 2022 KCR
Kcr... Joker
Vittalanna 👍👍
దీదీ హిందువుల పెడుతున్న బాధలు చూస్తే, ఏ హిందూ ఎమ్మెల్యే, బిజెపి వైపు చూస్తారు
అరె నాయనా... ఖాన్ గ్రెస్ నుండి గెలిచిన 12 మంది ఎంఎల్ఏలు రాజీనామా కూడా చేయకుండా వెళ్ళి టిఆర్ఎస్ లో కలిసినప్పుడు మీరు అంతా ఎక్కడికి వెళ్లారు..? మిగతా రాష్ట్రాల్లో కూడా BJP లోకి వచ్చిన MLA లు రాజీనామా చేసి, ఎన్నికల్లో గెలుపొందిన వారే అని ఎలా మరచి పోతారు? ఇప్పుడు మును గోడు సర్వే లు టిఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చేసరికి kcr కి మద్దత్తు గా మాట్లాడుతారా..? ఒక రాష్ట్ర అధ్యక్షుడి తెలియకుండా ఏమైనా జరుగుతుందా..? ఎవరో ఒకరు ప్రధాని.. హోమ్ మంత్రి పేర్లను వాడితే ఎలా నమ్ముతారు..? తాగి నీతులు చెప్తే నమ్ముతారా..? ఇదంతా KCR, పింకీ లు కలిసి ఆడుతున్న నాటకం..? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు..
మనం ఎదో తెరాస పైన కోపం తో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాం కానీ బీజేపీ అనే పార్టీ తెరాస కంటే చాలా ప్రమాదకరమైన పార్టీ.. వాళ్ళు గనక తెలంగాణ లో అధికారం లోకి వస్తే ntpc ని మొత్తం తెలంగాణ నే ఆదాని కి కట్టపెడతారు కర్ణాటక లో లాగ మన తెలంగాణ లో కూడా మత కలహాలు లేపుతారు ఇప్పటికే ధరలు పెంచి పేదోళ్ల కడుపు కొడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చాలా బెస్ట్
@@రాజేష్మామిడి ore Anna ee lucha kcr nu yenduku support chestaaru veedoka pichi vedava veedi avineethi chaala vundi,naashanaaniki dhaggarlo unnaadu, nijamu chaala aalasyanga telustadi,abaddamu appude telusdadi, please wait and see. Jai Bharath.
Adi Khan gress aythaya bjp endi brahmins janatha party aa
@@humanityfirst4538 kadhu.. Sanatana dharmam kosam pani chese party..
@@రాజేష్మామిడి babu... Konchen mokaniki bottu pettukoni old city center lo tirigi vasthe appudu matladudhamu.. Evaru matha kalahalu chestharo... Nuvvu hinduvu aithe must support BJP
Vittal gaaru , mallanna gaaru , raghu gaaru real heroe
నలుగురు. టీ. ఆర్.ఎస్.ఎం.ఎల్. ఏ.ల.బి. జె.పి.పార్టీ.కొనుగోలు..సినిమా.కథ.స్క్రీన్.ప్లే.డైరెక్షన్.నిర్మాత.K.C.R. డైలాగ్.లు.రామచంద్ర.భారతి.సింహయాజి.నందు.కథా.నాయకులు.ఎం.ఎల్. ఏ.లు.సహాయ.నటులు..ఈ.కెసిఆర్ fake. సినిమానీ....పి.ఏం.మోడీ.C.B.I.దర్యాప్తుకు.ఆదేశించి.తన.నిజాయతీ.నిజం. నిరూపించుకోవాలి
Super interview you are telling true facts Vittal garu👌👍👍
చివరకు మీరిద్దరూ అటు తిరిగి ఇటు తిరిగి ఖాన్ గ్రెస్ పార్టీ లో చేరారాన్నమాట అర్ధమవుతుంది.
తెలంగాణ లో ఒక్క 4 ఎమ్మెల్యే లను కొంటె బీజేపీ గవర్నమెంట్ వస్తద ఈ విషయం పై సీబీఐ ఎంక్వైరీ కి aadeshinchandi
Midhairiyam haidzaf super vital anna 👍
Good explanation o
On BTS party
Very nice Interview super super
ప్రజలు గుడ్డోలు కాదు నల్లగొండ జిల్లాలో ఎన్నో సమస్యలు 5% కూడా జరగలేదు,నిండా మునిగున్న ప్రజలకు ఈ ఉపోద్ఘాతం, ప్రజలు సాయంత్రం 3గం.లదాక 50% కాలేదు పోలింగ్, తర్వాత ఎందుకు ఒకేసారి ఓట్లతో కిక్కిరిసి 6 గం.ల వరకు టైం, రాత్రి 11గం.ల వరకు ఓటర్ల బాధలు ఎన్నో..
టిఆర్ఎస్ గెలుస్తది కామన్ అని ప్రజలకు తెలుసు,20% ఓట్లు ముందే కొనుక్కుని,ఇంకా 20% ఓట్లకు
కు బాధితులకు న్యాయం చేస్తామని ఒప్పించి రెట్టింపు డబ్బు తో అమాయక ప్రజలు బిల బిల...
🕉️బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది
Well said bro vithalji.
ఎవరో ఏదో ఆరోపణ చేస్తే అది నిజమో కాదో నిర్ధారణ కాకుండానే మీ అమూల్య అభిప్రాయాలను నమ్మబలికేట్టుగా మాట్లాడటం మీలాంటి విజ్ఞులకు తగదు..
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎందుకైనా మంచిదని మాటల మరాఠీని మచ్చిక చేసుకునే ప్రయత్నం మీ మాటల్లో కనపడుతోంది 😜
అందర్నీ అంటాడు మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అంటారు అని కానీ మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అనేది ఒక కేసీఆర్
నరేంద్ర గారి కీర్తి ఫ్రతిష్ఠలకు ఆయన పక్కనే కూర్చోవడం ఇష్టం లెదన్నారు మరిప్పుడు కెటిఆర్ కవితలు
తెరాస, బీజేపీ చీకటి వాస్తవాలు తెలియాలంటే చూసి తీరాలి. 🙋♂️👍
Good analysis
Jai Sree Ram
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలా మాట్లాడే జర్నలిస్టులు ఉంటే ఎంత బాగుండు. రెండు రాష్ట్రాల పరిస్తితి చూస్తే బాధ కలుగుతోంది. ప్రజలే నాయకులకు బుద్ధి చెప్పాలి.
మనం ఎదో తెరాస పైన కోపం తో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాం కానీ బీజేపీ అనే పార్టీ తెరాస కంటే చాలా ప్రమాదకరమైన పార్టీ.. వాళ్ళు గనక తెలంగాణ లో అధికారం లోకి వస్తే ntpc ని మొత్తం తెలంగాణ నే ఆదాని కి కట్టపెడతారు కర్ణాటక లో లాగ మన తెలంగాణ లో కూడా మత కలహాలు లేపుతారు ఇప్పటికే ధరలు పెంచి పేదోళ్ల కడుపు కొడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చాలా బెస్ట్
Kcr colluded with Mim and playing communal politics. He pushed great psu like RTC into serious crisis. Public sectors are becoming sick in KCR rule. He talks big but does nothing. Just for his vasstu belief he never came to Secretariat. Old Secretariat was strong and sufficient. But he is wasting rs.1000 crores for new Secretariat. In BJP rule terror attacks are controlled. High way roads are laid fast and about 60000 kms length roads laid. Poor people getting their benefits directly without eating by middlemen.
Where ever other mlas joined Bjp, they resigned and joined.But many mlas, mlcs and councillors of other parties joined TRS without resigning.
Only Dora family wealth improved. in TRS rule and people are suffering. He is cheating with MATALA GARADI. I
Your speech logical
Vital sir I m following your analysis from past 6 months ,it’s looks genuine.. if you will get mla contestant seat in TRS then you will contest or not ,, comon person thought
No
జై vital అన్న
DY. C.M. RAJAIAH IS A GREAT ARTIST
Appatlo nenu btec chadhuvuthundey....asal endhu thisesirru rajaiah ni
ఎవడొ ఎదొ మొరిగితె అర్ యెస్ యెస్ స్పందించాలా..
correct
విఠల్ అన్న మిలాంటి వారు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి kcr లుచ్చా రాజకీయాలను ప్రజలకు వివరించాలని నా కోరిక
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.*
*"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.*
*మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.*
*స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.*
*బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.*
*బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.*
*దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.*
*ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.*
*కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.*
*ఆస్పత్రులు లేవు.*
*విద్యాసంస్థలు లేవు.*
*ఎరువులు లేవు.*
*జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,*
*సాగుకు నీటి సరఫరా లేదు.*
*దేశంలో ఉద్యోగాలు లేవు.*
*"కేవలం"*
*ఆకలి మాత్రమే ఉంది.*
*శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.*
*సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...*
*దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.*
*కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.*
*ఖాళీ ఖజానా ఉంది.*
*ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.*
*60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?*
*✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.*
*✌️వేలాది యుద్ధ విమానాలు.*
*✌️వేలాది ట్యాంకర్లు*
*✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.*
*✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.*
*✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.*
*✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.*
*✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,*
*✌️స్టేడియాలు,*
*✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,*
*✌️టెలివిజన్*
*✌️ ప్రజలందరికీ టెలిఫోన్.*
*దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...*
*✌️ విశ్వవిద్యాలయాలు,*
*✌️ఎయిమ్స్,*
*✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.*
*✌️అణ్వాయుధాలు,*
*✌️సబ్ మెరైన్స్,*
*✌️న్యూక్లియర్ స్టేషన్లు,*
*✌️ఇస్రో,*
*✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...*
*✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?*
*బట్టలు మిల్స్ జాతీయం...*
*కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?*
*సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..*
*మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.*
*👉ఇవే కాకుండా,*
*👉జిఎస్‌ఎల్‌వి,*
*👉మంగళయన్,*
*👉మోనోరైల్,*
*👉మెట్రో రైలు,*
*👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,*
*👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....*
*ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.*
*దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.*
*మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...*
*మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?*
*ఎన్ని ఐఐటి లు కట్టారు?*
*ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?*
*ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?*
*ఎన్ని డామ్ లు కట్టారు?*
*ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?*
*పేర్లు మార్చడం.*
*విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..*
*మరియు*
*కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.*
*ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.*
*గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.*
*ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.*
*రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.*
*ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...*
*రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.*
*డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 7 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
Super Anna garu 100%true
Nuvvu bjp ni kinchaparachadam...ledhu Ani indirect ga evarni target chesthunnavo telusthondhi... demonetization...valla 214 mandhi chanipoyaru annav...but AA nirnayam tho appati nundi Kashmir lo Indian army meedha rallu visirey vallu thaggaru lekuntey ee patiki entho mandhi sainikulu chanipoyevaru...EDI evvarki pattadhu...75 elluga Anni sikkular parties chesina athi ki hindhus vallaku votes veyyatledha...adi nijam...abaddhala meedha kattey democracy nilavadhu daani valaney ippudu reaction idi.
Supper Brother
Excellent brother
👍🏾👍🏾👍🏾👍🏾చాలా great
మీరు రేవంత్ రెడ్డి కూడా, టిడిపి గుర్తు మీద గెలిచి, కాంగ్రెస్ లోకి పోయాడు, రాజీనామా చేసి పోలేదు, రాజీనామా చేసి చేయి గుర్తు మీద పోటీ చేసి, గెలిచి వెళ్లలేదు, అది ప్రజాస్వామ్యం కాదు, mla అయినా పార్టీ మారొచ్చు వాలా అభిప్రాయం వాళ్ళ ఇష్టం,trs ఉన్న ప్రతి ఎమ్మెల్యే వేరొక పార్టీ నుంచి వచ్చిన వారే, kcr సహా,
Hia
Reventh reddy adhikaara party loki poledu sodara
మై హోం రమేశ్వరావు గురుంచి రేవంత్ అన్న చేసిన పోరాటం ఎవడు చేయలేదు
Yes Anna you said true
మన సీ.యం నెత్తిన టోపీ పెట్టుకొని మాట్లడం వెనుక రహస్యం ఏమిటి మంత్రం..తంత్రం... యంత్రం ఉండి అనుకున్నది సాధిస్తున్నారా... మీటింగ్ లో ప్రజలు గాయి గాయి. ,గత్తెర గత్తెర కావద్దు.. మనమే గెలుస్తున్నాం..
కేంద్ర బీజెపీ లో కొందరు పనిగట్టుకొని మా ఎమ్మెల్యేలను కలిసి వారికి తాయిలాలతో గెలుస్తామనుకోవడం విర్ర వీగుడు, వారిని ప్రగతి భవన్ లో నిర్బంధం వెనుక పోలీసులు ప్రభుత్వపు తొత్తులు, తన బిడ్డను కాపాడుకోవాలి తపనలో ఎన్నో ఆర్బాటాలు ,ఎత్తుగడలు.. డిల్లీ లో చక్రం తిప్పిదామనుకున్న పాచీకలు పార్లే, అదే ఎత్తుగడలు ఈ మునుగోడు ఎలక్షన్లో సంపాదించుకోవచ్చనే ఆ నలుగురు నేతలు ముందు పెట్టి సెంట్రల్ బీజేపీ నిర్వాకం వల్ల అమ్ముడు పోయిన వీరిని కాపాడినం ప్రజలారా తెలుసుకోండి బీజేపీ కావాల్న.. టిఆర్ఎస్ కావాల్న, నన్ను షిండే లా చేయాలనుకుంటున్నారు కాని నా కార్యవర్గం,నా మంత్రులను ఎం పీకలేరు,ఈ బై ఎలక్షన్లో మేమే గెలుస్తాం,ఎందుకంటె బీజేపీ వస్తె మీటర్లు పెడుతాయి తెలుసుకోండి అని కూడా ఓటుకు డబ్బులు ఎందుకివ్వాలి..
Namaste vittalanna
VITTAL garu you have presented the facts very well & also raised very valid questions about the role of various organizations & the CENTRAL LEADERSHIP including The Prime minister & the Home minister...
⅚
Vittal ji namaskar!
I proud to see tracing out of BRS and BJP ‘s political mischiefs, to clear both the sides, but it could be continue without any break in between to know who is what, I hope you one fine day you may announce a good theme of its mistery, to all the citizen of the country without fail. Be stuck on the same. Danyawad
ఒకప్పుడు సత్యసాయిబాబ వుండే...ఇప్పుడు
బీజేపీ వాళ్ళు కింది ప్రశ్నలకు జవాబు చెప్పండి..
1. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?
2. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎక్కడ ఉంది?
3. తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు?
4. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?
5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ?
6. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది?
7. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
8. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు?
9. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
10. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ?11. తెలంగాణకు ఐటీఐఆర్ ఎక్కడ?
12. తెలంగాణకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏది?
13. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?
14. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు?
15. తెలంగాణకు మెగా పవర్‌లూమ్ టెక్స్‌టైల్ క్లస్టర్ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు?
16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా?
17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?
Sanjai. ముందు.టిఆర్యస్.దలిత.సియం.కావాలి
15 కొట్లు ఎక్కడపొయినై..ఎవడునొక్కెసిండు..కచరా అది చెప్పడెమిటి..
'ఆడ లేక మద్దెల ఓడు' అన్నట్టు రాజకీయ నాయకుల మీద కోపం స్వామీజీల పైన తీసుకోవడం ఏమిటి?
దాదాపు 50 సంవత్సరాల మచ్చ లేని సన్యాస జీవితం గడిపడం తప్పా? తన గురువుకు బ్రహ్మాండమైన జ్ఞాపికను తెలంగాణా లో నిర్మించడం తప్పా? ఆయనకేమన్నా పెళ్లాం పిల్లలున్నారా? ఆయన తర్వాత అదంతా తెలంగాణాదే కాదా?
ఈ ఊహాగానాలతో వున్న గౌరవం పోగొట్టుకోకండి సార్...
No beggar will talk that many details in the meeting with other party MLAs, this is completely drama created by KCR when he went to Delhi. When nobody yielded to KCR requests in Delhi in case of his son and daughter, KCR created this big nonsense drama.
ఈమధ్య ఒక కొత్త ఒరవడి ప్రారంభమైంది., బతికుండగా కుళ్ళబొడిచి కళ్ళు పీకి., ఆ వ్యక్తి గతించాక ఆయన కళ్లు చారడేసని మహోన్నత వ్యక్తిత్వం కలవాడని పొగుడుతుంటే నవ్వొస్తుంది 😂
ప్రస్తుత ప్రభుత్వాలు కులగొడుతున్నము అంటున్నారు అంటే పరిణామాలు చూస్తే MLA లను డబ్బుతో కొంటునట్టే BJP అనిపిస్తుంది
👏👏🙏✊
బీజేపీ తెరాస ఒక్కటే
Good vittal
Ji Thanks for your encouragement and support
Thanks for your encouragement And Support
అన్న తెలివెలుగు కూడా టీఆర్ ఎస్ లో కి దూకేశారు
Vittal sir a good dpoker
Vittal Anna your analysis is good
Present BJP (modi garu ) values vadilivesaru.
Yes true you said right
Vital Garu Vastavalu Meer Niggu Tealchaly
passport brokerni CM chesthe ilaane vuntadhi
Vittal Garu speaks very clearly , his narratives are very orderly , logical & un_ biased..We wish he would not often use the very painful words like rape & gang rape...Very informative video though. Thank you
Madam ji thanks for your encouragement and support next time onwards I avoid these words thank you Ji
Thank you sir...Our Best wishes to you for your great work..Thanks again.
I m asked questions as a comon man I didn’t belong to some party got it sir
Last ki all free Rahul great 👍 anthena
Rahul Gandhi coverage kosam Bagane cover chesthunnaru tolivelugu varu
supar ANA
This is 1st step of brs ,to blame bjp by kcr.
Vital anna... Please convey this into English and Hindi so that India will know about KCR. However as we have already fooled, remaining states and leaders/India will be better by avoiding BRS.