భజన పాటలు //మీకు ఏ పాట బాగా నచ్చింది?//devotional songs
HTML-код
- Опубликовано: 6 дек 2024
- #like #comment #subscribe
తెలుగు భజన పాటలు
================
హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. vvreddy అనే ఈ చానల్ ని subscribe చేసుకున్న అందరికీ ముందుగా ధన్యవాదములు.ఇంకా చాలా మంది subscribe చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. కానీ అలా subscribe చేయకుండా చూసేవాళ్ళు కూడా subscribe చేస్తే నన్ను ప్రోత్సహించిన వారవుతారు.మరియు మీరు subscribe చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది.కాబట్టి నేను కోరుకునేదొక్కటే ఇప్పటికీ subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి.ఇంకొక చిన్న విన్నపం. చాలా మంది వీడియో ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మరింత ఉత్సాహంతో మరిన్ని మంచి పాటలు పాడగలను. కాబట్టి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి.ఇంకా subscribe చేయని వాళ్ళు వెంటనే subscribe చేసుకోండి . మన చానల్ ను మరింత ఆదరించండి. ఇంత ఆధరాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ మన చానల్ తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటూ...
మీ
vvreddy
🙏🙏🙏🙏🙏 - Видеоклипы
Anni bagunnai 1.namo namo 2.nalla nallani krishnaiah
Thank u so... Much srinivaasulu gaaru 💐💐
సూపర్ గురువుగారు
Thank u sir 🙏🙏
Sir four songs super sir hats off
Thank u sir 🙏🙏
super baga padaru
Thank u sir 🙏🙏
శివారెడ్డి గారు కో మలారాణి గారు ఇద్దరూ బాగా పాడారు నాల్గు పాటలూ బాగా నే వున్నాయి. గురురు గా రి కి దన్యవాదములు
Thank u శ్రీనివాస్ gaaru 🙏🙏
2,4
Thanks andi 🙏🙏
4 songs are sing by you well
Thank u sir 🙏🙏
సుపర్ 👌👌👌💐
Thank u 🙏🙏
Ganesha prardhana and Ranga nadha bajana bagunnai sir
Thank u sai gaaru 🙏🙏
Sisiddineni sitamahalakshmi d pamduramga bhajanapatalu
Ok thank u 🙏🙏
Super
Thanks andi 🙏🙏
1'st 3 songs good,4'th one not bad.
Mano Jagannath's song is better
Thank u sudhakar gaaru 🙏🙏
Thank u sir 🙏🙏
Nice
Thank u
gontu swaram baga ledu
Ok thanks andi 💐💐