National Roundup EP -129 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
HTML-код
- Опубликовано: 5 фев 2025
- 👉 NH PRIME: nhprime.in
National Roundup EP -129 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
#nationalroundup #sureshkochattil #saikrishna
Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
👇👇👇👇👇👇👇
whatsapp.com/c...
Must Watch Videos:
► Global Roundup EP -162
👉 • Global Roundup With Ma...
► National Roundup EP -114
👉 • National Roundup EP - ...
► Right Angle Latest
👉 • Is Israel Planning To ...
►Defence Roundup EP -11
• Defence Roundup Ft. Ma...
►Samvaad EP -11
• Can Pawan Kalyan Becom...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►NHTV: bit.ly/3LX5rvy
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon: / nationalisthub
To join as a RUclips member: / @nationalisthub
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail: nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalist...
► Telegram : t.me/nationali...
► Twitter : / nationalisthub
► Koo : www.kooapp.com....
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
1
Can you upload the Nehru document link for viewers please🙏
చాలా అద్భుతమైన విశ్లేషణ. మాకు తెలియని ఎన్నెన్నో విశేషాలు మాకు తెలియ చేస్తున్న కొచ్చటిల్ గారికి, మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
Sai, Suresh garu both are best, I am daily watching TV kumbamala. 🙏🙏
సూపర్ డిబేట్ ఇలాంటి డిబేట్లో వల్ల మాకు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి మోసాలు బయటపడుతున్నాయి
We feel proud to be one of the continuous and regular followers of this show
హమ్ సబ్ హిందూ భాయ్ భాయ్ ! 💪🏼
మనమంతా హిందువులం, బంధువులం ! 👌🏼
Sai garu ! Very good visleshana 🙏
చాలా అద్భుతమైన విశ్లేషణ సార్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై బిజెపి పార్టీ కూడా ఉచితాలు ఇవ్వడం ఆపాలి సార్❤❤🎉🎉
You're 100 % correct....
జై శ్రీ రామ్ జై భారత్ జై హింద్
Great coverage of national topics Sir…
❤Jai Shree Ram
Jai Bharat ❤
Always delighted to hear Suresh sir.. crystal clear explanation..❤
Yet another productive analysis.
Very Good Video.
Suresh garu is info genius
ప్రతీ వారం eager గా wait చేసే program ఇది. మీ అనాలిస్ superb అసలు. తెలుగు మీడియా లో వచ్చే analysts అందరూ ఎర్ర మనుషులే. ఒక్కడికి subject ఉండదు విషం చిమ్మడం తప్ప. భవిష్యత్తు లో nationalist hub కి నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను
సర్, మన దేశం లో యూ ట్యూబ్ వంటి ఒక విడియో షేరింగ్ ప్లాట్ఫారం తయారు చేసుకోలేమా? తగిన సాంకేతిక పరిజ్ఞానం వుంది. ప్రజలందరూ ఎంతో కొంత షేర్ హోల్డర్ పెట్టుబడి పెడతారు. ఆర్గనైజేషన్ ను నడపగలిగిన వ్యాపార దిగ్గజాలు కూడా వున్నారు కదా!
Super analysis sir
Every week I eagerly await this interview.
Jai hind ❤❤❤jai shree ram ❤❤
thank.s.N.H
Information provided in national roundup is very informative.
Thanks you both for another great episode
Very good programme. Jai Sri ram. Jai Hind. Jai Bharat.
Perfect explain sai garu and suresh garu I watched every video sai garu
Bharat mata ki jai ❤🙏
Good discussion
జై శ్రీరామ్
Good analysis 🎉 thank you.🎉🎉
చాలా బాగా చెప్పారు
నమస్తే సురేష్ గారూ సాయి కృష్ణ గారూ
ఔను .. కావాలని చేసినా .. వారికి పోయేదేమీ..? కాలక్షేపమే.. ప్రజలే విసిగి పోయి.. పట్టించు కోటము మానే సే రోజు దగ్గర పడు తున్నది…🤝
జై భారత్ జై జై భారత్.🙏🙏🙏
Bharath maatha ki jai 🎉
Jai sriram 🎉🎉
సర్ మెటాపైన యూట్యూబ్ పైన ఫేస్ బుక్ పైన సురేష్ కుచ్చాటి గారి చేత కేసు ఫైల్ చేయించండి సార్😊😊😊
శ్రీ సురేష్ కొచ్చాటిల్ గారు నమస్కారము
శ్రీ సాయికృష్ణ గారు నమస్కారము
Big fan of both of you and your work
Mee information, analysis, and ideology super sir
Jay Hind Jay Bharat
Jay National hub
Jay Suresh Sir
Very good program. Able to understand the happenings in the country.
Suresh ji and sai garu salute for your information
Jai shree Ram
48:27 "సుప్రీం కోర్టును కూడా పక్కన పెట్టవలసిన టైం వచ్చింది ఇప్పుడు!" 👍👏👏👏👏👏
వెం....ఠనే!
Jaisriram
Wow close to 10 lakh subscribers 👏👏👏👏. Congratulations team NH
Excellent & highly educative.
We are getting enlightened on some of the issues which were kept under carpet. 👍👍👍
Thank you Nationalist hub
I learn lot of knowledge for you
వందేమాతరం 🙏🏼
Excellent sir 👏 🙏
నేను national roundup, global roundup మరియు defence roundup
Search చేసే చూస్తున్నాను.
❤❤❤❤❤❤❤
ధన్యవాదాలు
thank.s.kochattil
Namaste Sai Krishna garu chala manchi vishayalu theliparu kaani eppati yuvatha alochinchali raaboye rojulu bhagundali ante manam deniki vote veyyali manaki modiji vachaka mana bharatha desham lo prajalu chala santhoshamga unnaru ade kadha kavalsindhi Jai Modi ji 🙏 Jai bharath Jai shree ram 🙏🕉️🚩
❤❤❤❤❤❤❤❤❤❤
🙏🚩
👌👌👌👌
దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి చక్కని అవగాహన కలిగించారు రమేష్ కొచ్చాటిల్లు గారు ధన్యవాదాలు
Jai Hind
Exlent information sir🙏
🙏🙏🙏🙏🙏
You are true really NH,Suresh Kochatil recent vedios never I didn't get please please appeal. Do the needful
You did not get to see recent episodes of National Round Up?
Thanks sir
నమస్కారం సార్ 🙏
నమస్తే కొట్చటిల్ గారు మరియు సాయి గారు మీ విశ్లేషణ కొరకు ఎదురుచూస్తా వారం రోజుల పాటు అసలు రోజు మార్నింగ్ న్యూస్ లా వస్తే మరింత బాగుండు
Yes sai garu every week search chesi chusthunnanu 1 year nundi...thank u so much information
అద్భుతమైన మరియు అమూల్యమైన సమాచారం.
ధన్యవాదాలు.
Good discussion.
Daily nationalist hub Ni search chesi chusthuna
Nice analysis
Good information
గత 15 రోజుల నుండి చూస్తున్నాను మహా కుంభమేళాకు ప్రయాగ రాజ్ వెళ్లాలనుకుంటున్నాను కానీ సికింద్రాబాద్ నుండి వెళ్లాలంటే ట్రైన్లు ఉన్నాయి కానీ టికెట్లు బుకింగ్ అయిపోయినాయి 100 నుండి 300 వరకు వెయిటింగ్ లిస్టులో ఉంది సికింద్రాబాద్ నుండి మరిన్ని రైళ్లు ప్రయాగ రాజ్ కు నడిపితే బాగుంటుందని అనుకుంటున్నాను హర హర మహాదేవ
Well said.. All those who talk bad on the Govt. Without any valid point..but and Anti. nationals should be kept away from the Country or jailed
మన దేశంలో యూట్యూబ్ లాంటి వెబ్సైట్ మనం ఎందుకు డెవలప్ చేయకూడదు. మనం వాటిపైన ఆదారపడకుండా ఆత్మ నిర్భర భారత్ కింద చేయవచ్చు కదా. నేను అటువంటి స్తాయి లో పెట్టుబడులు పెట్టలేను. పెట్టేటటువంటి వాళ్ళు చేయవచ్చు కదా. దీనికి మనం అంధరం ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి. ఏమంటారు సోదర.
నిజమే సురేష్ గారు, మేముకూడా చాలాసార్లు స్పెషల్గా సెర్చ్ చెయ్యాల్సివస్తోంది, దొంగవెధవలకి సాయంచేసేవాళ్ళేగానీ జాతీయవాదులకు తోడు నిలబడటానికి వీళ్ళకి కాసులు రావు, కక్కులోంచి కానీలు ఏరుకునే వాళ్ళచేతుల్లోనే ఈ సోషల్ మీడియా, ఇంకా మెయిన్ స్ట్రిమ్ మీడీయా ఉన్నాయి, వీళ్ళని అరికట్టే చట్టాలు భారత ప్రభుత్వం చెయ్యాలి.
Courts are lopsided.
Thanks sir.
7:37 "కావాలని చేస్తున్నారా?" కాకపోతే మరేంటండీ? డౌటు ఎందుకు? అతడొక ఏజెంట్!
Nationalist hub Team appriciate your program 👍
Regards
Vijay konda
London
జై హింద్ 🙏🏼
Thank you so much for your Analysis Suresh Garu and Sai Garu for setting up this program. Very Informative and A True Analysis, Which makes us think 🤔... 🙏🙏🙏
అన్న గారు మీరు మార్నింగ్ న్యూస్ చదవండి అన్న... ప్రొద్దున న్యూస్ పేపర్ లు చదవాలి... అన్ని పేపర్ లలో కాంగ్రెస్ భజన.. మోదీ వ్యతిరేకం తప్ప ఎమ్ ఉండవ్...
మీరు నిజాలు చెప్పాలి అన్న.... 🙏🙏🙏🙏🙏🙏🚩
Great analysis suresh garu
Thank you sir for good subject
Thankung you for your wide and analytical coverage. Good job.
జై భారత్ జై శ్రీరామ్
Great analysis as usual and need more analyst like suresh sir and giridhar sir on NH channel.
జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......
Thanks!
ఔను .. కావాలని చేసినా .. వారికి పోయేదేమీ..? కాలక్షేపమే.. ప్రజలే విసిగి పోయి.. పట్టించు కోటము మానే సే రోజు దగ్గర పడుచు న్నది…🤝
Well said suresh garu
very informative I wait for this analysis
yes must impliment sencors
గుర్తింపున్న వారి వెనుక , గుంపు తందాన తానా అనే వారుంటారు… లేదా .. అమ్ముడు పోయేవారుంటారు.. లేదా భయ పడిపోయి , తలూపేవారుంటారు…🤝
Really appreciate amd impressed by your tagline jaathiyavadha journalisaniki asalaina vedhika. your tagline matches with what kind of journalism i wanted to see especially in the telugu states where cancer called communism still persists
👌👍💪💪🙏
Very informative analysis
Jai. Sriram. Jai. Hind. Jai bharat
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@suresh sir One thing is missed in Delhi elections analysis both Congress and AAP are fighting for muslims votes who will get most of it is the race between these parties
Jai Shri Ram. Jai Bharat. Jai Bjp.