Maredumilli Tour | maredumilli tour plan | maredumilli tour in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024

Комментарии • 43

  • @SoloTeluguTraveller1
    @SoloTeluguTraveller1  Год назад +19

    క్షమించండి వీడియోలో మరేడుమిల్లి అంబెడ్కర్ కోనసీమ జిల్లా అని పొరపాటున చెప్పడం జరిగింది.కానీ అది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది దయచేసి గమనించండి

    • @venkysidhu9028
      @venkysidhu9028 Год назад +1

      Meeru thesina video lo memu unnam bro on 29 sep kadha haa video thesaru memu 5 members batch motham unnam

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  Год назад

      అవునా

  • @swarajyalakshmikotra6402
    @swarajyalakshmikotra6402 Год назад +4

    Suthi lekunda avasaramina vishayalu anni chala clearga baga chepparu😊thank you so much 🙏

  • @sareesdesigner5004
    @sareesdesigner5004 11 месяцев назад +1

    Plz reply ivvandi..20 members trip comfortga vellavscha

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  11 месяцев назад

      వెళ్లొచ్చు మినీ బస్ లేక రెండు తుఫాన్ వెహికిల్ మాట్లాడుకుని వెళ్లొచ్చు. మీరు రంపచోడవరం కాచితముగా వెళ్లాలని ఎం లేదు అక్కడ పెద్దగా ఎం లేదు మరేడుమిల్లి లోనే ఎక్కువ సేపు గడిపి 6 కల్లా రిటర్న్ అవ్వండి.

  • @prajesh5326
    @prajesh5326 11 месяцев назад +1

    Hello bro
    Trip budget antha ayyadi bro
    How muny days trip meeku

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  11 месяцев назад +1

      ఓన్లీ మరేడుమిల్లి ఐతే ఒకరోజు సరిపోతుంది. మీ ట్రావెల్ ఖర్చులు కాకుండా రూమ్ తోసుకుంటే 1300 అవుతుంది రూమ్ అవసరం తీసుకోకుంటే 400 సరిపోతుంది.మరేడుమిల్లి లో తిరగాలి అంటే కచ్చితంగా వైకిల్ ఉండలి. ఇద్దరు ముగ్గురు ఉంటే రూమ్, వైకిల్ ఖర్చులు కలిసివస్తాయి

  • @parveenfareed8082
    @parveenfareed8082 11 месяцев назад +1

    Pilla laki kuda charge chestara entry fee

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  11 месяцев назад

      మరి చిన్న పిల్లలు ఐతే అవసరం లేదు

  • @parveenfareed8082
    @parveenfareed8082 11 месяцев назад +1

    Cottages lo rooms lo antha madi unda vacchu

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  11 месяцев назад

      వీడియో లో చూపించిన వుడ్స్ కటేజె లో ఇద్దరు వుండొచ్చు. కొన్ని చోట్ల ఐతే ఒక ఫామిలీ వుండొచ్చు.

  • @neerajabharath1565
    @neerajabharath1565 11 месяцев назад +1

    Explore chesindhi chepina vidhanam super

  • @Haritelugutraveler
    @Haritelugutraveler Год назад +1

    Bro I need help .. miru thumbnail a ela and a app lo edit cheatro Naku konchem cheptara.. pls😢😢

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  11 месяцев назад +1

      Kinemaster లో చేస్తా కానీ canva లో pixelab లో ఇంకా బాగా వస్తాయి యూట్యూబ్ లో వీడియో స్ ఉంటాయి చూసి నేర్చుకోండి

  • @Journalistbala78
    @Journalistbala78 Год назад +1

    Ambekar konaseema jilla kaadhu ,,alluri setharamaraju jilla (paderu)

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  Год назад

      Sry భయ్యా పొరపాటు జరిగింది tq u చెప్పినందుకు

  • @veenajagga
    @veenajagga 11 месяцев назад +1

    chala baga expltcheseru sir, akkada pamulerukuda vundi sir

  • @abhiramamalluri7549
    @abhiramamalluri7549 Год назад +1

    Bro, Gudiesa kuda vellandi. Bavuntundhi place

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  Год назад +1

      గుడిస చలికాలం ఐతే బాగా ఎంజాయ్ ఉంటుంది. అందుకే అపుడు తిద్దం అనుకున్న

  • @rajeswararao6607
    @rajeswararao6607 Год назад +3

    బాగా చేశారు వీడియో, కంగ్రాట్స్🎉
    జిల్లా పేరు మీరే ఎడిట్ చేయండి. 👍

  • @viswanathammuralasetti9720
    @viswanathammuralasetti9720 11 месяцев назад +1

    Super super super super ❤lo
    Location

  • @urvicreatives2396
    @urvicreatives2396 11 месяцев назад +1

    Night stay allows in gudesa?

  • @dsg4750
    @dsg4750 11 месяцев назад +1

    Very well shown n explained..

  • @a...k.16127
    @a...k.16127 11 месяцев назад +1

    Nice explain 👌

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 11 месяцев назад +1

    Nice video

  • @kvsrchannel4805
    @kvsrchannel4805 11 месяцев назад +1

    Best of luck brother 🎉🎉🎉

  • @sareesdesigner5004
    @sareesdesigner5004 11 месяцев назад +1

    Bhadrachalam nundi. Maredumalli trip oneday lo ayipotunda andi....return night bhadrachalam cherukovacha

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  11 месяцев назад +2

      చేరుకోవచ్చు. భద్రాచలం నుండి మరేడుమిల్లి రోడ్ అంత అడవి జర్నీ చాలా బాగుంటుంది. మీరు భద్రాచలం నుండి ఎంత ఎర్లీ గా బయల్దేరితే అంత మంచిది. మీరు చూడాల్సినవి అన్ని ప్రదేశాలు భద్రాచలం నుండి వచ్చే వాళ్లకు అన్ని మరేడుమిల్లి చేరుకోగా ముందే వస్తాయి

  • @benjimankattempudi8334
    @benjimankattempudi8334 11 месяцев назад +1

    Good planning

  • @luckyuday7201
    @luckyuday7201 11 месяцев назад +1

    broo rental bikes from rajamundry info kavali brooo
    to maredumilli or gudisaaaa

    • @SoloTeluguTraveller1
      @SoloTeluguTraveller1  11 месяцев назад

      గూగుల్ మ్యాప్ లో రాజమండ్రి బైక్ రెంటల్ అని సెర్చ్ చేయండి. బస్టాండ్ దగ్గర్లో వస్తాయి ఒక దాని మీద క్లిక్జ్ చేయండి అందులో కాంటాక్ట్ డీటైల్స్ వస్తాయి