సంక్రాతికచ్చిన సరదా అల్లుండ్లు||SANKRANTHIKACCHINA SARADA ALLUNDLU VILLAGE COMEDY SHORTFILM 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2022
  • సంక్రాతికచ్చిన సరదా అల్లుండ్లు||SANKRANTHIKACCHINA SARADA ALLUNDLU VILLAGE COMEDY SHORTFILM 2022
    #telugushortfilms #shortfilms
    #sankranthi2022 #SANKRANTHIKACCHINASARADAALLUNDLU
    #COMEDYSHORTFILM2022 #village #comedy #telugushortfilms #emotional #funny #family
    Camera:- Kishan Nunugonda
    Editing & Music : SVRAZAKSTUDIO
    Story,Dialogues & Screenply&producer Direction :-
    shiva sangem{7660875796}
    ‪@naalaghuchithram‬
  • ПриколыПриколы

Комментарии • 140

  • @bakerbaker337
    @bakerbaker337 2 года назад +2

    Super video

  • @ramagirisai8367
    @ramagirisai8367 2 года назад +2

    Video super👌👌👌👌👌

  • @rahulkumarg3688
    @rahulkumarg3688 2 года назад +2

    Super video very sentiment story

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 года назад +3

    తెలంగాణా మట్టి వాసనలతో
    నిర్మించిన సంక్రాంతి సరదాలు లఘు చిత్రం ఆకర్షణీయంగా ఉంది. ఇంటి అల్లుళ్ళ హడావిడి,బతుకు తెరువుకు మూలమైన వ్యవసాయము చేసే రైతన్నల దుస్థితి దర్శకుడు కళ్ళకు కట్టించాడు. లఘు చిత్రాల తయారీలో తల పండిన సంఘమ్ శివ కతనాన్ని సహజంగా చిత్రీకరించడంలో విజయపథంలో ఉన్నాడు. సన్నివేశాల రూపకల్పన, గ్రామీణ వాతావరణం లో చిత్రీకరించి, పాత్రలు, పాత్రధారులచే చక్కటి నటన రాబట్టి లో బడ్జెట్ లో లఘు చిత్రాన్ని తీయడంలో పరిణతి సాధించాడు. ఒకింత హాస్యం గిలిగింతలు పెట్టేలా ఉండే దుండే.హరిదాసును చూపించారు, ఎడ్ల ప0దాలు, గంగిరెద్దుల వాండ్లను చూపించితే నిడివి పెరిగేదేమో.సంగీతం ఆదరగొట్టింది. అత్తా మామల పాత్రల్లో జీవించారు. శృతిమించని సరసాలు సూపర్.
    చిత్ర యూనిట్ కు అభినందన.

  • @kuntakrishna773
    @kuntakrishna773 2 года назад +2

    Super 👌👌👌

  • @laxmanthati428
    @laxmanthati428 2 года назад +2

    Superb chalabagundhi 👌👌👌

  • @yogithareddy5106
    @yogithareddy5106 2 года назад +2

    Chala bagundi

  • @mekakumaraswamy8200
    @mekakumaraswamy8200 2 года назад +2

    Chala bagundhi bro

  • @sathyanarayanareddygurram4537
    @sathyanarayanareddygurram4537 2 года назад +3

    సూపర్ హిట్

  • @gaddamgoutham6725
    @gaddamgoutham6725 2 года назад +4

    Shivana sankranthi baga chupenchinav super

  • @munagalaraju8184
    @munagalaraju8184 2 года назад +2

    Super bro

  • @akhilaakhila1908
    @akhilaakhila1908 2 года назад +2

    Manchi emotion short film chesaru

  • @biyyalamallesh1519
    @biyyalamallesh1519 2 года назад +2

    Superrr famly 👌👌👌

  • @sravanipeddi3686
    @sravanipeddi3686 2 года назад +1

    Super 👌 nice 👍 happy sankranthi

  • @dameraaravindkumar9358
    @dameraaravindkumar9358 2 года назад +1

    Biddalu Allundlu and atta maama super

  • @ramkumarmadhyapaga2403
    @ramkumarmadhyapaga2403 2 года назад +2

    Super Super 👌👌👌

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 2 года назад +5

    Andariki Bogi Kanuma Sankranthi Panduga Shubhakankshalu 🙏🙏💐💐🙏🙏💐💐

  • @kotojusruthi1128
    @kotojusruthi1128 2 года назад +3

    Nice valli character bagundi😍😍

  • @akhilaakhila1908
    @akhilaakhila1908 2 года назад +2

    Super 😍😭

  • @aravindgajjela8991
    @aravindgajjela8991 2 года назад +5

    Super acting srivani akka 👌🏻👌🏻🥰

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 2 года назад +4

    Super acting all
    Radandi Ramesh anna acting adurs👍👌🖐🙏🙏💐💐🌹

  • @saidhulg5840
    @saidhulg5840 2 года назад +1

    Super super Super

  • @asptv8026
    @asptv8026 2 года назад +5

    శివన్న సుపర్
    సెంటిమెంట్ కామెడి hit

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 2 года назад +6

    Super and nice short film
    I like this short film
    🙏💐🖐👍👌🙏💐🖐👍👌🙏💐🖐👍👌🙏💐🖐👍👌

  • @nagireddyyellala3121
    @nagireddyyellala3121 2 года назад +2

    Super video bagundi👌👌👌👌👌

  • @dongalathirupathi8309
    @dongalathirupathi8309 2 года назад +3

    Advans happy sankranti

  • @neeltalks_2007
    @neeltalks_2007 2 года назад +2

    Supper

  • @bunulohar2219
    @bunulohar2219 2 года назад +1

    Super srivani

  • @mrganeshff6056
    @mrganeshff6056 2 года назад +2

    Super

  • @svccreations7308
    @svccreations7308 2 года назад +3

    Super 👌👌

  • @narsimhachary6594
    @narsimhachary6594 2 года назад +1

    Super rrrrrrrrrrr

  • @danduraju8270
    @danduraju8270 2 года назад +1

    👌👌👌

  • @shivakrishnacreations274
    @shivakrishnacreations274 2 года назад +3

    Anna I'm 1 st veiw

  • @arellisoundarya5990
    @arellisoundarya5990 2 года назад +1

    Super👌👌👌

  • @munnabainarsimlu1179
    @munnabainarsimlu1179 2 года назад +2

    super video Chala Chala bagundhi all the best team all members love you 👌👌👌👌👌

  • @maavillagepataas
    @maavillagepataas 2 года назад +3

    👌👌💐💐

  • @indrasenareddymuskula6170
    @indrasenareddymuskula6170 2 года назад +1

    Supar

  • @kumarkumaraswamy2088
    @kumarkumaraswamy2088 2 года назад +1

    Dhora pathra lekunte bagundu

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 2 года назад +1

    Super family

  • @sandhyapallepati1335
    @sandhyapallepati1335 2 года назад +2

    Challa challa bagudhi bro video super hit 👌👌👌👌..... Happy Sankrathi All

  • @melavanya3221
    @melavanya3221 2 года назад +3

    Panduganu maa andariki munde chupencharu saradaga undhi bagachesaru 👌🙏

  • @sravanirajesh9243
    @sravanirajesh9243 2 года назад +4

    Happy sankranthi anddariki🌄srivani super chesav ra 🥰 👍

  • @umadevisetti7881
    @umadevisetti7881 2 года назад +1

    Good dreem

  • @venumadhavkotte7833
    @venumadhavkotte7833 2 года назад +3

    Bagachesarau all the best
    Happy Pongal

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 2 года назад +3

    Jay Telangana jai jai Telangana jay sircilla rajanna sircilla district prame kanagaraj

  • @akulakotaiahyadav8854
    @akulakotaiahyadav8854 2 года назад +1

    Super camedy🙏

  • @klaxmikanth3841
    @klaxmikanth3841 2 года назад +3

    Emotional movements super💘💘💘 . Lachimi peddi bagunavane

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 2 года назад

    Super Sarada.sarada sankarnthi

  • @srilathasri7219
    @srilathasri7219 2 года назад +4

    చాలా బాగుంది 💐🙏

  • @gaddamraju6373
    @gaddamraju6373 2 года назад +1

    Superb Shivanna story

  • @nagarajuavaduta3097
    @nagarajuavaduta3097 2 года назад +1

    Good story

  • @ashwithagaddam2299
    @ashwithagaddam2299 2 года назад +1

    Neku inka manchi manchi ilanti shortfilms lo chance ravalani korukuntunna srivani ne acting superrrr

  • @KiranKumar-xn7cv
    @KiranKumar-xn7cv 6 месяцев назад

    చాలా బాగా వుంది ఈ సంక్రాంతి పండుగ వీడియో, thankyou to ఫ్యామిలీ

  • @dudekuldastagiri3581
    @dudekuldastagiri3581 2 года назад +2

    Super sir

  • @parashramulu4308
    @parashramulu4308 2 года назад +2

    సూపర్ 👌👌👌👌👌

  • @yendlurianusha3748
    @yendlurianusha3748 2 года назад +2

    Andhari ki Pongal subhakankshalu

  • @KiranKumar-xn7cv
    @KiranKumar-xn7cv 6 месяцев назад

    ఇలాంటి వీడియో ఈ సంక్రాంతి కి మళ్లీ ఒకటి చేయాలని కోరుతున్నాము

  • @myakalarakesh5802
    @myakalarakesh5802 2 года назад +2

    Super video Anna m
    Aku Kuda ekt family members unnaru anna

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 2 года назад +4

    Nice acting Razaaq bhai 💐🌹🙏🖐👌👍

  • @srinivasaraokothasrinivasa2943
    @srinivasaraokothasrinivasa2943 2 года назад +1

    Super abaaaaaa matalo chepalenu

  • @swethaneelanti398
    @swethaneelanti398 2 года назад

    Super allullu majaka

  • @yendlurianusha3748
    @yendlurianusha3748 2 года назад +2

    Super entry srivani akka chala bagundhi srivani akka chala Baga act chesavu god bless you ma Inka manchi manchi offers ravalani god ni korukuntanu

  • @ravidasari9204
    @ravidasari9204 2 года назад +5

    సంక్రాంతి శుభాకాంక్షలు

  • @ramakrishnavaidya6891
    @ramakrishnavaidya6891 2 года назад +4

    వీడియో చాలా బాగుంది అల్లుళ్ళు కూతుర్లు కొడుకులు అత్తమామ బావ బామ్మర్దులు అందరూ కలసి సంక్రాంతి పండుగ సరదాగా జరుపుకోవాలని కోరుకుంటనాము🥰👍👌

  • @deepthiammulu6680
    @deepthiammulu6680 2 года назад +1

    Super ra srivani

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 2 года назад +3

    Nice 👍👍👍👍

  • @pullurisrinivas7239
    @pullurisrinivas7239 2 года назад +1

    Chaala bagundi families ante elaage undali chala happy ga undhi mee andhariki sankranti shubakankshalu

  • @sitaramjt8005
    @sitaramjt8005 5 месяцев назад

    Super emottional skit

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 2 года назад +2

    Super superanna eco arrogant 30 bagundu. Me. Andhareki. Nameste. Super superanna your. Enkaa1hr. Tester. Bagundu. Meny meny. Thanks 👍 ok ❤️

  • @jellaarunkumar7356
    @jellaarunkumar7356 2 года назад

    Super my bro👍

  • @manishamanu4387
    @manishamanu4387 2 года назад +1

    Super nice video vani👌🏻👌🏻👌🏻👌🏻💐💐🥰

  • @gaddamanilkumar9915
    @gaddamanilkumar9915 2 года назад +2

    Supar anna...👌👌👌 Happy sankranthi

  • @swethaaravinddamera2927
    @swethaaravinddamera2927 2 года назад

    Super atta mama allundlu

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 2 года назад

    Action super very good

  • @ammuluk2402
    @ammuluk2402 2 года назад +1

    Same to u team

  • @gnmurthymurthy4960
    @gnmurthymurthy4960 Год назад

    Va super👍 nice beautiful family your all

  • @santoshkumar-wz6ul
    @santoshkumar-wz6ul Год назад

    Ede family annte ele unndale kaka n alludu anndaru me laga unndale anna aatha garene prati alludu aatha gare ne adukovale n super super superb

  • @SathvikT-fm4nq
    @SathvikT-fm4nq Год назад

  • @IsmartAaradhyavlogs
    @IsmartAaradhyavlogs 2 года назад

    👌👌👌👌👌👌👌

  • @meruguparsharamulu6117
    @meruguparsharamulu6117 Год назад

    Very Nice

  • @shivaprasad0055
    @shivaprasad0055 2 года назад +6

    కథ చాలా బాగుంది అందరూ చాలా బాగా చేశారు ప్రతి కుటుంబం ఇలాగే ప్రతి పండగ రంగులమయం కావాలా కోరుకుందాం మీ శివ 👌👌👌❤🙏

  • @praveenpediredla3504
    @praveenpediredla3504 2 года назад

    Really good

  • @anushapogulapogula9025
    @anushapogulapogula9025 2 года назад

    Really Really Awesome Guys 👌💐

  • @gujjularambabu3680
    @gujjularambabu3680 2 года назад

    basu na daggara manchi katha undi

  • @konkatiraju4235
    @konkatiraju4235 2 года назад +6

    Chalabagindi bro, kanakayya bapu, amma peru naku telidu aa amma eppudu naturalga chestadi, inka maa razzaq bhai gurinchi cheppanakkarledu eppati lage super 👌 and all charectors super.

  • @srivanigaddam7132
    @srivanigaddam7132 2 года назад +4

    Super 👌 And Tq Shiva Gaaru for this Opportunity Tq

  • @kolluriprasad7636
    @kolluriprasad7636 2 года назад +2

    Super rajak brp

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 2 года назад +2

    మీ మా కుటుంబం సభ్యులకు మకర సంక్రాంతి 🔥🔥 పండుగ శుభాకాంక్షలు 🙏🙏సంక్రాంతికచ్చిన సరదా అల్లుళ్ళ ఈ సినిమా📽️📽️ చాలా ప్రతి పండుగ కు ప్రతి ఇంట్లో ఒక మంచి ఆనందం ఉంటుంది.ఎందుకంటే ఎప్పుడు మనం పని చేస్తూ ఎక్కడో సిటీ లో వేరే ఉరులో ఉంటూము.కానీ భగవంతుడు ఒక అందరం కలవని కొత్త బట్టలు ఉన్న వాళ్లకు ఎప్పుడు పండుగ ఉంటుంది.కానీ ఇది మధ్య తరగతి కుటుంబం లో ఎప్పుడు పని చేస్తూ కుటుంబం ని గడుపుతారు.కని పండుగా రోజుఎక్కడో ఉండీ మన ఇంటికి వచ్చి అందరం కలిసి మంచి కొక పని పండుగ ను చేస్తూ అందంతో పాలు పంచుకుంటూ ఉంటే ఎంతో దూరం ఉన్న ప్రేమలు దగ్గర అయి మనం సంతోషంగా ఉంటాం.ఇంతే ముచ్చట మీ సినిమా ధర చూపించారూ కథ నిర్మాత దర్శకత్వం చేసిన శివ సంగెం 🤵అన్న మాటలు నాగుల శ్రీనివాస్ 🤵అన్న పరివేక్షన కనపర్తి శ్రీనివాస్ 🤵అన్న కెమెరా కిషన్ 🤵 నునుగొండ అన్న నటించిన కనకరెడ్డి అన్న🤵 ఉదయ్ కుమార్🤵 అన్న గణేష్ 🤵అన్న శివ🤵 అన్న రోషిని రజాక్ 🤵అన్న సాయి పూసల🤵 అన్న రమేష్🤵 తమ్ముడు సడయ్య🤵 వైద్య కుమార్🤵 లక్ష్మీ 🤱అక్క సీతామహాలక్ష్మీ🤱 అక్క సిరిచందన🤱 అక్క రజిని 🤱అక్క శ్రీవాని🤱 కళాకారుల కు ధన్యవాదాలు🙏🙏 మీ బింగి.గంగారాజు🤵 నిర్మల్ జిల్లా గాల్ఫ్ నుంచి

  • @yrlchowdary2523
    @yrlchowdary2523 2 года назад +4

    శివ కి అభినందనలు షార్ట్ ఫిల్మ్ తీసేవాడు
    చూసేవాడికి లోకువ శీలంశ్రీను బాగనే చేశారు
    ఇంకా చేయాలి గేటు దగ్గర స్టప్పులు వేయకుండా నడుచు కుంటు వచ్చారు
    హరిదాసు అరిలో నరాయణ అనేది ఏప్పుడు
    నోటి నుండి పాటగా వస్తూనే వుండాలి
    సాయి తో బర్రెల దగ్గర పెడ తీసేసీను
    వుంటే మంచిగా వుండేది శివ చుట్ట కాల్చే
    సీను ఎక్కువ చూపించాలసింది చుట్ట చేతిలో
    వుండగా పోను రింగు అవుది పోను చేతిలో
    వుంగా చుట్ట చేతిలో వుండదు రాత్రి పూట
    సీన్లు బాగాలేదు ప్రతి ఫిల్మ్ లో ఇవే సీన్లు
    4సార్లుచూసినాఅభిప్రాయంతెలియచేశాను
    చీకటి పడిన తరువాత భోజనాలు
    చీకటి పడుతున్న సమయంలో
    ఆట పాటలు ఒక ప్రేక్షకుడిగా
    నాఅభిప్రాయం
    ఇట్లు
    నీ అభిమాని

  • @mr_nani_ns_lover3929
    @mr_nani_ns_lover3929 2 года назад

    Hii andariki i am sumitha suparga vundi

  • @dmmboy1717
    @dmmboy1717 2 года назад

    Kuthurlu super allullu musali vallani petrinaru koncham better valla ni pettalsindhi

  • @mahendersheelam5199
    @mahendersheelam5199 2 года назад +2

    మూవీ చాలా బాగుంది నాకు షార్ట్ ఫిలిం చూసినట్టు లేదు, సంక్రాతి పండుగ రోజు థియేటర్లో మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది శివ గారు స్టోరీ చాలా బాగా రాసారు &చాలా బాగా తీసాడు రజాక్ గారు ఎడిటింగ్ చాలా బాగా చేశారు, ఉదయ్ గారు, సీతమాలక్ష్మి గారు, శివ గారు, రజిని గారు, చాలా బాగా చేసారు, రజాక్ గారు, రమేష్, సాయి సదయ్య ఇలా అందరు చాలా కష్టపడి బాగా చేశారు, నాకు సంక్రాతి పండుగ రోజు విందు భోజనం చేసిన ఫీలింగ్ కలిగింది

  • @vydyasaiamulya6178
    @vydyasaiamulya6178 2 года назад +5

    Good family entertaining short film🥳... Congratulations Shiva Uncle for this success🤝... Wishing uh all the best for ur upcoming shortfilms👍.

  • @punnipadam9668
    @punnipadam9668 2 года назад +4

    అంత మందిని పెట్టి స్టోరీ లో దమ్ము లేదు అనవసరమైన centment పెట్టిర్రు ఎవరికి కరెక్ట్ డైలాగులు లేవ్వు... 🤦‍♂️

  • @GundetiGangadhar-pv2zf
    @GundetiGangadhar-pv2zf Год назад

    Mm

  • @jangamgovinda4387
    @jangamgovinda4387 Год назад

    Supersuperilovesketsupwr♥️♥️♥️♥️♥️😁😁😁😁

  • @mahendersheelam5199
    @mahendersheelam5199 2 года назад +4

    హరిదాసు గెటౌప్ లో శీలం శ్రీనివాస్, అన్నగారు గారు 👌చాలా బాగా చేశారు

  • @korukondasrinu3655
    @korukondasrinu3655 2 года назад +1

    Hi

  • @kishanganapathi8981
    @kishanganapathi8981 Год назад

    Balgam

  • @biyyalamallesh1519
    @biyyalamallesh1519 2 года назад +2

    Miru chese comedyla chinna pillala acting kavalante ma papa undi mmsg reply pettandi🙏🙏🙏