ఇండియా లో మొట్ట మొదటి కుక్కర్ || రుక్మిణి కుక్కర్ || Rukhmini coocker

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 243

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 3 месяца назад +15

    గంగాధర్ గారు దీనిని బట్టి మనకు అర్థము అయ్యేదేమంటే మన భారతీయిలు 100 సంవత్సరాలకు ముందే వెరీ అడ్వాన్సడ్ గా ఉన్నారు కదా సర్ థాంక్యూ సర్

  • @a.ravindranath.
    @a.ravindranath. 10 месяцев назад +121

    👌 బ్రో గడిచిపోయిన కాలంలో కూడా ఇలాంటి పాత్రలున్నాయా అని ఇప్పటి తరం వారికి పరిచయం చేసి చూపించి మంచిపని చేశారు.

    • @nmv777
      @nmv777 10 месяцев назад +6

      Good information brother

    • @grantiques
      @grantiques  10 месяцев назад +1

      Tq 🎉sir

    • @srikantharjun6432
      @srikantharjun6432 9 месяцев назад

      ​@@grantiquessir me collections ni direct ga visit chesi chudavacha...

    • @janishashaik1059
      @janishashaik1059 7 месяцев назад +3

      Mee camera angles chala poor nenu chala videos lo chusa koddiga daggara nunchi and top angles kuda chupinchandi​@@grantiques

    • @grantiques
      @grantiques  7 месяцев назад +1

      @@janishashaik1059 ok sure tq sir

  • @murthyk6944
    @murthyk6944 9 месяцев назад +24

    ఇప్పుడు ఇత్తడి కుక్కర్ ఆరోగ్యమునకు మంచిది అని ఎంత ట్రై చేసిన దొరకలేదు. అప్పట్లో ఉంది అంటే ఎంతో ఆశ్చర్యముగా ఉంది.

  • @sajidabujji4624
    @sajidabujji4624 7 месяцев назад +13

    చాలా ఆశ్చర్యకరమైన విషయం,,మన పూర్వీకులు చాలా తెలివైనవారు,,,లోకం లో అందరికి ఆదర్శంగా వుంటున్నారు

  • @RangasriGundabathuls
    @RangasriGundabathuls 17 дней назад +1

    అద్భుతం సోదరా ఇవ్వనీ మాకు ఉన్నట్టే తెలీదు మన పూర్వికుల ఘనత ను. తెలియ జేస్తున్నందుకు ధన్యవాదములు

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 10 месяцев назад +49

    చాలా బావుంది ఎప్పుడూ చూడలేదు అన్ని వస్తువులు బావున్నాయి ఇదీ మన భారతీయుల ప్రతిభ

  • @3529sp
    @3529sp 7 месяцев назад +27

    మా ఇంట్లో ఉంది.118 సంవత్సరాలక్రితం మా నానమ్మ కు తన కొత్త కాపురానికి కావలసిన పలు సామాన్లతో పాటు దీన్ని కూడా ఆమె పుట్టింటి వారు ఇచ్చినట్లు చెపుతారు.ఆమె గుర్తుగా మేము అపురూపంగా చూసుకుంటాము.

  • @seethammamaringanti2616
    @seethammamaringanti2616 10 месяцев назад +31

    మా ఇంటిలో ఉండేది. మా నాన్నగారు క్యాంప్ కి వెళ్ళినప్పుడు వాడేవారు మంచి కుక్కర్ నీ జ్ఞాపకం చేసినందుకు అభినందనలు

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 8 месяцев назад +8

    చాలా బాగుందండి, అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉండేది వావ్ గ్రేట్

  • @hanumantharaokopalle8063
    @hanumantharaokopalle8063 10 месяцев назад +24

    అద్భుతం.ఆధునిక విజ్ఞాన శాస్త్రం వంద సంవత్సరాల క్రితమే భారత దేశం లో కూడా అడుగు పెట్టిందనడానికి ప్రబలమైన ఉదాహరణ.మంచిని ఆదరించడంలో భారతీయులు కొత్త - పాత విచక్షణ చూపించరు.తమ్ముడూ ! మీరు అభినందనీయులు.

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 7 месяцев назад +6

    మిమ్మల్ని ప్రేత్యే కంగా అభినందిస్తున్నాను. మీప్రయత్నం భావితరాలవారికి ఎంతో స్ఫూర్తి దాయకం
    ముళ్ళపూడి కోటేశ్వరరావు క్యాంపు అట్లాంట usa

  • @VenkataSubhashini-r1m
    @VenkataSubhashini-r1m Месяц назад +4

    సర్ పురాతన కాలం చూపించడమే కాదు మీరు బండి మరియు చూపిస్తున్నారు ఎక్స్లెంట్ సార్ మీకు వేలవేల కోట్ల కృతజ్ఞతలు ఎందుకంటే ఎలాంటి పురాతన కాలం వస్తువులు ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కడా దొరకవు ఎందుకంటే నామరూపాలు లేకుండా అలాంటివన్నీ మీరు ఇప్పుడు చూపిస్తున్నారు

  • @VenkataSubhashini-r1m
    @VenkataSubhashini-r1m Месяц назад +10

    దటీజ్ పురాతన హిందూ సాంప్రదాయం

  • @VenkataSubhashini-r1m
    @VenkataSubhashini-r1m Месяц назад +6

    కుక్కర్ లో ఇప్పుడు వచ్చినయ్ అని విర్రవీగు పురాతన కాలంలోనే ఎక్స్లెంట్ కుక్కర్ ఈ కుక్కర్ లో అన్నం చల్లారదు❤❤❤ ఇత్తడి బొగ్గులు పోయి నేను చూసా మా నాయనమ్మ గారి ఇంట్లో ఉండేది

  • @Swathytelugustudy
    @Swathytelugustudy 9 месяцев назад +10

    దీనిని ప్రయాణాలు చేసేటపుడు వాడే వారు... అందుకు అనుకూలంగా గా అన్ని రకాల ప్లేట్స్ అందులో ఒక సెట్ లాగా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. తర్వాతి తరాల వారికి తెలియజేయాలి

  • @pavithradevi9012
    @pavithradevi9012 9 месяцев назад +3

    Tq sir for introducing our Indians knowledge in olden days.

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 10 месяцев назад +11

    Chaala baagundi. నిజం చెప్పాలంటే mana పూర్వీకులు ఛాలా అందంగా,. ఆరోగ్యంగా, santoshanga, కళాgaa, యేలాంటి tentions lekunda, పెద్ద kutumbaaluga., సహాయ సహకారలతో, ఛాలా ఛాలా ఛాలా అద్బుతంగా jeevitaanni jeevinchaaru అన్నది. ....., ఇలాంటి వస్తువులు vaaru manki వదిలిన గురుతులు, maa ఇంట్లో nenu anni వస్తువులను chusanu, kaani అవసరినికి kuda maaku ఉపయోగ పడ్డాai. పెద్ద దిక్కుల adukunnai.
    Ippudu hustunte yenta sanpadanu vadulukunnamo ippudu ardam అవుతోంది.
    ఛాలా santoshanga ఉంది

  • @economicsmurali6557
    @economicsmurali6557 10 месяцев назад +7

    చాలా అద్భుతం sir, అలనాటి వస్తువులను మాకు పరిచయం చేస్తున్నారు.thanq

  • @nwesgk
    @nwesgk 9 месяцев назад +4

    You are right sir..
    Indian Patent design act 1911..

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 10 месяцев назад +10

    అప్పట్లో ఇటువంటివి ఉన్నాయి అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.ఇటువంటి వాటిని పరిచయం చేస్తున్నందుకు అభినందనలు

  • @alurivenkatranganath643
    @alurivenkatranganath643 4 месяца назад +3

    Super అన్నయ్య ఇలాంటి వస్తువు ఉందని నాకు తెలియదు మొదటి సారి చూస్తునాను thank u so much అన్నగారు

  • @moolegopalreddy8095
    @moolegopalreddy8095 8 месяцев назад +4

    Nice sir old memories chupistunnaru 🙏🙏🙏 naaku chala istam old memories

  • @sivalenkachandrasekhar1750
    @sivalenkachandrasekhar1750 3 месяца назад +2

    Super andi ee Taranaki mariyu ee items asalu choodanivariki mee prayatnam Adurs. We like it

  • @arunakumari1831
    @arunakumari1831 8 месяцев назад +2

    Mee alochanu ku hatsoff sir.alanati vasthuvulu choopisthunnaru.mee valla avi memu choosthunnamu.mee voice chala baguntundhi sir.thank you sir.

  • @RaviKumar-ii9gq
    @RaviKumar-ii9gq 9 месяцев назад +6

    ఆదునిక సాలార్ జంగ్ లా ఉన్నారు, మీ సేకరణ అధ్బుతం. చాలా బాగున్నాయి మీ వస్తువులన్నీ

  • @vijayalakshmi8554
    @vijayalakshmi8554 7 месяцев назад +4

    Great anna meeru cooker inka great.👌👌🙏🙏

  • @sridevithayi6544
    @sridevithayi6544 10 месяцев назад +16

    మా అత్తగారు దీనిలోని అన్నం వండేవారు ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది

  • @padmavathijatavallabhula1460
    @padmavathijatavallabhula1460 10 месяцев назад +26

    మా‌‌ అమ్మా నాన్నల‌చిన్నప్పుడు, పెళ్ళైన తర్వాత కూడా రుక్మిణీ కుక్కర్ వాడేవారు.

  • @sambasivarao5482
    @sambasivarao5482 10 месяцев назад +10

    గంగాధర్ గారికి అభినందనలు ❤

  • @bkveni6248
    @bkveni6248 9 месяцев назад +2

    I AM 70Y RUNNING .
    MAA.CHINNATHANAMLO
    MAA.AMAMMAGARU CHEBHUTHUNTEE.VINNANU EE OLDENDAYS COOKER GURCHI THAMBHI
    BUT MEEMU NAMMEE.VALLAM KAADHU
    AA AKAALAM LO EE SOWKARYALU EAKKADA VUNTAAYEE ANI ANUKUNERVARAM
    BUT NOW I'M SEEING WITH FULL HAPPYNESS
    I REMEMBER MY AMMAMMAA WORDS
    SHE BELONGS CHENNAI "TAMBARAM"
    THANQ THAMBHI

  • @HanumantharaosarmaR
    @HanumantharaosarmaR 28 дней назад +1

    మేం వినడమే గాని చూడలేదు మంచి విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదములు.

  • @kavitakattula4909
    @kavitakattula4909 10 месяцев назад +3

    Frist time chusanu super

  • @venkateswararao416
    @venkateswararao416 28 дней назад +1

    Thank for your efforts, i saw all these items in my childhood. My grand father used to eat the food in the same vessel.

  • @Savarkar819
    @Savarkar819 28 дней назад +1

    మా కుటుంబంలో ఒక బంగారపు ఆంజనేయస్వామి ముద్ర (లాకెట్) ఉన్నది. మా నాయనమ్మ తల్లి దగ్గరనుంచి మా కుటుంబంలోకి వచ్చిందట. నాకే ఇప్పుడు డెబ్భైయ్యేళ్ళు. కనీసం 150 సంవత్సరాలనాటిది. ఇప్పుడు వాడటం లేదు. దాచి ఉంచుకొన్నాము.

  • @lakshmich4058
    @lakshmich4058 10 месяцев назад +10

    చాలా బాగుంది

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 10 месяцев назад +2

    Super ga vanadi akulu garu maaku teliyani information pass chesinaduku thanks so much 🙏

  • @cutelifestyle8490
    @cutelifestyle8490 Месяц назад +1

    మా అమ్మమ్మ తాతయ్య గారు గడిచిన మే నెలవరకు కూడా ఇ కంచు గిన్నెలోనే అన్నం తిన్నారు అతనికి ఎలాంటి అనారోగ్యము లేని మనిషి చక్కగా పొలం లోకి వెళ్లి అన్ని పనులు చేసుకుని పొలం లోనే పాకలో మంచం ఉంటే ఆ మంచం మీద పడుకుని ఆ నిద్రలోనే తుది శ్వాస విడిచారు అంత గొప్ప చావుని కోరుకున్నారు ఆ పెద్దాయన 🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn 10 месяцев назад +6

    🇮🇳🛕 జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩

  • @krajeswari850
    @krajeswari850 9 месяцев назад +3

    చాల ఆశ్చర్యంగా ఉంది 😮 thankyou anna for this video lovely

  • @Anishpuranam
    @Anishpuranam 2 месяца назад +1

    అద్భుతం. మాటల్లేవ్. ధన్యవాదాలు

  • @padmaphaniharam9893
    @padmaphaniharam9893 9 месяцев назад +2

    Thank u for introducing the oldest cooker for new generation.

  • @sandhyarani8007
    @sandhyarani8007 3 месяца назад +1

    మహా అద్భుతం

  • @pradeep-l5e5n
    @pradeep-l5e5n 9 месяцев назад +1

    Ippatiki idi super design
    Just oka gasket realise system pedite wonderful ga untadi😊

  • @allrounderar833
    @allrounderar833 10 месяцев назад +8

    Rare video and so nice...👍🏻👍🏻👍🏻

  • @nunechinnivenkatanagalaksh9739
    @nunechinnivenkatanagalaksh9739 10 месяцев назад +6

    Hai sir old is gold boggula poyyi annarumeeru kumpati ani koda antaru naa chinnappudu andari daggara unnavi pappu vandina chala ruchiga untadi

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 Месяц назад

    Super sir meeru Ee pathakalam nati vasthuvulu chustha unte Yentho anandanga unnadhi

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 10 месяцев назад +13

    Excellent collection

  • @anilkota8932
    @anilkota8932 9 месяцев назад +2

    EXCELLENT VIDEO

  • @venkataramanagulla5416
    @venkataramanagulla5416 10 месяцев назад +4

    మీరు ఒక అద్భుతం సర్ 👌

  • @klavanyavarma
    @klavanyavarma 7 месяцев назад +2

    Very nice to see antique collection.. can u pls share where they ll be available

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 10 месяцев назад +3

    Great collectionxs . Rare interests ,,appreciable .

  • @venkatsureshbatchu1199
    @venkatsureshbatchu1199 9 месяцев назад +2

    Thanks brother
    You have made me remember my grand parents house

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 9 месяцев назад +1

    Good sir mana vignanam maname dhuram chesukune Western culture lo munegepothunnam sir

  • @narenmurty
    @narenmurty Месяц назад

    చాలా బాగుంది సార్🎉

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 месяца назад

    Hats off to you, sir. Thankyou very much for showing centenary vessels. I'm enjoying and admiring your hobby 🎉

  • @ramasatya3137
    @ramasatya3137 10 месяцев назад +3

    Nice sir manchi anticpise chuppi charu

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 3 месяца назад

    Great ఇన్ఫర్మేషన్ ❤

  • @ranik9699
    @ranik9699 7 месяцев назад

    Very interesting cooker sir….boggula kumpati maa chinnappudu choosanu….Amma boggula kumpati use chesedi

  • @jahirbasha88
    @jahirbasha88 3 месяца назад +2

    super

  • @alaharinprasadarao1985
    @alaharinprasadarao1985 3 месяца назад

    Amazing.. excellent

  • @anjangoudmadari7946
    @anjangoudmadari7946 10 месяцев назад +2

    super bro chala ardu ina itam chupinchav

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 9 месяцев назад +1

    Yes it is very safe cooker and healthy too

  • @sujatabml7399
    @sujatabml7399 10 месяцев назад +1

    Chala bavundi ma intlo kuda aa kslam Nati ittadi ginnelunnai gani ee cooker ledu ippudu forikite entabavuntundo

  • @bhaskarnarasimhamgantasala149
    @bhaskarnarasimhamgantasala149 10 месяцев назад +1

    This also in my house in my childhood. We used upto 1976.
    After that it's damaged and missed from my house.

  • @MunnerShaik-v2e
    @MunnerShaik-v2e 21 день назад +1

    chalachala fanstastick anndi chala great sir wonderful anndi sir please mee phone telupandi please sir,Thanku.

  • @kollaanjaneyaprasadis5677
    @kollaanjaneyaprasadis5677 10 месяцев назад +5

    Great collection

  • @annapoornammamadiraju1602
    @annapoornammamadiraju1602 10 месяцев назад +3

    Excellent cooker sir

  • @shivaprasadshivaprasad6378
    @shivaprasadshivaprasad6378 10 месяцев назад +3

    Thanks a lot for showing this type of cooker.

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 10 месяцев назад +2

    Aviri antha pokunda yentha Baga vandevaru. Nijamga old is gold

  • @jyothikannan3046
    @jyothikannan3046 9 месяцев назад

    Chala bagundandi👌superb

  • @meenakshinaidu1913
    @meenakshinaidu1913 10 месяцев назад

    Nice collection mastaru

  • @krishnapriya-xk5fu
    @krishnapriya-xk5fu 10 месяцев назад +1

    Thank you very much to show this, can i get one cooker and bhogu stove pls??

  • @jaibharat8022
    @jaibharat8022 8 месяцев назад +1

    Great sir

  • @RobbiNarasayyamma
    @RobbiNarasayyamma 9 месяцев назад

    Chala బాగున్నాయి బాబు

  • @bvlakshmi1040
    @bvlakshmi1040 10 месяцев назад +2

    మా ఇంట్లో కూడా రుక్మిణి కుక్కర్ ఉంది

  • @RobbiNarasayyamma
    @RobbiNarasayyamma 9 месяцев назад

    బాగుంది బాబు కలెక్షన్

  • @muralidharholla7699
    @muralidharholla7699 9 месяцев назад +1

    Nice .

  • @RR-ram
    @RR-ram Месяц назад

    Super 👌

  • @rjstudios-rj3rl
    @rjstudios-rj3rl 7 месяцев назад +1

    Rare antique

  • @jayasreeyvm9833
    @jayasreeyvm9833 10 месяцев назад +1

    Maa ammagari intlo undedi. Ippatiki andulo ginnelubunnayi. Kaani lopaliginnelu steelvi.

  • @lordsrisaivideos8065
    @lordsrisaivideos8065 10 месяцев назад +2

    Nice video

  • @sunilsviews3496
    @sunilsviews3496 7 месяцев назад

    Denini cooker ane kanna steamer ante baguntadhemo

  • @madanmohan5910
    @madanmohan5910 9 месяцев назад

    Nice valuable information. Greatness of our ancestors. Is is it available now. If so place, cost pl 👍🏻👏🏻👏🏻🙏🏻

  • @sambasivarao98
    @sambasivarao98 10 месяцев назад +1

    We are great .our old people has used wonder full technology.But one doubt sir,ours are combined families in that olden days.why these small cookers used.cooking on bog Gul’s kumpati is a wonderfull and best tasty food.

  • @umaranimallampalli2491
    @umaranimallampalli2491 10 месяцев назад +12

    ఈ కుక్కర్ ఎక్కడైనా కొనడానికి దొరుకుతుందా?

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 7 месяцев назад +1

    Hatss off you sir

  • @sree16srees72
    @sree16srees72 10 месяцев назад +6

    Yi collection yekkada dorukuthundhi sir

  • @kaladar5377
    @kaladar5377 10 месяцев назад +10

    అప్పటి రుక్మిణి కుక్కర్ ఇప్పటి ప్రెసర్ కుక్కర్ కి మోడల్ .... ఇప్పటి కుక్కర్ ప్రెసర్ అంతా పోయినాక మాత్రమే మూత తీస్తాం.. ప్రెషర్ తోనే మూత తీస్తే గనక మొహం పగులుద్ది ....
    1 : 25 లో మీరు పాత్ర నుంచి బయటకి తీసిన ఇంకో పాత్ర దానికంటే పెద్దగా కనిపించింది .... అదెలా ? అంటే కెమెరా లెన్స్ కారణంగా అలా కనిపించిందా ...

    • @UmaDevi-f8v
      @UmaDevi-f8v 10 месяцев назад +1

      Namaste,Pata Kalam teepi gurutulu
      Wow very nice.

    • @MokshaVaishnav
      @MokshaVaishnav 3 месяца назад

      నాకు కూడా అదే సందేహం...

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 10 месяцев назад +2

    Excellent bro

  • @bondadajohnvictor7254
    @bondadajohnvictor7254 10 месяцев назад +2

    Sir you are super

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 10 месяцев назад +3

    చాలా బాగుంది ఇది ఇప్పుడే చూస్తున్న...నా చిన్న తనంలో చూసి ఉంటానేమో కానీ గుర్తు లేదు

  • @buddhaSeshu-pm1lv
    @buddhaSeshu-pm1lv 10 месяцев назад +3

    Great

  • @nagalakshmi214
    @nagalakshmi214 10 месяцев назад

    Chalabagundhi andi

  • @babaji6484
    @babaji6484 9 месяцев назад

    ఇది మా ఇంట్లో కూడా ఉండేది..😊

  • @asvprasad7641
    @asvprasad7641 10 месяцев назад

    gochi tapa kotu katukovatam teliyadu ane sanasi vedavalaku chupinchandi

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 10 месяцев назад

    mi vedios lo content&concept good
    na circle lo chalamandiki share chesa
    🎉🎉🎉🎉🎉
    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @Creative-e6e
    @Creative-e6e 22 дня назад

    మిగతా లాంగ్వేజ్ లో చెయ్యండి... మంచి గా ఉంటుంది

  • @rukminikothamasu2866
    @rukminikothamasu2866 4 месяца назад

    Super sir nice and my name is rukmini

  • @rajasreetadikonda3541
    @rajasreetadikonda3541 10 месяцев назад +3

    nice 🎉🎉sir

  • @PrabhavatiMalladi
    @PrabhavatiMalladi 3 месяца назад

    Ajjaram ane gramam west godavari lo undi akkada antique samanulu ammutaaru anu kutunnanu okasari ,u, tube lo chusinaanu try cheyyandi.