మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || sadanna comedy ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 сен 2024
  • RUclips CHANNEL : Sadanna Comedy
    ACTORS : RS Nanda , Satyam , Parameshwar
    #sadannacomedy
    #rsnanda
    #radandisadaiah
    #telugucomedy
    #telanganacomedy
    #teluguprapancham
    My Instagram Account link : / sadanna_comedy
    MyTwitter Account link : / sadannacomedy
    మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || Sadanna Comedy || #sadannacomedy
    మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || Sadanna Comedy || #sadannacomedy
    మా ఇంటికి పోకు || MAA INTIKI POKU COMEDY SHORT FILM BY RS NANDA || Sadanna Comedy || #sadannacomedy
    #rsnandacomedy #sadanna #SadannaComedy #sadanna
    #sadannacomedyvideos #rsnandacomedy #rsnandalatest
    #rsnanda

Комментарии • 566

  • @dskdara6035
    @dskdara6035 3 года назад +190

    సదన్న తెలుగు రాష్ట్రాల సూపర్ స్టార్,, 👌
    మీరు సదన్న అభిమాని అయితే ఒక లైక్ 👍👍👍

  • @nsrinu3681
    @nsrinu3681 3 года назад +26

    సదన్న సూపర్ అన్న మీ వీడియోస్,, నాకు మనసు బాగోలేనప్పుడల్లా మీ వీడియోస్ చూస్తాను,మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి . మీరు నా ఫెవారేట్ హీరో .ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని మా లాంటి వాళ్లకు ఇలాంటి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను, సూపర్ అన్న గారు.

  • @manmohanrangineni5770
    @manmohanrangineni5770 5 лет назад +49

    ఎంత సహజంగా ఉందో... మాటల్లో మాండలికాలు బావున్నాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు మదిలో తొలుస్తున్నాయి. అభినందనీయం... 🌹🙏🏼🌹

  • @dgr3932
    @dgr3932 3 года назад +27

    సదన్నా జర వీడియోలు జల్దిజల్ది తీయే....
    ఎందరి వీడియోలు వచ్చినా నీకుసాటిలేవన్న 👌👌👌👌👌
    Backgroud music ki ❤

  • @nsrinu3681
    @nsrinu3681 3 года назад +39

    మీ బాషా యాస ,మీ బాడీ ఎక్సఫ్రెషన్ చాలా బాగుంటది అన్న, మీ వీడియోస్ చూస్తే నా మనస్సు ఉల్లాసంగా ఉచ్ఛహంగా ఉంటది అన్న, థాంక్యూ అన్న గారు,జై సదన్న

  • @mohamedshakeel6972
    @mohamedshakeel6972 4 года назад +7

    ఈ లాంటి వీడియోలు చూసి నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మా ఊరిలో మేము గడిపిన చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి మేము మా ఊరి నుండి హైరాబాద్ కు బ్రతుకు తెరువు కోసం వచ్చాము కని ఉరు ఊరు అయితది అని మీరు చాలా క్లియర్ గా చూపిస్తున్నారు సదన్న మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది మీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు

  • @boyakarthik4923
    @boyakarthik4923 3 года назад +15

    Telangana navvula raraaju ma sadanna🙏🙏

  • @ramgirinaveen513
    @ramgirinaveen513 2 года назад +9

    సూపర్ ఈ వీడియో చూస్తే మా ఊరు గుర్తుకు వచ్చింది

  • @kethepallyyadaiah9558
    @kethepallyyadaiah9558 5 лет назад +317

    ఒక వీడియో చేయడానికి ఎంత కష్టమో అది చేసే వాళ్లకి మాత్రమే తేలుస్తాది.చూసేవలకు ఎంతెలుస్తాది,ఈ వీడియో చాలా బాగుంది.ఈ లాంటి వీడియోలు ఇంకా చేయన్న.

    • @vadlabaswaraj8578
      @vadlabaswaraj8578 4 года назад +10

      just vedio cheyadaniki anni kastalu unnayanukunte nijamaina raithuki ela untundho alochinchu raithu mundhu e vedio entha cheema kaalantha

    • @bobbilinag905
      @bobbilinag905 4 года назад +1

      @@vadlabaswaraj8578 ilanti videos naturalga chesi janaalaku kallaku kattinatluga chupinchadam..intha natural ga video chesi manaku present cheyadam venuka vallu padda kastaanni kuda manam ardam chesukovaali brother....enthamandi manaku annam pette raithannala kastalu sukaalu gurinchi alochisthunnaru..ilanti natural videos manam encourage cheyyali brother

    • @rayachotisubbaiah7792
      @rayachotisubbaiah7792 4 года назад

      H

    • @sridharreddy9514
      @sridharreddy9514 4 года назад

      Anna nv super

    • @sandasatyanarayana37
      @sandasatyanarayana37 4 года назад +1

      @@bobbilinag905 u

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 4 года назад +46

    పల్లె జీవితాలు సహజంగా ఉన్నది అందరూ బాగా జీవించారు

    • @koteshtgff1127
      @koteshtgff1127 3 года назад

      ❤️🙏❤️🙏🙏🙏👍👍🙏👍 Shupar Bavagaru good to go with a beat of a beat the alarm system of claim

    • @gopalkothi2245
      @gopalkothi2245 3 года назад

      @@koteshtgff1127 ĺ

    • @gopalkothi2245
      @gopalkothi2245 3 года назад

      @@koteshtgff1127 pp

    • @VEDA_971
      @VEDA_971 3 года назад

      hi bro

  • @vadlaravi5567
    @vadlaravi5567 2 года назад +8

    తాళ్ల కళ్ళు తాగుడు వీడియో చాలా బాగా చేస్తారు ఇలాంటి వీడియోలు ఇంకా మరికొన్ని చేయాలని కోరుకుంటున్నాను

  • @shruthi4292
    @shruthi4292 4 года назад +7

    Chala bagundhi RS Nanda garu nice👌👌👌

  • @ప్రవీణ్కుమార్-చ1ఘ

    స్టార్ స్టార్ సదాన్న సూపర్ స్టార్ 👍

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 2 года назад +10

    సదన్ చేస్తున్న యాక్షన్ నీ నడవడిక నీ ఆలోచన చాలా బాగున్నాయి రోజుకు ఒక్కసారైనా ఈ వీడియో చూడాలి అనిపిస్తున్నది from T. Rajireddy siddipet

  • @venkatrajana7788
    @venkatrajana7788 4 года назад +4

    సదన్నా నువ్వేడుంటావే నిన్ను ఓసారి కలిసి మంచిగా నీతో మాట్లాడాలని ఉంది. నువ్వు జేసే పొట్టి సైన్మాలు చాలా గమ్మత్తుగా మన గ్రామీణ వాతావరణం లో మన బాల్యం మొత్తం గుర్తుకొచ్చేలా జేస్తావే. నీ క్రియేటివిటీ చాలా మంచిగనిపింత్తందే నాకు. చాలా సంతోషమే సదన్న. నువ్వు దొరకబట్టె నిజంగా మా అదృష్టమే సదన్న. నిన్ను ఎల్లప్పుడూ అభిమానించే నీ అభిమానినే సదన్న. వెంకటేష్ from వైజాగ్.

    • @Cnubpl
      @Cnubpl 4 года назад

      KARIMNAGAR :DIST
      Ranipur : Vilage
      TELANGANA

    • @Cnubpl
      @Cnubpl 4 года назад

      karimnagar DIST
      RANIPUR VILLAGE
      telangana

  • @harieshwaracreations4249
    @harieshwaracreations4249 4 года назад +8

    మన తెలంగాణా రైతు అధ్యక్షులు మా సదన్న గుడ్

  • @agolapuprudhvirajgoud1415
    @agolapuprudhvirajgoud1415 5 лет назад +21

    Pure village culture...sadhanna super

  • @trvenisaiduluvolg
    @trvenisaiduluvolg 4 года назад +3

    Superrrrrrr

  • @LERAO-rp2lp
    @LERAO-rp2lp 5 лет назад +22

    Thelangaana netivity, natural acting. Super

  • @harisharepalli873
    @harisharepalli873 3 года назад +6

    Climax super😂😂😂😂😂

  • @goldcollection369
    @goldcollection369 4 года назад +12

    పల్లే బతుకు చిత్రాలకు అద్దం పడుతున్నాయి ..సూపర్ సదన్న🙏🙏👏👏👏👏

  • @kantipudivenkatarao2273
    @kantipudivenkatarao2273 2 года назад +5

    సదానందం యాక్షన్ wonderful 👌👌👌

  • @vangipuramnarsimhan1935
    @vangipuramnarsimhan1935 3 года назад +11

    Hatsoff sadanand. Very natural action especially sadanand lady artist and money lender. The acting especially boozing wonderful. Great actor and director too.

  • @nagaraninani4604
    @nagaraninani4604 4 года назад +5

    Climax super

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 года назад +24

    2021చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @gousepasha3253
    @gousepasha3253 4 года назад +24

    History repeating nanda sir.......Pure village videos......Hats of sir

  • @MrShreedar
    @MrShreedar 4 года назад +6

    Complete natural video. Ma vuru yadhiki athandhi

  • @charyulukk4124
    @charyulukk4124 4 года назад +19

    సదానందం ఉరఫ్ R S నందా...
    మాటలు చాలటం లేదు మీ నటన హ్యాట్సాఫ్

  • @ramuchekuri1345
    @ramuchekuri1345 3 года назад +3

    ఒక గవర్నమెంట్ టీచర్ విద్యార్థుల భవిషత్తు తీర్చి దిద్దే ఒకమహోన్నతమైన వెక్తి సమాజంలో నలుగురికి ఉపయోగ పడే మనిషి మినటన మహా అద్భుతం మీరు నాలుగుకాలాలపాటు నటనలో మీకంటూ ఒకప్రత్యేకత ను చాటుకోవాలని కోరుకుంటున్నాను మీ చేకూరి రాము రజక 🙏🙏🙏

  • @kondalkhamampati527
    @kondalkhamampati527 3 года назад +1

    Super sadanna ne comedy

  • @balakrishnabalakrishna4163
    @balakrishnabalakrishna4163 5 лет назад +11

    village
    show
    super
    anna
    and
    akka
    marru
    super
    👌👌👌👌👌👌👌👌👌👌

  • @haribollavenaj.c.b251
    @haribollavenaj.c.b251 4 года назад +2

    Anna jam big fan of you your videos are super Anna elanti video lu cheyanna

  • @irfanmohd3551
    @irfanmohd3551 3 года назад +1

    Super. Video Anna

  • @Maruthiraj.d8745
    @Maruthiraj.d8745 2 года назад +1

    Sadanna mi acting super sir

  • @goudssgoudss2936
    @goudssgoudss2936 4 года назад +1

    Great Rs nadha

  • @anilkumarkalyanam7803
    @anilkumarkalyanam7803 3 года назад +1

    Mallana comedy king

  • @satyanarayanaraju5740
    @satyanarayanaraju5740 3 года назад +1

    Super sadanna

  • @kamblebhujangbhujang3185
    @kamblebhujangbhujang3185 5 лет назад +14

    Comedy + sentiment+ village culture+ emmotion entertainment @= to saddanna hat's of anna

  • @israelvallamalla6541
    @israelvallamalla6541 3 года назад +1

    Sadanna , Chala bagunnadi ee Katha. Thanks sadanna

  • @anilkumarysr
    @anilkumarysr 3 года назад +1

    👌👌👌👌👌

  • @rajk9329
    @rajk9329 Год назад +5

    19:43 starts hilarious comedy 🤣

  • @chandrapalla5547
    @chandrapalla5547 5 лет назад +5

    చాలా బాగుంది

  • @rajendernaik3248
    @rajendernaik3248 4 года назад +1

    Anna super

  • @VENKATARAMANA-hr6io
    @VENKATARAMANA-hr6io 5 лет назад +11

    Chala great intha sahajanga natichadam great

  • @santhoshdonda2443
    @santhoshdonda2443 4 года назад +1

    సూపర్

  • @sangeeethavlogs
    @sangeeethavlogs 2 года назад +3

    Really ur slang??maadee warangal ,we r settled in Hyderabad...
    Ee matalu vintunte...parakala lo maa Babu matalu gurthu vasthunde Anna 👌😊

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 года назад

    Nee prathi kathalo kalduknam thalalaku povudu kampani sari peduthavu katha sukantam cheastavu super suuuuuuuuuuuuuuuuper

  • @SureshKumar-ce6fj
    @SureshKumar-ce6fj 2 года назад +3

    సాదన్న నువ్వు సూపర్

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 2 года назад +9

    Sadanna నిజంగా చెప్తున్నా మన గ్రామాల గత జీవన విధానం నేటి తరానికి తెలియ చేస్తున్నావ్ నిజంగా నీకు ఎంత పొగిడినా తక్కువే .....

  • @rowdy882
    @rowdy882 3 года назад +1

    Super anna👍

  • @goudssgoudss2936
    @goudssgoudss2936 4 года назад +1

    Super R S AAANA

  • @SamsungAk-vm2eu
    @SamsungAk-vm2eu 4 года назад +1

    Supar supar.bro 👌👍

  • @smrudula1819
    @smrudula1819 3 года назад +5

    Village life style 😎

  • @ramagundamvenu7769
    @ramagundamvenu7769 4 года назад +1

    Sadhanna mee comedys super ika midhata chala short films🎬🎬 thistu andarini navvichalani koruthunnanu miru comedy hero anna

  • @krishnamaddela42
    @krishnamaddela42 5 лет назад +7

    సూపర్ సద్ఢన్నా

  • @dearravikumar
    @dearravikumar 4 года назад +40

    డబ్బులు మిత్తికి ఇచ్చి అప్పు తీసుకున్న వాళ్ల దగ్గర ఫ్రీగా తాగి తినే వాళ్లు ప్రతి ఊళ్లో ఉంటారు ...
    వాళ్ళని చూస్తూ ఉంటే సూపర్ కామెడీగా ఉంటుంది ... ఎందుకంటే వాళ్లని ముందు పొగుడుతారు వాళ్లు పోయిన తరువాత అందరూ తిడతారు ...

    • @ylingaiah114
      @ylingaiah114 4 года назад

      H

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 года назад

      CBC vv CBC VB vv CBC VB GB of v CBC g by y by g but FCB VB ggvvgg VB gv5fvgg VG g but HF brb g VG v brb vVgv VG getting BG v VB TG too tbgt Chuck g gvvvy2 GT vVgv TG have CBC vv CBC v v vVgv vv CBC can VTG VTG f VB but can't c VTG get VG ggvvgg v VG v vVgv VG ggvvgg VG g v vVgv good VG g VG getting vt GGG vVgv G vVgv VG g VG g vVgv CBC VB v vVgv VG ctg 2g CBC VB vggg get VBv VBv sec VG VB but access vV GB CBC VB V Che vt VG VBv VBv g2 VBv g VG g VBv VBv g CVT vvCBC vtbgvwtgg. VgvVgv vVgv VG ggvvgg VB VB vggg

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 года назад

      CBC VB VBv VG VB vv CBC TG by g g VBv gtf

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 года назад

      @@ylingaiah114 CVT VB ttcvggcvVg

    • @g.lakshmaiahramudu2664
      @g.lakshmaiahramudu2664 4 года назад

      T VBvVgv g VBv ggvvgg vvCBC vv VT g VBv from vv VTG VG VB cVcgvVvv VG cSgss2 s SC w as vaccine to scsvswvvsvcsc. As Wtvggg very VG gBvv vVgv VG gBvv vVgv tvt TV vVgv TG 6 tvt TG TG ggtfVgv 5vy VBvVgv a ctg vv v wcw VBvVgv VBvVgv

  • @chityalakarnukar9125
    @chityalakarnukar9125 5 лет назад +15

    సూపర్ సాదన్న..

  • @sahasraandbhavishyaschanel8868
    @sahasraandbhavishyaschanel8868 4 года назад +3

    Hi Anna this is Jyothi from bodhan.super comedy Anna. Chaala chaala bhaguntundhi. Nenu me videos Anni chusthanu mana Telangana language bhaga matladatharu.. meeru yeppudu ilage navvisthu 100 years undali. Thank u Anna.

    • @lucky-zt2sm
      @lucky-zt2sm 2 года назад

      మీకు కలవాలని ఉందా అన్న ని...

  • @bonguramnarendarreddy5654
    @bonguramnarendarreddy5654 5 лет назад +14

    Climax kirrakk sadannaaa

  • @localnani3639
    @localnani3639 2 года назад +1

    Jai sadhanna

  • @palapatirajuraju2111
    @palapatirajuraju2111 3 года назад +2

    Supercomdey

  • @mdhanaraj9249
    @mdhanaraj9249 3 года назад +1

    Naaki raithu ante pranam 😍😍😍

  • @routhsrinu5148
    @routhsrinu5148 4 года назад +2

    Super👌👌😆😆
    Sadanna💙💙

  • @laxmaiahboinpally3867
    @laxmaiahboinpally3867 4 года назад +4

    కూడవెట్టోనికి పొడగొట్టోడు పుడుతాడు. గుడ్ మంచి సామెత ఇక కళ్ళముందే జరిగినట్టు అనిపించింది .నీలో నువ్వు వేరే వారిమీద చేసే కామెంట్. చాలా చాలా సూపర్ పల్లె వాతావరణం వుట్టిపడుతుంది.

  • @shaikshahin6875
    @shaikshahin6875 4 года назад +9

    this show flet me in rural environment so fascinating the culture of the people.

  • @chunchuvenkatesh5551
    @chunchuvenkatesh5551 Год назад

    excelent acting sadi bai

    • @PramodPraba
      @PramodPraba 10 месяцев назад

      Mohammad Nadeem Shravan Kumar Singh and any attachments are confidential and may❤❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤❤❤❤

  • @venkatreddy5748
    @venkatreddy5748 3 года назад +4

    Natural comedy from our people ANDHRA comedies are Double meaning ours is Good and Great.

  • @ramagopaltella1389
    @ramagopaltella1389 4 года назад +13

    Last climax seen from 18.50 to end super

  • @satya7120
    @satya7120 4 года назад +3

    Excellent comedy po

  • @gangadharyadav1225
    @gangadharyadav1225 5 лет назад +13

    Chala natural ga undi bro village ni malli gurthucheshav thank you

  • @srinivasaraonamburi4026
    @srinivasaraonamburi4026 4 года назад +4

    I'm ap but mi videos bagumtaie chudaniki

  • @mandaliraju9250
    @mandaliraju9250 3 года назад +1

    Sadanna super

  • @ramulumidde2931
    @ramulumidde2931 5 лет назад +12

    super bro i love your voice

  • @rajeshkanna200
    @rajeshkanna200 5 лет назад +3

    Supar kaka

  • @smartcreative852
    @smartcreative852 3 года назад +1

    Jai goudanna 👍

  • @madhukumarmassfanshootfilm3434
    @madhukumarmassfanshootfilm3434 5 лет назад +4

    Osmmmmm anna

  • @anjaiahyadavanjaiahyadav1330
    @anjaiahyadavanjaiahyadav1330 4 года назад +1

    Anna nuvu super

  • @doddisatyanarayana9199
    @doddisatyanarayana9199 Год назад

    Sadanna ni videos chusta manusuku baleka potey ni videos chusta chala happy ga anipistadi 🙏🙏🙏🙏👌👌👌👌

  • @sheikhaffaanzi3084
    @sheikhaffaanzi3084 4 года назад +1

    Sadanna superb.Naturalstar....

  • @johnnelapudi2936
    @johnnelapudi2936 4 года назад +3

    Sada anna neevu meeathaentiki
    Velli meemavsperucheppi
    Chicken, winebotel tesukunna
    Commedymasthunnadi.good

  • @devenderraoperala5115
    @devenderraoperala5115 Год назад +1

    Excellent video

  • @mnarsimulunarsimulu3932
    @mnarsimulunarsimulu3932 5 лет назад +3

    👌👌

  • @SrinuSrinu-ye1qt
    @SrinuSrinu-ye1qt 4 года назад +1

    Super Anna miru chala baga chesatu vision super

  • @kalaliprashanthgoud1956
    @kalaliprashanthgoud1956 5 лет назад +7

    R s nanda ur exllent

  • @pallamrajuraju2628
    @pallamrajuraju2628 3 года назад +1

    Super ga thishinavu bro 👌👌👌👌

  • @sudhakarbabu9888
    @sudhakarbabu9888 5 лет назад +17

    What a great comedian.

  • @dachepallysrinivas938
    @dachepallysrinivas938 5 лет назад +22

    Annaa maamooluga lede super sadanba...

  • @nagaramjanardhan4881
    @nagaramjanardhan4881 Год назад

    అన్న మీ ప్రొఫై్మిన్స్ చాలా బాగుంది మాకోసం ఇలాంటి వీడియో లు చాలా తీయాలన్న ప్లీజ్ 👌👌👌👌👌👌

  • @kataswamy3
    @kataswamy3 5 лет назад +4

    Nuvu super anna

  • @VenkateshVenki-vm4ox
    @VenkateshVenki-vm4ox 4 месяца назад

    చాలాబాగుంది మంచి కామడీ

  • @luckylehaksh3727
    @luckylehaksh3727 5 лет назад +20

    సూపర్ అన్న

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Год назад +2

    సదన్న మీరు గూడ ట్రై చేయండి ఒక మంచి కథ తో మంచి director అవుతారు ఆన్న.దిల్ రాజ్ సర్ కలవండి

  • @sivakumarpalamuru1500
    @sivakumarpalamuru1500 2 года назад

    Nandanna,ni acting language excellent, present unna movie artist lu kuda ni kinde super

  • @raviteja5363
    @raviteja5363 4 года назад +1

    Annaya.. super... you always... excellent.... Annaya

  • @rameshmanthapuri933
    @rameshmanthapuri933 2 года назад

    Super Sadananda

  • @raghu.0786
    @raghu.0786 5 лет назад +2

    super comedy

  • @golinagaschool5778
    @golinagaschool5778 3 года назад +1

    Super

  • @srikandukuru7289
    @srikandukuru7289 4 года назад +1

    Anna nee video super I like it

  • @shivanayak6557
    @shivanayak6557 5 лет назад +1

    Anna chala bagundi

  • @nareshrajana4433
    @nareshrajana4433 5 лет назад +2

    Super Anna nee videos🎥🎥