ఆటో సోదరులకు మనవి... మనకు డీజల్ ఆటోలో 150కిలోమీటర్లు milage కావాలంటే 500rs డీజల్ కొటించాలి... నెలకు 15000... అదే ఇందులో 1500కరెంట్ బిల్లు.. అంటే నెలకు 13500 ఆదా అవుతుంది... ఇలాగ సంవత్సరానికి 1,62000... మిగులుతుంది... ఇంకా రిపేర్ లు తక్కువ... అలాగ 3సంవత్సరాలకు 4,860000 మిగులుతుంది... అది ఆలోచించండి... మీరు రఫ్ and టఫ్ గా వాడితే 150 milage చెప్పాను...
అన్నా స్టీరింగ్ fork ప్రతీ 5నెలలకు పట్టినప్పుడు.. దాన్ని మళ్ళీ బాగుచేయ్యటానికి ఎంత ఖర్చు అవుతుంది... కంపెనీ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారా... లేక డబ్బులు అడుగుతున్నారా.. అడిగితే ఎంత?.... 1000రూపాయలు లోపు అడిగితే పెద్ద ప్రాబ్లెమ్ కాదు.. అలాగే చార్జర్ లు మిగతా వెహికల్స్ వాళ్లకు కూడా మీకు లాగే కాలిపోయాయ.. మీకు తెలిస్తే చెప్పండి.. నేను కొందాము అనుకుంటున్నాను.. మీ సమాధానం నాకు చాలా ఇంపార్టెంట్...
Excellent, sir

Ev Montru auto memu tesukonnamu...auto bagundi speasu bagundi speed bagundi kani ...charger prablam undi..enka Handel foruku prablam undi....shakubjearus...chala wareast ga unnnae brother...
Super neelu🎉
ఆటొ లుక్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ 🎉
Jai Kiran Bhai 🎉🎉🎉🎉🎉
Good review 😊
Present vachina vehicle's fork complent ledu chargers kuda three years warranty istunnaru montra vehicle is best vehicle of electrical vehicle
మహేంద్ర..బజాజ్ వాళ్ల Electric auto rickshaw chargers మూడు సంవత్సరాలు వారంటి ఇస్తున్నారు montra super auto వాళ్లు ఒక సంవత్సరమే వారంటి ఇస్తున్నారు 😢😢😢
Nenu Bandi thisukoni 5 months kuda kaledu, Charger kalipoyindi, warranty ivvatledu. 20000/- petti konalsi vachindi. Steering fork every 5k kilometers ki pattesthundi. But pick up is good.
Meru chepemdi 💯 ok....pekaup body okate bagundi...
అన్నా స్టీరింగ్ fork ప్రతీ 5నెలలకు పట్టినప్పుడు.. దాన్ని మళ్ళీ బాగుచేయ్యటానికి ఎంత ఖర్చు అవుతుంది... కంపెనీ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారా... లేక డబ్బులు అడుగుతున్నారా.. అడిగితే ఎంత?.... 1000రూపాయలు లోపు అడిగితే పెద్ద ప్రాబ్లెమ్ కాదు.. అలాగే చార్జర్ లు మిగతా వెహికల్స్ వాళ్లకు కూడా మీకు లాగే కాలిపోయాయ.. మీకు తెలిస్తే చెప్పండి.. నేను కొందాము అనుకుంటున్నాను.. మీ సమాధానం నాకు చాలా ఇంపార్టెంట్...
Handilu foruku prablam undi...taers Koda chala sannaga unnae....andu valla chinna gontha lo padantea opeasthundi...fearunt jokarus Bajaju auto ki echinattu estea baguntundi...
Pickup super... Milage super... But service bad...
Anna sankranthi offer video chayandisar Vijayawada royal car android
Diesel auto ekkada agina mechanic dorukutadu
First comment😊
ఉక్కు మరి తుక్కు పట్టదా?😂
సర్వీస్ చూసుకో వాలి ముందు
3 lach 97 thousand 😂😂