క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ దావీదు జీవిత చరిత్ర ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యడిగా జీవించాడని తెలియజేశారు అన్నయ్యా. దావీదు ఎర్రనివాడు రూపసియు బహు పరాకమ్రశాలి అని ఒంటరిగా సింహాన్ని ఎలుగుబంటిని ఎదిరించాడని సంగీత విద్వాంసుడు అని బాల్యమునుండి దేవుని యందు భయభక్తులు కలవాడని గొర్రెల కాపరి అని పిలిస్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుచున్న సమయంలో గొల్యాతు దేవుని దూషించటం తట్టుకోలేక దేవుని తరపున పౌరుషంగా నిలువబడి వడిసలతో గురిచూసి కొట్టి చంపి ఇశ్రాయేలీయులకు రక్షణ తెచ్చాడని అప్పుడు దావీదు పదివేలకొలది సౌలు వేలకొలది అన్నప్పుడు సౌలు దావీదు పై విషపుచూపు నిలిపాడని అయినా దావీదు సితారా వాయించుచు సౌలు పట్టిన దురాత్మను వదిలించేవాడని సౌలు ముమ్మారు దావీదును చంపాలని చూసిన సౌలును క్షమించాడని చేతికి చిక్కిన సౌలును చంపక అపకారికి ఉపకారం చేసి క్షమాగుణం కలిగి ఉన్నాడని సౌలు మరణానంతరం దావీదును రాజుగా దేవుడు ఉంచాడని ఊరియా భార్య విషయంలో మినహా దావీదు తన మరణదినముల వరకు దేవునికి ఇష్టుడుగా జీవించాడని మేము పాపం చేసినా దేవుని యెదుట ఒప్పుకొని విడిచిపెట్టి యదార్ధంగా జీవించాలని పాపాన్ని కప్పుకొనక ఒప్పుకోవాలని కనువిప్పు కలిగించారు అన్నయ్యా👌👌👌👌👌👌👌 మెసేజ్
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏 దావీదుగారి గురించి ఎన్నో గొప్ప సంగతులను ఎంతో అద్భుతముగా మాకు వివరించారు.. దావీదుగారు దేవునికి ఇష్టుడుగా బ్రతికారు మేము కూడా అలా దేవునికి ఇష్టులముగా బ్రతకాలి అని మాకు మాదిరిగా నిలిచారు.. దావీదుగారిలో ఉన్న గొప్ప లక్షణం క్షమించడం క్షమాగుణంను కలిగియున్నారు అలాంటి గొప్ప లక్షణము ను మేము కూడా కలిగి ఉండాలి అని నేర్పించారు.. మేము మా జీవితంలో ఏమైనా పొరపాట్లు చేసిఉంటే కప్పుకొనకుండా దావీదు గారిలా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని మాకు పాఠంను నేర్పించారు.. ఇంకా దావీదుగారు లో ఉన్న ఎన్నో మంచి లక్షణాలు మాకు చాలా వివరంగా తెలియజేసినందుకు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏
వందనాలు... అన్నయ్య.... చాలా చక్కని మాటలు... చెప్పారు.... దావీదు యొక్క భక్తి ...విశ్వాసాలు దావీదును హెచ్చింప...చేసాయి..... దావీదు నాకో మంచి జీవిత పాఠం....🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus Christ = son of God= God's messenger = God's agent = God himself in flesh = God as a man = heavenly father = God son of God = father to himself... Thandri to Self = koduku to Self
@@bibleworld2334 సొలొమోను ఆడిన పొలిటికల్ గేమ్ లో సౌలు రాజును బలిపశువు చేశారు. దహన బలి ఇవ్వడానికి వారం రోజుల సమయం ఎందుకు తీసుకున్నాడు? నిద్రపోతున్నాడ? ఈ లోపు యుద్ధం జరిగి సౌలును అతని ప్రజలను చంపేసి ఉంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు? అందుకే సౌలు రాజే దహన బలి అర్పించాడు.... అది సొలొమోను కి తప్పుగా ఎలా కనబడింది?
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ దావీదు జీవిత చరిత్ర ద్వారా చక్కని పాఠం నేర్పారు అన్నయ్యా. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యడిగా జీవించాడని తెలియజేశారు అన్నయ్యా. దావీదు ఎర్రనివాడు రూపసియు బహు పరాకమ్రశాలి అని ఒంటరిగా సింహాన్ని ఎలుగుబంటిని ఎదిరించాడని సంగీత విద్వాంసుడు అని బాల్యమునుండి దేవుని యందు భయభక్తులు కలవాడని గొర్రెల కాపరి అని పిలిస్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుచున్న సమయంలో గొల్యాతు దేవుని దూషించటం తట్టుకోలేక దేవుని తరపున పౌరుషంగా నిలువబడి వడిసలతో గురిచూసి కొట్టి చంపి ఇశ్రాయేలీయులకు రక్షణ తెచ్చాడని అప్పుడు దావీదు పదివేలకొలది సౌలు వేలకొలది అన్నప్పుడు సౌలు దావీదు పై విషపుచూపు నిలిపాడని అయినా దావీదు సితారా వాయించుచు సౌలు పట్టిన దురాత్మను వదిలించేవాడని సౌలు ముమ్మారు దావీదును చంపాలని చూసిన సౌలును క్షమించాడని చేతికి చిక్కిన సౌలును చంపక అపకారికి ఉపకారం చేసి క్షమాగుణం కలిగి ఉన్నాడని సౌలు మరణానంతరం దావీదును రాజుగా దేవుడు ఉంచాడని ఊరియా భార్య విషయంలో మినహా దావీదు తన మరణదినముల వరకు దేవునికి ఇష్టుడుగా జీవించాడని మేము పాపం చేసినా దేవుని యెదుట ఒప్పుకొని విడిచిపెట్టి యదార్ధంగా జీవించాలని పాపాన్ని కప్పుకొనక ఒప్పుకోవాలని కనువిప్పు కలిగించారు అన్నయ్యా👌👌👌👌👌👌👌 మెసేజ్
🙏
779
ఆమెన్
🙏🙏🙏 annayya garu 💐💐💐
🥰🙏🥰🙏
మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు పేరిట అందరికీ వందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍
🎉🎉
❤
Vandhanalu Annayya
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏
దావీదుగారి గురించి ఎన్నో గొప్ప సంగతులను ఎంతో అద్భుతముగా మాకు వివరించారు..
దావీదుగారు దేవునికి ఇష్టుడుగా బ్రతికారు మేము కూడా అలా దేవునికి ఇష్టులముగా బ్రతకాలి అని మాకు మాదిరిగా నిలిచారు..
దావీదుగారిలో ఉన్న గొప్ప లక్షణం క్షమించడం క్షమాగుణంను కలిగియున్నారు అలాంటి గొప్ప లక్షణము ను మేము కూడా కలిగి ఉండాలి అని నేర్పించారు..
మేము మా జీవితంలో ఏమైనా పొరపాట్లు చేసిఉంటే కప్పుకొనకుండా దావీదు గారిలా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని మాకు పాఠంను నేర్పించారు..
ఇంకా దావీదుగారు లో ఉన్న ఎన్నో మంచి లక్షణాలు మాకు చాలా వివరంగా తెలియజేసినందుకు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏
🙏🙏 Word of Jesus Christ CBT Miyapur Hyderabad.
Thanks అన్నయ్య 🙏🙏
Vandhanalu 💯💯💯🙏🙏🙏👌👌👌
Vandanaalu brother 🙏... devid garu gurinchi chala baaga vivarincharu.🙏🙏🙏
Anna🙏🙏🙏🙏👌👌👌👌
👍👌💐
Thank you anna
వందనాలు... అన్నయ్య.... చాలా చక్కని మాటలు... చెప్పారు....
దావీదు యొక్క భక్తి ...విశ్వాసాలు దావీదును హెచ్చింప...చేసాయి..... దావీదు నాకో మంచి జీవిత పాఠం....🙏🙏🙏🙏🙏🙏🙏
Praise 👌👌👌👌👌👌
Wonderful message annayya
Vandanalu good message brother
Wonderful explanation annayya Garu, vandhanalu annayya Garu.
🙏🙏👌🏻👌🏻
వందనాలు అన్నయ్య
very very important message
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Annayya...🙏🙏🙏-cbt-dubai
Thank yu bro.. praise lord.
Good explanation thammudu 👌
Good explanation annayya 👏👏👏👏
🙏🙏
వందనాలు అన్నయ్య మేము విశ్వాసంతో ఎలా జ్జీవించలో దావీదు జీవితాన్ని వింటే అర్థమయ్యింది అన్నయ్య
Praise the Lord Anna
God bless you pastor
🙏🙏🙏👍👍👍
👏🙏🥰
Exlent
Anna daveedu annalu 7members names cheppandi argent anna
Hii
Good explanation. But so many ads.... 🤔
Jesus Christ = son of God= God's messenger = God's agent = God himself in flesh = God as a man = heavenly father = God
son of God = father to himself...
Thandri to Self = koduku to Self
🙏🙏🙏🤝🤝🤝
Praise the loed bro
Konni cheppaledhu miru
K.ramesh
Bhale jokulu vestunnaru. Kalpitha kathalu.
ఎందుకు రా ఫాల్తు కథలు చెప్తారు
Me సంస్కారానికి 🙏🙏 బ్రదర్
@@bibleworld2334 సొలొమోను ఆడిన పొలిటికల్ గేమ్ లో సౌలు రాజును బలిపశువు చేశారు. దహన బలి ఇవ్వడానికి వారం రోజుల సమయం ఎందుకు తీసుకున్నాడు? నిద్రపోతున్నాడ? ఈ లోపు యుద్ధం జరిగి సౌలును అతని ప్రజలను చంపేసి ఉంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు? అందుకే సౌలు రాజే దహన బలి అర్పించాడు.... అది సొలొమోను కి తప్పుగా ఎలా కనబడింది?
పోనీ నువ్వు చెప్పరా
Exactly 💯
Vandhanalu annayya 🙏🙏🙏🙏🙏
Thanks brother garu
Vandanalu annayya
🙏🙏🙏🙏
🙏🙏🙏