వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏🙏 ఇశ్రాయేలీయులు అంత కలిసి సమైక్యం గా ఉన్న కాలంలో న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తున్నప్పుడు న్యాధిపతులా పరిపాలనను తృణీకరించి సకలజనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని వారంతా కొరుకుని అప్పటికి న్యాయాధిపతిగా ఉన్న సమూయేలుగారిని విసికించటం వలన వారి కోరిక మీదకు సమూయేలుగారు దేవునికి ప్రార్థన చేసి వారు కోరిన కోరికను దేవునికి తెలియచెప్పినప్పుడు దేవుడు అన్న మాట సమూయేలు వారు నిన్ను కాదు తృణీకరించింది నన్ను అని ఆనాడు దేవుడు పడ్డ వేదనను మాకు ఈ అంశం ద్వారా తెలియజేసారు.. ఇశ్రాయేలియులకు మొట్ట మొదటి రాజు అయిన సౌలు మొదటిలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ ఆ తరువాత ఆయనలో గర్వం అనేది మొదలవటం వలన దేవునికి ఆవిధేయుడుగా మారిపోయాడు అని గర్వం ఎంత ప్రమాదకరమో అది ఉండటం వలన మా స్థితి ఎంతలా దిగజారుతుందో ఆత్మీయంగా దేవునికి ఎలా దూరం అవుతామో మాకు సౌలురాజు జీవితం ద్వారా పాఠం గుణపాఠం ను నేర్పించారు అన్నయ్యా.. సౌలురాజులో ఉన్న చెడ్డ లక్షణాలు:-1.గర్వం 2.అసూయ 3.అవిధేయత వలన దేవునికి విరోధమైన ఎన్నో చెడ్డ కార్యాలను చేసి చివరికి దేవునికి అసహ్యమైన కర్ణపిచచులను ఆశ్రయించి దేవునినే దూరం చేసుకున్నాడు అని మాలోని దురాలోచనలు అసూయ అవిధేయతలు ఎప్పుడు అయితే మొదలవుతుందో మా జీవితం కూడా సౌలులా ఉంటుంది ఆయన ముగింపు ఎలా ఉందొ మా ముగింపు కూడా అలానే ఉంటుంది అని మమ్ములను ఆత్మీయంగా ఈ సందేశం ద్వారా గద్దించారు అన్నయ్యా.. మీ గద్దింపులను స్వీకరించి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాం అన్నయ్యా.. గర్వం అసూయ అవిధేయత లాంటి భయంకరమైన లక్షణాలు మాలోనికి రాకుండా ఎల్లప్పుడు దేవుని మాటలను వింటూ చదువుతూ ఇతరులకు చెప్తూ దేవునికి దెగ్గరగా మా జీవితం చివరి వరకు నమ్మకంగా బ్రతుకుతాం అన్నయ్యా.. ఎన్నో ఆత్మీయ సంగతులను ఎంతో అద్భుతంగా వివరించారు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ అన్నయ్యా మా కొరకు ఎంతో సమయాన్ని వెచ్చించి ఓపికతో బైబిల్ లోని ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించినందుకు మేమందరము ఎప్పటికి మీకు ఋణస్థులమే థ్యాంక్స్ వెరీమచ్. ఇశ్రాయేలీయుల రాజైన సౌలు చరిత్ర ద్వారా చక్కని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. కీషు కుమారుడైన సౌలు గొప్ప బాగ్యవంతుడని తగ్గింపు జీవితం కలిగి ఉండేవాడని ఎవరు లెక్కచేయని సౌలును దేవుడు ఎన్నుకొన్నాడని సమూయేలు ప్రవక్త అభిషేకం ద్వారా రాజుగా సౌలును దేవుడు నియమించాడని ప్రారంభ కాలంలో విదేయుడుగా ఉన్న సౌలు లో 2సం"ల తర్వాత మెుదట గర్వం ప్రారంభమైందని దైవజనుడు అర్పించవలసిన బలులు సౌలే సాహసించి అర్పించాడని రెండవదిగా దేవుడు అమాలేకీయులను దేవుడు బొత్తిగా నాశనం చేయమంటే దేవుని మాట వినక పశువు లన్నిటిలోను బలిసినవి ఉంచి అమాలేకీయుల రాజు బ్రదుకనిచ్చాడని వెంటనే దేవుడు సమూయేలు ద్వారా బలులు అర్పించట కంటే దేవుని మాటను వినుట శ్రేష్ఠం అని సౌలు జీవితం మా ముందు ఉంచి కనువిప్పు కలిగించారు అన్నయ్యా. మూడవ తప్పు 85మంది ప్రవక్తలను ఖడ్గముచేత చంపిచాడని నాల్గవది దేవుని ఆశ్రయింపక కర్ణపిశాచిగలవారిని ఆశ్రయించాడని సౌలు పాపాన్ని ఒప్పుకుని దేవుని వైపు హృదయపూర్వకముగా తిరిగితే క్షమించేవాడని సౌలు పాపాన్ని ఒప్పుకొనలేదని అతనిలో ఉండే పగ, ద్వేషం, అసూయ,అవిదేయ ,తిరుగుబాటు స్వభావంతో తప్పులు మీద తప్పులు చేశాడని ఆఖరికి దావీదును, తన కుమారుడైన యోనాతానును చంపటానికి వెనుదీయలేదని దేవునికి దూరమైన సౌలు పై భ్రష్టాత్మ ఆవరించిందని చివరికి సౌలు వంశంలో ఎవరు లేకుండా పోయారని తెలియజేశారు అన్నయ్యా. నేటికాలంలో మేము కూడ పాపాన్ని కప్పుకొనక పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలని శరీరాన్ని నాశనం చేసే మనుష్యులకు భయపడక ఆత్మను శరీరాన్ని నరకంలో వేయగల దేవునికే భయపడాలని చెప్పిన మీకు హ్యట్సాఫ్ అన్నయ్యా. 👌👌👌👌👌👌👌మెసేజ్
అన్నయ్య ప్రభువు పేరట వందనాలు 🙏 ఎన్నో బైబిల్లో విశేషమైన విషయాలు మాకు తెలియని బైబిల్ చరిత్ర గురించి ఒక ప్రవక్త గురించి విషయాలు చెప్తున్నారు బైబిల్ పై మాకు అవగాహన నేర్పుతున్నారు మీరు ఇంకా కొత్త సంగతులు మాకు తెలీదు చెప్పాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును 🙏
చనిపొతాడని తెలుసు అన్న పరదేశికి వెళ్తూ డా వేదనకరమైన స్థలానికి వెళ్తూ డా సౌలు జీవితం బాగోలేదు కదా యోనాతాను ఎక్కడికి వెళ్తుడు ఆయన జీవితం బాగానే ఉంది కదా తెలుసుకోవడనికి అడుగుతున్నాను అన్న తెలియపరచగలరు
అన్నయ్య వందనాలు సౌలు చరిత్రను దేవుని పరిశుధ్ధా త్మ సహాయంతో వివరించారు దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
వందనాలు అన్నయ్య సూపర్ అన్నయ్య
Tq somuch sir 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అన్నయ్యా..🙏🙏🙏🙏🙏
ఇశ్రాయేలీయులు అంత కలిసి సమైక్యం గా ఉన్న కాలంలో న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తున్నప్పుడు న్యాధిపతులా పరిపాలనను తృణీకరించి సకలజనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని వారంతా కొరుకుని అప్పటికి న్యాయాధిపతిగా ఉన్న సమూయేలుగారిని విసికించటం వలన వారి కోరిక మీదకు సమూయేలుగారు దేవునికి ప్రార్థన చేసి వారు కోరిన కోరికను దేవునికి తెలియచెప్పినప్పుడు దేవుడు అన్న మాట సమూయేలు వారు నిన్ను కాదు తృణీకరించింది నన్ను అని ఆనాడు దేవుడు పడ్డ వేదనను మాకు ఈ అంశం ద్వారా తెలియజేసారు..
ఇశ్రాయేలియులకు మొట్ట మొదటి రాజు అయిన సౌలు మొదటిలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ ఆ తరువాత ఆయనలో గర్వం అనేది మొదలవటం వలన దేవునికి ఆవిధేయుడుగా మారిపోయాడు అని గర్వం ఎంత ప్రమాదకరమో అది ఉండటం వలన మా స్థితి ఎంతలా దిగజారుతుందో ఆత్మీయంగా దేవునికి ఎలా దూరం అవుతామో మాకు సౌలురాజు జీవితం ద్వారా పాఠం గుణపాఠం ను నేర్పించారు అన్నయ్యా..
సౌలురాజులో ఉన్న చెడ్డ లక్షణాలు:-1.గర్వం 2.అసూయ 3.అవిధేయత వలన దేవునికి విరోధమైన ఎన్నో చెడ్డ కార్యాలను చేసి చివరికి దేవునికి అసహ్యమైన కర్ణపిచచులను ఆశ్రయించి దేవునినే దూరం చేసుకున్నాడు అని మాలోని దురాలోచనలు అసూయ అవిధేయతలు ఎప్పుడు అయితే మొదలవుతుందో మా జీవితం కూడా సౌలులా ఉంటుంది ఆయన ముగింపు ఎలా ఉందొ మా ముగింపు కూడా అలానే ఉంటుంది అని మమ్ములను ఆత్మీయంగా ఈ సందేశం ద్వారా గద్దించారు అన్నయ్యా..
మీ గద్దింపులను స్వీకరించి మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాం అన్నయ్యా..
గర్వం అసూయ అవిధేయత లాంటి భయంకరమైన లక్షణాలు మాలోనికి రాకుండా ఎల్లప్పుడు దేవుని మాటలను వింటూ చదువుతూ ఇతరులకు చెప్తూ దేవునికి దెగ్గరగా మా జీవితం చివరి వరకు నమ్మకంగా బ్రతుకుతాం అన్నయ్యా..
ఎన్నో ఆత్మీయ సంగతులను ఎంతో అద్భుతంగా వివరించారు థాంక్యూ అన్నయ్యా..🙏🙏🙏🙏
Praise the lord
@@user-lz1pg7ff9j 🙏🙏
Devudu mimmlani deevinchunu gaka
Jbrc chandarlapadu🙏🙏🙏
Praise the LORD 🙏 Anna
క్రీస్తు నామమున వందనాలు అన్నయ్యా 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤ అన్నయ్యా మా కొరకు ఎంతో సమయాన్ని వెచ్చించి ఓపికతో బైబిల్ లోని ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించినందుకు మేమందరము ఎప్పటికి మీకు ఋణస్థులమే థ్యాంక్స్ వెరీమచ్. ఇశ్రాయేలీయుల రాజైన సౌలు చరిత్ర ద్వారా చక్కని గుణపాఠం నేర్పారు అన్నయ్యా. కీషు కుమారుడైన సౌలు గొప్ప బాగ్యవంతుడని తగ్గింపు జీవితం కలిగి ఉండేవాడని ఎవరు లెక్కచేయని సౌలును దేవుడు ఎన్నుకొన్నాడని సమూయేలు ప్రవక్త అభిషేకం ద్వారా రాజుగా సౌలును దేవుడు నియమించాడని ప్రారంభ కాలంలో విదేయుడుగా ఉన్న సౌలు లో 2సం"ల తర్వాత మెుదట గర్వం ప్రారంభమైందని దైవజనుడు అర్పించవలసిన బలులు సౌలే సాహసించి అర్పించాడని రెండవదిగా దేవుడు అమాలేకీయులను దేవుడు బొత్తిగా నాశనం చేయమంటే దేవుని మాట వినక పశువు లన్నిటిలోను బలిసినవి ఉంచి అమాలేకీయుల రాజు బ్రదుకనిచ్చాడని వెంటనే దేవుడు సమూయేలు ద్వారా బలులు అర్పించట కంటే దేవుని మాటను వినుట శ్రేష్ఠం అని సౌలు జీవితం మా ముందు ఉంచి కనువిప్పు కలిగించారు అన్నయ్యా. మూడవ తప్పు 85మంది ప్రవక్తలను ఖడ్గముచేత చంపిచాడని నాల్గవది దేవుని ఆశ్రయింపక కర్ణపిశాచిగలవారిని ఆశ్రయించాడని సౌలు పాపాన్ని ఒప్పుకుని దేవుని వైపు హృదయపూర్వకముగా తిరిగితే క్షమించేవాడని సౌలు పాపాన్ని ఒప్పుకొనలేదని అతనిలో ఉండే పగ, ద్వేషం, అసూయ,అవిదేయ ,తిరుగుబాటు స్వభావంతో తప్పులు మీద తప్పులు చేశాడని ఆఖరికి దావీదును, తన కుమారుడైన యోనాతానును చంపటానికి వెనుదీయలేదని దేవునికి దూరమైన సౌలు పై భ్రష్టాత్మ ఆవరించిందని చివరికి సౌలు వంశంలో ఎవరు లేకుండా పోయారని తెలియజేశారు అన్నయ్యా. నేటికాలంలో మేము కూడ పాపాన్ని కప్పుకొనక పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలని శరీరాన్ని నాశనం చేసే మనుష్యులకు భయపడక ఆత్మను శరీరాన్ని నరకంలో వేయగల దేవునికే భయపడాలని చెప్పిన మీకు హ్యట్సాఫ్ అన్నయ్యా. 👌👌👌👌👌👌👌మెసేజ్
Wonderful explanation annayya Garu, vandhanalu annayya Garu.
Annaya miru chela Baga chepputharu
🥰🙏🥰🙏
వందనాలు అన్న
Me paricharya inka ghanamga jaragaalani prabhuvu perita.devuni prardhidthunna. 🙏
శిశువులు అపొస్తలు వివరణ కావాలి గుర్తు గ్రిపు కావాలి అనుకుంటున్నాను అన్నయ్య ప్లెజ్ నా ఆలోచన
Vandanamulu anna
వందనాలు అన్నయ్య
🙏🙏🙏🙏🙏🙏
Wonderful message uncle iam 13yearsold i understood your message vandanalu 🙏🙏🙏🙏 🙏
👍👌💐
Vandanaalu brother 🙏 🙏 🙏. .soul jeevitham baaga vivarincharu.soul lo vunna chedda lakshanaalu garvam,avideyatha, ....videyatha kaligi brathakaali chepparu....thank u anna... y.jyothi (penugonda christ church)
Vandhanalu Annayya soul gari charithra nu intha vavaramga yentho oopikatho maaku cheppindhuku Chala vandhanalu Annayya
Super Anna 🙏
Good explanation Annayya
Tq's a lot 👏🙏💐
Thank you Annaya garu 🙏🙏🙏🙏
Thank u very Much sir
🙏🙏🙏🙏🙏
Praise the lord brother.
Annayya...🙏🙏🙏
Praise the lord 🙏 Brother and thank you so much for wonderful massage 🙏
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
anna chaala Baga chepparu
I'm watching from malikipurram vandanalu annayya
Brother Garu vandanalu.
Praise the lord bro
🙏🙏
అన్నయ్య ప్రభువు పేరట వందనాలు 🙏 ఎన్నో బైబిల్లో విశేషమైన విషయాలు మాకు తెలియని బైబిల్ చరిత్ర గురించి ఒక ప్రవక్త గురించి విషయాలు చెప్తున్నారు బైబిల్ పై మాకు అవగాహన నేర్పుతున్నారు మీరు ఇంకా కొత్త సంగతులు మాకు తెలీదు చెప్పాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును 🙏
🙏
Brother Praise the lord. Brother your messages are very nice but control adds in your messages please understand and sove this problem
🙏👍
Soundless want loud voice
Volume konchem increase chesindi sir
israel rajula chatritra link plus samaika rajam anduku vdipoendi links papandi annayya plz
చనిపొతాడని తెలుసు అన్న పరదేశికి వెళ్తూ డా వేదనకరమైన స్థలానికి వెళ్తూ డా సౌలు జీవితం బాగోలేదు కదా యోనాతాను ఎక్కడికి వెళ్తుడు ఆయన జీవితం బాగానే ఉంది కదా తెలుసుకోవడనికి అడుగుతున్నాను అన్న తెలియపరచగలరు
అన్న మనకు బైబిల్ లో లేదు కనుక చెప్పలేము అన్న
Soundplease
How many years soul mantain the kingdom in bible
40yeary
వందనాలు అన్నయ్య
🙏🙏🙏🙏
🙏🙏🙏