Explainer: చంద్రబాబు చెప్పిందే నిజం కానుందా..? | CM Chandrababu | India's Population Will Decline..?

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 270

  • @sangaadiveerababu7239
    @sangaadiveerababu7239 День назад +100

    విద్య మొత్తం గవర్నమెంట్ నిర్వహించాలి. అప్పుడే పిల్లల కోసం ఆలోచిస్తారు

    • @balimidiyugandhar1829
      @balimidiyugandhar1829 День назад

      @@sangaadiveerababu7239 vidhya +vidyam

    • @AnilKumar-nr6ut
      @AnilKumar-nr6ut День назад +8

      Yes education & hospital both govt should run

    • @deepakk9087
      @deepakk9087 День назад +1

      అంతా గవర్నమెంట్ చేస్తే నువ్వు ఇంట్లో కూర్చోని తింటవా ? పని చేయకుండ

    • @krishnamoorthye7632
      @krishnamoorthye7632 День назад +3

      Ayya cbn garu 2,3 VA biddla education, valla futureku meeru teesukuntara

    • @user-jh7rl2hn5j
      @user-jh7rl2hn5j День назад

      తరువాత వచ్చే గవర్నమెంట్ ఎత్తివేస్తే ఎలా అందుకే చంద్రబాబు హామీ ఇద్దరూ కంటే ఎక్కువ ఎంతమందిని కన్నా ఒక్కోరికి కోటి రూపాయలు డిపాజిట్ చేస్తా అని ఒక్క అపద్దపు హామీ ఇస్తే సరి కొత్త స్కాం అంతే

  • @seshum3369
    @seshum3369 День назад +79

    అస్తులు కొన్నివర్గల దగ్గర ఉంది వారే 10 మందిని కనాలి మాకు ఒక్కరు చాలు

    • @suddusgc6700
      @suddusgc6700 День назад

      ఒక్క ఆడపిల్లనే కని... ముస్లిమ్స్ కో, క్రిస్టియన్ కో అప్పచెప్పెయ్..

    • @sankarraojami5521
      @sankarraojami5521 8 часов назад

      @@seshum3369 correct ga chepparu prabutva astulu.ante.prajala aastulu.avanni kontamandi chetulloki pote prajalu ela baguntaru valla pillalaki manchi bavisyattu ela istaru recently cinima vachindhi suhas di chudamandi

  • @Bharat_Ya
    @Bharat_Ya День назад +25

    జనం పిల్లల్ని కనాలి అంటే మంచి సౌకర్యాలను కల్పించమని చెప్పండి...
    ( 1 ) నాణ్యమైన ఉచిత AIIMS వైద్యం
    ( 2 ) నాణ్యమైన CBSE ఉచిత విద్యని అందించమని చెప్పండి
    ( 3 ) అలాగే అధికంగా పిల్లలు కనే తల్లికి అదనంగా ప్రతి నెల 10 వేల రూపాయల పోషణ ఖర్చులు ఇమ్మని చెప్పండి జీవితకాలం,
    ( 4 ) అలాగే అధికంగా పిల్లలు కనే వాళ్ళకి ఐదు అంకణాలలో ఇల్లు కట్టించి ఇమ్మని చెప్పండి...
    పిల్లల్ని కనడం సమస్య కాదు పై నున్న ఖర్చులను భరించడం పెద్ద సమస్య, ఇవన్నీ ఇస్తే రేపటి నుంచి పని మొదలు పెడతాం....

    • @vinaykatthi2305
      @vinaykatthi2305 День назад +2

      Ivanni Iste Repati Nundi Pani Start Chestam 😂😂

  • @battulavenkatayya6492
    @battulavenkatayya6492 День назад +32

    CBN is great

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 День назад +32

    చంద్రబాబు వ్యాఖ్యలలో నిజముంది!

    • @user-jh7rl2hn5j
      @user-jh7rl2hn5j День назад

      సత్య హరిశ్చంద్రుడు సొంత తమ్ముడు ఈయనే అబద్ధం తెలియని పసివాడు

    • @suddusgc6700
      @suddusgc6700 День назад

      నిజంగా నిజముంది..!!!

    • @onepluslatest
      @onepluslatest День назад +1

      నీయమ్మ పూ....ఉంది ...
      మైండ్లేస్ ఫెలోస్ .... మొ...గుడిపించటానికి కూర్చున్నారు

    • @wait_and
      @wait_and 9 часов назад

      ​@@suddusgc6700
      aa నిజాలు ఆయన కూడా ఆచరించాలి కదా

  • @annapurnavanka7283
    @annapurnavanka7283 День назад +32

    పక్కా పల్లెటూర్లో కూడా గజం 15000 అయిపోయింది జనాభా పెరుగుదల వల్ల ఎవరిలో కొంప కట్టుకుని స్థితిలో కూడా లేరు అలాగే అన్ని ద్రవ్యాలు కూడా ద్రవ్య లోటు స్పష్టంగా కనపడుతుంది ఇంకా జనాభా ఉంటే అంతరిక్షంలో కొంపలు కట్టాలి అలాగే ఎక్కడా దారులు కూడా సరిపోవటం లేదు ట్రాఫిక్ జామ్ తోటి ఇరుక్కుపోయి తల బాదుకుంటున్నారు

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 День назад +12

    పాపులేషన్,ఎడ్యుకేషన్,శానిటేషన్, ప్లాంటేషన్,పొల్యూషన్, కల్టివేషన్, ఇరిగేషన్, అంటూ గతంలో చంద్రబాబు జన్మభూమి మీటింగులు లో చెప్పేవారు. పోపులేషన్ పెరిగితేనే మిగిలిన సమస్యలు ఉత్పన్నం అయ్యాయి.ప్రస్తుతం రోబోలు,కంప్యూటర్లు,వినియోగం పెరిగి యువత కి ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.

  • @BhimsS-s1s
    @BhimsS-s1s День назад +6

    మన దేశ విస్తీర్ణం తో పోలిస్తే మన జనాభా చేలా ఎక్కువ, ఇంకా జనాభా పెరిగితే కొట్టుకు చావడమే, చైనా విస్తీర్ణం తో పోలిస్తే వారి జనాభా మరీ అంత ఎక్కువ కాదు

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 9 часов назад +1

    అవును మనం కూడా పేద మధ్య తరగతి వారు నలుగురు కని బీహార్ ఒరిస్సా యు.పి లాగా లేబర్ వ్యవస్థ ను పెంచాలి, అప్పుడు సీట్లు పెరిగి నాయకులు పోటీ చేస్తారు. వారు ఇచ్చే పథకాలకు ప్రజలు చేతులు చాచుకోవాలి . తలసరి ఆదాయం దిగజారాలి, పిల్లలకు కనీసం పౌష్టికాహారం కూడా ఇవ్వలేని పరిస్థితి కి దిగజారాలి , ఉన్నత చదువులు చదివించి లేక , 10 వేలు, 15 వేలు రూపాయలకు కంపెనీలు లో పనిచేయాలి. కంపెనీలు మన నాయకులు పెట్టాలి, వారు మాత్రం ఆస్తులు వాటాలు కాకుండా, తగాదాలు రాకుండా ఉండేందుకు ఒకే వారసుడిని కనాలా ?

  • @think1084
    @think1084 День назад +7

    7:34 వాళ్ళు చెప్పినా బుద్ధి వున్న వాళ్ళు ఇద్దరూ కంటె ఎక్కువ మందిని కనరు.కంటె వాళ్ళు కష్టాలు ఎలా ఉంటాయో ....ఉన్నవాళ్ళు సరైన తిండి లేక నాన ఇబ్బందులు పడుతున్నారు

  • @thirupathi907
    @thirupathi907 День назад +32

    150 కోట్ల జనాభా, తిండి, లేక, ఉద్యోగాలు లేక, బిచ్చగాళ్ల కేంటే హీనంగా బ్రతుకుతున్నారు, 75 కోట్ల మంది, ఇంకా కనడం ఎందుకు బాబు గారు......మీరు మాత్రం ఒక్కరినే కంటారు, జనాలు మాత్రం ....దారిద్ర్యం లో ఉన్డిపోవాలి..

    • @sarayugenny8125
      @sarayugenny8125 День назад +7

      Thirupathi saaru , muslims janaabhaa perigipothundi . Ippudu hinduvulu pillalu kanakapothe manam minorities ipoi manalni champuthaaru. Adi politicians direct gaa cheppaleru. Vaallelaagu pathakaalu theesukuntuu pandulni kannattu kantunnaaru.
      Jai hind.

    • @TRB578
      @TRB578 День назад

      ​@@sarayugenny8125vallu kooda oka chattam teesukoste bagundedi iddaru kante ekkuva undaraadu ani

    • @JaiBharat32
      @JaiBharat32 День назад

      ​@@sarayugenny8125 గత 20 సంవత్సరాల నుంచి ప్రతీ వాడు ముస్లింలు పెరిగిపోతున్నారు అని అంటున్నారు. కానీ పెరిగింది మాత్రం మన హిందువులే. లెక్కలు తీస్తే మొత్తం బయటకు వస్తాయి. ఒక వేళ మీరు చెప్పింది నిజం అయితే ఈ పాటికి 70 కోట్లు ముస్లింలే ఉండాలి. కానీ అలా జరగలేదు కదా. మన నాయకుల మాటలు నమ్మితే నాశనం అయ్యేది మన జీవితాలే బ్రో. మొత్తం జనాభా 145 కోట్లు. మనం హిందూ సమాజం 110 కోట్లు. ముస్లింలు, క్రైస్తవులు, జైనులు బౌద్ధులు సిక్కులు ఇలా అందరూ కలిపి 35 కోట్లు ఉంటారు. వాళ్ళందరూ కలిసినా మనల్ని ఎవరూ దాటలేరు బ్రో. ఒక వేళ మీరు అన్నట్టు జరగాలంటే 600 ఏళ్లు పడుతుంది. అప్పటికి మనం చేసిన తప్పు ల వల్ల మన భూమి మీద గ్లోబల్ వార్మింగ్ వలన జనాభా నే అంతం ఐపోయే అవకాశాలే ఎక్కువ అని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఆ సమయంలో ఏ మతం వాళ్ళు ఉన్నా తిండి గింజలు, నీరు ఇలా ఏమీ లేక నరకం చూసి చావాల్సిందే. అప్పుడు ఏ కులం మతం ప్రాంతం అనేది ఏమీ ఉండదు. ఈ చిన్నపాటి జీవితంలో కులం మతం ప్రాంతం అని తిట్టుకునే బదులు హ్యాపీ గా లైఫ్ లో ఎంజాయ్ చేసేవాడే మొనగాడు.

    • @thirupathi907
      @thirupathi907 День назад

      @@sarayugenny8125 ఏమో బ్రదర్, మీరు చెప్పేది కరెక్ట్....కానీ, ఈ రాజకీయనాయకులకు బుద్ధి చెప్పి కరప్షన్ తగ్గించి అప్పుడు...జనాభా పెంచుకుంటే మంచిది

    • @SunitaSunita-yt5nr
      @SunitaSunita-yt5nr День назад

      @@sarayugenny8125 yes

  • @gopakishore3567
    @gopakishore3567 День назад +20

    అన్నిటి ధరలు పెరిగి ప్రజలు పేదరికం లోకి వెడుచున్నారు, జాబ్స్ పోతున్నవి, ఉపాధి లేదు, తాగునీరు, విద్య, వైద్యం, న్యాయం ప్రతిదీ భరించ లేనంత కాస్ట్ పెరిగిపోయినవి ఇటువంటి స్థితి లో ప్రజలు ఒక బిడ్డ కే లిమిట్ అవుతారు ప్రధాని చెప్పినా ప్రజలు పట్టించుకోరు,

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      పట్టించుకోకపోతే వెళ్లి మురికి కాలువలో దూకి చావండి

  • @ravigoud929
    @ravigoud929 День назад +5

    10% దగ్గరే మొత్తం కొన్ని వర్గాల వద్ద సంపద ఉంది

  • @jhansigowd
    @jhansigowd День назад +11

    Then government must provide free education and free health facilities.

  • @ShivaJanne-qg2xb
    @ShivaJanne-qg2xb День назад +10

    లోకేషన్ కనుగొనండి 10 మందిని

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад +2

      లొకేషన్ కనుక్కోవడం ఏంట్రా దున్నపోతా?

  • @rakeshkaranam5371
    @rakeshkaranam5371 День назад +9

    Mee ఇంట్లో ఒక్కరే ఉన్నారు కదా

    • @tataraojanipireddy6534
      @tataraojanipireddy6534 День назад +1

      ఈ వయసు లో పిల్లలల్ని కనడం కష్టం కాదు చంద్రబాబు

    • @venkateswararaosomarohthu4151
      @venkateswararaosomarohthu4151 День назад

      Example Sai Reddy ​@@tataraojanipireddy6534

  • @nsprasad3997
    @nsprasad3997 День назад +5

    ఈయన ఒకడ్ని.. ఆయన ఒకడ్ని.. కన్నారు.. ప్రజల్ని.. మాత్రం తప్పు దోవ.. ఇదే cbn రాజకీయం .. చెబుతారు.. చెయ్యరు 😂😂😂

  • @srinivasaraonallamotu6608
    @srinivasaraonallamotu6608 День назад +8

    Mother heroine awards pettandi

  • @agkanth
    @agkanth 23 часа назад +1

    ప్రస్తుతం ఉన్న పేద ప్రజల పిల్లలకు ఉచిత ఆంగ్ల విద్య మరియు పేదవారికి ఆరోగ్య సౌకర్యాలు , మంచి న్యూట్రిషన్ ఆహారం అందే ఏర్పాట్లు చూడాలి. ఆహారపంటల దిగుబడి పెంచాలి. ఆ తరవాతే మిగతావిషయాలు.

  • @shaikharunraheed6184
    @shaikharunraheed6184 День назад +5

    Yes exactly what you said 💯 percent correct. JAI BHARAAT.

  • @rishi4171
    @rishi4171 День назад +4

    I request Nara Lokesh to consider having four more children

  • @Anilkumaruddandapu
    @Anilkumaruddandapu 7 часов назад

    మా ముత్తాత కు 100 ఎకరాలు భూమి 200 తులాల బంగారం ఉండేది. 14 మందిని కన్నాడు. మా తాతకు 5 ఎకరాలు భూమి 20 తులాల బంగారం ఉండేది. 9 మందిని కన్నాడు. మా నాయనకు ఎకరా భూమి
    10 తులాల బంగారు ఉండేది. ముగ్గురిని కన్నాడు. మేము కూలిపని చేసుకుంటున్నాము

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl День назад +10

    Jay TDP 🚩🔥💪🙏

  • @panmurthypokuri5871
    @panmurthypokuri5871 День назад +1

    విద్య, వైద్యం ఉచితం చేయాలి. ఎక్కువ పిల్లలు కొనే వాళ్ళకే ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుంటుంది.

  • @poreddyvenkataramana6927
    @poreddyvenkataramana6927 День назад +5

    మన దేశం లో కూడా ఇది ప్రారంభం అయింది పెరుగుట విరుగుట కొరకే ఇదే నిజం

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      ఆలస్యంగా తెలుసుకున్నావు రా కుంకా😂😂😂😂

  • @seshubattula4243
    @seshubattula4243 День назад +10

    That is CBN

  • @krishnamarneni3287
    @krishnamarneni3287 21 час назад

    Good information

  • @cricketprediction5065
    @cricketprediction5065 День назад

    ఏపీ సీఎం చంద్రబాబు కొన్నేళ్లుగా రాజకీయాలు కాకుండా మరో ముఖ్యమైన విషయం గురించి తెలుగు ప్రజల్ని మరీ ముఖ్యంగా ఏపీ ప్రజల్ని పదే పదే హెచ్చరిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతి సారీ ఆ మాట చెప్పకుండా వదిలేయడం లేదు. ప్రస్తుతానికి నవ్వుతూనే చెబుతున్నా... మొన్నటికి మొన్న మరోసారి అదే విషయాన్ని ప్రస్తావిస్తూనే.. మరో మాట మాట మాత్రం కాస్త గట్టిగానే చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఆయన ఇంతకీ ఏమన్నారు ఓ సారి చూద్దాం

  • @RaviKumar-no8vt
    @RaviKumar-no8vt День назад +1

    I did not see Tv9 screen from last 6 years.today only seee because of CBN nwes.

  • @bhanuchand239
    @bhanuchand239 День назад +1

    పోషించే శక్తి ఉండాలి కి one or two is good.
    from my decision

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 23 часа назад

    3 is 👌

  • @pradeepkumarkogala5770
    @pradeepkumarkogala5770 День назад +2

    Population increase no food no place fir Houses.lacks of school fee in citys no control

  • @vijayawadaofficial6704
    @vijayawadaofficial6704 День назад +3

    Asalu india lo unemployment 5 years nundi chala increase avuthundii eppudu population increase chesthe use enti ?

  • @Anilkumaruddandapu
    @Anilkumaruddandapu 8 часов назад

    ఒక్కో పిల్లవాడికి ఒక కోటి రూపాయలు ఆరోగ్యం కోసం మరియు చదువు కోసం ఇవ్వండి అప్పుడు కన్నడం సాధ్యమవుతుంది

  • @manimani-mh1fn
    @manimani-mh1fn 21 час назад

    Tv9 సిక్స్ ఇయర్స్ తర్వాత మంచి సబ్జెక్టు చూసాం

  • @sudjakarareddy2612
    @sudjakarareddy2612 День назад +2

    If papulation increases, what about basic amenities like housing, food, education and public health ? can these Govts meet those demands? We are already lagging behind in these all fields. More particularly, Mr Naidu policies on these aspects is very hopeless. In Amaravati, state Govt is taking up real estate business, artificially increasing land prices, saying ,it is creation of wealth. If land prices are sky rocketing, how a common man can offered to purchase a small piece of land for construction of a house for him? Mr Babu is privatizing Govt medical colleges , and education, making them beyond the reach of common man. In the recent floods in Vijayawada, in AP state, his Govt has deliberately, not informed and cautioned the public, about the advancing floods, as the Govt thought that they cannot make necessary rescue operations for all those people. But now Mr Naidu saying to have more children as if he can look after and take care of them.

  • @baddigavenkataramanaiah1258
    @baddigavenkataramanaiah1258 3 часа назад

    ఒకరు లేక ఇద్దరు పిల్లలతో SC,ST,BC లు ఆర్దికంగా కొంచెం కోలుకొని,పిల్లల ఉద్యోగాలతో ఎక్కువమంది కూలి పనులకు పోవడం తగ్గింది.పాపం భూస్వాముల పనులకు కూలీ లు దొరకడం కష్టమైపోతుంది.అర్థమైందనుకుంటా

  • @rameshsingipuram2335
    @rameshsingipuram2335 19 часов назад

    Its true...we will realise after 10 years...
    That is CBN

  • @sangeevrao1430
    @sangeevrao1430 День назад +16

    I have 3 childrens

  • @VenkateswarluV-qs6jx
    @VenkateswarluV-qs6jx День назад +2

    సత్తెనపల్లి మండలం సత్తెనపల్లి నియోజకవర్గం కందుల వారి పాలెంలో ఊరు నిండా ముసలోళ్ళు కనపడతారు గాని ఎవరు ఎవరు పిల్లల

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 День назад +3

    దీనికి పరిష్కారం శీఘ్ర వివాహాలు. తండ్రికి, కొడుక్కి వయసు తేడా పాతిక కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే పాతకాలం నాటి ఆచారాలు అవలంబన తప్పదు.

  • @p.l.narayana9091
    @p.l.narayana9091 День назад +3

    ఆదాయం పెరగకుండా...ఎలా పిల్లలని పోషించుకుంటారు...??
    మరి లోకేష్ సంగతి ఏంటి .??😂😂

    • @user-jh7rl2hn5j
      @user-jh7rl2hn5j День назад

      దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసాడు వీడి మాట వింటే మొగుడు పెళ్ళాలు విడిపోయి కాపురాలు ష్క్

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      లోకేష్ గురించి నువ్వు అంత బాధ పడుతున్నావు కాబట్టి ప్రతిరోజూ రాత్రిపూట స్పెషల్గా నిన్ను పంపిస్తాను లోకేష్ దగ్గరికి.😂😂

  • @ShivaJanne-qg2xb
    @ShivaJanne-qg2xb День назад +5

    బాగా డబ్బు ఉండలు కనండి 20 మందిని

    • @suddusgc6700
      @suddusgc6700 День назад

      ఒక్క ఆడపిల్లనే కని... ముస్లిమ్స్ కో, క్రిస్టియన్ కో అప్పచెప్పెయ్..

  • @enapanrathumithanakatinana865
    @enapanrathumithanakatinana865 23 часа назад

    Govinda Govinda Govinda

  • @VenkateswarluV-qs6jx
    @VenkateswarluV-qs6jx День назад +2

    ఆ ఊరు మొత్తానికి గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది పిల్లల సంపాదిస్తేనే కదా పెద్దవాళ్లకు ఇవ్వగలిగేది కావాలంటే మీ టీవీ9 వాళ్ళు వెళ్లి ఆ ఊర్లో ఒకసారి ఎంక్వైరీ చేయండి

  • @kottapallisreshkumar5000
    @kottapallisreshkumar5000 8 часов назад

    విద్య, వైద్యం, కుడు, గూడు ఫ్రీగా ఇస్తే ప్రతి ఒక్కరు 10 మంది ఏమి కర్మ 100 మంది ని కనడానికి రెడీ అవుతారు. సగటు మనిషి తినడానికి తిండి సరిగా లేదు అలాంటప్పుడు పిల్లలని కని ఏమి లాభం? ఆకలి చావులు కష్టాలు తప్ప ఇంకా ఏమి ఉండవు. ధరలు పెరుగుతున్నాయి తప్ప సగటు మనిషి సంపాదన లో పెరుగుదల లేదు.

  • @swaroopsai7400
    @swaroopsai7400 22 часа назад

    Solution will be in our hands

  • @ManigandanKavi
    @ManigandanKavi День назад

    Great leader sir 🙏🏻

  • @ShaikMasthan-vg2ot
    @ShaikMasthan-vg2ot День назад

    Chandrababu. Gaaru. Oka. Senior. Visnery. Leader. Audi. Telusukovali. Public. Super. CM. IN. Andhra.

  • @nageswararaoboddu3453
    @nageswararaoboddu3453 День назад +4

    ఇప్పటికే అధిక జనాభా వల్ల సహజ వనరులు అంతరించిపోయి ప్రకృతిలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి కాలుష్యం భారీ స్థాయిలో పెరిగిపోయింది ఈ నేతలంతా చెప్పినట్టు నిజంగా పిల్లల్ని కంటే వారికి ఇక్కడ విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా చాలామంది తమ పిల్లల్ని అమెరికా యూరోప్ కెనడా దేశాలకు పంపించే చేస్తున్నారు గ్రామాలు మొత్తం చాలావరకు వృద్ధులతో నిండిపోయి ఉన్నాయి భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పనిచేసే వారే కరువయ్యే పరిస్థితి ఏర్పడింది ఇది ఆహార సంక్షోభానికి దారి తీసిన ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు ముందు ఉన్న లోపాలను సరి చేయండి

  • @raghuramudu9825
    @raghuramudu9825 День назад

    That is visionary

  • @Puliravikrishnareddy
    @Puliravikrishnareddy День назад +3

    Prathi children 1Laksha rupayalu veyandi govt

  • @swaroops4738
    @swaroops4738 День назад +1

    ఏదైనా మనం చెప్పినప్పుడు ఆచరింది చెప్పలన్నది పెద్దల మాట. ముందు వాళ్ళ ఇంట్లో నుండి స్టార్ట్ చెయ్యండి.

  • @bhanuchamarty9487
    @bhanuchamarty9487 День назад +1

    మరి మీ లోకేష్ ఒక సంతానంతో ఆపేసారే....ఎదుటివాడికి ఎన్నైనా చెప్తామ. మనం ఆచరించం. ఎక్కువమంది సంతానం ఉంటే ఆస్తులు పంచుకుందికే తప్ప ఏముంది. ఇది మన అన్నగారి (సీనియర్ ఎన్.టి.ఆర్ గారు) కుటుంబంలో చూసేం కదా.

  • @Urs1nlysree
    @Urs1nlysree День назад

    Education and Hospital Free ga unte mana country enka fast ga Developed country avtundi ani na strong opinion.

  • @ShivaJanne-qg2xb
    @ShivaJanne-qg2xb День назад +1

    ఆస్తులు డబ్బులు ఎంతుంటే అంత ఆస్తులు డబ్బులు ఎంతుంటే అంతమందిని కనండి ి

  • @rameshmylapilli6093
    @rameshmylapilli6093 День назад +14

    పెళ్ళికి ముందు ఎప్పుడో కన్నాడు లోకేష్ ఒకడిని ఇప్పుడు ట్రై చేయమనండి రెండో వాడిని

    • @Shravanpatel31
      @Shravanpatel31 День назад

      Bro 😮

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      అంత కరెక్ట్ గా చెప్పావు అంటే వాడు కన్నది నిన్నే అయి ఉంటుంది కచ్చితంగా😂😂😂😂

  • @swaroopsai7400
    @swaroopsai7400 22 часа назад

    Upcoming days in india will sure face this problem

  • @vnrao511
    @vnrao511 10 часов назад

    Lokesh ఎంతమందిని కనాలి

  • @srisakthienterprises3395
    @srisakthienterprises3395 День назад

    ఈ ముసలోడు ఎందుకు కనలేదు అప్పుడు జనాభా తక్కువ కదా ఇప్పుడు జనాబా పెరిగితె సౌకర్యాలు ఈ ముసలోడు ఇస్తాడా😢

  • @korasikhaharikrishna3541
    @korasikhaharikrishna3541 День назад

    What ktr says is perfectly right lot of pollution in every where within our houses also .

  • @narenbabu7165
    @narenbabu7165 День назад +2

    మొదట లోకేష్ నుంచి ప్రారంభం చేయండి

  • @JohnsonYadlapalli
    @JohnsonYadlapalli День назад +1

    మొదట బాబుగారితోనే మొదలు పెడతారు 😂😊

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      అవును బాబు మంచం మీదకి నిన్ను పంపించి మొదలు పెడతారు😂😂😂😂😂

  • @raghavendrabongarala4771
    @raghavendrabongarala4771 День назад

    Dear sir,one way you are encouraging for more children,where as for working class the life is becoming horrible because of inflation in utilities,education,housing,health.If they come down then working class can afford for secon child .This is truth.If planners,politicians,corporates doesn't realise this factor India economy will come down.

  • @chris111666
    @chris111666 День назад +3

    avunu, 15, 15, 15, 15, 18, 18 ఇంకో 15 వేలు😅😅😅😅

    • @suddusgc6700
      @suddusgc6700 День назад

      నీకా బాధ లేదులే.... ఫండ్సొస్తాయి కదా..!!!😂😂😂

    • @suddusgc6700
      @suddusgc6700 День назад

      మనకెందుకు బ్రో.. మన ఫండ్స్ మనకొస్తాయి.. మన రిజర్వేషన్లు మనకున్నాయి.. అవసరమైతే ఆ హిందూ గాళ్ళందరినీ మతం మార్చి మనలో కలుపుకున్నందుకు మనకి విదేశీ డబ్బొస్తుంది..!! మనకెందుకీ గోల..!!😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      నువ్వు ఎంత ఏడ్చినా మీ సంకరజాతి నీచమైన మతానికి మాత్రం రావులే😂😂😂😂

  • @venkateshchowdhry7840
    @venkateshchowdhry7840 День назад +1

    No.2024.job.2030.zero

  • @balusmgs3745
    @balusmgs3745 День назад

    విద్య,,, వైద్యం పూర్తిగా ప్రభుత్వం నిర్వహించాలి,,,,, సగటు** మధ్య తరగతి **వ్యక్తి సంపాదనలో అరవై శాతం పైగా విద్య,, వైద్యనికే ఖర్చు అవుతుంది,, అందుకే ముఖ్యంగా మధ్య తరగతి వారు ఎక్కువమంది పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు. ఒకోసారి అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. 50---60 ఏళ్ల క్రితం ఈ కార్పొరేట్ స్కూల్స్,,, హాస్పిటల్స్ భారం ఉండేది కాదు.

  • @Noconnection.
    @Noconnection. 23 часа назад

    If education and medical is free people are ready

  • @chris111666
    @chris111666 День назад +2

    inka population increase aite mana India🇮🇳 will be a gone case

  • @rajirajeshwari66
    @rajirajeshwari66 19 часов назад

    Yes, it is correct. In each family, father and mother are near to death, at the sametime, his son or son in law who are addicted to wine. Are near to death. So 6 is to 3 are remaing. Within 15 years. The population of indiA comes to 80 crores.

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 22 часа назад

    ఎక్కువమందిని కంటే వీళ్ళదగ్గర బానిసలుగా వుంటారని ఈయన ఉద్దేశము.

  • @MrRamu15
    @MrRamu15 День назад

    చిల్డ్రన్ ok. Kani repu వీళ్ళందరికీ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ మాట ఏమిటి?

  • @chitikelarahul1868
    @chitikelarahul1868 23 часа назад +1

    Today children - tomorrow voters

  • @VenkatagovindarajuKonda
    @VenkatagovindarajuKonda День назад +10

    పేదోళ్లని బలిపశువుల్ని చేయద్దు.

    • @sarayugenny8125
      @sarayugenny8125 День назад

      Muslims pandullaa kani , neekunna okkadini champuthaaru. Nee ishtam saami.

    • @mbbharat1724
      @mbbharat1724 День назад

      విరో రాష్ట్రాలు సొమ్ము వెళ్లిపోతాయి.

  • @thotadhanasekhar349
    @thotadhanasekhar349 День назад

    Comparing devloped country (china) with developing country (india) is too worst.

  • @gugulothdevendar4536
    @gugulothdevendar4536 День назад +2

    Ithe neku seat evaru babu garu😂😂

  • @rajagopal5824
    @rajagopal5824 День назад

    Sir, ఒకప్పుడు పాత governments ఎంతో కష్ట పడి జనాభా పెరగదం వలన కలిగే నష్టాలు ప్రజలకు విస్తృతంగా వివరించి ప్రజలను ఒప్పించి ఇద్దరు లేక ముగ్గురు అనే నినాదం సక్సెస్ అయ్యింది, దాని ఫలితాల వలన ఇప్పుడు జనాభా అదుపులో ఉంది, దేశం ఇప్పుడే అభివృద్ధి పదం లో
    నడుస్తుంది, ఎక్కువ మంది పిల్లలను కనడం అంటే .అది తిరోగమనం, సమాజపరంగా అది భద్యతరహి త o. జనాభా పెంచడం అంటే మన పిల్లల భవి శ్యత్తును మనమే నా శ ణoచేసుకోవడం, ఈ విషయం లో మీడియా మరింత భాద్యతగా ఉండాలి. కుటుo బ నియoత్రణకు పాటుపడాలి, సమాజహితం కోరాలి. జై భారత్.

  • @sbsteluguentertainment2605
    @sbsteluguentertainment2605 19 часов назад

    ఇప్పుడు పెళ్లి చేసుకునే తాటికాయ భయపడతావ్ అంటే పిల్లల కథ దేవుడికి ఎరుక. వీళ్ళ మాటలు విని పెళ్లి చేసుకుని ఇతర కంటే ఎక్కువ మంది కన్నా అనుకో సంక నాకి పోతాం. ఏదో పెళ్లి చేసుకొని ఒకటో ఇద్దరు ఉంటే చాలు.

  • @dumpalavinodkumar5243
    @dumpalavinodkumar5243 День назад

    For rich the cost of the labour increasing . If you have more children, the cost of labour will decrease for rich.

  • @balajinaidu7936
    @balajinaidu7936 День назад

    అది nijam... 10 members lo 6members ki pcod problems unnayii... Mobile usage radiation valla... Fertility taggipothundi... Aayana chepindi comedy ga unna... అదే jaruguthundi future lo

  • @pramodh623
    @pramodh623 День назад

    Natural resources are depleting. Even waterbecame costly in Urban areas. No more population explosion.. Only rich people get benefitted by getting cheap labour . Thats it.

  • @ssdarwings8384
    @ssdarwings8384 День назад

    నిరుద్యోగం పెరుగుతుంది.ముందు దానికి సమాధానం చెప్పాలి.

  • @myview469
    @myview469 19 часов назад

    Education is very cost/because of education shifting to foreign countries

  • @angelpriya314
    @angelpriya314 День назад +1

    మోసాల చంద్రబాబు కి mind పని చెయ్యదు. ఒక్క job కూడ ఇవ్వలెడు కాని పిల్లల్ని kanamantunnadu😂😂 మోసాల చంద్రబాబు ఎందుకు ఇద్దరు పిల్లల్ని కనలేదు అది చెప్పాలి 1st.

  • @kumarreddyksp8988
    @kumarreddyksp8988 День назад +2

    Brother Ayana kodukini first implement it

  • @gantasrinivasarao8201
    @gantasrinivasarao8201 День назад +2

    Cm babu ki only one son and Lokesh ki only one son Mari ap peoples ki cheppina massage minimum 3 children kanali Ani chepadu Mari ap Helth hospital speciality ekkada Lakshala kotlu Dochu kunnadu babu Mari lokesh ki andhuku cheppaledu pillalani kanamani I want to answer

  • @gandikotaramprasad1705
    @gandikotaramprasad1705 День назад +1

    Below poverty vallu okalu leda eddaru pillalini matrame kandi dayachesi ,

  • @GanaArika
    @GanaArika День назад

    నాకు పెళ్లి చేయండి రా 10 మందికి పిల్లల్ని కంట

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 День назад

    CBN. చెప్పిందే..... CBN. చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనే.... తన సర్కారును కూల్చడం ఖాయం.? తను చేసే పనులన్నీ ప్రజల నెత్తిన బండలేసేవే...? ఇంకేం నిలబడుతుంది.?????

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      నువ్వు, మీ నాన్న లారీ కింద పడి కుక్కచావు చచ్చి, మీ అమ్మ మీ పక్కింట్లో ఉన్న ముసలోడితో లేచి పోయాక కూడా నువ్వు చెప్పింది జరగదు రా అడవి పంది😂😂😂

  • @bhanukumarchitteti2174
    @bhanukumarchitteti2174 День назад

    Population have to come down to 20 crore only to good development,

  • @durgaarjun3687
    @durgaarjun3687 19 часов назад

    Eddaru chaalu,,eppatike .jobs levu ,brathakadam chala ebbandi avtundi,,, farming evaru chaitam ledu,, farm lands anni real estate ga avrunnai

  • @gprashant4586
    @gprashant4586 День назад

    Lokesh ki entha mandi pillalu..

  • @bkgraju3456
    @bkgraju3456 День назад

    Ayithe sir ki CM ivvara,
    Lokesh sir ki minister?

  • @pvvsatyanarayana-ji8rp
    @pvvsatyanarayana-ji8rp День назад

    They are worried about delimitation process because central govt looks to allot MP seats based on number of people

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 День назад

    CBN garu chepundi nijamey kani., ea Laws valana Abayilu peli cheskoavali anteyney bayapadutunaru., 1st aa Laws ni marchandi, apudu Pelli cheskuney vallu perugutaru., Pilalni kuda baga kantaru 🤔

  • @rajashekarpalla1094
    @rajashekarpalla1094 День назад +7

    Good CM CBN AP🎉🎉🎉

  • @Arun-tw1te
    @Arun-tw1te День назад

    First govt should take care of orphans giving them proper education, support and livehood

  • @idduboyanaramu1522
    @idduboyanaramu1522 День назад +1

    ఆడ జాతిని అంతం చేయడమే చంద్రబాబు నాయుడు కర్తవ్యంగా పెట్టుకున్నాడు ఏమో పదిమంది పిల్లలు అంటే ఏ తల్లికి కాస్త ధర నువ్వు మగాడు ఎన్నైనా మాట్లాడేస్తారు

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy День назад

      "తల్లికి కాస్త ధర" ఏంట్రా అడవి పంది?

  • @srinivasgoud3176
    @srinivasgoud3176 День назад +1

    first.lokesh.ki.cheppu

  • @adapakishore5531
    @adapakishore5531 День назад

    Lokesh kante bagundhi eppatiki aa pani lokesh cheyyaledhu