Sri Rama Pattabhishekam శ్రీ రామ పట్టాభిషేకం by Sri Vaddiparti Padmakar | TeluguOmTv

Поделиться
HTML-код
  • Опубликовано: 31 мар 2020
  • Sri Rama Pattabhishekam శ్రీ రామ పట్టాభిషేకం by Sri Vaddiparti Padmakar | TeluguOmTv - What is The Importance of Sri Rama Pattabhishekam ?
    #sriramapattabhishekam #Ramudi Pattabishekam #రాముడిపట్టాబిషేకం
    Watch #teluguomtv - South India's first devotional channel for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
    Subscribe for more videos: bit.ly/teluguomtv

Комментарии • 49

  • @padma2207
    @padma2207 3 года назад +7

    ఫలశ్రుతి; పరమపవిత్రమైన శ్రీరామపట్టాభిషేక ఘట్టం వాల్మీకి మహర్షి తన తపశక్తితో రచించిన వేద స్వరూపం.
    శ్రీమద్రామాయణం ఆదికావ్యంలో ఈ పట్టాభిషేక ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసినా లేదా శ్రవణం చేసినా అటువంటివారు తక్షణం సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారు. పుత్రులు కావలిసిన వారికి పుత్రులు జన్మిస్తారు. ధనం కావలసిన వారికి ధనం వస్తుంది. శత్రువుల మీద విజయం పొందడానికి ఈ ఘట్టాన్ని తప్పక పారాయణం చేయండి లేదా వినండి. స్త్రీలకు సత్సంతానం కలిగి సకల సంపదలు పొందడం జరుగుతుంది. సకల వాస్తు దోషాలు తొలగిపోతాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది.
    మనం బలం "విష్ణోః ప్రవర్థతామ్ "అని పదే పదే అనాలి. అంటే విష్ణువు యొక్క ప్రభావం,బలం పెరగాలి అని అర్థం. విష్ణువు యొక్క బలం పెరిగితే మనకు కలిగే ఫలితం ఏమిటంటే మనకి బలం పెరుగుతుంది. కాబట్టి భక్తిశ్రద్ధలతో ఈ పట్టాభిషేక ఘట్టాన్ని పారాయణం చేయండి. చేయించండి లేదా కనీసం వినండి. వీలుంటే శ్రీ రామాయణం పుస్తకమును కొనుక్కుని మీ ఇళ్ళల్లో పూజించండి, తరించండి.పూజించడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి.

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 Год назад

      బలం విష్ణోః ప్రవర్థతాం 🙏🙏🙏

  • @balusubramanyam2085
    @balusubramanyam2085 4 года назад +5

    ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
    లోకాభిరామం శ్రీ రామం భూయోభూయో నమామ్యహం
    శ్రీ రామరామరామేతి రమేరామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
    రఘునాథాయ నాథాయ సీతాయాః పతయేనమః
    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🌹🌹🌹🙏🙏🙏

  • @ChaitaNyaN
    @ChaitaNyaN 2 года назад +2

    గురువు గారి పాదపద్మములకు అనంత భక్తితో పాదాభివందనాలు

  • @kishorerathana3930
    @kishorerathana3930 4 года назад +4

    Sri raama raama ramethi rame raame manorame,sahasra naama
    thathulyam raama naama varaanane.

  • @gautamviews8140
    @gautamviews8140 4 года назад +5

    Guruvu gariki🌹🌹🌹🌹🌹🌹🌹🙏.
    JAI SRI RAM🙏 JAI HANUMAN 🙏
    JAI MODI JI🌹🌹🌹🙏.

  • @balusubramanyam2085
    @balusubramanyam2085 4 года назад +3

    శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమః 🌹🌹🌹🙏🙏🙏

  • @mahesh-ei4tc
    @mahesh-ei4tc 4 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithakagupati6341
    @lalithakagupati6341 Год назад +1

    Sri Gurvgaru ki padabhi vandanalu 🙏🙇🏿‍♀️🙇🏿‍♀️🙇🏿‍♀️🌹🌹🌹🌼🌼🌼

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 2 года назад +1

    జయ్ శ్రీ రామ. శ్రీ గురుభ్యో నమః.

  • @sundarib8346
    @sundarib8346 Год назад +1

    Guruvugaariki namassumanjali. Chalaa baagaa chepparu. Jai sri ram

  • @laxmansindam9524
    @laxmansindam9524 3 месяца назад

    గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు శ్రీ రామ పట్టాభిషేకం చాలా అద్భుతంగా చెప్పారు.🙏🙏🙏🙏🙏

  • @gmrao170
    @gmrao170 Год назад +1

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @preetikolthuru2437
    @preetikolthuru2437 Год назад +1

    Jai guru deva 🙏🙏 jai Sri ram

  • @sesharatnamavuthu3167
    @sesharatnamavuthu3167 4 года назад +2

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 Год назад +1

    Jai gurudeva 🙏🏻 jai sreeram 🙏🏻

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA Год назад +1

    Jai sriram

  • @archanaarchana1639
    @archanaarchana1639 4 года назад +3

    Saraswathi putra namo namaha

  • @ramireddybonthu8
    @ramireddybonthu8 4 года назад +1

    జయగురుదత్త గురువుగారి కి నమస్కారములు.🙏🙏🙏🙏

  • @Sivabhakti_motivational_speech
    @Sivabhakti_motivational_speech 4 года назад +2

    శ్రీ గురుభ్యోన్నమః

  • @ramakrishnasaleendra3792
    @ramakrishnasaleendra3792 2 года назад +1

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
    Jai hanuman 🙏🙏🙏🙏❤️🙏❤️🙏❤️

  • @Dhanvikas99
    @Dhanvikas99 4 года назад +3

    🙏🙏జై శ్రీరామ్🙏🙏 శ్రీ గురుభ్యోనమః

  • @kaamesvaraammanahllu4726
    @kaamesvaraammanahllu4726 4 года назад +2

    శ్రీ గురుభ్యోనమః

  • @Shamala-vh7lp
    @Shamala-vh7lp 2 дня назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kovvurisaiakhila1675
    @kovvurisaiakhila1675 4 года назад +1

    Jai sri ram

  • @Sivabhakti_motivational_speech
    @Sivabhakti_motivational_speech 4 года назад +1

    జైశ్రీరామ్

  • @kittukrishna5552
    @kittukrishna5552 4 года назад +1

    🙏🙏Jai Sri Ram 🙏🙏🙏

  • @Mahadev-zl2tw
    @Mahadev-zl2tw 4 года назад +1

    Jai guru dev

  • @cvreddy8799
    @cvreddy8799 4 года назад +1

    jai sreeram

  • @komalakomala935
    @komalakomala935 4 года назад +1

    Good morning gurugahr danyawadm gurugahrki padahbe wandnalu nice info vedo thanku so much good bless your 🌞🌻💐🥀🌺🍋🍍🍇🍒🍓🍏👃👃👃

  • @sunithatandur7078
    @sunithatandur7078 4 года назад +2

    Guru gariki namaskaramu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjunathreddy7038
    @manjunathreddy7038 3 месяца назад

    Jai sriram 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 guruvugariki 🙏🙏🙏🙏🙏

  • @geethanagi2668
    @geethanagi2668 4 года назад +1

    Sri gurubhyo namaha

  • @dilippavanchaturvedi8055
    @dilippavanchaturvedi8055 4 года назад

    Guru gariki padabi vandanam

  • @glassrock5508
    @glassrock5508 3 месяца назад

    Sri gurubyon namaha 🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 2 года назад +1

    🙏🙏

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 Год назад +1

    🙏🙏🙏

  • @raginisreerengaraju1349
    @raginisreerengaraju1349 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @mainperson3467
    @mainperson3467 2 месяца назад

    👍🙏🙏🙏

  • @disneyland6920
    @disneyland6920 4 года назад

    swami atya dbhutanga unna yi mee pravachanamulu

  • @oooo-fe9hz
    @oooo-fe9hz 4 месяца назад

    🙏🌹🌹🌹🌹🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Год назад +1

    గుహునికి ఏమి ఇచ్చాడో తెలియచేయలేదు.🙏🙏జై శ్రీరామ్ 🙏

  • @Vsishnavi9014
    @Vsishnavi9014 4 года назад

    Jai sriram

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 Год назад

    Jai gurudeva 🙏🏻 jai sreeram 🙏🏻

  • @manikantachodapaneedi1066
    @manikantachodapaneedi1066 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @mnagajagadeeswarareddy4859
    @mnagajagadeeswarareddy4859 4 года назад

    Jai sriram