ఈ 2 మానేస్తే షుగర్ జన్మలో రమ్మన్నరాదు | Control Diabetes in Telugu | Dr. MOvva Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • ఈ 2 మానేస్తే షుగర్ జన్మలో రమ్మన్నరాదు | Control Diabetes in Telugu | Dr. MOvva Srinivas

Комментарии • 53

  • @TheDurga1982
    @TheDurga1982 3 дня назад +5

    Dr. Garu dayachesi VRK Diet gurinchi cheppandi. Naku pre diabetic reverse aindi 45 days lo. Kavalate reports pedatanu. Pls study VRK diet for reverse diabetes.

  • @pativenkatreddy2738
    @pativenkatreddy2738 2 дня назад +1

    డాక్టర్ గారు నమస్కారం మీరు చెపినట్లు చేసినాను నాకు Hba1c 7.8 నుండి 60days లో Hba1c 5.1 వచ్చింది,ప్రతి రోజు ఉదయం 3km నడవడం రైస్ తినకుండా ఉండడం వల్ల 118kg నుండి 107 kg రావడం జరిగింది.అంత మీ youtube ప్రోగ్రాం చూసి నా ఆరోగ్యాన్ని మెరుగుపర్సుకున్న అది మీవల్ల మీరూ మనిషి రూపంలో ఉన్న దేవుడు సర్ మీరు

  • @veeraraghavaraokamana6043
    @veeraraghavaraokamana6043 3 дня назад +1

    Sir berberin phytosome గురించి తెలియజేయగలరు

  • @VijayaLakshmi-bh3jk
    @VijayaLakshmi-bh3jk День назад

    Tq sir

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 4 дня назад

    Om.Thanks Dr. Wonderful Information.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 дня назад +1

    డాక్టర్ గారికి నమస్కారం మరియు వందనాలు. డయాబెటీస్ గురించి చక్కగా వివరించారు. ఫ్రీ డయాబెటిక్ ఉన్నవారు ఈజీగా తగ్గించుకోవచ్చు, tecnology పెరిగింది. మీలాంటి వారు సలహాలు పాటిస్తే డయాబెటిక్ కాస్త ఎక్కువ ఉన్నవారు నార్మల్ కి రావచ్చు. ఓ 20సం. రల క్రితం స్మార్ట్ ఫోన్లు లేవు, ఉన్నా కొనే స్థోమత లేదు, మీలా చెప్పేవారు లేరు. ధన్యవాదములు సర్

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 4 дня назад

    sir your social awareness very useful to people tq sir

  • @subbaramiahvemuri9174
    @subbaramiahvemuri9174 4 дня назад

    Thankyou dear DrSrinivas garu🎉🎉🎉

  • @dharmatutions9012
    @dharmatutions9012 4 дня назад

    Thanks for the information sir 🎉🎉
    New glucose monitoring system available at Market

  • @vodnalasatyanarayana125
    @vodnalasatyanarayana125 3 дня назад

    Very nice

  • @nagbommidi3192
    @nagbommidi3192 3 дня назад

    Sir
    Pre database vunte fruits tinavacha

  • @nagbommidi3192
    @nagbommidi3192 3 дня назад

    Sir
    Pre database ki fruits anni tinavacha

  • @miriyalakrishnarao8166
    @miriyalakrishnarao8166 4 дня назад

    మీరు సమాజానికే గొప్ప సందేశం ఇచ్చారు, కృతజ్ఞతలు సార్, డాక్టర్ గారు. అన్నీ అక్షరసత్యలే 👌👌👌👍👍👍🙏🙏🙏🌹🌹🌹

  • @kumarn7866
    @kumarn7866 3 дня назад +1

    Dr garu please make vedeo why fasting sugar is high and falls post lunch.

    • @TheDurga1982
      @TheDurga1982 3 дня назад +1

      VRK diet fallow Kandi sir. Naaku pre diabetic reverse aindi.

    • @kumarn7866
      @kumarn7866 3 дня назад +1

      Madam
      Thank you my problem fast sugar high post lunch my sugar level falling to 100 tested 5 to 6 times

  • @rameshreddy4751
    @rameshreddy4751 2 дня назад

    పాటించ దగిన, మంచి మార్గాన్ని, చెప్పారు..వ్యాధి రాకుండా, పెరగ కుండా

  • @saishivanigundapaneni5955
    @saishivanigundapaneni5955 3 дня назад

    Hi sir na hba1c5.9 undhi na diet tea with jaggery lunch all types of seeds with salad keera and one carrot dinner 7.30 ki malli seeds boiled vi is it correct what i am taking

  • @naveenreddyadama4385
    @naveenreddyadama4385 4 дня назад +1

    Sir I have seen some doctors and studies proven that if we skip breakfast and have lunch. During lunch time blood sugar will spike high and we may get diabetic etc.
    Pls help with your clarifications

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 4 дня назад

    Doctor Garu.Why Not stem cells implemented into panckries.

  • @sivasankarreddyboreddi2129
    @sivasankarreddyboreddi2129 4 дня назад +1

    సార్ మీరు చెప్పిన ట్గు చేశాను.ఫ్రీ డయాబెటిస్ నుంచి నార్మల్ కు వచ్ఛాను. .

  • @bantusampurna45
    @bantusampurna45 4 дня назад

    Sir i had pre diabetes range of 6.2 in my pregnancy time,will that go away after delivery,plz reply,because of that i am unable to eat anything properly

  • @KrReddy-j9z
    @KrReddy-j9z 4 дня назад

    Sir

  • @gorepasha-n4d
    @gorepasha-n4d 4 дня назад

    Breck fast vaddu Brackfast lo em thinali vevarmga cheppandi plz

    • @srikalaveeragandham1158
      @srikalaveeragandham1158 4 дня назад

      Breakfast epudu protein rich undaytatlu chusukovali andi. RUclips lo search cheyandi . High protein breakfast recipes ani

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 4 дня назад

    Dr Garu it all European and American Standards. How can we apply to Indians.

  • @srikalaveeragandham1158
    @srikalaveeragandham1158 4 дня назад

    Sir, breakfast skip chestay heart attack or heart problems vachay risk ekkuva untundani studies cheptunnai antunnaru . Idi nijamayna ?

  • @kiranch510
    @kiranch510 4 дня назад +3

    మందులు తీసుకుంటుంటే పెరుగుతూ పోయేది అదేం దిక్కుమాలిన వైద్యం సర్. మందులు వాడుతున్నా కూడా 10సంవత్సరాలనుండి నుడి కిడ్నీ ప్రోబ్లమ్స్ స్టార్ట్ అవుతాయా? మందులు వేసుకోవడం వలనేనా???

  • @veeramanikantaoggu
    @veeramanikantaoggu 3 дня назад +1

    డాక్టర్ గారు షుగర్ ఉన్నవాళ్లు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చా? దయచేసి నా ప్రశ్నకు మీరు సమాధానం చెబుతారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు

  • @jayamma8163
    @jayamma8163 4 дня назад

    55 unte age unte. Emitinali sir

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 3 дня назад

    🎉🎉🎉🎉❤❤❤

  • @sastrylatha68
    @sastrylatha68 3 дня назад

    Hba 1c is 6 any problem

    • @jeevanthalluri2200
      @jeevanthalluri2200 2 дня назад

      Pl bring down it to below 5.5,otherwise it go high if you not take any controlling action,in long run it will increase health rish

    • @sastrylatha68
      @sastrylatha68 2 дня назад

      @@jeevanthalluri2200 may I know sir who.r u

  • @kovurusundaram3144
    @kovurusundaram3144 4 дня назад

    డాక్టర్ గారు నమస్కారం, మీ చానల్ upto డేట్ ఫాలో అవుతున్న , నాకు 20డేస్ క్రితం షుగర్ ఉందని తెలిసింది. బిఫోర్ 230 ఆఫ్టర్ ఫుడ్ 330 వుంది. అలాగే HbA1c 3.5 వుంది. ప్రెసెంట్ మీటమార్ఫిం 500mg కొన్ని వాడుతున్న. పరిష్కారం ఏమైనా వుందా. ఫుడ్ ఎం తీసుకోవాలి.

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 2 дня назад

      metformin అండీ మీటమార్పిం కాదు

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 4 дня назад +1

    Picha vedava vagudu katipetu

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 4 дня назад

    Veri muva vedava. Vrk diet follow ayethe problems solve

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 4 дня назад

    Vedava muvva . vrk diet follow ayethe problems solve.

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 4 дня назад +4

    డయాబెటిస్ కి కావాల్సింది మీలాంటి డాక్టర్ లు ఇచ్చే ఎడ్యుకేషన్.... ముఖ్యంగా అవగాహన... ఇది లేక చాలా మంది డాక్టర్ లను తప్పుపడుతూ ఉన్నారు... పైగా అన్నం మానేసి ఏం తినాలి..గడ్డా... అంటూ మాట్లాడి.. సమస్య ను తీవ్రం చేసుకుంటున్నారు... నేను 7.7 హెచ్ బీ ఏ 1 నుండి 6 కి, ఫాస్ట్ సుగర్ 126 నుంచి 98 కి తెచ్చాను... బరువు 74 నుండి 62 కేజీ లకు తెచ్చాను.. ఏ మాత్ర లేకుండా...మింగమని రాసిన మాత్ర వద్దు అని రాసిన డాక్టర్ గారు చెప్పారు.ఇదంతా కేవలం ఇలాంటి వైద్య నిపుణులు ఇచ్చే ఎడ్యుకేషన్ వల్లనే .వైద్యో నారాయణో హరిః అన్నారు.. వైద్యుల కు నమస్కారము లు.ధన్యవాదాలు

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 4 дня назад

    Muva vedava . Nevu vrk diet follow ayethe problems solve

  • @kongaphotography378
    @kongaphotography378 4 дня назад

    There is no relation between the heading and your speech

  • @rammohan6703
    @rammohan6703 3 дня назад

    hba1c ..average for 3 months ..not for 2 months

    • @murthymsr163
      @murthymsr163 23 часа назад

      మీరు టిఫిన్ మానెయ్య మంటున్నారు మరి ఏమి తినాలి. గ్యాస్ట్రిక్ ట్రబల్ ఉన్నవారికి ఎలాగ.