RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం | Cabinet Decides to Merge TSRTC With Govt | Corporation Continues

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июл 2023
  • RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కార్పొరేషన్ మాత్రం అలాగే కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. విలీనం వల్ల ఉద్యోగులకు ఎటువంటి లబ్ధి చేకూరనుంది? కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి ?
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

Комментарии • 24

  • @yazdaanshaik689
    @yazdaanshaik689 11 месяцев назад +30

    శ్రీ కెసిఆర్ గారు RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గా చేయడం అసాధ్యం అని AP గవర్నమెంట్ వారిని హేళన చేసారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి చేసేసారు. శ్రీ జగన్ మోహన్ రెడ్డి ని ఫాలో అయ్యారు.

  • @rajendarkommu7821
    @rajendarkommu7821 11 месяцев назад +10

    వారికి రెండు prc లు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని ఇస్తారు?వారికి పెన్షన్ ఎలా ఇస్తారు? వాళ్ళు ఇక ఎన్నటికీ సమ్మె లేదా నిరసన తెలియజేయలేరు?

  • @zalandharhyd-yr5nd
    @zalandharhyd-yr5nd 11 месяцев назад +7

    Yika buses aaparu passengers pani GOVINDAA!!!

  • @maheshuppala3432
    @maheshuppala3432 11 месяцев назад +4

    Good news

  • @prasadrao6832
    @prasadrao6832 11 месяцев назад +3

    Tsrtc, ప్రభుత్వంలో విలీనం చేసి, Telangana state, సీఎం, గా రు, మంచి పని చేసే ట ప్పుడు, అందరూ,సహకరించాలి,,tsrtc, లో పనిచేసేవారికి, బెనిఫిట్స్, వుండేలా చూడండి,విమర్చించవద్దు,ప్రజలకు, రవాణా వ్యవస్థ ద్వారా, సౌకర్యాలు అందుబాటులో ఉండే అవకాశం, కలిపించే విధంగా మనం,సీఎం, గార్కి, సలహాలు, సూచనలు, సదా, యివ్వండి, బస్సేస్, పెంచ బడే టట్లు, ప్రజరవా నా, అన్ని, ప్రాంతాలకు, విస్తరించే, విధంగా మనం కూడా, State, సెంట్రల్,,ప్రభుత్వాలకు, సూచనలు, మరియు చిట్కాలు పాటించే, విధంగా మనం, సహక రించాలి, ప్రజలకు అందుబాటులో ఉండే, విధంగా, ప్రజలకు అవసరానుగునంగా, బస్సేస్ నడిపే లా, ప్రభుత్వానికి, సూచనలు, సలహాలు, యివ్వండి, ప్రజారవాణా వ్యవస్థను మరింత అందంగా, తీర్చి దిద్దే, ఆలోచనలు, టైం కి, బస్సేస్,అందుబాటులో, ఉండే లా, ప్రజలతో మమేకమై, డ్రైవర్స్,కండక్టర్స్, ఆఫీసర్స్,, స్టేట్, సెంట్రల్, ప్రభుత్వాలు తమ, వంతు సాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు,ప్రభుత్వాలకు, అన్ని పార్టీలు కలిసి పనిచేసే లా చూడండి,పజారవానను,, గవర్నమెంట్స్ ద్వారా అభివృద్ధి చేయండి, ప్రతి, స్టేట్,, ఆ స్టేట్, చుట్టూ వున్న, transport, ప్రజా రవాణాను, అభివృధి,చెందేలా, ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని, విజ్ఞప్తి, చేసి మరీ, కనెక్టివిటీ, పెంచేలా, బస్ స్టేషన్, లు మరియు లింకింగ్, సిస్టంలో, కిలోమీటర్స్, ప్రకారం, యే, స్టేట్, ఆదాయం, పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, పొందేలా,సంప్రదింపులు, జరిపి, ప్రజలమీద, భారం పడకుండా, ప్రజారవాణా, అభివృధి, చేస్తూ,లింకింగ్,సిస్టంలో, ట్రాన్స్పోర్ట్,,meruguparchandi,,ప్రభుత్వపరంగా, టెర్మినల్స్, నిర్మించండి, అన్ని రకాల, ప్రజా రవాణా లు, ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం, కలిపించండి,,prabhutvaalanu, ప్రజలు మెచ్చుకుంటారు, నమస్తే,c h, ప్రసాదరావు, యిది నా, అభిప్రాయం, ప్రజానాయకులు, గవర్నమెంట్, ఆఫీసర్స్, అసోసియేషన్ అధ్యక్షులు, మేధావులు,, అందరూ కలిసి అన్నింటిని బాగా అర్థం చేసుకుని,, ప్రజారవాణా, అభివృధి చేసి, భారత్, అభివృధి, చెందేలా, తోడ్పడండి,

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz 11 месяцев назад +7

    Buses privatization chestaru govt jobs undavu

  • @stylestarshiva8070
    @stylestarshiva8070 11 месяцев назад +3

    Anni votes kosam Anni Dramalu

  • @manikantaketavath
    @manikantaketavath 11 месяцев назад +2

    Palapacket ready

  • @polipallirajanikumari765
    @polipallirajanikumari765 11 месяцев назад +6

    Last e KCR gadu JAGAN ni follow avrhunnadu..annintini AP no copy kotteydame😅😂

    • @shivaprasadreddy678
      @shivaprasadreddy678 11 месяцев назад

      Jagan following ktr as t hub now ap hub in ap.

    • @kishor22
      @kishor22 11 месяцев назад +1

      Bochu jail ki vellinodiki maa kcr ku polikaaa

    • @sakethreddy4450
      @sakethreddy4450 11 месяцев назад

      @@kishor22 vani bidda monna jail ki poyedhi adhi kuda chillara sara scam lo. Poyyi modi kaallu mokkindu mana kcr

    • @narayanav1506
      @narayanav1506 11 месяцев назад

      తెలంగాణాలో ఉన్న పథకాలే మీ జైల్ జగన్ ఫాలో అవుతూ బతుకు జట్కా బండి నడుపుతుండు జై కెసిఆర్

  • @payyavulasuresh5686
    @payyavulasuresh5686 11 месяцев назад

    Tsrtc Employees not govt employees only RTC govt why because of kcr want to sale RTC lands that's why he is merge RTC in govt

  • @user-su1kt2dz5e
    @user-su1kt2dz5e 11 месяцев назад

    2024lochudadibro 102ku2nijalu 10yers nunchi ade ubilaunarenti mali cmkaavalani e news aseblylamatladatene nijam sosieol mideakaadu

  • @strivingforexcellency
    @strivingforexcellency 11 месяцев назад

    First pension penchandi ipudu jus 4000 a pension.
    Prc chyatledu
    Ehsi kakunda old health scheme a vunchalii😊

    • @abdulkaleem7751
      @abdulkaleem7751 11 месяцев назад

      Pensioner ke 10 Tareek varu ko addatunddy (WGL.)

  • @surendharchary
    @surendharchary 11 месяцев назад +1

    సజర్నదు సార్ గారు నువ్వు rtc lo లగేజీ చార్జీలు కొంచం తక్కువ చేయి..
    ఇంకా 50కేజీల బియ్యం బస్తా తీసుకొని పోతే నువ్వు ఒక మనిషి టికెట్ తీసుకుంటున్నావు.. ఇది చానా తప్పుగా చేస్తున్నావ్.. ఒక్క మధ్య తరగతి కుటుంబకునికి చాలా ఇబ్బంది ఒక్కసారి అలోచించి నాను గుర్తుకు తెచ్చుకో సార్.. అలనాడు రాజశేఖర్ అధికారం లో వున్నపుడు ఉచితం గా వుంది అవునా కదా... ఇంకొవిషయానికి వస్తే వనిత కార్డు.. మరియు క్యాట్ కార్డు.. తీసి వేశావు దీనివలన చాలా లాభాలు వుండే కొంతవరకు.. ఇంకా బస్సు టైమ్ హైదరాబాద్ కి 100కిలోమీటర్లు ఉంటే ఛార్జి పెంచినావు టైమ్ కూడా కొంత ముందుకు సాగాలి కదా అదే ఇంత ముందు గానే తీసుకొని వెళ్తున్నారు x press తో పొలిస్తే పలే వెలుగు బస్సు బెటర్ సార్... నువ్వు కొన్ని మంచిపనులు చేస్తే తలుచుకుంటాము... ఇది మా deverakona rtc busstand. Nalgonda tnkq sir🙏🙏🙏🙏

  • @akilgoud1836
    @akilgoud1836 11 месяцев назад +1

    Election stunts

  • @ravularajeshwarreddy4649
    @ravularajeshwarreddy4649 11 месяцев назад

    ప్రయాణికులకు బస్స్ లో ప్రయాణం ఉచితం చెయ్యండి

    • @ram47845
      @ram47845 11 месяцев назад +3

      Bus icheyamantava freega

    • @bereal6645
      @bereal6645 11 месяцев назад

      ​@@ram47845😂

  • @vamshinaik6068
    @vamshinaik6068 11 месяцев назад

    Tsrtc government kalspadam manchidi kadu

  • @shaikmubeen8359
    @shaikmubeen8359 11 месяцев назад +3

    Bye bye KCR💺
    Next 💺government congress