Telugu Old Songs | Dabbuku Lokam Dasoham Movie | Nuvvu Nenu Song | NTR | Jamuna - OldSongsTelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • Watch Telugu old song Nuvvu Nenu old telugu song from "Dabbuku Lokam Dasoham" Movie, Starring NTR, Jamuna. Movie Directed by D. Yoganand and Produced by M. Jaganadha Rao, Music composed by KV Mahadevan.
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 31

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Месяц назад +2

    The Beautiful Song in Telugu movies

  • @9886580104
    @9886580104 7 лет назад +10

    Ahaaa em pauta. Vennello kurchoni ee paata vintoo amma kalipi pettey annam tintoo….missing my home town..missing those days..thanks for uploading this song.

  • @kongedattatreyarao1384
    @kongedattatreyarao1384 2 года назад +5

    మాస్టారు ఘంటసాల గారి కంచు కంఠం ఈ పాటను మళ్లీ మళ్లీ వినేలా చేస్తుంది.

  • @y.v.ramamurty1661
    @y.v.ramamurty1661 3 месяца назад +1

    Super song , ever green hit song

  • @jagadeeshprasad3084
    @jagadeeshprasad3084 Год назад +2

    Kanuvindu chesina janta kanumarugai poyaru. Aina mana manasulo eppatiki nilichi untaaru.

  • @jhansiranikavuri7715
    @jhansiranikavuri7715 Год назад +2

    Super Song👌👌👍👍

  • @jaijawanjaikisan6208
    @jaijawanjaikisan6208 4 года назад +3

    Lovely Song Lovely Ghantasala Master@Sushilagaru

  • @janardanadev3845
    @janardanadev3845 3 года назад +6

    Movie:Dabbuku lOkam dAsOham (1973)Lyrics:?Music:?Singers:ghaMTasaala, suSeelaSubmitted by: Sreenivas Paruchuriఅ : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట అవునా?
    ఆ: నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట
    అ : ఆ బాట ఏనాడు తిరుగులేనిది
    ఆ: ఆ మాట ఏనాడు తీరిపోనిది
    అ : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట
    అ : దూరాన శిఖరాలు ఉన్నాయి
    వాటిని చేరుకునే పాదాలను రంమన్నాయి
    ఆ: తూరుపున కిరణాలు ఉదయించాయి (2)
    గగన తీరాలను అందుకోను పయనించాయి (2)
    అ : మరి మన పయనం ఎందాక ఎందాక
    ఆ: ఆ శిఖరాలు తీరాలు అందేదాక
    జం : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట
    అ : చిరుగాలిలో ఎవో నాదాలు ఉన్నాయి
    ఆ: అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి
    అ : వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి (2)
    ఆ: అవి ముత్తెపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి
    అ : మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు
    జం : మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చ లేని వెలుగునే చేరుకుందురు
    అ : నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట
    ఆ: నువ్వూ నేనూ పలికేది ఒకే మాట ఒకే మాట

    • @ramanareddy3609
      @ramanareddy3609 2 года назад

      Mee entey prakkalo chera bothunnamu e roju a endlu chudaali vasthunnamu only few minutes

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 года назад +4

    M
    నువ్వూ నేనూ నడిచేది
    ఒకే బాట ఒకే బాట
    అవునా?
    F
    నువ్వూ నేనూ పలికేది
    ఒకే మాట ఒకే మాట
    M
    ఆ బాట ఏనాడు తిరుగులేనిదీ ఈ
    F
    ఆ మాట ఏనాడు తీరిపోనిదీ ఈ
    M
    ఆ బాట ఏనాడు తిరుగులేనిదీ ఈ
    F
    ఆ మాట ఏనాడు తీరిపోనిదీ ఈ
    M
    నువ్వూ నేనూ నడిచేది
    ఒకే బాట ఒకే బాట
    M
    దూరాన శిఖరాలు ఉన్నాయి వాటిని చేరుకునే పాదాలను రమ్మన్నాయి
    దూరాన శిఖరాలు ఉన్నాయి వాటిని చేరుకునే పాదాలను రమ్మన్నాయి
    F
    తూరుపునా కిరణాలు ఉదయించాయి
    తూరుపునా కిరణాలు ఉదయించాయి
    గగనతీరాలలో అందుకోను పయనించాయి
    గగనతీరాలలో అందుకోను పయనించాయి
    M
    మరి మన పయనం ఎందాకా ఎందాకా ఆ
    F
    ఆ శిఖరాలు తీరాలు అందేదాకా ఆ
    M
    నువ్వూ నేనూ నడిచేది
    ఒకే బాట ఒకే బాట
    M
    చిరుగాలిలో ఏవో నాదాలు ఉన్నాయి
    F
    అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి
    M
    చిరుగాలిలో ఏవో నాదాలు ఉన్నాయి
    F
    అవి మురళిలో చేరితేనే రాగాలు
    అవుతాయి
    M
    వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి
    వాన చినుకుల్లో కనరాని తళుకులు ఉన్నాయి
    F
    అవి ముత్యపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి
    M
    మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చలేని వెలుగునే చేరుకొందురూ
    M and F
    మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చలేని వెలుగునే చేరుకొందురూ
    M
    నువ్వూ నేనూ నడిచేది
    ఒకే బాట ఒకే బాట
    F
    నువ్వూ నేనూ పలికేది
    ఒకే మాట ఒకే మాట
    ...............ENDED...............
    చిత్రం: డబ్బుకు లోకం దాసోహం (1973)

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +1

    shobhanbabuhzri eepaata adbhutham superb.

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 2 года назад +2

    No song is sweeter than this song.

  • @MangipudiParameswararao-ko7fn
    @MangipudiParameswararao-ko7fn Год назад +2

    ఎంత చెప్పినా తక్కువే

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +1

    a wonderful song of ntr garu and jamunaadam. superb.

  • @massadda5449
    @massadda5449 2 года назад +3

    Legend ntr

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 2 года назад +1

    Good song.

  • @boggulasrinivasrao6190
    @boggulasrinivasrao6190 5 лет назад +3

    I Love This song👏👏👏💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @karumaprasad3033
    @karumaprasad3033 2 года назад +1

    The greatest Jamuna

  • @gangisettiprabhaker1665
    @gangisettiprabhaker1665 Год назад +2

    ఈ పిక్చర్ నేను 9th క్లాసులో ఉన్నపుడు రిలీజ్ అయింది

  • @sambasivaraojakkampudi8010
    @sambasivaraojakkampudi8010 7 лет назад +2

    eepata na balyaniki theepi gurthu.Thanks

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 4 года назад +2

    NTR

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 лет назад +3

    I LIKE THIS SONG

  • @sailaswaralu4692
    @sailaswaralu4692 4 года назад +2

    Old melody

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 4 года назад +2

    ntr zindabad

  • @sreedharraogade6391
    @sreedharraogade6391 6 лет назад +1

    Balyam gurthuku vastundi good

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 4 года назад +3

    legendary hero the great hero NTR NTR

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 4 года назад +2

    🙏🙏🙏🙏

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 2 года назад +1

    Johar nandamuri legend

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +4

    I LOVE THIS SONG