సాయి బాబు దేవుడు కాదు.. | Radha Manohar Das Sensational Interview | Third Eye

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 74

  • @ysrsarmasampath6626
    @ysrsarmasampath6626 3 месяца назад +5

    ఎన్ని వికారాలు చూపిస్తున్నావు ఆ దేహంతో, కర్మలు పెంచు కుంటున్నావు!

  • @govindareddyvajrala9647
    @govindareddyvajrala9647 3 месяца назад +10

    బాగా చెప్పారు స్వామి,,ఈ విషయాలు అందరూ విఘ్నతతో ఆలోచించాలి మంచి నవసమాజం కోసం అందరి బాగు కోసం హిందూ దర్మం ను అందరూపాటించాలి అప్పుడే ప్రపంచానికి శాంతి ని అందించిన ఘనత, ఖ్యాతి సనాతనం నుండి ఉన్నది. గుర్తించాలి.జై శ్రీరామ్

  • @sudhakarsai6132
    @sudhakarsai6132 2 месяца назад +1

    మీరు చెప్పింది నిజం అనుకుందాం షిర్డీ లో బాబా దయ తో జీవనం సాగిస్తున్న వాళ్లు ఎంత మంది ఉంటారు తెలుసా మీకు.హోటల్స్ లో పని చేస్తున్న వాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు,అక్కడ షాప్స్ వాళ్ళు ,షిర్డీ గుడి లో పని చేస్తున్న వాళ్ళు,రోడ్ మీద ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, షిర్డీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ హాస్పిటల్, స్కూల్, బ్లడ్ డొనేషన్ నాకు తెలిసి ఒక లక్ష పైనే అనుకుందాం ఇంత మందికి జీవనాధారం కలిపించాడు.బాబా చనిపోయాక ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారు కదా దేవుడు అంటే తప్పు ఏమి ఉంది. నా దృష్టి లో పది మందికి ఉపాధి కల్పించి అన్నం పెట్టే వాడు నిజం ఐన దేవుడు.

  • @ykvlogsvizianagaram3081
    @ykvlogsvizianagaram3081 3 месяца назад +3

    పంచతంత్ర కధలు కు స్వాగతం సుస్వాగతం

  • @KalyanChakravarthiGoriparthiCh
    @KalyanChakravarthiGoriparthiCh 3 месяца назад

    Super ji 🙏

  • @voletisuryanarayana6456
    @voletisuryanarayana6456 2 месяца назад

    డెంటల్ వైద్యం డెంటల్ డాక్టరే చేయాలి.
    మెంటల్ డాక్టర్ కాదు అని పెద్దల మాట.

  • @channelmto
    @channelmto 3 месяца назад +4

    SAI BABA KADU SAIUUBUUU BABA

  • @sridharchukkapalli5880
    @sridharchukkapalli5880 3 месяца назад +8

    SAI KADU SAIBU ANAGA MUSLIM.

  • @gedelabhaskarrao6622
    @gedelabhaskarrao6622 3 месяца назад

    Naynu metho akibhavaiestuna guruvu garu jai hind

  • @srinivasarao7176
    @srinivasarao7176 2 месяца назад

    Veediki jagan la poyekalam vachhindi.

  • @Templebells9099
    @Templebells9099 3 месяца назад +5

    Neevoka waste fellow

    • @RandomMatters22
      @RandomMatters22 2 месяца назад +1

      @@Templebells9099 velli bairi naresh aathulu geeku

  • @smraghupathy99
    @smraghupathy99 3 месяца назад +4

    He is becoming mental master

  • @AkhilaArry
    @AkhilaArry 3 месяца назад +5

    Devdu khadu bakuthudu shivudi ki

  • @borusu.sriram
    @borusu.sriram 3 месяца назад +3

    Lord guru dattatreya swamy gurinchi telusa ayana avataralu telusa 5 avataralu sripada srivallabulu, akkalakota maharaju garu ,manikya prabu ,nrusimha sarswati swamy,Siridi sai baba mundu avadhuta tawam gurinchi telusuko.

  • @avadhutasriparadesappaanga259
    @avadhutasriparadesappaanga259 3 месяца назад +7

    సాయి బాబా వారు సాక్షత్ దత్త స్వరూపులు, వారి మీద అపవాదులు తగదు.
    మా గురు దేవులు అవధూత శ్రీ పరదేశప్ప(అంగయ్యన్) వారు 2010 సంవత్సరం లో గురు పౌర్ణమి రోజున ఒక భక్తుడు తెచ్చిన గులాబీ మాలను ధరించి వెనువెంటనే ఎదురుగా ఉన్న బాబా వారి ఫొటో కు తాము ధరించిన గులాబీ మాలను వేశారు, తాము అంతా ఒకటే అనే సందేశం ఇచ్చారు. ఆలోచింతూరు గాక.

    • @swamyvivekananda3153
      @swamyvivekananda3153 3 месяца назад +3

      Avadhutaparadesappa గారూ ... షిరిడి సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి అవతారం అనే విషయం మీకు ఎలా తెలుసు ? మీ వద్ద ఏదైనా ఆధారం ఉందా? రుజువు చేయగలరా??
      కేవలం జనాభిప్రాయం ని బట్టి వాస్తవం ఏదో మనం అంచనా వేయలేము. అది అసాధ్యం. ఎందుకంటే ఈనాడు అరెస్టు అయి జైల్లో మగ్గుతున్నటువంటి దొంగ స్వాములు అందరికీ కూడా వందల మంది వేలమంది భక్తులు ఉన్నారు. మరి జనాభిప్రాయం ప్రకారముగా ఆ దొంగ స్వాములు కూడా దత్తాత్రేయ స్వామి అవతారమే అని అనుకోవాలా?? జనాభిప్రాయం కదా. ఒకచోట వర్తించిన జనాభిప్రాయం మరొకచోట వర్తించదా ?? ఈ ప్రశ్నకు మీ బదులేది ??
      సాయి సచ్చరిత్ర పుస్తకంలోనే ఎన్నో నిజాలు మనకు కనపడతాయి. అంతకంటే ఋజువు మరి ఇంకేం కావాలి . కన్నుల ఎదురుగా వాస్తవాలు కనబడుతున్న కూడా భ్రమ నుంచి బయటపడలేక పోతున్నారా ???
      జైశ్రీరామ్ జై హనుమాన్
      జయహో భారత్ వందేమాతరం

    • @vvn6295
      @vvn6295 3 месяца назад

      @@avadhutasriparadesappaanga259 దత్తస్వరూపం అని ఎవరు ఎక్కడ చెప్పారు.... ఈ సాయిబు గాడు డబ్బు తీసు కొని వ్యభిచారం జరిపించి బ్రతికిన బ్రోకర్ వెదవ లోఫర్ గాడు .... 100% నిరూపిస్తా వాని చరిత్రలో నే ..... " శ్రీ సాయి సచ్చరిత్ర " హేమాడ్ పత్ వ్రాసిన బుక్ లో ( షిరిడి సంస్థాన్ వారు ప్రచురించిన బుక్) లో 14 వ అద్యాయం చివరి 7 లైన్స్ చదివి తే తెలుస్తుంది. ఈ సాయిబ్ గాని బ్రోకర్ తెలివి .... ఇంకా దేవుడే అంటే రండి చాలెంజ్ డిబేట్ కు ..... నేను నిరూపిస్తా 100% వ్యభిచార బ్రోకర్ గాడు అని .... వాని ( సాయి బ్) దేవుడు అల్లా వాడు ఎట్లా రాముడు కృష్ణుడు...... అవుతాడు దరిద్రం కాకుంటే .....

    • @vijayaadunuthula3543
      @vijayaadunuthula3543 3 месяца назад

      Malladivaru saibaba dattatreyulavari swarupani chepparu aayanakante goppavada remain eppudobaga dehasuddi chesedaka slave vagutuntadu

  • @RandomMatters22
    @RandomMatters22 3 месяца назад +6

    Saibu topic at 10:10

  • @jravichandhraiah9718
    @jravichandhraiah9718 3 месяца назад +5

    Srisaibaba. Andarikidevudu.
    Satyam=saibaba

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 3 месяца назад +1

    పరిపూర్ణానంద స్వామి పరిస్థితి ఏంటి స్వామి

  • @sujithbannu9861
    @sujithbannu9861 3 месяца назад +1

    Why don't you guys bring a Christian and take his opinion? Why is it always one religion?

  • @SwamyKolli
    @SwamyKolli 3 месяца назад +1

    Miru chapindi nijama

  • @bullaashok1107
    @bullaashok1107 3 месяца назад +4

    sir , we desire want to speak with you .

  • @attarshaikshavali693
    @attarshaikshavali693 2 месяца назад

    Niku BJP nunchi MLA no MP ticket 🎫 confirm Andhra lo.....ni gole kuda adey leyyy.....kani ni hole 🕳️ pagulutundi ekkuwa cheste jagratta

  • @shankerrao8628
    @shankerrao8628 2 месяца назад

    Correct
    Sayabu. Gadu Saibaba ga maradu

  • @vissapragadaSai
    @vissapragadaSai 2 месяца назад

    First titel marchu. Views kosam elanri panulu chesthe ,Garuda puranam tapadu

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 месяца назад

    Sai Ram is Avatar of Dattatreya, please don't criticise, we respect you but denied to talk bad on Sai Ram, Alla means God not a muslim chanting,At that time so many Hindhu highly educated persons worshipped him and accepted as a Guru

  • @ramsivaji7356
    @ramsivaji7356 3 месяца назад

    అల్లా మాలిక్ హై అన్నాడు రోజలో 5 సార్లు హారతి ఇమ్మని చెప్పాడు, బొట్టు పెట్టు కొని, హిందువు అన్నట్టు గా ప్రచారం. తప్పుడు ప్రచారం. వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమ పేరు పెట్టారు, వక మోసము.
    కిరస్తానీలు, ఇస్లాం అనేవి రెండు మిలిటెంట్ గ్రూపులు. నేను తమని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా యెదుటకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు ఏసు ల్లూకా 19:27. అల్లాను నమ్మనివారు కాపిర్లు అని ముస్లిములు అన్యులను చంపు తారు, అన్యులను చంపమని చెప్పేవారు దేముడు కాలేరు. స్వదర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి. జై శ్రీ రామ్.

  • @naganandch4566
    @naganandch4566 3 месяца назад +1

    Sai Baba is not God
    But he is a messenger of Allah in the name of Allah he belongs and preachings only Allah actually he belongs to Muslim Community & all over India only Maharashtra & Telugu States believe him.

  • @Ravi-sz4zc
    @Ravi-sz4zc 2 месяца назад

    Srisaibaba. Sakaladevataswsrupude
    100%saigod:jaisai:jaibharat

  • @RameshbabuJawaji-yc3zz
    @RameshbabuJawaji-yc3zz 3 месяца назад

    Kaliyugamulomanavulugudulukadatharu.vigrahalupetti.pranapratshtachestharu.manushule.vigrahalakupujaluchestharu.mari.devudu.ekkada

  • @murthypn191
    @murthypn191 3 месяца назад +3

    సార్ ఈమద్యచాలాఎక్కువచేస్తున్నారు ఏమిచూసుకొనో

    • @balubalu3686
      @balubalu3686 3 месяца назад +3

      Lord krishna and lord Shiva neku emaina prablamaa

    • @madhavilatha5798
      @madhavilatha5798 2 месяца назад

      ఇలా ఎక్కువ చేసే వాళ్ళు ఇంకా ఇంకా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా 😊 నీకేదైనా ప్రాబ్లం అయితే మోషన్ టాబ్లెట్ వేసుకుని పడుకో.
      జై శ్రీ రామ్ 🙏💪💪💪

    • @murthypn191
      @murthypn191 2 месяца назад

      బ్రదర్ నేనూ హిందూయే బట్ ఇతరమతస్తులను దూషించటంనాకునచ్చదు. మాంసం తింటున్నామని దుమ్ములు మెడలోవేసుకొని వూరేగినట్లుంది మీయవ్వారం

  • @kalyan20091000
    @kalyan20091000 3 месяца назад +14

    కర్ణ పిశాచి ని అభ్యాసించిన వాడు దేవుడు గా ప్రచారం చేసారు.

  • @jayanthimarthi8453
    @jayanthimarthi8453 2 месяца назад

    Tappura

  • @maruthasujatha398
    @maruthasujatha398 2 месяца назад

    Sai dhevuda guruva ani kadha prasna ga vundali
    1 sai alayalu hindhu dharmam mu prakaram chesukuntam akkada vedhalu shivudu sakarudu ammava ru anni dhevullu vuntavavi
    2 akkadaki muslims Raru adhi chaladha manam hindhu dharmaniki antha viluva esthunnamo
    3 oka manisi lo dhevunni chudu manava seve madhava seva antaru kadha
    4 entlo pilla la ku mana vedham mana chuttu nna vallagurinchi 4 manchi matalu cheppamu adavallanu peddhavallanu ala chusukovalo cheppamu ramudu gurinchi krisnudu sakarudu villa gurinchi chepputhara

  • @SDIS777
    @SDIS777 3 месяца назад +5

    Who ever did bad comments on sai baba, I pray for them to sai , oh, sai pls forgive them and give them peace and happiness in their lives……JAI SRI DATTA JAI GURU DATTA

    • @gsandeep7369
      @gsandeep7369 3 месяца назад

      Who wants your prayer your sai doesn't belong to sanathanadharma ,Vedas and puranas .our ram is enough for us jai sree ram krishnam vanday jagadgurum . Smt subhaashini thirupathi.

    • @AppalaRaju-e8y
      @AppalaRaju-e8y 3 месяца назад

      ఎంతటి వారు కూడా ఒక్కొక్కసారి తప్పుగా మాట్లాడుతుంటారు. డోంట్ వర్రీ బ్రదర్, గురూజీ! రాధా మనోహర్ దాస్ గారికి నా మనవి, సాయి సచ్చరిత్ర కూడా చదవండి సార్. ఇప్పుడున్న జనాలకి దేశభక్తి అంటే ఏమిటో తెలియదు, దైవభక్తి అన్న తెలియదు పూర్తిగా, వాళ్ళ బిహేవియర్ ను చూసి మీరు అట్లా మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నాను.

  • @NarayanYeligapu
    @NarayanYeligapu 3 месяца назад +1

    Devidu ante meeku telusuaa devudu peru tho pujaralu sommuni dosokovachhu eppataki meeru mararuraa prapachane velutunna technology kanna goppadi mana sanyasi vidanamu ante yoga vidya ee vimarachiche vidaname mana yogalu goppatanani ardhamu chesoko lekpoyamu pujaralu matalu vinavaddu

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 3 месяца назад +3

    We Muslims don't pray any God except Almighty Allah, so we are in the right path

    • @channelmto
      @channelmto 3 месяца назад +1

      BUT NOT HINDUS

    • @maruthi9304
      @maruthi9304 3 месяца назад +2

      Islam is blind to worship in imaginary god ,
      Hinduism is wise enough to recognise that,there is god field in everyone, everything around us. We can worship anything around us which is good one

    • @rvreddy737
      @rvreddy737 3 месяца назад +1

      Anthe bomblu matrame vestharu ha😂

    • @maruthi9304
      @maruthi9304 3 месяца назад

      @@vaheedasameer5725 god is intelligent field in everyone everything but ,not some hiding person in heaven

  • @vvn6295
    @vvn6295 3 месяца назад +14

    sir.... ఈ సాయిబు గాడు షిరిడిలో అమాయక హిందూ స్త్రీ లతో వ్యభిచారం జరిపించి మటన్ తింటూ బ్రతికిన బ్రోకర్ వెదవ .... 100% వాస్తవం వాని "శ్రీ సాయి సచ్చరిత్ర " హేమాద్ పంత్ వ్రాసిన షిరిడి సంస్థాన్ వారి బుక్ లో 14 వ అద్యాయం చివరి 7 లైన్స్ చదివితే తెలుస్తుంది. నేను డిబేట్ కు సిద్దం ఈ సాయిబ్ గాడు వ్యభిచార బ్రోకర్ అని నిరూపించ డానికి .....

    • @swamyvivekananda3153
      @swamyvivekananda3153 3 месяца назад +2

      100 percent correct.

    • @donthulanandu9583
      @donthulanandu9583 3 месяца назад +1

      Mai nuvvu

    • @vvn6295
      @vvn6295 3 месяца назад

      @@donthulanandu9583 what's your problem ?.... క్లియర్ గా అడుగు సాయిబు 100% వ్యభిచార బ్రోకర్ సందేహం ఉంటే అడుగు.... మరి నువ్వు అంటున్నారు దేనికి?

    • @johnchiru9009
      @johnchiru9009 3 месяца назад

      ​@@vvn6295సాయి బాబా eppudu పుట్టాడు meelanti ఎదవలు ఏమనుకుంటారు అంటే నేనే గొప్ప antaru

    • @Mahesh-t4
      @Mahesh-t4 3 месяца назад

      ​@@johnchiru9009 Teliya nandpdu guda muskoni undu

  • @SDIS777
    @SDIS777 3 месяца назад +5

    Yes, he is AVADHOOTA, dattavadhoota, he came to make love between Hindu Muslim and Christian people, he left once done. Still his power or energy is always available to all of them those who believe him.. JAI SAI DATTA

    • @rvreddy737
      @rvreddy737 3 месяца назад

      Muyyara guddha nuvvu 😂

    • @SDIS777
      @SDIS777 3 месяца назад

      @@rvreddy737 oree mushkurudaa, ask your forefathers, go back to 4 generations back and find out what religion you belongs to? you people doesn’t have life withou Hindu religion, 1450 years back where was a Muslim, 2000 years back where was a Christian? Before 2000 years who were there on this planet. Only WE. SRI RAM SRI KRISHNA SRI DATTA and all people were practicing The way of life(that is called religion of Hindu)

    • @vasudeva6009
      @vasudeva6009 3 месяца назад

      Visnu bayya nenu kuda mosapoyanu please seen Govinda seva chanel

  • @skbadani8460
    @skbadani8460 3 месяца назад

    Nu puttaka munduvishatalu neekendu neekem telusu

  • @2013mca_batch
    @2013mca_batch 3 месяца назад +1

    Mata kalahalu srusti ncha danki tapa elanti topics enduku pani cheaivu yavaru bakthi vala istam sai baba he is datta guru he never said he is god ... he said all religions are to be like respect each other but people like you are deviating

    • @nageswararao5554
      @nageswararao5554 3 месяца назад

      😂😂😂😂😂 సచిపొరా

  • @sureshrachakonda4096
    @sureshrachakonda4096 3 месяца назад +1

    Neevoka waste fellow