మా ఊరు ఆచంట రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రాయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిత్యముకలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ శుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన మరియు శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను.అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకథ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.
1- సోమనాథ్ గుజరాత్ 2-శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్ 3- శ్రీ మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ 4- ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్(అమలేశ్వర్ మమలేశ్వర్) 5- బైద్యనాథ్ ఝార్ఖండ్ 6- భీమశంకర్ మహారాష్ట్ర 7- రామేశ్వరం తమిళనాడు 8- శ్రీ నాగేశ్వర్ గుజరాత్ 9-వారణాసి (కాశి) ఉత్తర ప్రదేశ్ 10- శ్రీ గృశ్నేశ్వర్ మహారాష్ట్ర 11- త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర 12- కేదార్నాథ్ ఉత్తరాఖండ్ ఇందులో నేను ఎప్పటి వరకు ఎనిమిది జ్యోతిర్లింగాలు చూశాను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇంకా మిగిలిన నాలుగు కూడా చూసి చచ్చిపోవాలని ఉంది.... శివపురాణం ప్రకారం ఈ 12 జ్యోతిర్లింగాలు చూసి 12 దగ్గర ఒకే కోరిక కోరుకుంటే జరుగుతుంది అని చెప్పబడింది @నేను నాకు మళ్ళీ మానవ జన్మ వద్దు అని కోరుకుంటూ గత ఎనిమిది జ్యోతిర్లింగాలు చూస్తూ ఉన్నాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం శ్రీ నాగేశ్వర్ గుజరాత్ వెళ్తూ అహ్మదాబాద్ లో ఉన్నాను ఇప్పుడు
2nd వీడియో లో వినాయకుడికి ,కుమార స్వామి పోటీ పెళ్లి విషయంలో కాదు బ్రో.. అది నాయకుడి కోసం.... కానీ వినాయకుడు ఆ శివ పర్వతులే సర్వం అని వల్ల చుట్టూ 3 సార్లు తిరిగాడు అప్పటి నుండి ఏ పూజ జరిగిన మొదట వినాయకుడికి పూజ చేస్తాం
మా ఊరు ఆచంట రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రాయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిత్యముకలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ శుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన మరియు శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను.అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకథ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.
Nagendra
ketha
Thanks for sharing.
Thanks for watching.
brother whare is this place
your no send me plz plz
Om namashivaya
నేను 2జ్యోతిరిలింగాలు చూసాను కాశి , రామేశ్వరం
శివుని ఆజ్ఞ ఉంటేనే మనo ఆయను దర్శించుకోగలం ఓం నమ శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu kuda 12 lingalu darshanam chysukunna eswara dayaa
Nenu 12 chusanu 😊 goppa devalayalu... 🙏
ఎంత కర్చు అయితది అన్న
12 జోతిర్లింగ
ఒక మనిషికి
That's a great thing....👌🏻
Up
Great
Nenu meelaga 12 chudalani aaa devudni vedukuntunna
ఓం నమః శివాయ నేను 5 పర్యాయములు ఒకే సారి మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఆయొక్క మహా శివుని కృపచే వెళ్లి వచ్చానాను అంత శివ మయం 🙏☘️🙏
@Randeep Reddy Advocate దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛాఫల సిద్ధిరస్తు సర్వదా శుభం కలుగుగాక
అద్రుష్టవంతులు
@@chandrakalasajja6386 f
How sir, please advise sir route and lodging sir🙏🙏🙏
6 5
ఓం నమః శివయ్య
ఓం నమః శివయ్య
ఓం నమః శివయ్య
ఓం నమః శివయ్య
ఓం నమః శివయ్య💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐
Manchi video cheseru....Hara hara mahadeva...Thanks
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ.🙏🙏🙏🌹🌹
🌹🙏ఓం భక్తవరదుడా ఈశా మహేశా పార్వతి వల్లభా జ్యోతిర్లింగ్ స్వరూప నమస్తే నమస్తే ఓం నమఃశివాయ 🌹🙏
చాలా బాగుంది సార్ ఓం నమః శివాయ
Nenu 3 chusanu....repu February lo 5 complete chestanu.... remaining kuda chusta time chuskoni...om namah shivaya ❤️
అయ్యా మీరు ఇచ్చిన సమాచారం చాలా గొప్పది ఓం నమశివాయ
Memu prathyakshamgaa chudalekapoina....
Mii video vallaa ainaa kaneesam chuse bhagyam kaligindhi.. anukuntunnaa... prathyakshamgaa ninnu chusee bhagyam kalipinchuu swamii... 😇🙏🙏om namah shivaya 🌺
ఓం ఓం నమఃశివాయ... హర హర మహాదేవ శంభో శంకర ... ఈశ్వరం సర్వ భూతానాం.. ఓం నమః శివాయ... ఓం నమఃశివాయ... [ LORDSHIVA ] THE LORDSHIVA WORLDWIDE_GOD 🙌🙏🙏🌷🌷🍀🍀🌿🌿🍂🍂💐💐🌻🌻
ౌ
ఓం నమః శివాయ 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం నమః శివాయ 🙏
🙏🌺 om namah 🕉️ shivaya 🌺🙏 Hara 🌸Hara 🌹Mahadev🌷 sambo shankara 🌿 🌿
Om 🕉 nama 🕉 shivaya 🕉. Completed all 12 jyothi lingam.
Entha chakkaghaa varnincharoo chalaa kruthagnathaluuu..👏👏 Om Namha Shivayya...
చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు ఓం నమః శివాయః దయచేసి గోకర్ణం లో నిజ రూపం దర్సనం ఏ సంవత్సరంలో వస్తుందో చెప్పండి
ఓం నమఃశివాయ.. హర హర మహాదేవా.
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
Ohm DwadashaJyothirilingeswara Namah
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ జ్యోతిర్లింగ దర్శనం అనుగ్రహం అని తండ్రి
ఓంనమఃశివాయ.నేను.ఆపరమశివునిదయవలన.శివకోటిరాసుతునాను..హరహరమహదేవశంభోశంఖర
నేను ఇందులో మూడు జ్యోతిరింగలు సందర్శించాను 1, రామేశ్వరం 2. శ్రీశైలం 🕉️3.కాశి విశ్వనాధ్.... ఓం నామాశివాయ
Nenu 3 chusinanu 0m nama shivaya
Thanks so much maa srisailam gurichi chepinaduku 🙏🤝
ఓం జ్యోతిర్లింగాయ నమోనమః
Om Nama Shivaya...🙏
Good very devotional on Hara Hara Sambosankara🙏🙏🙏🙏🙏
Meevoice...super
Chala baga chepparu thank you andi
Hi
Chaala baaga chepparu andi om namah shivaya
మీకు అందరికి కృతజ్ఞతలు
Excellent explanation sir danyavadamulu
Om
Chala baaga chepparandi🎉🎉
Dhaya chesi panchaaraamalu gurinchi teliyajeyandi
Very Excellent 👏💐🙏Om Namaha shivaya 🙏🙏🙏
EXCELLENT CLIPPINGS TO UR FAMILY ALWAYS SAI RAM....
Om Namo Namasivaya, sambo Sankara harahara mahadeva,,,
Om namah shivaya 🙏🕉️🕉️
Danya Vaadalu Swami
వీడియో లో మీ కంఠధ్వని చాలా బాగుంది. అలాగే వీడియో కూడా బాగుంది
చాలా బాగా విశ్లేషించి చెప్పారు సర్.
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
Om Nama Shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
🌹అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి………
🌹ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం…
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం…
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం…
🌹🙏జగజ్జనని ~జగన్మాత శ్రీపార్వతి సమేత శ్రీ శివజ్యోతిర్లింగ్ స్వరూప హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం శివాయ నమః 🌹🙏ఓం శ్రీ సతియే నమః~శ్రీ నాగరాజా రక్షమాం నాగదేవతా పాహిమాం 🌹🙏🏻ఓం శరవణ భవయ నమః 🌹🙏~చెరుకూరి. మురళీ కృష్ణ,BSNL VRS TELECOM OFFICER విజయవాడj
1.సోమనాథ్ 2.శ్రీశైల మల్లికార్జున 3.ఉజ్జయిని మహా కాళేశ్వర్ 4.ఓంకారేశ్వర్ 5.వైద్యనాథ్ 6.బీమ శంకరుడు 7.రామేశ్వరుడు 8.నాగేశ్వరుడు 9.కాశి విశ్వనాధుడు 10.త్రయాంబకేశ్వర్ 11.కేధార నాథ్ 12.గ్రుష్ణేశ్వ
ద్వాదశ జ్యోతిర్లింగ సీరియల్
Pushpathinath Miss chasavu
@@meesalaramesh2283 idi jyotirlingam kaadu
1- సోమనాథ్ గుజరాత్
2-శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్ర ప్రదేశ్
3- శ్రీ మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్
4- ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్(అమలేశ్వర్ మమలేశ్వర్)
5- బైద్యనాథ్ ఝార్ఖండ్
6- భీమశంకర్ మహారాష్ట్ర
7- రామేశ్వరం తమిళనాడు
8- శ్రీ నాగేశ్వర్ గుజరాత్
9-వారణాసి (కాశి) ఉత్తర ప్రదేశ్
10- శ్రీ గృశ్నేశ్వర్ మహారాష్ట్ర
11- త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర
12- కేదార్నాథ్ ఉత్తరాఖండ్
ఇందులో నేను ఎప్పటి వరకు ఎనిమిది జ్యోతిర్లింగాలు చూశాను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇంకా మిగిలిన నాలుగు కూడా చూసి చచ్చిపోవాలని ఉంది....
శివపురాణం ప్రకారం ఈ 12 జ్యోతిర్లింగాలు చూసి 12 దగ్గర ఒకే కోరిక కోరుకుంటే జరుగుతుంది అని చెప్పబడింది
@నేను నాకు మళ్ళీ మానవ జన్మ వద్దు అని కోరుకుంటూ గత ఎనిమిది జ్యోతిర్లింగాలు చూస్తూ ఉన్నాను ఈ సంవత్సరం ఈ సంవత్సరం శ్రీ నాగేశ్వర్ గుజరాత్ వెళ్తూ అహ్మదాబాద్ లో ఉన్నాను ఇప్పుడు
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
🙏🙏ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ 🙏🙏
ఓం నమః శివాయ ...
ఓం నమః శివాయ 🙏🙏🙏🌺🌺🌺
Hi
Om namah shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✊🏻 om namashivaya mallu 🙏🏻
Om.namah.shivaya ✋
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
Mani roya
kittu bhaskar pooh. ,.
Mani royal om
Look
Om namasiva
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
*ఓం నమః శివాయ* 🙏🙏🙏
మీ తెలుగోడు here h
ఓం ఓం నమఃశివాయ... హర హర మహాదేవ శంభో శంకర ... ఈశ్వరం సర్వ భూతానాం.. ఓం నమః శివాయ... ఓం నమఃశివాయ... [ LORDSHIVA ] THE LORDSHIVA WORLDWIDE_GOD 🙌🙏🙏🌷🌷🍀🍀🌿🌿🍂🍂💐💐🌻🌻
Ohm namah shivaya
Har Har Mahadev Shambho Shankara 🙏🙏🙏🙏
Jai bholenath
Om nama shivaya har har mahadev
ಓಂ ನಮಃ ಶಿವಾಯ
Hara.hara,mahadev🔱🔱🔱🙏🙏🙏
Super explanation
Thank u sir
What a mesmerising voice....? Very pleasant to hear even for hours....... and the matter also very worthwhile.
Adidevuni samacharam icchinanduku meeke krutajnatalu. Thanks to Eyeon facts team.
ఓం నమశ్శివాయ గురువు గారికి ధన్యవాదాలు
Very nice and good bless you
God blessed you
Hara Hara mahadeva
హర హర మహాదేవ శంభో శంకర ఓం ఓం నమశ్శివాయ
హర హర మహాదేవ శంభో శంకర ఓం ఓం నమశ్శివాయ ఓంకార నాదం ఊ
ఓం నమః శివాయ
హర హర మహా దేవా శంభో శంకర 🙏
Hara hara మహాదేవ
Om Namo Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#
ruclips.net/video/DIhcCf2RscQ/видео.html
om namha sivaya, om namha sivaya, om namha sivaya, 🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏
Om namo shivaya 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏om namha sivya 🙏🙏🙏🙏🙏🙏🙏
2nd వీడియో లో వినాయకుడికి ,కుమార స్వామి పోటీ పెళ్లి విషయంలో కాదు బ్రో.. అది నాయకుడి కోసం.... కానీ వినాయకుడు ఆ శివ పర్వతులే సర్వం అని వల్ల చుట్టూ 3 సార్లు తిరిగాడు అప్పటి నుండి ఏ పూజ జరిగిన మొదట వినాయకుడికి పూజ చేస్తాం
Good
Your voice is so sweet
Ome namaha shivaya ome 🙏🙏🙏🙏🙏🙏 thandree meeku padhabee vandhnam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో ఃశివాయ
Chala Baga చెప్పారు
Om namha sivayaha
Supersir
హార హార మహాదేవ్ shembo SHANKHARA ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏
Very useFul information
శివ భక్తి రింగ్టోన్స్
Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya
Total ma family temples om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you good information
🕉 namashivaya namaste 🕉 🙏 ♥️
Om Nama shivaya
జైయ్ భోలెనథ్
Om Namah. Sivaaya
Omenamashivaya💐🧘♂✨
Om nama sivaya
Hara hara mahadeva shambo shankara om namah shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 shivoham Om namah shivaya
🙏🙏🙏🙏 Om Namashivaya
Hara Hara Mahadeva Shambho shankara Hara
ఓం నమశివాయ
శ్రీశైల లింగం శిరసా నామామి శబరి సంఘ పరమేశ్వర శిరసా నామామి
🕉️🔯🔱 Hara hara mahadeva Shambo shankara 🙏 🙏