🚨SEIZE THE SHIP! 🚢 What Exactly Happened? | Explained | Aye Jude✊️

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 2,4 тыс.

  • @Ayejude
    @Ayejude  2 дня назад +963

    Amit Shah Kalyan garitho Kalisi Kakinada lo digala?

  • @jarpulasagar205
    @jarpulasagar205 2 дня назад +914

    ఈ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నా బ్రదర్ మీరు చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది❤

  • @NinetoEight-xn1up
    @NinetoEight-xn1up 2 дня назад +930

    మాది కాకినాడే ఈ దంపుడు బియ్యం స్మూగ్లింగ్ గురించి నాకు ఎప్పుడో తెలుసు కానీ సామాన్య వ్యక్తి అవ్వడం వల్ల ఏమి చేయలేకపోయాను....

    • @john1035
      @john1035 2 дня назад +6

      😢

    • @keshavaeelaprolu
      @keshavaeelaprolu 2 дня назад +20

      Biyyam ammakundaa unte chalu common man

    • @Divenamyprincess
      @Divenamyprincess 2 дня назад +9

      Yes erojuki chala mandi ration biyyam vaddu ani ammesukontunaru mundu adhi apali

    • @RamaKrishna-j3t
      @RamaKrishna-j3t 2 дня назад +11

      ఈ బియ్యం ప్రజలు అమ్ము కుంటే ప్రజలు నష్టం పోతారు, ఈ బియ్యం గవర్నమెంట్ ఫ్రీ గా ఇవ్వకుండా అధికారులు అమ్ముకుంటే అప్పుడు సీజ్ ది షిప్ అనాలి

    • @Murali5355
      @Murali5355 2 дня назад +5

      Aa ration biyyam manchi quality vi istae evaru ammukoru

  • @manibabu6101
    @manibabu6101 2 дня назад +137

    Excellent. Irrespective of party the issue is note worthy. Action of Pawan Kalyan highly appreciated.

  • @dare....3133
    @dare....3133 День назад +147

    Good decision by Kalyan garu and it's clear and spontaneous too..

    • @CosmmicNuumerologgy
      @CosmmicNuumerologgy День назад +1

      Hi

    • @bdl1tv
      @bdl1tv День назад +2

      గుడ్ డెసిషన్ ఎంత వరకూ ఆచరణలోకి వస్తుందో చూడాలి 👍👌🙏

  • @jogumurali3722
    @jogumurali3722 День назад +10

    సర్ సర్ gdvng సర్..చాల.చాల.చక్కగా చెప్పినారు ..very balanced explanation సర్ ..
    ఇది వీడియో మాత్రమే కాదు సర్..
    మీ ఆవేదన కూడా.....tqu సర్ tqu వెరీ much సర్. ..
    మురళి చంద్ర
    సీనియర్ ఫ్యాకల్టీ in ఇంగ్లీష్

  • @ravikumarnimmalapalli
    @ravikumarnimmalapalli 2 дня назад +181

    మాటలో స్పష్టత తో కూడిన .వేగం ఉంది ..ఆల్ ది బెస్ట్

  • @naveenthota28
    @naveenthota28 2 дня назад +909

    Seize the Ship and its trending in india 🔥

    • @saikumarjadda7377
      @saikumarjadda7377 2 дня назад +48

      బొచ్చెమ్ కాదు ఆల్రెడీ కలెక్టర్ seze చేసింది పావలా ఎం seze చేసినాడు

    • @vinodkumarbabu786
      @vinodkumarbabu786 2 дня назад +38

      ​@@saikumarjadda7377mundu spelling nerchukora.......

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 2 дня назад +33

      ​@@saikumarjadda7377Collector ki Cease cheyyanani cheppindhe Deputy CM ra Pumka 😂

    • @C9191-r1y
      @C9191-r1y 2 дня назад +14

      Erriopushpam..Seize chesinadanni Bank guarantor release chepichindi..poyi chusuko..Malli vachi Seize chesaru.

    • @dandusreekanth123
      @dandusreekanth123 2 дня назад

      ​@@saikumarjadda7377collector seize chesindi pds rice ni ship ni kadu

  • @narendra3481
    @narendra3481 2 дня назад +988

    ఊరికే అయ్యిపోరు పవర్ స్టార్ ❤❤❤

    • @GopalKomati
      @GopalKomati 2 дня назад +12

      ❤❤❤❤❤

    • @GopalKomati
      @GopalKomati 2 дня назад +35

      AP ప్రజలు ఏనాడో చేసుకున్న అదృష్టం pawan kalyan గారు దొరకడం ❤❤❤❤❤

    • @prasa4057
      @prasa4057 2 дня назад +9

      🐕🦧💐

    • @msd4832
      @msd4832 2 дня назад +2

      Avunu 10 year's CBN Sanka naakithey avuthaaru...amma ni thittina siggulekunda Sanka naakaali mari 😂

    • @tuglakreddy6262
      @tuglakreddy6262 2 дня назад

      Paytm huk gali English radu gorre huk galu ,seize chesina rice ki seize the ship ki teda ne telidu 🤡🤡🤡🤡🤡🤡🤡🐑🐑🐑🐏🐏🐏🐏🐏🐏

  • @kram7320
    @kram7320 2 дня назад +38

    సూపర్ గా చెప్పారు తమ్ముడు

  • @rajentertainer9598
    @rajentertainer9598 2 дня назад +12

    Amazing analysis bro..what Pawan Kalyan garu said is absolutely true.. .ee research chaala baaguntundi..pls support him❤

  • @jaggu33
    @jaggu33 2 дня назад +270

    Pawan kalyan చేసినట్టే, మిగతా కూటమి, CBN team కూడా support చేయాలి.... Great bosd

  • @YOUR_INFORMATION853
    @YOUR_INFORMATION853 2 дня назад +40

    ekkada తప్పు లేకుండా, ఎక్కడ hurt అవ్వకుండా చాలా చక్కగా చెప్పావు స్వామి 👌👌👌🙏🙏🚩

  • @brahmanaidu7002
    @brahmanaidu7002 2 дня назад +79

    Whatever Pawan Kalyan said is 1000% correct. Those engaging in illegal activities for money don’t care about national security - that’s a fact. How did Pakistanis manage to enter India so easily? They came in through illegal operations supported by such individuals. Activities like these put our country at risk.
    My advice is: don’t hate Pawan Kalyan blindly.
    Think about it.😢

    • @ghantasandeep1062
      @ghantasandeep1062 2 дня назад +5

      Well said sir👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam 2 дня назад +8

      Unfortunately People are sheeps, they don't know how to use brain

    • @yovelu
      @yovelu 2 дня назад

      ruclips.net/user/shortsTJCxi9hFzdM?si=DlrVvOZ1vyMdz-vy

    • @brahmanaidu7002
      @brahmanaidu7002 2 дня назад +1

      @@yoveluNanna… Chiiti.. Anduke chaduvukomani chepindi , Pawan Kalyan garu already chepparu , if problems will come from central I will take care ani 😅. School ki Vellu Monday morning ……..

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 19 часов назад +1

    Very. Good. Analysis. Jai. Pavanisam. 🙏🙏🙏🙏🙏

  • @nagarajut5945
    @nagarajut5945 День назад +11

    you have been giving information to all kind of people in clear, clarity and very understable way.. Good Luck

  • @arkdg31
    @arkdg31 2 дня назад +374

    Super action taken,. 👍👌🙏

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 2 дня назад +924

    Seize the ship 💯 correct ❤️❤️❤️❤️❤️🙏🙏🔥🔥🔥🔥

    • @mhemanth77
      @mhemanth77 2 дня назад +36

      aree coolie...... ship cant be seized..... only the container will be seized.
      for your coolie brain.... i will explain.....
      train lo drugs unte.... drugs unna vaadini arrest chestharu..... train ni seize cheyyaru 😂😂😂😂

    • @arjunpspk8062
      @arjunpspk8062 2 дня назад

      Paytm spoted here​@@mhemanth77

    • @rahultsk244
      @rahultsk244 2 дня назад +11

      ​@@mhemanth77
      Yes ur correct

    • @narendra3481
      @narendra3481 2 дня назад +2

      ​@@mhemanth77orey Paytm ...seize the ship ante ..ship ni temporary gaa...seize chestaru....ee issue clear ayina taruvata aa ship ki NOC icchi exports ki vadochu....nee car lo ganjayi dorukithe nee car ni kooda seize chestaruga 😂😂😂

    • @Maheshbabu-n1p
      @Maheshbabu-n1p 2 дня назад

      @mhemanth77 10th pass ayyava leka corona pass aa,arey burra taakuva yedava ship can be seized

  • @lakshminarayana7852
    @lakshminarayana7852 2 дня назад +26

    కొనే వాడే కాదు కదా అమ్మేవాడిది కూడా తప్పే కదా. (లంచం తీసుకుంనే వారి కంటే‌ లంచం ఇచ్చే వారిది ఎక్కువ తప్పు కదా ) .

  • @banavathchanu0306
    @banavathchanu0306 День назад +11

    Seize the ship.... absolutely correct decision

  • @Devarakonda.Sreenivasulu
    @Devarakonda.Sreenivasulu День назад +25

    డిప్యూటీ సిఎం good work sir🎉

  • @rajubharathiofficial
    @rajubharathiofficial 2 дня назад +23

    Chala clearga చెప్పారు bro .... Pavan sir chala manchi pani chesaru

  • @pavanmanisankar._
    @pavanmanisankar._ 2 дня назад +75

    A Big Thanks to You.

    • @anandkintada2763
      @anandkintada2763 2 дня назад +1

      తమ్ముడు ఇది దంపుడు బియ్యం కాదు(unpolished rise is good for health)
      దొడ్డి బియ్యం. అంటే ముతుక బియ్యం.(Hard/ rough rice)
      కనీసం సోనామసూరి బియ్యం కూడా కాదు. 40/- .
      గవర్నమెంట్ 43/-రూ., ఖర్చు అంటే గవర్నమెంట్ బాగా ఎక్కువ కమీషన్ తీసుకొంటుంది అనేకంటే దొబ్బుతుంది అనాలి.
      ముగ్గురు కి 30/- కేజీలు కాదు తమ్ముడు పర్సన్ కి ఐదు కేజీలు. ముగ్గురుకి 15/- కేజీలు.
      నా చిన్నప్పుడు అనగా 1991 నుండి 2024 వరకూ నేను చూసాను కోటా డీలర్ కిలో 10/- నుండి 12/- రూ.,వరకు ఇచ్చేవాడు. ఇది యిప్పుడు లేదా గత ప్రభుత్వం నుండి కాదు 1991-92నుండి జరుగుతుంది. కోటా డీలర్ మొదలుకొని డిప్యూటీ థాసీల్ధార్ వరకు కమీషన్ పంచుకొంటారు . స్వయంగా నాకు తెలుసు. గత ప్రభుత్వం వేహికిల్స్ పెట్టడం వలన కాదు. ఇవి ఉప్పుడు బియ్యం గా ఒడిశా , బెంగాల్ , కేరళ, మరియు పేద దేశాలకు దొంగతనంగా వెళ్లేవి. ఇది వాస్తవం. రామారావు టైం లో బియ్యం తినేవారు . చంద్రబాబు టైం లో బియ్యం తినేవారు కాదు , రాజశేఖరరెడ్డి టైంలో బియ్యం తినేవారు కాదు. అందుకే వైఎస్సార్ సిపి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు కాని చెయ్యలే. ఈ స్మగ్లింగ్ నారా చంద్రబాబు నాయుడు పాలన నుండి అనగా 1995 నుండి జరిగిన, జరుగుతున్న తంతు (పనే).

  • @saipujitha1111
    @saipujitha1111 2 дня назад +131

    Me explanation chala bagundi.. Small advice: English subtitles provide cheyyandi if possible, so reach inka perugutundi..👍

  • @KondetiRajkumar
    @KondetiRajkumar 2 дня назад +6

    Everyone should support this issue. This is every one responsibility for the nation growth

  • @rajeshachari2089
    @rajeshachari2089 День назад +3

    ఇప్పుడైనా ప్రజలు చూసి వాళ్లే నిర్ణయించాలి నాయకుడు అంటే ఎలా ఉండాలో 🙏🙏🙏🙏

  • @tilucks2324
    @tilucks2324 2 дня назад +304

    దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు, పవన్ అదే చేసి చూపాడు. మీ వీడియోలు చాలా వివరణతో సూటిగా ఉంటున్నయి బ్రదర్.👏👏👏👌👍

  • @Vstravelblog0447
    @Vstravelblog0447 2 дня назад +268

    ఇన్నాళ్ళుగా రాజకీయ నాయకులను చూశాం మొదటిసారిగా ప్రజా నాయకుడ్ని చూస్తున్నాం 💫

  • @EPurushotham-e5w
    @EPurushotham-e5w 2 дня назад +183

    నిజమైన నాయకుడు ప్రజలు కోసమే పోరాటం చేస్తాడు అనేది పవన్ కళ్యాణ్ అన్న వల్ల మాత్రమె జరుగుతుంది ❤

    • @CHARVI-ORGANICDRAGONFRUIT-FARM
      @CHARVI-ORGANICDRAGONFRUIT-FARM 2 дня назад +5

      అవును నాకు నచ్చింది.. ఇంతకీ జరిగిన ఈ విషయం లో యాక్షన్ ఎం తీసుకున్నారు సంభందిత మంత్రి నీ గాని అధికారులు పై ఏమైనా యాక్షన్ చేశాడా... ప్రభుత్వం లో ఉన్నారుగా..

    • @EPurushotham-e5w
      @EPurushotham-e5w 2 дня назад +2

      ❤️ you Anna... me side e video rakapothe nalo unna nijaeyithi telisedi kadu.
      true people leaders ki manam eppudu support ga undali jai Sriram 🙏🔯❤️🤝

    • @ghantasandeep1062
      @ghantasandeep1062 2 дня назад

      Already chala mandhi suspend chesaru kkd collecrate chudu raa baabu action implementation ayyiendhi 24 loope​@@CHARVI-ORGANICDRAGONFRUIT-FARM

    • @gchandrasekharreddy1419
      @gchandrasekharreddy1419 2 дня назад

      అంటే కూటమి ప్రభుత్వం దొంగలకి అడ్డగా మారింది అని అనుకుంటున్నావా పౌర శాఖ మినిస్టర్ జనసేన నాదెండ్ల మనోహర్ అరెస్ట్ చేస్తారా

    • @Jayam567
      @Jayam567 День назад

      ​@@CHARVI-ORGANICDRAGONFRUIT-FARMపబ్లిసిటీ వస్తే చాలు నెక్స్ట్ ప్రాసెస్ అవసరం లేదు జనాలకి 😂😂😂😂

  • @prasadmanga2629
    @prasadmanga2629 День назад +3

    సూపర్ అన్న నువ్వు చెప్పే విధానం నచ్చింది అన్న అందరికీ అర్థమవుతుంది నీవల్ల నాలేజ్ లేనోడు కూడా నాలేజ్ వస్తది అన్న

  • @ganeshpalli777
    @ganeshpalli777 2 дня назад +199

    One and only true leader ❤

    • @anandkintada2763
      @anandkintada2763 2 дня назад +1

      తమ్ముడు ఇది దంపుడు బియ్యం కాదు(unpolished rise is good for health)
      దొడ్డి బియ్యం. అంటే ముతుక బియ్యం.(Hard/ rough rice)
      కనీసం సోనామసూరి బియ్యం కూడా కాదు. 40/- .
      గవర్నమెంట్ 43/-రూ., ఖర్చు అంటే గవర్నమెంట్ బాగా ఎక్కువ కమీషన్ తీసుకొంటుంది అనేకంటే దొబ్బుతుంది అనాలి.
      ముగ్గురు కి 30/- కేజీలు కాదు తమ్ముడు పర్సన్ కి ఐదు కేజీలు. ముగ్గురుకి 15/- కేజీలు.
      నా చిన్నప్పుడు అనగా 1991 నుండి 2024 వరకూ నేను చూసాను కోటా డీలర్ కిలో 10/- నుండి 12/- రూ.,వరకు ఇచ్చేవాడు. ఇది యిప్పుడు లేదా గత ప్రభుత్వం నుండి కాదు 1991-92నుండి జరుగుతుంది. కోటా డీలర్ మొదలుకొని డిప్యూటీ థాసీల్ధార్ వరకు కమీషన్ పంచుకొంటారు . స్వయంగా నాకు తెలుసు. గత ప్రభుత్వం వేహికిల్స్ పెట్టడం వలన కాదు. ఇవి ఉప్పుడు బియ్యం గా ఒడిశా , బెంగాల్ , కేరళ, మరియు పేద దేశాలకు దొంగతనంగా వెళ్లేవి. ఇది వాస్తవం. రామారావు టైం లో బియ్యం తినేవారు . చంద్రబాబు టైం లో బియ్యం తినేవారు కాదు , రాజశేఖరరెడ్డి టైంలో బియ్యం తినేవారు కాదు. అందుకే వైఎస్సార్ సిపి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు కాని చెయ్యలే. ఈ స్మగ్లింగ్ నారా చంద్రబాబు నాయుడు పాలన నుండి అనగా 1995 నుండి జరిగిన, జరుగుతున్న తంతు (పనే).

  • @Srihari_maguluri
    @Srihari_maguluri 2 дня назад +104

    అద్భుతంగా వివరించారు. జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతా కీ జై

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 2 дня назад +26

    Aye Jude. You are simply superb and explaining true your words.

  • @prajwin6218
    @prajwin6218 День назад +5

    మీరు నిజం చెప్పినారు బ్రదర్... మీరు ఇలానే వీడియోస్ చెయ్యండి... మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది...

  • @KLIKSUNIL
    @KLIKSUNIL 2 дня назад +10

    43:50₹ ఖర్చు అవుతున్నపుడు ,
    సన్న బియ్యమే ఇవ్వొచ్చు కదా, ఎవ్వరు వదలుకోరు కదా అయ్యా 🙏

  • @sahasrag321
    @sahasrag321 2 дня назад +86

    Good information
    Seized the ship 100% correct

    • @anandkintada2763
      @anandkintada2763 2 дня назад +1

      తమ్ముడు ఇది దంపుడు బియ్యం కాదు(unpolished rise is good for health)
      దొడ్డి బియ్యం. అంటే ముతుక బియ్యం.(Hard/ rough rice)
      కనీసం సోనామసూరి బియ్యం కూడా కాదు. 40/- .
      గవర్నమెంట్ 43/-రూ., ఖర్చు అంటే గవర్నమెంట్ బాగా ఎక్కువ కమీషన్ తీసుకొంటుంది అనేకంటే దొబ్బుతుంది అనాలి.
      ముగ్గురు కి 30/- కేజీలు కాదు తమ్ముడు పర్సన్ కి ఐదు కేజీలు. ముగ్గురుకి 15/- కేజీలు.
      నా చిన్నప్పుడు అనగా 1991 నుండి 2024 వరకూ నేను చూసాను కోటా డీలర్ కిలో 10/- నుండి 12/- రూ.,వరకు ఇచ్చేవాడు. ఇది యిప్పుడు లేదా గత ప్రభుత్వం నుండి కాదు 1991-92నుండి జరుగుతుంది. కోటా డీలర్ మొదలుకొని డిప్యూటీ థాసీల్ధార్ వరకు కమీషన్ పంచుకొంటారు . స్వయంగా నాకు తెలుసు. గత ప్రభుత్వం వేహికిల్స్ పెట్టడం వలన కాదు. ఇవి ఉప్పుడు బియ్యం గా ఒడిశా , బెంగాల్ , కేరళ, మరియు పేద దేశాలకు దొంగతనంగా వెళ్లేవి. ఇది వాస్తవం. రామారావు టైం లో బియ్యం తినేవారు . చంద్రబాబు టైం లో బియ్యం తినేవారు కాదు , రాజశేఖరరెడ్డి టైంలో బియ్యం తినేవారు కాదు. అందుకే వైఎస్సార్ సిపి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు కాని చెయ్యలే. ఈ స్మగ్లింగ్ నారా చంద్రబాబు నాయుడు పాలన నుండి అనగా 1995 నుండి జరిగిన, జరుగుతున్న తంతు (పనే).

    • @raavi.venkat6269
      @raavi.venkat6269 День назад +1

      the contract between gov and people end after taking rice even if they through the rice or resell it their wish it can support them some financially maybe they are partially sellling rice literally it is legal because who are we to judge when both parties have done transaction as per their wish

  • @mohanreddyvenkata6311
    @mohanreddyvenkata6311 2 дня назад +178

    ఏ ప్రాసెస్ నాకు ఊహ తెలిసిన అప్పటి నుండి జరుగుతుంది.. First జనాలు corrupted e ప్రాసెస్ లో 🙆‍♀️

    • @rameshsuragani
      @rameshsuragani День назад

      ఆ బియ్యం కొనేవాళ్ళు ముందుకు రాకపోతే జనాలు అమ్మరు.. జనాలు అమ్మకపోతే రైస్ pileup అవుతాయి.. అది ఒక వ్యతిరేకతకు దారితీసి ప్రభుత్వం మంచి బియ్యం ఇవ్వడానికి దోహదం చేస్తుంది...

    • @CosmmicNuumerologgy
      @CosmmicNuumerologgy День назад

      Hi

  • @India32567
    @India32567 2 дня назад +59

    Your videos is very powerfull❤

  • @yenugulakumar6750
    @yenugulakumar6750 День назад +1

    Sir...meeru chala bhaga explain chesaru .. meeku eeeroju nundi big fan
    God bless you

  • @NARESHG-of8wk
    @NARESHG-of8wk День назад +2

    సువర్ బ్రదర్ మీ మాటల్లో చెప్పేది కూడా చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేల ఉంది చాలా బాగా చెప్తున్నారు మీరే చెప్తుంటే వీడియో స్కిప్ చేద్దాం అని ఆలోచన కూడా రావడం లేదు ఫుల్ వీడియో చూద్దాం అని అనిపిస్తూనే ఉంది ఇలానే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి మా ప్లీజ్ ప్రతి దాని పై వీడియో చేస్తూ ఉండండి ❤

  • @boyinasettinag4556
    @boyinasettinag4556 2 дня назад +29

    Good, విషయం సున్నితం
    మీ డ్యూటీగా చెప్పారు కానీ
    ఈ సమాజంలో మిరుకుడా భాగం భయపడకుండా జర్నలిజంగా మీ అభిప్రాయం చెప్పలేరా మిత్రమ ❤

  • @bharathchanel4815
    @bharathchanel4815 2 дня назад +300

    పవన్ కళ్యాణ్ లాగా నిజాయితీగల నాయకులు ఇంకా20 మంది తయారైథె రాష్ట్రం చాలా బాగుంటుంది

    • @yallapusiva3990
      @yallapusiva3990 2 дня назад

      If he is ship shize he is real power star

    • @నీలూ
      @నీలూ 2 дня назад

      వాడి పిండాకుడు పావలా గాడి కి అంత సీన్ లేదు 😂😂

    • @anandkintada2763
      @anandkintada2763 2 дня назад +1

      తమ్ముడు ఇది దంపుడు బియ్యం కాదు(unpolished rise is good for health)
      దొడ్డి బియ్యం. అంటే ముతుక బియ్యం.(Hard/ rough rice)
      కనీసం సోనామసూరి బియ్యం కూడా కాదు. 40/- .
      గవర్నమెంట్ 43/-రూ., ఖర్చు అంటే గవర్నమెంట్ బాగా ఎక్కువ కమీషన్ తీసుకొంటుంది అనేకంటే దొబ్బుతుంది అనాలి.
      ముగ్గురు కి 30/- కేజీలు కాదు తమ్ముడు పర్సన్ కి ఐదు కేజీలు. ముగ్గురుకి 15/- కేజీలు.
      నా చిన్నప్పుడు అనగా 1991 నుండి 2024 వరకూ నేను చూసాను కోటా డీలర్ కిలో 10/- నుండి 12/- రూ.,వరకు ఇచ్చేవాడు. ఇది యిప్పుడు లేదా గత ప్రభుత్వం నుండి కాదు 1991-92నుండి జరుగుతుంది. కోటా డీలర్ మొదలుకొని డిప్యూటీ థాసీల్ధార్ వరకు కమీషన్ పంచుకొంటారు . స్వయంగా నాకు తెలుసు. గత ప్రభుత్వం వేహికిల్స్ పెట్టడం వలన కాదు. ఇవి ఉప్పుడు బియ్యం గా ఒడిశా , బెంగాల్ , కేరళ, మరియు పేద దేశాలకు దొంగతనంగా వెళ్లేవి. ఇది వాస్తవం. రామారావు టైం లో బియ్యం తినేవారు . చంద్రబాబు టైం లో బియ్యం తినేవారు కాదు , రాజశేఖరరెడ్డి టైంలో బియ్యం తినేవారు కాదు. అందుకే వైఎస్సార్ సిపి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు కాని చెయ్యలే. ఈ స్మగ్లింగ్ నారా చంద్రబాబు నాయుడు పాలన నుండి అనగా 1995 నుండి జరిగిన, జరుగుతున్న తంతు (పనే).

    • @CosmmicNuumerologgy
      @CosmmicNuumerologgy День назад

      Hi

    • @srinukatta2511
      @srinukatta2511 День назад

      Chi sigguleda ra meku state goverment police department anumathi lekunda lorries portki ela velathayi

  • @pragnagodavarthi4565
    @pragnagodavarthi4565 2 дня назад +43

    Waiting for This video....

  • @snajeer6768
    @snajeer6768 20 часов назад

    I am an IT employee , don't have time to understand concept from external searches.
    Waiting for your video 💖
    Finally cleared the doubts.
    Thanks

  • @fayazlucky
    @fayazlucky 19 часов назад +1

    పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలి

  • @Mrsrinivasyadav_vlogs
    @Mrsrinivasyadav_vlogs 2 дня назад +122

    #Seize the ship....real G.O.A.T❤️🔥

    • @prasa4057
      @prasa4057 2 дня назад +9

      Yevaru pattichukoru🎉😂

    • @RamRaj-h5c
      @RamRaj-h5c 2 дня назад +10

      @@prasa4057jagan ni janalu kuda pattinchukovatla 😂

    • @sathyaraja2942
      @sathyaraja2942 2 дня назад +5

      Seize ayyina ship malli seize 😂😂

    • @Kishorer437
      @Kishorer437 2 дня назад

      ప్రస్తుత పరిస్థితి !!
      సమాధానాలు ఉండవ్ అంతే ..
      1) నేను వస్తుంటే ఎస్పి సెలవు మీద వెళ్ళాడు .
      మరి మన రూరల్ ఎంఎల్ఏ & కాకినాడ ఎంపీ ఎక్కడ ?
      2) నన్ను 2 నెలలు నుండి పోర్ట్ లోకి రాకుండా అడ్డుకుంటున్నారు .
      అధికారం లోకి వచ్చి 6 నెలలు అయింది . అడ్డుకుంటుంది ఎవరు ?
      3) బియ్యం దొంగతనంగా smuggling చేస్తున్నారు .
      పౌర సరఫరాల మంత్రి ఎవరు ?
      పొరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ ఎవరు ?
      స్థానిక ఎంఎల్ఏ లు , ఎంపీ లు ఎవరు ?
      స్థానిక అధికారులని ఎవరు నియమించారు ?
      మన సొంత పార్టీ మంత్రి సీజ్ చేసిన బియ్యం, మన సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 చెక్ పోస్టులు దాటి పోర్ట్ కి ఎలా వచ్చాయి ?
      4) దేశ భద్రతకే ముప్పు
      దేశం ప్రస్తుతం మోడీ గారి నాయకటవలో పతిష్టంగా ఉంది , ఈ నాయకత్వాన్ని మళ్ళీ ఎన్నుకోవాలి అని 6 నెలల ముందు ప్రతి ఊరు తిరిగి చెప్పింది ఎవరు.? అది కాకుండా నిన్న కాక మొన్న మహారాష్ట్ర లో కూడా మాట్లాడింది ఎవరు ?
      5 ) Seize the Ship ..
      బియ్యం ఉన్న షిప్ ని ఇంతకు ముందు సీజ్ చేశారా లేదా ? సీజ్ అయిన షిప్ ని మళ్ళీ షీజ్ చేయడం ఏమిటి ?
      నిజం ఏమిటి అంటే
      1983 లో మన రాష్ట్రం లో పిడిఎస్ కింద బియ్యం ఇస్తున్నారు .
      మనకంటే ముందుగానే తమిళనాడు లో ఆ పధకం ఉంది .
      కాకినాడ పోర్ట్ నుండి 1950 ల నుండే బియ్యం ఎగుమతులు అవుతున్నాయి .
      1987 నుండే ఈ అక్రమ బియ్యం రవాణా జరుగుతుంది , రాష్ట్ర Vigilance Department వాళ్ళు అప్పటి నుండే కేసులు నమోదు చేస్తున్నారు.
      దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది.
      సమస్య ని పరిష్కరించాలి అనే చిత్తశుద్ది అవసరం , సినిమా షూటింగ్ లు అవసరం లేదు .
      ఈ సమస్య ని పరిష్కరించడం కోసం ఇంటి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, వెలి ముద్రలు తప్పనిసరి అని చెబితే యాగీ యాగీ చేశాం.

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam 2 дня назад +4

      ​@@sathyaraja2942Mundu chaduvukondra babu first colllector seize chesindi ship ni kadu andulo unna rice ni tarvata malli vallu bank gaurantee petti release chesaru then PK total ship ni seize cheyyamannaru

  • @RakeshKumar-i8j2p
    @RakeshKumar-i8j2p 2 дня назад +60

    Proud 🎉to be apart of aye jude

  • @saibaba7496
    @saibaba7496 День назад +1

    సూపర్ బ్రదర్ మీరు వివరణ చాలా బాగా ఇచ్చారు

  • @modernmanofindia1865
    @modernmanofindia1865 2 дня назад +2

    Greatly said
    No discussion on political
    Only focussed on fact based
    Thanks for this 🙏🏼
    As per opinion no support to any one only for people ❤

  • @AyeshaNasreen-f4c
    @AyeshaNasreen-f4c 2 дня назад +179

    Pawankalyan Good decision
    Hero Real Heroism
    Mee style cheppadam very interesting

    • @JBSP1999
      @JBSP1999 День назад +6

      Already Seize chasina ship ni malli seize chaimantadu eanti ra babu 😅😅😅😅

    • @sainayani4042
      @sainayani4042 День назад

      ​@@JBSP1999who seize

    • @cherryraj4420
      @cherryraj4420 День назад

      ​@@JBSP1999vedio sarimga chufu bay, seize chesina ship malli vodilysaru. Pawan kalyan garu velli full seize chesaru

    • @TheChithraKavyam
      @TheChithraKavyam День назад +1

      ​@@JBSP1999 video malli chudu

    • @JBSP1999
      @JBSP1999 День назад +2

      @@TheChithraKavyam nuvu e video kadhu chudalasindhii original matter telusukoo

  • @FAN_OF_BABU
    @FAN_OF_BABU 2 дня назад +220

    All the best to PSPK from SSMB FANS🎉

    • @bhanu_dada984
      @bhanu_dada984 2 дня назад +7

      jai pspk jai janasena 🐯

    • @iamking4741
      @iamking4741 2 дня назад

      Pk ni champestaru naku telisi peddda mafia ni gelikadu

    • @saidhoni777
      @saidhoni777 2 дня назад +1

      ​@@iamking4741andukane BJP big leaders tho relation maintain chestunnaru.

    • @SteveSmith49-h50
      @SteveSmith49-h50 День назад

      ​@@iamking4741 chudham akkada undhi jalga anukunava @pawankalyan Annaya Akkada undhi 🔥🔥🔥

  • @kvskumarthesinger5235
    @kvskumarthesinger5235 2 дня назад +32

    A real Game Changer in Politics❤❤💐💐🙏 salute to PAWAN KALYAN garu

  • @MnbvcxzUser
    @MnbvcxzUser 2 дня назад +3

    Very good Explanation Bro .....Middle class families kada Gov ni easy ga nammestham...but back entha jarutundhi ani me video chusake telisindhi bro...Tqs for Information

  • @brahmadevar2076
    @brahmadevar2076 21 час назад

    Your message is very nice. Fast and distinct. Keep it up.

  • @Kannanaidu7989
    @Kannanaidu7989 2 дня назад +78

    Straightforward person❤

  • @bharathraj259
    @bharathraj259 2 дня назад +34

    I really want this type of content, i thought building a app that can explain simple on complex news , keep it up good ❤❤❤

  • @srikanth917kanthu
    @srikanth917kanthu 2 дня назад +16

    I’m really looking forward to this video and appreciate the subject and information you’ve provided. Thank you!

  • @nareshgoud962
    @nareshgoud962 День назад +1

    Spr anna milanti valuu vuute chalu ardam ilaga video chesthunaru prajalaku ✨jai power ✨

  • @shivaesampalli93
    @shivaesampalli93 День назад +1

    పవన్ కళ్యాణ్ చాలా మంచి మనిషి , అతను ఎప్పుడు కూడా జనాల గురించి ఆలోచిస్తాడు , మీరు కూడా చాలా క్లియర్ గా చెప్పారు

  • @NarasimhaPatha
    @NarasimhaPatha 2 дня назад +53

    Seize the ship world record aiedi Pavan Kalyan garu real indian Nejayeti parudu real hero Leder

    • @anandkintada2763
      @anandkintada2763 2 дня назад +1

      తమ్ముడు ఇది దంపుడు బియ్యం కాదు(unpolished rise is good for health)
      దొడ్డి బియ్యం. అంటే ముతుక బియ్యం.(Hard/ rough rice)
      కనీసం సోనామసూరి బియ్యం కూడా కాదు. 40/- .
      గవర్నమెంట్ 43/-రూ., ఖర్చు అంటే గవర్నమెంట్ బాగా ఎక్కువ కమీషన్ తీసుకొంటుంది అనేకంటే దొబ్బుతుంది అనాలి.
      ముగ్గురు కి 30/- కేజీలు కాదు తమ్ముడు పర్సన్ కి ఐదు కేజీలు. ముగ్గురుకి 15/- కేజీలు.
      నా చిన్నప్పుడు అనగా 1991 నుండి 2024 వరకూ నేను చూసాను కోటా డీలర్ కిలో 10/- నుండి 12/- రూ.,వరకు ఇచ్చేవాడు. ఇది యిప్పుడు లేదా గత ప్రభుత్వం నుండి కాదు 1991-92నుండి జరుగుతుంది. కోటా డీలర్ మొదలుకొని డిప్యూటీ థాసీల్ధార్ వరకు కమీషన్ పంచుకొంటారు . స్వయంగా నాకు తెలుసు. గత ప్రభుత్వం వేహికిల్స్ పెట్టడం వలన కాదు. ఇవి ఉప్పుడు బియ్యం గా ఒడిశా , బెంగాల్ , కేరళ, మరియు పేద దేశాలకు దొంగతనంగా వెళ్లేవి. ఇది వాస్తవం. రామారావు టైం లో బియ్యం తినేవారు . చంద్రబాబు టైం లో బియ్యం తినేవారు కాదు , రాజశేఖరరెడ్డి టైంలో బియ్యం తినేవారు కాదు. అందుకే వైఎస్సార్ సిపి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు కాని చెయ్యలే. ఈ స్మగ్లింగ్ నారా చంద్రబాబు నాయుడు పాలన నుండి అనగా 1995 నుండి జరిగిన, జరుగుతున్న తంతు (పనే).

  • @itsak4990
    @itsak4990 2 дня назад +23

    You are doing awesome job.❤

  • @jnvsatya3817
    @jnvsatya3817 2 дня назад +19

    పవన్ కళ్యాణ్ గారు రీల్లో నే కాదు రీయిల్ లైఫ్ లో కూడా హీరోనే ✊🔥🔥🔥🔥

  • @KoradaSankararao
    @KoradaSankararao День назад +1

    నిజాలు చెప్పారు....వాస్తవంగా 🙏

  • @karu165
    @karu165 2 дня назад +1

    Awesome brother ,very clear,and very good to educate the people,keep going ,waiting for your videos

  • @SrinivasGumnur
    @SrinivasGumnur 2 дня назад +50

    AP GOVT ELANE ENKA MANCHI MANCHI WORK CHEYALI ANE KORUKUNTA JAI HIND

    • @anandkintada2763
      @anandkintada2763 2 дня назад +1

      తమ్ముడు ఇది దంపుడు బియ్యం కాదు(unpolished rise is good for health)
      దొడ్డి బియ్యం. అంటే ముతుక బియ్యం.(Hard/ rough rice)
      కనీసం సోనామసూరి బియ్యం కూడా కాదు. 40/- .
      గవర్నమెంట్ 43/-రూ., ఖర్చు అంటే గవర్నమెంట్ బాగా ఎక్కువ కమీషన్ తీసుకొంటుంది అనేకంటే దొబ్బుతుంది అనాలి.
      ముగ్గురు కి 30/- కేజీలు కాదు తమ్ముడు పర్సన్ కి ఐదు కేజీలు. ముగ్గురుకి 15/- కేజీలు.
      నా చిన్నప్పుడు అనగా 1991 నుండి 2024 వరకూ నేను చూసాను కోటా డీలర్ కిలో 10/- నుండి 12/- రూ.,వరకు ఇచ్చేవాడు. ఇది యిప్పుడు లేదా గత ప్రభుత్వం నుండి కాదు 1991-92నుండి జరుగుతుంది. కోటా డీలర్ మొదలుకొని డిప్యూటీ థాసీల్ధార్ వరకు కమీషన్ పంచుకొంటారు . స్వయంగా నాకు తెలుసు. గత ప్రభుత్వం వేహికిల్స్ పెట్టడం వలన కాదు. ఇవి ఉప్పుడు బియ్యం గా ఒడిశా , బెంగాల్ , కేరళ, మరియు పేద దేశాలకు దొంగతనంగా వెళ్లేవి. ఇది వాస్తవం. రామారావు టైం లో బియ్యం తినేవారు . చంద్రబాబు టైం లో బియ్యం తినేవారు కాదు , రాజశేఖరరెడ్డి టైంలో బియ్యం తినేవారు కాదు. అందుకే వైఎస్సార్ సిపి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు కాని చెయ్యలే. ఈ స్మగ్లింగ్ నారా చంద్రబాబు నాయుడు పాలన నుండి అనగా 1995 నుండి జరిగిన, జరుగుతున్న తంతు (పనే).

  • @pavansaiyalamanchi8127
    @pavansaiyalamanchi8127 2 дня назад +104

    Pspk fans assemble ❤

    • @whatashotitsamaximum
      @whatashotitsamaximum 2 дня назад

      Disperse.. today holiday

    • @tuglakreddy6262
      @tuglakreddy6262 2 дня назад

      ​@@whatashotitsamaximumPaytm huk gali English radu gorre huk galu ,seize chesina rice ki seize the ship ki teda ne telidu 🤡🤡🤡🤡🤡🤡🤡🐑🐑🐑🐏🐏🐏🐏🐏🐏

    • @Abhavoh
      @Abhavoh 2 дня назад +3

      @@whatashotitsamaximum🦊🦊🦊🦊

    • @anandkintada2763
      @anandkintada2763 2 дня назад +1

      తమ్ముడు ఇది దంపుడు బియ్యం కాదు(unpolished rise is good for health)
      దొడ్డి బియ్యం. అంటే ముతుక బియ్యం.(Hard/ rough rice)
      కనీసం సోనామసూరి బియ్యం కూడా కాదు. 40/- .
      గవర్నమెంట్ 43/-రూ., ఖర్చు అంటే గవర్నమెంట్ బాగా ఎక్కువ కమీషన్ తీసుకొంటుంది అనేకంటే దొబ్బుతుంది అనాలి.
      ముగ్గురు కి 30/- కేజీలు కాదు తమ్ముడు పర్సన్ కి ఐదు కేజీలు. ముగ్గురుకి 15/- కేజీలు.
      నా చిన్నప్పుడు అనగా 1991 నుండి 2024 వరకూ నేను చూసాను కోటా డీలర్ కిలో 10/- నుండి 12/- రూ.,వరకు ఇచ్చేవాడు. ఇది యిప్పుడు లేదా గత ప్రభుత్వం నుండి కాదు 1991-92నుండి జరుగుతుంది. కోటా డీలర్ మొదలుకొని డిప్యూటీ థాసీల్ధార్ వరకు కమీషన్ పంచుకొంటారు . స్వయంగా నాకు తెలుసు. గత ప్రభుత్వం వేహికిల్స్ పెట్టడం వలన కాదు. ఇవి ఉప్పుడు బియ్యం గా ఒడిశా , బెంగాల్ , కేరళ, మరియు పేద దేశాలకు దొంగతనంగా వెళ్లేవి. ఇది వాస్తవం. రామారావు టైం లో బియ్యం తినేవారు . చంద్రబాబు టైం లో బియ్యం తినేవారు కాదు , రాజశేఖరరెడ్డి టైంలో బియ్యం తినేవారు కాదు. అందుకే వైఎస్సార్ సిపి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు కాని చెయ్యలే. ఈ స్మగ్లింగ్ నారా చంద్రబాబు నాయుడు పాలన నుండి అనగా 1995 నుండి జరిగిన, జరుగుతున్న తంతు (పనే).

  • @TRAVELWITHSIVA
    @TRAVELWITHSIVA 2 дня назад +143

    గుడ్లవల్లేరు... గురించి.. వీడియో చేయగలవా.. బ్రదర్.. ఇది ఒక మిస్టరీ.. గా ఉంది

    • @rajesh45-10
      @rajesh45-10 2 дня назад +29

      𝗣𝗞 𝗯𝗮𝗷𝗮𝗻𝗮 𝗰𝗵𝗲𝘀𝘁𝗵𝗮𝗱𝘂 𝗮𝗻𝗻𝗮.
      𝗣𝗿𝗮𝗷𝗮𝗹𝗮 𝗴𝘂𝗿𝗲𝗺𝗰𝗵𝗶 𝗮𝗱𝗮𝗴𝗮𝗹𝗲𝗱𝘂.

    • @kshithesh
      @kshithesh 2 дня назад +5

      correct

    • @baburaov3251
      @baburaov3251 День назад +10

      ఆ వీడియో చేస్తే govt పై నెగిటివ్ కామెంట్స్ వస్తాయి.మనోడు jenasena అందుకే చేయడు

    • @DasariNageswaraRao
      @DasariNageswaraRao День назад

      😢

    • @MaheshBabu-sl4gg
      @MaheshBabu-sl4gg День назад +2

      Avi chyyadu

  • @santhoshgorsa9618
    @santhoshgorsa9618 2 дня назад +2

    Superb Anna nee videos అన్ని ఆలోచనపరంగా వుంటాయి

  • @Mr_Dtalks
    @Mr_Dtalks 2 дня назад +18

    Seize the ship 🔥🔥🔥🔥🔥🔥

  • @vijaypalaparthi2160
    @vijaypalaparthi2160 2 дня назад +12

    narration style really amazing 100%geniune information regards thumbnail

  • @dhulikalyan3422
    @dhulikalyan3422 2 дня назад +27

    That's power Star 💪✨ ⭐✨

  • @bhavanikesavaraju535
    @bhavanikesavaraju535 День назад

    Very good.. that you covered the valuable points in this video

  • @Yoursman8
    @Yoursman8 День назад

    Great video anna... thank you for this much clarity...

  • @saiteja9210
    @saiteja9210 2 дня назад +9

    Thank you anna....ee video kosame wait chestunna 🔥🔥

  • @Visiblekannadiga
    @Visiblekannadiga 2 дня назад +10

    I'm from karnataka... Your doing well sir🎉🎉❤

  • @saitejeshreddy7516
    @saitejeshreddy7516 2 дня назад +17

    I'm waiting for this information
    I thought u were definitely going to make a video about this matter

  • @rajuthadikamalla1769
    @rajuthadikamalla1769 День назад

    Well said anna
    Thank for information
    Jai janasena
    Jai hind

  • @RajkumarSamudrala-up2jh
    @RajkumarSamudrala-up2jh День назад +1

    Clarity ga cheppav 👌👍

  • @svskray2456
    @svskray2456 2 дня назад +11

    very well explained in interesting way👏👏👏👏

  • @KarthikGajji-f6h
    @KarthikGajji-f6h 2 дня назад +12

    First time watching bro ...superb matladaru

  • @TEAM_LOCAL_7
    @TEAM_LOCAL_7 2 дня назад +37

    Jai pspk 🔥🗿☠️

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 2 дня назад +2

    Super sir dro yes 💯 God bless you all them and thanks 🙏 correct 💯 yes nice 👍 Happy sir

  • @vijayganesh453
    @vijayganesh453 21 час назад +1

    Viry good anna chala Baga chippav🎉🎉

  • @puligakondalrao6662
    @puligakondalrao6662 2 дня назад +15

    👍👍🙏🙏 sir super briffing meedhi చాలా బాగుంది hetsup sir

  • @manasanaidu4003
    @manasanaidu4003 2 дня назад +9

    Very nice explanation thank you 🙂

  • @nadhiyanadhiya3595
    @nadhiyanadhiya3595 2 дня назад +9

    Annayya recently Mee vedios ki baaga addict ayya ❤❤... really Mee explanation super asalu vera leval

  • @Antony_creations
    @Antony_creations 2 дня назад

    Thanks you for giving correct information in all subjects to us❤
    We love your work.!🤞🏻

  • @satishalapati
    @satishalapati День назад

    Watching proper analysis after long time..

  • @GRAPHIC_ADDA
    @GRAPHIC_ADDA 2 дня назад +53

    Voice of voiceless 🙌

  • @rahulvishal6098
    @rahulvishal6098 2 дня назад +6

    Excellent study , super analysis and awareness to everyone to understand what is happening super brother

  • @Mohith-fr6hp
    @Mohith-fr6hp 2 дня назад +169

    Pawan: seize the ship 🔥
    Jagan: send the ship to rushikonda palace 🤡

    • @VidyaSagar-hi1ml
      @VidyaSagar-hi1ml 2 дня назад +31

      Avunu package kosam jenda moyadam vere valaki radule

    • @AnilKumar-yj4nz
      @AnilKumar-yj4nz 2 дня назад +5

      ​@@VidyaSagar-hi1ml jagan mama laga international famous kadhu ga 🃏🃏

    • @Mohith-fr6hp
      @Mohith-fr6hp 2 дня назад +5

      ​​@@VidyaSagar-hi1ml athanu oka movie chastha 50 cr vasthadi athaniki andhuku bro package mi jagan india richest cm rushikonda palace 1500cr akkadi Inka vizag steel plant privatisation chastha annadu useless fellow

    • @chybiotech4957
      @chybiotech4957 2 дня назад +12

      ​@@VidyaSagar-hi1mlneeku ekkado muddi rod digindi anduke

    • @tuskerhere
      @tuskerhere 2 дня назад

      Nee jathi puku 😂

  • @RishiMane-mk7om
    @RishiMane-mk7om 2 дня назад

    Pawan sir is a Genuine person...
    ThanQ very much for your Information Bro... 💐

  • @sreekanth_stupendous
    @sreekanth_stupendous День назад +1

    That is PK. The way he deal with that issue, hats off

  • @hemadrikuppala9969
    @hemadrikuppala9969 2 дня назад +28

    “Seize the ship “ is correct decision, Pawan garu correct గా చేశారు .

  • @TeluguNatureForUs
    @TeluguNatureForUs 2 дня назад +50

    Eagerly waiting for this video

  • @vivaan7777
    @vivaan7777 2 дня назад +8

    👏👏👏👏👏 wow anna chala baga chepparau 👏👏

  • @smarttechies589
    @smarttechies589 День назад

    Thank you for your knowledgeable daily videos with good Anyalsis

  • @naveen9164
    @naveen9164 День назад +2

    Rojuko video Superb Idea....
    We will be together with you ❤

  • @pujarithirumalesh7931
    @pujarithirumalesh7931 2 дня назад +8

    Excellent explanation anna....🥰

  • @DrDoom_Balii
    @DrDoom_Balii 2 дня назад +18

    Very appreciative act by pawan sir ❤