కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఫ్రెండ్స్ మిస్ యూ సార్ మీరు చేసిన సినిమా యువరత్న తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది 😔😔😔😔😭😭😭
ఇవే కాదు Bro.. నిర్మల్ లో ఇంకా చాలా కోటలు, ద్వారాలు, గుమ్మటాలు, దేవస్థానాలు, సైనిక స్థావరాలు, శీతల మందిరం, కోశాగారం etc., ఉన్నాయి. కానీ ప్రభుత్వాల అలసత్వం వలన చాలా వరకు శిథిలం అయినాయి.. కొంత మంది చిన్న చిన్న కోటలను కూల్చి ఆ గోడల పైనే ఇండ్లు కట్టుకున్నారు.
బ్రదర్ యాదగిరిగుట్ట దగ్గర రాజపేట గ్రామం చుట్టు గోడను కట్టిన రాజులు మరియు 5 కి. మీ. దూరంలో కొలనుపాకలో జైనమందిరం & 800 సంవత్సారాల క్రితం కట్టిన శివాలయం గుడిలో 101 శివలింగం ఉంటుంది వీడియో తీయండి.
నిర్మల్ ను పాలించిన రాజు నిమ్మ నాయుడు ఫోటో కనిపిస్తే లేదా ఊహ చిత్రము కావలి మీకు లభిస్తే ఫోటో యూట్యూబ్ లో పోస్ట్ పెటారా దయ చేసి అనుదా భావింహ వద్దు ఏందు కంటే నిర్మలో నిమ్మరాజు యొక్క విగ్రహము పెట్టాలి అని ఆలోచన సేకరించ గలరు.
Bro నిర్మల్ లో రాయల్ బిల్డింగ్, శరద్ మహల్, చైన్ గేట్ (నిర్మల్ ముఖ ద్వారం ), నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ కొయ్యబొమ్మలు,వెయ్యి ఊరుల మర్రి, రాంజీ గొండ్ ఫోర్ట్, కిల్ల గుట్ట, శ్యామ్ ఘడ్, బత్తిస్ ఘడ్, మహబూబ్ ఘాట్ సెక్షన్, దేవరకోట, ఈ కోటలకిఅన్ని కలిపి భూ గర్భ మార్గం. గొలుసు కట్టు చెరువులు. Etc.. 👆 Next time మొత్తం cover chey bro 🙏
జగిత్యాల్ జిల్లాలో కూడా ఉన్నది .కానీ మొత్తము తీసేసిర్రు ఇప్పుడు . చుట్టూ గోడలు మాత్రమే ఉన్నాయి అందులో ఎం అన్న ఈవెంట్స్ ఉంటే అందులో పెడుతారు చాలా పెద్దగా ఉంటది .దాని పెరు కీల గడ్డ అంటారు. మోసళ్ళు తిరిగే ప్లేస్ కూడా ఉన్నది కానీ ఇప్పుడు మోసళ్ళు లేవు అందులో.
Join Our Telegram Group for Quick Notifications
👉🏻👉🏻 t.me/villagevihari
Follow us instagram.com/villagevihari
Shahid [story teller & Editing] : instagram.com/shahid_village_vihari
Narendra (DOP & technician ) : instagram.com/villageviharinarendra
Become a Member to our Channel : ruclips.net/channel/UCZ0aNxclDoCtHl8bZZOefBgjoin
📌 Thumbnail: instagram.com/sketchplex?igshid=13jpehhmho078
అన్నా ఒకసారి భువనగిరి కిల్లా కి వెళ్ళండి.. భువనగిరి కిల్లా వీడియో చేయండి
Big fan anna
Video super anna
Kuntala Watter falls vellandi bro just 30 km lo vuntadi
No sound
Nirmal vallu avaraina unte like kottandi and tq so much shahid anna 🙂 ma nirmal ki vachhinandhuku 🥰 nirmal wala 🤗
నిర్మల్ బత్తీస్ గడ్ కోటలో అసలైందే వీళ్ళు చూడలేదు, చూపించలేదు..అదే కోనేరు.ఈ కోనేరు ఈ కోటకు హై లైట్.
Ian also Nirmal
Nirmal varaku vellaru just 30 km lo kuntala watter falls vuntadi chudandi bro rudramadevi movie shooting jargindi akkade
నిర్మల్ బత్తీస్ గడ్ కోటలో అసలైందే వీళ్ళు చూడలేదు,చూపించలేదు.అదే కోనేరు.ఈ కోనేరు ఈ కోటకు హై లైట్.
Village Vihari is real hero his videos was so nice.. 👍👍
Village Vihari is the hero...
చాలా బాగుంది. నానా నరేంద్ర షాహిద్ మీరిద్దరూ ఇలాగే క్లోజ్. గా పని చేస్తున్న డబ్బులు లక్సల్లో సంపాదించాలి
Nirmal History Chala baguondi thanks village vehari Channelki like vesukondi super video
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఫ్రెండ్స్ మిస్ యూ సార్ మీరు చేసిన సినిమా యువరత్న తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది 😔😔😔😔😭😭😭
😭😭😭 avunu bro
Welcome to Telangana Shahid and Narendra. Thanks to come Telangana .
Ikkada anni districts lo places ni cover cheyyandi .
All the best.
మాది నిర్మల్ చాలా బాగ చూపించారు
రాజుల సొమ్ము రాళ్ల పాలు అని ఎందుకు అంటారు. Nice video.
Maa Nirmal visit chesinanduku thanks Shahid narendhar
Nadhi Nirmal district bro mi valla aa Kota vishayalu తెలిశాయి thank You 😍 Anna ❤️
Scn news starting lo chupistaru nirmal history. Chudu first. 👆
Warangal lo palaces cover cheyandi bro
Hey Iam also from warangal
Iam also waragal
Bro iam also anantapur district 😘😘
@@chandusharma3930 iam also from warangal
@@guesswho7565 so what
Village Vihari is Best Channel ❤️..and intresting plases ;.. videos ..🎥... ❣️❣️❣️
Hii bro mi video s Chala baguntay ... Kadapa khajipet aadi nimaya palli daym undi adi Chala baguntundi okasari chudandi bro
తమ్ముడు ఒకసారి గంపమలయ్య వీడియో చెయ్యి
Warangal rural జిల్లా zaffargad mandal lo purathana gutta undi anna vachi video cheyandi plz anna
Hi shahid bhai nice vedio thankyou
Complete ga chudakunda ney like.....annaya❣
నిర్మల్ చరిత్రని ప్రపంచానికి చూపిస్తున్నదుకు చాల కృతజ్ఞతలు అన్న❤
You are the real heroes anna .enno adventures chesi maku videos chesi chupistaru.mi hard work ki salute and welcome to telangana
ఇవే కాదు Bro.. నిర్మల్ లో ఇంకా చాలా కోటలు, ద్వారాలు, గుమ్మటాలు, దేవస్థానాలు, సైనిక స్థావరాలు, శీతల మందిరం, కోశాగారం etc., ఉన్నాయి. కానీ ప్రభుత్వాల అలసత్వం వలన చాలా వరకు శిథిలం అయినాయి.. కొంత మంది చిన్న చిన్న కోటలను కూల్చి ఆ గోడల పైనే ఇండ్లు కట్టుకున్నారు.
బ్రదర్ యాదగిరిగుట్ట దగ్గర రాజపేట గ్రామం చుట్టు గోడను కట్టిన రాజులు మరియు 5 కి. మీ. దూరంలో కొలనుపాకలో జైనమందిరం & 800 సంవత్సారాల క్రితం కట్టిన శివాలయం గుడిలో 101 శివలింగం ఉంటుంది
వీడియో తీయండి.
Maa nirmal bro,nenu meeku big fan bro,mee videos chala baguthavi
Bro nirmal loney untey kuntala waterfalls ki vellandi chala baguntadhi place
Bro Adoni fort di cheyyandi video
ఓకే నీ విషయంలో దాదాపు 100మంది చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం విలేజ్ బిహారీ కి ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారా
Ilane videos pedthu undandi bro
Teacher:what is impossible?
Me: getting heart' from village Vihari 🥺
Anna super super super well com my district 🇸🇦
Super bro but carefull
Chain gate, soranga margalu, soanghad, 11golusukattu cheruvulu, cheruvulothunu koliche kattadam, ourangajeb kattinchina Mattikota ,vesavilo sardmahal, batherikilla, nadi sitiloni ethakolanu, 1000vurula syamghad enka chalane miss inav bro
Shahid & Narendra Brother every Day me video ki waithing lo untamu.
Sai ki thanks.👍🙏
మీరు సూపర్ బ్రో
Bro jagtial lo oka kota undhi okkari chudanna
Manachnal great babulu super story bagundi chudadaniki emi ekkuvaledu enthaina manachnal kadha super
Excellent video Anna chala bagundi Anna me effects ki 👌👌👌👌and mana purathana rajula kotalu choopincharu thanks
Brooo madhi kuda Nirmal. Ekkada unnaru
Hi Anna. mi videos baguntai Anna
Videography is at movie level🔥🔥
Tq so much ma nirmal ni chupinchinadukuu
Mee video super brother
Khammam khila chupenchandi bro ❤️❤️ big fan from village Vihari
Super video 👍👍.. 😂😂
Super anna village vihari big fan
Meeru chala great 🙏
Nadi nirmal he brh I'm proud of niramalians
Nimmalanayudu to nimmal to change nirmal
SUPER BRO SUPER 👌 👌 👌 👌 👌
Super bro nirmal gurchi chala baga vivarincharu
No maintenance. Good efforts
Drone capture..just awsm.. 😘 beautiful fort
సూపర్ వీడియో
Anna nuvvu king anna ....🔥🔥🔥
Love from nirmal ❤
This is a great channel! ... keep going.
Meru chala manchi videos patuthunaru weldone boro
Hi bro మాది నిర్మల్
❤️
Hiii Anna
Khammam fort video chandhe
Super anna it is nice
నిర్మల్ ను పాలించిన రాజు నిమ్మ నాయుడు ఫోటో కనిపిస్తే లేదా ఊహ చిత్రము కావలి మీకు లభిస్తే ఫోటో యూట్యూబ్ లో పోస్ట్ పెటారా దయ చేసి అనుదా భావింహ వద్దు ఏందు కంటే నిర్మలో నిమ్మరాజు యొక్క విగ్రహము పెట్టాలి అని ఆలోచన సేకరించ గలరు.
Video visuals is excellent ❤️ super
Video supar
Tanks bro madhi kuda nirmal maku chalaa happy
ఎదో తాగింది అనట్టు అనిపిస్తుంది, బ్రదర్ 😊
International travel చేసి
వీడియోస్ చేయండి bro.
మీకు చాలా Talent ఉంది.
Telling you re super anna
Thnku for video anna
Super video 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗
Keep roking guys🥰🥰🥰
Super Anna
Hii super Edit nari love from Hoskote .....
Brothers nadi chinna salaha me video edaina 1 T.v channel weekly 1 telecast chaista baguntadi.
Maa district Ki vachinandhuku thanks
Shahid garu
Super video brothers
ఇలాంటి కోటలు క్లీన్ చేసి టూరిస్ట్ స్పాట్ చేస్తే చాలా బాగుంటుంది అసలు మన వాళ్ళు దేనికి ఇలాంటి వాటిని careless దేనికి vadilestaro అర్దం కావడం లేదు
Excellent Anna ❤ and take care
Love ❤ From Nirmal
Hiii bro iam vijay meeru Kerala Anantha padbanabswamy ,తిరువనంతపురం vlog చెయ్యండి
Our family love u shahid bro ❤️ nice vedioes excepeting more vedioes
Super volg Bhai 👍
Video start kaka munde like 👍👍👍
Instagram link bro
Nice view
Nirmal ma village super brother
Mahaboob Nagar manyam konda temple chala baaguntundi vellandi
Nice video brother. U r in form again. Welcome to Telangana😊
😭RIP Kanda power star raj kumar sir 💐💐
bro mee editing and dron shots super ga vunai
Mi explanation awesome 👍👍
Supar bro 🤜 miru jagratha video supar love❤ brother s
Bro
నిర్మల్ లో
రాయల్ బిల్డింగ్, శరద్ మహల్, చైన్ గేట్ (నిర్మల్ ముఖ ద్వారం ), నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ కొయ్యబొమ్మలు,వెయ్యి ఊరుల మర్రి, రాంజీ గొండ్ ఫోర్ట్, కిల్ల గుట్ట, శ్యామ్ ఘడ్, బత్తిస్ ఘడ్, మహబూబ్ ఘాట్ సెక్షన్, దేవరకోట, ఈ కోటలకిఅన్ని కలిపి భూ గర్భ మార్గం. గొలుసు కట్టు చెరువులు. Etc.. 👆
Next time మొత్తం cover chey bro 🙏
Love from Vijayawada
ఎవన్న గుహల్లోకి పోవండన్న like వాల్మీకి గుహలు, చూసి చాలా రోజులు ఐంది.
Video is nice Narendra ur video graphic is simply super
Kota chala bagundi.. 👌👌👌👍
Nice vd... 👌👍👍👍💯💯💯👍
జగిత్యాల్ జిల్లాలో కూడా ఉన్నది .కానీ మొత్తము తీసేసిర్రు ఇప్పుడు . చుట్టూ గోడలు మాత్రమే ఉన్నాయి అందులో ఎం అన్న ఈవెంట్స్ ఉంటే అందులో పెడుతారు చాలా పెద్దగా ఉంటది .దాని పెరు కీల గడ్డ అంటారు. మోసళ్ళు తిరిగే ప్లేస్ కూడా ఉన్నది కానీ ఇప్పుడు మోసళ్ళు లేవు అందులో.
Baga Kasttapadutunnaru shahid but take care urselfs also, Meru eppudu bagundali 😊😊
Very nice. Sidhilamaipoyina charitra unna kota. Chala bavundhi guys. Enka manchi manchi videos vasthayani anukuntunna. Keep rocking guys. Stay safe. Take care. God bless 🙌you both.