మీ బ్రహ్మకమలం మొక్క, పువ్వులు కూడా చాలా బాగున్నాయి. అభినందనలు 🙏👏👌 అవి పగలు కూడా పూస్తాయని, చిన్నగా కూడా ఉంటాయాని మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను ధన్యవాదములు 🙏
చాలా బాగా చెప్పారండి దీన్ని పెంచడం ఎలాగా అని అనుకుంటున్నాను నేను మంచి విషయాలు చెప్పారు మంచి పెట్టలేదు కూడా చెప్పారు పాటింగ్ మిక్స్ కూడా చెప్పారు నాది కొంచెం గట్టిగా ఉందండి ఆ మట్టి అదంతా రేపు నేను సెట్ చేసుకుంటా
బ్రహ్మ కమలం అటే రాత్రి 10,11 గంటలకి పూయటం మొదలుబ్రహ్మ ముహూర్తం వరకూ ఉంటుంది అందకే బ్రహ్మ కమలం మాఇంట్లో కూడా ఉంది ప్రతీ సం సెప్టెంబర్ 9 10 తారీఖున పూస్తుంది
ఇది ఒరిజినల్ బ్రహ్మ కమలం పువ్వులు కాదు ఆంటీ. ఇవి ఇక్కడి వారు పిలుచుకునే బ్రహ్మ కమలాలు. అసలైన బ్రహ్మ కమలాలు కేదార్నాథ్, బద్రీనాథ్ మంచు ప్రాంతాల్లో మాత్రమే పూస్తాయి. ఒక మొక్క కి ఒక పువ్వే పూస్తుంది, సంవత్సరానికి ఒకటే పూస్తుంది. ఒరిజినల్ బ్రహ్మ కమలం కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క పువ్వు చాలా పెద్దగా ఉంటుంది. కావాలంటే బదరీనాథ్ వెళ్ళినవాళ్ళను అడగండి. మీరు పెంచిన బ్రహ్మ కమలం అని పిలవబడే ఈ పువ్వులు బాగున్నాయి బాగా పెంచారు. ఎక్కువ సమయం ఉండడం కూడా చాలా గ్రేట్. మా ఇంట్లో పూసిన ఇదే మొక్క సాయంత్రం విడిచింది పొద్దున్న కి వడిలిపోయింది. ఏదేమైనప్పటికీ ఇన్ని పువ్వులు పూయడానికి మీరు పడ్డ శ్రమ కష్టం వృధా పోలేదు ఆంటీ...
Ma intlo poolu thellaresariki vadipothunnayi mari, mi intlo day time kuda puvvu vichukone vunnayi emiti madam? Ma poolu chala pedda ga vasthayi. Trip ki 10 varaku pusthayi. Rainy season lo 3 vidathalu ga pusthunnayi. Migatha season lo pooyavu
Watch This Vedio till the end and enjoy gardening...
Pls Subscribe and Follow my Channel for best results 👇
www.youtube.com/@thotamali
మీ బ్రహ్మకమలం మొక్క, పువ్వులు కూడా చాలా బాగున్నాయి. అభినందనలు 🙏👏👌 అవి పగలు కూడా పూస్తాయని, చిన్నగా కూడా ఉంటాయాని మీ వీడియో ద్వారా తెలుసుకున్నాను ధన్యవాదములు 🙏
Manchi information thanks very much
Super madam
చాలా బాగా ఉన్నాయి పువ్వులు చాలా సంతోషం కలిగింది చూస్తుంటే 🙏
Thank you so much madem బ్రహ్మ కమలం ఒక్కటి చూస్తేనే ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటిది ఇన్ని పువ్వులు ఒక్కసారి చూపించారు
చాలా బాగా చెప్పారండి దీన్ని పెంచడం ఎలాగా అని అనుకుంటున్నాను నేను మంచి విషయాలు చెప్పారు మంచి పెట్టలేదు కూడా చెప్పారు పాటింగ్ మిక్స్ కూడా చెప్పారు నాది కొంచెం గట్టిగా ఉందండి ఆ మట్టి అదంతా రేపు నేను సెట్ చేసుకుంటా
Meeru cheppina anni tips nenu follow authanu
చాలా బాగున్నాయి పువ్వులు మేము కూడా చూసే అదృష్టం కలిగించినందుకి ధన్యవాదములు అమ్మ ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా అమ్మ 🙏🏻
Really wonderful flowers..care care..hi sis అలా చూసి నా మనసు ఆనందం గా ఉంది....
Nijangaa upayogapade vedio....nenu try chestanu...
చాల చాలా ధాంక్స్ మేడమ్.
Tnq soomuch madam manchi information echaru.
Woww...chala tip cheparandi
మీకు బ్రహ్మ కమలం మొక్క ఎక్కడ దొరికిందండి
చాలా బాగున్నాయి
బ్రహ్మకలాలు
Mee video dwara chala telusu konnam chala tq andi.
Mee maatallone mee happiness ni ardham cheskovochu
Jai sriram
Excellent Madam
Thankyou Madam Chala bagundi
Super ❤❤
Beautiful madam
Super andi
Incredible andi thankq
Thank you so much mam Mee message chala chala use avutundi keep it up mam
Super sister 🎉
Tq బాగా చెప్పారు
Chaala bagunnaie
Sarees chala bagundhi sir
You are great... Amazing blooming... Happy gardening
Beautiful flowers andi
Very nice information🙏
Super andi tq so much
Wow🤝
సూపర్ 👌🙏🙏
Great job andi
Nice❤❤❤🎉❤
Chaka thanks andi ,nenu try chestanu🎉🎉 Happy gardening
👍👌bagha chaparu tquandi
Great madam baga chepparu
Nice information.
For 4 minutes video the commentary is 8 minutes.
Bit too much to listen.
చాలా lengthy video ఒక చిన్న tip చెప్పడానికి ఇంత సేపు చేశారు
Its a type of brayophyllam plant. Actual bramhakamalam plant grows in Himalayas only
Thank you andi chalabaga chepparu
ThanQ amma 🙏🏻 very nice and good information
Thankyou very much
TQ soo much akka❤
Thank you so w
Plant growth lo Mee kashtam kooda kanipistundi
Chala bagunnai andi really super I love plants andi. So useful nenu try chesthanu andi.Brahma kamalam plant anttu isthara andi if possible.
Wow super ❤
Mam plz maaku oka aaku pampara plz .. Memu Hyderabad lo untamu..
Very nice video andi
Madam nice thank you so very much🙏 bagunnayi
Beautiful blooms
Thanks a lot
బ్రహ్మ కమలం అటే రాత్రి 10,11 గంటలకి పూయటం మొదలుబ్రహ్మ ముహూర్తం వరకూ ఉంటుంది అందకే బ్రహ్మ కమలం మాఇంట్లో కూడా ఉంది ప్రతీ సం సెప్టెంబర్ 9 10 తారీఖున పూస్తుంది
Flowers super madam maaku sale
Chestaraa
❤❤Hi
🙏🙏🙏👌👌👌chala bavunnai puvvulu.
Tq
Super blooms
Chala baga vachaayi abba entha bagundhandi .
Nice 👍👍
👌🏻
👌🏻👌🏻👍
Inka epudu e fertilizer strt chesinatunadu summer ochesindi Inka flowers ravu anukunta Inka
Brahma kamalam Mecca sale chestara
Mam superupb chinna sample share cheyyagalara
Amma maku esthara made Vizag 😊
Hi lakshmi garu
Day bloom brahma kamalam
Naku kavali andi
One leaf istara andi please
Can I get in chennai
Chala baga vachayi flowers.super...
ఇది ఒరిజినల్ బ్రహ్మ కమలం పువ్వులు కాదు ఆంటీ. ఇవి ఇక్కడి వారు పిలుచుకునే బ్రహ్మ కమలాలు.
అసలైన బ్రహ్మ కమలాలు కేదార్నాథ్, బద్రీనాథ్ మంచు ప్రాంతాల్లో మాత్రమే పూస్తాయి. ఒక మొక్క కి ఒక పువ్వే పూస్తుంది, సంవత్సరానికి ఒకటే పూస్తుంది.
ఒరిజినల్ బ్రహ్మ కమలం కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క పువ్వు చాలా పెద్దగా ఉంటుంది. కావాలంటే బదరీనాథ్ వెళ్ళినవాళ్ళను అడగండి.
మీరు పెంచిన బ్రహ్మ కమలం అని పిలవబడే ఈ పువ్వులు బాగున్నాయి బాగా పెంచారు. ఎక్కువ సమయం ఉండడం కూడా చాలా గ్రేట్. మా ఇంట్లో పూసిన ఇదే మొక్క సాయంత్రం విడిచింది పొద్దున్న కి వడిలిపోయింది.
ఏదేమైనప్పటికీ ఇన్ని పువ్వులు పూయడానికి మీరు పడ్డ శ్రమ కష్టం వృధా పోలేదు ఆంటీ...
Malle chettu nattukunte tip kuda chepandi....nen Ani sarlu nattina fail aypotundhi andi please reply evandi
Maku kudaa oka mokka isthara memu kankipadu daggara godavarrulo untamu kharchu memu pettu kuntamu please
Tree ekkada dorikindi
Nen evalle bramakamalam and tamalapaku plants ne nattanu andi.....tamalapaku plant kuda semi shade lo pettala???
Intaku menures and weatger conditions cheppandi
Idi aaku pedite chalu mokka aipotundi , alage techi icha chala mandiki konta mandiki poosindi.
Supar
Bagunni
Mam naaku mokka pampisthara postal charges neenu pytukuntanu
Tq mam
ఈ మొక్క మాకు కావాలి మేము హైదరాబాద్ లో ఉంటాము. మేము ఎలా తీసుకోగలము చెప్పారా ప్లీజ్ 🙏
Amazon lo live plants dorukuthai andi ones you check
హాయ్ మామ్ చాలా బాగున్నాయి నాకు ఇవ్వగలరా 🎉🎉ఎక్కడ దొరుకుతాయో చెప్పండి మేము మియాపూర్ సైడ్
Ekkada dorukuthaye madam maaku tree kavaali
Beautiful video
Ee Hokkaido ekkada dorukathadhi
Meemokka chustunte yenta anandamga vundo
Naku ishara andi pampistara
👍👍👍
Madam I too need this plant please send me. I'm at Hyderabad tarnaka
How to get plant from you pls
👌
Mam naku e మొక్క kavali plz
Amma naku oka stem ivvagalara plzzzzzzzzz amma
Tuladi mokkaku aavu peda vadocha amma
@@Vijaya45117 వేయవచ్చు. కాని బాగా మగ్గింది వాడండి
Maku mokka kavali istara address cheppandi please
Chinna mokka maku estara andi postal charges estamu madam
Mokka kavali yekkada labhisthundi
Ma intlo poolu thellaresariki vadipothunnayi mari, mi intlo day time kuda puvvu vichukone vunnayi emiti madam? Ma poolu chala pedda ga vasthayi. Trip ki 10 varaku pusthayi. Rainy season lo 3 vidathalu ga pusthunnayi. Migatha season lo pooyavu
Ee brahmakamalam day bloomer....evi morning poosthayi...
In general brahmakamalam night vasthayi...
Chinna mokka maku estara? Postal charges memu estamu andi
Meeru vundedi ekkadandi?? Maku daggara ayivunte free gaane echhedanni....mee voorilo evarintlo vunna chinna leaf thechhi vesinaa bathikesthundi🙂
❤❤❤❤❤
Meeru Hyderabad lo ekkada untaru?