జయగారు,Same feelings.మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకొంటున్నట్టుంది.In the childhood I have enjoyed these places and tirunallu.ఈ స్వామి దగ్గర నుంచి తోరాలు తెప్పించి పిల్లలకు కడతాము.ఇది హనుమత్ జయంతి కాదనుకుంటా.మార్గశిర శుద్ధ ద్వాదశి హనుమత్ వ్రతం.Thankyou for a good video.I like Bhimavaram and love Bhimavaram-Subha Vani.
Nenu miku big fan andi...Bimavaram ki vacham ..aa roju mimmalani kalavali anukunna...bt kudaraledu.. jst eppude mi ammayi video chusa...mi annayya valla abbayi ma enti munde untaru... daily mi annayya ni chusthunna.. e sari vachi nappude chepthe mimmalani kalustha andi...
వావ్ సూపర్ మేడం వీడియో చాలా బాగుంది నందమూరి గరువు తీర్థం ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వెళ్తాము మేము నా పెళ్లి కాక ముందు నుండి ఇప్పటివరకు ఒక్క సంవత్సరం కూడా మానలేదు ఆకాశాయి వస్తువులు ధరించిన అతను మీ గురించి చెప్పినది నిజమే మీరు అన్నపూర్ణ దేవి వంటి వారు 🙏❤️❤️❤️
Babai takes very good videos and pics!!!! He captures everything so beautifully in his videos!!! Babai has the best videography and photography talent that I have ever seen in all of the telugu RUclips channels 👌👍
మీ వీడియోస్ పుణ్యమా అని మేము కూడా ఇంతటి జాతరలు, తిరణాల్లు, ఇంతటి కొలహాలం, సందడి చూడగలుగు తున్నాం. వీడియోలో చూస్తేనే ఇంత సంబరం గా ఉంది మరి అక్కడ ప్రత్యక్షంగా చుస్తే ఇంకెలా ఉంటుందో.. నిజoగా మీ జీవితమే ఒక పండగలా ఉంది జయగారు.
Ippudu hanuman jayanthi ledu kada amma but jathara or thiruvalla ivi jarigeppudu chala sandhadiga untundhi ma urlo devara entha baga chestharo kotlalo business jarugutundamma naku bale istam oka change saradaga anipistundi dappula sound ku bakthi vellivirustundhi tc bye amma
అమ్మ నమస్తే సూపర్ వీడియో అమ్మ చాలా బాగుంది జై హనుమంత జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హనుమాన్ దర్శన భాగ్యని మాకు కలిగించారు అమ్మా మీకు 🙏🙏🙏🙏జై శ్రీ రామ్
Namskaram amma 🙏🙏🙏🙏 chala bagumdi amma swami vari jayanti uthsavalu ❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 jai Sri Rama 🙏🙏🙏🙏🛕🛕🛕👌🏻👌🏻👌🏻
అమ్మా తిరునాళ్ళు చాలా బాగున్నాయి మీరు చూస్తూ మాకు చూపించారు. స్వామి వారి దర్శనభాగ్యం కల్పించారు మాకు చాల ఆనందం కలిగింది❤ అమ్మ చాలా సంతోషం. 🙏🙏👌
Chala bagundhi amma super devatha laa vunnaru amma meeru❤❤❤❤❤❤
Amma tirunallu sandadi nijamga vear level amma a sandade veru😊
🙏🙏🙏 Jai Hanuman 🌹🌺🌸🌼💮
జయగారు,Same feelings.మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకొంటున్నట్టుంది.In the childhood I have enjoyed these places and tirunallu.ఈ స్వామి దగ్గర నుంచి తోరాలు తెప్పించి పిల్లలకు కడతాము.ఇది హనుమత్ జయంతి కాదనుకుంటా.మార్గశిర శుద్ధ ద్వాదశి హనుమత్ వ్రతం.Thankyou for a good video.I like Bhimavaram and love Bhimavaram-Subha Vani.
Nenu miku big fan andi...Bimavaram ki vacham ..aa roju mimmalani kalavali anukunna...bt kudaraledu.. jst eppude mi ammayi video chusa...mi annayya valla abbayi ma enti munde untaru... daily mi annayya ni chusthunna.. e sari vachi nappude chepthe mimmalani kalustha andi...
❤ అమ్మా నిన్న నేను విడియో చూడలేదు ఈరోజు ధనుర్మాసం మొదటి రోజు హనుమంతుడి దర్షణం 🙏🏼🙏🏼🙏🏼 జరగాలని నిన్న టివిడియో ఇవ్వాలి అబ్బింది చాలా సంతోషం 😊 అమ్మా
వావ్ సూపర్ మేడం వీడియో చాలా బాగుంది
నందమూరి గరువు తీర్థం ప్రతి సంవత్సరం మిస్ కాకుండా వెళ్తాము మేము
నా పెళ్లి కాక ముందు నుండి ఇప్పటివరకు ఒక్క సంవత్సరం కూడా మానలేదు
ఆకాశాయి వస్తువులు ధరించిన అతను మీ గురించి చెప్పినది నిజమే మీరు అన్నపూర్ణ దేవి వంటి వారు 🙏❤️❤️❤️
Chala bagundi amma
Nice Puja video thanks 🙏 amma
🙏👌చాలా బాగుంది అమ్మ ఈ వీడియో 🙏
Hi amma tirunallu chalabagunny amma patarojulu gurttuku chesaru.❤❤❤❤❤❤
Chala baagunnayyi di Mee tirunaallu
Babai takes very good videos and pics!!!! He captures everything so beautifully in his videos!!!
Babai has the best videography and photography talent that I have ever seen in all of the telugu RUclips channels 👌👍
అమ్మ నీ మాటలు వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది మా అమ్మ తోటి మాట్లాడినట్టు అనిపిస్తుంది ధన్యవాదాలు అమ్మగారు❤❤🙏🙏🙏
Jai hanuman jai hanuman temple bhagundhi 🙏🌹🙏 bhuddudi bommalu chala bommalu bhagunnai🎉
Jaya garu
Meeru nijamga adrustavantulu
Super super super Amma 💝👏👏🎉🎉
బాగుంది అండి
హయ్ జయ. తిరునాళ్ళు చూస్తుంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం, తినుకుంటు తిరగడం అంటే చాలా ఇష్టం 😂, ప్రతిది చాలా బాగా చూపిస్తున్నారు,😊🙏
అమ్మా ❤ మా ఊరి తిరునాళ్ళు చూసినట్లు ఉంది ❤❤❤
సూపర్ వీడియో అమ్మ చాలా బాగా బాగుందమ్మా 🙏👍👍🛕
Goodevening jayagaru❤❤❤❤
Amma chala baga vunnadi video
Nice video amma ❤🎉 blessings ఇవ్వండి❤🎉
👌👌👌👌👌
Chala uthsavalu jarugu thayi kadandi Mee oori lo bhale enjoy chestharu.
Chala bagunydi amma vedeo
👌🙏🙏🙏
❤❤❤❤ma tirupati gangamma jathrala challa bhagundamma
❤❤❤❤
తిరుణాళ్ళు అంతా బాగా చూపించావు జయా,, ధన్యవాదములు.....🙏
Hii amma ❤ chala bagundi
Super
Super chalabagundi andi
Prem gari Godavari wibes channel super ma
Bhale baguntundi
Chala baagundhi amma video
నమస్తే అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Chala bagundhi
Aavunu andi...aa roju menu akkade unnam...ooregimpu xlent andi
Super video amma chala bagundi
Jai hunmun amma🙏🙏❤️
Hi amma namaskramu super 📷
Super amma😅
Radhe Radhe Amma
అమ్మ మీరు గోల్డ్ విషయాలు మరియుఅమ్మలగా మీరు చెప్పే విషయాలు బాగుంటాయి.తాలి చైన్ కి ఎన్ని పూసలు కుర్చుకోవాలి. తిలియ చేయండి అమ్మ
Super 👌
Saree chala baagundamma
Hai amma ❤ hanuman vrthamu amma ❤❤❤❤❤❤❤
Chala baga enjoy chess chupecharu Amma
Super అమ్మా
జయగారు ఆ పెద్దాయన ఎవరో కానీ నిజం చెప్పారు మీరు సాక్షాత్ లక్ష్మీదేవి అన్నపూర్ణ తీర్థం గుడి అన్ని సూపర్
👌👌👌🙏
Hi attaya garu
తిరునాళ్ళలో కొనుక్కొని తినడము, అలాగే ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ హ్యాపీనెస్ వెరమ్మ
Hi Amma 🎉🎉🎉🎉
Tirunaallu chaala bagunnai
Amma super amma
👌👌 chaala baagundamma amma bheemavaram daggaraline pennaada agraharam ane gramam undi kadaa akkada mukkoti ekaadasi uthsavam chaala baaguntudata amma meeku advocate rameshgaaru ani baaga parichayasthule iduvaraku vaari thotalo vedio kudaa chesyaaru kadamma aa rameshgaari aadwaryamlone ee mukkiti uthsavaalu jaruthaayata amma ee saari meeku kudirithe akkadiki velli aa viseshaalu pettandamma 🙏🙏
❤❤❤❤
Hi amma ❤️❤️
Hi amma 🙏🏻
మీ వీడియోస్ పుణ్యమా అని మేము కూడా ఇంతటి జాతరలు, తిరణాల్లు, ఇంతటి కొలహాలం, సందడి చూడగలుగు తున్నాం. వీడియోలో చూస్తేనే ఇంత సంబరం గా ఉంది మరి అక్కడ ప్రత్యక్షంగా చుస్తే ఇంకెలా ఉంటుందో.. నిజoగా మీ జీవితమే ఒక పండగలా ఉంది జయగారు.
Amma namaste
Ee video chusthe maa gudur lo jandala pandaga la undi❤❤❤
Hi peddamma tirunnallu baga cheysaru jai hanuman 🙏🙏saree 👌😘love you peddamma ❤🏡🦜🦜
💯👏👏👏🙏🙏🙏👌👍🤩🤩🤩kadapa
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi amma namaste 🙏jai sriram
అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మ
Hi amma namaste 🙏
Jay Hanuman
🙏
Hi Amma
😊😊😊
👋🙏👌👌👌👌👍
Hanumth vratham amma
Jayanthi visakha bahula dasami
Naku ade doubt vachimdi jayanthi summer lo vasthundi kada.
Hii amma 🙏 ❤
Aunty meeru entha tapatraya padtaro maaku ani chupinchali ani... ❤ U
ma ooriu amma
❤ amma
❤❤❤❤❤❤❤
Amma me janma dhanyam meeru epudu elage santosham ga undali
అమ్మ మీరు కట్టుకున్న sari same to same నేను తీసుకున్నాను అమ్మ
Govt.job.ravalante em em poojalu cheyali ani adiganamma reply plz dhari choopinchandi
❤❤❤❤
Amma madi Vizag,ee roju Bhimavaram vaddamanukunna,meeru Hyd vellarani manesanu
Hai andi
Tenali vaikuntapuram vellandi
First coment amma 😅🎉
Hanumath vratam kani jayanthi kadu ee roju hanuman ashoka vanam lo sitammani chusina roju❤❤❤
హయ్ అమ్మ బాగుంది అమ్మ 🙏🙏🙏❤❤❤
Likes 77 🎉🎉🎉
Hi amma
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤
హనుమాన్ జయంతి kadandi.హనుమాన్ వ్రతం
Hi mam meeru reply ivvaledu na question ki just love symbol icharu pone atleast price cheppandi subbavaram lo gajam entahaku tesukunnaru
Ippudu hanuman jayanthi ledu kada amma but jathara or thiruvalla ivi jarigeppudu chala sandhadiga untundhi ma urlo devara entha baga chestharo kotlalo business jarugutundamma naku bale istam oka change saradaga anipistundi dappula sound ku bakthi vellivirustundhi tc bye amma