రోడ్డు కి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాము.దాని పార్కింగ్ సెల్లార్ పనులు జరుగుతున్నాయి..భవిష్యత్తు లో గోడలకు చెమ్మ రాకుండా ఉండటానికి సెల్లార్ గోడలకి బయట వైపున ఏది వాడితే బాగుంటుంది sir.
Anna new home kadutunamm anna, plasting aendhii anna inka paint veyaledhu anna varsam vachinapudu chemma lopalaki vastundhii, elagaa general gaa vastundhii lekuntee ela anna paint vestee chemmq vastundhaa radhaa anna
గ్రౌండ్ ఫ్లోర్ మోజాయిక్ నేల చెమ్మా వస్తుంటుంది అప్పుడప్పుడు క్రింద నుంచి ఒక అడుగు రెండు అడుగులు ఎత్తు వరకు చెమ్మా అక్కడ అక్కడ కనిపిస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి మీతో ఎలా మాట్లాడాలి
4:21 starts from
Tqq soo much fr ur valuable information bro... meeru elage enka manchi information estu... videos chayalani heartful ga korukuntuna
మంచి వీడియో చేసారు.మీకు ధన్యవాదాలు
Thankyou bro
చాలా బాగా చెప్పారు సూపర్
Thankyou
chetthu lo nundi(ceiling nundi) water likage yela repar cheyyali...please post video...
thanking you.
రోడ్డు కి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాము.దాని పార్కింగ్ సెల్లార్ పనులు జరుగుతున్నాయి..భవిష్యత్తు లో గోడలకు చెమ్మ రాకుండా ఉండటానికి సెల్లార్ గోడలకి బయట వైపున ఏది వాడితే బాగుంటుంది sir.
Anna new home kadutunamm anna, plasting aendhii anna inka paint veyaledhu anna varsam vachinapudu chemma lopalaki vastundhii, elagaa general gaa vastundhii lekuntee ela anna paint vestee chemmq vastundhaa radhaa anna
Nice video bro
Recent ga house konnam. Rain vachinappudu exterior walls ki chemma vasthundi. Any perminanat best solution?
Solution vachinda andi ?
Super
Thanks bro
Thank you bro 💙
Madi apartment anna varsham vaste chala places lo chamma vastundi chala plumbers ni pilipinchi chupincham no use em cheyali anna
గ్రౌండ్ ఫ్లోర్ మోజాయిక్ నేల చెమ్మా వస్తుంటుంది అప్పుడప్పుడు క్రింద నుంచి ఒక అడుగు రెండు అడుగులు ఎత్తు వరకు చెమ్మా అక్కడ అక్కడ కనిపిస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి మీతో ఎలా మాట్లాడాలి
Powdar name cheppamdi
Terrace Without water proofing ga undhi . Miru just Aa crack Fill chesthe Stop 🛑 avvadhu.Tarrace Needs waterproofing .After that water will Stop 🛑
వీడియో. చేశాను చూడండి
Good work
Anna maku floor kuda chemma
Vasthundina yemi cheyyali
Nice
Tq సార్
Bro wpc painting 2ed video
👌👌👌
🙏🙏
Fiberglass lamination work house water leakage problem, cracked,best💯 products life long warranty any colour, house tepmrctuer normal
Brother mavi apartments maku wash room water vastunai baga chukalu chukalu ga padtu unai inka kichen lo kuda motha aalage vastundhi am cheyali
వాటర్ proofing చేయడమే
Roof leekage version plees
Hi bro Guntur lo entiki slaabu vesina 1hour ki baava varsham padindhi ,slaabu set avuthundha emaina problem avuthundha cheppa galaru
Pillars daggara brick work ela
మీరు హైదరాబాద్లో పని చేస్తార ?
Rekha li munde water likge avithandie amain solution cheepandi
చూస్తే చెప్పగలం...
Where is rain 🌧️🌧️🌧️🌧️🌧️ water chemma, cheta
😀😀😀😂😂
Rekhaluu ke chemma vastundi am solution vundha repally evvandi
Try to వీడియో...
మవీ మట్టి గోడలోకి సిమెంట్ ప్లాస్టింగ్ చేశారు పగలు వస్తే ఏం చేయాలండి చెప్పండి
వీడియో లో చూపిన విధం గా చేయండి
అన్నా మీరు లైవ్ లో కి ఎప్పుడు వస్తారు.....
Sunday 6pm
@@TeluguBuildingConstruction థాంక్స్ బ్రో.....
Hyd lo service unda
లేదు sir
అన్న కూలింగ్ రేకులకి చమ్మ వస్తుంది. వర్షం పడినప్పుడు & చలికాలం కూడా వస్తుంది.ఎందుకు దీన్ని ఎలా పరిష్కరించాలి.
Intha time yendhuku waste chesav bro
Bro ma house window doors lopali nunchi unnnay varsham vasthe rain water loniki vasthunnay.kani window doors outside nundi fix cheyadaniki option ledu.edaina solution unte cheppu bro
విండో కింద నుండి ఒక హోల్ పెడితే వాటర్ బయటకు వెళ్ళిపోతాయి...
Roof leakages ఎలా చేయాలి
వీడియో ఉంది చూడండి
Slab katina taravata godalu, plumber, electrician, paint,mastiri,etukalu, cement,motam Anta padutadi chapuva bro
200 gazalu 125 slab
Ekkada sir
@@bhaskarbuchha1616 Nizamabad
@@bhaskarbuchha1616 2 bhk
Bro akad unntaru bro
Okasaari ela chesaaka adi yenni years panichestundhi
Explanation should be very brief to the points
నువ్వు చెప్పింది గొప్ప విషయం కాదు. తెలిసిందే
Sir new slab vesi 7 days autundhi renduchotla chemma vastundhi solution cheppu bro urgent
మాన ఛానల్ లో వీడియో ఉంది అందులో చూపించాను చూడండి tq
Anna cooling rekulu chamma vastundi nduku 💦
Chustene chapagalam bro
అన్న కూలింగ్ రేకులకి చమ్మ వస్తుంది. వర్షం పడినప్పుడు & చలికాలం కూడా వస్తుంది.ఎందుకు దీన్ని ఎలా పరిష్కరించాలి.
Bro rain vaste total house leakage avutundi.how to resolve slab leakage
Video vundi chudandi tq
Rekuru lo lekage unnadhi
New house chamma vastundi side walls ki
Same problem
మాది కూడా కొత్త ఇల్లు అన్న లోపలి గోడలికి చెమ్మ వస్తుంది అన్న
Anna madhi kuda kotha illu, side walls ki bagaa chamma vasthundhi. Soliiela?
same problem Amina solution chapara
Pl give me your phno
Why you are not used angle grinder instead of hammer
దీనికి దానికి కొంచంతేడా ఉంటుంది వర్క్లో ఇదే బెస్ట్ ఎలాగో నేను చెప్తా
Asalu matter kanna vere mattelu cheppi video length pencharu
Ok sir thankyou
Old buildings chupinchi cement bagalekunte anadam bagaledu
Ok బ్రదర్
Em chepav Swami video lo em pettavu..nuvemi chepav Babu.....
Thankyou bro 🙏🙏❤️
Please give your name
ప్రసాద్
Orey powder peru cheppav ra ayya
Parminent lekapothe y cheppav ra
Thu
Me phone number send chu bro
Ma hous kuda porabelm unnde
Call me 4 app ద్వారా call చెయొచ్చు
Me no send
Ur number nt display
Join లో ఉంటుంది...
ANNA mobile number chepu Anna