LIFE JOURNEY Episode -13 | Ramulamma, Priya Chowdary Exclusive Show | Best Moral Video

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии •

  • @udayagirisravani6152
    @udayagirisravani6152 7 месяцев назад +300

    వామ్మో ఈమె ఎవరో గాని ఈమెకు వంద నమస్కారాలు పెట్టాలి. ఇవి మాటలు వింటే చెవులు పోతున్నాయి బాబోయ్ ఫోన్లోనే ఆ రకంగా వాగుతుంది ఇంకా రియల్ గా పాపం అన్న ఎట్ట భరిస్తున్నాడో ఏందో 🙏🙏🙏🙏🙏

    • @shekeshekessavali2282
      @shekeshekessavali2282 6 месяцев назад +23

      దేవుడా నేను వినే చచ్చాను. రా బాబు. వాడు రోజు చచ్చింటాడు

    • @billasuvarnadevi2234
      @billasuvarnadevi2234 6 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @sitaramaswami2515
      @sitaramaswami2515 6 месяцев назад

      ❤​@@shekeshekessavali2282

    • @raamvoleti
      @raamvoleti 6 месяцев назад +3

      Avunu 😂😂😂😂😂😂😂

    • @ramanjanayelukamepalli8396
      @ramanjanayelukamepalli8396 6 месяцев назад

      ​@@shekeshekessavali2282😢😅

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 7 месяцев назад +174

    ఎలాంటి దాంతో కాపురం చేస్తాను అని వస్తున్న ఆ మగవాడు ఎవడో కానీ వాడికి కోటి నమస్కారాలు

    • @pravalikakoluguri2342
      @pravalikakoluguri2342 7 месяцев назад +1

      అతను చాలా గ్రేట్ మస్తు ఓపిక ఉంది. పిల్లల కోసం కావొచ్చు పాపం

    • @manithaanu6320
      @manithaanu6320 4 месяца назад

      Elanty adapilla repu pillalaku am nerputhunde cj

  • @chetanarjun219
    @chetanarjun219 7 месяцев назад +140

    సుమన్ టీవీ గారికి.. ప్రియా చౌదరి గారికి....... నమస్కారములు ఇటువంటి మెంటల్టి వాళ్ల వల్ల కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి.......................

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 6 месяцев назад +4

      పనికిమాలిన చట్టాల వలన ఇలా విర్రవీగి పోతున్నారు

  • @PrasadDammalapati
    @PrasadDammalapati 7 месяцев назад +152

    ప్రియా గారూ .. మీ వోపిక, నెమ్మది , సమయ స్ఫూర్తి కి.. అభినందనలు.

    • @lokitarao417
      @lokitarao417 7 месяцев назад +6

      మా అత్త/MIL భర్త తల్లి same ఇలాగే non-stop వాదిస్తాది. 1 topic నుంచి ఇంకోటి సంబధం లేకుండా జంప్ చేస్తూ... 🤬అస్సలు మనకి అవకాశం ఇవ్వకుండా.
      ఆమె అడిగేవి సమాధానం ఇద్దామన్న gap ఇవ్వదు 🤕🤯

    • @RamaAkkineni
      @RamaAkkineni 6 месяцев назад

      , Z , bxs,a,.❤.​@@lokitarao417

    • @mkfpsmkfps5488
      @mkfpsmkfps5488 3 месяца назад

      Leadu madam ke elantivallu dorakale apude Manaku koncham viluva estaru leadante Manaku okaataadestaru elaneve dorekede kuda mana machike anukonta

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 7 месяцев назад +162

    మేమే కరెక్ట్ అనుకునే, ఆత్మాభిమానం పేరిట అహంకారపూరిత ప్రవర్తన, ఎందరో భర్తలు బయటికిచెప్పలేక నరకం చూస్తున్నారు

  • @veeramallanareshgoud6811
    @veeramallanareshgoud6811 7 месяцев назад +115

    తనది నోరు కాదనుకుంటా ఎందుకంటే మనిషి అయితే ఎదుటివారికి అవకాశం ఇస్తారు. కనీసం ఒక లౌడ్ స్పీకర్ అయిన కరెంటు పోతే ఆగిపోతుంది కానీ ఆమె నోరు అనే స్పీకర్ మాత్రం ఆగటం లేదు . ఆమె నోటికి తాళం వేయండి అప్పుడే ఆగుతుంది

  • @savithriganni1240
    @savithriganni1240 7 месяцев назад +229

    నోరు మంచిదైతే ఊరు మంచి గా ఉంటుంది ఈమేది నోరు కాదు బురద గుంట

    • @lvshwl
      @lvshwl 6 месяцев назад +1

      💯

    • @mishtirams738
      @mishtirams738 6 месяцев назад +2

      o akka anthakante danjer ma vadhina undhi same elaage kani enka boothulu matladthundi ma anna ni ma amma daggara paduko annadhi pelli aina one month ke vellipoyindhi amma valla entiki ma anna ki call chesi roju torchure chesthadi andharni thidthadhi gaaliz maatalu vinalemu assalu

    • @sharmilayadav3356
      @sharmilayadav3356 5 месяцев назад

      😂😂😂

  • @ramanaiahmeejuru7433
    @ramanaiahmeejuru7433 7 месяцев назад +144

    అది ఆడదే కాదు. ఈ సృష్టిలో ఇలాంటి ఆడది ఇంకొకటి పుట్టకూడదు భగవంతుడా

    • @praveenkumaravula3343
      @praveenkumaravula3343 7 месяцев назад +5

      Bro asalu amey parents ki budhi vundali valla kuthuriki budhi cheppali

    • @kmadhavak
      @kmadhavak 7 месяцев назад +3

      There are many women there like this, men silently facing to save his respect, family and children, not coming out just because to save his respect. It's all because of gender biased laws. Women know no law harms them. Due to these kind of women, actually really suffering women will loose faith in society.

    • @yadagirig772
      @yadagirig772 6 месяцев назад +1

      ilanti Ada vallu guda vuntara?

    • @shankar20212
      @shankar20212 6 месяцев назад +1

      90 percent mogavallu anni musukuni anubhavisthunnaru....

    • @trivvenivarma
      @trivvenivarma 6 месяцев назад +1

      Eeme kante danger women vunnaru...

  • @abhinavkoushikpusala9971
    @abhinavkoushikpusala9971 7 месяцев назад +42

    ఇళ్ళల్లో ఉండేవాళ్ళు అంత ఎడ్యుకేటర్స్ గా ఉండరు.ప్రేమ అన్నిటినీ సహిస్తుంది.

  • @Chandu-madhu
    @Chandu-madhu 7 месяцев назад +190

    దేవుడా 🙆🏼‍♀️
    ఇదేం పెళ్ళాం రా నాయనా....
    పైగా ఆమె కావాలంటున్నాడు అంటే అయన కి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼....

    • @PavanKumar-jc6td
      @PavanKumar-jc6td 6 месяцев назад

      vaadu enka bhathikey vunnadaa

    • @xeroxkondapur7532
      @xeroxkondapur7532 6 месяцев назад

      😅😅😅😅😅😅

    • @ksrinavasarao1612
      @ksrinavasarao1612 5 месяцев назад

      😂

    • @Sowji089
      @Sowji089 5 месяцев назад

      🤣🤣🤣🤣🤣emmm maatadthundhoo gap ivvatla asala

    • @mirzashayanabbas6179
      @mirzashayanabbas6179 4 месяца назад

      ఆ బిడ్డ నీ ముందు ఆమె దగ్గర నుంచి కాపాడండి .లేదా ఆ బిడ్డ జీవితం నాశనం .అవసరం అయితే సుప్రీం కోర్టు వెళ్ళండి .

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 7 месяцев назад +72

    మానసిక రోగి (పిచ్చి మనిషి) లా కనిపిస్తుంది. ఆమె తో కాపురo చేయడo కస్టo. ఇదంతా గమనిస్తే ఏదో విదంగా ఈ counselling నుండి తప్పించుకుంటే, ఇంక కొంత కాలo తన యిస్టంగా గడిపేయవచ్చనే అభిప్రాయo అయినా ఉండాలి. మొత్తo మీద ఒక చట్ట బద్దత తో ఆమెను భర్త వదులు కోవడమే మంచిది.

    • @murthiajaatshatru455
      @murthiajaatshatru455 6 месяцев назад +2

      Now a days women are like that. They will demand half of the property and maintenane. Life Set. Now a days divorcee is also a status symbol.

  • @brightstar4837
    @brightstar4837 7 месяцев назад +85

    అమ్మాయి కి మెంటల్ ప్రాబ్లెమ్, ఇప్పుడు మనీ, ఇల్లు, చదువు కావాలి అందుకు అతను నచ్చడం లేదు, దాని పేరెంట్స్ ని నాలుగు తన్నండి

    • @SuryakanthSoma
      @SuryakanthSoma 5 дней назад

      Her fluency is great no.body. Solves

  • @phanikrishna2208
    @phanikrishna2208 7 месяцев назад +100

    ఈ లాంటి ఆడది ఎవరి మాట వినదు

  • @akgakg851
    @akgakg851 7 месяцев назад +110

    ఇ లాంటి ఆడవాళ్లు చాలా ఉన్నారు

  • @rajulahari5226
    @rajulahari5226 7 месяцев назад +119

    దాని తల్లి తండ్రులను తన్నాలి మొదట దీనికి బుద్ధి వస్తాది

  • @madhu2195
    @madhu2195 7 месяцев назад +95

    మేడమ్ ఇటువంటి వాళ్లకు కాన్స్లింగ్ కాదు
    కరెంట్ షాక్ ఇవ్వాలి

  • @aruna5636
    @aruna5636 6 месяцев назад +7

    మీరు ఇలా ఎంతో మంచి మంచి పనులు చేస్తున్నారు సుమన్ టీవీజీ! ఆ నేపధ్యంలో ఇలా వీడియోలు చూసిన మాకు ఇలాంటి కేస్ లు చివరికి ఏమయినాయి, వాళ్లు కలిశారా లేదా? మీరు కలిపారా లేదా అనేది కూడా వ్యూవర్స్ కి తెలిపితే మా టెన్షన్ మేము పడిన భాదని కూడా తొలగించిన వారవుతారు🙏🏻🙏🏻ప్లిజ్

  • @nagasiva1103
    @nagasiva1103 7 месяцев назад +19

    ఆడవాళ్లు మైండ్లో ఫిక్స్ అయితే ఎవరు చెప్పినా వినరు. ఇది కేవలం ఆ భార్య భర్త కూర్చుని తేల్చుకోవాలి. అలాంటి ఆడదాన్ని దారికి తెచ్చుకోవడం చేత కానప్పుడు వదిలేయడమే మంచిది. తల్లిదండ్రుల అతి గారం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏది ఏమైనా ఆ స్టూడియో లో కూర్చున్న వారందరి ఓపికకు సహనానికి శతకోటి వందనాలు

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 6 месяцев назад

      పనికిమాలిన చట్టాల వలన

    • @sreenikap9492
      @sreenikap9492 6 месяцев назад

      Don't judge her

  • @kuruvajagadesh457
    @kuruvajagadesh457 8 месяцев назад +14

    Ammai rocks madam shock😂

  • @rvrofficial9276
    @rvrofficial9276 7 месяцев назад +117

    ఇలాంటి వాళ్ళు చాలామంది వున్నారు,,మగాళ్ళు పాపం అమాయకులు,,ఆడవాళ్ళు బాగా ముదిరిపోయారు

    • @lvshwl
      @lvshwl 6 месяцев назад +1

      stop the shit …. centuries nundi men chesina aarachakalu list inka undhi. Girls have started to speak out these last few decades. So don’t judge by gender.

    • @ravindernathkasi9143
      @ravindernathkasi9143 5 месяцев назад

      Yes

    • @VenkateshVenky-cj2ui
      @VenkateshVenky-cj2ui 4 месяца назад

      నాకు కూడా ఇలాంటి పెళ్ళాం వుంది.

    • @thirupathijuttu436
      @thirupathijuttu436 Месяц назад

      ​@@VenkateshVenky-cj2ui devude ninnu kapadali bro, ilanti vallatho divorce thisukovadame manchidi.

  • @AvmThoughts
    @AvmThoughts 8 месяцев назад +66

    Ayya baboi aame nu baristunna athaniki dandam 😂

  • @sravanthireddy5758
    @sravanthireddy5758 7 месяцев назад +131

    వామ్మో ఇది మనిషా రాక్షసి మరి ఇంట్లో ఎలాగా చుక్కలు మొగుడుకి 🙄😒🫨🤨😮😯😲😡😠🤬

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 7 месяцев назад +31

    అమ్మ తల్లి దాంతో వాడిని పంపించే పదాలు వాడిని వదిలిపెట్టడం బెటర్

  • @t.v.rsatya6743
    @t.v.rsatya6743 7 месяцев назад +65

    తన భార్య కి వెంటనే విడాకులు ఇచ్చి వేరే మేరేజ్ చేసూకోవడమే

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 6 месяцев назад +2

      కాదన్న అలాంది ఆడదానికి చట్ట రిత్యాశిక్ష పడాలి పనికిమాలిన చట్టాలు మారాలి

    • @babugracebarre7470
      @babugracebarre7470 6 месяцев назад

      విడాకులు ఇవ్వాలంటే భరణం ఇవ్వడానికి అతని దగ్గర ఏమిలేదేమో.

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 6 месяцев назад

      @@babugracebarre7470 ఆగ మగ సమానం అన్నప్పుడు భరణం ఎందుకు ఇవ్వాలి అండి రంకు మెగుడిని ఇబ్బంది పెట్టకుండ ఉండటానిక ఈ చట్టాలు తప్పు

  • @rankersadda9
    @rankersadda9 5 месяцев назад +10

    Ei video తర్వాత అందరూ ఫోన్ పక్కకి పడేస్తారు. సైలెంట్ ఎంత హ్యాపీ గా వుంటుంది విలువ తెలుస్తుంది.

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd 7 месяцев назад +59

    జపాన్ బుల్లెట్ ట్రైన్

  • @vishwayt-0736
    @vishwayt-0736 7 месяцев назад +28

    బాబూ ఇలాంటి పెళ్ళాం నీకు అవసరమా? happy గా కొన్ని రోజులు calm గా వుండు. ఒక మంచి తోడు దొరుకుతుంది.

    • @bheemeswararaop257
      @bheemeswararaop257 6 месяцев назад +1

      చెయ్యని శిక్ష అనుభవించాల ముందు చట్టాలు మారాలి అండి

    • @mkfpsmkfps5488
      @mkfpsmkfps5488 3 месяца назад

      ​​@@bheemeswararaop257challa paneke Rane chattalu vinaye yavaru manaline kapadutaro devude deeku

  • @noorullamehak679
    @noorullamehak679 6 месяцев назад +14

    ఇలాంటి సైకో పెళ్ళాంతో నేను సంసారం చేస్తాను అంటున్న ఆ వ్యక్తి కీ మెచ్చుకోవాల్సిందే .ఈ 14 నిమిషాల వీడియో ని చూసిన మనము ఈమె మాటలకీ విసుగువచ్చింది పాపం ఆయన ఎలా బరిస్తున్నాడో...

    • @sulochana_
      @sulochana_ 6 месяцев назад

      Utta ella yendukamma vallu lenpudu bangala ayina vontariga vunte smasanamla guntadi telusu repu pillala paristiti yemito 😢

  • @vissavajjulakanyakumari1221
    @vissavajjulakanyakumari1221 8 месяцев назад +109

    వామ్మో అదేం నోరు కుటేయండి నోరు మనిషి కాదు రాక్షసి😂

    • @santhoshiamireddy6660
      @santhoshiamireddy6660 6 месяцев назад +1

      😂😂😅

    • @Sandy03-t7k
      @Sandy03-t7k 5 месяцев назад +1

      Ee sowbhagyaniki pellillu chesukovala Naku 35 years nenu induke pelli chesukoledu

  • @pammijaan9744
    @pammijaan9744 8 месяцев назад +18

    Devudaaaa... Swati garandi.... Meee parents mimmalni Ela barimcharu before marriage varaku...
    Nijanga mee husband opikaku hatsoff..... Mimmalni Ela barimcharu after marriage.... ,🙏🙏🙏🙏🙏

  • @MSTRUCKVLOGS23268
    @MSTRUCKVLOGS23268 7 месяцев назад +33

    పాపం ఎలా బరిస్తున్నాడో ఆ సైకో దాన్ని ఆయన అయినా ఆమెనే కావాలి అనుకుంటున్నాడు గ్రేట్ బ్రదర్ నువ్వు

  • @nareshkumarmusuku5907
    @nareshkumarmusuku5907 6 месяцев назад +64

    ఏం గుండెరా వాడిది ఇంత ఐన ఇంకా తనే నాకు పెళ్ళాం గా కావాలి అంటున్నాడు వాడి గుండె బ్రతకాలి😂😂

    • @sreenikap9492
      @sreenikap9492 6 месяцев назад +2

      Cheta kaani vaadu kaapuranni media lo petti direct ga call chestey Elaney vuntadi

    • @MahenderMahender-zx3em
      @MahenderMahender-zx3em 6 месяцев назад +2

      😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂

    • @sureshbiotech3027
      @sureshbiotech3027 5 месяцев назад +1

      😂😂😂😂

    • @RamakrishnaRamakrishna-b4d
      @RamakrishnaRamakrishna-b4d 4 месяца назад +1

      ఇంకా వంద గుండెలు బ్రతుకుతాయి

    • @kavitharani1744
      @kavitharani1744 3 месяца назад

      😂😂😂 🤣🤣🤣 😂😂😂

  • @nsurendra8809
    @nsurendra8809 8 месяцев назад +8

    Super fast express

  • @madhuteetu822
    @madhuteetu822 5 месяцев назад +11

    ఫోన్ లో మాట్లాడిన ఆవిడని ఒక్కసారి ఒకే ఒక్కసారి చూడాలని ఉంది.

    • @arunat8802
      @arunat8802 5 месяцев назад +1

      😂

    • @surenreddy7991
      @surenreddy7991 5 месяцев назад +1

      ఛీ ఛీ తప్పు భయ్యా 😂😂😂😂😂

    • @user-um8wt8hg3p
      @user-um8wt8hg3p 4 месяца назад

      😄😄😄

    • @mkfpsmkfps5488
      @mkfpsmkfps5488 3 месяца назад

      Asavundali Kane elane asa vundakudadhu baya adaredaram Manaku chutikontunde artam cheasuko

  • @AkulapevalaNagaveni
    @AkulapevalaNagaveni 8 месяцев назад +10

    Non stop thalli

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge 8 месяцев назад +52

    Nonstop ga matladi matladi chachipoyela undi pls phone cut cheyandi mem😮 psychological problem anukunta 😢

  • @calvarypremachurchcharla1465
    @calvarypremachurchcharla1465 6 месяцев назад +14

    ప్రియ గారు మీ సహనం ఎంతో గొప్పగా ఉంది. మీకు vandhanamulu.

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 7 месяцев назад +27

    ఆ దేవుడే రక్షించాలి ఆ magaanni

  • @shekarbabu-k7f
    @shekarbabu-k7f 2 месяца назад +2

    అమ్మాయి సూపర్ చాలా మంచి అమ్మాయి లా ఉంది

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 7 месяцев назад +48

    ప్రియా మేడం గారు కరెక్టుగా మాట్లాడుతారు

    • @mkfpsmkfps5488
      @mkfpsmkfps5488 3 месяца назад

      Mada adavare feaver kada epudu madam ke artam ainde anukonta madam ke elate vallu tagalali

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 4 месяца назад +2

    నమస్తే, ప్రియా గారు మీ ఓపికకు నా నమస్కారాలు, నాక్కూడా ఖచ్చితంగా ఇలాంటి పెళ్ళామే వుంది మేడం నేను చచ్చిపోతున్న దయచేసి నాక్కూడా న్యాయం చేయండి మేడం నాకు బతుకు మీద విరక్తి పుడుతుంది ఏమి చేయాలో అర్ధం కావడం లేదు మేడం complete గా ఇదే తీరు.

  • @annamanisasum1627
    @annamanisasum1627 7 месяцев назад +12

    అమ్మాయికి వినే ఓపిక లేదు కష్టం

  • @Srinivaschintucherry
    @Srinivaschintucherry 7 месяцев назад +52

    బాబోయ్ ఇలాంటి దానితో అస్సలు ఉండలేను

    • @User73-user
      @User73-user 6 месяцев назад

      😂😂😂😂😂😂😂

  • @raghunadh9567
    @raghunadh9567 7 месяцев назад +29

    ఆపండ్రో 😭😭🙏🏃🏃చెవుల్లో రక్తం 👂👀వాయ్యో

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 7 месяцев назад +16

    మీ ఓపిక కు 100నమస్కారం ములు ప్రియా మేడం గారు

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 4 месяца назад +4

    ఇలాంటి వారిని భరించడం చాలా కష్టం

  • @saralabadam2704
    @saralabadam2704 4 месяца назад +2

    అన్నా మీరూ ఆమెను వదిలేస్తే నే మంచిది ఆమె చాలా గయ్యాళి

  • @surendrarama2095
    @surendrarama2095 7 месяцев назад +44

    ఎందుకు ఇలాంటి దాన్ని వదిలేయడమే మంచిది.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 7 месяцев назад +1

      పబ్లిగ్గా తగలేసినా తప్పులేదు.... థూ

  • @SanjeevSanjeev-q7k
    @SanjeevSanjeev-q7k 7 месяцев назад +9

    దండేసి దండం పెట్టాలి రా నాయనా ఇట్లాంటి ఆడవాళ్లకు 🙏🙏🙏🙏😀

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 7 месяцев назад +31

    Exatly ఇది నా సంసారం లాగే ఉంది. M

    • @sowmyareddy4204
      @sowmyareddy4204 6 месяцев назад

      Ayyo

    • @AnjanReddy-uu1qy
      @AnjanReddy-uu1qy 6 месяцев назад +1

      నా భార్య కు ఈవిడ లాగే అతి మాటలు, అతి తెలివి ఉన్నాయి

    • @surenreddy7991
      @surenreddy7991 5 месяцев назад

      నాది కూడా same problem భయ్యా 😂😂😂

  • @srikrishnagudiwada4033
    @srikrishnagudiwada4033 5 месяцев назад +4

    ఆ అమ్మాయి వేరే వాళ్ళను చూసుకుంది కాబట్టి ఇలా ఇలాగే మాట్లాడుద్ది😮😮😮😮😮😮😮😮

  • @bshankar7053
    @bshankar7053 8 месяцев назад +22

    Vaaammoooo em మహిళ

  • @ammajisfashionandartworld6128
    @ammajisfashionandartworld6128 7 месяцев назад +20

    నోరు. మ o. Chidaina. ఊరు. మంచిదైన. లోకం తీరు. గట్టిగా ఉండాలి

  • @SK-cu9gy
    @SK-cu9gy 8 месяцев назад +101

    ప్రియా మేడం మాటని కూడా వినపడనీయకుండా అరుస్తుంది ఆ అమ్మాయి. ఇంకా అతనికి ఇంట్లో మాములుగా ఎలా ఉంటుంది

  • @m.manojkumar1521
    @m.manojkumar1521 8 месяцев назад +10

    Non stop express

  • @isarapusrinu5433
    @isarapusrinu5433 6 месяцев назад +10

    అహంకారం ఎక్కువగా ఉన్నామే కాపురానికి పనికిరాదు.పుట్టినింట చీత్కారానికి గురైతేనే భర్తవిలువ తెలుసుకుంటుంది

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 4 месяца назад +2

    Her husband is an exceptional human on this planet!😮

  • @madhav689
    @madhav689 4 месяца назад +3

    Brother
    నీవు ఆమె కి దూరం గా వుండటం నీ ఆరోగ్యం కి మంచిది

  • @DandigaRammurthy
    @DandigaRammurthy 5 месяцев назад +5

    మాట కో సారి కొడితే కానీ దాని నోరు మూత పడు తుంది.
    ఇటువంటి దానికి రోజుకు కనీసం 4దెబ్బలు పడితే కానీ దారికి రాదు
    మామూలుగా కొట్టొద్దు మొగుణ్ణి చూస్తేనే ఉచ్చ పడాలి బిడ్డకు

  • @Vijaypettem2211
    @Vijaypettem2211 7 месяцев назад +36

    😂😂😂 దేవుడా ఆమె ఏమయినా మైక్ మింగేసింది అనుకుంటా

    • @roopatanuku2719
      @roopatanuku2719 4 месяца назад

      😅😅😅😅😅😅😅😅😅

  • @cherrylatha3586
    @cherrylatha3586 8 месяцев назад +10

    Elaaa rakshasi laa unnavalo kosam athrutha PADI potharuuu premaga undi samsaram chuskune adavalaniii kalikinda vesi thokkesyharu Leda patinchikoru e magavalluuu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamsireddy3989
    @vamsireddy3989 7 месяцев назад +7

    కంటికి కనిపించే ఈ 5ని"లో వారి సంసారం జీవితం గురించి మనం నిర్దారించలేము. మెరిసేదంతా బంగారం కాదు.

  • @New_moon305
    @New_moon305 4 месяца назад +4

    ఎలా భరిస్తున్నావ్ నాయనా ఆవిడని, నీకు కోటి నమస్కారాలు బాబోయ్.నిజంగా డివోర్స్ ఇవ్వడం బెటర్. లైఫ్ చాలా బాగుంటుంది.

  • @swarnalathachennuru3350
    @swarnalathachennuru3350 5 месяцев назад +3

    Priya chowdiry, suman chowdiry ki she is right person.

  • @alladidass3308
    @alladidass3308 7 месяцев назад +19

    ఆడవారు ఈ విధముగా తయారు రావడానికి కారణం మగవాడే

    • @arikelanagaraj542
      @arikelanagaraj542 5 месяцев назад +2

      Ochindi feminist

    • @surenreddy7991
      @surenreddy7991 5 месяцев назад +2

      వచ్చిందండీ వయ్యారి 😂😂😂😂

    • @BhubalaSrujanan
      @BhubalaSrujanan 4 месяца назад +1

      మగాడు కాదు తల్లిదండ్రుల పెంపకం
      నువ్వు ఆడ మగ తేడా

  • @nnssrr7543
    @nnssrr7543 7 месяцев назад +10

    సాటి మహిళ సంసారం గురించి, న్యాయస్థానాలలో తేల్చాల్సిన అంశాన్ని, బాహ్య సమాజంలో ప్రదర్శించిన..... సాటి మహిళా.... వ్యాఖ్యాత లకు.... ఏ మాత్రమైనా ఆలోచన జ్ఞానం ఉందా.

    • @rajujwala8774
      @rajujwala8774 6 месяцев назад

      ఇలాంటి రాక్షసి మహిళను సాటి మహిళ అనుకోకూడదు.. దీనికి సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వేలాంటి మహిళవో..

  • @chaitanyavadada794
    @chaitanyavadada794 6 месяцев назад +5

    చట్టాలు అన్ని భార్య కి supporting గా వున్నాయి కాబట్టి వాళ్ళ నోరులు అలా లెగుస్తున్నాయి... చాలా కుటుంబాలు కూలిపోయేయి... ఎంతో మంది తప్పక తల్లి తండ్రి ని దూరం పెట్టి, భార్య కి చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నారు...

  • @ramjcb5608
    @ramjcb5608 7 месяцев назад +20

    మేడం గారు ఆవిడే స్వాతి కదండి బాబు ఆడ సీతయ్య ఆవిడ మాటే వినాలి 😂

  • @prabhathadarsini
    @prabhathadarsini 5 месяцев назад +8

    ఇలాంటి నాన్ స్టాప్ గా మాట్లాడే వారితో ప్రియా చౌదరి గారు, వారి టీం కు ఉన్న ఓపిక, సహనం చాలా గొప్పదండి

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 17 дней назад

    Non stop talkative ని ఇప్పుడే చూసేను మేడం (ప్రియా చౌదరి గారు )

  • @behonsethi557
    @behonsethi557 7 месяцев назад +31

    తూతూ ఏమి నోరు రా బాబు ఆమేతో సంసారానికి బదులు ఉరుకోవడమేబాటర్ కంప నోరు

  • @madhavidabbiru7016
    @madhavidabbiru7016 8 месяцев назад +37

    Ammo Rakshashi aa bhartha yela bharisthunnado

  • @kalyanmunna8531
    @kalyanmunna8531 8 месяцев назад +40

    This is purely erragadda case 😂😂😂

  • @dsshetty4395
    @dsshetty4395 7 месяцев назад +13

    ఒకటి అండి
    వాళ్ళిద్దరు విషయాలు మీరు ఇట్లా టెలికాస్ట్ చేయడం చెప్పండి

  • @హరికృష్ణ-ఠ2వ
    @హరికృష్ణ-ఠ2వ 5 месяцев назад +6

    నాకు ఎందుకో ఆమెది ఉక్రోషం కాదు... అక్రోశం లాగా ఉంది.. ఇన్ని రోజులు ఆమెను నొక్కిపట్టి ఉన్నందుకు.. ఇప్పుడు ఆమె మాట్లాడే అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేకపోయింది

  • @gunjapallirameshgoud5545
    @gunjapallirameshgoud5545 2 месяца назад +2

    రాక్షసులు రాక్షసులు అంటుంటే విన్నా మే గాని ఇప్పుడు ప్రత్యక్షంగా వింటున్నాము

  • @nvravisankar5807
    @nvravisankar5807 6 месяцев назад +1

    Orey annayya nuvu great raa.......🎉🎉🎉

  • @nunduri1289
    @nunduri1289 7 месяцев назад +13

    Best he should to marry another poor girl . It will be the best decision.if she comes also he cont bear .దేవుడా..... నీ నోరు కి దండం.😂😂😂😂 Medam hat's off to your patience.

  • @anjudasvlogs
    @anjudasvlogs 3 месяца назад +1

    baboeeeee adhiii noru kaadu talliii namaskaram talli . aa amme noru ki voice ki oka dannam ohh myy god . brother nuvu great 👍

  • @swarnareddy9390
    @swarnareddy9390 7 месяцев назад +4

    Anta arustondi ante vadito enta padindo. Im also a family counselor.

    • @rakeshrwg5396
      @rakeshrwg5396 7 месяцев назад +3

      Thank you at least you understood, it’s evident that she has been through a lot ah mathram artham cheskokunda ah Chowdry madam negative chesthundhi Adi asalu counsellor ki fit avadhu

    • @rakeshrwg5396
      @rakeshrwg5396 7 месяцев назад +2

      Entha search chesi oka positive comment ledhu no one understands other person pain no one is able to think what Swathi might have gone through ur the only positive comment I found

    • @SandeepReddy-er1gb
      @SandeepReddy-er1gb 5 месяцев назад

      Avuna

    • @thigullaveeresh891
      @thigullaveeresh891 2 месяца назад +1

      ❤❤

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 7 месяцев назад +3

    Super excellent madam

  • @padmay4084
    @padmay4084 6 месяцев назад +2

    Not everyone likes personal discussion and discussing personal life in media. Her consent also important prior the call

  • @gajulapraveen130
    @gajulapraveen130 19 дней назад

    ఇది అవసరం మళ్లీ పెళ్లి చేసుకుంట్ చాలా బాగుంటది సుమన్ టీవీ వాళ్లు స్వాతి నీ మెంటల్ హాస్పిటల్ చి కిత్స చేయంచిలి

  • @divanapuprasad2266
    @divanapuprasad2266 7 месяцев назад +3

    భార్యాభర్తల విషయం లో ఆమెకు ఇష్టం లేకుండా జోక్యం చేసుకునే హక్కు అసలు మీకు ఎవరు ఇచ్చారు.

    • @venuthota8212
      @venuthota8212 7 месяцев назад +1

      Yes sir you are correct.

    • @jaisriramraki2375
      @jaisriramraki2375 6 месяцев назад

      Alanti aadasani ni face cheyali unte moral support avasaram

  • @tilucks2324
    @tilucks2324 7 месяцев назад +3

    మేడమ్ గారు..దయచేసి ఆ మగాణ్ణి రక్షించండి. భార్యాభర్తల ను కలపకండి.

  • @Dangerous.m
    @Dangerous.m 6 месяцев назад

    Priya Mam, meeru chala antae chala great. Yilanti mentality valani kuda meru thattukuni vuntunaru

  • @srinivasun854
    @srinivasun854 8 месяцев назад +10

    Non Stop express....devuda

  • @ColdPressedOils
    @ColdPressedOils 5 месяцев назад

    Super Amma nv. Ledantte panikimalina vallu andaru cheppevalle manaki

  • @muraleesure2702
    @muraleesure2702 5 месяцев назад +3

    అందుకే చిన్న పిల్లల లను గవర్నమెంట్ సంరక్షణ లోనే ఉంచుకోవడము, మరియు భరణము ఇవ్వకుండా ఉంటే, ఎవరి బ్రతుకు వారు బతుకు తారు

  • @vamsireddy3989
    @vamsireddy3989 7 месяцев назад +3

    This program is Really entertainment

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 7 месяцев назад +28

    అది చిలుకే కాదు నిజమైన బావిలో కప్ప...... ఛీ ఛీ ఇట్లాంటి దాన్ని లాత్ తన్ని తరిమేస్తే మంచిది........ థూ

  • @galiramanaji7625
    @galiramanaji7625 7 месяцев назад +2

    thana kantey thakkuva vayasunna ammayini, thakkuva chadhuvukunna dhaanni, thakkuva sampadhinchina dhaanni chesukovaali ....ani pedhalu endhukantaro ippudu chala mandhiki artham avuthaadhi

  • @akgakg851
    @akgakg851 7 месяцев назад +3

    ఆమెతో కాపురము కొనసగించుకొంటూ జీవితాంతం బ్రతకడు కంటె విడాకులు ఇచ్చి ప్రశాంతముగా ఉండు

    • @srivasudev
      @srivasudev 7 месяцев назад

      Yesssssssssss.

  • @divya55175
    @divya55175 4 месяца назад +1

    Avida asalu em thintundo cheppandi🙏😅... Mari intha energy na baboi

  • @Mallurirekha0606
    @Mallurirekha0606 7 месяцев назад +5

    Cool cool 😂😂😂😂Swathi cool

  • @mdsam5113
    @mdsam5113 2 месяца назад

    Priya Chowdhary madam andariki mogudu.great service to society.Allah bless you madam.md sam salafist India

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 7 месяцев назад +3

    భాదలందు భార్య భాధలు వేరయా వీళ్ళ గతి ఎందయా 🤔

  • @tatababuchokka2566
    @tatababuchokka2566 7 месяцев назад +3

    Suman TV vallu ardham chesukondi counciling ki yi batch carrect kaadhu, veedu pedha Theda, Anni records chesukuntunnaru ante yemi thelusthundhi

  • @krishnap9745
    @krishnap9745 4 месяца назад

    You are great madam

  • @gsr1887
    @gsr1887 7 месяцев назад +7

    Nidra lechindi mahila lokam.. Lechi parugettuthundhi.. Apadam evari valla kaadhu.. Non stop commentary