తప్పు చేస్తే వీపు పై కొట్టాలి కడుపు పై కొట్టకూడదు..- AP RETD DGP N.Samba Siva Rao Interview -

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • Here is the exclusive interview with N. SAMBASHIVA RAO RETD AP DGP only on Crime Diaries With Muralidhar. #276
    In this exclusive interview, AP RETD DGP N.Samba Siva Rao talks about his career in police department, crucial cases that he handled, current police governance, personal life and many more!
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Комментарии • 495

  • @rajendraraj8757
    @rajendraraj8757 2 года назад +203

    Sir.. iam interviewed and appointed by you as police constable in 1995, in Hyderabad city, without one rupee corruption. now I nd my family was happy sir, thanks for ur honesty.

    • @syamsundar8013
      @syamsundar8013 2 года назад +6

      Bellampalli episode lo
      Nakodukuvalla oka Additional SpkiLife long I PS Raledu

    • @syamsundar8013
      @syamsundar8013 2 года назад +6

      Caste feeling.n a. Kodu ku

    • @sambasivananduri9386
      @sambasivananduri9386 2 года назад +6

      🙏🙏🙏

    • @rajendraraj8757
      @rajendraraj8757 2 года назад +6

      @@sambasivananduri9386 very faithful to you sir.. Thanking you sir

    • @bobbymanu4993
      @bobbymanu4993 2 года назад +2

      @@rajendraraj8757 sir. Meeru ippudu si ayyara?

  • @samuelongc
    @samuelongc 2 года назад +33

    మిత్రమా ఆనాడు కంటినీరు తుడిచారు, ఈరోజు కంట నీరు తెప్పించారు.
    తల్లి క్రిమేషన్ / దినం కార్యక్రమంలో బాధితుడిని నేనే.
    మీ ద్వారా ఓదార్పు పొందిన ఎంతో మంది లో ఒకడిని.
    ప్రజలకు ప్రత్యక్ష న్యాయం చేయగలిగిన శక్తి మన పోలీసు వ్యవస్థ; అందులోని ఎందరో మీనుండి స్పూర్తి పొందాలి 🙏
    Great interview 👌👍🙏💖

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 2 года назад +61

    గ్రేట్ ఆఫీసర్... క్రింది స్థాయి సిబ్బంది ని తమ్ముళ్లు గా, NPA లో Head constable ni గురువు గా....ప్రజలకి పోలీస్ విధేయులుగా....ఆహా ఇదే కదా ప్రజల కి కావల్సింది....... సెల్యూట్ సార్

  • @srinivasaraomulagala5271
    @srinivasaraomulagala5271 2 года назад +40

    డియర్ సర్.
    మీరు నాకు చేసిన సహాయం జీవితాంతం
    మరచిపోను.
    గుర్తుగా మీ ఫోటో నా మొబైల్ లో వుంటుంది.
    మీరు చల్లగా వుండాలి
    మరొక సారి మీ దర్శనం చేసుకుంటాను.
    capt. srinivas rao.

  • @babyrani910
    @babyrani910 2 года назад +47

    కొడితే వీపు మీద కొట్టు కానీ కడుపు మీద కొట్టకు . నిజంగా చాలా ఆదర్శంగా నిలిచారు సార్. మేము మీ లాగే పాటిస్తే ఎంతో సాధించవచ్చు అని భావిస్తూ నాన్ను సార్.

  • @srinivasrao9274
    @srinivasrao9274 2 года назад +8

    గంటా ముప్పై రెండు నిమిషాలు ఇంటర్వ్యూ క్షణాల్లో అయిపోయినట్టుంది అద్భుతమైన అనుభవాలు చెప్పారు సార్ మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని ఆశిస్తూ... నిమ్మల శ్రీనివాస్ వరంగల్

  • @suneelkumarbogadapati4424
    @suneelkumarbogadapati4424 2 года назад +13

    మీ గురించి విన్నప్పుడల్లా నాకు చాలా గర్వంగా వుంటుంది మా తాతగారి తర్వాత నాకు నచ్చిన పోలీస్ ఆఫీసర్ మీరు ఆయన కూడా 1987 లో Sub inspector గా Rtd అయ్యారు నేను పుట్టింది కూడ మిరియాలపాలెంలో మీ ఇంటి పక్కనే మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను 🙏🙏🙏👨‍👨‍👧‍👧

    • @sudhakarbabu2358
      @sudhakarbabu2358 2 года назад

      A great dynamic officer in letter &spirit a role model
      for new generation

  • @chandbasha1781
    @chandbasha1781 2 года назад +19

    మీలాంటి నిజాయితీ అధికారులు... నేటి పోలీసులకు మీరు ఆదర్శం సర్...

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 года назад +23

    ,,మీలాంటి నిజాయితీ ఆఫీసర్లు వున్నారు కనుకనే ఇంకా ప్రజలు స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నారు థ్యాంక్యూ సార్ మురళి సార్ మంచి మంచి ఆఫీసర్స్తో ఇంటర్వ్యూ చేస్తున్నారు చాలా థ్యాంక్ సార్

  • @joyshoots
    @joyshoots 2 года назад +39

    Sir.. ఒక పాప హాస్పిటల్ లో emergency లో వుండగా hospital కర్చు అనుకున్న దానికన్నా ఎక్కువగా వున్నందున భద్రత ఇచ్చిన డబ్బులు సరిపోక I G గారిని కలసి భద్రత డబ్బులు పెంచమనగ కుదరదు అని చెప్పగా వారు నిన్ను కలసి వారి పాప విషయం చెప్పగా వెంటనే స్పందించి పోలీస్ వ్యవస్థలో వుంటు డబ్బులు సరిపోక పాపను చంపుకొవాల అని IG గార్లతో అంటూ పాప ఆరోగ్యం బాగయ్యే వరకు మాది బాధ్యత అంటు సంతకం చేశారు....God bless you abundantly sir...🙏

  • @manduvadwh
    @manduvadwh 2 года назад +32

    Brilliant interview 👏👏 Although Mr.Rao has served more than 35 years, still now he's thinking of common man. We public must learn a lot from his experiences.. 🙏🙇

    • @sambasivananduri9386
      @sambasivananduri9386 2 года назад +1

      🙏🙏🙏

    • @deenanamballa74
      @deenanamballa74 2 года назад +1

      Law is not permitted to beating manhandle torture to citizens Law permitting applying force only. Police need to investigate cases by using modern technology police excessive is not permitted. Police needs much trainings in police academies MODERN investigative techniques. Police needs independence. POLITICAL pressure must removed. TRANSPARENCY is NEEDED in law operating system of administration. So REFORMS NEEDED in law enforcement system.

  • @pharma508
    @pharma508 2 года назад +10

    sir..ne daily evening while coming to home from office ... black Scorpio lo follow chesthuntanu..while sir is on the way to gangavaram port to his home in sheelanagar road...sir port director na chinnapudu..vizag police commissioner ga...pushkaralu time lo DGP la...sir mimmalini chusina prathisari proud feeling..I salute u sir...

  • @chinnicharythatikonda8621
    @chinnicharythatikonda8621 2 года назад +5

    ఎందరో మహానుభావులు - అందరికీ వందనాలు one of the finest interview ever seen and thanq sir for the great service provided by for the last 35yrs and I love the way you respect the common man .

  • @santhoshsaladi8743
    @santhoshsaladi8743 2 года назад +23

    One of the Legendary Police with Tech background decades ago.who revolutinised many institutions in his tenure.,Kudos to Honest Officer's like him.,🌟

  • @dollardreams2661
    @dollardreams2661 2 года назад +19

    What an interview sir…like a roller coaster ride…hats off to Mr. Sambasivarao sir 👏

  • @narasimharaovutla254
    @narasimharaovutla254 2 года назад +24

    సాంబశివరావు గారి ఆర్టిసి ఎండి గా ఉండగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో ఆయన జీప్ ప్రక్కన సింపుల్ సిటీగా నిలబడటం చూశాను

  • @chamakuravenkatabalaram634
    @chamakuravenkatabalaram634 Год назад +1

    సాంబశివ sir నిజంగా మీరు department కే తలమానికం sir. Meru work చేసిన ప్రతి చోట పబ్లిక్ ధైర్యం గా వున్నారు sir. You r really successful person & inspirational guide to young generation 🙏🙏🙏

  • @rudrapaka
    @rudrapaka Год назад

    మీలో ఎంతమంది observ చేశారు.. సాంబశివరావు గారు ఇక్కడ కామెంట్స్ reply కూడా పెట్టారు.. ఇది నిబద్దత అంటే.. గ్రేట్ to know about him.. truly inspiring... Really memu Hyderabad nunchi gani Bangalore nunchi gani Gudiwada vellali ante Vijayawada lo just digesi malli ticket tiskoni vellipoyevallam, But Ippudu Vijayawada bus stand lo unna Facilities valla konchem fresh up ayyi tiffin chesi appudu ekkutunnamu.. nijamgaa world class bus stand ee,.. Governments ayana ideologies ni inka use chesukovali.. Thank you sir for your great service to the society..

  • @yerrakrishna1699
    @yerrakrishna1699 2 года назад +9

    A salute from my heart, we need a million officers like him

  • @prashanthdigi4725
    @prashanthdigi4725 Год назад

    నమస్కారం సార్..
    మీ మాట తీరు చాలా బాగుంది,
    పోలీస్ అంటే హీరోయిజాన్ని ఎంజాయ్ చేయడమే కాకుండా సోషల్ వెల్ఫేర్, రెవెన్యూ జనరేషన్, ప్రజల ఆరోగ్యం ఇంకా ఇవన్నీ పట్టించు కునే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటేనే పోలీస్ అన్న పదానికి అర్దం ఉంటుంది..

  • @prahaladgundi
    @prahaladgundi Год назад

    Muraligaru you are great n perfect journalist మీ అడిగే విధానం మీ ground work అమోగం మీరు healthy గా ఉండాలని కోరుతూ పోలీస్ ఆఫీసర్స్ లో ఇంత మానవత్వం పేద ప్రజలమీద వారి కానిస్టేబుల్స్ మీద వారి శ్రద్ధ కు హాట్సాప్ 🙏🙏🙏వారు చాలాకాలం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని praying almighty 🙏👍

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 2 года назад +5

    Wow What en honesty DGP Samba Siva Rao Sir really really excited and excellent interview from iDream Muralidhar gariki hat's off...🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @VENU-d7t
    @VENU-d7t 2 года назад +28

    శ్రీ నండూరి సాంబశివరావు గారు ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాలలో అందించిన సేవలు ఎంతో అభినందనీయం👍🌹

  • @ravitejaachanna9167
    @ravitejaachanna9167 2 года назад +18

    A legendary personality that we missed. Your ideologies will definitely create an impact on each and every Police in AP.

  • @harikrishnakolla9115
    @harikrishnakolla9115 Год назад +1

    Salute sir

  • @gurramchandrababunaidu4381
    @gurramchandrababunaidu4381 2 года назад +6

    సూపర్ ఇంటర్వ్యూ...
    అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అనిపించింది.
    మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఇంటర్వ్యూ..👌👌👌

  • @RamaKrishna-cv7uh
    @RamaKrishna-cv7uh 2 года назад +8

    The best I P S officer vizag has ever had i remember one encounter that took place in vizag he used to help the public but I could not get his help due to my bad luck of my own mistake but he is a real hero of vizag

  • @chggkksarma5926
    @chggkksarma5926 2 года назад +3

    AP people are lucky to have such a great nice officer and gentleman. అతను నేనేమీ మీద నుండి ఊడిపడలేదు అన్నారు కాని...ఆయన లాంటి ఆఫీసర్ ఎవరైనా మీద నుండి వచ్చిన వారికన్నా గొప్ప...మానవీయ విలువలు కల్గిన మహోన్నత వ్యక్తిత్వం కల్గిన ఆయనకు గ్యాలంటరీ అవార్డు అవసరం లేదు..కామన్ మ్యాన్ గుండెలొ పదికాలాలు ఉండే గుడి నిర్మించుకున్నారు... ఈ రకమైన ఇంటర్వ్యూలు ముఖ్యంగా నేటి సమాజంలో అప్కమింగ్ యూత్ చూడవలసిన అవసరం ఎంతైనా కలదు. థాంక్స్ టు ది ఇంటర్వ్యూయర్ మురళి గారు. పోలీసు డిపార్ట్మెంట్ లొ ఎందరో మంచివారు పనిచేసారు... కాని కొంత క్రింద స్థాయి లో మరికొంత మీద స్థాయి లొ నెలకొని ఉన్న కరప్షన్ కారకులు వీరిలాంటి వారిని చూసి inspire అయితే motivate అయి బంధుప్రీతి...కులగజ్జి...రాజకీయ నాయకుల ప్రాపకం గూర్చి ప్రాకులాడకుండా..పనిచేస్తే..పోలీసు వ్యవస్థ ప్రజలకు తప్పక దగ్గిర అవుతుంది. Coin has two sides అన్నచందాన...అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆఫీసర్లు ఏవిధంగా పనిచేస్తున్నారో ఏ విధంగా మర్యాద పోగొట్టుకుంటున్నారో మనం గమనిస్తూన్నాము..Most respected Sambasivarao sir should give lectures in colleges and should motivate & inspire young India....All shapes of God should bless him and his family to live full healthy life with prosperity. 🙏🙏🙏

  • @giriprasad8857
    @giriprasad8857 2 года назад +8

    Thank you for wonderful interview. Felling proud to have a such a wonderful IPS ఆఫీసర్. Good to have him as government advisor for better governance.

  • @ramkiranattili2448
    @ramkiranattili2448 2 года назад +18

    Yes it's more inspiring and inspiration to the flying generations. Irrespective of the fields, discipline and devotion towards work has clearly explained and learnt from his experiences(Life). 🙏🙏

  • @venkatnaren1130
    @venkatnaren1130 2 года назад +6

    Salute to most respected son on the nation. This is an most inspiring interview.

  • @Vrm6273
    @Vrm6273 2 года назад +8

    Sir, I am very fortunate to see you in idream, I have been trying to meet you since 1993. But I could not meet you.
    Not to boast, you are my inspiration.
    In 1993 you helped me to get a job in Akhil Farma, My father and you were worked in sangareddy. My father worked as AO Panchayat raj. Sir, I want to meet you personally. Please allow me to see you.

  • @adesravankumar7408
    @adesravankumar7408 2 года назад +2

    సూపర్ sir 🌹🌹🌹🌹👍👌👌

  • @pratapimports5399
    @pratapimports5399 2 года назад +1

    Sir very great... Worked in gangavaram port... Very transparent person... People's man... Sambasiva rao sir

  • @shabeeramohammed1704
    @shabeeramohammed1704 2 года назад +7

    Namaskaram sir🙏🏼🙏🏼 you are the great role model of this generation and great full thanks from my family

  • @mv705
    @mv705 Год назад

    ఎక్సలెంట్ ఆఫీసర్ 💐👏👏👌

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli Месяц назад

    Thanku Very Much. Both of U sir

  • @kumartalluri2745
    @kumartalluri2745 2 года назад +9

    Among many leadership lessons, one stands out - "As a leader take the blame; give credit to the team"; excellent management lesson for all ages. Nice interview.

  • @Millindnaaidu
    @Millindnaaidu Год назад

    సార్, మేము తమరు లాంటి గొప్ప ఆఫీసర్ దగ్గర శిక్షణ పొందడం మేము చేసుకున్న అదృష్టం... మీరు ఆడిటోరియంలో మాకు చెప్పిన క్లాస్ మాకు పెద్ద బాలశిక్ష లాంటిది.. మేము ఎప్పటికి మీ శిష్యులము ❤🙏

  • @travellingtourism6407
    @travellingtourism6407 2 года назад +2

    మీరు మొదటి పోస్టింగ్ బెల్లంపల్లి లో రావడం మా అదృష్టం..ఎసిపి నుండి ఎన్నో ఉన్నతస్థాయి అధికారి గా పని చేసిన మీకు ... కృతజ్ఞతలు సార్

  • @gundaramesh5843
    @gundaramesh5843 2 года назад +3

    మొదటగా, మురళి సార్ మీకు ధన్యవాదాలు...ఇలా మీరు మాన్యులు శ్రీ నండూరి సాంబశివరావు గారి ఇంటర్వ్యూ ద్వారా వారి గొప్పతనాన్ని తెలిపినందుకు.ఇక వారు చేసిన పనులు విన్న తర్వాత, ఈ సమాజానికి వారి లాంటి వాళ్లు ఎందరో ఇప్పుడవసరం . వారి లాగా అన్ని రంగాలలో తయారవ్వాలని ఆశిస్తూ.. గౌరవ పెద్దలు శ్రీ సాంబశివరావు గారు ఇలాగే నిండు నూరళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లెలా ఆ భగవంతుడు వారికి పూర్ణ ఆయుష్షు ని ప్రసాదించాలని తద్వారా వారు వృత్తిపరంగా రిటైర్ అయినా ,ఏదోరకంగా వారి వల్ల ఈ సమాజానికి తప్పక మేలు జరుగుతుందని మా ప్రగాఢ విశ్వాసం...
    మురళి గారు మీకూ శుభం జరగాలని కోరుకుంటున్నాను...

  • @vv9103
    @vv9103 Год назад +1

    You r always young And dynamic sir...

  • @ramuluepuri7946
    @ramuluepuri7946 2 года назад +2

    Sir, you are an excellent straight forward officer in making a rational decision. I enjoyed your period in the Academy as a Faculty Member. Ramulu Epuri

  • @anveshsai5435
    @anveshsai5435 2 года назад +9

    I love this Interview.More on Duty on Principles. i really felt this videos give more knowledge of Every common man how to behave in the Society .

  • @sabbanivenkataswamy620
    @sabbanivenkataswamy620 2 года назад

    Thank you sir super message judgement gurinchi

  • @gksatyanarayana9456
    @gksatyanarayana9456 2 года назад

    సర్ మీరు మా RTC MD గా పనిచేసి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని RTC ని చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ANL parcel ను తప్పించి RTC parcel ను పెట్టి మమ్మల్ని నిలబెట్టారు. మీకు చాలా చాలా ధన్యవాదములు సార్.

  • @rajmohan1865
    @rajmohan1865 2 года назад +5

    Wow! what an inspiring personality. Thanks you sir for sharing your experiences.

  • @vijayanandnanduri4652
    @vijayanandnanduri4652 2 года назад +3

    Such a great personality.. nice interview 👍💐

  • @santhipriyagaddam193
    @santhipriyagaddam193 2 года назад +1

    THANKYOU SIR SAMBASIVARAO SIR

  • @nallanmohan
    @nallanmohan 2 года назад +2

    Excellent interview. Sri. Sambadiva Rao garu, a Great person.

  • @pemmarajugopalakrishna3344
    @pemmarajugopalakrishna3344 2 года назад +3

    Interview baagumdi. Sincere gaa pani చేసినందుకు ఆయనలో కించిత్ గర్వం కనబడుతోంది. అది గర్వంగా కనబడుతున్న కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలి మనం.

  • @swarnakumariv3352
    @swarnakumariv3352 2 года назад +4

    👍👍👍👍👍
    YOU ARE THE LEGEND !! KEEP IT UP SIR !! 👌👌👌🙏🙏🙏

  • @venkatjanamkosam3376
    @venkatjanamkosam3376 2 года назад +2

    సర్ మీ లాంటి DGP never before ever after.

  • @sneha4003
    @sneha4003 2 года назад +1

    I never seen such a wonderful interview,still never seen such a wonderful person,want to meet u atleast once sir.tq for u r wonder ful interview

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 2 года назад +1

    హేట్సాఫ్ సార్

  • @gorantlasuresh1247
    @gorantlasuresh1247 2 года назад +1

    Sir, You are Dynamic Officer Sir.

  • @chandramoulypanuganti6566
    @chandramoulypanuganti6566 2 года назад +4

    A dynamic Practical officer.A real Hero of All in All.

  • @BeingPSPK
    @BeingPSPK 2 года назад +2

    Proud of You Babai ❤
    He is My Babai #Ongole

  • @chintalapudisomeswrarao5504
    @chintalapudisomeswrarao5504 2 года назад +1

    Nice friend and gentleman. Proud to be his class mate in School. Very bright and intelligent student too.

  • @THISISBACHI
    @THISISBACHI 2 года назад +4

    Superb speech sir, I am very proud to be an one of the fan of to my kind officer🙏

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 2 года назад +1

    చాలా చక్కని interview

  • @satyaracharla7050
    @satyaracharla7050 2 года назад +2

    This is a very Beautiful interview
    🙏🙏🙏
    One of the great IPS police officer, salute sir

  • @chandrashekarthadakamalla4486
    @chandrashekarthadakamalla4486 2 года назад

    Super super Chala Baga Chepparu Sir

  • @duvvalarajesh4602
    @duvvalarajesh4602 2 года назад +13

    Great Officer . ఇప్పుడు ఒక్కరు కూడా తెలంగాణలో వెతికినా దొరకరు .
    - DR.D. Rajesh. Inspector Hyderabad city

  • @kartikNemali
    @kartikNemali 2 года назад +2

    1:12 to 1:14 mind blocked sir... Power need to be used like this.. Hats off sir

  • @chandukarnatapu3002
    @chandukarnatapu3002 2 года назад +1

    It's A Very Good Interview Murali Sir.. And Samabasiva Rao sir given A very genuine inteveview🙏🙏

  • @NaiduBogineni
    @NaiduBogineni 2 года назад +2

    Nanduri Sambasiva Rao is my classmate at IIT Kanpur and my good friend. I am proud of him.

  • @ampolugovindrao3336
    @ampolugovindrao3336 2 года назад +2

    సర్, అందరివాడు.

  • @mallichithirala251
    @mallichithirala251 2 года назад +1

    Good interview. We knew the heart of Sambasivarao Sir. Always Great man. I should say Salute.

  • @BakkaJudsonFacts
    @BakkaJudsonFacts 2 года назад +1

    I was observing you sir since my student life. Great officer

  • @kakavenkatasubbarao3949
    @kakavenkatasubbarao3949 2 года назад +3

    If we think about police, N. Sambasivarao IPS Garu is at the forefront among a handful of choices. We heard about his service in national calamities and remember him. But a true IPS officer with the human heart and his entire service inspires not only cops but every citizen. Great interview of this i never saw. Thank you sir for listening your service impressive experience sir.

  • @KiranKumar-bi1ud
    @KiranKumar-bi1ud 2 года назад +3

    So nice interview sir your experience in police department such a good job. 🙏🙏🙏

  • @ANL.SecondKashmirieARAKU
    @ANL.SecondKashmirieARAKU 2 года назад +3

    Really i appreciate u sir, Great thoughts, great ఐడియాలజీ. మీ లాంటి వాళ్ళు service lo or department లో యెంత మంది వున్నారు sir, i am sry to say sir, ఒక person si ga select అయ్యి, ACB lo work చేస్తుండగా correption case లో jail ki వెళ్ళి, 33y service అనంతరం.... present AP lo DSP ga work చేస్తూ నాకు న్యాయం చేయలేని రోగ్, నేను victim ni , ఆ విషయం తెలిసి కూడా నా దగ్గర లీగల్ related evidence ని కూడా accept చేయకుండా ఒక ఆడదానికి అమ్ముడుపోయి ...victim ని accused గా చేసిన నీచుడు, దుర్మార్గుడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడని..... వాడి మీద Sp గారికి కంప్లైంట్ చేశాను అని ....నా మీద మరింత కక్ష పెంచుకుని నాతో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, కడుపు మీద కొట్టాలని చూసిన దుర్మార్గుడు sir, ఇలాంటి వాడు department లోనే కాదు భూమి మీద వుండే అర్హత వుందా?? మీకు లాగా మోరల్ ఎథిక్స్, మెంటాలిటీ, behaviour, థింకింగ్...మీ కాళ్ళు కడిగి తాగిన వాడికి రావు sir. వాడి ముందు నేను ఏమి అనలేకపోవచ్చు బట్ he is a bloody Basterd. Uniform వేసుకున్నంత మాత్రాన victims or accused తో un parliamentary language వాడమని యే రాజ్యాంగంలో, యే చట్టం లో వుంది sir????

    • @dhanavathheeralal8021
      @dhanavathheeralal8021 2 года назад

      Correct sir naaku kuda ps lo unperlamentory word use chestaru ee policee lanjakudukalu mortality undadhu anukunta

  • @ramadevi8382
    @ramadevi8382 2 года назад +4

    A very nice interview. And sir is a very simple and good person.

  • @ravitejaachanna9167
    @ravitejaachanna9167 2 года назад +2

    Excellent sir. You are the real rol model for the generation.

  • @ameenmohammed1129
    @ameenmohammed1129 2 года назад +6

    Really excellent and efficient officer we are very lucky to have sir as MD in apsrtc. His excellence will be remembered in rtc as before sir and after sir

  • @pinnikavenkatarao1886
    @pinnikavenkatarao1886 2 года назад

    సార్ మిమ్మల్ని RTC MD గా ఉన్నప్పుడు కలిశాను .great experience

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 года назад +1

    Great person

  • @ravichandrareddy9479
    @ravichandrareddy9479 2 года назад +2

    Excellent interview sir feel so proud to see such a passionate officers my sincere salute to u sambasiva roa sir

  • @lakshmim3828
    @lakshmim3828 2 года назад

    మీ సేవలకు🙏🏻🙏🏻🙏🏻

  • @jnr1968
    @jnr1968 Год назад

    Interview with a great human.

  • @mallikbabu9457
    @mallikbabu9457 Год назад

    Sincere Officer 🙏

  • @ganeshbhavana1061
    @ganeshbhavana1061 2 года назад +2

    I was inspired....being a public servent,i will follow your suggestion sir

  • @thotabhavani7111
    @thotabhavani7111 2 года назад +1

    👍 పోలీస్ స్టేషన్ కు 🇮🇳రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ లభిస్తోంది 🚓

  • @talesofus1047
    @talesofus1047 2 года назад +3

    super interview.i love this interview

  • @drsurapanenirao
    @drsurapanenirao 10 месяцев назад

    I enjoyed this entire video and felt happy and exalted. I am sure India has Extraordinary officers who could make a world of difference
    for the COUNTRY. BRAVO.

  • @saik2315
    @saik2315 2 года назад +1

    RTC devlopment = Nanduri samba siva rao garu Thankyou sir

  • @venkatbhamidipati9301
    @venkatbhamidipati9301 2 года назад +3

    Very inspirational... This is a typical combination of Visionary Leader and Intellectual Bureaucrat

  • @harsha0307
    @harsha0307 2 года назад

    Yes sir... thamari Hayam lo locked house monitoring system ap motham vachindi.... Miku explain chesin team lo nenu kuda unna.... thank u sir....

  • @adigarlarohitha8962
    @adigarlarohitha8962 2 года назад +1

    Great DG

  • @vpurnaanjaneyasastry1246
    @vpurnaanjaneyasastry1246 2 года назад +1

    Sir, I am very happy to see you through this interview. Because I'm your classmate in PVR High school. Anjaneya Sastry.

  • @ramaraoavs3111
    @ramaraoavs3111 9 месяцев назад

    Very very good honest officer.

  • @ramchanderkurma1018
    @ramchanderkurma1018 2 года назад

    Sir I am watching your almost every police officer's interviews but this Sir is different this society will missing your services thanks Sir.....

  • @gopalyv3588
    @gopalyv3588 3 месяца назад

    Mee padalaku vandanamulu sir

  • @ramakrishna2352
    @ramakrishna2352 Год назад

    Hatsoff you Sir👏🙏 Good interview

  • @seshagiriraot3763
    @seshagiriraot3763 2 года назад

    Excellent thinking and so kind to subordinates. Very nice Sir

  • @gujjarirao4078
    @gujjarirao4078 2 года назад +2

    Sir...you are truly amazing person.....you have guided us in my cusion and two other Indian who were taken away by the Red sea people...... Successful human sir

  • @penugondachennareddy8471
    @penugondachennareddy8471 2 года назад

    Revenue vari gurinchi baga chepparu Sir.

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 2 года назад

    Good analysis

  • @lovababuch5349
    @lovababuch5349 2 года назад +2

    My guruvu💐💐💐