How to install Electrical earthing at home ⚡🪛
HTML-код
- Опубликовано: 2 июл 2024
- How to install Electrical earthing at home
#earthing
#earth
#shorts
How to install Electrical earthing at home
Earthing for home
Earthing
Proper earthing connection
Earthing at home Telugu
Plate earthing practical in Telugu
Earth pipe connection
Earthing connection for home
How to make an Earthing at home
Connection
How to make earthing system installation in home
Plate earthing
electrician
electrician tips
electric
Electrical
Electrical Telugu channel Наука
పాత పద్ధతి బాగుంది
ఇసుక లో conductivity తక్కువ గా ఉంటుంది రాళ్ళు లేకుండా మంచి soil layers గా వేసుకోవాలి
Edi pata paddati eppudu chemical earth vestunnam
Bro earthings are two types pipe earthing
and plate earthing
ఉప్పు వేసుకోవద్దు ఎర్త్ రాడు తొందరగా పోతది
అన్న ఇంటికి ఎంత దూరం వుండాలి
Rockkes koda vai yali bro marchi poyava
Use ???
Why salt..???
Why coal..???
Taste kosam anukunta
Shock emaina kottadha
ఇసుక ప్రతి లేయర్లో వేయాల్సిన పని లేదు
You missed the pipe
ఆ రాడ్ కి బొక్కలు పెట్టాలి కదా
We are using earth powder it is easy to fill
Pit reddy chauke bro Parmintaga
chemical earthing is best
❤
మరి షాక్ రాధా ఇలా చేస్తే
రాదు బ్రో
Anna bayi dhagara ela earth petti 1 fees current tho mana fans nadusthaya dairy farm lo (Crompton FAN )
Work అవుతుంది బ్రో👍
కొబ్బరి పీచు వేయనవసరం లేదా?
Meeru copper pipe pettaru earth ki Gi pipe galvanized iron pipe vadali anna
GI pipe కొద్ది నెలలు తర్వాత తుప్పు పడుతుంది బ్రో . అందుకే కాపర్ పై బెస్ట్
Evaru cheppaaru bro GI Pipe pettaali ani... India lo budget problem tho GI Pipes pedutharu... But copper pipe pettadame correct method
Super
Thank U for support 🤝
Price
2 feet copper earthing pipe 900
ఉప్పు వేస్తే పైప్ త్వరగా పాడైపోతుంది కదా
G a pipug
రాగి పైపు అదీ
Broo ela unnavu
Hi bro
Fine❤️
Earth wire shoke kottidha anna
Kottadhu bro
Earthing powder waste
Yes bro 👍
Rag bekup
Same
Anna cost
2feet copper earthing pipe 900
Earthing enduku veyyali bayya
To avoid faults in the power transfer
ఎత్తింగ్ చేసుకోవడం వల్ల కంప్యూటర్స్ అలాగే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ నుంచి వచ్చే ఇండక్షన్ తగ్గిస్తుంది,
Ex:ఒకవేళ కరెంటు గీజర్ లోపల ఎలిమెంట్ కాలిపోయి పోతే ఆ గీజర్ నుంచి వచ్చే వాటర్ మనకి షాక్ కొడుతుంది. అలా షాక్ కొట్టకుండా ఎర్తింగ్ ఆ పవర్ ని గ్రౌండ్ చేస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఎం సి బి స్ట్రిప్ చేస్తుంది , పవర్ ఆఫ్ అవుతుంది,
మనం సేఫ్ గా ఉంటాము
Karatu kadhu
Use enti
చివర్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేస్తే ఎర్త్ బాగా పనిచేస్తుంది. చాలాకాలం స్ట్రాంగ్ గా ఉంటుంది ఎర్త్. ఇది మా ఏరియాలో చేస్తాం.