అమ్మ గారికి నమస్కారాలుఅమ్మ ఆ నామాలు మేము కూడా చదివితే మాకు మంచి జరుగుతుంది అని ఆశపడుతున్నాను ఇవి దీంతో పెడితే మేము కూడా చూసుకుంటూ లేకుంటే స్క్రీన్ షాట్ పెట్టుకొని చదువుకోవాలని ఆశ పడుతున్నాము
అమ్మ నాకు పురాణాలు వినడం చాలా చాలా ఆసక్తి ఉంటుంది, వినడానికి కూడా సుచి గా ఉండాలా అనేది చెప్పండి, అంటే పీరియడ్ లో ఉన్నప్పుడు, nv తిన్నప్పుడు వినకూడదా అనేది సందేహం అంటే ఫోన్ లో వింటు వంట చెయ్యడం అలాంటివి? పడుకున్నప్పుడు కూడా అదే ధ్యాస బాగా ఉంటుంది అలా వినవచ్చునా?
Chala baga chepparu
🙏🙏🙏🙏🙏🙏💐
🙏🙏🙏
ధన్యవాదములు అక్క 👣🙏🏽
శ్రీ మాత్రే నమః 🙏
అమ్మ గారికి నమస్కారాలుఅమ్మ ఆ నామాలు మేము కూడా చదివితే మాకు మంచి జరుగుతుంది అని ఆశపడుతున్నాను ఇవి దీంతో పెడితే మేము కూడా చూసుకుంటూ లేకుంటే స్క్రీన్ షాట్ పెట్టుకొని చదువుకోవాలని ఆశ పడుతున్నాము
అమ్మ నాకు పురాణాలు వినడం చాలా చాలా ఆసక్తి ఉంటుంది, వినడానికి కూడా సుచి గా ఉండాలా అనేది చెప్పండి, అంటే పీరియడ్ లో ఉన్నప్పుడు, nv తిన్నప్పుడు వినకూడదా అనేది సందేహం అంటే ఫోన్ లో వింటు వంట చెయ్యడం అలాంటివి? పడుకున్నప్పుడు కూడా అదే ధ్యాస బాగా ఉంటుంది అలా వినవచ్చునా?
@@LakshmiMurali-qn2qm ఏమీ పర్వాలేదు...వినండి...
పడుకుని మాత్రం వినకండి... వద్దు...
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏💐