RGV About God | అసలు దేవుడు అంటే ఎవరు | దేవుడు | Ramuism 2nd Dose Full Episode

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2024

Комментарии • 41

  • @jaganjagannath9532
    @jaganjagannath9532 Месяц назад +15

    వర్మ సార్ మీ ఆలోచన చాలా గొప్పది......అన్న అయిన విష్ణువు మారు రూపంలో స్త్రీ గా ఉండగా శివుడు మోహించి కలిస్తే అయ్యప్ప పుట్టినాడు.....e ముర్కులు అయ్యప్పను దేవుడిగా కొలుస్తారు...వీరు నిజం ఎప్పటికీ తెలుసుకోలేరు సార్...

    • @williamcarey1360
      @williamcarey1360 Месяц назад

      పాపం. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. సత్యాన్ని మంచిని ఎక్కువమందికి నమ్మరు. ఇష్టపడరు. సార్ ! కొన్ని మతాల్లో మజాగా బతకాలంటే స్వేచ్చ దొరకదు. ఈ కట్టు బాట్లు ఇష్టం వుండదు.. అంతే ! పిటి !

    • @Vamsi99410
      @Vamsi99410 Месяц назад

      శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని అంటారు అంతటి మహానుభావుడికి మోహిని రూపంలో వచ్చింది విష్ణువు అని తెలుసుకోలేక పోయిండా సరే ఓకే ఒక మగాడు ఆడవేషం వేసుకొని వచ్చింది సరే సరే ఇష్టపడడు కానీ కింద పార్ట్ మారవు😅😅😅

    • @captainjackuniversal
      @captainjackuniversal Месяц назад +1

      enduku bro anta feel avtunav, nee amma aali ni em cheyaledu kada...

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Месяц назад +9

    వర్మ సర్, నేను చెప్తున్న దేవుళ్ళను నమ్మే ఈ మూర్ఖులు ఎప్పటికీ మారరూ

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 Месяц назад +1

    Super వర్మ గారు

  • @KurakulaGangadhara
    @KurakulaGangadhara Месяц назад +3

    Super. Sar

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq Месяц назад +4

    రైట్ సార్

  • @jennyjeremiah3052
    @jennyjeremiah3052 Месяц назад

    అందరికీ మీ మాటలు అంగీకరించే స్వభావం ఉండదు.... మనో భావాలు దెబ్బతింటాయి తర్వాత మీ ఇష్టం...

  • @alexs2544
    @alexs2544 Месяц назад +1

    You're extremely correct

  • @Anitha-b1i
    @Anitha-b1i 21 день назад

    👍👍👍

  • @mktrinadha4002
    @mktrinadha4002 6 дней назад

    Thanu yem chepthadho yevarikii Ardham kaadhu .. That's Ramuism😮

  • @VenkiteshSirra
    @VenkiteshSirra Месяц назад +1

    👍

  • @sowerandseedsministries2203
    @sowerandseedsministries2203 Месяц назад

    You did not create the ant, so you ignore the ant. But if you create even a single thing that is as small as a nano particle, you shall care about it. God created all things and He cares about all things.

  • @Manifest-b8o
    @Manifest-b8o Месяц назад +4

    I just see he is arguing for show purpose.. he doesn’t have answers for many.

  • @RamiReddyVasantha-mn2ft
    @RamiReddyVasantha-mn2ft Месяц назад

    MEEKU THELIYADHU KABATTEA AAYANA DHEAVUDAYINAADU.

  • @dawoodibrahim3000
    @dawoodibrahim3000 Месяц назад

    Albart ainstin kante yekkuva kaadu takkuva kooda kadu

  • @shaikrkhaja
    @shaikrkhaja Месяц назад +1

    దేవుడంటే భగవంతుడిని ఈ భూమి మీద ఏ ప్రాణి చూడలేదు, భగవంతుడి రూపం మానవ రూపం కాదు అంటుంది ఖురాన్ బైబిల్ యజుర్వేదం 40:9 అందరి దేవుడూ ఒక్కడే అదే వేదం చెబుతుంది. ఓంనతన్యాకష్తికపరిరస్థిలోకి - ఈలోకంలో దేవుడు ఇలా ఉంటాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచేశివారైవచతశ్వలింగం - ఆయన ఎవరికీ పుట్టలేదు ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకాలనంకరణాదిసాధిశో - ఏ కారణం చేతనైన సాధించి శోధించి తెలుసుకోవాలంటే, నతన్యాగ్నంపరితత్మయామి - అతను ఇచ్చిన జ్ఞానసంపద ద్వారా తెలుసుకోండి.. చూసారా ఎంత బాగా చెప్పారో.... ఇంకా రాబోయే ప్రవక్త గురించి భవిష్యపురాణంలో ఓం మమదం ద్వితీశ్రీనామజేయశ్యహా - మహమ్మద్ అనే ప్రాఖ్యతనామం కలిగినవారు, మక్కయ్ శ నగర జననష్యహా - మక్కయ్ అనగా మధ్యమాంకము శ అనగా నగరము భూమికి మధ్యభాగముండే నగరమందు జన్మిస్తారు. అద్వైతవేదపారంగష్యహా - ఆదేనుశారం విధ్య అందుతూఉంటుంది. (ఇదే వాక్యం బైబిల్ లో కూడా ఉంది యోహాను 16:5 నుంచి చదివితే 16:13 లో ఏముందో గమనించండి) భూయిష్ట శశివర్నిశ్యహా - భూమిమీద వారు గోధుమ వర్ణంలో కలిగిఉంటారు. చంద్రోపాశ ఘనాంగష్యహా - చంద్రుణ్ణి చూసి వారు నెలలు లెక్కపెడతారు. అహమదఇతిఖ్యాతహా - అహమ్మద్ అనే పేరుతో ప్రాఖ్యాతిగాంచుతారు. శిష్యష్యాఖో పరిమన్వితహా - శిష్యులను అక్కడక్కడా ఏర్పాటుచేస్తారు. సోమవతీ యశోభూషితహా - అమీనా అబ్దుల్లాహ్ కడుపున జన్మిస్తారు. మరుస్థలి నివాశీనాం - యుద్ధలు జరిగే ప్రాంతంలో నివాసముంటారు. లింగచ్చేది - వడుగులు చేయించుకొనిఉంటారు. ఖడ్గధారి - ఆయుధమును ధరించిఉంటారు. శిఖాహీన - తలపై ముడిఉండదు. స్మశృధారి - గడ్డం పెంచుకొని ఉంటారు. ఉచ్చలాపి - బిగ్గరగా గోంతెత్తి మాట్లాడుతారు. సర్వభక్షి - శాఖాహారి మరియు మాంసాహారి. భవిష్యతిజనోమమహా - భవిష్యత్తులో జన్మిస్తారు. ముసలయైన ధర్మసంస్కారహా - మరుగునపడ్డ ధర్మాన్ని మళ్ళీ స్థాపిస్తారు. అదే ఇస్లాం.
    ఇక నమాజు గురించి వేదం ఏమిచేబుతుందో చూడండి ... రామాంజనేయవాక్యం బాలకాండంలో
    ఓం తత్ ప్రళయం హాధితం తత్ భవతి భూషితహా - ప్రళయదినంనాడు ప్రతి ఒక్కరూ ఇలా నిలబడి ప్రార్ధిస్తారు, యదస్కంద భుజస్కందహా - ఎదభాగాన్ని భుజభాగాన్ని జోడిస్తారు దీన్ని అరబీ లో ఖియామ్ అంటారు. అర్ధచంద్రాకార వృత్తాష్యహా - అర్ధ చంద్రుడు ఏవిధంగా వంగి ఉంటాడో అలా శరీరాన్ని వంపాలి దీన్ని రుకూ అంటారు. సాష్టాంగ దండప్రమాణశ్యహా -
    సా అనగా శరీరము అష్ట అనగా ఎనిమిది అంగములు అనగా భాగములు (నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు బొటన వేళ్ళు ) ఎనిమిది భాగాలను నెలమీద అంచండి దీనిని అరబీ లో సజదా అంటారు. యోగాతీతం అశ్యహా మనిషి యోగ సాధనలో ఎలా ఉంటాడో అలా కూర్చోవడం దీనిని అరబ్బీలో ఖైదా అంటారు. అర్థమయిందా???? నమాజ్ గురించి వేదం ఏమి చెబుతుందో.. మేము ఇవన్నీ నమ్మము అంటే ఎవరు నష్ట పోతారో మీకు బాగా తెలుసు. ప్రపంచంలో ఎక్కువగా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారు పిచ్చోళ్ళయి కాదు. నిజాన్ని గ్రహించి.

    • @captainjackuniversal
      @captainjackuniversal Месяц назад +1

      oke devudu , rakarakala roopalu, neekenti noppi? meeku konni vela kotlu angels/malak/farishte undava? hajj lo nalla rayi ni viragottina daanni muddu enduku pedtaru? satan stambham lo untadu ani enduku nammutaru, nalla dabba chuttu tiragali ani rule enti? emayina artham unda daniki?

    • @dr.devikavlogs5904
      @dr.devikavlogs5904 Месяц назад

      World wise not muslims papulation k na adhi tesuko 1st 1st christanity next muslims k na ni cheppevi vinadanike evvaru leru le bible ni copy kottaru me mohammad 😂😂😂😂😂😂

    • @shaikrkhaja
      @shaikrkhaja Месяц назад

      @@dr.devikavlogs5904 పిచ్చోడా యోహాను 16:5 నుంచి చదివి తర్వాత చాటింగ్ కి రా

  • @satishmathangi920
    @satishmathangi920 Месяц назад

    జగనా

  • @shaikrkhaja
    @shaikrkhaja Месяц назад +1

    దేవుడు ఎవరు అంటే దేవుడు పుట్టేవాడు కాదు, అసలు దేవుని రూపం మానవరూపమే కాదు అంటుంది వేదం. హిందూ గ్రంధాలు దేవుడు ఒక్కడే అంటే, నువ్వేమో కాదు కోట్లల్లో ఉన్నారు అంటున్నావు. ముస్లిములను నీదేవుడు ఎవరు అంటే ఆకాశం వైపు వేలెత్తి అల్లాహ్ అంటారు. నువ్వేమో అల్లాహ్ అంటే కేవలం ముస్లింల దేవుడనే భ్రమలో బ్రతుకుతున్నావు. అల్లాహ్ అంటే భగవంతుడు, దేవుడు, సృష్టికర్త, గాడ్ అనే అర్థాలు వస్తాయి. నీదేవుడు ఎవరు అంటే అవును, చెట్లను పుట్టలను, పాములను, ఈ భూమిమీద పుట్టి చనిపోయిన వారిని చూపిస్తావు. వేదాలను నమ్మవు, భగవద్గీతను నమ్మవు, ఎవరిని నమ్మి మోసపోతున్నావో ఒకసారి ఆలోచించు.... దేవుడు మిమ్మల్ని చేస్తే దేవుడి పేరుతో విగ్రహాలు చేసి ప్రాణం పోశామంటున్నారు. అంత బలహీనుడా దేవుడు. నిన్ను సృష్టించిన సృష్టి కర్తను మరచి నీకోసం దేవుడు సృష్టించిన ప్రకృతిని, ఈ భూమి పైన బ్రతికి కనుమరుగైన వారిని పూజిస్తున్నావు.... దేవుడు ఇలాఉంటాడు అనటానికి ఈలోకంలో ఎలాంటి ఆధారాలులేవు. దేవుని రూపం మానవుని ఊహకు అందనిది అని వేదం ఖురాన్ బైబిల్ చెబుతుంటే ఎవరూ నమ్మటంలేదు. భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు అని భగవద్గీత చెబుతుంది కానీ నమ్మవు. కృష్ణుడే స్వయంగా అర్జునుడుతో ఇలా అన్నాడు.. అర్జునా ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడినే శరణజొచ్చుము అన్నాడు... కృష్ణుడు దేవుడైతే ఇంకొకరిని పూజించమని ఎలా చెబుతాడు? భౌతిక ప్రాపంచిక కోరికలచేత జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు; దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు అని భగవద్గీత చెబుతుంది, ఇప్పుడు జరిగేది ఇదేకదా!!! ఇలా వ్యవహరించడం వల్లే చాలా దేవుళ్ళు తయారయ్యారు. మనుషులంతా ఒకేలాగున్నారు దేవుడు ఒక్కడే అయుండవచ్చుకదా అన్న ఆలోచన రాదా మీకూ... ఆలోచించండి. కౌసల్య సుప్రజ రామా పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉద్దిష్ట నర షార్దూల కర్తవ్యం దైవ మాన్వితం.. అర్థం కౌసల్య సుప్రజల కుమారా రామా తెల్లవారుజామున నిదురలెమ్ము, లేచి దైవాన్ని ప్రార్ధించటం నీ కర్తవ్యం అని స్వయంగా రాముని గురువు రాముడికి చెబుతున్నాడు.
    పలుగురాళ్ళనుదెచ్చి పరగగుడులనుకట్టి చెలగిశిలలసేవచేయనేల, శిలలసేవజేయ ఫలమేమికలుగురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు వేమనగారు, ఇంకా రాతి బొమ్మలకేల రంగైన వలువలు గుళ్ళు గోపురములు కుంభములను కూడు గుడ్డ తాను గోరునా దైవంబు విశ్వదాభిరామ వినురవేమ, దీనర్థం రాతి బొమ్మలకు వస్త్రాలు గుడులు గోపురాలు నైవేధ్యాలు అవసరంలేదు కూడు గుడ్డ దేవుడు ఏమీ కోరుకోడు అవన్నీ మనం కల్పించినవే అని అర్థం.. ఇంతటి నిస్సహాయుడా దేవుడు???
    చిల్లరరాళ్ళకు మ్రొక్కుతునుంటే చితులు చెడునూ ఒరే ఒరే... చదివాంచదివాం అంటారు విజ్ఞానం పెరిగిందంటారు మూర్ఖత్వంతో మూగజీవులను రాళ్ళకు ఎందుకు బలియిస్తారు అన్నారు పోతులూరి వీర బ్రహ్మం గారు... సబ్కా మాలిక్ ఏక్ హై అల్లాహ్ భలాకరేగా అన్న సాయిబాబాను దేవుడ్ని చేస్తిరి. మత గ్రంధాలను నమ్మరు, మహాపురుషులు చెప్పేది నమ్మరు మధ్యలో తమ స్వలాభం కోసం బ్రాహ్మణులు చేసుకొన్న నియమాలనే అనుసరిస్తున్నారు. చచ్చేలోపు నిజమైన దేవుడిని గుర్తించకపోతే నరకమే.

    • @captainjackuniversal
      @captainjackuniversal Месяц назад +1

      allah ki roopam lekapothe Arsh simhasanam enduku? allah swayanga chetultho kattanu antadu, ippatiki kuda wahhabi vaallu allah ki roopam undi kani aa roopam teliyadu kabatti vigraham kattam ani nammutaru, allah ne tana chetulu kalla gurinchi chetadu, idanta kadu asalu allah ki emi teliyadu chala scintific errors athani pustakam lo

  • @abhilasyatvchannel3239
    @abhilasyatvchannel3239 Месяц назад

    RGV గారు అంతబాగనేచెప్పారు కానీ లాస్ట్ పాయింట్ చాల సిల్లీ గా వుంది చచ్చేవారకు చేయాల్సినవాణ్ణి చేసి చచ్చేముందు యేదో ఒక దేవుడి పేరుచెప్పి ...... 😂😅😂 మీరు చెలా తెలివినోళ్లు😂😅

  • @williamcarey1360
    @williamcarey1360 Месяц назад

    నమస్తే ఆర్జీవీ గారూ ! అసలు దేవుడంటే ఎవరు ? అని మీకు తెలియదు అని చెబుతున్నారు. ఓకే.. ఈ భూమి మీద సకల చరాచర జీవులు వున్నాయి. దేవుడే సృష్టించాడు అని జనాలు అంటున్నారు అనుకోండి.. పశు పక్ష్య జంతుజలాల్లో వినికిడి కలిగినవి చూడ గలిగినవి వున్నాయి. వీటిలో మాట్లాడ గల జీవులెన్ని ? మీరు గానీ మరెవరైనా గాని చెప్ప గలవారు వున్నారా ? కనుక ఒక్క మనిషి మాత్రమే మాట్లాడ గలడు. సో ! మానవ జన్మను మహోత్కృష్ ష్ట. జీవిగా రూపించాడు దేవుడు. ఆ మనిషి సృష్టించిన కెమెరా సినిమాటోగ్రఫీ. మూలంగా మాత్రమే " వర్మ " అనే మీరు మాకు పరిచయం అయ్యారు. ఓకేనా. ! సృష్టికర్త యైన దేవుడికి ఎక్కడా చోటు లేనట్టు ప్రకృతిని ఆశ్రయిస్తాడా ?. పశు పక్ష్యా దులను ఆశ్రయిస్తాడా. ? అని నేను వివేకం తో ఆలోచించడం మనిషై పుట్టినందుకు న్యాయమే అనుకుంటున్నాను. మీరేమంటారు ?

  • @surajpotti1377
    @surajpotti1377 Месяц назад

    Old video

  • @Kalkibagavan
    @Kalkibagavan Месяц назад

    నాలుగు ఇంగ్లీష్ పుస్తకాలు చదివి ఇంగ్లీష్ వాడికి పుట్టీనోడు

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 Месяц назад +11

      నువ్వు వాడుతున్న మొబైల్ ఫోన్ కూడా ఇంగ్లీష్ వాడే కనిపెట్టాడు. అంతమాత్రానికి నువ్వు ఇంగ్లీష్ వాడికే పుట్టినట్టా🤔

    • @kasularaju2110
      @kasularaju2110 Месяц назад +1

      గుడ్ పంచ్

    • @Kalkibagavan
      @Kalkibagavan Месяц назад

      @@pidamarthinagaiah9911 ఎవడు ఎది కనిపెట్టిన ఇంగ్లీష్ వాడు కనిపెట్టిండు అనుకునె నీలాంటోడు ఇంగ్లీష్ వాడికి పుట్టీనోడు ఇంగ్లీష్ వాడు కనిపెట్టక ముందె ఋషులు కనిపెట్టారు

    • @TEJANS
      @TEJANS Месяц назад

      😂​@@pidamarthinagaiah9911

    • @jamesdolla4145
      @jamesdolla4145 Месяц назад +2

      ​@@Kalkibagavanసిగ్గు కొంచెమైనా లేనివాడు, మొండివాడు తనకుతానే మహారాజు