Alluri Subrahmanyam Raju Gari Interview part.1

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • అల్లూరి సుబ్రహ్మణ్య రాజు గారి పేరు వినగానే మనకి గుడివాడలో జరిగిన పెద్ద పందెం గుర్తొస్తుంది. అందులో వారు KSN గారితో కలిసి ముసుగులో మొట్టమొదటి సారిగా ఆంధ్రాలోనే పెద్దపందెం అయిన 27lacks పందెం , రెండు 9lacks పందాలకి కోడిని సెలెక్ట్ చేసి వాటిని స్వయంగా పొట్లాడించి విజయాలను సాధించారు.. అంత గొప్ప సెలక్టర్ అలాగే breeder అన్నింటికీ మించి సహృదయులు అందరికీ తలలో నాలుకలా అన్ని విషయాల్లో సహాయం చేయడానికి ముందుండే వ్యక్తి శ్రీ అల్లూరి సుబ్రహ్మణ్య రాజు గారి ద్వారా కోడిని పందానికి ఎలా సెలక్ట్ చేసుకోవాలి ఎలా బరిలో పొట్లాడించాలి అలాగే ఈ పందాలు నిర్వహణలో భీమవరం పాత్ర మొదలగు విషయాలు వారి మాటల్లో విందాం..
    plz like share and subscribe
    Naa Instagram link
    ...

Комментарии • 287

  • @eskurifarms
    @eskurifarms  Год назад +3

    నా ఫోన్ నంబర్ 9848503293
    మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
    t.me/+0h6759-S_GA0ZTRl
    Instagram link
    I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&

  • @chintuvemagiri9901
    @chintuvemagiri9901 Год назад +2

    క్లుప్తంగా, అర్దం అయ్యే విధంగా, కోడిని ఎలా అర్దం చేసుకోవాలి,కోడి మన నుండి ఏం గమనిస్తుంది ,అసలు కోడి ఏంటి రంగు ఎంటి ఈ విషయాలు చాలా బాగా అర్దం అయ్యేలా విడమార్చి చెప్పారు వివరణ చాలా బాగుంది .....❤

  • @ammulu3321
    @ammulu3321 2 года назад +24

    సుబ్రమణ్య రాజు గారు వివరించిన విధానం, తన మాట తీరు అద్భుతం. ధన్య వాదాలు బ్రదర్.

    • @eskurifarms
      @eskurifarms  2 года назад

      Thank you bro

    • @rajeshprovizor
      @rajeshprovizor 2 года назад

      @@eskurifarms brother great videos ./ can you share your phone number

  • @gopisettiappalanarayana6116
    @gopisettiappalanarayana6116 2 года назад +7

    అన్న మీరు ఎప్పుడు ఆరోగ్యముగా ఉన్నటు మకు ఇలాంటి మంచి వీడియోలు చేయండి

  • @srinuparipilli1919
    @srinuparipilli1919 2 года назад +12

    అంత క్లారిటీ గా చెప్పారు గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @saiteja2857
    @saiteja2857 2 года назад +3

    Anna eyana brilliant ga chaptunaru great person top breader

  • @ramakrishnakanna1329
    @ramakrishnakanna1329 2 года назад +6

    సూపర్ సార్...
    నేను చెప్తానే వుంటా రంగులేదు అని వక్కళ్ళు కూడా వినరు మీ మాటలు విన్నాక నాకు చాలా ఆనందంగా వుంది...

  • @spfarmsandbreeders8830
    @spfarmsandbreeders8830 2 года назад +9

    అనుభవం గల పెద్దలు జ్ఞానం అన్నింటి కంటే విలువైంది

  • @saidu9973
    @saidu9973 2 года назад +6

    మంచి విశ్లేషణాత్మకమైన వివరాలు చెప్పారు alluri subramanyam raju అన్నయ్య....
    ఈ రంగం లో మంచి అనుభవం, నైపుణ్యం, విద్య కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి సుబ్రహ్మణ్యం అన్నయ్య ....... ఎన్నో పందాలలో గెలిచినా గెలిపించిన నాలో ఏమి లేదు అంత మీరు మీ కోడి లోనే వుంది అని చెప్పి తన సహచరులను ప్రోత్సహించటం.... ఇవి లీడర్ క్వాలిటీస్..... ఇంకా చెప్పాలంటే
    వినయం గలవారి వద్ద విద్య (సుఖ నివాసం చేస్తుంది) ఉంటుంది అది alluri subrahmanyam raju అన్నయ్య
    సుబ్రహ్మణ్యం అన్నయ్య తో మాట్లాడిన, మాటలు విన్న , పోస్ట్లు చదివిన సుబ్రహ్మణ్యం అన్నయ్య ఫాలోవర్స గా
    మారాలిసిందే..... అందరి కోరిక మేరకు ఇంటర్వ్యూ ఇచ్చిన alluri subrahmanyam raju అన్నయ్య కు, ఇంటర్వ్యూ చేసిన రఘు గారికి మరియు వారి టీమ్ కు నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.....

  • @aseelbirds5610
    @aseelbirds5610 Год назад +1

    Happy Birthday Raju Garu nice person Fb fallower👌👌🌹🌹

  • @balaswamybalaswamy1372
    @balaswamybalaswamy1372 2 года назад +3

    chaala baaga ardhamayela Kodi gurinchi vivarincharu .jai cotton dhora.jai bhimavaram.🎉

  • @gurucharansingh8867
    @gurucharansingh8867 2 года назад +30

    It is always a pleasure to listen to someone who knows his job very well. A S Raju gaari approach is analytical . We need more people like him in this fancy .. 🙏

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +4

      Thank you guruji 🙏🙏🙏🙏

    • @ramchakri3648
      @ramchakri3648 2 года назад +2

      Gurucharan sir, gave good topics

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +1

      @@ramchakri3648 🙏🙏

  • @vinayreddyanisetti2632
    @vinayreddyanisetti2632 2 года назад +6

    అన్నా చాలా మంచి వీడియో అందరికీ అందజేసారు సుబ్రమణ్యరాజు గారు కోడి పందాలు గురించి చాలా అద్భుతంగా వివరించారు, రఘు అన్నా మీరు ఇంకా ఇలాంటి మరిన్నీ వీడియోలు చేస్తారు అని ఆశిస్తున్నాము🙏🙏

  • @NANI-gz6qb
    @NANI-gz6qb Год назад +1

    గురువు గారు చాలా నీట్ గా చాలా బాగా చెప్పారు 💚💚 I love Raju garu and Raghu anna ❤️

  • @kishoreganjala4167
    @kishoreganjala4167 2 года назад +5

    Super entry raju garu

  • @sreenusri1432
    @sreenusri1432 8 месяцев назад +2

    Sir correct ga cheeparu sir kani E laxnalu vunna Kodi ni chupinchali sir live lo plz

  • @OrusRaju
    @OrusRaju 5 месяцев назад +2

    Anna.nuvvu.super

  • @beerajohnrajesh.1651
    @beerajohnrajesh.1651 2 года назад +3

    Etu chusina
    Anna nuvvu thopu

  • @narasimharajuketha7272
    @narasimharajuketha7272 2 года назад +6

    రాజు గారు చాలా బాగా వివరించి చెప్పారు 🙏🏼🙏🏼

  • @sailakshmi2519
    @sailakshmi2519 Год назад +1

    సూపర్ చెప్పారు సార్ 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌💝💝💝

  • @sairamprathi4592
    @sairamprathi4592 2 года назад +4

    Super sir🙏🙏🙏🙏👍 rangu gurinchi meru cheppena vidhanam super sir

  • @satishsatya8587
    @satishsatya8587 2 года назад +2

    Chala bagundi, chala manchi information from Subramanya raju garu and congratulations to Raghu garu

  • @sivudum83
    @sivudum83 2 года назад +4

    Raju gaaru...pandem lo ..punjulu potlade vidanam gurinchi baaga vivarincharu..both of you thank you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @vskchakri
    @vskchakri 2 года назад +6

    సుబ్బరాజు గారూ... సూపర్

  • @madhukardurke2059
    @madhukardurke2059 Год назад +1

    Super gaa cheperu sir

  • @gollapallitejanidhi311
    @gollapallitejanidhi311 2 года назад +2

    Chaaaaaala manchi Information icharu Raju Garu 👍👍👍👍

  • @maheshgorja6672
    @maheshgorja6672 2 года назад +3

    Fan of you sir simple City inka chepakaraledhu manchi interview anna chala kothavisayalu nerchukuntana ASR sir nuchi

  • @narendranagalla7186
    @narendranagalla7186 2 года назад +6

    Eagerly waiting

  • @ddasu6214
    @ddasu6214 2 года назад

    సుబ్రహ్మణ్యం రాజుగారు వారుకున్న అనుభవంలోని విధివిధానాల్లోని చాలా చక్కగా చెప్పారు వెరీ గుడ్ సార్

  • @EMedia1987
    @EMedia1987 2 года назад +6

    waiting

  • @gandhamraja8561
    @gandhamraja8561 2 года назад +1

    Good video sir mikodi పుంజులనిబయటవరికి ammara

  • @ksrfarmsvinnakota3702
    @ksrfarmsvinnakota3702 2 года назад +3

    Correct ga cheparu andi raju garu...100 rupees kosam rangu chepithey 10,000 chesey kodi chanipothundhii...

  • @chengalasrinivas1296
    @chengalasrinivas1296 2 года назад +3

    100%perfect anna gaaru

  • @klraju4663
    @klraju4663 2 года назад +2

    Super andiii

  • @p.srinivasaraju8046
    @p.srinivasaraju8046 2 года назад +3

    Old information and New information good A.Sbmn 😎 Raju garu 🙏

    • @eskurifarms
      @eskurifarms  2 года назад

      Thank you రాజుగారు

  • @mohammedqp10
    @mohammedqp10 2 года назад +3

    Very interesting points chepparu
    Sir gari education gurinchi thelapagalaru

    • @eskurifarms
      @eskurifarms  2 года назад

      మన interview లో కావాల్సింది కోడి గురించి education matrame కదా బ్రో.. అందుకే మనకు అవసరం లేని టాపిక్ అని అడగలేదు

  • @krishnababugaddala4275
    @krishnababugaddala4275 2 года назад +2

    Raju garu Rangulu 💯 %correct

  • @mastanshaik6843
    @mastanshaik6843 2 года назад +6

    Waiting Boss

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +1

      Thank you bro 🙏🙏🙏

  • @MohanKrishna-lx3rm
    @MohanKrishna-lx3rm 2 года назад +6

    అన్న పందేం లో కోడి చేతికి వచ్చినప్పుడు ఆ గాయలకు సేల గాని మక్కి గాని కాలు పోయిన పీచ్చల పోటు గాని ఇలా A to Z గాయలకు ఆకోద్ది పాటి సమయం లో మనం ఎటువంటి విధంగా నడుచుకోవాలి జల్లు ఎప్పుడూ కోట్టలి ఆయ ఎప్పుడూ పేట్టలీ ఇటువంటి వాటి గురించి వివరించండీ 🥰🌾🌾🐓🐓🌾🌾🥰

  • @narasimhairuvuri1149
    @narasimhairuvuri1149 2 года назад +3

    నాకైతే కోడి పెంపకం కోడి పందాల విషయంలో రాజుగారి మాటలు వింటుంటే ఆయనని జ్ఞాన బాండాగారమనే చెప్పాలనిపిస్తుంది
    ఆయన అనుబవాలని ఆలోచనలని చెప్పేవి దానం చాలా బావుంటుంది

  • @NeelimaFarms
    @NeelimaFarms 2 года назад +6

    Best Content. Theesukuntunnaaru.. All The Best 🥰

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +2

      Thank you narasimha Naidu garu

  • @kishorem1282
    @kishorem1282 2 года назад +3

    Waiting waiting⏳⏳⏳⏳

  • @suryarao4146
    @suryarao4146 Год назад +1

    Ur super 🙏🙏🙏🙏🙏 very very great anna garu

  • @Khammam_farm
    @Khammam_farm 2 года назад +2

    Bro 1000th like is mine, i expected i will be the first person who likes first for this video but i didn't work...my bad luck

  • @srihari5141
    @srihari5141 2 года назад +3

    గుడ్ వీడియో బ్రదర్ 👌👍👌

  • @ganeshchittimodula9061
    @ganeshchittimodula9061 2 года назад +8

    అన్న పెద్ద పందెములో కత్తులు కట్టిన వ్యక్తితో next interview video patu anna ..

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +1

      వీరే అండి పెద్ద పందాల్లో కత్తులు వేసే వారు..

    • @ganeshchittimodula9061
      @ganeshchittimodula9061 2 года назад

      @@eskurifarms Anna pandam lo kodi ni A vidhammga vadulukovalo kodi moments ala change chayalo video chayava anna..

    • @MohanKrishna-lx3rm
      @MohanKrishna-lx3rm Год назад +1

      @@eskurifarms ఎవరండీ కత్తులు వేసేది

  • @krishnachaitanya4174
    @krishnachaitanya4174 2 года назад +3

    Awaiting for the video

  • @AnveshReddyGurram
    @AnveshReddyGurram 2 года назад +5

    Most useful Information which was never shared before. 🙏🙏

    • @eskurifarms
      @eskurifarms  2 года назад

      Thank you Anvesh Reddy gaaru

  • @chiku1946
    @chiku1946 2 года назад +3

    Very nice Interview and Nice and genuine information.Thank you so much Raju Garu and Raghu Bro.

  • @surakshapardhasaradhireddy8683
    @surakshapardhasaradhireddy8683 2 года назад +3

    Very very practical keep it up

  • @kavulurisalindraksalindra2742
    @kavulurisalindraksalindra2742 2 года назад +3

    Useful information guruji 🤗🤗🤗🤗

  • @reddyreddy1857
    @reddyreddy1857 2 года назад

    సూపర్. చెప్పారు ..డీ..

  • @padamatasatyanarayana1359
    @padamatasatyanarayana1359 2 года назад +12

    Summer temperatures reached High brother health condition jagarthaa ga chusukondi

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +9

      thank you for your love and care

  • @Rabbani712
    @Rabbani712 2 года назад +3

    Wow this video is amazing👍

  • @saicharan57
    @saicharan57 2 года назад +3

    supar mama

  • @santuvickykaushalhome2193
    @santuvickykaushalhome2193 2 года назад +3

    Nyce vedio

  • @kishorekaripalli7566
    @kishorekaripalli7566 2 года назад +4

    Super

  • @jayakrishna6652
    @jayakrishna6652 2 года назад +3

    Eluru ranganadraju garu video teyende Anna

  • @chnarasimharao1627
    @chnarasimharao1627 2 года назад +2

    Super sar

  • @satishseelaboina7710
    @satishseelaboina7710 2 года назад +4

    Mahadevapatnam 😍😍😍my village ❤️❤️

  • @rajurajudhas494
    @rajurajudhas494 2 года назад +4

    Good msg sir 💐👌

  • @trimurthulubotta2263
    @trimurthulubotta2263 Год назад +1

    Chala bhaga chepparu sir entho anubavam kaligina vyathi eyana kani kodi pamdem vellayi ante kodiki balam vundali debbalata vundali kani kodiki balam debbalatatho patu rangu kuda chala important rangulekapote kodi poddi idi matram conform idi shastram kuda

    • @satya6289
      @satya6289 Год назад

      Shastram bokka kad bhayya ...prati jeevi konni colours midhane chudagaladhu ...ha logic midha cheptar ante kani ...Sasaram adhi kad ...nv manshiga eyes tho konni chuda galavu kani konni veela colours vunnay which you can't see man

  • @jayakrishna6652
    @jayakrishna6652 2 года назад +3

    💯 Correct super sir

  • @padamatasatyanarayana1359
    @padamatasatyanarayana1359 Год назад +1

    3rd time watching brother

  • @Ashokkumar-dh6oc
    @Ashokkumar-dh6oc 2 года назад +6

    One of the Best channel sir medi.❤

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +1

      Th 🙏🙏

    • @animalloverkumar7132
      @animalloverkumar7132 2 года назад +2

      Miku ippude thelusa

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +3

      @@animalloverkumar7132 నేనేమీ famous కాదు కదా బ్రో

    • @Ashokkumar-dh6oc
      @Ashokkumar-dh6oc 2 года назад +3

      @@animalloverkumar7132 nenu e channel petinapati nunchi follow ayituna bro

    • @m.d.abararkhan5284
      @m.d.abararkhan5284 2 года назад +3

      Oakkapudu kadha kavachu Anna kani Eppudu famous E Anna 💗💗

  • @J.V.Fighters
    @J.V.Fighters 2 года назад +3

    Thanks anna

  • @sanjivak7511
    @sanjivak7511 2 года назад +4

    Super Video Anna👌👌

  • @leelaprakash1781
    @leelaprakash1781 2 года назад +4

    Super sir 👌👌.

  • @venkateswararaochalla5514
    @venkateswararaochalla5514 2 года назад +2

    Hero sir raju garu

  • @luckychandraaseelfarm
    @luckychandraaseelfarm 2 года назад +3

    Hi bro topic kothaga undhi. Evaru cheyyani video chestunnaru good video manam vese prashna manchidai undale.. javabu adhe vasthundi

  • @durgarayala1788
    @durgarayala1788 2 года назад +4

    పందెం గురించి భాగ చెప్పారు రాజు గారు

  • @sunilchippagiri6036
    @sunilchippagiri6036 2 года назад +4

    Very good information bro 👍

  • @SoftwareAgriculture
    @SoftwareAgriculture 2 года назад +4

    good information bro

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +1

      వచ్చాడు వచ్చాడు వచ్చాడు మా గోపాలుడు

  • @rajasekharchittipothula9224
    @rajasekharchittipothula9224 2 года назад +4

    Super 👌👌👌

  • @rajuganasala8003
    @rajuganasala8003 2 года назад +2

    Super.sir

  • @saleemsk1583
    @saleemsk1583 2 года назад +3

    Nice Ann

  • @suryaprakash7917
    @suryaprakash7917 2 года назад +3

    excellent 👌

  • @rjsventertainments2822
    @rjsventertainments2822 2 года назад +3

    Nice bro..
    ma bava garitho interview...

  • @s.sureshsagi2083
    @s.sureshsagi2083 2 года назад +3

    Anna kodi kii gorakaa tagatladuu anna ani tablets vadinaaa

  • @sravanthvarma7431
    @sravanthvarma7431 2 года назад +3

    Anna spr inthavaraku ASR gareni yevaru ki interview ivvaledhu fast time nd Aiyana chyparu ga mahadevapatnam ani bujji anna vuntaru bujji vegasena antaru ASR gareki telusu bujji anna ni chyandi

  • @vinaykumarpadala323
    @vinaykumarpadala323 2 года назад +3

    Anna nuvu bhimavaram lo unavu kada west godavari top 10 breeders Vala salhallu peddam punju pempakam gurinch video patu anna

  • @ben10lvr69
    @ben10lvr69 2 года назад +2

    Sir Meeku Chala Vishayalu telusu 😘😘😘

  • @malladidurgaprasad1190
    @malladidurgaprasad1190 2 года назад +1

    Nice information sir

  • @bujjishaik4882
    @bujjishaik4882 2 года назад +3

    Super video anna

  • @durgayadav07
    @durgayadav07 2 года назад +2

    Information bagundhi chaala useful sir kaani meeru cheppe qualities vunna Kodi a vidham ga vuntundho choopistha inka baguntundhi sir ledha Mee daggara vunna kollu yelanti qualities vunnayo cheppisthe inka baguntundhi sir ledha oka kodni choopisthoo dhanni body structure Ela vunte potladidhi Ane vidham ga choopisthooo chepthe chaala bagundidhi teliyani vallu andhariki useful sir

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +1

      Upcoming videos lo చూస్తారు

    • @durgayadav07
      @durgayadav07 2 года назад

      @@eskurifarms kk sir thank you 🥰

    • @durgayadav07
      @durgayadav07 2 года назад

      Waiting for NXT vedio

  • @siddhalaashok8720
    @siddhalaashok8720 2 года назад +2

    It's to good interview bro..

  • @lakshminarayana9287
    @lakshminarayana9287 2 года назад +4

    Hi bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nice video 💯 bro

  • @pandemkodifarmsnaidupeta6061
    @pandemkodifarmsnaidupeta6061 2 года назад +4

    Anna first time I was seen bhivaram kodi fight in pandem with Salem breed in our naidupeta the bhivaram hen has beaten heavy shot the Salem breed was die with not Katti die with videkallu bro for every shot the Salem has stunned and the wing sound has been like brum sound bro first time I liked bhivaram breed I ask to buy means he say 30k

  • @SurajKumar-bo6uz
    @SurajKumar-bo6uz 2 года назад +4

    Nice anna ❤️

  • @punjuwalafacts1314
    @punjuwalafacts1314 2 года назад +3

    Super video Bro

  • @ganeshchittimodula9061
    @ganeshchittimodula9061 2 года назад +3

    Anna pandam lo kodi past & slow moments changes , Game lo kodi ni tayaru chasukovasina vidhanam video cheyava anna..

  • @chaifighters7535
    @chaifighters7535 2 года назад +3

    రంగు గురించి బాగ నచ్చింది

  • @ramakrishna7025
    @ramakrishna7025 2 года назад +2

    Subramaniam Raju garu, ippati varaku evaru cheppanatuvanti melukuvalu cheppinnandhuku chala thanks andi. Sir I have few doubts to clarify and few questions to learn from your experience. Please tell how can I contact you?

    • @eskurifarms
      @eskurifarms  2 года назад

      Facebook lo meeku easy ga dorukutaru bro

  • @143.farming7
    @143.farming7 2 года назад +4

    Good Bro

  • @chennachennakandula9799
    @chennachennakandula9799 Год назад +1

    ❤❤❤

  • @Rabbani712
    @Rabbani712 2 года назад +3

    Kodi baga fight chaiyale ante a characters vundali and thapiniloo Kodi ni yala select chaiyaliiii

    • @eskurifarms
      @eskurifarms  2 года назад

      Repati video lo quality gurinchi

  • @skarimulla5562
    @skarimulla5562 2 года назад +3

    Good information bro
    But hens ni chupinchadhi bro
    Rooster ni kuda 🐓🐓🐓🐓 subrahmanyam gari interview how many parts untundhi bro

    • @eskurifarms
      @eskurifarms  2 года назад

      Instagram link discription lo pettanu chudandi bro అందులో పెట్టలు పుంజులు పెడతాను insta lo fallow అవండి బ్రో

    • @skarimulla5562
      @skarimulla5562 2 года назад +1

      @@eskurifarms already follow avvutunnanu bro 👍👍

  • @mvbabu5333
    @mvbabu5333 2 года назад +6

    కోడి కండిషన్ లో ఉండాలి
    రంగు లో కూడా ఉండాలి
    రంగులు లేకుండా కోడి పందెం పోడవదు.
    50% కోడి ఫైటింగ్
    50% కలర్ కచ్చితంగా ఉండాలి

  • @devanalakshminarayana9288
    @devanalakshminarayana9288 2 года назад +2

    ఆయన ప్లేస్ ఎక్కడ అండి

  • @teluguyoutubetrader1829
    @teluguyoutubetrader1829 2 года назад +3

    Bro A S Raju garu cheppinattu ...barilo kodi ni yela apali .avathali kodi midaki speed ga vellali ante yemi cheyyali ..yenthukunna kodiki yelanti seva cheyyali...pendam lo yelanti gayam ayithe yelanti precautions tisukovalo Ane amsalu gurunchi mana kosam Raju gari matalalo vivarinchamanandi bro....

    • @eskurifarms
      @eskurifarms  2 года назад +1

      Situation batti manam chese paddati patinchali bro . Adi matallo kanna experience lo ekkuva arthamavutundi.. ayina i will try to ask

    • @teluguyoutubetrader1829
      @teluguyoutubetrader1829 2 года назад +1

      @@eskurifarms yes miru annadi nijame bro ...kani theritically kunni examples telisthe kani practical ga experience radu kada ....anduku kunni examples telisthe tharuvatha alanti situation lo practical knowledge thechukogalam ani na abhprayam bro

    • @teluguyoutubetrader1829
      @teluguyoutubetrader1829 2 года назад

      @Mana Raithu bidda hai sir...