వాణిశ్రీ గారు మీరు చాలా బాగ మంచివి మంచివిషయాలు చెప్పినారండి నిజమే మన old యాక్టర్స్ గురించి ఇప్పటి వాళ్ల కు తెలీదు చాలా పోగొట్టుకొంటున్నారు అని పిస్తుంది
తల్లీ వాణిశ్రీ ఏడాదికి ఒకసారైనా గెస్ట్ రోలైన వేసి మాకు దర్శనమీయండి. మీ వాయిస్ వింటే మాకు చాలా హాయిగా సంతోషంగా ఉండి. మీరందరు కళామతల్లి కి ముద్దుబిడ్డలు.అప్పటి మీ actors అందరూ అపుడు అభిమానుల ఇస్తా దైవాలు 💐💐💐💐💐💐
@@chitrajesudian4640 thank u madam for ur good reply about andhra queen "Kalabhinetri"Vanisri "garu. Vanisri madam, the legendary actress deserved for the అవార్డు of పద్మశ్రీ.
చెన్నైలో ఉంటున్నాకూడా వాణిశ్రీ గారు పదహారణాల తెలుగింటి ఆడపడుచు. ఆమె ఉచ్చారణలో రాజసం, స్పష్టత, తెలుగుతనం ఆమె సొంతం. ఆమె మన తెలుగు తేజం "కళాభినేత్రి 'వాణిశ్రీగారు.
Hatsup khohinooru vajram Meeru Bharatha maatha muddhu biddalu. Kalisi unty kaladhu sukam The strength of the unity My feavarate mahaa mahaa Nateemani Srimathe Vanisri gaaru. Sreemathi gourava neeyulu khalaama thalliki vanne thecchina mahaa nati meeru reeyaalty vaakchhaathuryam. Meeru Neti mahilalaku Maatha dharshanamu khaavaali gaakhaa All rounder meeru. A sarveshvarudi Asheervaadhamulu peddhalu peramaandla Asheervaadhamulu meeku Ella velalaa undavalenugaakha meeku shatha sahasra khoti chandhra dharshanamu khaavaali gaakhaa krishnam vandhe jagadh gurum dharmasya vijayosthu vishvasya shaanthi rbhavathu The world is colour full ,beautiful flowers gaarden Om jai Sri seethaa Raama Om jai Sri Raadhe krisjnaa Bharatha Maatha Muddhu biddalu meeru Khohinooru Diamond Meeru reeyaalty Talking power super veerra maatha Dhairya Lakshmi Asta lakhmilo meeru okaru Sri Raama rakshaa sarvadhaa rakshaa. Jai Sri seethaa Raama jai jai Sri raam Sri Raama jai Raama Jai jai Sri Raama
Savithri garu andariki spurthi.... Ammeku onna humanity ...acting lo ....vere heroin ondaru....telugu cinimaku kalammathalli ga apatilo Goppa Peru nu sampadinchi....industry lo no1 heroin ga velugondaru..... really great..... Maaku aame spurthi.....
అమ్మ మీ ఆశ నెరవేరాలీ అని,మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. 100 సంవత్సరాల పండుగను ఘనంగా నిర్వహించ తలపెట్టిన,సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే అమ్మ మీరు తొలి తరం వారికి తగిన విధంగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ సూచనలు చేశారు. దీంతో సినిమా రంగంలో ఉన్న పెద్దలు గమనించి అడుగుల వేయాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.
Paru churi vijaya lakshmi gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meru maa savitra amma gari ni vanisree gari gurthu chesukoni vari ni sanmanicbatam mee adruttam aa karyarkamanni memu chudatam maa adrustanga bavistunnam tq medam ee kali yugam vunnantha varaku savitramma abhimanulu vundali vundali vuntaru maa💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹ee puvvulanni amma abhisekani ke
మధ్య తరగతికి చెందిన మామూలు ఉద్యోగులమైన మేము ఎవరికైనా వారి శక్తి కి మించిన వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయం కావాలంటే తలా కొంచేము ధనం ప్రోగు చేసి ఆర్ధిక సహాయం అంద జేస్తాము. మరి సావిత్రిగారితో నటించిన ఎంతో మంది నటులు దర్శకులకు ఆమె సహాయం పొందిన వేలాది మంది ఒక రోజు తిండికి కూడా నోచుకోని రోజులు గడిపిన ఆ మహానటి కి ఏమిచ్చారు? అందరి లాగే మీరు సంపాదించారు కదా వేలకోట్లు ? ఆ వేల కోట్లలో నుండి ఒక మనిషికి ఆవరసమైన ఒకింత తిండీ బట్ట ఆశ్రయము ఎందుకు కల్పించలేక పోయారు? మాటలు అందరూ చెబుతారు.
Vanisri gau. Chakkani telugu lo entha basga matladaro. May be she is the last telugu heroine to speak so clearly. Ofcourse jayaprada garu kooda chala baga matladutaru kaani intha anargalamga kaadu
Excellent speech great actress Smt Vanisri.
ఆహా, ఎంత బాగా చెప్పారు వాణిశ్రీ గారు. ఓ మహా నటి గురించి ఇంకో మహా నటి 😍🌹
వాణిశ్రీ గారు మీరు చాలా బాగ మంచివి మంచివిషయాలు చెప్పినారండి నిజమే మన old యాక్టర్స్ గురించి ఇప్పటి వాళ్ల కు తెలీదు చాలా పోగొట్టుకొంటున్నారు అని పిస్తుంది
తల్లీ వాణిశ్రీ ఏడాదికి ఒకసారైనా గెస్ట్ రోలైన వేసి మాకు దర్శనమీయండి. మీ వాయిస్ వింటే మాకు చాలా హాయిగా సంతోషంగా ఉండి. మీరందరు కళామతల్లి కి ముద్దుబిడ్డలు.అప్పటి మీ actors అందరూ అపుడు అభిమానుల ఇస్తా దైవాలు 💐💐💐💐💐💐
Excellent super Speeche Vanisri garu 🙏🙏🙏 My favorrate Hero in Vani sri. Ever Green Heroin Vanisri 🙏🙏🙏
ఎంతో మంచి తెలుగుభాష విన్న సంతృప్తి మీరు తెలుగు మాట్లాడుతుంటే కలిగిందమ్మా🙏🙏మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మా💐💐మీరు నటించిన సినిమాలంటే చాలా ఇష్టం నాకు🙏🙏
మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి ప్రఖ్యాతి గాంచిన వాణిశ్రీ గారు ప్రసంగం చాలా గొప్పగా సాగింది, వారి సూచనలు ఆచరించతగినవి.
My favorite actor. Her hairstyle, sarees, acting are super.
@@chitrajesudian4640 thank u madam for ur good reply about andhra queen "Kalabhinetri"Vanisri "garu. Vanisri madam, the legendary actress deserved for the అవార్డు of పద్మశ్రీ.
AKKA Ur 100% Correct 💕 U AKKA OM SRI SAI BABA BLESSINGS 👏 Venkat Reddy Thamudu 🐅💪✈️👍
మద్రాస్ లో ఉంటూ కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు వాణిశ్రీ గారు.
చెన్నైలో ఉంటున్నాకూడా వాణిశ్రీ గారు పదహారణాల తెలుగింటి ఆడపడుచు. ఆమె ఉచ్చారణలో రాజసం, స్పష్టత, తెలుగుతనం ఆమె సొంతం. ఆమె మన తెలుగు తేజం "కళాభినేత్రి 'వాణిశ్రీగారు.
@@kiranboppana8198 చాలా బాగా చెప్పారండి ధన్యవాదములు
Aavida Telugu vaare kadandee!😁😁
Evergreen vanisri. Love you mam 😘
🙏🙏🙏నా అభిమాన నటి శ్రీమతి వాణిశ్రీ గారు , the great legendary actress 🙏🙏🙏
కుమారుని మరణం తరువాత వాణిశ్రీ గారిని చూడటం మొదటిసారి ఆవిడకి దేవుడు ధైర్యం ఇవ్వాలి
yes sir u r correct choosi ammeni santhosham ayyindi devudu ameku auruarogayam ichchi 100 yellu gadani ani devudini korukuntaanu
This is old vedio sir
@@suhasinisuhasini4638 YES MAM IDE4 YEARS BACK ANIPICHINDI ENDUKANTE AME HAIRS LENGTH CHOOSE YEVVARAINA CHEPPAGALARU
@@NAGANAGA-qf8wu అంతేకాదు సర్ ఇప్పుడు ఆమె సగానికి సగం తగ్గిపోయారు,ఆమె రీసెంట్ ఫోటో నా దగ్గర ఉంది
@@suhasinisuhasini4638 please share that photo
Madam you are so versatile artist
Mee tone vintene pranam Leche vastundandi vanisri garu.
చాలా కరెక్టుగా చెప్పారు జయశ్రీ గారు. అది అక్షర సత్యం.
Ambeambike
My favourite heroine vanisree garu. Hats off to you madam
Hatsup khohinooru vajram
Meeru
Bharatha maatha muddhu biddalu.
Kalisi unty kaladhu sukam
The strength of the unity
My feavarate mahaa mahaa
Nateemani
Srimathe
Vanisri gaaru. Sreemathi gourava neeyulu khalaama thalliki vanne thecchina mahaa nati meeru reeyaalty vaakchhaathuryam. Meeru
Neti mahilalaku
Maatha dharshanamu khaavaali gaakhaa
All rounder meeru. A sarveshvarudi
Asheervaadhamulu peddhalu peramaandla
Asheervaadhamulu meeku
Ella velalaa undavalenugaakha meeku shatha sahasra khoti chandhra dharshanamu khaavaali gaakhaa krishnam vandhe jagadh gurum dharmasya vijayosthu vishvasya shaanthi rbhavathu
The world is colour full ,beautiful flowers gaarden
Om jai Sri seethaa Raama
Om jai Sri
Raadhe krisjnaa
Bharatha
Maatha
Muddhu biddalu meeru
Khohinooru
Diamond
Meeru reeyaalty
Talking power super veerra maatha
Dhairya Lakshmi
Asta lakhmilo meeru okaru Sri Raama rakshaa sarvadhaa rakshaa. Jai Sri seethaa Raama jai jai Sri raam Sri Raama jai Raama
Jai jai Sri Raama
Vanesree amma🙏
క్రొత్త తరానికి మీరే తెలియదు మేడం
కన్నాంబ గారి పేరుకూడా ఈతరానికి
యేం తెలుస్తుంది
Savithri garu andariki spurthi....
Ammeku onna humanity ...acting
lo ....vere heroin ondaru....telugu cinimaku kalammathalli ga apatilo
Goppa Peru nu sampadinchi....industry lo no1 heroin ga velugondaru..... really great.....
Maaku aame spurthi.....
Mee voice ippatiki chala madhuranga vundamma 🙏
My favarourite heroine well said
Great actress Vanisree garu
Auvunu
Paruchuri vijyalakmi garu Mee dwara vanisri garini elachudadam chala chala andamga vunnadi
అమ్మ మీ ఆశ నెరవేరాలీ అని,మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. 100 సంవత్సరాల పండుగను ఘనంగా నిర్వహించ తలపెట్టిన,సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే అమ్మ మీరు తొలి తరం వారికి తగిన విధంగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ సూచనలు చేశారు. దీంతో సినిమా రంగంలో ఉన్న పెద్దలు గమనించి అడుగుల వేయాలి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.
Very grate. Amaaa
Thanks P. Vijaya Lakshmi garu u r great person.
My favourite stylish evergreen heroine next to Savithri in lndian film industry.
Vanisree amma gariki padabivandanamu
Super 💕💖 all'the best happy new
Vanisree is agreat artist
Vanisree mam Meeku padabhivandanamu talli
Manchithanamu- manchi maatalu
Vanisri garu is super
ఖంగున మోగే స్వరం దానికి తగిన ఆవేశం ఆవేదన వెరసి వాణిశ్రీ... అసలు వాణిశ్రీ నటనకి దూరమయినా ఆమె డబ్బింగ్ అయినా చేసి ఆమె గొంతు వినేలా చేస్తే బాగుండేది
Andhra Glamour Queen...
U are a great actor, meetho
Yevarini polchalemu savitri gariki samanamaina nati meeru
Ever green savithri madam
Super madam
I love you Amma
Super medam 👌 🙏
Kalaabhinethri.kadhaanaayaki.
Ee program eppudu jarigindi vanisri baroni chudatam bagundi
Paru churi vijaya lakshmi gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meru maa savitra amma gari ni vanisree gari gurthu chesukoni vari ni sanmanicbatam mee adruttam aa karyarkamanni memu chudatam maa adrustanga bavistunnam tq medam ee kali yugam vunnantha varaku savitramma abhimanulu vundali vundali vuntaru maa💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹ee puvvulanni amma abhisekani ke
A N R VAANISRI ante naaku chaala istam .
Nijame madam teluyadu evariki memu kuda telusukuntam..plz plz mam
Kanchanamala Award when awarded Vanishree madam said I never know Kanchanamala.
vanamma sala rojulu athuruchusththunnanu nimmalne chodadaniki choodangangane nakku kallulo kaneelu ochindhi sala aanandhanga undhi anthati koppamanuchi meeru kanarachoosthanu venditheraimeetha meeru mahanati
Hani nija jeevithammulo natiyante
amee theliyatha koppamanuchi.
neelanti devatha appudu buttaka poththaro meeru unnappude mamu
Koda unnamu andhe salu meeru 100
azlu nindaga undaruannu korikuntunnau I love you ❤️❤️❤️🙏
21
Q
1Q
Chala chala anandam maa taram vari ki oka mahanati oka maha nati gari gurchi atmeeyam ga cheapaatam......
Mimmalni chudatam chala santhosham ga vundamma
Only one can do PREMNAGAR
మధ్య తరగతికి చెందిన మామూలు ఉద్యోగులమైన మేము ఎవరికైనా వారి శక్తి కి మించిన వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయం కావాలంటే తలా కొంచేము ధనం ప్రోగు చేసి ఆర్ధిక సహాయం అంద జేస్తాము. మరి సావిత్రిగారితో నటించిన ఎంతో మంది నటులు దర్శకులకు ఆమె సహాయం పొందిన వేలాది మంది ఒక రోజు తిండికి కూడా నోచుకోని రోజులు గడిపిన ఆ మహానటి కి ఏమిచ్చారు? అందరి లాగే మీరు సంపాదించారు కదా వేలకోట్లు ? ఆ వేల కోట్లలో నుండి ఒక మనిషికి ఆవరసమైన ఒకింత తిండీ బట్ట ఆశ్రయము ఎందుకు కల్పించలేక పోయారు? మాటలు అందరూ చెబుతారు.
ఆవిడ లాస్ట్ వరకు ఒకరికి పెట్టాలని చూసేవారేగాని ఒకరి దగ్గర చేయి చాచడం కోరుకోలేదు,అందుకే ఆమె ఎవరి సహాయం ఆశించలేదు
Yes bro.....aame brathikina chivari rojulo evaru pattinchukoledu....aame tho act chesina varu andaru chudaladu..ippudu enduku aame gurinchi goppa ga chebuthunnaru..... humanity anedi matalo ondadu....chetalo ontadi.......kotlu champadinchadam kaadu kodiga seva chese gunam ondali........adi goppa....
Makeup.yelaa.chesukovaalo.yelaa.tayaaravvaalo.chaalaa.baagaa.telusu.castumes.yelaavundaalo.chaalaa.bagain.telusu.feelings.chaalaa.bagaa.pedathaaru.action.super.
👍👌❤❤❤❤🙏🙏🙏🙏👏👏👏👏👏
super ex
Savithri Amma gurinchi inka teliyacheyandi....
EDDARU AMMAAYELU, PREM- NAGAR ARE 2 EVERESTS
Vanisri gau. Chakkani telugu lo entha basga matladaro. May be she is the last telugu heroine to speak so clearly. Ofcourse jayaprada garu kooda chala baga matladutaru kaani intha anargalamga kaadu
Baagaa.cheppaaru.kaani.anni.cheppanivvaru.kaastha.timay.ichhi.anthe.maatlaadamantaaru.kAnI.anni.maatlaadanivvaru.meeru.bagain.maatlaadutunnaaru.
ఇదీ ఎప్పటి వీడియో?
Om shaanthi Om shaanthi Om shaanthi hi.....
Yevaru vallu
Great actress Vanisree garu
❤️🙏🙏🙏🙏🙏❤️❤️
Great actress Vanisree garu