విశ్వ విజేతకు జయజయ గీతం మరణవిజేతకు మహిమ గీతం గగనము తాకగ పాడెదము మరణము గెలిచేను మన ప్రభువు...(2) స్వర్గము తెరిచెను మన కొరకై విశ్వ విజేతకు * దివిలో దూతల స్తుతి గానం విశ్వమంతట మారుమ్రోగెను హల్లెలూయ.. హల్లెలూయ.. దివిలో దూతల స్తుతి గానం విశ్వమంతట మారుమ్రోగెను స్వర్గం నుండి దివ్యకాంతులతో ప్రకృతి అంతా పరవశించెను .......(2) విశ్వ విజేతకు * నూతన సృష్టి అంకురించేను పాతవి సకలము అంతరించేను హల్లెలూయ.. హల్లెలూయ... నూతన సృష్టి అంకురించేను పాతవి సకలము అంతరించేను ప్రేమ రాజ్యమే అవతరించెను శాంతి సమతలు పల్లవించేను......(2) విశ్వ విజేతకు * పాపపు చీకటి మలిగిపోయెను శాపములన్ని తొలగిపోయెను హల్లెలూయ.. హల్లెలూయ.... పాపపు చీకటి మలిగిపోయెను శాపములన్ని తొలగిపోయెను మానవ బ్రతుకున సుప్రభాతం ప్రణవ రాగాలు మారుమ్రోగెను.....(2) విశ్వ విజేతకు God bless you 🙌 All and Happy Easter 🎉🎉
విశ్వ విజేతకు జయజయ గీతం
మరణవిజేతకు మహిమ గీతం
గగనము తాకగ పాడెదము
మరణము గెలిచేను మన ప్రభువు...(2)
స్వర్గము తెరిచెను మన కొరకై
విశ్వ విజేతకు
* దివిలో దూతల స్తుతి గానం
విశ్వమంతట మారుమ్రోగెను
హల్లెలూయ.. హల్లెలూయ..
దివిలో దూతల స్తుతి గానం
విశ్వమంతట మారుమ్రోగెను
స్వర్గం నుండి దివ్యకాంతులతో
ప్రకృతి అంతా పరవశించెను .......(2)
విశ్వ విజేతకు
* నూతన సృష్టి అంకురించేను
పాతవి సకలము అంతరించేను
హల్లెలూయ.. హల్లెలూయ...
నూతన సృష్టి అంకురించేను
పాతవి సకలము అంతరించేను
ప్రేమ రాజ్యమే అవతరించెను
శాంతి సమతలు పల్లవించేను......(2)
విశ్వ విజేతకు
* పాపపు చీకటి మలిగిపోయెను
శాపములన్ని తొలగిపోయెను
హల్లెలూయ.. హల్లెలూయ....
పాపపు చీకటి మలిగిపోయెను
శాపములన్ని తొలగిపోయెను
మానవ బ్రతుకున సుప్రభాతం
ప్రణవ రాగాలు మారుమ్రోగెను.....(2)
విశ్వ విజేతకు
God bless you 🙌 All
and Happy Easter 🎉🎉
Thank you
L
Praise God 🛐
సూపర్@@drprasangijannu8914
❤
Super song sister God bless you amen 🙏 🙌 ❤️ ✨️ ♥️
సూపర్ సాంగ్ హల్లెలూయ
Praise the lord sister
చాలా చక్కగా వుంది song ,
దేవునికే మహిమ కలుగును గాక
God bless you.....
దేవునికి మహిమ కరముగా వుంది సాంగ్
Praise the lord brother thank you 🙏🙏🙏🙏
Pranavi good song very nice singing, lirics, music very good God bless you All 🙏👌
Nice song nd nice singing plz , lyrics pettandi 🙏🙏🙏
Happy easter sir song chalabagundi
Lyrics pettadi 🎉 nice song ❤
Wonderful song, music is good overall production by prasangi garu is superb Praise to Jesus
Devuniki mahima.praise the lord.
Nice Song Sister
Praise the Lord
Price the laoard yahova ❤❤❤❤❤❤
Wonderful singing God bless you sister
Amen🙇♂🙇♂
Praise the lord🙏🙏🙏glory to god
Super God bless you
Praise the lord🙏 supper song
Glory of the Jesus
Praise the lord Jesus Christ
Praise the lord brother 🙏, very good song how Jesus was listed from tomb.
V good song Prasangi garu
Glory to God
Good Easter Song👌👌 song God bless you🙌 From. Rev. Anil jannu
Thank you
Praise the lord &GOD sir Glory to our GOD forever and ever ever Amen Halleluya
Happy Easter toyou all
B
RAM KURNOOL Dist AP
పాట బాగా పాడారు సిస్టర్ God Bless You
Good Easter Song, excellent Music 🎵🎶🎵🎶 by Praneel, All the best entire team. 🙏🌹💐🌹💐🌹💐🌹💐💐💐🌹💐.
Wonderful song.... Hallelujah.. Amen❤
Thank you 🙏🏻
సూపర్ సాంగ్ 👌🙏🙏
Good Song god bless you
Super song 👏👏👏👏👏god bless you .......
Thank you 🙏🏻
Amen amen praise the lord 🙏 God bless 🎉❤
Great work ❤
Super super song ❤❤❤❤❤ God bless you
Amen Amen praise the lord.God bless.
Praisethalirdgodblessyoubrothar
Gsunitha❤
Super song devuniki mahima kalugunu gaka amen
Very nice song happy easter 🐣
Thank you 🙏🏻
Good. Song. God. Bless. U
Yes super undhi song sister baga padaru
Wow akka ❤
Super song sister
Good songs
Happy Easter happy Sunday
ట్రాక్ పెట్టండి.... బ్రదర్ సూపర్ సాంగ్.... ట్రాక్ పెట్టండి
Amen Amen Amen ❤❤❤❤❤super song. 🙏🙏🙏GOD BIESS YOU
Thank you 🙏🏻
Jayam jayam jayam jayam Vishwavidyalaya Jaya Jaya geetham please given song lyrics in first Christian song.
Next time I will try, thank you for your inspiration
Good song 💯
Very nice song praise God
Nice song👌🙌🙏
Singar బాగా పాడారు may god blese you
Thank you 🙏🏻
🙏 good Friday 🙏⛪📘✝️💐🌹💜💓📘✝️⛪ amen
Super👌🏻
Praise God
Super song god bless you ❤
Thank you 🙏🏻
Song bagundi praise god
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song praise the Lord amen 🎉🎉🎉
Thank you
NagalaTaHaplerseAmen Amen
Amen 🙏 🙏 🙏
Amen praise the lord
ప్రైస్ ది లార్డ్ పాట పెట్టండి 🙏🙏🙏🙏
Good lyric and good composing
Good Song
Thank you
Super song lyrics pettandi plz
Track please
Super song akka
సూపర్ సాంగ్
Nice song 🎵 ❤
Sunday church lo padataniki sister pettandi lyrics
Please check the lyrical song is already available
ruclips.net/video/--rRPc3xHRs/видео.htmlsi=CtS06V8J8dOQxVYb
🙏🙏🙏☮️☮️✝️✝️
Praise tha lord 4:41
Good song
Song bagundi . lyrics pettandi.
Super
Thank you
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord❤
🙏🛐🛐🛐🙏
Lirics pettagalaru❤❤❤
Goodsong. ❤
Good.song.god.bless.u
Glory to jesus
Nice song
Bagundi
Praise the lord
🙏praise Lord
Pranavi songs ok God bless you
Thank you 🙏🏻
Praise Lord sister please lyrics pettandi please
Already lyrical song is there, please check, all the best , thank you
praise the Lord
Amen 🙏
Good song 💐🙏
Pride the lord🎉🎉🎉
Super Song 🙏🙏🙏🙏
Thank you
Supar song ❤
Thank you 🙏🏻
Ee song track pettandi sir please
Song discription lo petandi
Song super🎉
❤super
Thank you 🙏🏻
My family prayer ammen jesuss ammen tankyou jesuss family prayer ammen jesuss ammen tankyou jesuss family prayer ammen jesuss ammen
🙏Amen Amen🙏 Amen🙏❤❤❤❤❤❤❤
Amen
PRAISE TO JESUS
Track Upload cheyandi brother....