Ee Duryodhana Dussasana Song | Kalpana Performance | 3rd April 2022 | Swarabhishekam | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 185

  • @jagan6609
    @jagan6609 2 года назад +143

    ఈ పాట రాసిన వేటూరి గారికి పాడిన జానకీ గారికి నటించిన విజయశాంతి గారికి సంగీత విద్వాంసులకు శతకోటి వందనాలు. అలాగే యిప్పుడు కల్పన గారు కూడా చాలా చాలా బాగా పాడారు. మెస్మరైసింగ్ వాయిస్ . సూపర్ కల్పన గారు. యిలాంటి పాటలు విని చూసి అయినా మన సమాజంలో మార్పు రావాలని కోరుకుందాం.

    • @tandrakarunanidhi8861
      @tandrakarunanidhi8861 2 года назад +2

      Great music Director Chakravarty garu 🙏🙏👏

    • @Lokesh84283
      @Lokesh84283 2 года назад +3

      ఈ పాట విని నేర్చుకోండి మనిషి ఎలా ఉండాలో

    • @iconicmahi7113
      @iconicmahi7113 Год назад

      😊😊😊😊😊😊😊😊😊

    • @YallapuSwamy
      @YallapuSwamy Год назад

      ​❤
      నేను లేచి నన్ను బాగా, ల్డ్ లో
      ఖుషి శకం ఆరవ దారుణం❤❤ ఘన మూలాలు
      కాఫీ కప్పు
      😊

    • @jeyabincentsujan6978
      @jeyabincentsujan6978 Год назад

      👍

  • @PrEmKuMaRreDapaKa
    @PrEmKuMaRreDapaKa 6 месяцев назад +18

    నిజంగా ఏడుస్తూ పాడినట్టు అనిపించింది మేడం, మీ గొంతుకి నా మాటల జోహార్లు 🙏

  • @brkbrk207
    @brkbrk207 Год назад +51

    కల్పన గారూ చాలా బాగా పాడారు 👍👍👍👍👍👍👍👍👍👍

  • @KKVantillu
    @KKVantillu 2 года назад +62

    పల్లవి: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం చరణం 1: పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిలకామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం మరో మహాభారతం… ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం చరణం 2: కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా ఎర్రని తనరక్తాన్నే తెల్లని నెత్తురుచేసి పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర ప్రతి భారతి సతిమానం చంద్రమతీ మాంగల్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే మానవరూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుందీ సభ్యసమాజం ఏమైపోతుందీ మానవధర్మం ఏమైపోతుందీ ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం

  • @GanjiNagaraju-k7b
    @GanjiNagaraju-k7b Год назад +30

    కల్పన అక్క గారు మీకు వందనాలు పాట చాలా అద్భుతంగా పాడారు మీ వాయిస్ జానకి గారు పాడిన టే ఉంది 0:57 0:57

  • @sln7983
    @sln7983 Месяц назад +1

    కల్పన గారురమ్య బెహరా ఈ సాంగ్ చాలా చక్కగా పాడారు, కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు ఒకసారి రమ్య బెహరా పాడిన పాట కూడా వినండి

  • @gangammadevi4472
    @gangammadevi4472 Год назад +7

    కల్పన మేడమ్ మేరు పాడుతుంటే సినిమలో పడుతున్నాటు ఉన్నది గ్రే ట్ మేడం భాగ పాదారు

  • @ramubandi7084
    @ramubandi7084 2 года назад +13

    ఆనాడు జానకమ్మ. ఇప్పుడు మీరు చక్కగా పాడారు.ధన్యవాదాలు.

  • @purusothamp8135
    @purusothamp8135 8 месяцев назад +12

    జానకీ గారు పాడినట్లె వుంది!కల్పన గారూ ధన్యవాదాలు 💐💐💐

  • @SRINIVAS.K
    @SRINIVAS.K 2 года назад +46

    No one can sing this song better than Kalpana.....u just nailed it mam....superbbb 👌👏

    • @pavanpavan2453
      @pavanpavan2453 2 года назад +1

      Once see real song.sir

    • @siddarthff853
      @siddarthff853 Год назад +2

      జానకి గారు తప్ప ఎవరూ ఈ పాటని పాడలేరు...
      ఒక్కసారి ఒరిజినల్ song వినండి....
      మీ అభిప్రాయం మార్చుకుంటారు...

    • @humbleRaj
      @humbleRaj Год назад

      No way a match to Janakamma Voice, Expression

  • @raviisukala6382
    @raviisukala6382 2 месяца назад +2

    Kalapana is a cyclone in singing..... Veturi is a great lyricist in telugu.
    Adhbutham🙏 mee gonthuka

  • @gorisettyvenkataramana2523
    @gorisettyvenkataramana2523 Год назад +11

    వేటూరి గారి కళం జానకి అమ్మ గళం 🙏🙏🙏

  • @RamakrishnaMuppuri
    @RamakrishnaMuppuri Год назад +4

    పల్లవి: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో
    రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
    మరో మహాభారతం… ఆరవ వేదం
    మానభంగ పర్వంలో
    మాతృహృదయ నిర్వేదం నిర్వేదం
    చరణం 1: పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి
    పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి
    తనువంతా దోచుకున్న తనయులు మీరు
    మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిలకామ మేచకులై
    స్త్రీ జాతిని అవమానిస్తే
    మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో
    రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
    మరో మహాభారతం… ఆరవ వేదం
    మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం
    చరణం 2 : కన్న మహాపాపానికి ఆడది తల్లిగ మారి
    మీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
    ఎర్రని తనరక్తాన్నే తెల్లని నెత్తురుచేసి
    పెంచుకున్న తల్లీ ఒక ఆడదనీ మరిచారా
    కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
    ఏనాడో మీరుంచిన లేత పెదవిముద్ర
    ప్రతి భారతి సతిమానం చంద్రమతీ మాంగల్యం
    మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
    మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
    శిశువులుగా మీరుపుట్టి పశువులుగా మారితే
    మానవరూపంలోనే దానవులై పెరిగితే
    సభ్యతకీ సంస్కృతికీ సమాధులే కడితే
    కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
    భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో
    నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే
    ఏమైపోతుందీ సభ్యసమాజం
    ఏమైపోతుందీ మానవధర్మం
    ఏమైపోతుందీ ఈ భారతదేశం మన భారతదేశం మన భారతదేశం. 🙏🙏

  • @ChaituPh
    @ChaituPh 5 месяцев назад +5

    కల్పనా గారు మీరు పాడుతుంటే మళ్ళీ వినాలి అనిపిస్తుంది జానకి గారి లానే పాడారు 🙏🙏

  • @gangatanvi2174
    @gangatanvi2174 2 года назад +15

    కల్పన గారు గొప్ప గాయని , మీకు వందనాలు అక్క

  • @bandivenkateswara6833
    @bandivenkateswara6833 7 месяцев назад +3

    ఈపాటను స్టేజ్ మీద పాడిన కల్పన గారికి అభినందనలు మరియు బాగా పాడారు . కానీ ఈ పాటను ఒక్క జానకి గారి స్వరంలో తప్పితే ఎవరి గొంతుతోనూ పోల్చుకోలేము . అంత గొప్పగా పాడారు జానకి గారు

  • @PrabuPrabu-u2n
    @PrabuPrabu-u2n 2 месяца назад +3

    S janaki amma voice highlight 🥰🥰🥰🥰 love u janaki amma

  • @vooturirajitha877
    @vooturirajitha877 25 дней назад +1

    శైలజమ్మ గారు మీరు సూపర్, బాలు గారి నవ్వు కోసం చూస్తాను

  • @padmajakazipeta8456
    @padmajakazipeta8456 Год назад +1

    వేటూరి గారి రచన అమోగం అధ్బుతం ఆయన కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఎంతో విలువైన గేయం అలాంటి పాటలు రాయడం కవులకు రచయితలకు శతకోటి వందనాలు పాడిన వారికి సంగీతం అందించిన వారికి కూడా కోటానుకోటుల వందనాలు.🎉🎉.great song

  • @tandrakarunanidhi8861
    @tandrakarunanidhi8861 2 года назад +14

    What a great music composition by Chakravarthy garu 🙏

  • @krishnakonammagari3388
    @krishnakonammagari3388 5 месяцев назад +1

    ఈ పాట రాసిన పాడిన జానకి గారికి ఇప్పుడు పాడిన కల్పన గారికి అభినందనలు మీ పాట కామందులకు మేలు కొలుపు కావలి

  • @viswaviswa3632
    @viswaviswa3632 Год назад +1

    ఈ పాట తెలుగు ప్రజల గుండెచప్పుడు చిరస్థాయిగా ఉండిపోతుంది ఎంతోమందిని ఆలోచించే సమయం వస్తుంది రాకపోతే వాడు మనిషి కాదు

  • @vdrvoice35
    @vdrvoice35 2 года назад +13

    వేటూరి గారికి ఘన నివాళి 🙏

  • @Ur.singer.Gopikrishna
    @Ur.singer.Gopikrishna Год назад +2

    Kalpana minchina female singer evaru leru.......pakkaga chebutunnaa.....
    E version ayina .....avaleelagaa paade singer Kalpna ...i love you kalpana sisss❤❤❤❤❤❤❤❤

  • @saisreevummethala4636
    @saisreevummethala4636 2 года назад +10

    Just as Janaki Amma... Extraordinary

  • @kasimdudekula2863
    @kasimdudekula2863 2 месяца назад +1

    Super amma...apudu epudu same

  • @rangapasupuleti6538
    @rangapasupuleti6538 10 месяцев назад

    ఈ పాట విన్న తర్వాత ప్రస్తుత రోజుల్లో మన మాతృభాష అయిన తెలుగు ఉనికిని కోల్పోతున్నాము అనిపిస్తుంది

  • @mullarajakumar4923
    @mullarajakumar4923 2 года назад +14

    What a voice marvelous akka

  • @gaddammahesh7652
    @gaddammahesh7652 2 года назад +10

    No one can replace janakamma

  • @KrishnaMurthy-om1wz
    @KrishnaMurthy-om1wz Месяц назад +1

    What a beauty.

  • @sandhyaranisahu341
    @sandhyaranisahu341 Год назад +1

    Ee song vinna prathee saari goosebumps vasthundhi lyrics chala ante chala baaga raasaru hat's off to all of you

  • @GanjiNagaraju-k7b
    @GanjiNagaraju-k7b Год назад

    కల్పన అక్క గారు మీకు వందనాలు పాట చాలా అద్భుతంగా పాడారు మీ వాయిస్ జానకి గారు పాడిన టే ఉంది

  • @paduthakammaga2675
    @paduthakammaga2675 2 года назад +13

    Spb Garu jeevinchi vunte eepataku kalpanaagariki sanmaanam chesevaaru

  • @krishnaa765
    @krishnaa765 Год назад +1

    Pataku pranam posaru meeru kalpana garu great u r voicy😮

  • @hariharankrishnan7409
    @hariharankrishnan7409 Год назад +1

    Janaki amma u r the great. Love u amma. Kalpana mam singing very well ❤ kalpana mam very talented singer

  • @kakutururadhakrishnareddy1652
    @kakutururadhakrishnareddy1652 4 месяца назад +1

    Chala chala gopaga padaru kalpanakka garu

  • @Dudekulabadesaheb
    @Dudekulabadesaheb Месяц назад

    నిండా నూరేళ్లు ఆరోగ్యంతో మీకంఠం లో ఎప్పటికి ఇదేద్వానితో అందరి అదరాభి మానముతో జీవించాలని నానిందుహృదయముతోమిమ్ములను ఆశీ ర్వదిస్తున్న అమ్మలు జై శ్రీరామ్ జై భారత్

  • @ashamgarinarender5791
    @ashamgarinarender5791 10 месяцев назад +2

    Veturi garu 💐💐💐💐💐💐👃👃👃👃👃👃👃👃👃

  • @bobpaalep7481
    @bobpaalep7481 Год назад

    After Smt. Janaki only Kalpana will justify the song.. Kalpana you sang well with lots of emotion. Keep it up. From Australia

  • @jayanth5057
    @jayanth5057 Год назад +2

    Akka great chaalaaa

  • @Wildbirds1985
    @Wildbirds1985 2 года назад +7

    Kalpana junior janakamma🙏

  • @doddibrahmarao4119
    @doddibrahmarao4119 Год назад +6

    అమ్మ మీకు మీ గొంతుకు శత కోటి నమస్కారాలు తల్లి.

  • @pashamadhu2024
    @pashamadhu2024 Год назад +2

    Awesome.... madam.. superb...

  • @Aruna-g1d
    @Aruna-g1d 2 месяца назад +1

    Sir Assembly lo vinipinchandi

  • @udaymugachintala4408
    @udaymugachintala4408 Год назад

    Ee song yeppudu vinna goosebumps.

  • @KavyacgKala
    @KavyacgKala Год назад +3

    Nijam cheppalantey janaki gari kanna adbhutanda padina e kalpanagariki shathakoti vandanalu🙏🙏🌹

    • @sravanbodha4590
      @sravanbodha4590 Год назад

      No comparison to janaki amma.
      She is simply better than best.
      Kalpana not even close to her.

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 2 года назад +4

    వేటూరి గారి సాహిత్యం..🙏🙏🙏

  • @ROCK__STAR_SHINCHIN
    @ROCK__STAR_SHINCHIN Год назад

    Amma naku chitra amma pata antey pranam e roju nundi meru pranam peti padaru amma meku vadhanalu

  • @mopuriprasad8263
    @mopuriprasad8263 Год назад

    Super ❤❤❤❤❤ meeku meerae Sati thalli God bless you

  • @IND192
    @IND192 2 года назад +1

    Present generation ki ee song daily vinipinchaali.....

  • @prasanthsinger9005
    @prasanthsinger9005 2 года назад +7

    Please welcome chitramma mano sir charan sir sailajamma sunita maam to swarabhisekham
    Anchor sumakka

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm 10 дней назад

    Esonglo magadi duskrytyalu esinimalachalasuparga vijaya shati garuabhinayam supar leady dashing actor

  • @prasady4769
    @prasady4769 2 года назад +3

    వేటూరి గారు మహానుభావులు

  • @nalasakthivel3900
    @nalasakthivel3900 Год назад

    Amazing ❤ superb. No words to appreciate. Congrats

  • @p.durgasundariicarinpakala9090

    Superb amma 👌👌👌👌

  • @shivashanker-oe8iv
    @shivashanker-oe8iv Год назад

    Wow super akka chala Baga padaru

  • @akkimadhu
    @akkimadhu 9 месяцев назад +1

    Very nice song

  • @maddalisaicharan2075
    @maddalisaicharan2075 2 года назад +6

    Super kalpana mem

  • @BoyalapalliVenkataRamana
    @BoyalapalliVenkataRamana 4 месяца назад

    Super Medam 💐💐

  • @chinthalasujatha802
    @chinthalasujatha802 2 года назад +3

    Super kalpana darling

  • @ShaliShalini-n5o
    @ShaliShalini-n5o 7 месяцев назад

    Janaki amma chitramagari tarvata kalpana garu best singer ❤❤❤

  • @Ravichandran-cb5mi
    @Ravichandran-cb5mi 10 месяцев назад

    Very nice songs God bless your family thanks

  • @bobpaalep7481
    @bobpaalep7481 2 года назад +4

    Hats off Kalpana

  • @pravalikatheexplorer......777
    @pravalikatheexplorer......777 2 года назад +6

    Goosebumps.. 👏👏

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Год назад +1

    Great song 🤩

  • @humbleRaj
    @humbleRaj Год назад +2

    Veturi gaaru Must have received Gyanpeeth for This Master Piece

  • @kameswariu8913
    @kameswariu8913 Год назад

    హ్యాట్సాఫ్ to వేటూరి గారు

  • @cherishramaashishramyoutub5806
    @cherishramaashishramyoutub5806 2 года назад +3

    What a song what a voice mam

  • @ramakrishna4040
    @ramakrishna4040 Год назад

    హ్యాట్సఫ్ టూ s జానకి గారూ మరియు కల్పనా గారూ

  • @AbdulRaheem-wv2wp
    @AbdulRaheem-wv2wp Год назад +1

    Excellent singing

  • @ravi_darshini
    @ravi_darshini 2 года назад +3

    Super madam👏

  • @nagamanikaruturi9568
    @nagamanikaruturi9568 4 месяца назад

    కరీంనగర్ ఫోన్ నెంబర్ కావాలి

  • @perivani2851
    @perivani2851 2 года назад +4

    Wt a pitch andi kalpana gaaru!!! జోహారు

  • @pratimasahu6637
    @pratimasahu6637 2 года назад +3

    Excellent voice

  • @vinodk9800
    @vinodk9800 5 месяцев назад

    Listen to Original Song Sung By S Janaki Amma, wat an purity of expression modulation dynamics. Not an match

  • @kishorereddymaths
    @kishorereddymaths 3 месяца назад

    Janaki gari voice Mee voice same to same Kalpana garu

  • @SurprisedFloppyDisc-vg5rm
    @SurprisedFloppyDisc-vg5rm 10 дней назад

    Supar meaning madam garu chepatu

  • @sravanthitravels1297
    @sravanthitravels1297 Год назад

    amma super

  • @harshaofficial4757
    @harshaofficial4757 2 года назад +1

    Superb mam

  • @ajaypeddi4107
    @ajaypeddi4107 2 года назад

    Super amma

  • @dumaleshivajirao7601
    @dumaleshivajirao7601 2 года назад +1

    Akka wow super song

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 2 года назад +1

    Superb

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu

  • @mallimalli3111
    @mallimalli3111 2 года назад

    🙏🙏🙏🙏🙏👍 tqqq so much madam

  • @jtv2799
    @jtv2799 Год назад +1

    ఇక్కడ కూడా సొంత డబ్బాలు కొట్టుకోవడమా...? T. కృష్ణ గారు కథను సిద్దపరచుకొని కథనాయకిని విజయశాంతిని, విలన్ గా చరణ్ రాజ్ అనుకుని సినిమా తీద్దాము అనుకున్న సమయంలో, మీ కథ బావుంది ఎంత ఖర్చు అయినా నేను నిర్మాతగా ఉంటాను అని, ఉషా కిరణ్ బ్యానర్ రామోజీ రావు ముందుకు వచ్చారు గాని, అదంతా పక్కకుపెట్టి.... 1980, రాజకీయ రౌడీలు, ఈనాడు పేపర్ కట్టింగులు అని జనాలను మభ్య పెట్టి, సొంత డబ్బా కొట్టుకోవడానికి సిగ్గు ఉండాలి. ఛీ....

  • @sirishas2692
    @sirishas2692 2 года назад

    Super mam.....

  • @hussainmouli3766
    @hussainmouli3766 Год назад

    Ee bhumi pai present unna adbutale jaanaki gaaru and kalpana gaaru

  • @sahana1495
    @sahana1495 2 года назад +4

    Wooww

  • @devallakarthik7527
    @devallakarthik7527 2 года назад +1

    Super

  • @ramjiichilla1109
    @ramjiichilla1109 Год назад

    Next level 👌

  • @pavanjivannemreddy2623
    @pavanjivannemreddy2623 2 года назад +1

    Nice 👍☺️☺️👍👍👍

  • @navaneethayadav4658
    @navaneethayadav4658 2 года назад

    Kalapana garu super ga padaru

  • @ambrishambrish5487
    @ambrishambrish5487 Год назад +1

    Kalpana ilove you

  • @ramudalavai3471
    @ramudalavai3471 5 месяцев назад

    ఈ పాట రాసిన వేటూరి గారికి
    పాడిన జానకి గారికి, కల్పన గారికి 🙏🙏

  • @manjukeerthi8176
    @manjukeerthi8176 2 года назад

    What a performance madam

  • @pydimukkalavenkannababu873
    @pydimukkalavenkannababu873 Год назад

    Kalpana Garu Maro Janaki

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 2 года назад

    Amazing suuuuper

  • @khasimkk8008
    @khasimkk8008 2 года назад

    Madam super 🙏🙏

  • @ashamgarinarender5791
    @ashamgarinarender5791 10 месяцев назад

    👏👏👏👏👏👏👍👍👍👍👍👍

  • @mandavakrishnavenii4989
    @mandavakrishnavenii4989 Год назад

    Salute veturi garu