Radha Manohar Das SENSATIONAL Facts About Religions | Hinduism | Quran | Bible | Bharathi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 май 2024
  • #radhamanohardas SENSATIONAL Facts About Religions | Hinduism | Quran | Bible | #bharathitv
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • РазвлеченияРазвлечения

Комментарии • 36

  • @yakannak8359
    @yakannak8359 2 месяца назад +5

    గురువు గారు అందరు మన లాగా ఉంటే బాగుండేది గురువు గారు మీ పాదాలకు వందనాలు జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @pramodbandari1391
    @pramodbandari1391 2 месяца назад +7

    శ్రీ ఆది శంకరాచార్య శ్రీ రామానుజాచార్య శ్రీ రాధా మనోహర్ దాస్..
    జై భారత్
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి 👏👏🙏🙏👌👌

  • @GangarajuKilani
    @GangarajuKilani Месяц назад +1

    మీ వాదమే హిందూ సంస్కృతి

  • @ajayv2012
    @ajayv2012 2 месяца назад +10

    మొరగటానికి వచ్చే గొర్రె లు, గుర్తుపెట్టుకోండి ... ఏ ఒక్క పాస్టర్ కి కూడా ఇలా బయటకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ము ఎందుకు లెదు ? మీ చర్చి లో మీ వాల్ల ముందు తొడ లు కొట్టటం కాదు .. సమాధానం చెప్పే దమ్ము ఉంటె పబ్లిక్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 2 месяца назад +1

      పాస్టర్లు తొడలు కొట్టుకొని కొట్టుకొని తొడలు వాచిపోయాయి. వాళ్లు నడవలేరoడి.😂😂😂😂😂😂 అందుకే పబ్లిక్ ఇంటర్వ్యూలకు రాలేకపోతున్నారు 😂😂😂😂

  • @darknesstolight3345
    @darknesstolight3345 2 месяца назад +4

    Blood లో కూడా గ్రూప్స్ ఉన్నాయండోయ్....
    ఒకరి బ్లడ్ గ్రూప్ మరొకరికి పడక పోవచ్చు.
    "బాధ" లు మాత్రమే అందరికీ సమానం.
    భరించడం వేరు. కొందరే భరిస్తారు.

  • @pravenkumarpanduga3045
    @pravenkumarpanduga3045 2 месяца назад

    Jai Sri ram ❤❤❤❤❤

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 2 месяца назад

    ప్రతీ మనిషి లోనూ పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మే మతము సనాతన మతం,ధర్మం.. ఎవరు ఏ మతం లో ఉన్నా అంతా సనాతన ధర్మం లో నుండే వచ్చారు...మరీ చెప్పాలంటే...పరమేశ్వరుడి నుండే...తిరిగి మనమంతా ఆ పరమేశ్వరుడు లోనే లీనం అవుతాము...ఈ సిద్ధాంతం ,నమ్మకం మరియి నిజం కేవలం సనాతన ధర్మం కే సాధ్యం,స్వంతం అభ్యాసం

  • @sriramsri8222
    @sriramsri8222 2 месяца назад

    🚩🚩🕉️🕉️🕉️గురువు గారికి 🙏🙏🙏🚩🚩🕉️🕉️✊✊✊

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 2 месяца назад +5

    శ్రీ ఆది శంకరాచార్య శ్రీ రామానుజాచార్య శ్రీ రాధా మనోహర్ దాస్..🙏🙏🙏
    జై భారత్
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి ✊

    • @shravansp4408
      @shravansp4408 2 месяца назад

      avarraa meerantha adhi shankaradu ante antha cheep ankunnava veedu AA sthaiki ravalante 100 janmalu athali

  • @Ramu-Ch
    @Ramu-Ch 2 месяца назад +2

    👍👍👍

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 2 месяца назад +2

    ఓం నమో నారాయణ ఓం నమఃశివాయ. గురువుగారు మీకు నమస్కారములు.🙏🙏🙏🙏.

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 2 месяца назад +1

    It's true

  • @NagallaptiSrikanth
    @NagallaptiSrikanth 2 месяца назад

    👏👏👏👏🚩🚩🚩🚩🕉🕉🕉🕉💯

  • @GangarajuKilani
    @GangarajuKilani Месяц назад

    మానవతమే హిందూ మతం

  • @chinnabujji4525
    @chinnabujji4525 2 месяца назад +4

    అదే వాళ్ళైతే మీరు మా మతం లోకి మారితే మేము తిండి పెట్టి అన్ని సదుపాయాలు కల్పిస్తాం అంటారు . ఆ తర్వాత చుక్కలు చూపిస్తారు .........

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 2 месяца назад +1

    Sarvejana sukhino bhavanthu.. idi hindutvan

  • @maruthi9304
    @maruthi9304 2 месяца назад

    Tresr

  • @maruthi9304
    @maruthi9304 2 месяца назад

    Wedbnji

  • @maruthi9304
    @maruthi9304 2 месяца назад

    Tfrr

  • @myshow3325
    @myshow3325 2 месяца назад

    హహహహ దాసూ..........................కమలహాసన్..............................వారెవ్వా.............. ఏం యాక్టింగ్............... భారతదేశంలో స్కూళ్లు, హస్పిటల్స్ పెట్టింది ఎవరో............. కుష్టురోగులకు సేవలు చేసిందెవరో.................... చరిత్ర తెలుసుకోండి...
    అసలు చెప్పిందే మేం...................... మనిషి.................. మానవత్వం కోసం.
    అసలు నువ్వు చెప్పడానికి ఎవరు................నీవు చెప్పమన్నట్లు చెప్పడానికి................ హూ ఆర్యూ................
    ఎందుకు వినాలి.....నీ మాట.. ఇవాళ రోడ్డు మీదికి బయలు దేరి............... ఆయుధాలు వాడాలి...........చంపాలి..............కొట్టాలి............... శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అన్నది ఎవరు...
    వేదంచదివితే నాలుకలు కోసన చరిత్ర ఎవరిది... సీసం చెవుల్లో పోసింది ఎవరు..
    ఇంటి ముందు నడిస్తే..వెనుక తాటాకు కట్టుకోవాలని హింసించింది ఎవరు.
    ఆడవాళ్ల స్థనాలు కోసింది ఎవరు.
    మా బావులో నీళ్లు, చెరువుల్లో నీళ్లు తాగకుండా నిషేధించింది ఎవరు.
    శూద్రుడి ఇంట్ో అన్నం తింటే మలం తిన్నట్లు అని హీనాతి హీనంగా చూసింది ఎవరు.
    ఊరి చివర పాకలు వేయించింది ఎవరు. ఊర్లోకి రాకుండా చేసింది ఎవరు.
    శూద్రుల ఆడపిల్లలను అత్యాచారం చేయవచ్చు.. అని రాసుకోని చేయించింది ఎవరు.
    జోగినీలను, దాసీలను, దేవదాసీలను తయారు చేసింది ఎవరు.
    సతి పేరుతో స్త్రీలను పాశవికంగా హత్యలు చేసిన హంతకులు ఎవరు.
    దాసూ..................ఆపు.................. కమలా హసన్ లా.......... నటించకు... నీ నటన...హైందవ సోదరులకు తెలుసు.

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 2 месяца назад

      ఎవరు ఆ m తెరిసన మతం మార్చాతినికి వచ్చిన పెద్ద

    • @pramodbandari1391
      @pramodbandari1391 2 месяца назад

      మొరగటానికి వచ్చే గొర్రె లు, గుర్తుపెట్టుకోండి ... ఏ ఒక్క పాస్టర్ కి కూడా ఇలా బయటకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ము ఎందుకు లెదు ? మీ చర్చి లో మీ వాల్ల ముందు తొడ లు కొట్టటం కాదు .. సమాధానం చెప్పే దమ్ము ఉంటె పబ్లిక్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి

    • @Govind98998
      @Govind98998 2 месяца назад

      Mata marpidi mun..da

    • @parameshtarak2365
      @parameshtarak2365 2 месяца назад

      భారతదేశంలో స్కూళ్ళు ,హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులైన బ్రిటిష్ వారనీ పాపం ఆయనకు తెలియదు లే బ్రో .
      సేవ పేరుతో మత మార్పిడులు చేసి దేశాన్ని దోచుకు తిన్నది ఎవరో అది కూడా చెప్పు . స్కూలు హాస్పిటల్ లు కట్టించడానికి బ్రిటిష్ వాడు ఏమైనా వాడి తాతల ముత్తాతల ఆస్తి అమ్మి ఏమైనా కట్టించాడు ఏంట్రా ముందు నీ పూర్వికులు ఎవరు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకో బ్రిటిష్ వారు ఏదో నీ పూర్వికులు అయినట్లు వాళ్ల గురించి గొప్పలు చెప్తావ్ ఏంటి రా
      దేశాన్ని 100% దోచుకుంటే అందులో కేవలం ఒక వంతు మాత్రం ఈ స్కూలు ,హాస్పిటల్ రవాణా వ్యవస్థకు ఖర్చు పెట్టారు. అది కూడా వారికి అవసరం కాబట్టి. వారు వదిలి వెళ్లిన దరిద్రం తోనే ఇప్పుడు మాకు ఈ కర్మ .
      మనిషి ఉన్న ప్రతి చోట వివక్షత అనేది ఉంటుంది . ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే విభజించు పాలించు అనే సూత్రం ఆధారంగా ప్రజల మధ్య కులాలు పెట్టి వారిని విడగొట్టి వారి మధ్య అసమానతలను సృష్టించిందే బ్రిటిష్ వారు.
      సనాతన ధర్మానికి కుల వివక్షతకు అసలు ఎటువంటి సంబంధం లేదు ఎవడైనా ఉంది అంటే నిరూపించడానికి మేము సిద్ధం. ఏ రోజు ఒక హిందూ గ్రంథం చదవని కుక్కవి నువ్వు వాటిలో ఉండే వాటిని తప్పు పడుతున్నావా..!
      ఇప్పటివరకు నువ్వు చెప్పినవన్నీ కేవలం మానవుల చేత సృష్టించబడిన వి ఈ వివక్షత లకు సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు. మానవుడు ఉన్న ప్రతి చోట ఈ వివక్షత అనేది ఉంది.
      మరి అలా అయితే అమెరికా లాంటి ఇతర దేశాలలో blacks, whites , poor , rich అని వివక్షత ఎందుకు ఉంది మరి ఎక్కడ సనాతన ధర్మం లేదు కదా మరి ఈ వివక్షత ఎక్కడి నుంచి వచ్చింది. ఒక వర్గానికి చెందిన మానవుడు తనని తాను ఉన్నతంగా చూపించుకోవడానికి ఏర్పరచుకున్న దే ఈ వివక్షత దీనిని సనాతన ధర్మానికి ఆపాదిస్తున్నారు ఏంట్రా వెధవ గొర్రెల్లా రా ...
      ప్రతి ఒక్కరిలో ఆ వివక్షత అనేది ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది . మరి నీలో ఆ వివక్షత లేకపోతే ఒక బిచ్చగాడిని నీ ఇంట్లోకి తీసుకెళ్లి నువ్వు భోజనం చేసి స్థానంలో కూర్చోబెట్టి అతడికి భోజనం వడ్డించ గలవా....
      మరి నీలో వివక్షత లేకపోతే ఇది చేసి చూపించు.....

  • @Megaprinto
    @Megaprinto 2 месяца назад +1

    Paapam veedentha Sodhi cheppina… social media pattinchukodhu..!

    • @unknownvirus1297
      @unknownvirus1297 2 месяца назад +2

      Jai shriram

    • @naveenballipalli3555
      @naveenballipalli3555 2 месяца назад +6

      Pattinchukuntunnaru meku adhi teliyake comment peduthunnaru edho oka roju gudha pagala dengutharu chusthu vundu😂

    • @unknownvirus1297
      @unknownvirus1297 2 месяца назад +1

      @@naveenballipalli3555 Ghaatu ga undi mitrama mee spandana. Spandinchali. Spandinchakapothey aemaina matladachule ane sthayiki samajam vachindi. Naku anaali anilinchina, analekapoyanu, meeru annaru.

    • @kumarsanjeevappa
      @kumarsanjeevappa 2 месяца назад +1

      Jai sreeram

  • @jemsebond41
    @jemsebond41 2 месяца назад

    Pastor is always gives first priyarity ois his stomach

  • @pramodbandari1391
    @pramodbandari1391 2 месяца назад

    మొరగటానికి వచ్చే గొర్రె లు, గుర్తుపెట్టుకోండి ... ఏ ఒక్క పాస్టర్ కి కూడా ఇలా బయటకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ము ఎందుకు లెదు ? మీ చర్చి లో మీ వాల్ల ముందు తొడ లు కొట్టటం కాదు .. సమాధానం చెప్పే దమ్ము ఉంటె పబ్లిక్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పండి