టేప్ తో పనిలేకుండా ఆదిబ్లౌజ్ తో బ్లౌజ్ కటింగ్ / Blouse cutting with out tape / Easy & simple method
HTML-код
- Опубликовано: 6 фев 2025
- టేప్ తో పనిలేకుండా ఆదిబ్లౌజ్ తో బ్లౌజ్ కటింగ్ / Blouse cutting with out tape / Easy & simple method
మీకు కావాల్సిన విధంగా కావాల్సిన మోడల్ లో కటింగ్ చేసి ఇవ్వబడును ఏ సైజు అయినా సరే
1 పాటర్న్ఎనీ సైజు బ్లౌజ్ RS 249 +100 షిప్పింగ్
క్రాస్ కటింగ్ బ్లౌజ్
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్
బోట్ నెక్ బ్లౌజ్
హై నెక్ బ్లౌజ్
కాలర్ నెక్ బ్లౌజ్
మీరు ఇలాగే ఆది బ్లౌజ్ తో అర్థమయ్యేలాగా అన్ని మోడల్స్ ప్రిన్సెస్ కటింగ్ కటోరీ కటింగ్ అలాగే కొట్టడం కూడా చూపించండి చాలా బాగా చెబుతున్నారు 🤝🏻🙏🏻
చాలా బాగా చెప్పారు,మీకు ధన్యవాదములు.
మీరు one line classes చెబితే బాగుంటాదని మేము ఆశిస్తున్నాము.
అలా కుదరకపోతే ఫస్ట్ నుండి మీ ఛానల్ లో ప్రాసెస్ ప్రకారం చెబితే అది చాలావరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.
మీరు చాలా బాగా చెబుతున్నారు. Keep it up master.
Anna taip tho kuda one blouse chiyandi anna
Miru chala baga chepparu
But
Kastamgane undannoiy
Any whe tq sooo much annna🙏
Chala clear ga explain chesaru sir
Hii anna front deep neck back boat neck cutting video pettandi annayya
Ok Andi
Ee blouse stitching kuda cheyandi sir pls tq
Superb sir slow ga Baga chepparu ardhamayyela
Sholder crose ga line vesaru memu kuttetappudukooda cross ga striching veyala
థాంక్యూ అన్నయ్య
Tq so much..very clear explanation andi
Blouse measurement sariga lekapothe tapetho ela measure cheyalo chupinchandi
Anna two types blouse cutting video chesaru kada okkate vedeolo. Second type cutting clearga explain cheyyandi. Please anna. Thanku.
Hands kooda adhi blouse vesi cutcheyalasindi hand colata matrame vesaru draing maku andariki hand carv teeyatam adikooda adhiblouse vesi faniprakaram karv teeyalasindi maku ardham ayyedi
nenu tailarni kanu .kani utting veediolu chustuntanu.meeru cheppe vidhanam chala vivaranga vunnadi.
Nice explanation sir
Bro tapeto chepandi
Hii anna boat neck neck blouse front part lo half inch lothu thiyyaledu kadha anna mari shoulder kinda 1.25 inch inch pettaru adi yenduku pettaru cheppandi annayya all size boat neck video cheyyandi annayya plz
Super anna
Hii anna chala baga explain chestunnaru ye Size blouse ki yenta shoulder pettali front part lo dots yenta pettali mari back part deep ki front deep yenta pettali mari ye Size ki arm hole yenta pettali ani cheppandi annayya plz
Ok Andi
Anna ala crosslupote cloth saripotumda
Nice👌👌
So nice Explaining
Farma cutting vedio pettaru pettaru kada. Adi malli clear ga cheppandi anna. Please. Thanku
భగచెప్పరు👌
Super👌👌❤
Farfecet coting 👌👌
Tape lakunda tailoring sadayama
34 size blouse cutting. Stitching pettandi brother
Ok Andi
Disaing neck ki piping ela cheyalu
వీడియో చేస్తానండి
సుపర
ప్లీజ్ అండి ఆది బ్లౌజ్ తోనే లెంగ్త్ ఎక్కువైన డాట్స్ ఎలా వేయాలి ఎలా కటింగ్ చేయాలి ఎలా కొట్టాలో కూడా చెప్పండి నేను మూడు నెలలు క్లాసులకు వెళ్లిన రాలేదు మీరు చెప్పేది నాకు బుర్రకి ఎక్కుతుంది ప్లీజ్ సింగ్ దయచేసి మళ్లీ వీడియో చేయండి కటింగ్స్
Ok Andi
Anna ardham ayedhi
Nadi 2 second comment
Nice
Like 14anna
Anna normal blouse, blouse podavu 14inch, nadumu29, neck deep 11, front neck deep 7, chest length point 101/2, houks patti podavu 5inch anna e meserment cutting chupichandi anna
అన్నా మాకు కుట్టడం కూడా చూపియాండి ఈ కటింగ్ చేసిన బ్లౌజ్ ని ...కొతగా నేర్చుకునే వాళ్ళకి use అవుతుంది అన్నా..ప్లీజ్ అన్నా
Ok andi
Hi
Supar
All