నలిగిపోయాను దేవా నాబాధను బట్టి కృంగిపోయాను ప్రభువా పరిస్థితిని బట్టి (2) ఆదరించవా..... నన్ను ఓదార్చవా....... కనికరించవా.. నన్ను కాపాడవా.....(2) అగాధ స్థలము నుండి ఆర్తనాదముతో కేకలు వేయిచున్నానయా అన్నీ కోల్పోయి ఏమీ చేతకాక ఎలుగెత్తి మురళిడుచున్నానయ్యా నీ శ్వాసము నేనయ్య గుర్తుతెచ్చుకో నా యేసయ్య నీ చేతి పని ఏ నేనయ్యా నా ప్రాప కూడా (2 ) నలిగిపోయాను దేవా నాబడును బట్టి కృంగిపోయాను ప్రభువా పరిస్థితిని బట్టి ఆపత్కాలంలో తోడుగా ఉండేది మీ బాహుబలి గదా మా ప్రతి మొలుగులను తప్పక వినువాడ వాత్సల్యముగలదేవ(2) నీ వలనే నాకు సహాయము కలుగును నా సహాయకుడా కృపతో నన్ను నిలబెట్టుము కృపామయుడా నలిగిపోయాను దేవా నాబడును బట్టి కృంగిపోయాను ప్రభువా పరిస్థితిని బట్టి ఆదరించవా..... నన్ను ఓదార్చవా....... కనికరించవా.. నన్ను కాపాడవా.....(2)
Super exllent song enthogano odharpuga vundhi song vinte
Chala adharana ga brother garu e song manashanthi ga vundhi, praise the lord
Praise the Lord brother super song
Wonderful song brother. Chala athmaavesham tho padaru. May God bless you.
Wonderful lyrics, Singing and Music Sir 🙏❤️
వందనాలు బ్రదర్ బాధలో నెమ్మదిచ్చే సాంగ్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు
Heart touching Song 🙏 God bless your ministry.
వందనాలు అయ్యా 🙏
చాలా ఆదరణ కరమైన పాట
Vandnalu song track pant adsar
God bless you sir
Praise the lord
నలిగిపోయాను దేవా నాబాధను బట్టి
కృంగిపోయాను ప్రభువా పరిస్థితిని బట్టి (2)
ఆదరించవా..... నన్ను ఓదార్చవా.......
కనికరించవా.. నన్ను కాపాడవా.....(2)
అగాధ స్థలము నుండి ఆర్తనాదముతో కేకలు వేయిచున్నానయా
అన్నీ కోల్పోయి ఏమీ చేతకాక ఎలుగెత్తి మురళిడుచున్నానయ్యా
నీ శ్వాసము నేనయ్య గుర్తుతెచ్చుకో నా యేసయ్య
నీ చేతి పని ఏ నేనయ్యా నా ప్రాప కూడా (2 )
నలిగిపోయాను దేవా నాబడును బట్టి
కృంగిపోయాను ప్రభువా పరిస్థితిని బట్టి
ఆపత్కాలంలో తోడుగా ఉండేది మీ బాహుబలి గదా
మా ప్రతి మొలుగులను తప్పక వినువాడ వాత్సల్యముగలదేవ(2)
నీ వలనే నాకు సహాయము కలుగును నా సహాయకుడా
కృపతో నన్ను నిలబెట్టుము కృపామయుడా
నలిగిపోయాను దేవా నాబడును బట్టి
కృంగిపోయాను ప్రభువా పరిస్థితిని బట్టి
ఆదరించవా..... నన్ను ఓదార్చవా.......
కనికరించవా.. నన్ను కాపాడవా.....(2)