2024 New Telugu Christian Song | Kanikaramugala Devuda | కనికరము గల దేవుడా | Cornelius Sharon

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 74

  • @rajashekar8558
    @rajashekar8558 8 месяцев назад +9

    పాట చాలా బాగుంది ట్రాక్ కావాలి

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 3 месяца назад +5

    ✝️*** ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను ***✝️🛐
    🌲🏵️--- ఈ పాట చాలా అద్భుతంగా పాడారు. వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది. చక్కని ఆత్మీయ గీతం.ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చక్కని స్వరముతో పాట పాడిన బ్రదర్ గారికి వందనములు. క్రైస్తవ జన సమాజానికి ఈ ఆత్మీయ గీతాన్ని అందించినందుకు ధన్యవాదములు తెలుపుచున్నాను.---🏵️🌲
    🗼🌀🔆---- పాట ---- 🔆🌀🗼
    --------------------------------------
    పల్లవి :--
    ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా
    ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా --2
    కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా
    జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా --2
    🌡️ ఎంత మాత్రము🌡️
    చరణం 🔹 1
    ------------------
    నా దాగుచోటు నీవే
    నా ఆశ్రయము నీవే
    మనోహర స్థలముల మీద
    పాలు ప్రాప్తించు దేవుడ నీవే యేసయ్యా --2
    కనికరము గల దేవుడా చెయ్యి విడవకు యేసయ్యా
    జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా --2
    🌡️ ఎంత మాత్రము 🌡️
    చరణం🔸2
    ----------------
    నా నడతలు తడబడినా స్థిరపరచుము యేసయ్యా
    నా తలంపు మారిన నీవైపే మార్చు మయ్యా --2
    కృపాక్షేమం ఆధారముగా
    నిలిచిపోవాయ్యా యేసయ్యా --2
    కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా
    జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా --2
    🌡️ ఎంత మాత్రము 🌡️
    🌸🌀🔆 ----🔆🌀🌸 ✝️🏃

    • @cornelius.sharon
      @cornelius.sharon  3 месяца назад +1

      థాంక్యూ సో మచ్ అన్నయ్య గారు మీ ప్రోత్సాహం ఎప్పుడు మా ఛానల్ మీద ఉండాలి దేవుడు మిమ్ములను దీవించును గాక మీ అమూల్యమైన కామెంట్ ని బట్టి ధన్యవాదాలు ప్రభువు మిమ్ములను దీవించును గాక మీ అనుదిన ప్రార్థనలో మమ్ములను జ్ఞాపకము చేసుకొనండి మా కోసం ప్రార్థన చేయండి

  • @jesusrevivalministriesoffi1805
    @jesusrevivalministriesoffi1805 8 месяцев назад +11

    ప్రతి హృదయాలను కదిలించే ఓ చక్కటి గీతము.. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించును గాక.. ఆమెన్ 🎉🎉🎉 Jesus bless you 🙌🙌💐💐💐💐

    • @cornelius.sharon
      @cornelius.sharon  8 месяцев назад

      Thanq somach Annaya garu ❤❤💪💪🙌🏻🙌🏻

    • @rambabup6714
      @rambabup6714 8 месяцев назад

      @@cornelius.sharon ఓకే అన్న

    • @rambabup6714
      @rambabup6714 8 месяцев назад

      అమ్మలాపురం

    • @Surya-uw4rb
      @Surya-uw4rb 3 месяца назад +1

      ❤🎉🎉🎉🎉🎉జీసస్.🎉🎉❤❤

  • @kamadevkilllo1987
    @kamadevkilllo1987 Месяц назад +1

    సూపర్ సింగర్ మామ నీకు దేవుడు దీవించునుగాక 😊

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 25 дней назад

    Good singing Bro. Nice song. Praise God 🙏

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 8 месяцев назад +2

    వందనాలు బ్రదర్ ❤❤❤

  • @urvizagmusic
    @urvizagmusic 8 месяцев назад +3

    Xlent tune & good music thammudu

  • @danielraju3946
    @danielraju3946 3 месяца назад +2

    Praise the Lord brother

    • @cornelius.sharon
      @cornelius.sharon  3 месяца назад

      @@danielraju3946 thanq 🙌🏻 God bless you

  • @d.s.rakeshkumar1565
    @d.s.rakeshkumar1565 3 месяца назад +1

    బ్రదర్ లిరిక్స్

  • @KondapallyNagesh-e2w
    @KondapallyNagesh-e2w 8 месяцев назад +1

    చాలా బాగుంది బ్రదర్
    దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నిన్ను ఇంకా బలమైన శక్తిగా నిన్ను వాడబడిన గాక

  • @KondapallyNagesh-e2w
    @KondapallyNagesh-e2w 8 месяцев назад +1

    ప్రైస్ ది లా డ్

  • @ArasadalakshmiArasadalak-ql5rx
    @ArasadalakshmiArasadalak-ql5rx 8 месяцев назад +2

    Song chala bagundi brother

  • @phonemobile5777
    @phonemobile5777 7 месяцев назад +1

    Praise the lord 🙏 pata chala baga padaru brother 🛐🙇‍♂️ god bless you 🎉⭐

  • @Mkdilwinsforjesus
    @Mkdilwinsforjesus 8 месяцев назад +2

    Glory to God 🙏

  • @mahendramahendra-de4fj
    @mahendramahendra-de4fj 8 месяцев назад +1

    Nice song God bless 🙏🙏🙏🙏🙏🙏 you

  • @KowsalyaK-s6d
    @KowsalyaK-s6d 3 месяца назад

    Amen🙏

  • @wasimgemelofficial450
    @wasimgemelofficial450 8 месяцев назад +2

    Praise the Lord brother 🙏🙏 very nice song 🎵🎵👌👌🎉🎉❤❤❤❤❤ God bless you❤ 🙏🙏🙏

  • @udayabhaskard8085
    @udayabhaskard8085 8 месяцев назад +1

    Maroka manchi geetham andincharu brother praise the lord

  • @rishivinnusweetroom7270
    @rishivinnusweetroom7270 8 месяцев назад +2

    Very nice song brother God bless you brother me akka

  • @GemmeliPrakash
    @GemmeliPrakash 8 месяцев назад

    GOD BLESS YOU ANNA ❤

  • @davidborra9815
    @davidborra9815 8 месяцев назад

    Praise god♥️🌹🙏

  • @sharonm.sharon4139
    @sharonm.sharon4139 8 месяцев назад +2

    Glory to God 🙏🙏💪💪 God bless you 🙌🙌

    • @sharonm.sharon4139
      @sharonm.sharon4139 8 месяцев назад

      పల్లవి : ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)
      కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
      ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా
      1) నా దాగుచోటు నీవే నా ఆశ్రయము నీవే (2)
      మనోహర స్ధలములవిూద పాలుప్రాప్తించు దేవుడనీవే యేసయ్యా (2)
      కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
      ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా
      2) నా నడతలు తడబడినా స్ధిరపరచుము యేసయ్యా నా తలంపు మారినా నీవైపే మార్చుమయ్యా (2)
      కృపాక్షేమం ఆధారముగా నిలిచిపోవాయ్య యేసయ్యా
      కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
      ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)

  • @geethasagara
    @geethasagara 8 месяцев назад +1

    My heart❤ touching this song brother 🙌🏻🙌🏻🙌🏻 God bless you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Glory to Jesus

  • @siyyariravichandra9133
    @siyyariravichandra9133 8 месяцев назад +1

    Praise the Lord 🙏

  • @samuelpragada
    @samuelpragada 8 месяцев назад +1

    Nice song God bless you

  • @danielraju3946
    @danielraju3946 4 месяца назад

    Praise Lord brother

  • @marribabu1469
    @marribabu1469 5 месяцев назад

    Praise the lord 🙏🙏🙏

  • @Foodiesland7
    @Foodiesland7 4 месяца назад

    God bless you brother

  • @KUVISHORTFILMSANDVIDEOS
    @KUVISHORTFILMSANDVIDEOS 8 месяцев назад

    SUPER SONG BRO ❤

  • @ssk2717
    @ssk2717 8 месяцев назад +1

    Praise the lord Brother❤❤❤❤❤

  • @pas.mathews
    @pas.mathews 8 месяцев назад +1

    God bless you brother nice one ❤

    • @cornelius.sharon
      @cornelius.sharon  8 месяцев назад +1

      Thanq somach Anna 🙏🙏 glory to God alaunaru

  • @ShannuManepallishannu
    @ShannuManepallishannu 8 месяцев назад +1

    Very Nice song babai♥️👌

  • @SwarnaRambabu-bs9od
    @SwarnaRambabu-bs9od 8 месяцев назад

    ❤GOD bless you brother❤

  • @danielraju3946
    @danielraju3946 4 месяца назад

    Nijame wonderful song brother

  • @SimeonMolli
    @SimeonMolli 8 месяцев назад +1

    God bless you

  • @LBRrajdeep
    @LBRrajdeep 8 месяцев назад +1

    Glory to God bless you bro

  • @MahenderThaduri
    @MahenderThaduri 6 месяцев назад

    Super song brother nice vaice heart touch song brother ❤❤

  • @jangamkaruna3489
    @jangamkaruna3489 5 месяцев назад

    గాడ్ బ్లేస్ యు బ్రదర్ చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలని మమ్మల్ని బలపరచాలని కోరుకుంటూన్నాము 🙏🙏🙏

  • @RajiMula
    @RajiMula 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JHONSONMOSYA
    @JHONSONMOSYA 8 месяцев назад +1

    Glory to god bro

  • @p.venkataramanawestgodavar7513
    @p.venkataramanawestgodavar7513 8 месяцев назад +1

    Please upload this track brother

  • @korradeepa7911
    @korradeepa7911 8 месяцев назад

    Thank, you jesus.

  • @RajuMatta-q9h
    @RajuMatta-q9h 6 месяцев назад

    Good song bro

  • @gemmeliprasanna493
    @gemmeliprasanna493 8 месяцев назад

    🎉👍🙏🙏

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 8 месяцев назад

    Praise the Lord brother 🙏.

  • @Krupajyothikaruna
    @Krupajyothikaruna 8 месяцев назад

    Song chalabagundi sodaraa God bless u

  • @Danny-nv7td
    @Danny-nv7td 8 месяцев назад +1

    ❤❤❤

  • @miclestar447
    @miclestar447 8 месяцев назад

    Baa undhi... 🙏..

  • @rajukoram5793
    @rajukoram5793 8 месяцев назад +2

    God bless you brother
    E song track pettandi

  • @ChinnasandhyapoguRaju-pl2fq
    @ChinnasandhyapoguRaju-pl2fq 6 месяцев назад +1

    Vandanalu Anna 🙏🙏🙏🙏🙏
    Song track pettandi 🎤🎤🎤🎤

  • @gaddalaushanna2905
    @gaddalaushanna2905 3 месяца назад

    Anna garu miku vandanalu. Song track pettandi

  • @ChinnasandhyapoguRaju-pl2fq
    @ChinnasandhyapoguRaju-pl2fq 6 месяцев назад

    Vandanalu Anna🙏🙏🙏🙏🙏
    Sang track pettandi🎤🎤🎤🎤

  • @yallamilliganeswararao622
    @yallamilliganeswararao622 7 месяцев назад +1

    Lyrics pettandi brother 🙏

  • @avanthi4696
    @avanthi4696 4 месяца назад

    Brother lyruc pettandi

    • @cornelius.sharon
      @cornelius.sharon  4 месяца назад

      సిస్టర్ చానల్లో లిరిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్ లో చూడండి

  • @venkataramaraopodicheti8728
    @venkataramaraopodicheti8728 8 месяцев назад +1

    Patanu petandi🙏

    • @sharonm.sharon4139
      @sharonm.sharon4139 8 месяцев назад +3

      పల్లవి : ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)
      కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
      ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా
      1) నా దాగుచోటు నీవే నా ఆశ్రయము నీవే (2)
      మనోహర స్ధలములవిూద పాలుప్రాప్తించు దేవుడనీవే యేసయ్యా (2)
      కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
      ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా
      2) నా నడతలు తడబడినా స్ధిరపరచుము యేసయ్యా నా తలంపు మారినా నీవైపే మార్చుమయ్యా (2)
      కృపాక్షేమం ఆధారముగా నిలిచిపోవాయ్య యేసయ్యా
      కనికరము గల దేవుడా చెయ్యి విడువకు యేసయ్యా జీవము కలిగిన నాధుడా దాటిపోకయ్యా నా దేవా (2)
      ఎంత మాత్రము మంచి అన్నదే లేదయ్యా ఏముంది నాలోనా నన్ను చూచినావయ్యా (2)

  • @sandhyageddadi917
    @sandhyageddadi917 Месяц назад +1

    God bless you brother

  • @DelilaSamson
    @DelilaSamson 2 месяца назад

    Praise the Lord brother Amen

  • @GemmeliPrakash
    @GemmeliPrakash 8 месяцев назад +1

    GOD BLESS YOU ANNA ❤