నమస్కారము లు రాశి లగ్నం మిథున లగ్నం నవాంశ లగ్నం మిథున లగ్నం . నవాంశ లగ్నంలో మూడు వ ఇంట్లో గురువు షష్ట మంల లొ శని. రాహు వు బుధ డు చతుర్దంలొ ఉన్నా రు. నడుస్తున్న దశ రాహువు లొ గురు వు. ఆరొగ్యం ఎలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
Nadi mithunarasi and mithunalagnam , lagnam lo moon and venus unnaru and lagnam nundi 4th house lo rahu unnadu and 7th house lo gurudu retrograde unnadu and 10th house lo saturn and ketu unnaru and 11th house lo mercury retrograde ayyadu and mars unnaru and 12th houselo ravi unnadu naku alanti job vastundi govt or pvt job
Excellent sir
గురువు గారి కి నమస్కారములు , వీడియో చాలా చాలా బాగుంది, సింపుల్ గా చెప్పారు, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది,
Thank you
చాలా బాగా వివరణ ఇచ్చారు గురూజీ 🎉🎉🎉
ధన్యవాదములు
Bagachepperu
Chala baga chepparu👏
ధన్యవాదములు
గురువు గారు తమరు చెప్పిన విధానము చాలా బాగుంది..అంశ చక్రము లో లగ్నం నిర్ణయం బాగా తెలియ పర్చారు..నమస్కారం..జై శ్రీమన్నారాయణ
Thank you sir
చాలా సులభంగా అర్థమవుతుంది అని నా మాట
Most informative and educative. Thank you sir.
ధన్యవాదములు
మీ వర్ణన చెప్పే విధానం చాలా దీనివల్ల చాలా సులభంగా
Thank you
Nice explanation sir
Sir hatsup
ధన్యవాదములు
నమస్కారము లు రాశి లగ్నం మిథున లగ్నం నవాంశ లగ్నం మిథున లగ్నం . నవాంశ లగ్నంలో మూడు వ ఇంట్లో గురువు షష్ట మంల లొ శని. రాహు వు బుధ డు చతుర్దంలొ ఉన్నా రు. నడుస్తున్న దశ రాహువు లొ గురు వు. ఆరొగ్యం ఎలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
Please guruvugaru mee pno messege pattandy.meemu maa pillala jatakala gurinchy paper's amount kuda pamppstanu
Nakshatra Maulana degree le lo elaa gurthinchali?
గురువుగారు గ్రహాలు ఏ నక్షత్ర పాదములో ఉన్నట్లు మనకు ఎలా తెలుస్తుంది సార్.
అవి పంచాంగం లోనే ఉంటాయి
ధన్యవాదాలు సార్@@MADHURAMEDIA59
అయ్యా వింశోత్తరి దశను అందులో ఘడియలు విఘడియలు ఎలా చేయాలో వివరించగలరు
Nadi mithunarasi and mithunalagnam , lagnam lo moon and venus unnaru and lagnam nundi 4th house lo rahu unnadu and 7th house lo gurudu retrograde unnadu and 10th house lo saturn and ketu unnaru and 11th house lo mercury retrograde ayyadu and mars unnaru and 12th houselo ravi unnadu naku alanti job vastundi govt or pvt job
నవాంశ లగ్నం గురించి ఇంకా కొoచెం స్వష్టంగా చెప్పండి గురువుగారు