పాడితే నీ గొంతుండదు.. ఆడితే నీ కాళ్ళుండవ్..| బెదిరింపులకు లొంగని గోరేటి ఆట - పాట

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Death Warning To Goreti Venkana. But Venkanna Didn't Stop Singing and Writing.

Комментарии • 187

  • @msrajeshtv
    @msrajeshtv Год назад +34

    తన కలం, గళం...అన్నీ...
    దోర కాళ్ళ దగ్గర గులాం అయ్యాయి...👍

  • @asvasuakula3451
    @asvasuakula3451 Год назад +53

    గోరటి కలానికి కాలం చెల్లిపాయింది
    గొంతు మూగపోయింది,
    దొరలకు దాసోహం అయింది

    • @Samuel-yd1zu
      @Samuel-yd1zu Год назад

      Dhoralu kaadhu.... Dhalithulaku.. Bahun voice

    • @sampathk7286
      @sampathk7286 Год назад

      పాట ప్రజల పక్షం ఉండాలి కానీ కేసీఆర్ దగ్గర గులాంగిరి చేసింది ఈ పాట శత్రువైన ఎదురుగా ఉంటే క్షమించు ఇలాంటి నయవంచకులను మాత్రం సమాజం నమ్మాదు

  • @ram7702nv
    @ram7702nv Год назад +4

    గోరేటి వెంకన్న.గారిని తిడితే మీకన్నా దరిద్రుడు ఇంకొడు ఉండడు... ప్రజల కష్టాలు తెలిసినోడు...

  • @madhasusuresh3317
    @madhasusuresh3317 Год назад +41

    పాడితే నీ గొంతు ఉండదు ఎగిరితే నీ కాళ్ళు ఉండవు అని పాడు.
    దొర దగ్గర మోకరిల్లి అన్ని మరిచి పోయినవు.

  • @udaybhaskar7463
    @udaybhaskar7463 Год назад +12

    There is no death for Revolutionist and socal Reformers Long Live all Telangana singers and Fighters

  • @boyaseetharam4975
    @boyaseetharam4975 Год назад +29

    పాటతో ప్రజల కష్టాలు తీర్చినట్టున్నాడు ఇప్పుడు దేవుళ్ల మీద పడ్డాడు

    • @ravindra9133
      @ravindra9133 Год назад +1

      తీర్చాడు.......MLC. పదవి వచ్చే దాకా భాగ తీర్చాడు......ఇప్పుడు అన్ని కష్టాలు. పాయినయ్..😂😂😂😂

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 Год назад +9

    పాటను దొర పాదాల దగ్గర తాకట్టు పెట్టినప్పుడే మీరు పాటలు పడే అర్హత కోల్పోయారు
    ఒక్కసారి ఐనా అనిపించలేదా అన్న మీకు

  • @mnagaraj6087
    @mnagaraj6087 Год назад +2

    ఇంత మంది విమర్శిస్తున్నారంటే వెంకన్న సార్ ఫామ్ లో ఉన్నట్లే

    • @srinivaas3407
      @srinivaas3407 Год назад

      అడుక్కా తినే జాతి ఎపుడు ఫామ్ లోనే ఉంటది ra

    • @mnagaraj6087
      @mnagaraj6087 Год назад

      @@srinivaas3407 నువ్ ఎప్పుడు ఫామ్ లనే ఉంటవ్ లేర కడుక్క తినే జాతోడ.కులమ్. జాతి.మత.పిచ్చిగాల్లకు ఏం తెలుసురా! సాహిత్యం గురించి.ఒక పాట కట్టి చూడ్రా .తెలుస్తది.

    • @mnagaraj6087
      @mnagaraj6087 Год назад

      @@srinivaas3407ఏరా నీతి లేని కుక్క జాతి గురించి మాట్లాడుతావ?

    • @srinivaas3407
      @srinivaas3407 Год назад

      మీ మొకం లానా సుల్లి అడుక్కా తినే లంజకొడుక

    • @mnagaraj6087
      @mnagaraj6087 Год назад

      @@srinivaas3407 ఏరా లంజా కొడక మెుదలెట్టినవ . నువ్ ఈ బ్యాచ్ అనే నాకు తెలుసురా.మీకు తండ్రి ఒకరైతే ఇంకొకని పేరు పెట్టుకొని తిరిగే బ్యాచ్.ధు మీ బ్రతుకులు మీవి .ముందు తల్లి దండ్రులకు అన్నం బెట్టని ప్రతి అవార కొడుకు.కామెంట్ చేసేవాడే

  • @ramamurthykora835
    @ramamurthykora835 Год назад +9

    మీ నాన్న యక్షగానం పాడేవాడని చెప్పావు నువ్వు రావణగానం పాడుతున్నావు సోయి తప్పిందా వెంకన్న

    • @ravindra9133
      @ravindra9133 Год назад +1

      దోర మందు తాగి......mind దొబ్బింది 😂😂😂😂😂

  • @ayoobkhan9486
    @ayoobkhan9486 Год назад +1

    Venkanna Dora.... Siggu siggu😢😢😢

  • @udaybhaskar7463
    @udaybhaskar7463 Год назад +4

    Your great Revolutionist thank you for giving songs

  • @keesaragopal5009
    @keesaragopal5009 Год назад +11

    దారి తప్పినవ్ గోరెటి అని మిట్టపల్లి అంటే లేదు లేదులే లంకలనే ఉన్న, రావణాసురుడే నా దేవుడు, ఎంగిలే నాకు పరమాన్నం అని కైకట్టడానికి సిగ్గెట్ల లేదు ఎంకన్న !!??

    • @satyanarayanamocharla4502
      @satyanarayanamocharla4502 Год назад

      గోరటి వెంకన్న నీ దారి ఎటు

    • @ravindra9133
      @ravindra9133 Год назад +1

      వెంకన్నకు ....ఇప్పుడు ......దోర నే ......రాముడు....😂😂😂😂

  • @laxmanmalyala7485
    @laxmanmalyala7485 Год назад +3

    నీ విలువ ఎప్పుడో పోయింది...

  • @gangaramsrikanth3968
    @gangaramsrikanth3968 Год назад +1

    Super sir

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +4

    దేవుళ్లనే ఎద్దేవా చేసుకుంటూ పాట పాడుతున్నాడు ఏంది?
    ఈయన పాటనే విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంది.
    ఏమయ్యా! గోరేటి వెంకన్న ఇలా పాడుతున్నావేంటి?
    ఈయన అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు.

  • @srinureddybluecross2018
    @srinureddybluecross2018 Год назад +5

    పోయే కాలమే....

  • @vinaypran926
    @vinaypran926 Год назад

    Nee Meeda Unna Respket Poyindira Musaloda. Ramudu Adarshapurushudu. Adi Telusukora .Jai Bheem Jai Hind

  • @raghunaik225
    @raghunaik225 Год назад +13

    కాలం దగ్గర పడ్డది....🙏

  • @user-yn5me9en8c
    @user-yn5me9en8c Год назад +4

    అయ్యా కలం ధోరలదగ్గరా మొకరిల్లిందని కామెంట్స్ చేస్తున్నారే కవుల బతుకులు ఎలా ముగిసిపోతున్నాయో తెలుసా వాల్ల జీతాలు ఎలా గడుస్తున్నాయో తెలుసా విప్లవ కవితలంటే గురుతుకు వచ్చే శ్రీ శ్రీ కి చివరి రోజులలో మిగిన్లింది ఏంది

    • @satyanarayanamocharla4502
      @satyanarayanamocharla4502 Год назад

      గొప్ప కవే కాదు, తాగుబోతు కూడా. తాగుబోతు లకు ఏమీ మిగలలేదు అని అందరికీ తెలుసు

  • @jadilakshminarayana5520
    @jadilakshminarayana5520 Год назад +1

    మార్గం ,లక్ష్యం తపినప్పుడు.. మాట ,పాట ,బాట తప్పుతుంది!! అధికారానికి అమ్ముడు పోయినవారిలో గోరేటి వేకన్న ప్రజలకు గోరంతే. ప్రజల పాటైనప్పుడు వారు కొండంత..... అండ ప్రజలకు✍️✍️✍️✊✊✊🙏🙏

  • @muchapothulashivakrishna1479
    @muchapothulashivakrishna1479 Год назад

    పాట ను పదవులకు అమ్ముకునవ్ ని మీద నమ్మకం లేదు

  • @good.sagusthirupataiah1160
    @good.sagusthirupataiah1160 Год назад +8

    ఆనాటి రాముని గురించి నీకెందుకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో కేసీఆర్ మీద పాట పాడు తొత్తుగా మారిన ప్రజా కవి

  • @mobilecrush6415
    @mobilecrush6415 Год назад +1

    Goreti Garu Mee meedha roju roju ki gouravam pothondhi ......pchhhh

  • @boyaseetharam4975
    @boyaseetharam4975 Год назад +88

    నువ్వేవ్వరు సామి ........................... ఆ...... గోరేటి వెంకన్న ఎప్పుడో సచ్చిపోయిండు

  • @YB-jg5pj
    @YB-jg5pj Год назад +1

    మంచిగానే అడుక్కోవడం నేర్చుకున్నావు

  • @telangana2718
    @telangana2718 Год назад

    Only one kcr TS 🏆💯 jai goreti v sir

  • @tatapudisatyanarayanasatyanara

    Super good morning 🌄🌄🌄

  • @ravitata7542
    @ravitata7542 Год назад +4

    పిచ్చొళ్ల సంగం బాగుంది

  • @saiduluy788
    @saiduluy788 Год назад +2

    వెలమ దొరల కాడా ఎందుకు ఉన్నావ్ అన్నా

  • @itsmyown4008
    @itsmyown4008 Год назад +10

    చాలు ఉన్నదంతా పాయింది నీమీద అభిమానం

  • @Komuramma2011
    @Komuramma2011 Год назад +10

    నీవు ఇంక వునవ ప్రజల గుండె💜❤️ లో ఎపుడో?....? 😂

  • @sampathk7286
    @sampathk7286 Год назад +1

    హిందూ సమాజం లో చీలికలు తేవడానికి కెసిఆర్ కి సలాం చేస్తుంది కెసిఆర్ ప్రణాళికలో భాగంగా మన వాని పాటలు ఉంటున్నాయి

  • @ayoobkhan9486
    @ayoobkhan9486 Год назад +1

    Siggu.. Siggu.... 😢😢😢😢

  • @jalapathireddy7213
    @jalapathireddy7213 Год назад +1

    neemeeda unna gouravam poindhi

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Год назад +1

    Vest gowvrnment kcr vest goreti cetta kavi from jksm mudiraj snr ntr vrbmni tg 🙏

  • @bhargavasena1511
    @bhargavasena1511 Год назад +10

    అది ఆయన సొంత ఇష్టము ఎప్పుడైనా పడతాడు ఎప్పుడైనా ఊరుకుంటాడో మధ్యలో ఈ నా కొడుకు నా కొడుకు ఏంటో నొప్పి

    • @chinthalabalkishan8622
      @chinthalabalkishan8622 Год назад

      భార్గవ నిజమే ఉద్యమం లకు వచ్చిండు గదా అప్పుడు ప్రజా గాయకుడు గదా మరి ఇప్పుడు పాలకుల సంకనకుతుండు అందుకే నొప్పి అర్థమైందా తమ్మో

  • @RaghavHero1012
    @RaghavHero1012 Год назад +9

    జై భీమ్...సార్

  • @sridharreddy464
    @sridharreddy464 Год назад +1

    Very sad very pity he is not గోరేటి వెంకన్న

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 Год назад +3

    దోరల వంత పాడిన నీవు ఏప్పుడో చచ్చిండు , నీవు బతికివున్న శవం ,
    దేవుళ్ళ పై కాదు సామాన్య పేద ప్రజల గోస గురించి పాడు వేంకన్న.

  • @dasaribheembhagath7474
    @dasaribheembhagath7474 Год назад +2

    మతాన్ని వడుకుంటునోకిరాయ్ ఈ సెటైర్, శెభాష్ అన్న

  • @bommasravan1119
    @bommasravan1119 Год назад

    Nenu kuda me lo okari baryanu lepkapota nenu kuda touch chesanu diniki meeru oppukunte appudu cheppandi ravanudu great ani

  • @praveenkumar1575
    @praveenkumar1575 Год назад +5

    బెదిరించి నా పాడిన మీరు ఇప్పుడు ఎందుకు పాడుతలేరు? సమస్య లు కనపడతలేదా ?

  • @chintu5136
    @chintu5136 Год назад +1

    20 yendlu padinav kani 2014 nundi neku patalu ravatledu

  • @kejriwa
    @kejriwa Год назад

    Super song...

  • @gurusatsang6138
    @gurusatsang6138 Год назад +1

    దళిత కార్డ్ వాడుకొని...బతుకు

  • @ganesh.1234
    @ganesh.1234 Год назад

    ప్రభుత్వ కవి.... అయ్యిండు, ప్రజకవి నుండి వెళ్లి పాలకుల ఉచ్చులో చిక్కిండు.

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 Год назад

    Super

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Год назад

    GORETI NIMATTALU NI PAATALU VITTUTE TELANGANA PRAJALU KRIDI DHANITHONI NAVUKUTTUNARU GORETI

  • @telangana2718
    @telangana2718 Год назад

    Jai shree ram 🚀 kcr 🤝

  • @ravindrareddybasireddy5329
    @ravindrareddybasireddy5329 Год назад +3

    Goretiki Gori katte rojulochhay,. Raamudi gurinchi kincha paristhe,. Goreti ane vaadu, sanchaarajaathi , adukkone vaadu,.

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla9960 Год назад +3

    నిన్ను బెదిరించిన వారు ఎవ్వరు లేరు నీ పాట బానిస పాట ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడు బెదిరిస్తారు కానీ నీ జీవితం విలాసవంతంగా ఉన్నది

  • @upenderreddy2685
    @upenderreddy2685 Год назад +3

    భస్మాసుర హస్త ప్రభావం.

  • @mvnageswararao
    @mvnageswararao Год назад +2

    దొర్ల మీద తిరుగుబాటు పాటకు అవకాశం లేక హిందూ దేవుళ్ళ మీద పడ్డావా ఎంకన్న

  • @venkatreddymosarla5093
    @venkatreddymosarla5093 Год назад +1

    Ammudu poina kalaalu kavulu

  • @krishnajijamalpurikrishnaj1688
    @krishnajijamalpurikrishnaj1688 Год назад +5

    సూపర్ sir

  • @satyanarayana5636
    @satyanarayana5636 Год назад

    గోరేటి వెంకన్న. ముందుగా నిరుద్యోగుల. గురించి. మాట్లడు. మల్ల ఏగురు

  • @mahabodhi650
    @mahabodhi650 Год назад +4

    Super వెంకన్న

  • @ravindra9133
    @ravindra9133 Год назад +1

    చిల్లర ....

  • @tchennakeshavulu
    @tchennakeshavulu Год назад +1

    Weast ga chi chi okappudu dhoralaki opposite ga padi eppudu valaki ssprt chesthunav nivu padithe avadu vinadu po

  • @chikondramallesh4022
    @chikondramallesh4022 Год назад +1

    Doraku eppodo ammudupoi

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah6552 Год назад +2

    👍👍👍🙏👍👍👍

  • @msantoshsweet...
    @msantoshsweet... Год назад

    Goreti venkannani..thittadam currect kadu....

  • @nagarjunapagilla5797
    @nagarjunapagilla5797 Год назад +1

    Dhandaga pata, R U DER ...STILL

  • @user-jb2ul4us4r
    @user-jb2ul4us4r Год назад

    Dora ki bane longipoindu mari

  • @nunavathdurgaprasad7336
    @nunavathdurgaprasad7336 Год назад

    Mlc vachindiga

  • @darlingyona143
    @darlingyona143 Год назад +3

    KCR వచ్చి నైజాం పాలన తెచ్చినాడు

  • @vijaypotharaju1499
    @vijaypotharaju1499 Год назад

    Paniki rani Pataky padi telangana. Lo sukalu bogalu anubhavistunnav Swamy inka neeku thakkuvemaidi

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Год назад +6

    మళ్లీ ఇప్పుడు పంజా విసిరింది సింహం ✊

  • @neelapueshwaryadav9350
    @neelapueshwaryadav9350 Год назад

    ఐపోయింది సారు........
    మీరు అంటే ఎలాలేని ఇష్టం ఉండే
    దొర దగర ని గొంతు మూగపోయింది
    ఇపుడేమో ఏకంగా శ్రీ రామునే ఎగతాళి చేస్తున్నావు వద్దు సార్ ని పాట్ట........ వినధలుచుకోలేదు...........
    మీరు ఎగురుతే చుడదలుచుకోలేదు

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 Год назад +4

    Jai bheem anna 👌👍💐💐💐

  • @thumulavenkateshwarrao2183
    @thumulavenkateshwarrao2183 Год назад

    కామెంట్స్ చేసి పరువు పోగొట్టుకోకండి ఒక కళాకారుడు ఎదుగుదల చూడాలి గోరేటి వెంకన్న మీరు గ్రేట్ ఇప్పుడు ఎప్పుడు

  • @SantoshKumar-do4tt
    @SantoshKumar-do4tt Год назад +1

    Nuvvo banisa

  • @malleshjala1900
    @malleshjala1900 Год назад

    గోరటి గారు, మీ పాటలో పస తగ్గింది.

  • @hareehareesh5393
    @hareehareesh5393 Год назад +3

    KCR bajana Cheyi

  • @sreenivasbakkani3650
    @sreenivasbakkani3650 Год назад

    Telangana rakamundhu enikastalu padi patalupadi police debalaku bayapadani gorayti epudu TS vachindi goraytini vimarshenchina parja gayakulu Kani Nava uvakulugani gurthu petukovalsinadhi ano kastanastalaku edhurodi nunchuna Venkanna epudu sedha thirutay thapa Mari merunarukadha andharo Kahvulu navagayakulu Mari meru epudu thapu chestY endhuku valalaga adhurukovadam laydhu enkavala medha padi adavadamendhuku meru chpenchandi okay gadhar galam ok venkanna pata rajakiyam kana manadhantalanay ragakiyamakuyendhi endhuku manalo ikay tha laykapovadamay

  • @seelamsathish1801
    @seelamsathish1801 Год назад

    Aa venkanna dhorala bajana chesinapude chachipoindu

  • @malleshyadavtirlapuram6864
    @malleshyadavtirlapuram6864 Год назад +1

    Yaakthu

  • @jayasuryakuncha9840
    @jayasuryakuncha9840 Год назад

    Akiriki nuvu kuda BRS party

  • @telangana2718
    @telangana2718 Год назад

    Jai goreti gaaru

  • @gudemravinder8983
    @gudemravinder8983 Год назад +2

    Innallem peekav kcr mocherhi neellu thaggava

  • @Raghanna_sainikudu_
    @Raghanna_sainikudu_ Год назад +12

    పెద్ద దొర కాళ్ళ దగ్గర మోకరిల్లిన అని పాడు అమ్ముడుపోయిన గోరేటి 🤦🤦

  • @malleshyadavtirlapuram6864
    @malleshyadavtirlapuram6864 Год назад

    Yaakthi

  • @deshkarmohan8440
    @deshkarmohan8440 Год назад

    దేవున్లని విమర్శించూతే నీ తాట తీస్తాం

  • @nagarjunar3909
    @nagarjunar3909 Год назад

    Dora vattalaku venna puyye Gorete venkanna

  • @srinivaas3407
    @srinivaas3407 Год назад

    ఎగిరి ఎగిరి నీయి కాళ్ళు దొర కాళ్ళ ముందు మొఖరిల్లే... పాడి పాడి నీ పాట దొర పాటకి ముందు మొరిగేటి క్కుక్కవాయే... గోరేటి ఓ గోరేటి.

  • @ravitata7542
    @ravitata7542 Год назад +6

    చాల్లే అర్థం పర్థం లేని పాటలూ, నువ్వూ

    • @satyanarayanamocharla4502
      @satyanarayanamocharla4502 Год назад

      ఇక దయ చెయ్యి నాయనా, పాడింది చాలు

  • @MS-nf7qo
    @MS-nf7qo Год назад

    మరి ఇప్పుడు ఎవడు చేసిండు నయ దొర

  • @bhargavasena1511
    @bhargavasena1511 Год назад +6

    చూసే కళ్ళు మారాయి తప్ప ఆయన మారలేదు రా మీ కండ్లు సరిగ్గా చూసుకోండి అంతేగాని ఈయన మారిండు ఆనా మారిండు ఎందుకురా నీకు

  • @ramedla4507
    @ramedla4507 Год назад

    Brs కొరకు కెసిఆర్ మంచిగా రాపించిండు బీజేపీ కి వ్యతిరేకంగా

  • @prathapreddy5934
    @prathapreddy5934 Год назад +2

    Satyam cheppind anna venkkanna

  • @sandularajusandularaju
    @sandularajusandularaju Год назад +3

    💯

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 Год назад +4

    ఎప్పుడో కాళ్లు మొక్కుతుండు సచిపాయిండు తు తు వీని బతుకు చెడ

    • @arunakumari7685
      @arunakumari7685 Год назад

      Emaina dabbulu petti ayinda prathiba tho vacchindu Ambedkar power lo undali annadu meeru personal ga abuse chestharu why people are thinking very cunning

  • @nagarajukothi1932
    @nagarajukothi1932 Год назад

    Goreti venkkanna chanipoyi chana rojulayindi... Pora

  • @gayamsivasankarreddy5184
    @gayamsivasankarreddy5184 Год назад

    Ne meda manchi abiprayam undey poye ippudu poyeeeeee pooo

  • @dwarakadhruvika3535
    @dwarakadhruvika3535 Год назад

    Goreti venkanna garu jeevatham okate. Poratalu enno. Dora dhagara ni gonthu mugapoindhi. Enno paatalu lopale unnai. Avi rakapothe ni sagam jeevatham waste ainatle

  • @chennaiahsekhar5408
    @chennaiahsekhar5408 Год назад +2

    Jaibeem

  • @annamashok3124
    @annamashok3124 Год назад

    San. Naai. Gronti.

  • @shekarjcsgoud8164
    @shekarjcsgoud8164 Год назад +1

    దొర తొత్తు

  • @sangathirupathi5726
    @sangathirupathi5726 Год назад +1

    నువ్వు క్రీస్తుయేసు ఆదరించేవానివీ రాము గురించి అలా తప్పుడు ప్రచారం చేయకు నీమీద మంచి అభిప్రాయం ఉంది

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 Год назад +2

    Jai bheem Anna