గడచిన సెప్టెంబర్ నెల అంతా తన కృపలో కాచి కాపాడి మరొక నెలలో అడుగుపెట్టి కృపను దయచేసిన దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు 01/10/24నేటి వాగ్దానం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఎ. జయచంద్ర నంద్యాల టౌన్
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు గడచిన నెలంతా యేసయ్యా తన కృపలో మన అందరిని కాచి కాపాడి మరొక నెలలో అడుగుపెట్టే కృపను దయచేసిన దేవాది దేవునికి మహిమ స్తోత్రములు కలుగును గాక యిర్మీయా 3:17 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.
ప్రైస్ the లార్డ్స్ బ్రధర్ హల్లెలోయా అమెన్ ఆమెన్ నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకు నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఉన్న సమస్యలు తొలగిపోయేటట్లు నా kumaarula చదువు లో తోడై ఉండేటట్లు నా పాపాములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో చెరెలా దీవించి నా కుటుంబ సభ్యులు దేవుని సన్నిధిలో ఉండేటలు దేవుని సాక్షీ గా ఉండడానికి ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్,
Amen 🙏😭 Amen 🙏😭 Amen 🙏😭 hallelujah 🙏❤ Yesayya save me ayya please ayya 😢nenu chala appulo una devuva please save me 😢😢😢😢 Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayya Garu గడిచిన సెప్టెంబర్ నెల అంతా మీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని అందరిని కాచి కాపాడినందుకు మీకు వేలాది స్తుతి సూత్రాలు చెల్లించు కుంటున్నాము తండ్రి ఈ నెల అంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుమని ప్రార్ధించి వేడుకుంటున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా కుటుంబం గురించి ప్రార్థనలో పెట్టమని కోరుచున్నాను
మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు పాస్టర్ గారు 🙏🙏 గడచిన సెప్టెంబర్ మాసం అంతయు నీకు ఆపదల భద్రత మాపై ఉంచినందుకు దేవా నీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లించు కొనుచున్నాను తండ్రి ఈ అక్టోబర్ మాసమంతయు నీ కాపుదల భద్రత మా పై ఉంచు లాగున సహాయం చేయండి తండ్రి ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏
గడచిన సెప్టెంబర్ నెల అంతా క్షేమము గా కాచి కాపాడారు కోటను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను కన్న తండ్రీ అక్టోబరు నెల అంతా కూడా మీ కృపాలో కాచి కాపాడి రక్షించమని వేడుకొనుచున్నాను వందనాలు యేసయ్య pls 🙏 🙌 🙌 🙌 🙏 🙌 🙌 🙏 🙌 🙏 ❤❤
Praise the lord brother garu ammen ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
Gadichina 9 masalu kachi kapadina Deva neke vandanalu nuthana October masam maku ichinanduku ike vandanalu i masamamtha u nikupa maku thoduga unchumu Deva 🙏🏻🙏🏻🙏🏻
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గడిచిన నెల అంతా దేవుడు భద్రపరిచి కాచి కాపాడి మరొక నూతన నేలలోకి మమ్ములను నడిపించునందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు.❤
మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో అన్న గారికి మరియు అందరికీ నా వందనాలు ప్రార్ధనా మనవి నా పేరు రాజు నా మీద అబద్ధ కేసులు పెట్టించి మరియు సోషల్ మీడియాలో నన్ను ఎంతో హౌమణపరచ్చీ యిపుడు కోర్ట్ కేసు తిరుగుతున్నాను నాకు నయము దొరికినట్లు దయతో మీరందరు నా కొరకు ప్రార్థన మనవి చేసుకుంటున్నాను ఆమెన్ 🙏
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీరు మాకు *నిత్యము తోడుగా నీడగా* ఉండి, *శాంతి సమాధానం, దీవెనలు ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి* మమ్మల్ని *కాచికాపాడు వస్తున్నా * దేవా మీకే మా *వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐♥️
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐 Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry and Medical Rehabilitation centre all glory to God . Amen Amen Amen 🙏🙏🙏
praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏 deva neke stotram thandri 🙏🙏🙏🙏🙏 deva andariki manchi aarogyam,kshemam kalagali thandri yessayya Naku na pillaliddariki,na husband ki manchi aarogyam kshemam kalagali thandri 🙏🙏🙏🙏🙏 amen
Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻
మా పెదనాన్న పక్షవాతంతో బాధపడుతున్నాడు ఆయన కొరకు ప్రార్థన చేయండి మరియు మా అక్క అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు హైందవులు రక్షణ పొందాలని I request everyone to pray
మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు అండి 👏👏👏👏👏గడిచిన సెప్టెంబర్ నెల అంతాయు మీ కృప కాపుదల మాపై ఉంచి మీ రెక్కల చాటున భద్రపరచిన దుకు మీకే వేలాది స్తోత్రములు ఈ అక్టోబర్ నెలలో కూడా మీ కృప కాపుదల మా కుటుంబాలపై మమ్మల్ని ఉండులాగున ఆశీర్వాదించండి తండ్రి 🙏🙏🙏🙏👏🙏👏🙏🙏🛐🛐🛐🛐ఆమెన్ 🙏🙏👏👏🙏👏🙏👏🙏👏🙏👏🛐🛐🛐🛐🛐🛐🛐🛐
గడచిన సెప్టెంబర్ నెల అంతా తనకు కృపలో కాచి కాపాడి మరొక నెలలో అడుగుపెట్టి కృపను దయచేసిన దేవాది దేవునికి మహిమ ఘనత స్తోత్రములు ఈ దిన వాగ్దానం మనందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐
ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ....
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నా కుటుంబం గురించి ప్రార్థించండి నా భర్త మనసు మారి నాతో పిల్లలతో కలిసి ఒకే రీతి ఒకే ఇంట్లో కలిసి ఉండే ప్రార్థన చేయమని కోర్సు ముగ్గురు పిల్లలకి మంచి ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఉంచమని కోరుచున్నాము నా భర్త మనసు మారి నేను నా పిల్లలు నా భర్త కలిసి ఒక ఇంట్లో ఉండి సంతోషంగా ఉండేదిగా ప్రార్థన చేయమని మీ అనుదిన ప్రార్థన మా కుటుంబాల నుంచి కోరుకుంటున్నాను
దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు నేను 10వ తరగతి చదువుతున్నాను దేవుడు నాకు మంచి జ్ఞానం తెలివిని ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయండి నేను మీ అందరికోసం ప్రార్థన చేస్తాను
Thank you Jesus 🙌 Jeremiah 3:17 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya nannu vidipinchandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్...🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మనందరినీ ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్...🙏❤️
, ఏసుక్రీస్తు నామమున పేరుపేరునా అందరికీ వందనములు ఈరోజు వాగ్దానము అందరి కుటుంబంలో నెరవేర్చును గాక నాకు ఉన్న అప్పులు నాకున్న అప్పుల సమస్యల నుంచి విడుదల అయ్యేలా ప్రార్థన చేయండి అయ్యగారు
ప్రభు వైన యేసు క్రీస్తు నామము మహిమ కలది ఆయన కృప కనికరము మన యెడల చూపు చున్నాడు ఆన్న గారికి వంద నాలు తెలియ చేస్తున్నాము దేవుడు ప్రవసనలు నెర వేర్చును మన అందరి జీవితాల్లో వెలుగులు నింపి సదాకాలము మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించును మనము దేవుని బిడ్డగా ఉండి ప్రార్థన లో ఉన్న కారణంగా మనకు రక్షణ కల్పించాలని వచ్చాడు నమ్మి మారుమనస్సు పొంది కాలయాపన చేస్తూ ఉంటే నీవు మారాలి అని దేవుని బిడ్డగా ఉండి పరిశుద్ధాత్మ యొక్క మనము దేవుని యందు భయభక్తులు కలిగియుండుట మంచిది అందరికీ వందనాలు తెలియ చేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు గడిచిన నెల అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు ఈ యొక్క అక్టోబర్ నెల కూడా కాపాడు లాగున ప్రార్థన చేయండి అయ్యగారు అప్పుల బాధ లో ఉన్నాను దాని గురించి ప్రార్థన చేయండి
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం
గడచిన సెప్టెంబర్ నెల అంతా తన కృపలో కాచి కాపాడి మరొక నెలలో అడుగుపెట్టి కృపను దయచేసిన దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు 01/10/24నేటి వాగ్దానం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఎ. జయచంద్ర నంద్యాల టౌన్
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు గడచిన నెలంతా యేసయ్యా తన కృపలో మన అందరిని కాచి కాపాడి మరొక నెలలో అడుగుపెట్టే కృపను దయచేసిన దేవాది దేవునికి మహిమ స్తోత్రములు కలుగును గాక యిర్మీయా 3:17 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.
యేసయ్య మా ప్రయాణంలో తోడుగా ఉండండి యేసయ్యా 🙏🙏🙏🙏
👃👃👃 ప్రభువు నామంలో అందరికి శుభం❤మాయేసు రాజాగడచిన తొమ్మిది మాసములు నీ రెక్కల చాటున దాచి కాపాడి మరి యొక నూతన మాసములోనికి మమ్ము ప్రవేశింప చేసిన దేవా ప్రతి ఉదయముననీ కృపతో మమ్ము తృప్తిపరచు మతండ్రి❤ దేవునికే మహిమ❤హలేలూయ❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃👃👃
Praise the lord 🙏 prabhuuva blessme helpme plz my lord 🙏 prabhuuva meere aadharam naku 🙏😥 Annaya plz prayer for me 🙏😥
వందనాలు అన్నయ్య నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మనందరి కుటుంబంలో నెరవేరును గాక🙏ఆమెన్ ఆమెన్......
ప్రైస్ the లార్డ్స్ బ్రధర్ హల్లెలోయా అమెన్ ఆమెన్ నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకు నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఉన్న సమస్యలు తొలగిపోయేటట్లు నా kumaarula చదువు లో తోడై ఉండేటట్లు నా పాపాములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో చెరెలా దీవించి నా కుటుంబ సభ్యులు దేవుని సన్నిధిలో ఉండేటలు దేవుని సాక్షీ గా ఉండడానికి ప్రేయర్ చేయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్,
Gadichina sep nela antha Thandri krupalo Manalni Badraparichi Kapadi Nanduku Ayanakee Samastha Mahima Ganatha kalugunu Gaka Amen!🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ప్రైస్ ది లార్డ్ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్న❤
Amen 🙏😭 Amen 🙏😭 Amen 🙏😭 hallelujah 🙏❤ Yesayya save me ayya please ayya 😢nenu chala appulo una devuva please save me 😢😢😢😢 Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayya Garu
గడిచిన సెప్టెంబర్ నెల అంతా మీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని అందరిని కాచి కాపాడినందుకు మీకు వేలాది స్తుతి సూత్రాలు చెల్లించు కుంటున్నాము తండ్రి ఈ నెల అంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుమని ప్రార్ధించి వేడుకుంటున్నాము తండ్రి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా కుటుంబం గురించి ప్రార్థనలో పెట్టమని కోరుచున్నాను
మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు పాస్టర్ గారు 🙏🙏 గడచిన సెప్టెంబర్ మాసం అంతయు నీకు ఆపదల భద్రత మాపై ఉంచినందుకు దేవా నీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లించు కొనుచున్నాను తండ్రి ఈ అక్టోబర్ మాసమంతయు నీ కాపుదల భద్రత మా పై ఉంచు లాగున సహాయం చేయండి తండ్రి ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏
May god bless you pray wisdom knowledge in sevafamilysaveproblemshealthyourservantofgodNRavibabu
గడచిన సెప్టెంబర్ నెల అంతా క్షేమము గా కాచి కాపాడారు కోటను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను కన్న తండ్రీ అక్టోబరు నెల అంతా కూడా మీ కృపాలో కాచి కాపాడి రక్షించమని వేడుకొనుచున్నాను వందనాలు యేసయ్య pls 🙏 🙌 🙌 🙌 🙏 🙌 🙌 🙏 🙌 🙏 ❤❤
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏
Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏
Praise the lord brother garu ammen ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
చిన్న తల్లి గర్భఫలం కొరకు చిన్నారి కొరకు చిట్టి పళ్ళు స్వస్థత కొరకు జాయ్స్ కొరకు ప్రైసీ కొరకు స్మైలీ కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 annaya vandanalu
praise the Lord prayer chayandi Naakuunn problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi AYYAGARU
Gadichina 9 masalu kachi kapadina Deva neke vandanalu nuthana October masam maku ichinanduku ike vandanalu i masamamtha u nikupa maku thoduga unchumu Deva 🙏🏻🙏🏻🙏🏻
Amen Amen Amen Amen Amen Amen🙏 ☦️🙇♀️🙌
Praise the Lord anna🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గడిచిన నెల అంతా దేవుడు భద్రపరిచి కాచి కాపాడి మరొక నూతన నేలలోకి మమ్ములను నడిపించునందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు.❤
Thank you brother. Praise the Lord.🙏.మీ ద్వారా దేవుడు పలికి చ్చే ప్రతీ మాట మాకు ఎంతో ఆదరణ కలిగిస్తోంది.
Praise the lord brother prayer for my parents and my brother s and prayer for my kids and prayer for my husband and me brother
Praise the lord Anna 🙏 please pray for my family Anna 🙏🙏🙏🙏🙏
మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో అన్న గారికి మరియు అందరికీ నా వందనాలు ప్రార్ధనా మనవి నా పేరు రాజు నా మీద అబద్ధ కేసులు పెట్టించి మరియు సోషల్ మీడియాలో నన్ను ఎంతో హౌమణపరచ్చీ యిపుడు కోర్ట్ కేసు తిరుగుతున్నాను నాకు నయము దొరికినట్లు దయతో మీరందరు నా కొరకు ప్రార్థన మనవి చేసుకుంటున్నాను ఆమెన్ 🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🛐🛐✝️✝️🙏🙏
✝️Amen Praise God Hallelujah🛐
నా తండ్రి నా దేవా మీరు మాకు *నిత్యము తోడుగా నీడగా* ఉండి, *శాంతి సమాధానం, దీవెనలు ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి* మమ్మల్ని *కాచికాపాడు వస్తున్నా * దేవా మీకే మా *వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
Praise the lord brother my daughter udyagam kosam prayer cheyandi brother 🙏🙏🙏✝️✝️✝️✝️
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella kumarudu abhijithswanth koraku prayer cheyagalaru ayyagaru🙏
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ జీసస్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🤲🙏👏♥️
Anna naaku job koraku prayer cheyandi annaya plZ Amen
మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐♥️
సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤
గత నెలలో మా అందరిని కాపాడిన యేసయ్యా స్తోత్రం మా బిడ్డ కి ఆపరేషన్ చేయాలి దేవుడు ఆర్థిక గా సహాయం చేయులాగా ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother please prayer for my family, మా కుటుంబ ఆర్ధిక ఇబ్బంది కొరకు మా అప్పులు కొరకు మా అమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord annayya government job koraku prayer chaiyandi annaya please amen thank you Jesus amen 🙏🙏🙏🙏
ఆమెన్..... ఆమెన్..... Praise the lord🙏... హల్లెలూయా....
Amen Amen Amen Hallelujah Kalugunugaaka.❤❤❤🎉🎉🎉❤🎉❤🎉
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry and Medical Rehabilitation centre all glory to God . Amen Amen Amen 🙏🙏🙏
Ayya praise the Lord ayya
🙏🙏 వందనాలు అయ్యగారు అండి సెప్టెంబర్ నెల మొదటి రోజున
praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏 deva neke stotram thandri 🙏🙏🙏🙏🙏 deva andariki manchi aarogyam,kshemam kalagali thandri yessayya Naku na pillaliddariki,na husband ki manchi aarogyam kshemam kalagali thandri 🙏🙏🙏🙏🙏 amen
వందనాలు అన్నయ్య దేవత దేవుడు వందనాలు అన్నయ్య ఈ వాగ్దానం ద్వారా నా బ్రతుకు మారేడు ప్రార్థన చేయండి అన్నయ్య🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙌 brother.ma.babu.job.kosam.ma.china.babu.chaduvu.kosam.preyar.brothar🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🤲🤲🤲🤲🤲🤲🤲🛐🛐🛐🛐🛐🛐
Praise the Lord🙏Amen.Devuniki mahima kalugunu gaka.🙏Amen.Alleluiah.Aradhana.
Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏 my daughter Akhila Marriage koraku prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏
గడచిన సెప్టెంబర్ నెల అంతా నీ కృప కాచారు ప్రభువా నీ ఈ నెలంతా నీ కృప తో కాపాడు దేవా ఆమేన్🙏🙏🙏
Amen
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ garu naa health kosam preyar cheyagalaru ani koruchunanu 🙏🙏🙏🙏🙏🙏🙏🧖🧖🧖🧖🙇✝️✝️✝️✝️🛐
Praise the lord anna maa family gurinchi prayer cheyyandi anna naku manchi job estunnanduku vandanalu yes ayya naku job avasaram yes ayya 🙏
మా పెదనాన్న పక్షవాతంతో బాధపడుతున్నాడు ఆయన కొరకు ప్రార్థన చేయండి మరియు మా అక్క అనారోగ్యంతో బాధపడుతున్నారు వారు హైందవులు రక్షణ పొందాలని I request everyone to pray
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
గడచిన సెప్టెంబర్ మాసం అంతా దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు నా యేసయ్యకు కృతజ్ఞతలు
Praise the lord nanna garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Praise tha lord ann🙏🙏🙏
అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా చెల్లి పేరు మేరీ బాగా నొప్పులతో బాధపడుతున్న నిద్ర కూడా పోవడానికి ఎప్పుడు ప్రార్ధన చేయండి
✝️🛐❤️🙏🥰💐🤝 యేసు క్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలు ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గుడ్ మార్నింగ్
మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు అండి 👏👏👏👏👏గడిచిన సెప్టెంబర్ నెల అంతాయు మీ కృప కాపుదల మాపై ఉంచి మీ రెక్కల చాటున భద్రపరచిన దుకు మీకే వేలాది స్తోత్రములు ఈ అక్టోబర్ నెలలో కూడా మీ కృప కాపుదల మా కుటుంబాలపై మమ్మల్ని ఉండులాగున ఆశీర్వాదించండి తండ్రి 🙏🙏🙏🙏👏🙏👏🙏🙏🛐🛐🛐🛐ఆమెన్ 🙏🙏👏👏🙏👏🙏👏🙏👏🙏👏🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Vandanalu ayyagaru vijayakumari from manchukoda village khammam district ayyagaru నేను ఇల్లు కట్టుకొనుచు సకాలములో అవుట ku prayer cheyagalaru ayyagaru
praise the lord brother 🙏🙏🙏please pray for my daughters sameeksha and samvidha for their future studies🙏🙏🙏
గడచిన సెప్టెంబర్ నెల అంతా తనకు కృపలో కాచి కాపాడి మరొక నెలలో అడుగుపెట్టి కృపను దయచేసిన దేవాది దేవునికి మహిమ ఘనత స్తోత్రములు ఈ దిన వాగ్దానం మనందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐
Amen
Praise the lord
Amen
Amen
Amen 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ....
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నా కుటుంబం గురించి ప్రార్థించండి నా భర్త మనసు మారి నాతో పిల్లలతో కలిసి ఒకే రీతి ఒకే ఇంట్లో కలిసి ఉండే ప్రార్థన చేయమని కోర్సు ముగ్గురు పిల్లలకి మంచి ఆరోగ్యం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఉంచమని కోరుచున్నాము నా భర్త మనసు మారి నేను నా పిల్లలు నా భర్త కలిసి ఒక ఇంట్లో ఉండి సంతోషంగా ఉండేదిగా ప్రార్థన చేయమని మీ అనుదిన ప్రార్థన మా కుటుంబాల నుంచి కోరుకుంటున్నాను
Praise the Lord everyone❤
దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు నేను 10వ తరగతి చదువుతున్నాను దేవుడు నాకు మంచి జ్ఞానం తెలివిని ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయండి నేను మీ అందరికోసం ప్రార్థన చేస్తాను
Praise the Lord brother please pray my family mamu Challa appulo unnam my name is santhosi Simhachalam
మీ కుటుంబం గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాము బ్రదర్
Praise the lord pray for me 🙏🙏🙏
Good morning brother praise the lord na name Laxmi naku government job ravali ani prayer chiyandi please prayer me brother 🙏
Amen thank you Jesus 👑🙏🙌 yessaya prise the lord
Yesukristhu namamana andhiriki vandhanalu annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya .......ni maha krupa valla September mottam ma intlo e godava kakunda chusukunnav.....inko nela nv echina baby bayataki vachentha varaku kapadu ayya ... tarvatha iena ni dhaya thandriiiiiii vidavaku Prabhu please vottivallam ayya amen
Amen, praise the lord❤🙏🙏🙏🙏❤
Praise The Lord Anna And Family Glory To God Amen Amen Amen Amen Amen Amen Amen Hallelujah Amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Very Good Morning Anna 🙏
Anna prise the Lord my husband job salvation and bad habits drugs smoking prayers good health prayer me
🙏 Praise 🙏 the 🙏 lord 🙏 Anna 🙏, Naku 🙏 e 🙏 year 🙏 lo 🙏 marriage 🙏 avvali 🙏 ani 🙏 preyer 🙏 cheyyandi 🙏 Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aman PRAISE the lord 🙏🙏🙏🙏
Thank you Jesus 🙌 Jeremiah 3:17 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a wonderful day annayya 🥰🥰🥰 Yesayya nannu vidipinchandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
Praise the Lord brother devuni namamunuku mahima calugunugaka 🙏🙏
Praise the lord 🙏 paster garu ma family health inka samadanam kosam prayer cheyandi please 🙏✝️ Glory to God ❤
Praise the Lord anna 🙏☦✡☦🛐🛐🙌🙌🙌
వందనాలు అన్నయ్య మన ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు
Praise the lord sir my family kosam prayer cheyyandi sir prince and Praveen college kosam prayer cheyyandi sir praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🙏 please prayer for my family brother 🙏🙏
Praise the God Paster garu 🙏 Pray for My daughter marriage purpose & All christian family's and My family please
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్...🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మనందరినీ ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్...🙏❤️
Mounica pregnancy kosam Andaru preyar cheyonde please
Praise the Lord🙏
Jesus gift my son in September 12..thank u praying for all🤝God bless you all💞
, ఏసుక్రీస్తు నామమున పేరుపేరునా అందరికీ వందనములు ఈరోజు వాగ్దానము అందరి కుటుంబంలో నెరవేర్చును గాక నాకు ఉన్న అప్పులు నాకున్న అప్పుల సమస్యల నుంచి విడుదల అయ్యేలా ప్రార్థన చేయండి అయ్యగారు
Please pray for my job conformation
Praise the lord 🛐✝️🎚️🙏❤️🛐🎚️✝️🙏❤️🛐✝️🎚️🙏❤️ Brother ma family members kosam prayer cheyandi please brother Jesus halleluya amen 🛐✝️🎚️🙏❤️
Peace be with you all
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pls pray for my family and job 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభు వైన యేసు క్రీస్తు నామము మహిమ కలది ఆయన కృప కనికరము మన యెడల చూపు చున్నాడు ఆన్న గారికి వంద నాలు తెలియ చేస్తున్నాము దేవుడు ప్రవసనలు నెర వేర్చును మన అందరి జీవితాల్లో వెలుగులు నింపి సదాకాలము మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించును మనము దేవుని బిడ్డగా ఉండి ప్రార్థన లో ఉన్న కారణంగా మనకు రక్షణ కల్పించాలని వచ్చాడు నమ్మి మారుమనస్సు పొంది కాలయాపన చేస్తూ ఉంటే నీవు మారాలి అని దేవుని బిడ్డగా ఉండి పరిశుద్ధాత్మ యొక్క మనము దేవుని యందు భయభక్తులు కలిగియుండుట మంచిది అందరికీ వందనాలు తెలియ చేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏🙏🙏🙏
Anna today telugu and maths exam pls pray
Praise the lord ayyagaru
Plot Court case judgement undi pray for judgement ayyagaru
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు గడిచిన నెల అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు ఈ యొక్క అక్టోబర్ నెల కూడా కాపాడు లాగున ప్రార్థన చేయండి అయ్యగారు అప్పుల బాధ లో ఉన్నాను దాని గురించి ప్రార్థన చేయండి
Praise the Lord brother…please pray for my wife’s pregnancy 🙏🙏