War Of The Words Between Ys Jagan And Byreddy Shbari About Tirumala Laddu Issue | Sahithi Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • Watch here War Of The Words Between Ys Jagan And Byreddy Shbari About Tirumala Laddu Issue
    #YsJagan #ByreddyShabari #TirumalaLaddu #SahithiTv
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2

Комментарии • 236

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 3 часа назад +73

    అసలు మా గుడిలో ఇతర మతాల వారిని చైర్మన్ లను అధికారులను నియమించడం ఏమిటి రా..... బాబు.

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 3 часа назад +60

    నంది నెయ్యిని మార్చి నీకు కమీషన్ ఇచ్చే వారికి కాంట్రాక్టు ఇవ్వటంలోనే నీఅవినీతి కనబడుతుంది

  • @anithaanitha8477
    @anithaanitha8477 2 часа назад +29

    చేసిన పాపాల్ని కవర్ చేసుకోలేక చస్తున్నాడు.. అబద్ధాల మీద అబద్ధాలు సిగ్గు శరం పూర్తిగా వదిలేశాడు..

  • @balajiravada6146
    @balajiravada6146 3 часа назад +47

    క్రిస్టియన్ గాళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన వీళ్లు హిందూ పవిత్రతను కాపాడే విధంగా ప్రవర్తిస్తారు అనుకోవడం హిందువుల వెర్రితనం ఇప్పటికైనా హిందువుల అనే వాళ్ళు కళ్ళు తెరవండి మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించే వాళ్లకి ఓటు వేసి మన దేవాలయాల పవిత్రతను మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి జైహింద్

  • @ramananaik6017
    @ramananaik6017 4 часа назад +73

    Why అపాయింటెడ్ భూమన కరుణాకర్ రెడ్డి as చైర్మన్ టీటీడీ.he is క్రిస్టియన్

    • @ravvetejagowd8354
      @ravvetejagowd8354 3 часа назад +6

      Jaggu gadu kuda bro marchipoyav...

    • @polavenikistaiah8538
      @polavenikistaiah8538 2 часа назад +2

      ఒక క్రిస్టియన్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం నిజంగా మన కర్మ

    • @BhaskararaoBollavula
      @BhaskararaoBollavula 2 часа назад

      Ade kadara mi kulagajji

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 3 часа назад +40

    తిరుమల తిరుపతి దేవస్థానం కు, తక్కువ ఖరీదుకు ఆవు నెయ్యి సరఫరా చేస్తానంటే, YSRCP ప్రభుత్వం, అడ్రస్సు లేని ఆల్ఫా కంపెనీకి కట్టబెట్టి, ఎన్ని వేలకోట్లు, మిగిలించిందో లెక్కలు ఇవ్వండి. ప్రజా ధ్రోహులు.

    • @pbk9992
      @pbk9992 2 часа назад

      Alfa, friends, Indian, capital, rajadhani elanti names తో ఎవరు వ్యాపారం చేస్తారో ప్రజలకు తెలుసు.... మరి అల్ఫా కంపెనీకి టెండరు ఎలా వచ్చిందిరా జఫ్ఫా.... క్రీ. ము

  • @venkateshnaru1992
    @venkateshnaru1992 4 часа назад +55

    350 rs kg ghee ela vasthaundi ra jaffa market lo minm 700rs

  • @GovindarajuP-jl9qs
    @GovindarajuP-jl9qs 3 часа назад +24

    కర్ణాటక నెయ్యి ఎందుకు ఆపేసినట్లు స్వామి దగ్గర డబ్బు లేదా. విశ్వానికే శ్రీమంతుడైన నా స్వామిని పేదవాడిని చేస్తారా. నందిని నెయ్యి ఎంతో పరిశుద్ధమైనది ఎందుకు ఆపేశారు రా దుర్మార్గులరా. మేడంగారు భూ వైకుంఠానే అపవిత్రం చేసిన వీళ్ళని కని విని ఎరుగని రీతిలో ఉరి తీయాలి

  • @ramananaik6017
    @ramananaik6017 4 часа назад +90

    అన్ని చూసి చదవటమేనా ,5 సంవత్సరాల అనుభవం ఏమైంది 😂

    • @jpjayaprakash88
      @jpjayaprakash88 3 часа назад +10

      చూసి చదవడం కూడా రాదూ ఖర్మ

    • @Me.wisher7368
      @Me.wisher7368 2 часа назад +6

      తీసుకెళ్లి lkg లో పడేయండి

    • @ramadevijampani499
      @ramadevijampani499 2 часа назад +1

      అప్పుడు కూడా చూసి చదివాడుగా

    • @balachandra8408
      @balachandra8408 2 часа назад

      😂😂🤣

    • @pricillakanna5622
      @pricillakanna5622 2 часа назад

      maa jagan anna best 1st class student kada degree varaku ravalante tm padutundi

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 3 часа назад +21

    అసలు నెయ్యి బదులు ఇతర పదార్థాలు వాడటం ఏమిటి రా నాయనా... సిగ్గు ఉండాలి......

  • @ramu2483
    @ramu2483 3 часа назад +61

    పోయాకాలం దగ్గర కి వచ్చింది

  • @dear226
    @dear226 3 часа назад +64

    చూసి కూడా చదవడం రాని నీవు మాకు గత 5 సంవత్సరాలు మాకు సిఎం కర్మ రా బాబు

    • @bhanudevaaa7548
      @bhanudevaaa7548 2 часа назад +1

      36 CASES DONGA JAGAN..

    • @Me.wisher7368
      @Me.wisher7368 2 часа назад +1

      తీసుకెళ్లి lkg లో పడేయండి

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 4 часа назад +60

    చూసి కూడా తప్పులు చదివే నువ్వు రాజకీయాలకు పనికి రావు తుగ్లక్ రెడ్డి

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 3 часа назад +27

    వీడికి ఏమీ తెలీదు ఆటోమేటిక్ cm ఐపోయాడు no నోలార్జ్ rip జగన్

  • @gopalrage4719
    @gopalrage4719 4 часа назад +36

    నీ అధికారంతో ఏమైనా చేస్తావు అన్నా

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 3 часа назад

      వాడి తాత బ్రిటిష్ వాళ్ళకి గొడ్డు మాంసం సప్లే చేసేవాడు..హిందువు ఎవడన్నా అలాంటి పని చేస్తాడా

  • @kumaralamanda2487
    @kumaralamanda2487 3 часа назад +52

    కర్మ ఫలితం తప్పక అనుభవించాలి కదా రా 😅😅 Ms. జాగ్స్

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 3 часа назад +15

    చివరికి ఈ విషయం కూడా చూసి చదవాలా.....

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 3 часа назад +16

    పెద్దాయన తో చెలగాటం ఆడిన వారు ఎవరూ ఇంతవరకు బతికి బట్ట కట్టిన వారు ఎవరు లేరు.
    ముందు ఈ రిపోర్ట్ చూసి న వెంటనే.. మొన్నటి వరకు ఉన్న టీటీడీ చైర్మన్ ని ఈఓ ని పాత చైర్మన్ ని అప్పటి అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి.

  • @vunguturilakshminarayana9617
    @vunguturilakshminarayana9617 3 часа назад +18

    తిరుపతి కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించారు భోజనం నాణ్యత లడ్డు నాణ్యత

  • @prathap4967
    @prathap4967 3 часа назад +21

    వీడేనా పులివెందుల MLA

  • @eeretisatyasaisrinivasarao2653
    @eeretisatyasaisrinivasarao2653 2 часа назад +10

    స్క్రిప్ట్ చూస్తేనే మాటలు వస్తాయ్ కొంత మందికి.... అదేంటో

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 2 часа назад +9

    గత ఐదు సం; టీటీడీ నీ అపవిత్రం చేయడానికే ఎక్కువభాగం యేసు ప్రభు నమ్మే వారికే అక్కడ ఉద్యోగాలు కల్పించారు

  • @sureshelikatti7348
    @sureshelikatti7348 4 часа назад +19

    Orey Jaffa ga 400 ki ghee Ela vastadhi

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 3 часа назад +15

    పావురాలా గుట్ట waiting for you

  • @vedulasrinivasaavadhani7326
    @vedulasrinivasaavadhani7326 2 часа назад +5

    ఉన్న అక్షరాలు చదవాలంటే ఒకటికీ రెండు సార్లు చదవ వలసి వస్తోంది మన జీవితంలో అదీ ఖార్యక్రమం

  • @rameshboyapati7806
    @rameshboyapati7806 4 часа назад +15

    If certificate issued for every tanker, why don’t you show one such certificate Mr fake Reddy. Even after 11 seats you are not feeling any shame to lie on every issue .

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 2 часа назад +9

    ఇలాంటి వాడికి ఓటు వేసి సీఎం ని చేసిన ఆంధ్రులని ఏమనాలో తెలియడం లేదు. వాడు వేసిన బ్రెడ్ ముక్కలకి ఆశపడ్డారు. థూ.

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 2 часа назад +12

    ఒరేయ్ దరదృడా నీవు నత్తి నత్తి గా ఏమీ ఎరుగని రీతిలో మాట్లాడడానికి ప్రయత్నించినా లాబ్ టెస్టింగ్ కు బాబు గారికి అనుమానం వచ్చి పంపితేనే కదా బయట పడింది . తప్పులు అన్నీ నీవు చేసి బాబు గారికి అంటిద్దాం అని చూస్తే ఆ దేవదేవుడు వూరుకోడు నత్తి నాయాలా .

  • @raghukumar5118
    @raghukumar5118 4 часа назад +12

    No Trust building 😢

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 2 часа назад +6

    మాకు తెలియకుండా మాతో ఇంత పాపం చేపించిన నిన్ను క్షమించకూడదు

  • @srinivasmeka1116
    @srinivasmeka1116 2 часа назад +5

    నువ్వు ఎందుకు ఇచ్చావు నన్ను తీసేసి నువ్వు ఎందుకు ఇచ్చావు వేరే వాళ్ళకి కాంట్రాక్టు

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 часа назад +6

    యెహోవా ధర్మ శాస్త్రాన్ని విశ్వసించే సైకో పాస్టర్ జగన్ కు తిరుపతి లడ్డు ప్రసాదం విలువలేంటో ఏం తెలుసు

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq 4 часа назад +12

    Paper boy

  • @user-se4jk5gq3q
    @user-se4jk5gq3q 2 часа назад +5

    చూసి చదవడం కూడా చేత కాలేదు. అబద్దం లో పుట్టి దాంట్లో నే జీవిస్తూ.. తూ..

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 часа назад +2

    నానా దిక్కుల నరులెల్ల
    వానలలోననె వత్తురు కదలి
    ముడుపులు జాళెలు మొగి తలమూటలు
    కడలేని ధనము కాంతలును
    కరుమంచిమణులు కరులు తురగములు
    వడిగొని చెలగుచు వత్తురు కదలి...అన్నమయ్య ❤❤❤

  • @yushakiran5567
    @yushakiran5567 2 часа назад +8

    చూసి కూడా చదవలేక పోతున్నావు మూసుకొని పడి ఉండు ఛీఛీ

  • @Me.wisher7368
    @Me.wisher7368 2 часа назад +4

    ప్రసిద్ధి కాదు పవిత్రమైన

  • @tirakasu3006
    @tirakasu3006 3 часа назад +3

    Jagan sir
    Prayer cheyandi 😂

  • @ramakrishna-xq3fg
    @ramakrishna-xq3fg 3 часа назад +2

    Sir meru 10th lo 1st class student sir supper

  • @gmarimari5349
    @gmarimari5349 3 часа назад +12

    నువ్వు చూసి కూడా చదవలేక పోతున్నావు... చిన్నపిల్లల మేలు చూసి రాయడంలో మేధావులు... ఇదంతా మా కర్మ నిన్ను చూడడం రోజా ఎక్కడ.. 11 రెడ్డి

  • @tadidharma8035
    @tadidharma8035 2 часа назад +6

    పరమ దరిద్రుడు🤮😊

  • @ManjulagupthaMakam
    @ManjulagupthaMakam 4 часа назад +6

    Mr. Ys. JAGAN. STATEMENT. IS. WORST. NO. BODY. BELIEVE. HIS. Character. EXPOSED. ON. HINDUISM. THANKS

  • @SubramanyamAkkali
    @SubramanyamAkkali 2 часа назад +1

    కోర్టు కెళ్ళావు గా తొందర ఎందుకు త తా తూ తో తల ఎందుకు తింటావు, కమీషన్ ఇస్తే దేనికి అయినా పాలుద్దపడే నీవు

  • @chaitanyanatuva8338
    @chaitanyanatuva8338 3 часа назад +4

    Neku script rasina vadiki chapu jagan tough spelling rayadu ani

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 4 часа назад +120

    శ్రీరాముడిని కొలిచే ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచే ప్రజలు ఆంజనేయ స్వామిని కొలిచే ప్రజలు జగన్ గాడికి ఓటు వేస్తే పాపం చేసినట్టే 🙏🏽

    • @gangasanisudhakar4139
      @gangasanisudhakar4139 3 часа назад +2

      Adikaram kosam addakutalu kuse cbn gadikeste punyama😅

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui 3 часа назад

      @@gangasanisudhakar4139 " ఏది నిజం ఏది అబద్ధం అన్నది ముందు ముందు అన్నీ బయట పడతాయి !"

    • @purnamarri9503
      @purnamarri9503 3 часа назад

      ​@@gangasanisudhakar4139రే ఇక్కడ రాజకీయం కాదు ఎంతో భక్తి తో నమ్మకం తో మా దేవుడు అని ఏడు కొండలు ఎక్కి స్వామి వారిని చూసి మా కష్టాలు చెప్పుకొని ఆ స్వామి వారికి నివేదించిన లడ్డు ప్రసాదం తీసుకొని ఎంతో పవిత్రంగా పూజ గదిలో పెట్టీ పూజ చేసి అందరి కీ ఇచ్చి కళ్ళకి దండం పెట్టుకొని తింటాం ఒక హిందువు గా ఎంతో గర్వంగా చెప్తాం, ఇలా చెత్త పని చేసిన చెత్త నా కొడుకులని చెప్పుతో కొట్టకుండా మళ్ళీ వది ఓటు వేయండి విడి ఓటు వేయండి అని మాట్లాడతా, సిగ్గు ఉండాలి కొంచం అయిన మన రాష్ట్ర పరువు దేశం లో దేశ పరువు ప్రపంచం లో మన దేశ పరువు పోతుంది తిరుమల పవిత్రత అలాంటిది

    • @BhaskararaoBollavula
      @BhaskararaoBollavula 2 часа назад +1

      Butlu vesukuni pujalu chese bolliki veyala

    • @kothamikdderamanjaneyulu4499
      @kothamikdderamanjaneyulu4499 2 часа назад

      గంజాయి బ్యాచ్ మాత్రమే ఈ సైకోగాడికి ఓటు వేస్తారు

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 часа назад +2

    నీకు ఇంగ్లీష్ రాదు తెలుగుఅసలూరాడు

  • @bonamvenkateswarlu7929
    @bonamvenkateswarlu7929 2 часа назад +1

    జగనన్న, నీకు ఇంగ్లీషు చూసి చదవటం రావట్లేదు, అలాంటి వాడివి 5 సంవత్సరాలు సీఎం చేయలేదా, ఇది కూడా అటువంటిదే అనుకోవాలి

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 2 часа назад +1

    ఒరేయ్ నాయనా... చూసి కూడా చదవడం రాదా... నీ కంటే నా బంగారు "కూతురు" బెటర్ రా బాబు 1 క్లాస్ అయినా చక్కగా చదువుతుంది 😂😂

  • @Anuradha-ec3vh
    @Anuradha-ec3vh 2 часа назад +1

    వీడు ఇంతే చివరికి ఉద్యోగస్తుల ను ఇరుకిస్తాడు . పాపం

  • @sudharshanreddy5107
    @sudharshanreddy5107 3 часа назад +3

    Jagan ga e papam urike podu. Me vamsani anta nasanam chesthundi

  • @annamprasad3180
    @annamprasad3180 2 часа назад +1

    Om namo venkatesaya namahaa
    ❤❤

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 2 часа назад +1

    బోసిడికే జగన్ మీ పాపం

  • @vizagchanticreate4315
    @vizagchanticreate4315 2 часа назад

    కిందకి చూస్తున్నాడు
    రేపు troll confirm

  • @sribhavaniinfomedia9098
    @sribhavaniinfomedia9098 2 часа назад +1

    Specifications always will be in spec

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 2 часа назад +1

    మొఖం మాడిపోయింది

  • @hareeshram551
    @hareeshram551 2 часа назад

    L1 ఎవరన్న నీ తెచ్చింది కదా

  • @s.g.ukameswararaokarasudul2438
    @s.g.ukameswararaokarasudul2438 2 часа назад

    నీకు ఎవడు రాసినాడు
    . చూసి కూడా చదవలేక పోతున్నారు

  • @srinivasnuthigattu7865
    @srinivasnuthigattu7865 2 часа назад

    సిగ్గు లేదు. దమ్ముంటే నీ హయాం లో ఉన్న రిపోర్ట్స్ చూపించి మాట్లాడు

  • @Kiran.neerukattu
    @Kiran.neerukattu 2 часа назад +1

    ఇంక నువ్వు కష్టమన్న

  • @nageswararaokola1360
    @nageswararaokola1360 2 часа назад

    దటీజ్ ప్రక్రియ ..
    నీ తడబడే మాటలు, నువ్వు రాసుకొని చదివే నీ మాటలు ... నీ భయం, నీ హావభావాలు అందరికీ అర్దమౌతోంది.. ఏందయ్యా నీ పరిస్దితి...
    ఐపోయుందయ్యా నీ కధ..
    ఏమున్నదయ్యా... ఇంకేమున్నదయ్యా... ఐపోయుందయ్యా ; మెుత్తం ఐపోయుందయ్యా.. దేవదేవునితోనే ....అయ్యా కొడుకులు పెట్టుకున్నారు ! ఇంకేమున్నదయ్యా....
    గోవిందా గోవిందా .. భారతావని హైందవ ధర్మం కాపాడు శ్రీ శ్రీనివాసా...

  • @rvv1599
    @rvv1599 2 часа назад

    మరి నువ్వు , వేరే వాళ్లకు కాంట్రాక్టు ఎందుకు మార్చేవు.....
    నువ్వు చెప్పిన NABL, ఎవరికి, సర్టిఫికెట్ ఇవ్వదు.. జలగా....
    ప్రజల చెవి లో పువ్వులు పెట్టకు....

  • @Sangeetabharati0517
    @Sangeetabharati0517 3 часа назад +1

    God will punish them . Then Do not cry for such happenings.

  • @nopolitricksplease
    @nopolitricksplease 2 часа назад

    గోమాంసం వుందని ఇంక ప్రూవ్ కాలేదు తల్లి.. నువ్ కన్ఫర్మేషన్ ఇవ్వకు... ఇప్పడు వరకు వచ్చినవి చంబ రిపోర్ట్ లో.. సుప్రీం కోర్టులో అసలు విషయం తేలుతుంది

  • @desai401
    @desai401 2 часа назад

    వీడింకా సిగ్గు లేకుండా చేసిన దుర్మార్గాన్ని సమర్ధించుకోవడం నిజంగా శోచనీయం. వీడు చేసిన పాపాలకు ఫలితం తప్పకుండా అనుభవిస్తాడు

  • @sowhat4284
    @sowhat4284 2 часа назад

    ఒరేయ్, నీకు దండం రా... ఈ mind తో నీకు job కూడా రాదు... నిన్ను cm post ఎలా ఇచ్చారు జనాలు 🙏🙏🙏

  • @thedaywithashok
    @thedaywithashok 2 часа назад

    Nenu tirumala after long time back vella 2023 family to but laddu quality already change aipoyinde.. and tirumala lo panichese andareke ede telusu quality change ayinde ane akada driver le chebutaru

  • @pmalli8004
    @pmalli8004 3 часа назад +1

    Veedu Hindu temple meda Hindu darmani tagichali Ani kristianti perigela anyamata pracharam tirupatilo peregela chesadu

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 2 часа назад

    ఇంకొక ఐదు సంవత్సరాలు వైసిపి వస్తే హిందువులందరూ బ్రష్టు పట్టి పోయేవారు ఇప్పటికైనా కళ్ళు తెరిచారు సంతోషం

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 2 часа назад

    నువ్వు నీ ఫ్యామిలీ తిన్నది కాబట్టి ఏదైనా కలుపుతారా

  • @pskhan1466
    @pskhan1466 2 часа назад +1

    Prajaa swamyamlo kula-mathala rajakeeyam undatam, rajyagam paalanaku daridram, kanuka nasthika prajaa paalana uthamam.

  • @sudeepsoofficial_
    @sudeepsoofficial_ 2 часа назад

    Vidi will take care don't worry sir no one will escape from this

  • @psrao9573
    @psrao9573 2 часа назад

    Antha testing equipment ledhanega.......

  • @gararambabu9623
    @gararambabu9623 2 часа назад

    Script chadavadam kuda raani first class student

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 2 часа назад

    Waiting for you.పావురాల గుట్ట

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 4 часа назад +6

    Rs 320 ki ghee ekkada vastadhira

  • @successlife2496
    @successlife2496 2 часа назад

    Nuv entha cover chesina namme vallu lerumama,kg 350 ki ela vachidi, 3 liters milk lo 1 kg ghee vastada😂😂😂

  • @pbalaiah8086
    @pbalaiah8086 2 часа назад

    TTD gurinchi niku Ami teluvadu sir...Govinda Govinda

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 2 часа назад

    Ippudu kuda evado rasindi kuda chadavaledu

  • @dadeepyayalamanchili80000
    @dadeepyayalamanchili80000 2 часа назад

    That is prakiyaa. Eam cheppavura babu

  • @skylineservices4753
    @skylineservices4753 2 часа назад +2

    నీ బాబు కూడా ఆపలేదు దాన్ని నువ్వు ఎందుకు ఆపావు నందిని డైరీ నుంచి నెయ్యి

  • @sivakumarnamburi5097
    @sivakumarnamburi5097 2 часа назад +2

    ఈ ఐదేళ్లు తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి దంపతులని చూస్తే అసహ్యం వస్తుంది. మన ఖర్మకు ఏలాంటి వైఎస్ఆర్, జగన్ పాలనలో చూడాల్సివచ్చింది

  • @palsingh5896
    @palsingh5896 Час назад

    Original ghee kha price kya hai pher 320 Kasa mila tha Jai hind 🙏 OM NAMAH SHIVYA 🙏

  • @srinivasraokolusu939
    @srinivasraokolusu939 2 часа назад

    Punishment kendha ycp mla mp properties ttd ke handover chayali

  • @margadarshaka1519
    @margadarshaka1519 2 часа назад

    Veediki kadhu papam... Mandhi papam... Veedi lanti okadini kanesi mana meedha vadhilesi poyadu chudu andhuku manam anubhavinchali...

  • @madalaseshasai
    @madalaseshasai 3 часа назад +1

    Rip jagan

  • @nageswardevg5837
    @nageswardevg5837 2 часа назад

    Maa Kharma kakapothe itahanu cheppe Abhaddalu Vinavalasivasthundi

  • @surendarreddy4977
    @surendarreddy4977 Час назад

    Labs tests ala vaste enduku pass chesaro vallanu arrest chesi jail ki pampachugaa medam ji evanni sodi enduku cm chandrababu enduku waiting aa ..

  • @sankarvavintaparthy4383
    @sankarvavintaparthy4383 4 часа назад +1

    show me the samples which u ppl took at that point of time... show d reports raa jaffa

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 2 часа назад

    Nejaanga venkateshwara Swamy vuntee malli jagan Anna ni malli padayathra cheyalli

  • @AnilDarelli
    @AnilDarelli 3 часа назад

    Andharu public ni rechagotte valle,

  • @ramubonthu7091
    @ramubonthu7091 2 часа назад

    పాపం పండింధి నీకు

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 2 часа назад

    YOUR ALSO GO TO YOUR FODHAR ROAD....
    om namo Venkateshaya....

  • @gangasanisudhakar4139
    @gangasanisudhakar4139 3 часа назад

    Challe amma 😅 manchi pattittu gadi matalu nammi nuvvu matladatam siggu chetu

  • @varpithaa
    @varpithaa 2 часа назад

    Chooste tintene telustundi assalu aa quality entha padipoindani ee lab test avasaram ledu janalu nammutara ee sodi chepte

  • @madhu1901
    @madhu1901 2 часа назад

    Po ra po.. Poiye poiye Swamy Venkanna tho petukuntunav.. Edho oka roju ne charmam kuda tistadu..

  • @janardhankapalavai1833
    @janardhankapalavai1833 2 часа назад

    Meru cheppakandi madam vinatanike chala kastam ga undi
    Veellani em cheyyali
    Em cheste correct
    Tappe ledu uri teesina

  • @madhukn2618
    @madhukn2618 2 часа назад

    Ycp Gov't mahaa paapam chesindhi...Jagan reddy Bad Administration last 5years 😞

  • @venkatasiromani3597
    @venkatasiromani3597 2 часа назад

    Yevaru chesaroariports annintini chupinchinirupinchukovachuga.

  • @neelammanikanta9690
    @neelammanikanta9690 Час назад

    E Vishayam Vinnaka, Manasu Chala Baruvugaa bharamga anipistumdi….
    Manam Em cheyyaleka potunnam… Kallallo water vastunnai brother…
    Edaina pooja antene.. kumcheam cost yekkuva aina manchi kontam..
    Ela emduku chesaru… ela chesina varini edokati cheyyali….
    Okkadu kuda respond avvvadamledu…. E vishayamloo 🥹🥹

  • @sravanikakaraparthi2585
    @sravanikakaraparthi2585 2 часа назад

    Manam tine prathi padardhalu kathine kadha?
    Vati gurinchi pattichukoru gani Mari laddulo kalthi yela kanipinchidi