హాయ్ సార్ నమస్కారం నేను కొత్తగా హయ్యర్ కంపెనీ ఇన్వర్టర్ ఏసీ కొన్నాను. కంపెనీ టెక్నీషియన్ ఏ సి పైపులు బిగించే అప్పుడు టెఫ్లాన్ టేప్ వాడకుండా neppals బిగించి వేశారు. టిఫ్లాన్ టేపు వేయండి అంటే అవసరం లేదు అని అన్నారు. ఇది కరెక్ట్ పద్ధతేనా గ్యాస్ లీక్ అవ్వకుండా. తెలియజేయగలరు.
గత నాలుగు సంవత్సరాల నుంచి హిటాచి కంపెనీ ఏసి వాడుతున్నాం. గత రెండు నెలల క్రితమే సర్వీసింగ్ చేయించాను. గత నెలరోజుల నుంచి ఏసీ చల్లదనం చాలా తక్కువగా ఉంది. మీరు చెప్పిన సూచన ప్రకారం అవుట్ డోర్ వద్ద ఐస్ పట్టడం కానీ వేడిగాలి తగ్గటం కానీ జరగలేదు . ఒకవేళ గ్యాస్ తగ్గింది అనుకొనుట కు. ఈ యొక్క ఏసి చల్లదనం పెంచుటకు మీరిచ్చే సూచనలు తెలియజేయ ప్రార్థన.
Tq bro super explain verey level alagey all
Ac /s ki gas agjustly intay ekkinvhalani ela telustundi
Superb explained...... 👌👌
బాగా చెప్పారు
Anna ne veidos chala use authundi. Alaga compressor oil change veido chyu bro tq
Bro na dhagara 5 ton compressor winding problem undhi hydrabad lo kani Vijayawada lo kani compressor repair chesey vallu meku theylusuntey komcham address evu bro plz
Live class lo vinnattundi .I really appriciate you bro tq.
Thankq bro
Very good class
Sir compressor hit i agipotunti repair shop guntur lo ekkada unnado cheppandi sir
Double door frize compresser ke Bodhallu single door compresser vayacha
Car ac compressor ni repair cheyagalama bayya?
I'm having issues with compresser
Need to repare
Location please
LG fridge compressor body short indi. Cooling avuthundi. But fridge ni muttukunte shock vasthundi. Please reply
Danini emi chiyalemu compressor chaing chiyali
Good bro
Very good cheperu
Bluestar ac compressor poyindi antnaru bro repair Amina abthada
U R from Hyderabad ?
Copper compreser ani aluminium compersor ani telusukovadam ala broooo cut cheyakundaa
Bro front load washing machine on cheste power supply trip avtundi, reason eamai untundi brother?
Check chyali yecdina shortage undavachu
face nutral tuch avthu untundhi body lo
Bro whatsapp r telegram plan chey Bro...ma AC out door suction discharge water form avuthundhi
హాయ్ సార్ నమస్కారం
నేను కొత్తగా హయ్యర్ కంపెనీ ఇన్వర్టర్ ఏసీ కొన్నాను. కంపెనీ టెక్నీషియన్ ఏ సి పైపులు బిగించే అప్పుడు టెఫ్లాన్ టేప్ వాడకుండా neppals బిగించి వేశారు. టిఫ్లాన్ టేపు వేయండి అంటే అవసరం లేదు అని అన్నారు. ఇది కరెక్ట్ పద్ధతేనా గ్యాస్ లీక్ అవ్వకుండా.
తెలియజేయగలరు.
Caplari size Gurinchi chepndi Sir
Compressor start Out cooling no
Hi bro
Hello bro
Blustarfregu
Not
Coolig
గత నాలుగు సంవత్సరాల నుంచి హిటాచి కంపెనీ ఏసి వాడుతున్నాం. గత రెండు నెలల క్రితమే సర్వీసింగ్ చేయించాను. గత నెలరోజుల నుంచి ఏసీ చల్లదనం చాలా తక్కువగా ఉంది. మీరు చెప్పిన సూచన ప్రకారం అవుట్ డోర్ వద్ద ఐస్ పట్టడం కానీ వేడిగాలి తగ్గటం కానీ జరగలేదు . ఒకవేళ గ్యాస్ తగ్గింది అనుకొనుట కు. ఈ యొక్క ఏసి చల్లదనం పెంచుటకు మీరిచ్చే సూచనలు తెలియజేయ ప్రార్థన.
Bro ac nundi water bayataku vastunaya leda
నీళ్లు బాగానే వస్తున్నాయి
@@butchigold9 ite oka sari full water service cheinchandi sari potundi
U r mobile number cheppu bro