PPF WHEN I STARTER IN 2013 ITS RATE 8.75% NOW 7.1% RATE OF INTEREST IS NOT GOOD SAME HAPPENED IN SUKANYA SAMUDRI TOO ITS ALSO DOWN ..BETTER SBI SIP GIVEN 20% IN SMALL CAP BUT SAME SBI PPF GIVING 7.1% ONLY AVG NOT GIVEN MORE THAN 8%
Sir memu post office ki vellamu kani akkada evaru pattinchukoledu asalu doubts ki kuda vallu answer cheyledu.......ippudu me vedio chusaka full clarity vacchindi thank you so much sir......
వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. నా సందేహం ఏమిటంటే.. ప్రస్తుతం నేను ప్రతినెలా నా ఆర్థిక స్థోమత బట్టి తక్కువగా కడుతున్నాను. రానున్న రోజుల్లో ఎక్కువ కట్టుకోవచ్చునా? అలాగే మాయొక్క సుకన్య అకౌంట్ వివరాలు ఆన్లైన్లో చూసుకోవచ్చునా ? తెలియజేయగలరు.
Terms and conditions applied : ఒకవేళ stock market lo negative వచ్చి value ఢాం అంటె chivariki చేతికి chippa మిగులుతుంది. Ee schemes అన్ని జనం డబ్బు dengeyataniki unnay. ఉన్నంతలో స్థలం బంగారం lo పెట్టి జాగ్రత్త పడండి
@@EASYWAYMEEKOSAMsir government scheme ea kani every yr interest is very very less...mem July 2022 lo account open chesam first 250 next month 500 and October 2022 lo okesari 1lak vesam March 31 2023 ki 3k interest vachindhi malli ippudu March 31st 2024 ki 9k interest vachindhi...baita vaddiki isthe 1lak ki one yr lo 24k vasthundhi waste scheme 😢
Sir Sukanya yojan ki pillala age konchem penchite andariki use avutundemo kada,10 years lopale ante Ansari andariki use avvadu kada kondaru naala miss ayyi undochu, vallem cheyyali sir,
Now interest rate is 7.6%, ఇప్పుడు ఓపెన్ చేసిన అకౌంట్ కి మొత్తం tenure అంతటికి ( mature అయ్యే varaku) ఇదే interest rate ఉంటుందా లేక floating rate applicable? Pl clarify
Sir ma baby ki 2018 lo account open chesi 2 months 2000+2000 katti malli kattaledu sir epputinunchi continue cheyala leda 2018to 2023 varaku money paycheyala sir eppudu kattite interest pergutunda leda plz reply me sir
ఇది వరకు 18 సం.లకు ఉండేది. ఇపుడు 21స.లు చేశారు. దీనికంటే ppf better అనుకుంటా. 15 సం.లు లాక్ ఇన్ పీరియడ్. లేదు డబ్బు ఉన్నప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవడం మంచిది.
@@vanitharavula2727 కేంద్ర ప్రభుత్వం సం.లో 3సార్లు ప్రకటన ఇస్తుంది. మొన్న మార్చ్ 6th నుంచి 10th వరకు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మడం జరిగింది. మరల జూలై నెలలో 6th నుంచి 10th వరకు , మరల నవంబర్ లో ఉంటుంది. Demat account open చేసి కొనుగోలు చేసుకోవచ్చు. లేదా కొన్ని బ్యాంక్స్ ,కొన్ని బ్రాంచ్ లలో ఈ సౌకర్యం ఉంది. అకౌంట్ ఓపెన్ చెయ్యాలి. ప్రతి 6నెలలకు 2.5% వడ్డీ జమ చేస్తారు. 8 స.రాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. గోల్డ్ షాప్స్ కి పోయి ఒక గ్రాము బంగారం కొనలేము. కానీ ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఓ 5400/ ఉంటే జూలై నెలలో ఒక గ్రాము కొనవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ స్కీం గురించి ఆలోచించవచ్చు. అయితే ఇక్కడ బంగారం ఉండదు. 8సం.రాలు అయినతరువాత మనం వద్దు అనుకుంటే బ్యాంక్ వారు బంగారం ధర ఎంత ఉంటే అంత డబ్బు అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఆ డబ్బుతో మనం బంగారం గోల్డ్ షాప్ లో కొనుగోలు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం. How to invest in sgb అని టైప్ you tube లో టైప్ చేయండి.
Bro... Post office ki velli line lo nilabade kante.. gurtimpu pondina Bank lo open chesthe better.. same account number ki mana daggara paisalu vunnappudu.. easy ga vesukovachu.. so Post office kante Bank better ani cheppandi...Bro... Ma daughter ki amount ala ne vesthunna... E padakanni andariki ardham iyyela chepparu very good Bro 🎉
Post offc ki vellakkarledu... Online chesaru.. So every month mobile lo ne trnsfr cheskovachu... Central gvmnt kadha safe cmpared to others... Na chinnappudu edo bank lo strt chesaru ma dad edo pathakam,18yrs vachaka vasthayi annaru but middle lo stop chesaru aa scheme... Kattina amunt matrame echaru without intrst... So be careful
Sir account book lo name print chesetapudu only they mention initial inplace of surname can i change name in account book is there any problem because of this in future pls inform sir
Thanks మాకు ఈపథకం గురించి బాగా అర్థం అయ్యేలా చెప్పారు
TQ so much sir chaala clarityga Chapparu memu maa 2children 's ki kaduthunnam .maku konni Dout 's clarification vachindhi TQ
Chala vupayogapade vishayaalu chepparu chala tq
Thanks a lot, chala chakkaga vivarincharu🙏
ప్రతి ఆడపిల్ల కు సంబంధించి మంచి ఫలితం ఉండే స్కీం. ❤🎉
PPF WHEN I STARTER IN 2013 ITS RATE 8.75% NOW 7.1% RATE OF INTEREST IS NOT GOOD SAME HAPPENED IN SUKANYA SAMUDRI TOO ITS ALSO DOWN ..BETTER SBI SIP GIVEN 20% IN SMALL CAP BUT SAME SBI PPF GIVING 7.1% ONLY AVG NOT GIVEN MORE THAN 8%
Generally interest rates were high back then in 2010-2013 period, then slowly then dropped. After Covid it started rising again a little.
నమస్తే నేను నాలుగు సంవత్సరాల నుంచి కడుతున్నాను పాన్ కార్డు వాళ్ళ అడగలేదు నేను ఇవ్వలేదు ఇప్పుడు కంపల్సరిగా ఇవ్వమంటారా
Sir memu post office ki vellamu kani akkada evaru pattinchukoledu asalu doubts ki kuda vallu answer cheyledu.......ippudu me vedio chusaka full clarity vacchindi thank you so much sir......
avuna ekkda madam medi
Modhi garu really great
సూపర్ గా చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏
Very good information. Thank u.
అందరికీ అర్థమయ్యేలాగా బాగా క్లారిటీ గా చెప్పారు
Maku chela bega ardam ayela chappuru sir thank you so much for video
Baaga explain chesaru Thank you Annayya.
చాలాబాగా అర్ధ్వంతంగా చెప్పారు చాలా థాంగ్స్
❤🎉🎉🎉🎉🎉❤super 👌 tq namastey 😊
Awesome 👍 video excellent 👌 అన్నయ clear and cool reality explanation. Very valuable information. We want more videos 💐
Interst fixed ga untundaa
Thank you sir chala bhaga chepparu🙏🙏🙏🙏🙏
అన్నయ్య ఈ పథకం మేము ఉపయోగిస్తున్నాము పాపకి కడుతున్నాము థాంక్యూ
మంచి పధకం sister అందరూ కట్టుకోవచ్చు
Ela kadutunnaru details cheppandi ma papa kuda kadatamu
@@kbhawani1222 miku degara lo una post office ki velandi details ani chepatharu
Nenu kuda scheme lo kadu tunna
Every month 1000 but April lo okasare intrest add chestaru kani 3years intrest add chesaru 2002april lo intrest add avvaledu last month kuda interest add cheyyaledu
Ippudu account lo 70,000 unnayi
Maaki entha add avvali interest brother plz cheppandi
Myadam Nelaki 1000 Rupailu 10 Years Kattamannaru Appudu Maku Enta Money Vastai 4 Years Baby
Clear and clarity explanation 👌 👏 👍
Ha
Wow super ga cheparu bro👌👌👌👌👌🙏🙏
Thank you so much Sir, good information to US
Thanks a lot man, well explained
Suparga chepparu bhayya
Well explained sir❤
Thanks Andi 🙅🙏🙏🙏🙏🙏🙏🙏
Welcome 😊
వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. నా సందేహం ఏమిటంటే.. ప్రస్తుతం నేను ప్రతినెలా నా ఆర్థిక స్థోమత బట్టి తక్కువగా కడుతున్నాను. రానున్న రోజుల్లో ఎక్కువ కట్టుకోవచ్చునా? అలాగే మాయొక్క సుకన్య అకౌంట్ వివరాలు ఆన్లైన్లో చూసుకోవచ్చునా ? తెలియజేయగలరు.
Kattavachu Sir... వివరాలు passbook print dwara telusukovachu
Online cheskondi accunt... Appudu chuskovachu
@@ksdas8107 Sukanya account balance details online lo chudalemu annaru andi bank employees
@@ksdas8107 Post office online elaga చెప్పగలరా సార్
Bank lo amount pay chesty detels Pinto pin check chesukocho next every month menimam250nunchi1year lo15000lopu depasat cheyachu ok na
Chala baga cheparu thana q
Terms and conditions applied :
ఒకవేళ stock market lo negative వచ్చి value ఢాం అంటె chivariki చేతికి chippa మిగులుతుంది. Ee schemes అన్ని జనం డబ్బు dengeyataniki unnay. ఉన్నంతలో స్థలం బంగారం lo పెట్టి జాగ్రత్త పడండి
This is Genuine Government scheme no more doubt of returns
@@EASYWAYMEEKOSAMsir government scheme ea kani every yr interest is very very less...mem July 2022 lo account open chesam first 250 next month 500 and October 2022 lo okesari 1lak vesam March 31 2023 ki 3k interest vachindhi malli ippudu March 31st 2024 ki 9k interest vachindhi...baita vaddiki isthe 1lak ki one yr lo 24k vasthundhi waste scheme 😢
Excellent explantion Thank sir
GOOD INFORMATION SIR
Nice thank u
Great job,Man. 👍
Chalaa bagaa chepparu🙏🙏🙏
Gud explanation..
చాలా బాగా. చేపారు. సార్ మాలాంటి.వాళ్లకు.కూడా.అర్థం.అయినట్టు.🙏🙏
Thank you sir
Tqqq sar chala Baga vevaremcharu tqqq
2015లో సుకన్య సమృద్ధి యోజన స్టార్ట్ చేసినప్పుడు 9% రేట్ అఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవాడు ఇప్పుడు 7.6% గా ఇస్తున్నాడు ఫ్యూచర్లో ఇది ఇంకా తగ్గొచ్చు
Present 8.0% sir
వడ్డీ రేటు హెచ్చు తగ్గులు లేకుండా ఒక పద్ధతిగా వుంటే పిల్లలకు మంచి ఉపయోగం వుంటాది.
Present 8%
intrest rates Taggiste enti use cheppandi.
Edi safe na edhi government SCM nena,nenu kattali anukumtunanu reply please
ఐదు సంవత్సరాల నుండి మా పాపకి కడుతున్నాం
Thank you so much for the information 🙏🙏🙏🙏
Thank you so much sir
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో
Rate of interest constant ga above 8 unte pillalaku useful, otherwise not a suggestable scheme!
Thank you for the information
👍
Thanks lot of infarmetione
Already open చేసాము పాప పేరు మీద, but monthly కానీ yearly amount కట్టడం మానేశాం
Amount kattu manchidi
అడుకో
@@rebelism5575 అడుకో ఆ ఏమి అడుకో,.
Enni years manesaro fine katti malli continue cheyavachu no problem
Nenu kuda aply chesanu okka papaku sir 2papalu unnaru vallaku cheyyale nenu dabbulu levani okkarike chesanu anna thank you🙏🙏
Sir Sukanya yojan ki pillala age konchem penchite andariki use avutundemo kada,10 years lopale ante Ansari andariki use avvadu kada kondaru naala miss ayyi undochu, vallem cheyyali sir,
me papa age yentha andi
@@venkateswarikurapati6660 eppudu 13 andi
Super sir.. అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు
Now interest rate is 7.6%, ఇప్పుడు ఓపెన్ చేసిన అకౌంట్ కి మొత్తం tenure అంతటికి ( mature అయ్యే varaku) ఇదే interest rate ఉంటుందా లేక floating rate applicable? Pl clarify
Floting Apply autundi sir....
@@EASYWAYMEEKOSAM thank you 🤝
Good question
@@EASYWAYMEEKOSAM abbayilaku emyna manchi schemes cheppandi
Tq
Clear ga చెప్పారు sir
Hello అండి నమస్తే
దయచేసి
సింగిల్ ప్రీమయం payment pension plan lo best plan edaina vunte dayachesi తెలుపగలరు.
LIC Jeevan Shanti once watch sir
Thank u bro well explained
Welcome 👍
Sir ma baby ki 2018 lo account open chesi 2 months 2000+2000 katti malli kattaledu sir epputinunchi continue cheyala leda 2018to 2023 varaku money paycheyala sir eppudu kattite interest pergutunda leda plz reply me sir
Sir reply
cheyya vacchu, bank ki velli account activate cheyinchukondi
నమస్తే బ్రదర్.....
ఒక సం. లో 10k, మరో సం. లో 50k, అలాగే ఇంకో సం. లో 30k ఇలా స్తోమతను బట్టి డబ్బులు వేసుకోవచ్చా...?
👍👍👍 Yes sir... సంవత్సరానికి 250 తగ్గకుండా ఉంటే చాలు sir
@@EASYWAYMEEKOSAM Thanks bro for your reply 🙏
Na kada 10 k unai next year 50 k untai apudu fast yesr 10 k katmu ani 10 k ne kttala ledha mana estama bro
Baaga chapparu
Income parents ki 10 lacs unna kuda vaari children Sukanya samridhi yojanaku eligible ? E point evaru clear ga cheparemandi
Yes medam eligible
ఇది వరకు 18 సం.లకు ఉండేది. ఇపుడు 21స.లు చేశారు. దీనికంటే ppf better అనుకుంటా. 15 సం.లు లాక్ ఇన్ పీరియడ్. లేదు డబ్బు ఉన్నప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవడం మంచిది.
Sevarin gold bonds ela konukkovali andi
Shared Good Information Sir 💐
@@vanitharavula2727 కేంద్ర ప్రభుత్వం సం.లో 3సార్లు ప్రకటన ఇస్తుంది. మొన్న మార్చ్ 6th నుంచి 10th వరకు సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మడం జరిగింది. మరల జూలై నెలలో 6th నుంచి 10th వరకు , మరల నవంబర్ లో ఉంటుంది. Demat account open చేసి కొనుగోలు చేసుకోవచ్చు. లేదా కొన్ని బ్యాంక్స్ ,కొన్ని బ్రాంచ్ లలో ఈ సౌకర్యం ఉంది. అకౌంట్ ఓపెన్ చెయ్యాలి. ప్రతి 6నెలలకు 2.5% వడ్డీ జమ చేస్తారు. 8 స.రాలు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. గోల్డ్ షాప్స్ కి పోయి ఒక గ్రాము బంగారం కొనలేము. కానీ ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఓ 5400/ ఉంటే జూలై నెలలో ఒక గ్రాము కొనవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ స్కీం గురించి ఆలోచించవచ్చు. అయితే ఇక్కడ బంగారం ఉండదు. 8సం.రాలు అయినతరువాత మనం వద్దు అనుకుంటే బ్యాంక్ వారు
బంగారం ధర ఎంత ఉంటే అంత డబ్బు అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఆ డబ్బుతో మనం బంగారం గోల్డ్ షాప్ లో కొనుగోలు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం. How to invest in sgb అని టైప్ you tube లో టైప్ చేయండి.
👌👌👌suggestion🙏
@@EASYWAYMEEKOSAMko
Bro... Post office ki velli line lo nilabade kante.. gurtimpu pondina Bank lo open chesthe better.. same account number ki mana daggara paisalu vunnappudu.. easy ga vesukovachu.. so Post office kante Bank better ani cheppandi...Bro... Ma daughter ki amount ala ne vesthunna... E padakanni andariki ardham iyyela chepparu very good Bro 🎉
Post offc ki vellakkarledu... Online chesaru.. So every month mobile lo ne trnsfr cheskovachu... Central gvmnt kadha safe cmpared to others... Na chinnappudu edo bank lo strt chesaru ma dad edo pathakam,18yrs vachaka vasthayi annaru but middle lo stop chesaru aa scheme... Kattina amunt matrame echaru without intrst... So be careful
Sir maa paapa age 9yrs running.
Present ssy scheme avutunda sir ?
Enni yrs amount kattali sir?
Sir yearly okasari deposit chesina same benifits wuntaya
Untai sir
April 1st week lo cheyyali
Chala thanks bro baga chepavu
Good scheme, but govt protect interest rates
ఒకవేళ మధ్యలో yearly కట్టే అమౌంట్ పెంచుకోవచ్చా??
Penchukovachu
S 50 to 150000
Penchukovacchu
Sure why not
Adhi mana estam bro
Nice sir 🙏🙏
Intrest amount yearly once calculated. Not every 3 months
Interest declared every 3 months but calculated & add in one financial Year Sir
Thanks for your kind information
Anna age 10 limited, age pechaleda
2015 nundi SSY ac pay chestunnanu . Post office lo always internet problems, slow working staff, no online payment. Yilaanti problems unnayi.
No...sir...through ippb app I am paying...
Ippb account open chesukondi. Mana savings account nunchi ippb account ki tarf chesi,ippb nunchi ssa account ki tarf chesukovachi
Sir account book lo name print chesetapudu only they mention initial inplace of surname can i change name in account book is there any problem because of this in future pls inform sir
ఈ సుకన్య పథకం అంబటి రాంబాబు బాగుంటుంది
సార్ సంవత్సరానికి ఐదు వేలు కట్టవచ్చా 7:56
Kattavachu sir
Super ga chepparu Sir
Every month different amount pay cheyyacha sir ( ex - one month 10,000/- next month 5000/- alaaa )
Sure Medam
Super..🏃🏃🏃🙏🙏🙏
Premium Kate parent ki adaina ite ee policy Premium avaru kadutaru???? Agipothadi.... ade lic lo ani avashalu untai... lic is very good and better
S
Hi, I paid 1000 per month for 5years, and increased 5000 per month. How can we calculate maturity ?
Sir I also paid 7yr 1000per month now I want to increse it monthly paid amount is it possible sir
Sure
How
@@bngrbharathi4605 yes..is it possible...??
Tq bro
బ్రో నేను 13000 జీతం తో గుమస్తా గా చేస్తున్నాను. నాకు itr లాంటివి లేవు lic సరళ జీవన్ భీమా చెయ్యొచ్చా 5 lakh కి ఇప్పుడు ఆ స్కీమ్ వుందా plz రిప్లై బ్రో
Yes sir.. eligible and available
LIC POLICIES కి ITR SAMANDHAM ఉండదు
@@sekhar560 నా ఉద్దేశం ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు అని
గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి బ్రదర్....
Dont worry
S bro
Super explanation bro nenu channel subscribe kuda chesa nka ts lo new ration card Ela eppudu apply cheyyala Ani vedio chestara plzz🎉🎉😊
What if we opened ssy for our girl child and later we went to UK and settled there, shall we continue or how is it?
You can continue doent matter
Great information 👍
After opening ssy account parents along with children leave the country what will happen
Account Close chesi amount withdrawal chesukovachu...
Nice sir mamu kaduthunamu every mnthly 1000 yera year ki interst yad avuthundhi meru 3 mnths interst yad avutuundhi amtunaru
3 months ki add ayye interest yearly once credit avutundi sir
@@EASYWAYMEEKOSAM ok sir tnq
Means account open chesinappatinundi year ka lekapoty financial year ending march lo na sir@@EASYWAYMEEKOSAM
Good speech 🎉
Excellent speech sir
Nice information
annayya super GA explain chesaru.. Kaani naakoka dout... yearly investment chesthunnappudu Mothham money Okasari kattala leka monthly devide cheskovachhaaa.... like ela ante 1st 3 months 5000 Katti aa tarwatha eppudu dabbulu Unte appudu velli kattukoni mana yearly target reach avvachha please reply Ivvu brooo
100% sure sister ... cheyyavachu.
❤super bro
Super brother
Very nice👍
Thank you! Cheers!
Chala clarity ga chepparu
Super Clarity bro
Sir.. Super
Good information sir 👌👌
Boys ki kuda emina scheme vuntea pls explain it
Ppf best
Nice explain good information
Thanks and welcome
Thanks