AKS Money Mantra Episode - 1 Acharya Anantha krishna swamy

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • AKS, aks money mantra, aks chitti tantra, money meditation
    #aks #aksmoneymantra #affirmations
    Contact us: 83090 93870, 83093 79662, 95502 99628
    95151 13259, 99661 18800, 79818 83065
    Visit our website:
    www.aksmoneymantra.com
    Follow us on
    / @aksmoneymantra
    www.facebook.c...
    ...
    / aksmoneymantra
    Disclimer:
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Комментарии • 627

  • @miryalakashinath6418
    @miryalakashinath6418 Год назад +138

    పరమేశ్వరుడు తాను సృష్టి దేశ ప్రకృతి స్వరూపం అనంతమైన సంపద దాగి ఉన్నాయి నారాయణుడు సృష్టి చేసిన అమూల్యమైన వెలకట్టలేని సంపద ఐశ్వర్యం అటువంటి బ్రహ్మాండమైన విశ్వానికి సామాన్యులమైన మా అందర్నీ విశ్వం తో కనెక్ట్ చేయడం విశేషమైన కృషి గురువుగారికి ప్రణామాలు❤ మిరియాల కాశీనాథ్ శంకర్పల్లి

  • @ramchandargoud6472
    @ramchandargoud6472 Год назад +13

    #ఈ ప్రపంచంలో నన్ను మించిన గొప్ప వ్యక్తి లేరు#

  • @ramchandargoud6472
    @ramchandargoud6472 Год назад +23

    నేను ఈ అనంత విశ్వం నుంచి అనేక రకాల సంపదలను ప్రతి క్షణం పొందుతున్నాను.
    నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి ఆ విశ్వం చేత ఆశీర్వదించబడి ఎన్నో రేట్లు పెరిగి నా వద్దకు తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతలు⚓🙏

  • @rameshyandra2059
    @rameshyandra2059 2 месяца назад +4

    Im rich
    Im great
    నేను ఈ అనంత విశ్వం నాలుగమూలలునుంచి సంపద స్రుష్టిస్తునందుకు క్రుతఙతలు

  • @ramchandargoud6472
    @ramchandargoud6472 Год назад +8

    నాలోఉన్న జ్ఞానం ఎప్పుడూ
    నన్ను అనంతం వైపు ప్రయాణింపచేస్తుంది
    నాకు ఏదైతేమచో అది మాత్రమే విశ్వం నాతో చేయిస్తుంది
    ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి
    కృతజ్ఞతలు⚓ గురువుగారికి
    హృదయపూర్వక ధన్యవాదములు🙏

  • @gopalgoud732
    @gopalgoud732 Год назад +6

    కోట్లడబ్బు సంపద ఐశ్వర్యాలకు నా హృదయ పూర్వక అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
    విశ్వానికి నా హృదయ పూర్వక అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
    గురువు గారికి నా హృదయ పూర్వక అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @Narresh-Money
    @Narresh-Money 8 месяцев назад +6

    Nenu prati okka money mantra class ki vellinanduku viswaniki krutagnatalu guruvugariki krutagnatalu thank you Money

  • @bangaram451
    @bangaram451 Год назад +21

    I am rich 😎
    I am great 👍
    I am queen 👸
    I am healthy 😌
    I am creator
    Thank you universe ✨️
    Thank you money 💰
    Thank you guruvugaru

    • @eshwarstudios4762
      @eshwarstudios4762 Год назад +1

      Iam rich
      Iam creater
      Iam king
      Thank you universe
      Thank you guruvu garu

  • @Prabashprabash256
    @Prabashprabash256 Год назад +12

    🌹🙏🌹👌 అపురూపమైన జ్ఞానం అందరికీ మేలుకొలుపు నందుకు నీకు సర్వదా నా కృతజ్ఞతలు గురువుగారు నేను నా జీవితపు అనంతత్వం లో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఏ కె ఎస్ మని ఛానల్ కి వందనములు

  • @anjaneyulus5975
    @anjaneyulus5975 Год назад +31

    I am rich
    I am great
    I am abundance
    I am healthy and wealthy
    I love money and money loves me
    Thank you Universe 🙏
    Thank you Guruvugaru 🙏

  • @Mygodyou
    @Mygodyou Год назад +20

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధనవంతుల జాబితాలో నన్ను కూడా వాళ్లలో ఒకరి గా చేసినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు గురువుగారికి కృతజ్ఞతలు జయం 🙏

  • @harshansri8884
    @harshansri8884 Год назад +2

    థాంక్స్ యూనివర్స్
    నేను నిరంతరం నా అవసరానికి మించి డబ్బు సంపాదించడానికి అర్హత కలిగి వున్నాను... థాంక్స్ మనీ 🙏🙏🙏🙏

  • @gajulaachithaiah6317
    @gajulaachithaiah6317 Год назад +4

    గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి శతసహస్ర కోటి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు మని మార్నింగ్
    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹

  • @ramchandargoud6472
    @ramchandargoud6472 Год назад +7

    విశ్వం నా సేవకుడు నా అన్నిరకాల అవసరాలు తీరుస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు

  • @naveenmudhirajking1084
    @naveenmudhirajking1084 15 дней назад

    విశ్వానికి కృతజ్ఞతలు❤ గురువుగారికి నమస్కారము🙏🙏🙏🙏🙏

  • @prasadbatturi1276
    @prasadbatturi1276 5 месяцев назад +4

    I love universe
    I love money
    Thank you guruvu garu
    thank you universe

  • @A.Ramesh369
    @A.Ramesh369 Год назад +3

    Iam Rich yes thank you universe
    Iam great yes thankyouuniverse
    Iam bilineyar yes thank you universe

  • @Malyadriyenumula
    @Malyadriyenumula Год назад +14

    Iam rich
    Iam king
    Iam great
    Iam abondness
    Thank you universe thank you guruvu garu 🙏

  • @sahithichannel930
    @sahithichannel930 5 месяцев назад +4

    గురువు గారికి నమస్కారం,,

  • @seenu8889
    @seenu8889 Год назад +21

    గురువు గారికి పాదాభివందనం 🙏
    విశ్వసంపద కు శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏 నేను అనంతమైన డబ్బు సంపద ఐశ్వర్యం కలిగి వున్నందుకు విశ్వానకి శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @user-iq8hb2jd4h
    @user-iq8hb2jd4h Год назад +6

    నేనున్న నా జీవితంలో అంతా నిరంతరం నా శ్వాస ఉన్నంత వరకు డబ్బు.., సంపద, ఐశ్వర్యం, పరిపూర్ణంతో కూడి జీవిస్తాను. విశ్వానికి కృతజ్ఞతలు

    • @surendraraju1333
      @surendraraju1333 7 месяцев назад

      Thank you universe all negatives went away from by body thank you universe thank you money

    • @surendraraju1333
      @surendraraju1333 7 месяцев назад

      Thank you aks

    • @surendraraju1333
      @surendraraju1333 7 месяцев назад

      All positive energy and disease resistance always with me and with my family members thank you universe thank you money

  • @midiyamshekar7379
    @midiyamshekar7379 Год назад +6

    Aks స్వామి గార్కి నా కృత్ఞతలు ఈ రోజు నా కు చాల ఆనందంగా వుంది కృతజ్ఞత లు ఈరోజు నేను ఈ రోజు ఆకస్మికంగా ధనం ని కలిగి వున్నాను ధనం కి నా కృత్ఞతలు

    • @pushpalathaletchumannan2696
      @pushpalathaletchumannan2696 Год назад

      కృతజ్ఞతలు గురువుగారు నేను చాలా రోజులు మీరు చెప్పిన మాజీమంత్రి పాటించడం ద్వారా చాలా అనుభూతి కలుగుతుంది విశ్వనీకి కృతజ్ఞతలు

  • @pulisainabayadav3321
    @pulisainabayadav3321 Год назад +9

    లక్ష కోటి కృతజ్ఞతలు గురువు గారికి 🙏🙏🙏1

  • @chamuvlogs20
    @chamuvlogs20 Год назад +4

    I am 🤑
    I am greate
    I am 👑
    I am creater
    Thank you univers
    Thank you univers
    Thank you univers
    Thank you money 💰
    Thank you money 🤑
    Thank you money 💰
    Guruvugariki padabhivandanalu
    🙏🙏🙏🙏🙏🙏

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 Год назад +7

    ఈ ప్రపంచంలో నన్ను మించిన గొప్ప వాడు ఎవరు లేరు ఎస్ కాబట్టి అనంత విశ్వ శక్తి కి నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తధాస్తు మీ చింతకుంట్ల బాలయ్య రజిత గాజర గ్రామం

  • @ramanaswamymukthavaram3902
    @ramanaswamymukthavaram3902 11 дней назад

    Thanq universe. I am rich. I am greate. I love money. Thanks a lot 🙏

  • @ramchandargoud6472
    @ramchandargoud6472 Год назад +9

    నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది విశ్వానికి కృతజ్ఞతలు⚓ డబ్బుకు కృతజ్ఞతలు⚓🙏

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 Год назад +25

    గురువు గారికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బు కి కృతజ్ఞతలు

  • @bethisiri745
    @bethisiri745 Год назад +5

    I'm rich I'm king I'm happy I'm creator I ❤️ money I ❤️🌎 tq sir tq 🌎

  • @lakshmammadava3175
    @lakshmammadava3175 Год назад +1

    Iam rich ilove money tq s to universe tq s to guruvu garu

  • @vj.sangeethanilayam8428
    @vj.sangeethanilayam8428 Год назад +8

    విశ్వానికి కృతజ్ఞతలు

  • @sivaramtallapragada
    @sivaramtallapragada Год назад +9

    I am rich
    I am great
    I am healthy
    I am King
    Thank you Universe
    Thank you Guruvugaru

  • @ravulaveeraiah329
    @ravulaveeraiah329 Год назад +3

    Thank you universe
    Thank you money
    Thank you sir
    I am rich
    I am grate

  • @user-lp7hd2cz4d
    @user-lp7hd2cz4d Месяц назад

    Thank You Guruji🎉🎉🎉🎉🎉
    Thank You Money 🎉🎉🎉🎉🎉
    Thank You Universe 🎉🎉🎉🎉🎉

  • @kshirisha9222
    @kshirisha9222 Год назад +14

    నమస్కారం గురువుగారు. గృహిణిగా ఉన్న నన్ను ధనవంతురాలిని చేసిన గురువు గారికి కృతజ్ఞతలు. Tq యూనివర్స్

  • @hsureshbabu848
    @hsureshbabu848 10 месяцев назад +2

    Ee jeevitaani nilabetti, sampurna aarogyanni ichi, goppa dhanavantuniga maarustunna sree aacharya ananta krishna swamy gaariki vaarikante munduga vaariki janmanichina vaari tallidandrulaku naa hrudayapurvaka krutagnatalu.+ee anantamyna wiswaniki, prakrutiki naa krutagnatalu.

  • @shaikkasim5726
    @shaikkasim5726 Год назад +13

    గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
    గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

  • @SUDHEERKUMAR-vq5lp
    @SUDHEERKUMAR-vq5lp 20 дней назад

    ధన్యవాదాలు గురువుగారు

  • @someshwarachary-w5x
    @someshwarachary-w5x 5 месяцев назад +1

    💐🌹🚩నాకు డబ్బు సంపద ఐశ్వర్యం సమృద్ధిగా ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🌹

  • @vijayabharathi848
    @vijayabharathi848 6 месяцев назад +1

    Sir naku depression anipisthe ,mee video chusthanu. Anthe mind relax avuthundi. U r really great sir

  • @kranthid4736
    @kranthid4736 Год назад +4

    Thank you so much Universe
    Thank you so much money
    Thank you so much guruji
    Thank you so much all

  • @udayabharathi1041
    @udayabharathi1041 Год назад +1

    Thank u universe for giving rich life to me TqTqTq Guruji
    Thank u money

  • @hemalathagandepalli366
    @hemalathagandepalli366 2 месяца назад

    Thank guruvu garu. Thank you universal

  • @krishnasri1926
    @krishnasri1926 Год назад +1

    Thanku thanku thanku universe thanku thanku thanku universe thanku universe thanku thanku thanku universe

  • @srinivasakarapu7154
    @srinivasakarapu7154 Год назад +2

    Thank you Sri aacharya anantha Krishna Swami guruvu gaaru thank you universe thank you Nature thankyou money iam super rich money easily comes to me thank you all sssssssss iam happy

  • @thorlikondasaikumari2759
    @thorlikondasaikumari2759 6 месяцев назад +1

    E , Vishwaniki Anantha Krishna Swamy lanti guruji ni echinandhuku kruthagnathulu 1st episode seeing and listening 1st time. Sir TQ very much.

  • @ksreeramulu7319
    @ksreeramulu7319 Год назад +1

    Thank you guruji thank you money thank you universe

  • @venkateswaravjinnuri3890
    @venkateswaravjinnuri3890 Год назад

    I am rich
    I am great
    నేను చాలా డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి గౌరవం హోదా కలిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు
    నాకు కావాల్సిన డబ్బు సమయానికి వచ్చి చేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు
    నేను ఎపని చేసిన నాకు అందురు అన్ని విధాల సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు
    నేను అపు లేని జీవితాన్ని గడుపుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు

  • @konathalanarasingarao2631
    @konathalanarasingarao2631 7 месяцев назад +3

    Thank u universe
    Thank u guru ji

  • @gsantoshi7839
    @gsantoshi7839 Год назад +3

    Thank Universe🙏 thank your Guruji 🙏 thank you K A S channel 🙏 I am the money magnet 🧲💸💰

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 4 месяца назад +1

    Thank you sir thank you universe thank you money thank you Aks channel thank you all millionaires ❤

  • @santoshkonda725
    @santoshkonda725 Год назад

    Thank you gurugaru Thank you mani Thank you universal Thank you

  • @Liyatravels9999
    @Liyatravels9999 6 месяцев назад

    నేనే దేవుడని నా జీవితం చాలా గొప్పగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు...

  • @damudamu1460
    @damudamu1460 Год назад +1

    Thank you Guruvu garu Thank you univers Thank you money

  • @bollamsanthoshkumar7734
    @bollamsanthoshkumar7734 Год назад +1

    Thank you money 💰 yes
    thank you universe yes
    thank you GuruvuGaru
    🌹🌹🌹🙏🙏🙏👍 yes

  • @bgiribrukmini3887
    @bgiribrukmini3887 8 месяцев назад +2

    Iam rich and great ilove money tq universe

  • @punnasanjay9590
    @punnasanjay9590 Год назад +1

    జేై శ్రీ గురుదేవ్ శ్రీ జేై గురుదేవ్ జేై

  • @krishhanmohhan5026
    @krishhanmohhan5026 Год назад +3

    Thank you Universe
    Thank guru
    I’m rich
    I Love you Money 💴 🙏🏻🙏🏻💐

  • @Rraj_Official
    @Rraj_Official 7 месяцев назад +1

    Thankyou Guruvu garu 🎉❤👍🤝🏻🙏

  • @madhuestharigari9085
    @madhuestharigari9085 Год назад +2

    I'm rich
    I'm great
    I'm abundance
    Thanks to money
    Thank s to universe

  • @charanraj715
    @charanraj715 Год назад +6

    Thank you universe

  • @v.rajeshwari6742
    @v.rajeshwari6742 7 месяцев назад +1

    Thankyou guruvu garu. Iam healthy.iam. happy.iam. రిచ్. thankyou విశ్వం

  • @gugillamanikanta8962
    @gugillamanikanta8962 Год назад

    Ma jivithamlo antha savyanga okkatiga dabbu sampadha isvaryamtho koodi vunnadhuku visvaaniki hrudhayapurvaka kruthagnathalu l love money thank you univars I love money thank you univars

  • @raghavananny369
    @raghavananny369 Год назад +1

    Thank you guruvugaru
    Thank you money
    Thank you universe

  • @prassadg4569
    @prassadg4569 Год назад +1

    Thanks guruvagaru🙏🙏🙏🙏
    Thanks universe🌌🌌🌌🌌 🙏🙏🙏thanks money🙏💴💴💴💴

  • @Aradhya20139
    @Aradhya20139 3 месяца назад

    నేను నా జీవితం లో అంత నిరంతరం నా శ్వాస ఉన్నంత వరకు డబ్బు .. సంపద ఐస్వరం .. ఉండాలని జీవించాలని.... విశ్వానికి కృతజ్ఞతలు

  • @abhishekreddy4781
    @abhishekreddy4781 Год назад +2

    Thankyou Me, Money💰, Universe🌌🎉

  • @gugillamanikanta8962
    @gugillamanikanta8962 Год назад

    Asta aishwaryalu bhoga bhagylu thisukochina visvaaniki hrudhayapurvaka kruthagnathalu l love money thank you univars I love money thank you univars

  • @reddyseena7805
    @reddyseena7805 Год назад +1

    Thankyou sir guruvu gaaru

  • @user-lx5sm3do8u
    @user-lx5sm3do8u 9 месяцев назад +3

    Thanku you vishvam

  • @lnmineral6
    @lnmineral6 Год назад +1

    I'm Rich
    I'm Great
    Thank you Sri Guruji 🙏🙏🙏
    Thank you Dear Universe 🙏

  • @srinukonda4456
    @srinukonda4456 Год назад +1

    Tqq Universe, Tqq Money, Tqq Anantha money Guruji Garu Ur Great valuable information sir

  • @sasikala-rz2vi
    @sasikala-rz2vi Год назад

    Nenu unna na jeevithapu ananthathvamlo antha okkatiga Savyangaa sampoorngaa kaligi unnandhuku vishvaaniki kruthagnathalu guruvugaaru ki dhanyavaadhaalu
    I'm a creator
    I'm great
    I'm so beautiful
    I'm super rich
    I love money
    Money is my best friend
    Wherever I go money comes to me easily
    Thanks money
    Thanks universe🌌🌌🌌🌌🌌🌌
    Dabbu, sampadha, Ishvaryam, gurinchi chaala chaala goppa vishayalu thelijesaaru meeku Chaala chaala kruthagnathalu guruvugaaru thank u guruvugaaru thank you🙏🙏🙏🙏🙏 so much,
    Thanks universe🌌 thank you so much🌌🌌🌌🌌🌌🌌

  • @user-iw1ll4kr6t
    @user-iw1ll4kr6t 8 месяцев назад +1

    Naku antagano na jeevitham Santosh ga vnnaduku vishwani ki thank universe Swami gariki dhanyavad mulu thank universe i am rich iam great 👍 pratiroju nenu dabbuni premistanu nannu dabbu premistundi thank universe thank universe i love 💕 money 💰 thank universe nannu michina vekti prapancham lo ledu thank universe

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Год назад +5

    Thank you so much Guruji giving valuable msgs 👏👏👏💐💐💐🙇‍♂️🙇‍♂️🙇‍♂️💰💰💰
    Thank you so much Universe 💐💐💐👏👏👏

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 Год назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿
    ధన్యవాదములు గురువుగారూ 🙏🏿
    Tq univers Tq money

  • @konderaghupathi5709
    @konderaghupathi5709 3 месяца назад

    Thank you guruji thank you universe

  • @gugillamanikanta8962
    @gugillamanikanta8962 Год назад

    Ma jivithamlo luck open ainandhuku visvaaniki hrudhayapurvaka kruthagnathalu l love money thank you univars I love money thank you univars

  • @saradayerra8658
    @saradayerra8658 Год назад

    Thank you univers thankyou guruji nenu sampurna mugavunadukuvishwanikikruthagnathalu

  • @radhareddymasireddy2329
    @radhareddymasireddy2329 Год назад +1

    Iam rich 👍👍 iam gold 👌💰 thank you univarsu 🙏 thank you guruvugaru 🙏🙏

  • @poojasrig9489
    @poojasrig9489 Год назад +1

    I am the number 1 billionaire in the world thank you guruv garu thank you universe

  • @jsrrealproperties9201
    @jsrrealproperties9201 Год назад

    Thank you universe
    Thank you guruvugaru
    నా జీవితమంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు
    నాకు ప్రతిరోజు నాకు వివిధ మార్గాలు నుండి డబ్బులు లభించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు
    నా జీవితమంతా డబ్బు సంపద ఐశ్వర్యం తో నిండి ఉన్న అందులకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @livecomdies4050
    @livecomdies4050 Год назад +4

    Am rich am great am creator money flows to me immediately easily and effortlessly thanks to universe thanks to guruji 🙏

  • @bhagyalakshmi1033
    @bhagyalakshmi1033 5 месяцев назад +1

    Thank You Universe Bless You Sir.

  • @universesailaja
    @universesailaja 23 дня назад

    Thank you thank you thank you ❤❤❤❤❤❤❤❤❤ universe

  • @ravinderponnam6432
    @ravinderponnam6432 Год назад

    pranamam guruoo ghariki mariyu viswaniki iam richest in the world

  • @keerthiteja7713
    @keerthiteja7713 Год назад +1

    Thank u universal money guruvugaru .. Thank u money ,thank u universe..iam rich... My lucky,rich energetic kids are healthy, brave creative wonder kids...........

  • @TRINETRAECOMOTORS-gt7yq
    @TRINETRAECOMOTORS-gt7yq Год назад +1

    Thank you guru ji and thank you universe

    • @bhavanivani2352
      @bhavanivani2352 Год назад +1

      I'm bhaviani super super sir thank universe

  • @MoneyMukundh
    @MoneyMukundh Год назад +2

    Thank you Myself
    Thank you MONEY
    Thank you UNIVERSE

  • @bhagyakarr8081
    @bhagyakarr8081 Год назад +1

    Thank you universe thank you money thank you Guruvugaru

  • @singu.Ramu9004
    @singu.Ramu9004 Год назад

    Thank you guruvu garu Thank you universe Thank you money Iam s.ramu khammam

  • @valletiprameela4280
    @valletiprameela4280 Год назад

    I am rich I love somuch money thanks money thanks univers thanks guruji garu

  • @spsreenivasulu313
    @spsreenivasulu313 Год назад

    I am great. Thank you guruji. Thank you universe.

  • @sridevitummeda9020
    @sridevitummeda9020 Год назад +3

    Thank you universe ❤❤❤ thank you money thank you Guruvugaru

  • @ramugaddamidi589
    @ramugaddamidi589 Год назад

    విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు ఐశ్వర్యం సంపద కలిగియున్నను కృతజ్ఞతలు

  • @mahadevagovindh8365
    @mahadevagovindh8365 Год назад +1

    Thanks you sir

  • @chalumuriseshukumar1669
    @chalumuriseshukumar1669 Год назад +1

    thank you universe
    thank you money
    thank you guruji
    iam rich, iam great,iam abundance, iam King,iam creater

  • @sathyarawvanapalli727
    @sathyarawvanapalli727 Год назад +1

    This year i got ten crore rupees.Thank You Universe

  • @pinkichetlapinki7668
    @pinkichetlapinki7668 Год назад

    Tq Universe 🙏🙏🌺🌺Tq guruji 🙏

  • @Shhrisaisarees113
    @Shhrisaisarees113 4 месяца назад

    Dir nenu house wife mee videos chusi meeu chepinattu chesthunnanu Thank u sir Thank u univers